గుంతలు పూడ్చి కొంత కాలం తరువాత కాస్త పుంజుకున్న తరువాత రోడ్లు వేస్తే బాగుంటుంది లేకపోతే జనాల దృష్టి లో చెడ్డ ప్రభుత్వం గా ముద్ర పడవచ్చేమో
@VijayaLakshmi-du9ed17 сағат бұрын
Yess sir I am agreed with you
@lakshmikoduru528010 сағат бұрын
Correct decision
@wingg016 сағат бұрын
కరెక్ట్ నిర్ణయిం కాదు టోల్ గేట్ అంటేనే వొళ్ళు మంట ఇలా అయితే రాష్ట్రం లో ఏ మూలకు వెళ్ళినా టోల్ గెట్లే కనిపిస్తాయి. అవసరం అయితే ఉచిత పథకాలు తగ్గించినా ప్రజలు బాద పడరు, రాష్ట్రమంతా పెళ్లి పందిరి మాదిరి ఊరూరా టోల్ గేట్లు పెట్టీ డబ్బులు వసూలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తాది. CBN పునరాలోచించాలని మనవి.
@krishnamurty367411 сағат бұрын
మీరు చెప్పింది బాగుంది, నిజమే, ఒక మంచి పరిష్కారం సూచించండి
@GopinadhAllada14 сағат бұрын
ఈలాంటి మంచి వీడియో లు చేయ్యండి కూటమి ప్రభుత్వాన్ని అలెర్ట్ చెయ్యండి నిర్మొహమాటంగా లేక పోతే మళ్ళీ ఆ సైకోకి అవకాశం ఇచ్చిన వారు అవుతారు
@devabhaktuninarasimharao704715 сағат бұрын
Very well said sir🎉.
@kasichowdary56069 сағат бұрын
💯 % CORRECT ANALYSIS ...!!!
@ramualluru237413 сағат бұрын
మీరు చెప్పింది నిజమే కానీ జగన్ పరిపాలనలో ఎంత దరిద్రంగా రోడ్లు వున్నా ఎవ్వరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు అందరూ ఐదు నెలల్లోనే అంతా జరగాలంటే ఎట్టా సురేష్ సార్
Local రోడ్డు లపై టోల్ tax అంటే ప్రభుత్వం తన గొయ్యి తాను తవ్వుకున్నట్లె. ఇంతవరకు వచ్చిన image ను పోగొట్టుకున్నట్లె
@bhaskariahbellamkonda934415 сағат бұрын
ఏమండీ ఏమన్నా అంటే అన్నారంటారు కానీ లక్షల్లో వాహనాల టాక్స్ కట్టి,మళ్ళా రోడ్డు టాక్సీ లు కట్టి వీళ్ళకంటే బ్రిటీష్ వారి పాలన చాల బాగుండేదేమో
@chidambarkantheti162816 сағат бұрын
వ్యతిరేకిస్తే సరిపోదు ఎలా చేయాలో సూచనలు కూడా చేసి చూడండి ప్రభుత్వం అప్పుల్లో మునిగి ప్రజలు అప్పుల్లో మునిగి సౌకర్యాలు అమలు కావాలి అంటే సాధ్యమా
@Vallinath10 сағат бұрын
ఉచిత పధకాలు ,అనవసర ఖర్చులు తగ్గిస్తే చాలు . 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ,వికలాంగులకు తప్ప మరెవరికీ ఒక్క రూపాయికూడా ఇవ్వకూడదు . అలా చెయ్యగలరా !? ఈ టోల్ టాక్స్ కానీ చంద్రబాబు గారు అమలుచేస్తే అది ఆయనకి , రాష్ట్రానికి కూడా భస్మాసుర హస్తం అవుతుంది . మళ్ళా అరాచక పాలకునికి అధికారం గేట్లు బార్లా తెరిచినట్లవుతుంది . చంద్రబాబు గారు అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటారు అనుకోవట్లేదు .
@rangaraokakunulla304418 сағат бұрын
సురేష్ గారు... లేట్ అయిన5 పర్లేదు టోల్ లేని రోడ్ కావాలి..... ప్రజలు సౌకర్యార్థం
@maheshyeerla456818 сағат бұрын
ప్రయాణం అంటే నే భయపడతారు
@byrsibolloju271018 сағат бұрын
Wise analysis...
@neelakantappgajulaneelakan345918 сағат бұрын
రాష్ట్ర టోలగేట్స్ పెడితే మీరు చెప్పినట్టు వ్యతిరేకం చాలా పెరుగుతుంది ఇప్పటికి ఉన్న టోల్ టాక్స్ కే బాగానే ఇబ్బంది పడుతున్నారు కర్నూల్ నుండి ఖమ్మం వెళ్లి వచ్చేలోపు 1000 టాక్స్ అయింది ఇంకా డీజిల్ చాలా భారం అవుతుంది
@Thulasi33315 сағат бұрын
చాలా చక్కగా చెప్పారు... టోల్ రోడ్ లు అంటే నేను చాలా వెతిరేకిస్తాను
@Shivaji_Terminal7 сағат бұрын
Sir, Iam agreeing all you said
@mohannaaidu47493 сағат бұрын
100% truth
@VijayKumar-ws8ib17 сағат бұрын
Yes
@schkdvprasadraomanchina97419 сағат бұрын
టోల్ టాక్స్ ఏమోగానీ, ట్రాఫిక్ జామ్ తప్పదు
@koteswararaorangana630318 сағат бұрын
Toll tax is not correct
@kalluripurna836310 сағат бұрын
నీవు ధనవంతులు వై ఉంటావు, డీజిల్ 3000 అవుతుంటే టోల్ టాక్స్ 2000అవుతుంది, మాలాంటి మధ్యతరగతి వ్యక్తులకి, చాలా భారంగా వినిపిస్తుంది, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉచిత పథకాల పొందకుండా, మేము ఈఎంఐ ద్వారా కారు కొనుక్కుని, నెల నెల టోల్ టాక్స్ మరియు EMI కట్టాలంటే, తలకు మించిన భారం అవుతుంది.
@mangalampallivmmuralikrish587316 сағат бұрын
బాబుగారు ఇటువంటి నిర్ణయాలతో 2029లో పదవి కోల్పోవడం ఖాయం
@varaha-wr6od16 сағат бұрын
పోనీ యండి పదవీ,అన్నని గెలిపించు కుందమ్,ఏపి ప్రజలు కి అలవాటే గా పర్లేదు అన్న వస్తాడు మూడు రాజధానులు పూర్తి, రోడ్డు మళ్ళీ బొక్కలు పెట్టుకుంట పోవచ్చు ,ఫ్రీ పథకాలు చాలు మనకి.
@Panchami-j4z15 сағат бұрын
Chandrababu gariki nastame mundi already 4 times CM nastapoyedi Ap prajale kukkalu chimpina visthari avutundi Ap
@SanthiSagar13 сағат бұрын
Good afternoon Suresh సార్🙏🙏🙏
@sampathg322817 сағат бұрын
మీరు పెట్టిన హెడింగ్ తప్పు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి ని అందరి సలహాలు తీసుకుంటున్నారు. రాజకీయం కూడా వుంది కాబట్టి అంత తేలిక గా తీసుకుంటారు
@maheshyeerla456818 сағат бұрын
చాలా చోట్ల వున్నాయి టోల్స్
@venkateswararao76616 сағат бұрын
ఇది ఖచ్చితంగా తెలీవితక్కువ నిర్ణయం
@movvavenkateswararao669918 сағат бұрын
CBN కి రాజకీయం తెలీదు. మోడీ, జగన్, కెసిఆర్ ల రాజకీయ లు చేయలేడు
@skchandBasha-KMP16 сағат бұрын
1995-1996 చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,725 కోట్లు మాత్రమే.గవర్నమెంట్ ఉపాధ్యాయులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి 2004-2005 మార్చ్ దిగిపోయే నాటికి బడ్జెట్ 37,639 కోట్లు."10" ఏళ్ళ పాటు 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అహర్నిశలు రేయిం-బవళ్ళు ఎంతో కష్టపడి,రాష్ట్రానికి ప్రాధమికంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించబట్టే సంపద సృష్టి జరిగి రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతూ వచ్చింది.నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ "5" లక్షల కోట్లకు చేరింది.దేశంలోనే మొదటి స్థానం జనాభా పరంగా.అది "చంద్రబాబు" అంటే.దుక్కుదున్ని ,నారు పోసి ,నీరు పెట్టి ,పంట పండించింది చంద్రబాబు.కాయలు కోసి పంచి పెట్టి పేరు తెచ్చుకుంది వై ఎస్ ఆర్. చంద్రబాబు మేధస్సుతో,కఠిన శ్రమతో సృష్టించిన సంపదను వై ఎస్ ఆర్ పంచిపెట్టాడు తప్ప వై ఎస్ ఆర్ చేసింది ఏమి లేదు.పైగా రాష్ట్రాన్ని ప్రజల్ని బిచ్చగాళ్ల లాగా మర్చి తప్పుడు మార్గంలో తీసుకు వెళ్ళాడు.ఒక పెత్తందారీ లాగా వ్యవహరించాడు.కే సి ఆర్ చేత పార్టీ పెట్టించి రాష్ట్రం విడిపోవడానికి బీజం వేసాడు.కొడుకు పెట్రేగిపోవడానికి కూడా కారణం కూడా వై ఎస్ అర్.ఆంధ్రాకి 2004 నుండి పట్టిన దరిద్రం "జగన్".తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని వ్యాపారస్థుల్ని బెదిరించి,ఇరికించి,భయపెట్టి,కొట్టించి,హింసించి, వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు వసూలు చేసి క్విడ్ ప్రోకో రూపంలో తన 66 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి మనీ లాండరింగ్ కి పాల్పడి.43,000 కోట్లు ఈ డీ అట్టాచ్మెంట్స్లో ఉండి కూడా 20 ఏళ్లుగా డబ్బుని అధికారాన్ని ఉపయోగించి కేసుల నుండి వాయిదాలు పొందుతూ బెయిలు మీద 11 ఏళ్లుగా ఉన్న వ్యక్తి జగన్.అదే విధంగా 2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12)చేర్చారు.2019-2024 జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.
@msnaidunaidu207719 сағат бұрын
Chaala Baga chepparu thappa kunda vyatirekata vastundi
@sridevimullapudi716418 сағат бұрын
He is trying his best to fix the issues.
@nistalasarma507518 сағат бұрын
ప్రజలు అర్ధం చేసుకోగలరు. అప్పులు పరిస్థితి తెలుసుకున్నారు. ప్రజలు కేవలం కార్స్, లారీస్, బస్సెస్ కి మాత్రమే. హైవేస్ లో వసూలు కాబట్టే హైవేస్ బాగున్నాయి. రూపాయి స్థిరదాయం లేని వాళ్ళు కూడా పెట్రోల్, బళ్ళు ఎలా మైంటైన్ చేస్తున్నారు. ఈ విధానం మంచిదే
@Panda-er4nd19 сағат бұрын
నిజానికి ఇది అత్యంత చెత్త నిర్ణయం ... కడివెడు పాలు పాడవ్వాలంటే ఒక్క విషం చుక్క చాలు ... అభివృద్ధి కోసం బాబు పడ్డ కష్టం అంతా మర్చిపోటానికి ఈ ఒక్క టోల్స్ స్కీం చాలు ... రోడ్లు వెయ్యటానికి డబ్బు లేకపోతె జస్ట్ గుంతలు పూడిస్తే చాలు
@kpr869715 сағат бұрын
Dabbulu lenappudu amichestaru? Chestundhi adhe pudchatam. Inka manchi kavalante CBN gariki suggestion better? Ayana main roads chebhuthunnaru anni roads antamlla. Praja edhavalu anni rates ycp vallu penchi nappudu amichesaru?
@vengampallidhananjaya897815 сағат бұрын
Good.afternoon.sir.yourannlsis.correct
@ramakrishnanowduri656517 сағат бұрын
లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి కట్టాల్సిన వడ్డీ! ఇవన్నీ ఎలా కట్టాలి? జలగను గెలిపించి, అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన ఆంధ్ర ప్రజలు, టోల్ టాక్స్, మరే ఇతర టాక్స్ ల భారాన్ని కొన్నాళ్లపాటు భరించాల్సిన బాధ్యత తీసుకోకతప్పదు. రాష్ట్రం వీలయినంత త్వరగా ఒడ్డున పడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు.
@Vallinath11 сағат бұрын
ఆత్యాగాలేవో పధకాలు తీసుకునేవాళ్ళు చెయ్యాలి . పన్నులు కట్టి ,ఫ్రీ పధకాలు తీసుకుని సోమరిపోతుల్లా తిరిగేవాళ్ళని పోషించాలా ! రోడ్స్ ప్రైవేటీకరణ చేసి టోల్ టాక్స్ రుద్దితే ఇంకా టీడీపి 2029 యేకాదు 3029 ఎలక్షన్ కూడా ఆశలు వదులుకోవచ్చు. ప్రజల దగ్గరనించి పన్నులరూపంలో కోట్లకి కోట్లు వసూలు చేసే ప్రభుత్వాలు మంచి రోడ్స్ కూడా వేయలేకపోతే ఆ ప్రభుత్వాలు ఎందుకు ?
@ramakrishnanowduri656510 сағат бұрын
@Vallinath ఈ ప్రశ్న గత అయిదేళ్ల జలగ పాలనలో ఎప్పుడైనా వేశావా బ్రో!
@mrmr714310 сағат бұрын
@@ramakrishnanowduri6565anthaku mundunna kamma lanja palana loo nuvvu vesavantraa , aathulu maasina lanja , aa lanja koduku 2.86 k cr appu ,70 k cr , pending bills ,discum ,la ki ,ap rtc ki petti poyyadu , , aadike 4 lak cr vundi ,kammodu dengithe neeku sagicchettu vundi ,jalaga gaadu 9 lak cr loo vadi laadu ,Edo 2.7 lak cr Jana la ki panchadub,malla yeedocchadu 70 k cr appu 5 months ki , pinchan 1000 tappa a thokada ledu , prasna okadike enduku ,iddaru langa gaallu aithe
@Vallinath10 сағат бұрын
@@ramakrishnanowduri6565 అందుకే కదా 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు . ప్రతిదీ ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు . ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ , అరాచకపాలనచేస్తే ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారు . జగన్ అసమర్ధ పాలనకు ప్రజలు గట్టిగా తీర్పు ఇచ్చారు . రోడ్ టాక్స్ లు , ప్రతి లీటర్ పెట్రోల్ , డీజిల్ మీద కట్టే సెస్ లు , టాక్స్ లు ఉచిత పథకాలు ఇవ్వటానికి కాదు బ్రదర్ . ఈ టోల్ టాక్స్ కార్లు ఉపయోగించే వాళ్లకే కాదు , సామాన్యులకి కూడా భారం . నిత్యావసరాలు చేరవేసే లారీలు కి కట్టే టోల్ ప్రజలమీదే వేస్తారు . అందువల్ల నిత్యావసరాల రేట్లు కూడా పెరుగుతాయి . గతప్రభుత్వంలో చెత్త పన్ను విధించటం ఎంత చెత్త నిర్ణయం అనుకున్నారో ,పొరపాటున చంద్రబాబు గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే భస్మాసుర హస్తం అవుతుంది .
@Vallinath9 сағат бұрын
@@ramakrishnanowduri6565 బ్రదర్ , మనపక్క రాష్ట్రం ఒరిస్సాలో MBPY పధకం రూపంలో 80 సంవత్సరాల లోపు ఉన్న వృద్ధులకు నెలకి 1000/- , 80 సంవత్సరాల పైబడినవాళ్ళకి నెలకి 1200/-, 60 శాతం వికలాంగులకు నెలకి 1400/- ఇస్తున్నారు . ఒరిస్సా లో కంటే పేదవాళ్ళు ఉన్నారా మన రాష్ట్రంలో అనేది ఆలోచించాలి . ఇప్పుడు నెలకి 4000/-, రేపు 2029 లో నెలకి 6000/- అనొచ్చు . దీనికి అంతం ఎక్కడ ఇంకా ? ఇది సోమరిపోతులని తయారు చేయటం , పోషించటమే కదా !
@niteshvlogs201417 сағат бұрын
Without toll tax we required roads double way roads not single .
@kodavaliramu327718 сағат бұрын
Well said
@gannelakshminarayana980417 сағат бұрын
CBN road tax పెట్టినదంటే jagan ఇంట్లో పడుకొని సిఎం అవుతాడు
@Panda-er4nd15 сағат бұрын
👏👏👏
@nannapanenithilak36915 сағат бұрын
Road tax petinaa 10,20,30 rs per day charge chestaru
@Vallinath10 сағат бұрын
నిజం ..
@kvraju-yv9uk18 сағат бұрын
suresh garu meeru chepeindi correct. government should stop this process.
@MrMaddoc11117 сағат бұрын
Genuine analysis. Tax pedite doola teerchestaru next elections lo janalu
@babjip.s.nreddy75236 сағат бұрын
Yes Roads too worst in 2019~24 But people has hopes on CBN
@vvraov746417 сағат бұрын
Meeru cheppindhi correct, toll tax state veste, politicians contract theesukoni public ni tolu valustaru.
@ksanaidu983110 сағат бұрын
Very good analysis suresh garu. First guntalu repair, after sometime govt will take care for established Roads fully. But not tax collection.
@kiran9641218 сағат бұрын
Tappakunda nastapotharu.
@sa266215 сағат бұрын
Mind dhobbithe illaaanti nirnayaalu vastaayi😂😂😂 Vision ante idhe😂😂😂
@sujathareddymasu337716 сағат бұрын
దోచుకున్న దాన్ని తీసుకు రాలేరా
@babuanimela16016 сағат бұрын
Govt., Aa disagaa no think
@airlinesafety566715 сағат бұрын
BJP center looo vunte adi jaragadu....Jagan also gives money to BJP...so not possible to bring back the money
@rvv15997 сағат бұрын
ఎక్కడపడితే, అక్కడ టోల్ గేట్ వసూలు కరక్ట్ కాదు...
@jathindrasarmamodukuri498318 сағат бұрын
వైజాగ్ నుండి హైదరాబాద్ వరకూ కారులో వస్తే సుమారు గా టోల్ ఛార్జీలు 975 రూపాయలు అవుతుంది. అంటే కొంచెం తక్కువగా ఏసీ త్రీటీర్ టికెట్ తో సమానం. పైగా పెట్రోల్ ధరలు నానాటికి పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు కదా
@cherukumallinagaraju397917 сағат бұрын
You should go by bus then...low ticket price..for one person Bus is comfortable...
@murthykaruturi120514 сағат бұрын
This man has several such cool ideas like these. Remember there was a proposal in 2014/19 that house electricity consumption streetwise should tally with the main street meter. If it does not tally loss be shared by all houses in that particular street. Clever logic. The offender has nothing to do with the loss. Muta mastry will distribute wages to his workers daily or weekly based on the work done. The govt is also doing a similar job of mastry every month distributing our hard paid taxes, for no work done through the guise of several unnecessary schemes for their political survival. It was crystal clear that Tdp will come to power. But out of fear of loosing election it announced several funny schemes. And we have to pay for all their thoughtless ideas. Mind you there is no end to this.
@venkateshwararaochandra857018 сағат бұрын
Very good News Brother good morning👍👍👍👍👍👍👍👍👍
@kalyanijaya296617 сағат бұрын
నమస్తే సురేష్ గారు వాస్తవ పరిస్థితులు గమనించకుండా మీరు ఇలా మాట్లాడటం సరైనది కాదు ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరియు రవాణా రెండు అతి దారుణం గా ఉన్నవి. ఈ ప్రణాళిక కాకుండా వేరే ఏదైనా ఉభయ తారకం గా ఉండే సలహా ఇవ్వండి. కానీ ప్రజలను ఇలా రెచ్చగొట్టవద్దు. మీ లాంటి వారు కూడా వాస్తవాలను మరచి ఇలా మాట్లాడితే రాష్ట్రానికి మరియు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. గమనించండి .🙏
@subbaraogubba-c3b17 сағат бұрын
సార్ టోల్ గేట్ వద్దు అంటారు దేవులప్మెంట్ కావాలి అంటారు ప్రజల మీద భారం పడకూడదు అంటారు జగన్ అన్ని సార్లు ఏమి చేసిన పెంచిన ఒక్కసారి కూడా ఎవరు కామెంట్ చేసే దైర్యం చెయలేదు ఎందుకు సార్ ఈ పరిస్థితి
@Vallinath11 сағат бұрын
ఎందుకంటే సర్ ,ప్రభుత్వం ప్రజలనించి కోట్ల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తోంది . కనీసం మంచి రోడ్లు సదుపాయం కూడా కల్పించకుండా , రోడ్స్ ని ప్రయివేటు పరం చేసి టోల్ టాక్స్ రుద్ది , మనం కట్టిన పన్నులద్వారా సమకూరిన సంపదని మాత్రం ఫ్రీ పధకాల రూపంలో సోమరిపోతులని పోషిస్తుంటే ఏ సమాజం నోరు మూసుకుని కూర్చోదు .
@ramakrishnanowduri656510 сағат бұрын
@@subbaraogubba-c3b 'మెత్తనోడిని చూస్తే మొత్తబుద్ధేస్తుంది' అనే సామెత తెలుసా సోదరా? అదే ఇది!
@veerabhadraraoyedureswarap154211 сағат бұрын
Gst, toll tax వసూలు చెయ్యడం రోడ్డు వేయడానికే. మళ్ళీ State toll tax అఃటే ఇంకో చెత్త పన్ను లా అవూతుంది. ప్రభుత్వానికి చెడ్డపేరు.
@viswamganugapenta995312 сағат бұрын
టోల్ టాక్స్ చాల ఘోరం సర్
@mahaboobalimohammed212116 сағат бұрын
జాతీయ రహదారుల టోల్ గేట్లు కట్టలేక ఇక్కట్లు పడుతుంటె, రాష్ట్ర రహదారులను ప్రయివేట్ తో అభివృధ్ది చేసి టోల్ వసూలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావడం తధ్యం. రాష్ట్రం వద్ద నిధుల కొరత ఉన్నది నిజమే. కాని దాని పరిష్కారం టోల్ వసూలు కాదు. ప్రభుత్వంలోని దుబారా ఖర్చును అరికడితే, రాష్ట్ర రహదారులను ప్రభుత్వమే చేయవచ్చు.
@Vallinath10 сағат бұрын
మంచి సూచన 👏
@SuryanarayanaAllu-zi1ps13 сағат бұрын
సార్ రోడ్స్ మీద టోల్ టాక్స్ వేస్తే ప్రజలు vetirekisaru కూటమి నష్టపోతుంది అప్పు చేసిన చేయడమే
@niteshvlogs201417 сағат бұрын
People r paying too much taxes.
@jayaramp398615 сағат бұрын
You are correct. 👍👍👍👍
@sivaramkrishnapolavarapu717617 сағат бұрын
Next prathipakshsmlo vudalani korikaga vundhemo.
@Shivaji_Terminal7 сағат бұрын
Iam opposing CBN s decision . It will be a bad practice by imposing toll gates even at state roads
@TheBikerDude202418 сағат бұрын
Government should ask companies to come forward to adopt roads and help pay for road tolls. Cinema industry should come forward to help pay the tolls
@rahaman68713 сағат бұрын
తోలు టాక్స్ కట్టాల్సిందే
@PVSanjeevaKrishna15 сағат бұрын
100 0/0 correct
@AliKhanMd-kg3zn17 сағат бұрын
Instead collect donations from volunteers
@nanjalabadri28069 сағат бұрын
Toll gate pettali
@gvrrao32258 сағат бұрын
చంద్రబాబు నిర్ణయం సరైనదే, టోల్ వసూలు ద్విచక్ర వాహనాల పైన, వ్యవసాయ ట్రాక్టర్ ల పైన, ఆటోలపైనా టాక్స్ ఉండదు కార్లు , భారీ వాహనాలపైన మాత్రమే టాక్స్ ఉంటుంది. ప్రజలు ఆలోచనాపరులు అప్పులలో ఉన్న రాష్ట్రం బాగు పడాలి అని భావించి కొన్ని త్యాగాలు చేయడానికి వారు సిద్ధంగానే ఉంటారు. గోతుల రహదారుల వలన వాహనాలకు నష్టం జరిగి మరమ్మతులకు పెట్టే ఖర్చు కన్నా, మంచి రహదారుల వలన లబ్ది పొంది కొంతకాలం టోల్ టాక్స్ కట్టడానికి వారు సిద్ధంగానే ఉంటారు. వైసీపీ పేటీయం బ్యచ్ మాత్రం ఈ చర్యపైన వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు, ఆ విషయం లో మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని జాగ్రత్త పడవలసి ఉంటుంది.
@srinivasaraotumati892015 сағат бұрын
The same problem arises for IRR also. IRR will be an integral part of the core city of Amaravathi (comprising of VJA, GNTR & Core Capital area). If this is constructed under BOOT model, then people have to pay TOLL to the operators Which is again a burden to the people and ultimately gives a negative impression on the Govt.
@prasannakommireddy494315 сағат бұрын
టోల్ టాక్స్ నేషనల్ హైవే లో లా కాకుండా స్టేట్ హైవే లో భారం కాని విధంగా ఉంటే మంచిది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనపుడు తప్పదు. గతుకుల రోడ్డులలో తిరిగి ప్రమాదం తెచ్చుకునే కంటే.
@Honesperson18 сағат бұрын
Cbn nirnayam correct kaadu
@murthyyanamandra807617 сағат бұрын
CBN is not understanding ground reality , this concept of collecting TAX is not correct . cbn should not collect tax . He should plan alternative method .
@KrishnaraoKatta-el1om16 сағат бұрын
నెస్ట్ 29.గోవిందా ఇట్లు టీడీపీ కార్యకర్త
@ramakrishnanowduri656510 сағат бұрын
@@KrishnaraoKatta-el1om నువ్వు టిడిపి కార్యకర్తవా?
@Shivaji_Terminal7 сағат бұрын
My suggestion is in this crusial situation it is better to collect the fund by involve all the people as taxes
@sathya99997 сағат бұрын
ఇది చాలా చెత్తనిర్ణయం.ఒక్కసారి పెట్టినతరువాత పోదు.గ్రామాల్లోని ప్రజల హక్కులను కాలరాయడమే. మారోడ్లమీద ఎవడికో డబ్బుకట్టి పర్మిషన్ తీసుకుని తిరగాలా
@Murpaprabhakar12 сағат бұрын
సర్, మనకు మంచి రోడ్ల వసతి కావాలంటే కొంచం వదులుకోవాలి. అప్పులో కురకపోయిన రాష్ట్రం, మరింత పెట్టుబడులకు ఏమ్ చెయ్యాలి. కనుక సహకరించాలి
@krishnaraosomsole921717 сағат бұрын
CBN should think twice always whenever he has anti public policy. It's definitely helps opposition in gaining public support. What all these five years fought by TDP will vanish from the minds of public
@sivaramakrishnaiahnallapan624615 сағат бұрын
Public money should be spent on the larger interest of the people. Construction and maintenance of roads is larger interest of the people. So it must be the priority of the people.government should reconsider its decision regarding roads.
@gbr961513 сағат бұрын
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు. పధకాల్లో ఒకటి ఆపినా జనం ఒప్పుకోరు. పోయినోడు ఇప్పటికే 14 లక్షల కోట్లు అప్పు రాష్ట్రం నెత్తిన పెట్టి వెళ్ళాడు. అవి తిరిగి రావు.రాష్టం కోసం ప్రజలు కూడా చిన్న చిన్న త్యాగాలు చెయ్యాలి. అన్నీ plus లే కావాలంటే కష్టం. కొన్ని mainus లు కూడా భరించాలి.CM గారు పడుతుతున్న వత్తిడి లు,ఆర్ధిక పరిస్థితులు, ఇబ్బందులు ప్రజలు మంచిమనసుతో అర్ధం చేసుకోవాలి.కొన్ని చిరుత్యాగాలు చెయ్యాలి. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి suport చెయ్యాలి.జై కూటమి ప్రభుత్వం, జై CBN గారు, జై Pawan గారు,జై AP 🙏🙏👍👍👍🙏🙏🙏🇮🇳
@sridevimullapudi716418 сағат бұрын
Please suggest a way to fix roads. Yedhi chesina edho okati antaru. I visited India last year and roads were horrible. Meru chepedhi yetla undhi ante, pamu chvagudhadhu kara veragagudhadhu aanatu.
@Panda-er4nd18 сағат бұрын
ఉచితాలకు అలవాటు పడ్డ జీవులం ... క్వార్టర్ మందు పోస్తే చాలు కిడ్నీ కూడా ఇచ్చేస్తాం ... టోల్ కట్టమంటే మా ఆత్మాభిమానం దెబ్బతినదా? 🤣🤣🤣 On a serious note, toll collection on state roads is a bad idea.
@rameshboyapati780618 сағат бұрын
You are correct, if this new tax system implemented in all districts, the Govt will get public wrath. Definitely Jagan will use this opportunity in next election. So all development being done in these five years will go into drain if psycho comes to power next time. CBN should think once again.
@subbus334217 сағат бұрын
YES SURESH GARU, MARALA TOLL GATE CHARGES ANTE. PUBLIC NUNDI REVOLUTION VASTADI. GOVT. BE. ALERT
@rameshgorge678714 сағат бұрын
Any collection of toll fees will definitely very bad idea. If you give money people feel happy. If you start collecting money they oppose vehemently.
@ramaraoyanamadala887618 сағат бұрын
State roads ku toll collect cheyadam chala thappu..Anyaym .,CBN should not do this,. MLAs should give advice to their leader without any hesitation. Mohamatam lekundaa cheppali. Tolland.vaddu.vaddu.
Public are already paying lots of taxes. Setting up new tolls is a bad idea by CBN & NDA. They should think of an alternative.
@satyanarayanaavv647312 сағат бұрын
నామ మాత్రం ఫీజు వసూలు చేయాలి
@kalluripurna836310 сағат бұрын
దయచేసి మధ్యతరగతి ఇప్పటికే బాధపడుతున్నారు, దయవుంచి టోల్ టాక్స్ విధానాన్ని పెట్టకండి, ఇప్పటికే టోల్ టాక్స్ అంటే మధ్యతరగతి ప్రజలు, చీదరించుకునే స్టేజికి వచ్చింది. దయచేసి మీరు రోడ్లు లేక పోయినా పర్లేదు, ఈ టాక్స్ విధానాన్ని మార్చండి. మీకు కావాలంటే ఏ వెహికల్ కొనుక్కునే అప్పుడే అదనంగా మరొక లక్ష రూపాయలు కట్టించుకున్న తప్ప, దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి విధానాలు తీసుకురాకండి.
@antrivedinekkanti410311 сағат бұрын
బహూశా ఒక రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్ టాక్స్ స్టేట్ రహదారులమీద వసూలు చేయడం మొదటిసారి కావచ్చు.....వాడు చేసిన విధ్వంసానికి ఇప్పుడు అందరూ భాదితులే.....అయితే ఈ నిర్ణయం అమలు చేయడం అంత తేలిక కాదు.....ఉరు ఊరికి టోల్ గేట్లు పెడితే జనం చాల ఇబ్బందులు పడతారు....ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్లను మరికొన్ని ఇతరవాహనాలను మినహాయిచటం మంచి నిర్ణయం అయినా ఆ వసూలు చేసే టాక్స్ కన్నా అమలు చేయటం మీద అయ్యే ఖర్చు ఎక్కువ అయ్యి మొదటికే మోసం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్ధితి 😅
@shobhanbabu94289 сағат бұрын
P.p.p.cheyyadaaniki CBN avasaram ledhu
@vnmurali574116 сағат бұрын
టోల్ టాక్స్ లేకుండా రోడ్లు వేస్తే బాగుంటుంది సార్
@venkateshnaidu601218 сағат бұрын
మీరు శ్వాస తీసుకొనేటప్పుడు శబ్దం వస్తుంది. దాన్ని కరెక్ట్ చేసుకోండి. ధన్యవాదములు
@jaganrao583718 сағат бұрын
Very bad idea. Ppl of Andhra want all the money looted by y chi p back at any cost. Cbn must focus on this
@MandavaThathaiahMandava16 сағат бұрын
, తిన్నదంతా అక్క కి టానికి చంద్రబాబు వల్ల కాదు ఆ డబ్బు తోడు రోడ్లు వేయవచ్చు వైసీపీ టైంలో రంగులు వెయ్యటానికి తీయటానికి ఆయన పేరు మీద బొమ్మలు చెక్కడానికి పాస్ బుక్కులు మీద ఆయన పేరు వెయ్యటానికి కోటాను కోట్లు ఖర్చుపెట్టారు ఆ డబ్బులు వాపస్ తీసుకురాని చేతగాని చంద్రబాబు రోడ్లు వేయకపోతే వేయకపోతే వేయని నీ తప్పుకి నీ చిరుగాలి తనానికి మా మీద రూల్స్ టాక్స్ వెయిట్ మీ ఏమి చంద్రబాబు నీ బుద్ది మారదా మీ రోడ్లు వద్దు నువ్వు వద్దు ముందు అడ్మినిస్ట్రేషన్ చక్కగా చూసుకో నీ మాట వినే వారిని పెట్టుకో అంతేగాని జనం మీద రుద్దే ప్రయత్నాలు చేయకు మరల 29వ నీ గతి అధోగతే
@radhakrishnapeddi453110 сағат бұрын
యన్ టి ఆర్ సి యం కాగానే స్టేట్ రోడ్లలో ఉన్న టోల్ గేట్ లు ఎత్తేశారు అని తెలుసా, టోల్ గేట్ లు అంటే ప్రభుత్వం రౌడీ మామూలు వసూలు చేయటమే అని ఆయన వ్యాఖ్యానించారు.1990 లో చెన్నారెడ్డి పునరుద్ధరిస్తే మన బాబు గారు అప్రతిహతంగా వాటిని కొనసాగించారు, ఎంతైనా కాంగ్రెస్ రక్తం కదా.
@srinivasaraop220114 сағат бұрын
Next.go.home..cbn.
@tom2023ma18 сағат бұрын
It’s a good idea but huge burden. There will be antigovernment policies. People will not support and vote them out. So government must not go for this.
@rambaburam41818 сағат бұрын
అవును కావాలంటే ఎదోక పథకం ఏపీ రోడ్లు వేయొచ్చుగా CBN సార్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు 😢
@drpramenathdrpramenath218416 сағат бұрын
Tage vade talla pannu kattali.road vade vadu toll kadatadu.good scheam
@harikrishnababu15014 сағат бұрын
Already prajalu kattina taxes panchipety malli tax ante 1000 percent anti pakka