మాదీ కోనసీమే ముక్కామల పరిసర ప్రాంత గ్రామమే. మీ వీడియో చూసిన తరువాత జిహ్వ లేచి ఈరోజు మరొకసారి సారి తిన్నాను అబ్బిరెడ్డి సత్యనారాయణ గారి మిరప రొట్టె. ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. రుచి అద్భుతంగా ఉంది. ఇలాంటి వీడియోల ద్వారా మీరు ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆకాంక్షిస్తూ......
@marykshatriya57953 жыл бұрын
తాత గారి ఫోన్ నంబర్ ఉంటే మెసేజ్ చెయ్యండి 🙏🙏
@saiarjunprasad4747 ай бұрын
Bro adress konchem clear ga cheppu bro plz
@ranivarmav76354 жыл бұрын
తాత గొప్పవ్యక్తి 🙏🏻తన కష్టంతో ఈ వయసులోకూడా బ్రతకటం గొప్ప👍🏻చాలా మందికి ఆదర్శం😍మేము ఈసారి వెళ్ళినప్పుడు తింటాం😋
@SrinuSrinu-js9bk5 жыл бұрын
సత్యన్నారాయణ గారుమట్టిలో మాణిక్యం ఇలాంటి వారి ప్రతిభ ని ప్రపంచానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు.
@sriramana30884 жыл бұрын
నేను చాలా అదృష్టవంతుడుని...మా అబ్బిరెడ్డి తాత మినపరొట్టె ప్రతీ శుక్రవారం తింటున్నాను
@alapativeerendra37024 жыл бұрын
Ye uru tammudu adhi
@polakirankumar36824 жыл бұрын
Mee address yati bro
@DaggupatiYTchannel4 жыл бұрын
Aaa vuru cheppandi plz
@BobbyMbobs3244 жыл бұрын
Friday fasting aa bro😂
@pmgk7864 жыл бұрын
ఆ ఊరి పేరు " ముక్కామల " వీడియో టైటిల్ లో పెట్టారు వీడియో స్టార్టింగ్ లో బోర్డు కూడా చూపించారు,చూడలేదా....!
@ravik3975 жыл бұрын
తమ్ముడు... చాలా మంచి వీడియో చేశావ్...తాత గారు మీ లాంటి వాళ్ళు 1000 ఏళ్ళు ఉండాలి ...అరిటాకు..పొయ్యి మీద నిప్పుల రొట్టె... అబ్బా నేను పని గట్టుకు వెళ్లి తింటాను....
@srinivadsiddantula98414 жыл бұрын
Really
@toramsrinivas4 жыл бұрын
రుచి సుచి కరమైన మినప రొట్టె చాలా బాగుంటుంది ఈ వయస్సులో కూడా కష్టించే తత్వం ఉన్న అబ్బిరెడ్డి తాతయ్య గారిని ప్రతీ ఒక్కరూ అభిందించ వల్సిన అవసరం ఎంతైనా ఉంది
@srinivasaraorao43394 жыл бұрын
ఏమండీ పాపం అంత కష్టపడి చేస్తే,15 రూపాయ లేనా, ఒక్క రొట్టె తింటే సాయంత్రం దాక ఆకలి అవ్వదు, ఎంత లేదన్నా 25 ఇవ్వాలి. రాబోయే రోజుల్లో, దాదాపు ఇలాంటి హోటల్స్ ఇక కనిపించవు, పెంచిన 25 రూపా యలకు ఓ లైకేసు కోండి బ్రదర్.
@mrvtechintelugu4111 Жыл бұрын
Village ga bro rates takkuve untai
@shivaneelapu5289 Жыл бұрын
Present 20...b9kkq bro
@sekharguttula5 жыл бұрын
చాలా చక్కని వీడియో చేసారు బ్రదర్. పెద్దాయనకి ధన్యవాదాలు.
@srinivasrao60485 жыл бұрын
Chala bagundi saru
@venkateshvishwanatham39844 жыл бұрын
. .. ... Me n. M mm
@sriram_pulime5 жыл бұрын
వర్ష కాలం లో తడిసి వచ్చి ఈ వేడి వేడి అట్టు తింటుంటే అబ్బా పాత రోజులు మర్చిపోలేను ❤️
@pujarimahesh29365 жыл бұрын
జీవిత ప్రవాహంలో కొందరు డబ్బు కోసం పాకులాడుతారు. ఇంకొదరు ఇలాంటి సత్యనారాయణ గారిలాంటి వారు నలుగురికీ రుచిని పంచడానికి జీవిక సాగిస్తుంటారు
నిజం చెప్పారు అండీ..నిజంగా ఈ టేస్ట్ ఏ రెస్టారెంట్ లోను రాదు. ఇప్పటికి ఉరికి వేళ్తే ఈవెనింగ్ తప్పకుండా వెళతాం ....ఏ విధంగా మీ ఛానల్ ద్వారా జనాలకు తెలియపరచినo దుకు ధన్యవాదాలు.ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం కూడా చాలా ఆనందం గా ఉంది తాత అట్టు సూపర్ .............
@Aadhan_Srikanth5 жыл бұрын
Thank you very much for your support. Please subscribe for more local tastes...
@kumareluktukurti30575 жыл бұрын
sree techno nice 👌👌👌👍
@sureshkodi60675 жыл бұрын
Super
@ratanprakash62825 жыл бұрын
8074 841 081--- ఏ టైం లో దొరుకుతుంది ఇక్కడ పొద్దున్న or సాయంత్రం, మాది దగ్గరలోనే బిళ్లకుర్రు ---ఇక్కడికి దగ్గరలో ఇంకా మంచి మంచి food ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, వీలైతే మీరు free అయినపుడు నాకు whats up voice msg చేయండి plz
@ratanprakash62825 жыл бұрын
సాయంత్రం మాత్రమే దొరుకుతుందా ??
@kothapallyravibabu32752 жыл бұрын
ఎంతైనా కొన సీమ లొ పుట్టాలి అంటే.అదృష్టం ఉండాలి
@sivakrishna1825 жыл бұрын
ముందు చూడవలసింది రొట్టె కాదు, పెద్దాయన వయసుని, ఆయన కష్టాన్ని 🙏
@pavanchittiprolu84275 жыл бұрын
Thathayya so great....
@sravanv22264 жыл бұрын
Yes
@ashokkumarnagabhairu57264 жыл бұрын
Yea
@ashokkumarnagabhairu57264 жыл бұрын
Intha age lo evari meeda depend avvakunda, so great
@m.s.nmurthy7214 жыл бұрын
It's my Birth place Mukkamala
@abdulnorthamericanvlogs80173 жыл бұрын
Kona Seema is most beautiful place on earth
@ramaraju93042 жыл бұрын
అబ్బిరెడ్డి తాత గ్రేట్
@srinivasaraju98734 жыл бұрын
నేను పశ్చిమగోదావరి లో పుట్టడం నా అదృష్టం మాది తణుకు
@bharathichakravaram35953 жыл бұрын
Adrusta vanthulu
@dunaboinachinna31913 жыл бұрын
నేను చాలా సార్లు టిపిన్ చేసాను అక్కడ👌👌
@satyanarayanadvv54214 жыл бұрын
ఆయన నవ్వు చక్కగా స్వఛంగా ఉంది.ఆత్మీయంగా ఉంది ఆ పలకరింపు.కోనసీమ అమాయకత్వం బాగుంది.
@syamalapaladugu13265 жыл бұрын
నోరు ఊరుతుంది... తప్పకుండా..రొట్టి tinadanikaina వస్తాము..చాలా బాగా present చేశారు...
@bujjimancham43954 жыл бұрын
అబ్బిరెడ్డి తాత ఈ వయసులో కూడా ఎంతమంది ని సంతోష పరుస్తున్నావో నిజంగా గ్రేట్ తాత నువ్వు. నేను త్వరలోనే వచ్చి రుచి చూస్తాను తాత 😋
@alikarimmoulakhan3 жыл бұрын
నేను కొత్తపేటలో పనిజేసేటప్పుడు ఈ ఊరికి అదే ఊరిపేరు ముక్కామల వెళ్తుండేవాడిని భలే ప్రశాంతంగా జీవనం సాగించాలంటే మన కోనసీమే అయ్యగోరూ 🙏
@svkarthikreddy4 жыл бұрын
ఏదేమైనా మా గోదారి రుచులు.... చాలా బాగుంటాయండి ... బాబు... 👌👌👌...
@bharathichakravaram35953 жыл бұрын
Meru.adrustavanthulu
@sivaprasadkunchala5 жыл бұрын
పల్లె రుచులని... పల్లె భాషలో యాసలో చక్కగా వివరించారు 🙂
@raziyaraziya5045 жыл бұрын
నిజమే anna
@raziyaraziya5045 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@babafoodindustries94755 жыл бұрын
Satyanarayana garki abhinandanalu
@ShivaKumar-ft9xx4 жыл бұрын
మీరు తయారు చేసే విధానం అలాగే అరటి ఆకు శుభ్రత చాలా మంచిగా ఉంది పెద్దాయన
@Foodatkitchen-Recipes5 жыл бұрын
Thanks for showing his talent.hats off tatha minaparotte super 👌
@kamisetti2 жыл бұрын
I had the privilege to visit and eat here in July during my India trip. He is like a one man army and works like a machine. Kudos!!!
@MohanReddyyoutube4 жыл бұрын
Super😍 Thankyou For showing This Video కష్టే పలి అని నిరూపించావు తాత.
@torontogml4 жыл бұрын
తాతయ్య ఇప్పుడు యంత డబ్బు సంపాదించవచ్చు కానీ తాతయ్య మాత్రం మనకోసం ఈ మినుప రొట్టె వృత్తి వదల లేదు అది తూర్పు గోదావరి ప్రజలు అంటే👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌷🥰🥰🥰🥰
@abbassharief96455 жыл бұрын
Last lo chepina Mata super bhayya..ilanti rottey tini prashantamga palletoorlo chachipovadam better
@skrish15925 жыл бұрын
True brother.... Palleturu ante alanti ilanti palleturu kadu.... Konaseema lo sakineti palli daggara villages lo edina parledu... Akkade mana life edge times lo akkada batiki chachipovachu
@netajimedia15894 жыл бұрын
వినటానికి ఆనందంగా ఉంది తింటే ఎలా ఉంటుందో తప్పనిసరిగా ముక్కామల వెళ్లి తినాలి సుందర రామ రాజు
@anukumaranukumar75185 жыл бұрын
ఇలాంటి వాళ్ళు చాల బాగుండలీ ...రేటు పేంచు తాత ...
@anukumaranukumar75185 жыл бұрын
@@vijaysurya2155 దుబాయ్ లో
@krishnaveera4444 жыл бұрын
మీ మాట తీరు చాలా అందంగా , బాగుంది. మీ మాటే మీకు అభర నం
@padhupadmasri82853 жыл бұрын
తాత గారు మీకు ధన్యవాదాలు మీరు సునీల్,
@aishwaryachinna16554 жыл бұрын
You are helping poor people with lowest cost, God bless you sir🙏🙏🙏🙏
@sampatsatya88305 жыл бұрын
అబ్బో గోదారి వాళ్ళ వంట తినాలన్నా రాసుండాలి....
@sureshpalivela2625 жыл бұрын
Don't worry .welcome to konasema
@kumarprasanth1045 жыл бұрын
Randi maadhi e urey always welcome
@adiprasadveera64674 жыл бұрын
Welcome to palakollu
@koppisettilraviarjun78554 жыл бұрын
Ok Randi brother..madhi konaseema mukhadwaram Ravulapalem... well come
@shaikrehann13504 жыл бұрын
Bhaiya aadi Andari ki raadu bhaiya Nenu present gulf lo una ma house maide konasima aame Aame ku assal yemi teledu bhaiya
@venkateswaluullangula16064 жыл бұрын
తాతయ్య గారు ఒకసారైనా మీ చేతి మినప రొట్టె తినాలి అనిపిస్తుంది .. ప్యూర్ మినప పిండితో రెండు చెట్నీలతో 15/- రూపాయలకే దిబ్బరొట్టె అందిస్తున్న మీ మంచి మనసుకి ధన్యవాదాలు. . ..
@dil_tho5 жыл бұрын
Paka lo tiffin aa feeling ee veru...love it
@sharathchandrasharath67094 жыл бұрын
పెద్దాయన నీకు పాదాభి వందనములు ఇంత వయసులో గాని కష్టపడుతున్న నీ మనస్సుకు
@NAVEENKUMAR-kh5fv5 жыл бұрын
Ultimate tastes of konasemma... everyone have to taste it....
@arunasrigandhaallinone81585 жыл бұрын
సూపర్ టేస్ట్ లు చూపిస్తాన్నావ్ బ్రో...గుడ్
@sunilbvs6715 жыл бұрын
Madi same village, super taste...
@chinnanamu12545 жыл бұрын
Hi bro where is this village
@prasadadabala33905 жыл бұрын
Bro mukkamalla lo ekkada bro place
@sunilbvs6715 жыл бұрын
@@chinnanamu1254 mukkamala near to amalapuram
@sunilbvs6715 жыл бұрын
@@prasadadabala3390 Mukkamala to okalanka road,
@chashmakovvuru18385 жыл бұрын
Bayya Madi Andhra ee hotel ki full address cheptara bro please please
@udayt64313 жыл бұрын
Super nenu tinnanu mukkamala village konaseema lo emka chala unnye ekkkada puttinanduku happy
@hariedpeddinty5 жыл бұрын
Traditional food does not harm your health, its a nice recipe
@durgadangeti16063 жыл бұрын
Chala baga tesav anna video madhi vanapalli mukkuamala pakkanie
@mounikasanaboina33055 жыл бұрын
This is my village...attu superb taste untadi really 👌👌
@simhadrich81824 жыл бұрын
Mukkamala ante Tanuku daggere kada andi
@mbtv70214 жыл бұрын
మేం రావొచ్చా మీ గోదావరి జిల్లాలు అంటే మాకు చాలా ఇష్టం మీరు ఏం పుణ్యం చేసారో అక్కడ పుట్టారు
@ratanprakash62822 жыл бұрын
@@simhadrich8182 కాదు సోదర, రావులపాలెం దాటాక కొత్తపేట దాటాక రాకూర్తి వారి పాలెం నుండి ముక్కామల కు వచ్చే దారిలో ఉంటుంది, ముక్కామల వంతెన దగ్గర అని తెలిసింది, నేను వెళ్ళాను,కాని ఆ రోజు close ఉంది,taste బాగుంటుంది అని అందరూ అనేవారు taste చేసిన వారు
@Anvikagresh083 жыл бұрын
A devudu miku manchi arogyanni evvali tatha mi kastaniki🤗🤗
@saicrazyarts25665 жыл бұрын
PROUD TO SAY Aadhan see the poor hotels but taste was rich tq aadhan
@pavanpendlimarri67264 жыл бұрын
Superb ThaaTha Gaaru... Mee Kastaaniki Hats off Thaatha.... 😘😍😍
@pallamraju32195 жыл бұрын
Thankyou for posting this nearing my village
@kudupudihemalatha15484 жыл бұрын
Woooowww...me videos chala bagunai. Meru chala adrustavantulu.. elanti videos chestu best food ni aswadistu maku cheptunanduku thanks...
@rejeenjessie29835 жыл бұрын
👍👌💪wow noru vurutundi bro naku chala estam minapa rotty anty Nice thatha love u thatha
@hemanthhemanth30193 жыл бұрын
iam hemanth rjy. me all food videos nice andi thank you 🙏
@chintumadduri7224 жыл бұрын
15rs super quality quality food
@gajulaganeshkrishna10433 жыл бұрын
I like u r sincere efforts srikant for encouraging such type of small and medium people
@singampalliprasad73915 жыл бұрын
Thatha u re great
@vedulasrinivasu69523 жыл бұрын
Super.hats off to mukkamala minaparotti
@Syam-ql2bq5 жыл бұрын
మాది పుల్లెటికురు తాత గారి రొట్టి బాగుంటుంది ఇప్పుడు రోటి 20/
@syam_v_photography23114 жыл бұрын
Adress ekkada....cinema theater daggara ...avuna
@sudheerkolli28944 жыл бұрын
Avunu
@sankarchinta71414 жыл бұрын
Vijay gadi intidaggara said hotel daggara
@klnarasimharao36773 жыл бұрын
ప్రస్తుతం కరోన తరువాత తెరవడం లేదు. పుల్లేటికుర్రు సినిమా హాల్ దగ్గరకూడా ఇలాగే ఇద్దరు anna dammulu /కుర్రవాళ్ళు వేస్తున్నారని తెలిసింది
@billaveereswararao44903 жыл бұрын
@@klnarasimharao3677 yes
@annapurnaannapurna63454 жыл бұрын
నూరు ఊరుతుంది 🙏🙏🙏నిజంగా మా బాడ్ లక్ తినలేకపోతున్నాo
@rajuyedidha7073 жыл бұрын
Bro kkd lo msn Charice daggara ma restaurant vundhi challa punukulu famous vacchi you tube lo chupinchandi
@Jaihindustan17 Жыл бұрын
REALLY HARDWORKING SIR YOU ARE AT THSI AGE ALSO
@splunkforbeginners96295 жыл бұрын
Jai mukkamala
@Kకేబుల్టీవీరవిగౌడ్4 жыл бұрын
సూపర్ తాత
@Praveenbalivada24375 жыл бұрын
Rs.15/- is very cheap. Best food
@janajanad54255 жыл бұрын
Praveen balivada motu
@anithac84475 жыл бұрын
Jana Jana d atleest 20/-ayete bavuntunde papam peddayana kastam....✍️
@anasooyaeranki23325 жыл бұрын
S
@srivasudev5 жыл бұрын
@@anasooyaeranki2332 Meeru s ane aksharam maathrame type chesthaaraa?
@anasooyaeranki23325 жыл бұрын
@@srivasudev hahaha Yemo sir .
@veerababuabbireddy2303 жыл бұрын
Nice anna chala manchi video chesav sayana maa realatives thanks bro
@ramag66885 жыл бұрын
Nice program 👍👌.. and nice dish also.. thank you
@pmgk7864 жыл бұрын
నేను యూట్యూబ్లో ఒక Food Vlog పూర్తిగా చూడటం ఇదే మొదటిసారి...!
@naziyakhaza87425 жыл бұрын
Anchor garu tini tini lavu ayyaru.. tatayya smile ki fida😍
@durgaraopalivela11114 жыл бұрын
మాది..ముక్కామల..రొట్టె చాలా బాగుంటుంది..మేము ఎప్పుడు మిస్ కాము..టేస్ట్ అమోగం..
@sreekanthreddy4705 жыл бұрын
Only because of this video I subscribed your channel keep going like this fantastic videos
@akondiharipriyadevotional5 жыл бұрын
wow mana konaseema ...ento andaminadi...and yaasa kuda chala miss avutunna... super bro..
@Jyothsna4795 жыл бұрын
Hey edhi maa vuuru mukkamala Superb Tatayya garu
@anandthota36255 жыл бұрын
Ian from hyd sure one day i will taste this
@mesrigv5 жыл бұрын
munganda agrahaaram ani oka ooru undhi. adhi mukkamala voru ki daggarenaa?? telisthe cheptaaraa pls..
Prasad Vanacharla can you tell me where is this village? I’m from ongole so not sure about the route to this place. I love konaseema a lot and got couple of friends in amalapuram.
@kktelugutalks65885 жыл бұрын
@@3161sandeep you can google it sandy. East godavari starts from ravulapalem. Akkadinunchi google chesukunte you find that village easy ly. Kashtam anukunte maa ravulapalem centre lo ambajipeta ki ela vellali ani adgandi google kante clarity ga meeku route seppetharu. Andi godhavari ante. 😁😁😁😁
@nagabapirajuguptapallapoth91575 жыл бұрын
Anna madhi pulletikurru
@kumarprasanth1045 жыл бұрын
@@3161sandeep AMALAPURAM nunchi ainavilli temple ki velli akadanunchi hotel ki vellu bro
@kompalavenkatakondaiah4 жыл бұрын
Anna meeru chala baga matladutunnaru anna.
@kumarvanka41415 жыл бұрын
love this elderly man. Love from Norway 😍
@ntrimurtulu40004 жыл бұрын
కోనసీమొళ్ళ అదృష్టం...
@kavithasobula9315 жыл бұрын
Meru super thatha Gary Great hardworker
@ABBRAKAM2 жыл бұрын
Location tag kooda isthe baguntundi. It will be helpful for easy finding the place
@nirupamakumari98544 жыл бұрын
Very generous man God bless you 🙂
@abdulnorthamericanvlogs80173 жыл бұрын
Thank you thatha
@suvarchalakusuma4365 жыл бұрын
Super తాతయ్య garu
@srinivassrinivas2584 жыл бұрын
Wow great old man.
@sudhakarararao9285 жыл бұрын
We can taste such a quality food in our Konaseema only
@chitramare54864 жыл бұрын
ma village ne super taste vuntundhi assalu😍
@avinashbabu4675 жыл бұрын
My dear friend 🙏 thanks for your channel.i am thoroughly enjoying each and every vedio of you about our beautiful godavari.godavri ruchula majaka❤️ manam adrustravantlam godavarilo putnandku.keep doing bro u will rocks sureeeeeeeeee 😊
@wilfredanthony18284 жыл бұрын
Even in this age he is working Hard . Ayanaku padabhivandanam.👌
@NaveenKumar-jd6ji5 жыл бұрын
Pure healthy
@wellnesstrends2076 Жыл бұрын
This is best video for your channel
@nagendrak96995 жыл бұрын
Thata roti super
@mrg26374 жыл бұрын
Thanks brother for making video's that everyone knows the good food tastes good even in our konaseema
@mlaxmanmadhu39945 жыл бұрын
Tata very good
@ranjithkumar41704 жыл бұрын
Great thatha
@sheshachalamsriram35455 жыл бұрын
wish you long n happy life. ...thathagaru
@Sanju-qn2om4 жыл бұрын
Thata garu meru nijam ga great antha vayasulo kuda meru me pillala medha adhara padakunda meku merey sampadhinchukuni untunaru👏👏👏👏👏👏
@seshubabu6925 жыл бұрын
We must encourage these people.
@mounikathumma53694 жыл бұрын
Thatha Nv super ni arogyam bagundali Ani a God ni prardhisthanu nv great thatha
@nareshperi38754 жыл бұрын
నువ్వు చెప్పిన చివరి డైలాగ్ కి నవ్వలేక చచ్చాను.. భయ్యా నీ గోదావరి యాస అదుర్స్...😂
@Hi4941-g3k2 жыл бұрын
సూపర్ మాటల్లేవ్ ఇంక అంతే.....
@raghavakumar89574 жыл бұрын
Excellent motivation vedio for jobless youth......many thanks💞