మునగ సాగుతో మీసం మెలేసిన రైతు || Success Story of Drumstick/Moringa Farming || Karshaka Mitra

  Рет қаралды 369,078

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

An ideal Farmer Success story in Drumstick cultivation
Drumstick/Moringa farming boosts farmer income
Perfectly adapted to dryland farming, the nutrient-rich moringa has become the crop of choice among many farmers in Telangana and Andhra Pradesh, earning them a steady income in 6 months in a year.
Moringa is among that rare horticulture crop that begins fruiting - the lengthy pod rich in calcium and other minerals is a must-be ingredient in sambhar and also used as a vegetable - within six months of planting and continues to do so for a period of three to nine years.
Such stories of Telangana farmers who have seen prosperity by cultivating moringa have become Rich Commercial crop in dryland areas. Farmer Narra Ajay Kumar has started one acre of Drumstick of cultivation in June 2019. From February to March he is taken 6 tons of yield. He was earned 4 lakh net profit in an acre of Drumstick farming. At present, He is expecting more profit in the second year crop. Let us know his experience with Moringa farming.
మునగ సాగుతో మీసం మెలేసిన రైతు.
మెట్డ భూముల్లో డబ్బులు పండిస్తున్న మునగ సాగు
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నిత్యావసర కూరగాయ పంటల్లో మునగ సాగు ఇటీవలి కాలంలో రైతుకు కాసులు కురిపిస్తోంది. ఒకప్పుడు పెరటి చెట్టుగా పేరుగాంచిన మునగకు మార్కెట్లో వన్నెతరగని డిమాండ్ ఏర్పడటంతో రైతులు వాణిజ్య తరహాలో ఈ పంట సాగును విస్తరిస్తున్నారు. ఆరోగ్యానికి మేలుచేసే విశిష్ఠ గుణాలు మునగలో నిక్షిప్తమవటం, వినియోగం నానాటికి పెరుగుతుండటం రైతుకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. మునగలో ఏక వార్షిక రకాలు, బహు వార్షిక రకాలు వున్నాయి. బహువార్షిక రకాలు నాటిన 9 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే అవకాశం వున్నప్పటికీ, సాగు ఖర్చు తక్కువ వున్నప్పటికీ రైతులు మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగించి, తిరిగి కొత్తగా నాటుతున్నారు.
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, సుజాత నగర్ మండలం, కొత్త అంజనాపురం గ్రామ రైతు నర్రా అజయ్ కుమార్ రెండేళ్లుగా మునగ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. 16 ఎకరాల్లో కూరగాయలు సాగుచేసే ఈరైతు ఎకరం భూమిలో 2019 జూన్ నెలలో మునగ నాటారు. నాటిన మొదటి సంవత్సరమే ఎకరాకు 6 టన్నుల దిగుబడి సాధించిన ఈ రైతు 4 లక్షల నికర లాభం సాధించారు. జూలై నెలలో కొమ్మలను పూర్తిగా కత్తిరించి తిరిగి కార్శి పంటను కొనసాగిస్తున్నారు. రెండవ ఏడాది చెట్లు అధిక కొమ్మలతో పెరిగి కాపు మరింత ఆశాజనకంగా వుంది. గత ఏడాది కంటే ఇప్పుడు మంచి ఫలితాలు సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #drumstickcultivation #moringfarming
Facebook : mtouch.faceboo...

Пікірлер: 174
@sridharch3145
@sridharch3145 3 жыл бұрын
మునగ హైబ్రిడ్ గింజలు ఎక్కడ తెచ్చారు మాకు కావాలి అంటే మంచి క్వాలిటీ ఎక్కడ వాటి రేటు ఎంత ఎకరాకి ఎన్ని గింజలు పడుతాయి తెలియజేయగలరు సార్
@katarinareshima4255
@katarinareshima4255 2 жыл бұрын
Munaga brand chapade vate rate send chaind
@nagababugorantla6059
@nagababugorantla6059 Жыл бұрын
​@@katarinareshima4255 Pkm 1 విత్తనాలు కావాలి నెంబర్ ఇవ్వండి. మంచి విత్తనాలు కావాలి
@paidigundarapu6264
@paidigundarapu6264 6 ай бұрын
😊😊poo4p1451i i na pna na na na 0a.​
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 жыл бұрын
మునగ పంట గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతో ఉపయోగపడతాయి కొత్తగా పెంచే వారికి థాంక్యూ కర్షకు మిత్ర
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@harikrishnapayyavula4071
@harikrishnapayyavula4071 3 жыл бұрын
Fake information,in last 10 years top prize is 22 rs per kg, in 2020 40rs per kg. Above video they sed 7000 kg. 7000kg×40rs=280000. 400000 impossible
@comrade486
@comrade486 2 жыл бұрын
100 rs per kg ippudu
@putlururajareddy4031
@putlururajareddy4031 2 жыл бұрын
సార్ నీళ్లమందు ఒక డ్రమ్ముకు 20 లీటర్ల ట్యాంకు ఎన్ని ఎమ్మెల్యే చేయాలి దయచేసి తెలుపగలరు
@MegaRamakrishna
@MegaRamakrishna 3 жыл бұрын
Wait 1 month price Wii decrease we can't earn 15k for 1 acre
@Krshn0610-1
@Krshn0610-1 2 жыл бұрын
Sir vithanalu eakkada dhoriki thayee chepandi
@ramkar7103
@ramkar7103 3 жыл бұрын
meeru vadina seed variety cheputara?
@DesiSeeds1985
@DesiSeeds1985 3 жыл бұрын
HYDERABAD lo per kg 30 ki Nv cheputunavu 80ki ela
@gurugubellisureshkumar
@gurugubellisureshkumar 3 жыл бұрын
Oka Month lo oka rate untadi brother
@kondareddy8084
@kondareddy8084 3 жыл бұрын
He is not saying Kg / 80, he is saying ton / 80, you are paying much more in Hyd than what he is selling
@ammacookings8676
@ammacookings8676 Жыл бұрын
6 kayalake kilo avthadi kada, mari 80 rupees aa ardam kale
@naveen1178
@naveen1178 2 жыл бұрын
గొంగళి పురుగులు చావడానికి ఏమి మందు కొట్టాలి సార్
@akulastat1040
@akulastat1040 Жыл бұрын
Japna variety seed kavali...ekkada dorukuthai
@wisdom944
@wisdom944 3 жыл бұрын
మునగ ఆకు powdwr తయారీ మెషీన్ గురించి అన్నదాత magzine లో ఈ month ఇచ్చారు కానీ కంపెనీ details ఇవ్వలేదు. కొంచెం తెలుసుకొని success model అయితే clear gaa details tho ఒక వీడియో చెయ్యండి.రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Sure.
@nazmulhossain3064
@nazmulhossain3064 2 жыл бұрын
This moringa seed name place
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
PKM-1
@SheshadriReddy-pb4xg
@SheshadriReddy-pb4xg Жыл бұрын
రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి
@jagadishgoud6980
@jagadishgoud6980 3 жыл бұрын
జూన్ లో కాకుండ నవంబర్ లో ఈ పంట వేసుకోవచ్చా
@bharathnaturelover4752
@bharathnaturelover4752 3 жыл бұрын
Munaga rate 10_16 kante akkuva undhadhu
@sudheerkumarkumar6373
@sudheerkumarkumar6373 2 жыл бұрын
Anna me number pumpistara memu veyali anukuntunamu
@toundupallikalyankumar7070
@toundupallikalyankumar7070 3 жыл бұрын
200 kg naa మునగ wrong
@sureshchakravarthy1417
@sureshchakravarthy1417 3 жыл бұрын
"
@laxmaiahk6989
@laxmaiahk6989 3 жыл бұрын
సంవత్సరానికి ఖర్చు,ఆదాయము ఎంతో ఎకరాకు తెలపండి
@srinub7645
@srinub7645 Жыл бұрын
ANNAYYA GARU SEEDS KAVALI RATE
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 8 ай бұрын
అబ్బా ఎంత లాభం
@kunasujatha3968
@kunasujatha3968 Жыл бұрын
No no hu hu wo to
@ganti6773
@ganti6773 3 жыл бұрын
Excellent strategy. Good demand. Need not to worry for water.
@rajeshkuppala
@rajeshkuppala Жыл бұрын
Vithanalu gurinchi chepandi
@malakammarisiddu1769
@malakammarisiddu1769 3 жыл бұрын
మా చేనులో మునగ పెట్టను వేర్లను చెదలు పట్టి నాయీ దని వల్ల చెట్టు ఎండి పోయినది దీనికి పరిష్కారం చెప్పగలరు
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
చెదలను నివారించండి
@ramakrishnareddy4653
@ramakrishnareddy4653 3 жыл бұрын
మొక్కల మద్య దూరం రెండు అడుగులన్నారు ఇది కరెక్టేనా
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
1st year plantation 2feet. 2nd year 4feet. Row to Row distance 8feet.
@guntaka9383
@guntaka9383 3 жыл бұрын
Vaadiki telistega meeku cheppataniki, " He is not farmer"
@sowjanyapamireddy8645
@sowjanyapamireddy8645 3 жыл бұрын
Minimam. 10adugula duramu. Undali anna
@rayuduvcs
@rayuduvcs 3 жыл бұрын
Presentation is not in sequence.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
We presented as per the crop stage
@ravireddy3971
@ravireddy3971 2 жыл бұрын
చౌడు భూమిలో వేయవచ్చా
@suvarnaraju3618
@suvarnaraju3618 3 жыл бұрын
Seeds yekkada dorukutayi
@DesiSeeds1985
@DesiSeeds1985 3 жыл бұрын
25/- ki pakeat in hyderabad lo
@bhupalreddy3469
@bhupalreddy3469 3 жыл бұрын
Which variety is better odc or pkm1
@shivakumaryadavbaikani6701
@shivakumaryadavbaikani6701 3 жыл бұрын
Alagiri swamy munaga bagutunda?
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
no Idea
@shaa1415
@shaa1415 2 жыл бұрын
7 tons even he got rate 50 rs only 3.5 lakh RS
@BosssnehaBossSega
@BosssnehaBossSega Жыл бұрын
我1
@tirumaleshbalivada127
@tirumaleshbalivada127 3 жыл бұрын
Sir, మునగ ఒకసారి నాటిన తరువాత ఎన్ని సంవత్సరాలు కాస్తుంది. దయచేసి తెలియజేయండి.
@siva-ig7fz
@siva-ig7fz 3 жыл бұрын
3 years
@nagarajugittaboina5158
@nagarajugittaboina5158 3 жыл бұрын
6 months lo vasthundhi
@allteamfriendschannel6121
@allteamfriendschannel6121 Жыл бұрын
10 years guarantee
@seshadrireddy2731
@seshadrireddy2731 3 жыл бұрын
Raitu. Phone .Number. Telapandi .
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Phone is there in the video. Please watch
@appushpa9434
@appushpa9434 2 жыл бұрын
Good information thank-you sir.Nenu veyali anukuntunna a month lo natukovachu seeds
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@helptv8250
@helptv8250 3 жыл бұрын
sir nb plez
@laxmaiahk6989
@laxmaiahk6989 3 жыл бұрын
సుమారు లాభనష్టాలు ఎకరాకు ఎంతో తెలపండి సర్
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
పూర్తి వివరాలు రైతు చెప్పారు. గమనించండి
@daretoimprove2336
@daretoimprove2336 3 жыл бұрын
Baground music bagundi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@suvarnaraju3618
@suvarnaraju3618 3 жыл бұрын
Adrees and phone evvandi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Address is there in the video Please watch
@radhikakasarla6053
@radhikakasarla6053 3 жыл бұрын
Ll
@satyanarayanab103
@satyanarayanab103 3 жыл бұрын
Wrong message
@shravyapuli507
@shravyapuli507 3 жыл бұрын
Meeru ye company seed vesaaru.... Rly ivvandi sir plz..
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
PKM - 1, Jafna Varieties is Best suitable
@saneamarnathreddy231
@saneamarnathreddy231 3 жыл бұрын
@@KarshakaMitra where it is available sir
@vd4433
@vd4433 2 жыл бұрын
Hi all ,personally i have visited kothagudam for seeds in his drumstick field.I have purchased seeds for one acre ,nearly 90% germination given ,and he is very supportive person for formers and suggestions.thankyou sir .
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Nice
@tgscheme
@tgscheme Жыл бұрын
Yield Ela undi sir
@dathadrikotagiri920
@dathadrikotagiri920 3 жыл бұрын
🙏💐🌹🙏
@yapacreation
@yapacreation 3 жыл бұрын
Superb See our moringa in Sri Lanka
@elmmontessori6229
@elmmontessori6229 3 жыл бұрын
I want to visit your farm Can you provide address please ?
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please watch full story
@Jansuraj_sheikhpura
@Jansuraj_sheikhpura 2 жыл бұрын
@@KarshakaMitra sir please write address in english
@pgousiya1097
@pgousiya1097 3 жыл бұрын
Ye seeds vesaru inta baga pandutundhi
@madhavkrishna6566
@madhavkrishna6566 3 жыл бұрын
Japna
@magantiradharani6072
@magantiradharani6072 3 жыл бұрын
Good story
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@ManjunathGowda
@ManjunathGowda 3 жыл бұрын
kzbin.info/www/bejne/Z2rSdZt5fLZ5htk
@MOHANREDDY-gt6vg
@MOHANREDDY-gt6vg 3 жыл бұрын
గుజ్జుల ప్రేమేoదర్ రెడ్డి విజ్ఞప్తి బీజేపీ కార్యకర్తగా 40 ఏళ్లుగా అధికారంలో ఉన్నా..లేకున్నా..ఆనాడు జాతీయవాద జెండా ఎత్తిన మమ్మల్ని నక్సలైట్లు చంపుతామని బెదిరించినా.. పట్టిన జెండా విడవకుండా..నమ్మిన సిద్ధాంతం కోసం,ప్రజల సమస్యలపై నిర్విరామంగా పని చేసిన వ్యక్తిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను అభ్యర్థిస్తున్నాను..దుబ్బాక,GHMCలో లాగే ఇప్పుడు మార్చి 14 న కూడా ఈ ఎన్నికల్లో సీరియాల్ నెంబర్ 1 లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న..జై హింద్..h
@sureshnaidu8484
@sureshnaidu8484 3 жыл бұрын
Mokalukavali adears petandi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
వీడియోలో అడ్రస్ వుంది
@rpnmbnr..9993
@rpnmbnr..9993 3 жыл бұрын
🙏 super 🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@jollireddysatyanarayana7554
@jollireddysatyanarayana7554 3 жыл бұрын
Anna. I want seed
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Seed available in the Market
@Pharmacisthindi
@Pharmacisthindi 3 жыл бұрын
Good information thank you కర్షకమిత్ర
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@gorintalootherrabat6132
@gorintalootherrabat6132 3 жыл бұрын
ఎల్లో
@ManjunathGowda
@ManjunathGowda 3 жыл бұрын
kzbin.info/www/bejne/Z2rSdZt5fLZ5htk
@naveen1178
@naveen1178 3 жыл бұрын
Drumstick seed akkada vuntai
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
please esquire in Market or farmers
@amaravathitvtelugu
@amaravathitvtelugu 3 жыл бұрын
Good information farmer ki 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
So nice of you
@shaikshareef1528
@shaikshareef1528 3 жыл бұрын
seed brand name brother please
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
please call to farmer. you will get information about the seed name
@sandhyasanju188
@sandhyasanju188 3 жыл бұрын
Ma vlg ki daggare sujathanagar❤️
@bunnystar5975
@bunnystar5975 3 жыл бұрын
Avna
@DesiSeeds1985
@DesiSeeds1985 3 жыл бұрын
Me vlg lo yekkada
@kannamalalikhitha3704
@kannamalalikhitha3704 3 жыл бұрын
Sujathanagar lo ekkada midi
@kannamalalikhitha3704
@kannamalalikhitha3704 3 жыл бұрын
Sandhya Garu Sujathanagar lo em village midi
@shariefshaiek8416
@shariefshaiek8416 3 жыл бұрын
nen ravali ankuntuna 10 acre thota veyali, help cheyandi sanju garu
@muvvalasterracegarden8994
@muvvalasterracegarden8994 3 жыл бұрын
పూత రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏ మందులు వాడాలి చెప్పండి
@dv9239
@dv9239 3 жыл бұрын
Go kripa amrutham vadali
@burownbo7613
@burownbo7613 3 жыл бұрын
Natina enni months ki kaapu vastadi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
6 Months
@umeshdumpala426
@umeshdumpala426 3 жыл бұрын
Jalu bumilo a pantapandutudi
@madhavkrishna6566
@madhavkrishna6566 3 жыл бұрын
Which variety
@bandaruraju5881
@bandaruraju5881 3 жыл бұрын
Vithanalu reat entha anna 1kg
@sameermohammed4819
@sameermohammed4819 3 жыл бұрын
Approx in ap 40-80
@telugulifetimemediatltm9902
@telugulifetimemediatltm9902 3 жыл бұрын
నా దగ్గర మునగ వింత్తనలు ఉన్నాయి pkm-1 ,oDc,pkm-2,etc... Phone number: 6309471189
@chandrans7480
@chandrans7480 3 жыл бұрын
Good message
@banothmangilal2853
@banothmangilal2853 Жыл бұрын
Sollu
@chandrakachins
@chandrakachins 3 жыл бұрын
Anna seeds ekkda
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Brother Please call to farmer
@seshadrireddy2731
@seshadrireddy2731 3 жыл бұрын
Raitu. Phone
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please watch in the Video
@ourgarden5127
@ourgarden5127 3 жыл бұрын
Sir how to contact you
@ourgarden5127
@ourgarden5127 3 жыл бұрын
Please explore my mango trees
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Send your contact number
@ourgarden5127
@ourgarden5127 3 жыл бұрын
@@KarshakaMitra 7013840116 Ramprasad
@gujjetiganesh13
@gujjetiganesh13 3 жыл бұрын
20 చెట్లు పెట్టడానికి స్థలము ఉన్నదండి విత్తనాలు కావలి దయచేసి ఫోన్ no పంపండి.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
ఫోన్ నెంబరు వీడియోలో వుంది చూడండి.
@sairamkatti3400
@sairamkatti3400 3 жыл бұрын
Wait full research becare full present 11rkg
@ramanjaneyulukudumula7458
@ramanjaneyulukudumula7458 3 жыл бұрын
Maku e seeds kavali sir Yekkada dorukutaei sir
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please call to the farmer
@svramanarao2121
@svramanarao2121 3 жыл бұрын
Sabash
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Welcome to Karshaka Mitra KZbin channel.
@vijaysaradhichinta9112
@vijaysaradhichinta9112 3 жыл бұрын
15 munaga = 1kg. Max rate is 150
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Average..?
@pradeeptech1154
@pradeeptech1154 3 жыл бұрын
Alagiri swamy munaga ela vuntundi
@believenation4943
@believenation4943 3 жыл бұрын
Not good. Go for odc3 seeds
@ashokbitla
@ashokbitla 3 жыл бұрын
Mi contact number please
@ashokbitla
@ashokbitla 3 жыл бұрын
@@madgamemasters3065 mi contact number please
@hussain2293.
@hussain2293. 3 жыл бұрын
Mandu gurnchi cheppandi
@guntaka9383
@guntaka9383 3 жыл бұрын
E video chusi meeru crops veste, loss vastundhi.. Be careful bro Tempt avvodhu..
@JCvlogs989
@JCvlogs989 3 жыл бұрын
Super brother 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@ManjunathGowda
@ManjunathGowda 3 жыл бұрын
kzbin.info/www/bejne/Z2rSdZt5fLZ5htk
@venkateshvenky2573
@venkateshvenky2573 3 жыл бұрын
🚩🙏
@BaluVroyal
@BaluVroyal 3 жыл бұрын
6000×40=240000
@dhananjayadhanu2076
@dhananjayadhanu2076 3 жыл бұрын
What's this
@BaluVroyal
@BaluVroyal 3 жыл бұрын
@@dhananjayadhanu2076 amount gurinchi Vallu cheppina lekka
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
2 ఎకరాల్లో మున‌గసాగు 2 లక్షల ఆదాయం | Drumstickfarming | #Moringafarming
14:25
మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
Рет қаралды 11 М.
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН