మునగ మొక్కకి నేను ఇచ్చిన పోషకాలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి#

  Рет қаралды 2,165

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Күн бұрын

Пікірлер: 62
@sirishapala4855
@sirishapala4855 Ай бұрын
Woww Aunty....ములకాడ వర్షం .... superrr👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝👍🥰
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 Ай бұрын
సూపర్ అండి ములక్కాడలు ఈ సంవత్సరం మా తోటలో కూడా చాలా బాగా కాసాయి ములక్కాడ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🤝🤝👏👏👍👍🙏🙏🥰
@marryrathnam9257
@marryrathnam9257 Ай бұрын
హాయ్ మేడం గారు సూపర్ వీడియోస్ ములక్కాడల హార్వెస్ట్ చాలా బాగుంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🤝☺
@arunabellam7993
@arunabellam7993 Ай бұрын
Wow super harvest ❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝😊😊
@BujjammaBouddh
@BujjammaBouddh Ай бұрын
Chalaa bagunai amma munagakayalu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝😍
@suryakumari1937
@suryakumari1937 Ай бұрын
ఇన్ని మునగ కాయలా అమ్మ సూపర్ అమ్మ ❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🥰
@pachanipodarillu4103
@pachanipodarillu4103 Ай бұрын
Super ❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🌹
@myownterracegardenatlingas8187
@myownterracegardenatlingas8187 Ай бұрын
Anni plants baga undi super terracegarden❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🌹🌹
@Shanthibavireddy
@Shanthibavireddy Ай бұрын
Super harvest akka 👌 మునగకాడలు చాలా బాగున్నాయి ఆ ఆనందం మీ పాప ముఖం లో కనిపిస్తుంది ❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🥰🥰
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 Ай бұрын
Suuperrr munakkaayalu❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🙏🙏☺️
@umareddappa3913
@umareddappa3913 Ай бұрын
Harvesting of munagakayalu super andi...
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🤝😍
@sujathamanukonda3898
@sujathamanukonda3898 Ай бұрын
Superrrrr munakkayaala crop andi.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🌹
@akulasaroja4637
@akulasaroja4637 Ай бұрын
Super sis
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
😍😍🤝
@Bhagyacreations
@Bhagyacreations Ай бұрын
51 like సిస్టర్. మీ అమ్మాయి అచ్ఛం మీలాగే వుంది. ములక్కాడలు చాలా బాగా వచ్చ్చాయి. మీలాగే మీ అమ్మాయి కూడా ములక్కాడలు కోస్తు హ్యాపీ గా ఫీల్ అయ్యింది. మంచి harvesting
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
😃😃😃👍👍🤝
@karthik_tiger
@karthik_tiger Ай бұрын
Vammooo. Super harvest aunty. Mulakada chala healthy ga unnayi .
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🤝😊
@sarvanikatta9939
@sarvanikatta9939 Ай бұрын
Super madam👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝😍
@sakabhavani1937
@sakabhavani1937 Ай бұрын
Super👌👌👌👌❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🥰🥰🤝
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs Ай бұрын
హాయ్ అమ్మ సూపర్ సూపర్ వీడియో ములక్కాడలు కనువిందు చేశాయి చెట్టు ముదిరే కొద్ది ములక్కాడలు ఎక్కువగా వస్తాయి మీరు మంచిగా మంచి మంచి ఎరువులు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు కదా అమ్మ అందుకే కుండీలో ఉన్న మంచిగా కాపు వచ్చింది అమ్మ మొలంచెట్టు కాపు అంతా అయిపోయాక మొత్తం కొమ్మలు విరిచేయండమ్మా అప్పుడు మళ్ళీ చీకరించుకుంటూ వస్తాది అది ఎత్తుగా ఎదగదన్నమాట మధు మేడం మీరైతే సూపర్ జామకాయలు కోసినట్టు ములక్కాడ టపా టపా కోసేస్తున్నారు 🥰🥰👌🏻👌🏻🌹
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
తప్పకుండా meena చాలా చక్కగా చెప్పావు ఓకేనా థాంక్యూ 🌹
@SiripurapuSuryanarayana
@SiripurapuSuryanarayana Ай бұрын
చాలా చాలా మంచి వీడియో చేశారని కనువిందుగా ఉంది సూపర్ తల్లి🎉🎉🎉🎉❤❤😊😊😊😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🙏
@mangamanigreens1514
@mangamanigreens1514 Ай бұрын
భలే భలే లక్ష్మీ గారు😅
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
😄😄😄🤝🤝😍🌺
@sailajakapuganty8572
@sailajakapuganty8572 Ай бұрын
Waammo super andi nenimadhyane seed vesanandi ippudu chinna pot loki marchala or pedda container lo direct ga pettavocha
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
పెద్ద దాంట్లోకి మార్చండి 👍
@sailajakapuganty8572
@sailajakapuganty8572 Ай бұрын
@@AadiLakshmiTerraceGarden ithe vesyocha andi pedda danilone Malli Malli marchakkarleda
@sakeenabebe2943
@sakeenabebe2943 Ай бұрын
Good morning madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🥰
@RenukaMerugumelli
@RenukaMerugumelli Ай бұрын
Gattam gurinchi vivaramga mokkaliki ela ivvalo cheppandi mam plz
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝👍తప్పకుండ
@mahalaxmiakella78
@mahalaxmiakella78 Ай бұрын
నేను విత్తనంతో వేసి అమ్మ.. మొక్క ..పూత వచ్చింది. మీరు చెప్పినవి చేస్త.. thank you 💚
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
👍👍🤝
@srinivasareddy8069
@srinivasareddy8069 Ай бұрын
Ee sides ctg meet vizag lo కలుస్తాం కదా అప్పుడు షేర్ చేయండి adi Lakshmi Garu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🙏🙏🙏😍
@vodhurisridevi6722
@vodhurisridevi6722 Ай бұрын
Nenu kuda ma babu chetha harvest cheyistanu ma Malaga chettu vesi one year ayindi kommatho propagate chesanu 1st 8 kaylu kasai eppudu 12 kadalu vunnayi andu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
👏👏👏👍🤝
@srinivasareddy8069
@srinivasareddy8069 Ай бұрын
Manchi seeds
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 Ай бұрын
రసం, సాంబార్, చట్నీ ఎలా చేస్తారు చెప్పండి మేడం. మాకు మునగ చెట్టు ఉంది. నేను నేర్చుకుంటానండి.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
స్వర్ణలత గారు రసంలో ఉడికేటప్పుడు వేసేయడమే చట్నీ అంటే మనం అన్ని చట్నీ ఎలా చేసుకుంటామో అలాగే పచ్చిమిర్చి వేసి చేసుకోవడమే సాంబార్ మరిగేటప్పుడు ఒక కట్ట లాగా పెట్టేయడమైన మాట ఇంక అంతే
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 Ай бұрын
Thankyou madam
@SrilakshmiHiHi
@SrilakshmiHiHi Ай бұрын
ములంచెట్టు ఎలా పాతలి అది బాగా తొందరగా పేరాగాడనీకి యం ఇసున్నారు అన్నది చెప్పండి ఆంటీ ప్లీజ్ మా మొక్కా అసమాణం చనీ పోతుంది ప్లీజ్ రిప్లై వీడియో మెస్సేజ్ రిప్లై ప్లీజ్ ప్లీజ్ 🙏👌👌👌👌👌👌వీడియో tq సోమచ్
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
మునగ చెట్టు గురించి నేను చాలా వీడియోలు చేసేనమ్మ అది విత్తనం ద్వారా పెట్టుకోవచ్చు కొమ్మ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అది మీరు పెట్టుకున్న సీడ్ ని బట్టి అది కాపు వస్తుంది ఒక్కొక్క విత్తనం ఫాస్ట్ గా వస్తుంది ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క రకం ఒకలా ఉంటాయన్నమాట చాలా రకాలు ఉన్నాయి మనకు చెట్లలో ఫాస్ట్ గా పెరగడం అంటే దానికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు అమ్మ దానికిచ్చే పోషకాలు బట్టి పెరుగుతూ ఉంటది మీ చెట్లు మరి ఎందుకు చనిపోతున్నాయి వేరు తెగులు అలా ఏమైనా వచ్చి చెప్పబోతున్నాయేమో చూసుకోండి మనం మొక్కలకు సంరక్షణ మంచిగా చూసుకుంటూ ఉండాలి లేకపోతే చనిపోతాయి
@anithanakka8406
@anithanakka8406 Ай бұрын
Laxmi గారు నేను వితనం వేసాను మొక్క కూడా వచ్చింది చూడాలి 20 లీటరు బాకెట్ వేయవచ్చా చెప్పండి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
కొంతకాలం పరవాలేదు కానీ మొక్క పెరిగి పెద్దయిన తర్వాత కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అప్పుడు పెద్ద దానిలోకి మార్చండి
యువత గార్డెనింగ్ లోకి రావడం చాలా సంతోషం#@AadiLakshmiTerraceGarden #organic gardening
10:19
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 1,3 М.
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 193 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 38 МЛН
ఇంతవరకు ఎవరు చెప్పని ద్రావణం#@AadiLakshmiTerraceGarden #matti dravanam #chakravarthi aaku
14:15
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 2,6 М.
ma garden journey, Before, after#@AadiLakshmiTerraceGarden #garen making
12:53
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 3,1 М.
తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఆకుకూరలు ఎలా#@AadiLakshmiTerraceGarden #leafy vegetables
11:10
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 1,7 М.
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН