Muslims, Hindus కన్నా Christians పేదలుగా India లో ఉండటం వెనుక కారణాలు ఇవిగో || Journalist SivaPrasad

  Рет қаралды 21,074

Catalyst SP

Catalyst SP

Күн бұрын

Пікірлер: 206
@ahalyagaddi3121
@ahalyagaddi3121 Күн бұрын
క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఆఖరికి మా క్లాస్ మేట్స్ కూడా వాళ్ళ మతం లోకి రమ్మని చెప్పేవాళ్ళే lic agents వాళ్ళు same to same అందుకే వాళ్ళకి దూరంగా ఉంటా
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 16 сағат бұрын
Matham loki rammani chepparu..... Devuni telusuko nammu ani antaru asalu christianity matham kaadhu margam way to god
@KPraveenKumarKPraveenKum-se8vv
@KPraveenKumarKPraveenKum-se8vv 16 сағат бұрын
​@@Chinnu_Reddy_ ఇంతకీ ని సర్టిఫికెట్ లో ఏది మెన్షన్ చేశాం హిందూ నా క్రిస్టియన్ నా మన కాన్స్టిట్యూషనల్ ప్రకారం నువ్వు ఓసి నా బీసిసీ నా
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 16 сағат бұрын
​@@Chinnu_Reddy_nammu anataniki matham Loki randi rentiki ardham yemiti...
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 15 сағат бұрын
@@KPraveenKumarKPraveenKum-se8vv matham kaadhu kulam kaadhu vaatiki devunni nammukotaniki sambandham ledhu.... Devudi ki mathalu kula caste bedhaalu vutayaa brother.....alaa vuntey devudi varsham yenda manchi chedu lu matham kulam caste ni batti jarigi chedu emo ....so manam create chesukunna caste lu kulaalu mathalu devuniki pilavadam nijam ga poolish ga thinking cheyadamey ..... Asalu devudu ante nammakam..bakthi..manchi, gnanam, swecha, santhosham , parivarthanam, , paramaathmuni cherukuney margam.. veetiki mathalu, kulaalu caste lu jodinchadam maaneshe varaku....hindu muslim, christianity edhaina avaraina sare tamanu thamu kinchapariche kosam kottukodam doosinchukodam champukodam, kakshalu prathikaraalu manaru...mararu kuda waste chadavandi granthalu ...text books kuda chadavandi
@cherry4367
@cherry4367 14 сағат бұрын
​@@Chinnu_Reddy_meeku ayina adigina question ardam kaleda ni certificate lo em mention chesaro adi cheppandi, thrvtha matha bedhala gurinchi hithabodhanalu discuss cheyochu kani
@grktalks
@grktalks Күн бұрын
నిజమే bro మోసగాళ్ళు తయారయ్యారు
@RajaSwathi-cz4gy
@RajaSwathi-cz4gy Күн бұрын
Good info సార్... 100 like 👍🏼👍🏼
@sivaramakrishna1601
@sivaramakrishna1601 Күн бұрын
Video last 7:23 lo background music vere level anna 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@KarunamjayalakshmiKarunam
@KarunamjayalakshmiKarunam 15 сағат бұрын
ఈ విడియో లో చాలా నిజం ఉంది ప్రజలు కోచేం మారాలి
@KPraveenKumarKPraveenKum-se8vv
@KPraveenKumarKPraveenKum-se8vv 15 сағат бұрын
వీళ్ళ క్రిస్టియన్ ప్రేయర్ లకి నిజంగా అంత పవర్ ఉంటే నాకు 11 లక్షలు అప్పు ఉంది నేను ఏమాత్రం కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తినాలి అనుకుంటున్నాను చర్చిలో చేసే ప్రార్థనలకు అంత పవర్స్ ఉంటే నా అప్పులు మొత్తం తీరిపోవాలి ఎవరి రుణం నేను ఉంచుకోను40% డిస్కౌంట్ కూడా రిటర్న్ లో నేనే ఇస్తాను అంత పవర్ఫుల్ పాస్టర్స్ ఎవరు ఉన్నారో చెప్పండి 😂
@shaikgulabi4764
@shaikgulabi4764 14 сағат бұрын
Kurchoni prayer cheyandi nenu help chestanu ani Akkada kuda dhevudu chepalydhu brother, Miru kastapadithee dhaniki sheekthi estadu nuvu nijayeithiga vuntee ninu aashirvadhistaru Jesus 🙏🇮🇳
@Santhisekhar2869
@Santhisekhar2869 12 сағат бұрын
Namaste andi nenu kuda christian ne naku 20 lakshala appu vundhi ala ayithe naa appu epudo thirupoli endhukante yesu prabhuvu nammanu kabatti bible lo ekkada nannu namithe mi appulu tirathayi ani kani mi rogalu thagguthayi ani kani ledhu mundhu ayana nothing radhyani vethakali
@Hanu-yc4ig
@Hanu-yc4ig 8 сағат бұрын
​@Santhisekhar2869😂😂😂nic joke mee pastors maa grand mother cow ki health bagoledu so mee pastor chepadu maa god ni nammithe mee cow health recovery avvutundhi ani they converted but cow is not recovered they continue in that dirty religion and they left the world kk 😠 mee papalu pande time vachindi hindus mee yokka real character ni telukuntunaru and karma never leave u guys remember it kk
@SivanageswararaoMunagala
@SivanageswararaoMunagala 3 сағат бұрын
👌👌👌👌👌👌
@rajuakkireddy4824
@rajuakkireddy4824 9 сағат бұрын
Good information sir super prajallo avarnesh ravalli. Jai hind.
@thmaruthiraja4433
@thmaruthiraja4433 Күн бұрын
Good massage sir
@nagababu1535
@nagababu1535 Күн бұрын
ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తు పెట్టుకోండి వీడియో చూసి వెదవ కామెంట్స్ పెట్టడం కాదు ఆ......వీడియోలో ఎంత నిజం ఉందో ముందు అది తెలుసుకోండి.ఎందుకంటే దుర్గమ్మ మలా వేసినవారు తెల్లబట్టలు వెయ్యారు.పాస్టర్ అన్నవాడు ఎర్ర బట్టలు వెయ్యాడు.
@vajja_aparna_bharath
@vajja_aparna_bharath 14 сағат бұрын
మాలలో వేయరు నిజమే కానీ జీవితానికి ముఖ్యమైన ఘట్టాల్లో పురిటి నుంచి కాటికి పోయేవరకు హిందువులు తెలుపే వాడతారు .మీకు ఇంకో విషయం తెలియదు కాబోలు ప్లాస్టర్లు తెల్లబట్టలు వేసుకుంటారు కానీ పాస్టర్లందు తెల్ల పాస్టర్ లు వేరయా అన్నట్టు బిషప్ స్థాయి వాళ్ళు ఎరుపు ఆ స్థాయికంటే ఎక్కువ మెరూన్ కలర్ గౌన్ వేసుకుంటారు ఇంకా కలర్స్ ఉన్నాయి పర్పుల్, బ్లాక్,వైట్.వారి వారి స్థాయిని, స్థానం బట్టి వేసుకుంటారు
@nagababu1535
@nagababu1535 13 сағат бұрын
@@vajja_aparna_bharath ముఖ్యమైన ఘట్టాలలో తెలుపు వాడతారు అన్నావు కదా........మీరు వడవలసినది తెలుపు కాదు కషాయం. ఎందుకంటే ముస్లిం ముఖ్యమైన ఘట్టాలలో పచ్చ కలర్,క్రైస్తవులు తెలుపు కలర్ వాడతారు కానీ.....హిందువు అయ్యి కాషాయ రంగునే వాడాలి అన్న సంగతి తెలియక తెలుపు రంగును వాడడం చాలా బాధాకరం. మీలో ఎవరైనా చనిపోతే క్రీస్తు శేషులు అన్న పదం - తెల్ల బట్టలు వాడకం మా....కన్న మీరే ఎక్కువ వాడతారు.ఇప్పుడు చెప్పు మా యేసయ్యకు మేము ఎక్కువ కనెక్ట్ అయ్యమా...... మీరు ఎక్కువా కనెక్ట్ అవుతున్నారా......? ఒక్కసారి ఆలోచించండి.
@nagababu1535
@nagababu1535 12 сағат бұрын
@@vajja_aparna_bharath మరీ......మిమ్మల్ని మోసం చేసే సాధువులు,బట్టల్లేని అగోరలు,బాబాలు,బాజీలు వీళ్ళ సంగతి చెప్పలేదే..... మీరు చెప్పలేరులే ఎందుకంటే వాళ్ళ సంక నాకాక పోతే మీరు వుండలేరు కదా.......!
@vajja_aparna_bharath
@vajja_aparna_bharath 12 сағат бұрын
@@nagababu1535 అయ్యా హిందువు మూలల్లో పుట్టి నాగబాబు గా పేరు పెట్టుకుని యేసుబిడ్డగా కన్వర్ట్ అయిన మీకు కీర్తిశేషులు కి క్రీస్తుశేషులకి తేడా తెలియట్లేదు.హిందువులకి( కషాయం రంగు )కాదు కాషాయం రంగు ఇచ్చేసాము అది వాళ్ళ జన్మహక్కు అని భారత రాజ్యాంగం ఏమన్నా రాసిచ్చిందా లేదే మీ రంగు మా రంగు అని ఎక్కడా ఉండదు.ఇంకా తెలుపు వాడకం గురించి 2000సంవత్సరాల క్రితం పుట్టి భారతదేశానికి బ్రతుకుదెరువు కోసం దొంగతనంగా వచ్చి మతప్రచారాలు చేసుకుని చేస్తున్న మాయలో పడి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మీలాంటి కన్వర్టెడ్ హిందువు మాట్లాడితే బాగోదు.పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి.
@KIRANKOTHA-qg4fr
@KIRANKOTHA-qg4fr 12 сағат бұрын
@@nagababu1535 క్రీస్తు శేషులు కాదు కీర్తి శేషుల అంటారు ok Keerthi sheshulu ante vallaku unna కీర్తిని అక్కడితో పూర్తి అయ్యింది అని అని అలా అంటారు
@bharaniinagala1663
@bharaniinagala1663 12 сағат бұрын
అన్నగారు 🙏🏻😂😂😂 కామెడీ సీన్స్ 😂😂😂
@SHIVAGADE-u8q
@SHIVAGADE-u8q Күн бұрын
Veellu nijamga gorrelu, anduke bible kuda gorrelu ani sambodistaru
@pepakayalaraghu6259
@pepakayalaraghu6259 Күн бұрын
One of the best video Sir
@dhanasiri177
@dhanasiri177 13 сағат бұрын
Great Message...Sir..My Village Name is Cherlopalli.. Half Of the Families Converted into Christians..They all do Participate Such Meeting Prayers..i have seen THIS TYPE OF Scenes with My Eyes... People hav to Think..Om Namah shivaya 🙏
@prabhavathisri369
@prabhavathisri369 Күн бұрын
Very Informative Video Sir😊🙏
@RavanammaSadam-hr8yw
@RavanammaSadam-hr8yw Күн бұрын
Iam original Christian but I don't like this type of pastors. Neanu eapudu mathalu maramani cheapanu adi variki anipinchali. Anthea neanu mathram nethiga untanu anni mathalanu gouravisthanu andaru naku friends unaru but neanu eami cheapanu matham aneadi personal
@mantrigari
@mantrigari Күн бұрын
వావ్ మీరు నిజం చెపుతున్నారు సార్
@udayaindukuri2751
@udayaindukuri2751 Күн бұрын
Chala baga cheparu
@msbanu1216
@msbanu1216 Күн бұрын
Excellent video anna. Super message to the society. Christians manchiga chaduvu kunna kuda veeru chala murkhanga behave chestaru
@ravitejaravi3902
@ravitejaravi3902 16 сағат бұрын
మతం మారటం ఏంటి స్వామి
@sureshsuryaj8932
@sureshsuryaj8932 3 сағат бұрын
ఇటువంటి మోసాలు చూడాలి తెలుసుకోవాలంటే ఫహద్ ఫాసిల్ నటించిన ట్రాన్స్ సినిమా చుడండి అందులో ప్రతి దృశ్యం కల్లకి కట్టినట్లు చూపించారు...🤯
@Mahivinni143
@Mahivinni143 14 сағат бұрын
Gorrela background sound highlight
@ramyasreepandaraboina7839
@ramyasreepandaraboina7839 16 сағат бұрын
Christian or muslim valla di okate way swargam papalu povala swargam ki vellala.daniki kosame emi chesina. Kani hinduvutam lo bhagavat geeta chaduvinappudu starting lo untundi swargam the end kadu parmatma ni cherukovali andi end ani oka atma seriralanu marchukuntu pudutune untadi dani asalu goal parmatma ni cheratam. Example annamaya movie lo climax chuste inka clear ga ardam avutadi. Christian or muslim swarganiki vellali ani korukuntaru kani jesus chepina yhadri yaoova ani cherukovali ani anukotu Musilms valla ki swargam kavali kani allha ni cherukovali ani anukoru. Kani hinduvulu paramata lo kavali ani anukuntaru.jesus kanipinchi vachi mataladutunnaru anta easy ga hinduvulu parmatama ni cherukovatam.himalayalo cloths lekunda tirige saduvulu chudandi vallu cheputaru a difference oka pastor ni ala oka roju undamannadi.poee
@kamanisharadha8706
@kamanisharadha8706 3 сағат бұрын
ఫాస్టర్ ముట్టుకోగానే కంటి చూపు వస్తే మరే హాస్పిటల్స్ అవసరం లేదు కదా
@veena6795
@veena6795 7 сағат бұрын
Hi Shiva garu Memu bhoiguda secunderabad Ee madya ante 3days back bhoiguda busstop daggara exact ga ante akkada veterinary Hospital inka store aa pakkane iddaru chairs vesukuni kurchunnaru vari mundu road meeduga 30 mandi varaku line lo nunc hunnaru akkada muslims anta manthram vestharanta danikosam ee rojullo yentidi anipinchindi mee vedeo chusaka baboi ilakuda vuntara
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 4 сағат бұрын
What do Education people. Against taking about Hindus.🙏🙏🙏🙏🙏
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Күн бұрын
అందరూ దేవుళ్ళు కాదు అందరి దేవుడు ఒక్కడే. మనుషులు చేసికున్న దేవుళ్ళు అనేకులు మనిషిని చేసిన దేవుడొక్కడే. దేవుడుకి కులము మతములేదు. కులము, మతము మనుషులు సృష్టించుకున్నది. కాని అన్ని మతాలలోను దేవునికి భయపడి నీతిగా జీవించేవాళ్ళు వున్నారు. మీకు దేవుడు తెలుసా! అయితే ఆయనను వెంబడించండి... మీకు దేవుని గురించి తెలుసా! అయితే అలా బ్రతకండి... దేవుని వెంబడించనివారు దేవుడు బ్రతకమన్నట్టు బ్రతకని వారు... అమాయకులు, భక్తిహీనులు, బుద్ధిహీనులు, స్వార్ధపరులు, విద్వేషకులు, మతోన్మాదులు జాబితాలోకి రావొచ్చు వాళ్ళది ఏ మతమైనా సరే... దేవుడొక్కడే, అందరి దేవుడొక్కడే నిజంగా నిజ దేవుని తెలిసికున్నవారిలో... స్పష్టముగా ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి. వీరు ఏ మతస్థులు ఐనా మతస్థులు అనకూడదు దేవుని సంబంధులు అనాలి. సత్యము - (చెయ్యకూడనివి చేయకుండుట & చెయ్యవలసినవి చెయ్యగలుగుట) ప్రేమ - (క్షమింపబడిన & క్షమించే స్థితి) వెలుగు - (దేవుని గూర్చిన జ్ఞానము & మహిమ) జీవము - (నిరీక్షణ & నిత్యజీవము) ఈ నాలుగు నిజముగా ఎవరి దగ్గర దొరుకుతాయో ఆయన దేవుడు. ఈ నాలుగు కలిగిన వారితో దగ్గరగా మసులుకోవడము మంచిది.
@raghavendrar4668
@raghavendrar4668 Күн бұрын
సరే నండి మీరు గొర్రె బిడ్డ అయిన సనాతన ధర్మం గురించి బాగానే చెప్పారు
@swanim1028
@swanim1028 Күн бұрын
Gorre bidda vacchimdi
@mokshithragi9406
@mokshithragi9406 18 сағат бұрын
Antha bhagane cheppavu ,, oka doubt ,,okadu rape chesi oka ammayini anyayanga champivesadu anuko ,, tharuvatha athanu bhadhapadi yesuni nammukunnadu ....eppudu athaniki uri siksha veyala ? Vaddha ?
@mokshithragi9406
@mokshithragi9406 18 сағат бұрын
Nija devudu e lokam lo raakundhu konni kotla samvastharaalu manushulu yela chala anandhaga manchi nadavadikatho yela brathikaaru ?? 2.. Anni jeevulallo leni matham kevalam manushulake yendhuku ?? 3..devudini nammani kontla mandhi andharikanna santhoshanga yela unnaru ?? Devudini nammina British murkulu india lo lakshala mandhini yendhuku champinaaru ,, vela mandhi adavaarini manabhangham yendhuku chesaru ??????
@mokshithragi9406
@mokshithragi9406 18 сағат бұрын
Devudini nammaka ,,thana pani tha nu chesukuni , pakkavadini distrub cheyaka ,humanity tho jeevisthe ethaniki swargham labhinchadha ???
@bonthutarun5858
@bonthutarun5858 Күн бұрын
Madarasas kaadhu sir itu anti churches ni kuda ban cheyyali.
@yandrapupadmavathi4020
@yandrapupadmavathi4020 14 сағат бұрын
Yes sir ma bada ada
@xtgamer8550
@xtgamer8550 23 сағат бұрын
Great
@munibharathi1777
@munibharathi1777 12 сағат бұрын
Hi sir,I wanted to give some information nenu recent ga bhoomi collections and youtube chanel lo imitation jewellery order place chesa money transfer cheyakamundu quick reply isthaaru after transferring of money they didn't give any reply they will send fake track number after that no response. Pls provide awareness sir naalaaga vere Evaro loss avvakudadu
@HT-fp4uy
@HT-fp4uy Күн бұрын
Good sir Meelanti vaaru undali
@bharathgoud6188
@bharathgoud6188 Күн бұрын
Good sir..🎉
@MahammadAsim-i7o
@MahammadAsim-i7o Күн бұрын
👏👏
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 16 сағат бұрын
Christianity matham kulam kaanapudu inka certificates lo marchukovalasina avasaram ledhu brother
@AJAYY6666
@AJAYY6666 15 сағат бұрын
k Christianity kulam kaka entiraaa....నువ్వు హిందువుగా జీవిస్తన్నావ...మతం అంటే జీవన మార్గమే రా...మరి నీ జీవన మార్గం క్రిస్టియన్ కదరా...అలాంటప్పుడు నీ మతం క్రిస్టియానిటి ఏ రా
@KIRANKOTHA-qg4fr
@KIRANKOTHA-qg4fr 11 сағат бұрын
Christianity matham kadu kulam kadu annapudu nuvvu certificate lo hindhu ani enduku pettukonnavv nuvvu hindhu dharmanni patistunnava Christianity matham kadu ok hindhu temple ki vellu prasadam thinu ok happy ni Pani chesuko hindhu gurinchi temple s gurinchi thappu matladinapudu matladu niku em Theda ledu only Christianity ante feel avuthunnava alatapudu aaa mathram unnatega nuvvu Danni nammuthunate ga malli enduku adi matham kadu kulam kadu ani anadam react ayithe annitiki okela react avvu appudu nammutharu
@Hanu-yc4ig
@Hanu-yc4ig 8 сағат бұрын
Oh then y shamelessly use that reddy caste Mr copy paste religion follower 🧟
@Hanu-yc4ig
@Hanu-yc4ig 8 сағат бұрын
Mee Bible lo reddy chupinchu mundu u zombie ,oh sry meeru only pastors cheppe half baked Bible matrame vintaru ga ,mee own ga okkasari kuda bible chadive convert kaledu ga🤣🤣🐷🤡
@prasannad4967
@prasannad4967 11 сағат бұрын
Sir sri chaitanya guntur lo hostel lo student ఉరి వేసుకొని చనిపోయింది దాని గురించి chepanddi sir
@CHILUKARAJU1991
@CHILUKARAJU1991 13 сағат бұрын
దొంగ బాబాల మోసాలా గురుంచి కూడా వీడియోస్ చేయండి బ్రదర్ మరీ దరిద్రంగా తయారయ్యారు.., ఇంకా ఫేక్ పాస్టర్లు వీడియోస్ కూడా చేయండి ❤I TRUST ONLY JESUS❤
@santhianandrajamani4790
@santhianandrajamani4790 17 сағат бұрын
👍
@motupallivijitha1093
@motupallivijitha1093 9 сағат бұрын
Meru e video cheyatam valla evarikaina use undho ledho gani....anni mathala vallani rechagottatam ayithe baaga jaruguthundi
@CATALYSTSP
@CATALYSTSP 9 сағат бұрын
Meeru pastors trap lo unnarani ardamaindi, idi poor and innocent Christians ni kanapadela chesina video.
@motupallivijitha1093
@motupallivijitha1093 8 сағат бұрын
😅
@motupallivijitha1093
@motupallivijitha1093 8 сағат бұрын
Nenu hinduvuni.....meku support cheyakapothe nannu christian chesesthara😂😂😂
@CATALYSTSP
@CATALYSTSP 8 сағат бұрын
@@motupallivijitha1093 naaku support kaadu, society lo manchiki support ivvandi chalu. Rechhagottela yemundi video lo cheppandi
@NagaMani-qf9hy
@NagaMani-qf9hy 23 сағат бұрын
Ae generation lo unnaro ento konthamandi... Vaalla meeda jali padatam thappinchi em cheyalem... Chala muda nammakalu financial problems valane vastayi... Manam chese panine divam ga bhavinchalani, puranallone rasi undi... Matham kosam kottukovatam thappinchi devundante ento 90% evariki thelidu 🙏🙏 Okaripi depend avvakunda evari job varu cheskondi... Prasanthanga untaru... Manaki devudu avasaram kani, veellandaru kaadu!!!
@madfrieend
@madfrieend 13 сағат бұрын
govt is very lazy real hindus ki reservation ivvali converted ni fast ga remove cheyali their caste nundi appudu bayam tho aagipotaru ikkada problem enti ante maku jesus ante istam anduke pray chestunam antaru appudu em cheyalem kada, they are making them sefls fool by not accepting their religion.
@keerthanaghanta5782
@keerthanaghanta5782 Күн бұрын
Guntur ammai sahana video cheyandi
@Kaliyug-l5z
@Kaliyug-l5z 11 сағат бұрын
పరమగీతము : 7:7-నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి: వివరణ: నువ్వు (స్త్రీ) తాటి చెట్టులా నిటారుగా ఉన్నావు. నీ సళ్ళు గెలలువలె ఉన్నాయంటున్న పరిశుద్ధ గ్రంథం.
@anuradhaedurinti2744
@anuradhaedurinti2744 14 сағат бұрын
Guntakal kuda anantapur district kurnool ki radu
@stievencreations8693
@stievencreations8693 12 сағат бұрын
Avunu lalith Kumar vedeo cheyaledu.cheyandi
@kuncheanuradha7410
@kuncheanuradha7410 Күн бұрын
Asalu pastors chezede mosam kastaalu devudu teerustaadu kani veellu kaadu
@Kaliyug-l5z
@Kaliyug-l5z 11 сағат бұрын
యెహెఙ్కేలు 23:3 వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. పరిశుద్ధ గ్రంధంలోని ఒక మంచి వాక్యం...
@chsampath7371
@chsampath7371 Күн бұрын
Protostent ani evaduki vaadu paster la vesam esi e kathalu....but RCM nver abuse other religion s
@VGayathriDevi-z3l
@VGayathriDevi-z3l 12 сағат бұрын
Avnu adi Naku chinnaupudu ilage hipnotige chesi matham puchookomani fors chesaru
@nandhivenkateshvenkatesh4409
@nandhivenkateshvenkatesh4409 7 сағат бұрын
Brother meeku naa chinna salaha plss read quran chadivi tharuvatha muslims gurinchi matladandi vallu yeppudu mararu they're waiting for2043
@CATALYSTSP
@CATALYSTSP 6 сағат бұрын
ప్రపంచంలో ఏ దేవుడు కూడా ఇతరుల్ని చంపమనలేదు... అలా చెబితే దేవుడు కాడు, దాని కోసం ఏం చదవాల్సిన అవసరం లేదండి...
@ԵՏí
@ԵՏí Күн бұрын
Sir mundu Meru bible and Quran chadivi appudu matladandi.. Quran lo allah ni nammakpotey nariki champali ani undhi.. Same bible also
@chsampath7371
@chsampath7371 Күн бұрын
Give me the reference where in Bible ...but no father paster say s to hate
@ԵՏí
@ԵՏí Күн бұрын
@@chsampath7371 dwithiyopa desakandam 13a 6-9v.. Inka pedatha reference dorakaledu..
@padmavathireddy8473
@padmavathireddy8473 Күн бұрын
Yenti bi Bible lo Leda nannu nammani vadini bandarai katti samdramlo padavayyamani.
@ԵՏí
@ԵՏí Күн бұрын
@@padmavathireddy8473 reference kuda pettu bro..
@SUPER-STAR.
@SUPER-STAR. 23 сағат бұрын
​@@chsampath7371మార్క్ 16:16
@kuncheanuradha7410
@kuncheanuradha7410 Күн бұрын
Sir a religion anna ade chepudde
@AJAYY6666
@AJAYY6666 15 сағат бұрын
హిందూ....నువ్వు పాపివ్ అని చెప్పదు....నీ పనులని బట్టి కర్మ డిసైడ్ అవ్విధి అని చెప్పుది....అల ఇంకో రిలీజియన్ ఏదైనా chepudhaaa
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 15 сағат бұрын
Chala mandhi cristianity matham kadhu jevana margam antaru ok kadhananu mari yadhuti gods ni thittamani e jevana margam seppindha . Matham marandi yavaru vaddhu anaru kani thittavaddhu . meru alosinchandi matham yandhuku maru thunnamu eppudu yala undhi matham maraka mundhu yala undhi.jevitham lo yedhu rayye manchi sedulanu dhatukuntu marchu kuntu povadamey. nature la ga . nature sudandi thufanlu bukampalu manamu sesey prakruthi vidhvamsam kami nature annitini thattukoni malli normal ga authundhi
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Күн бұрын
ఇది మన అంతిమ గమ్యం యొక్క నిర్థారణ? తప్పక ఓపికతో చదవాల్సినదిగా మనవి. Grand Final / అంతిమ పోరాటం మీరు ఏ జట్టులో సభ్యులు??? వావ్... ఈ అంతిమ పోరాటములో అంతిమ విజయము ఎవరిదో తేలే ఘడియలు వచ్చేశాయి. ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట భూమండలము మీద నిర్వహించబడుతుంటే సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది. మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు. గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే 8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి. క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు సెమీఫైనల్ చేరతాయి. సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు. ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను, స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు, అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా చెవులు నిక్కపొడుచుకుని వినేలా విరామము లేకుండా చెబుతూనే వుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు... మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. ఏ జట్టు గెలవాలని ఆశపడతారు??????? ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో తలపడుతున్న ఆ రెండు జట్టుల గెలుపోటముల ఫలితము కోసము మనమందరము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది. ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను... మీరు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను. దేవుడు Vs సాతాను (లూసిఫర్) (అనగా దేవుని విరోధి) దైవత్వము Vs లోకసిద్ధాంతము అభిమతం Vs మతోన్మాదము దైవారాధన Vs మూఢాచారాలు మానవత్వము Vs మృగస్వభావము సత్యము Vs అసత్యము విశ్వాసము Vs అవిశ్వాసము ప్రేమ Vs ద్వేషము వెలుగు Vs చీకటి జీవము Vs మరణము జ్ఞానము Vs అజ్ఞానము క్రమము Vs అక్రమము నీతిమంతులు Vs అవినీతిపరులు మంచివారు Vs చెడ్డవారు సద్గుణవంతులు Vs భ్రష్టులు భక్తులు Vs భక్తిహీనులు యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా (నిజాయితీపరులు Vs కపటులు) మేలుచేసేవారు Vs కీడుచేసేవారు నమ్మకస్థులు Vs మోసగాళ్ళు ఆశీర్వదించబడినవారు Vs శాపగ్రస్థులు నిస్వార్థపరులు Vs స్వార్థపరులు సాత్వీకులు Vs గర్విష్ఠులు పవిత్రులు Vs వ్యభిచారులు కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు శాంత స్వభావులు Vs కోపిష్టులు అహింసవాదులు Vs హింసకులు ప్రశంసకులు Vs దూషకులు సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు దేశభక్తులు Vs దేశద్రోహులు (గమనిక - కులపిచ్చి, మతపిచ్చి దేశభక్తి కాదు) (తమ పొరుగువారు ఎవరైనాసరే కల్లో కూడా కీడు తలపెట్టకుండా... చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు) స్నేహితులు Vs విరోధులు క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు నిరీక్షణగలవారు Vs నిరాశపరులు వాస్తవం Vs అపోహ ప్రామాణికము Vs అప్రమాణికము దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు ధైర్యవంతులు Vs పిరికివారు (సత్యాన్ని ఒప్పుకునేవారు, ప్రకటించేవారు ధైర్యవంతులు.) (సత్యాన్ని ఒప్పుకోవడానికి, ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు) కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు ఆఖరుకు అంతిమమున దేవునిది... దేవుని గుణలక్షణాలు కలిగిన దేవుని ప్రజలదే విజయము. మీరును, దేవుని యొక్క ఆ అంతిమ గొప్ప విజయము మీదైయుండునట్లు... దేవుని గుణలక్షణాలు కలిగి... అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి. In the Final, In the End God Wins. Godly Characters Win. Godly People Win. Make Sure that you are on God's Side... Embrace Godly Characters... Acquaint with Godly People... God Bless You... God Bless India...
@MpallaviM-wf3vf
@MpallaviM-wf3vf Күн бұрын
Praise the lord brother God bless you
@padmavathireddy8473
@padmavathireddy8473 Күн бұрын
Mottam meeda opposite words Baga chepparu. Pillalaku exams lo panikivastai.
@mokshithragi9406
@mokshithragi9406 17 сағат бұрын
Anni lakshanalu unnavi kevalam manishi lone ...pani leka , ,,dabbu yekkuva ayyi , ,, adhikaram ,,petthanam koraku ade game .. 80 years life - 7 -14-21-28-35 -42 -49 finish life play , teenage, study, work , marriage , family, health damaged, wheel chair,,,,, finish ....49 to 80 your book damage ,your page will destroy.. soil , earth, fire ,sky water mix your body parts ..
@Kaliyug-l5z
@Kaliyug-l5z 15 сағат бұрын
పాత నిబంధన vs కొత్త నిబంధన యెహోవా vs యేసు పాత నిబంధనలో యేసు ఉండదు కొత్త నిబంధనలో యెహోవా ఉండడు... ఇంతకీ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరయ్యా..?
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 15 сағат бұрын
నాటి యెహోవాయే నేటి యేసు.
@Sridhar-gz6vm
@Sridhar-gz6vm 15 сағат бұрын
😂😂😂
@srilakshmiganesha1550
@srilakshmiganesha1550 16 сағат бұрын
Ouvunu.
@Swathi553
@Swathi553 12 сағат бұрын
😂😂
@mangalagirisareecollection8772
@mangalagirisareecollection8772 15 сағат бұрын
Lalith kumar video pls
@MasthanMarupuri
@MasthanMarupuri Күн бұрын
అలాగైతే ప్రతిరోజు ఎంతో మంది హిందువులు ముస్లీములు సిక్కులు ఇంకా అనేకులు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని క్రీస్తు మార్గం అనుసరిస్తున్నారు నేను కూడా ఒక ముస్లిం ఏసుక్రీస్తు వారే నిజమైన దేవుడని నేను కూడా విశ్వసిస్తాను మీరు చెప్పినట్లు ఎవరూ మతం మారరు నిజమైన మార్గం ఇదేనని తెలుసుకొని క్రీస్తు మార్గం లోని వస్తున్నారు... ఆమెన్
@kodidelasai
@kodidelasai 19 сағат бұрын
😂😂😂😂
@mokshithragi9406
@mokshithragi9406 17 сағат бұрын
Nija devudu yela thelisindhi meeku 1.. mee house lo okaru vyadhi tho unnappudu 2.. devudini athiga namminappudu 3.. chesina thappulu kayutaku nija devudu 4.narakam bhayam undha ..kottha devudu mee house loki vasthadu ???? Ledha suvartha gaalam ku chikkinaara ??
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 17 сағат бұрын
Good joke 🤣🤣🤣🤣🤣🤣
@leelaprasanna5607
@leelaprasanna5607 15 сағат бұрын
yedchavle
@Kaliyug-l5z
@Kaliyug-l5z 15 сағат бұрын
మతం మారితే రిజర్వేషన్లు పోతాయని మార్గం అంటున్నారు అంతే కదా..?
@leelaprasanna5607
@leelaprasanna5607 15 сағат бұрын
mana govt inka , Medical colleges and hospitals close chesesukovachu
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 17 сағат бұрын
నేను హిందువు నుండి Jesus నీ నమ్ముకున్న ఎవరు మారండి అని చెప్పారు అది మిరు తెలుసుకోండి మిరు చెప్పేది చాలా అబద్ధం కొందరు ఫేక్ ఉన్నారు ఏమో కానీ దేవుని నమ్మిన వారు ఎవరినీ మోసం చేశారు ఇంకో మాట ఎవరు నటించారు దేవుడు నిజముగా దేవుడే చేస్తాడు అని ఎవడు అయన సరే దేవుని తో పట్టుకుంటే నెస్ట్ కష్టం ఎవరు తక్కువ చేయరు చూడరు నేను జీసస్ ను నమ్మిన తరుతవ నా కలలో శ్రీరాముడు సాయిబాబా ఎల్లమ్మ దుర్గమ్మ నా పని చేయి అని చాలా సార్లు చెప్పారు హిందువు దేవుళ్ళు నేను నా ఫ్రెండ్స్ హిందువులకి చెప్పాను నిజం నికు వచ్చింది కల అని చెప్పారు కానీ ఎవరు జీసస్ తో పెట్టుకోవద్దు
@swanim1028
@swanim1028 16 сағат бұрын
@@BabuBabu-hb8dc abbo jesus em cheyyadu antha fack
@Kaliyug-l5z
@Kaliyug-l5z 15 сағат бұрын
బైబిల్ ప్రకారం దేవుడు అంటే ఎవరు బాబు..?
@AJAYY6666
@AJAYY6666 15 сағат бұрын
హిందూ దేవుళ్లు మీ జీసస్ లాగ saddist kl కాదులే.....అందుకే బతికి పోతున్నారు....బతకండి..కానీ..పిచ్చి వాగుడు బాగోదు....మార్గం అని...తొక్క ..తొలు....అన్ని...అసలు మీ చేత వాగుడులోనే...సమాధానం ఉంది మీరు ఎంత వేధవలో...మీరు పాపులు అని కథ మీరు నమ్మతుంది....మరి ఇంకా బతకటం దేనికి....పాస్టర్లకి డబ్బులు ఇవ్వటానికా.....వావి వరసలు లేకుండా...అదొల్లని పాస్టర్లక్ అప్పగించటానికి...అరేయ్ అసలు ఇంకో విషయం...నీకు...నీ బిడ్డలు...కోడా పాస్టర్ నీ డాడీ అంటారు....దాన్ని అర్థం ఏంటిరా
@BulusuSuryaramamurthy
@BulusuSuryaramamurthy 14 сағат бұрын
కిరస్తానీ అంటే నే సంకరం గొర్రె జాంబీ పురుగుఅని పాస్టర్ అంటే హిందువుల ముడ్డి చంకలు నాకి నాకి మతం మార్చి మరల హిందువుల పియ్య తిని ఉచ్ఛ తాగి బ్రతికే పీతి పురుగు కన్నా హీనాతి హీన బ్యాక్టీరియా గాడు అని
@cherry4367
@cherry4367 14 сағат бұрын
Haha Jesus tho pettukovdha , m chesthadenti konchem chepthara
@manjulathag4298
@manjulathag4298 14 сағат бұрын
మీ ఉద్దేశ్యం మంచిదే కానీ వాళ్ళ మత గ్రంథాల్లో ఏం ఉందో మీ అంచనాల ప్రకారం స్టేట్మెంట్స్ ఇచేయొద్దు, ప్రతి దానిని కనీసం రెండు చాప్టర్ లు చదివి అప్పుడు చెప్పండి....మీకే సరైన అవగాహన లేకుండా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయవద్దు
@yedukondaluyedumati3958
@yedukondaluyedumati3958 13 сағат бұрын
nu chadivava bible motham first
@aravindrd9657
@aravindrd9657 15 сағат бұрын
Christians pedhavallu annie Pettaru chalaa religious pedhavallu vuntharu ela pedtharu alaaa please maintain some discipline
@AJAYY6666
@AJAYY6666 15 сағат бұрын
కాకా.....బొట్టు పెట్టుకోవటానికి కోడా డబ్బులు వుండవు వాళ్ళకి.....రంగుల చీర లేక తెల్ల చీర కట్టుకుంటారు.....మొగుడితో పడుకోటానికి మంచం ఉండదు అని...పాస్టర్ల నీ మంచం అడుగుతారు
@CATALYSTSP
@CATALYSTSP 14 сағат бұрын
India lo pedavaalla list teeyanadi
@cherry4367
@cherry4367 14 сағат бұрын
Lol christians pedavalla , what do you mean by discipline vere valla sentiments ni criticize cheyadama christiyanity and vere valla gurinchi thappuga cheppadama . Have some knowledge while you are talking about something
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 Күн бұрын
🐐🐐 Sudhaakarr 🐐🐐 Superrrrr😂🤣😂🤣
@DonttrustGirls-x7j
@DonttrustGirls-x7j Күн бұрын
Quran chadivi matladutunnara nenu chadivina vaadini quran lo manchi kanna chedu ne ekkuva
@SairaghavendraAdabala
@SairaghavendraAdabala Күн бұрын
Amayaka gorrelaku bagadimpavu bro
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 123 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 14 МЛН
The Wonders of Gallium
1:48
Stanford Advanced Materials
Рет қаралды 3,2 М.
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 123 МЛН