🚨Must Watch Podcast for Youth: Truth of Dharma by

  Рет қаралды 243,910

Sudheer Talks (Aadhan)

Sudheer Talks (Aadhan)

Күн бұрын

In this thought-provoking podcast, Pranavanda Das delves into the complexities of modern-day relationships, love, sex, and masturbation, while exploring their connections to religious teachings and values. He offers valuable insights on how the younger generation can navigate these topics with balance and understanding, combining contemporary perspectives with spiritual wisdom. Tune in for a deep discussion that bridges modern life and ancient wisdom.
#pranavanandadas #dharma #telugupodcast #love #genz #relationshipadvice #religiouspodcast #teluguinterviews #sudheertalks
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 440
@Gokarna-333
@Gokarna-333 19 күн бұрын
సనాతన ధర్మానికి మీ లాంటి వారు ఎంతో అవసరం స్వామీజీ మన ధర్మంపై మన గ్రంధాలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న మూర్ఖు లను సైంటిఫిక్ ఆధారాలతో మీ యొక్క జ్ఞానామృతంతో వారు చెప్పే కల్పితాలు అసత్యాలన్నీ పారద్రోలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 17 күн бұрын
నమస్కారం.సనాతన ధర్మాలు అని అందరూ అంటున్నారు కానీ అవి ఏవో ఎవ్వరూ చెప్పటం లేదు కనుక మీరైనా సనాతన ధర్మాలు ఏవో చెప్పండి సర్.
@Gokarna-333
@Gokarna-333 17 күн бұрын
@PammiSatyanarayanaMurthy సనాతన ధర్మం అంటే, శాశ్వతమైన ధర్మం. ఇది ధార్మిక జీవితాన్ని గడపడానికి పురాతనమైన మార్గదర్శక సూత్రం. సంస్కృతంలో 'సనాతన' అంటే 'శాశ్వతం' అని అర్థం. సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు: సనాతన ధర్మం, ఆత్మగా ఒకరి ఆధ్యాత్మిక గుర్తింపు ప్రకారం నిర్వహించబడే విధులకు సంబంధించినది. సనాతన ధర్మంలో నిజాయితీ, , స్వచ్ఛత, సద్భావన, దయ, సహనం, ఆత్మనిగ్రహం, దాతృత్వం, వంటి సద్గుణాలు ఉంటాయి. సనాతన ధర్మం, వేదాలు, ఇతిహాసాలు, పవిత్ర సాహిత్యాల ద్వారా వ్యాప్తి చెందింది. హిందూ మతానికి ఒక్క స్థాపకుడు లేడు. సనాతన ధర్మం నిజంగా వ్యవస్థీకృత మతం కాదు.
@TulasiSujatha-m8k
@TulasiSujatha-m8k 16 күн бұрын
👌👌👌🙏🙏🙏​@@Gokarna-333
@gouthamkumar1383
@gouthamkumar1383 16 күн бұрын
Nee lanti , naa lanti vallu kuda.. vallu chuskuntaru le ani kurchovaddu.. mana vanthu kuda cheddam.
@sathishloverboy6318
@sathishloverboy6318 8 күн бұрын
jai sree ram🙏🙏🙏
@DS_SSbharat
@DS_SSbharat 19 күн бұрын
సుధీరు గారు నేటి సమాజానికి చాలా అవసరం. Podcast కోసం మీరు ఎన్నుకునే అంశాలు, వ్యక్తులు చాలా చాలా విలువైనవి / విలువైనవారు. 👌🤝💐💐
@rameshdarling2987
@rameshdarling2987 8 күн бұрын
Yessssss
@strike5133
@strike5133 17 күн бұрын
అద్భుతం అద్భుతం అద్భుతం ఇంతటి మంచి ఇంటర్వ్యూని ఇచ్చిన సుధీర్ గారికి ప్రణవానంద గారికి ధన్యవాదాలు ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది దయచేసి అందరూ పూర్తి వీడియోని చూడండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలి అని సుధీర్ గారిని మరీ మరీ కోరుకుంటున్నాం
@rameshdarling2987
@rameshdarling2987 8 күн бұрын
Total video baguntunda
@mounikaujjwalkruthik6228
@mounikaujjwalkruthik6228 15 сағат бұрын
జై శ్రీమన్నారాయణ 🙏 Nice Interview..💐 ఎన్నేన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం సుధీర్ గారు
@jainisrinivasguptha9458
@jainisrinivasguptha9458 18 күн бұрын
సుధీర్ గారు ఈ టైటిల్ మార్చితే బాగుంటేందేమో ఈ చర్చలో విషయాలు చాలా బాగున్నాయి. అలా అని ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే ఇబ్బందిగా వుంది. హరే క్రిష్ణ.
@SrilakshmiPatamsetti
@SrilakshmiPatamsetti 16 күн бұрын
Yes
@gouthamkumar1383
@gouthamkumar1383 16 күн бұрын
Manchi mata chepperu
@Gramu-sh5jl
@Gramu-sh5jl 13 күн бұрын
Yes 💯
@krishnaveni2946
@krishnaveni2946 12 күн бұрын
Yes
@narasappabc7628
@narasappabc7628 11 күн бұрын
Yes
@s.ravinderrao1225
@s.ravinderrao1225 14 күн бұрын
ప్రణవనందా స్వామిజి గారు, మీ సందేశాలు నేటి సమాజానికి చాలా అవసరం, మీరు చెప్పే సందేహాలు సందేశాలు ఏంతో వివర్ణత్మకమైనదిగా ఉన్నాయి. ప్రతి మనిషి ఆచరించ దగ్గా, అనుసరించ దగ్గ, ఉన్నాయి. మనసును చెడు విషయాలలో ఎల నియంత్రిచ్చు కోవలో, దర్మని ఎలా అనుసరించాలి , ప్రతి క్లిష్ఠ సందర్భాన్ని ఎల అదిగ మించాలి , ఇ లాంటి విషయాలు ఏంతో వివరణ తో చెప్పారో..... నాకు గొప్పగ చెప్పటానికి మాటల్లో చెప్పలేక పొతున్నాను. మీకు శతకోటి దండలు. మన సనాతన ధర్మాన్ని, మనమే చిన్నచూపు చూస్తున్నాము, మనమే ఆచరించడం లేదు. మన సనాతన ధర్మాన్ని గురించి, ప్రజల్లో చైతన్యం మీ తో వస్తుందని మనస్సు పూర్తిగా నమ్ముతున్నాను.
@jyothijonnadula5786
@jyothijonnadula5786 18 күн бұрын
హరే కృష్ణ ప్రభు జి 🙏 ఈ ఇంటర్వూ లో మీరు ఇచ్చిన సమాధానాలు చాలా క్లియర్ గా ఉన్నాయి ప్రభు జి ప్రణామాలు ప్రభు జి 🙏
@devishettysrinivas8718
@devishettysrinivas8718 Сағат бұрын
Hare Krishna Prabhuji Dandavath Pranam.... Fantastic preach... Every one should listen n follow compulsory.... 🙏
@RochishnuSai-e2x
@RochishnuSai-e2x 18 күн бұрын
ఆ కృష్ణ భగవానుడే ప్రవచనాలురూపంలోఇస్తున్నారుఅది విని ఆచరించడం మన ధర్మం స్వామీజీకి ధన్యవాదాలు🙏🙏🙏🎊🎊💐💐
@janaganijyothi991
@janaganijyothi991 Күн бұрын
Pranavanandha prabhuji garu great speech Mana sanathana dharmanni,mana samskruthini,values ni manam follow avadam ,mana generation kuda anusarinchevidanga pravarthinchadam prathi okkari responsibility
@SeethaDeviPalluri
@SeethaDeviPalluri 8 күн бұрын
స్వామిజీ మీ మాటలు ప్రతి స్కూలు పిల్లలు వినాలి కాలేజీ లోను వినాలి మన ప్రభుత్వం గుర్తించాలి🙏🙏🙏
@saishiva9220
@saishiva9220 16 күн бұрын
అద్భుతం చాలా బాగా చెప్పారు గురువు గారు 👏👏👏 హరే కృష్ణా 🕉️🕉️🕉️👏👏👏
@lakshmisubhadra1667
@lakshmisubhadra1667 17 күн бұрын
మంచి మంచి youth కి Help అయ్యే Tips చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ
@bheemeswararaop257
@bheemeswararaop257 16 күн бұрын
గురువు గారు మీ విశ్లేషణకి మీ అభిమానిని సూపర్ ధర్మం అంటేనే సనాతన ధర్మం సూపర్,
@VasuKanderi-x8m
@VasuKanderi-x8m 9 күн бұрын
మీ మాటలు వింటే నా మనస్సు ప్రశాంతంగా వుంది స్వామి
@PallaKrishnamurthy-w9p
@PallaKrishnamurthy-w9p 19 күн бұрын
చాలా మంచి విషయం పైన చర్చ జరిగింది చాలా ధన్యవాదములు గురూజీ 👏👏
@srikanthkonduru8879
@srikanthkonduru8879 19 күн бұрын
Super inter wive prabhuji ,chala Baga chepparu prabhuji .... Harekrishna prabhuji dandavath pranamam prabhuji Meeku sathakoti vandanaalu prabhuji intha manchi matalalu chepparu prabhuji
@ManiMani-ts7wq
@ManiMani-ts7wq 19 күн бұрын
Krishnaya vasu devaya harayee paramatmanee pranataha kleshanasayaa govindaya namo namhaa❤❤❤
@potnurunihanth5547
@potnurunihanth5547 14 күн бұрын
Prabhuji goseva daggara meeru cheppindi chala correct nenu kuda feel ayya, govula daggaraki velli time spend chesinapudu chala peaceful ga untadi ❤
@balub6686
@balub6686 19 күн бұрын
Sudheer anna good interview I love krishna hare krishna krishna krishna hare hare
@Spiritualliving034
@Spiritualliving034 19 күн бұрын
We want More podcasts like this ❤🙏🏼👌🏼👌🏼👌🏼
@akilah9198
@akilah9198 18 сағат бұрын
Understood many things related to sanadhana dharma and culture . Watching this one hour Interview is one of the biggest blessing in 2025. Thank you Sudheer for this wonderful and spiritual question and answer session Expecting many more like this . Hare Krishna prabhuji 🙏
@yoshisarthvi
@yoshisarthvi 19 күн бұрын
Interview is very good, please everyone watch full length video and share and like.Sudheer bro u r doing a great job to bring awareness towards sanatana dharma.
@rsiva8070
@rsiva8070 Күн бұрын
Thank you swamiji i ever hear such a great words change my life thank you sudher for inviting swamiji also thank you
@SOULart1234
@SOULart1234 13 күн бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏 Hare krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏Manchi vishayalu chepparu Swamy
@veerubhai..creations2087
@veerubhai..creations2087 10 күн бұрын
Thank you so much Sudheer Anna & Pranavananda Guru ji I am started 100 Days Bramma cherya Before This watching video at present i am getting more confident in that Event....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Varma-m2h
@Varma-m2h 18 күн бұрын
Jai Sri Krishna Parmatma❤ ❤ Prabhu ji cheppina manchi bhagavatam complete ga vinnanu Thank you so much Pranavananda Das Garu…
@VaruKanneboina
@VaruKanneboina 19 күн бұрын
Krishnaya vasudevaya hare paramatmanee.......🙏 Pranataha kleshanashaya govindaya namo namahaa....🙏🙏
@RADHAKRISHNA-vc3lk
@RADHAKRISHNA-vc3lk 13 күн бұрын
Hare Krishna Govinda,hare rama govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@anveshakudari
@anveshakudari 19 күн бұрын
❤ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే ❤
@rajj3710
@rajj3710 3 күн бұрын
ప్రభుజీ గారి ఇంటర్వ్యూ చాలా సమాచారం లబిస్తుంది. ధన్యవాదాలు సుధీర్ గారూ.
@ammuvasupalli2347
@ammuvasupalli2347 20 сағат бұрын
Mi speach vintu unty chala manchi feel vasthundi guru ji
@Sathyanveshana
@Sathyanveshana 17 күн бұрын
Very needful vedio Tq prabhuji & Sudheer Anna Jai shree Ram
@naveenAkhil16
@naveenAkhil16 19 күн бұрын
Great interview alot lo things we got information 😊
@itsVenky7529
@itsVenky7529 19 күн бұрын
Literally, I was confused about this topic, and when I open the KZbin, it was the first video❤
@bhavyaraj786
@bhavyaraj786 16 күн бұрын
Definitely bcz of prabhu ji nly am chanting more nw a days
@ksrsudha7698
@ksrsudha7698 16 күн бұрын
Hare Krishna dhandavath pranamalu prabhuji garu wonderful pravachanam prabhuji garu
@dhanunjaya2430
@dhanunjaya2430 18 күн бұрын
Thank you gurvu garu ... Krishnaya vasudevaya haraye paramatmanam Pranathah klesh nasaya Govindaya namoh namaha
@gujjunirmalareddy461
@gujjunirmalareddy461 17 күн бұрын
Meelanti goppa vektula matalu vintunte chala happy ga anipistundi mee padalaki 🙏🙏
@yoshisarthvi
@yoshisarthvi 19 күн бұрын
Really it gave me goosebumps
@NagasriveniReddySriveniReddy
@NagasriveniReddySriveniReddy 17 күн бұрын
హరేకృష్ణ 🦚 పాదాభివందనాలు ప్రభుజీ 👏👏👏👏👏
@jainisrinivasguptha9458
@jainisrinivasguptha9458 19 күн бұрын
Hare Krishna guruji dandavath pranam
@bsrikanth3672
@bsrikanth3672 19 күн бұрын
Work from home, exalent ga chepparu sir, mind blowing
@PADMAREDDY.
@PADMAREDDY. 19 күн бұрын
Thankyou for this valuable interview sudheer Reddy👏
@user-lk1mt5vm7o
@user-lk1mt5vm7o 5 күн бұрын
Such a beautiful way of experiencing value of life and moral integrity of Humanity
@AnuSree-t1b
@AnuSree-t1b 19 күн бұрын
Hare krishna hare rama ❤
@udayabhaskar1694
@udayabhaskar1694 14 күн бұрын
🙏🙏 thanks to guruvo garu
@sruti918
@sruti918 19 күн бұрын
49:00 we also heard that when we keep our hand on the cow, it scans it to see what the deficiencies that person has. And accordingly it selects the herbal plants to eat and produces milk. That’s the greatness of cow.
@AilollaVivek
@AilollaVivek 15 күн бұрын
The greatest podcast in your channel😊
@Anantharamulu.
@Anantharamulu. 15 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు గురువుగారు చక్కటి వివరణ ఇచ్చారు ఏదైనా కొంచెం కొంచెం గా అలవాటు చేసిన పిమ్మట చివరికి దాని వదలలేని స్థితికి వెళ్ళిపోతాం మాకు భజన సంకీర్తన అలవాటైపోయింది కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ భజన సంకీర్తనకు దూరం ఉండవలసి వచ్చింది దానివలన ఎంతో కోల్పోయామని మనసు దిగులుగా ఉంది భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకు భగవంతునికి మనం ఏమి ఇస్తున్నాం ఆయనే మనకు ఇచ్చిన ఈ సమయంలో కొద్ది సమయము అయిన కేటాయిస్తే చాలు అనుకున్నాను 🙏🙏🙏🙏🙏
@TulasiSujatha-m8k
@TulasiSujatha-m8k 17 күн бұрын
హరే కృష్ణ ప్రభుజి హరే కృష్ణ సుధీర్ బాబు మా గురువుగారైన ప్రణవానంద ప్రభూజీ గారి ద్వారా ఇప్పుడు యూత్ కి ఉపయోగపడే విషయాలను అడిగి ఎలా ఆచరించాలో ఎలా బ్రతకాలో ప్రభుజి ద్వారా గొప్ప మెసేజ్ ని అందిస్తున్నారు ప్రభు జి గారి సాంగత్యం దొరకాలంటే పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి మీకే కాదు మీ ఛానల్ ద్వారా చాలామందికి ఆ భాగ్యం కలుగుతుంది హరే కృష్ణ
@renuramesh2808
@renuramesh2808 19 күн бұрын
Hare Krishna 🙏
@pesariprashanth9799
@pesariprashanth9799 19 күн бұрын
Haree krishnna gurujii
@thrijaldasari6343
@thrijaldasari6343 18 күн бұрын
Interview super Jay Shri Krishna❤
@thokathotsandgaming7718
@thokathotsandgaming7718 19 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@sunkanaboinahari9537
@sunkanaboinahari9537 16 күн бұрын
One of the best interviews I have ever seen...make these kind of interviews bro..🙏🙏🙏
@Renusreeee
@Renusreeee 15 күн бұрын
Thank you so much swami for letting us know more about the sanathana dharmam and positivity
@lakshmimamidi5018
@lakshmimamidi5018 13 күн бұрын
🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️ Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️ 🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️ Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️ 🙏🏻🙏🏻🙏🏻 Hare krishna prabhuji 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ meeru cheppe prathi mata entho ardhavantamgaa adbutamgaa untundi... Chaala goppa gaa untay mee prathi interviews anni .... ❤❤❤❤
@sainmavillage2203
@sainmavillage2203 18 күн бұрын
ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ కావాలి స్వామి మీలాంటివారు లేకే సమాధానం సనాతన ధర్మం అవుతుంది
@ABC-Bhaktii
@ABC-Bhaktii 19 күн бұрын
Very good questions Great answers
@surekag3844
@surekag3844 7 күн бұрын
Wow marvelous interview,thanku very very much sir.meru interviewki select chesukune persons chala Baga cheptaru.all d best sir
@ramanaraomv7268
@ramanaraomv7268 17 күн бұрын
Super programme I wish this type of series should come in future on regular basis. Thanks to Swamy and Sudheer
@PadmaKondalu
@PadmaKondalu 18 күн бұрын
Chala chakkaga ardhamayyela chepparu prabhuji 👌👌👌🥳🥳🥳♥️♥️♥️💛🧡
@chchinni7726
@chchinni7726 7 күн бұрын
Guruji gaaru matladuthunte manasu ki chala prashanthamm ga untundi
@harikrishnamantrabuddi-rs7xp
@harikrishnamantrabuddi-rs7xp 18 күн бұрын
sudheer great interview 🙏🙏🙏🙏🙏💯✅
@sushmasiripangi25
@sushmasiripangi25 9 күн бұрын
Thankuu so much gurujii❤ A Greatfull Messages from you🙌🏻🌸
@moodnandini98
@moodnandini98 18 күн бұрын
Sudheer anna mi interviews kindha a interview channel paniki radhu... tq bro a lot.. continue a head guru ji gari lanti valani Inka e pichi janalo gnanum peragadaniki elanti varini interview cheyandi
@pandivenketshwarrao9287
@pandivenketshwarrao9287 18 күн бұрын
హరేకృష్ణ ప్రభుజి💐🙏
@LavanyaIngu-ku2us
@LavanyaIngu-ku2us 17 күн бұрын
గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@Today-Devotion
@Today-Devotion 19 күн бұрын
Please support శివశక్తి కరుణాకర్🙏
@Kreddy-o9z
@Kreddy-o9z 18 күн бұрын
Avunu SHIVSAKTHI karunakar garini support cheyandi
@kallepallipavankumar9738
@kallepallipavankumar9738 16 күн бұрын
💯 support jai shree krishna
@jyotishandthanushadari
@jyotishandthanushadari 12 күн бұрын
We learnt so many things & giving such a good information to everyone
@shreey5673
@shreey5673 10 күн бұрын
Life changing content edi nenu thappakunda start cheyyalsindi chesthanu 🙌 thank you Guruji 🙌
@praveenamutyala7996
@praveenamutyala7996 17 күн бұрын
U r interview was very informative Information which I wanted to say my son has been fulfilled Thank u very much 🙏
@ramukavitha6121
@ramukavitha6121 9 күн бұрын
Super hare Krishna 👏🙏🚩
@gunjilaxmi9623
@gunjilaxmi9623 17 күн бұрын
ధన్యవదాలండీ గురూజీ ధన్యవాదాలు సుధీర్ గారూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@withmyexperience4453
@withmyexperience4453 19 күн бұрын
హరే కృష్ణ ప్రభుజి
@V.PavithraPavithra-z9g
@V.PavithraPavithra-z9g 13 күн бұрын
🙏🙏🙏🙏🙏 hare Krishna Prabhu ji
@BhavyaNallalimbai
@BhavyaNallalimbai 14 күн бұрын
Thank you sir hare Krishna ☺️
@tejeswararaojinaga186
@tejeswararaojinaga186 13 күн бұрын
super swamigigaru herekrishna👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramananeelam6255
@ramananeelam6255 15 күн бұрын
Guruv garu meeru cheputunte vintune vundalanepistundi..chala Baga cheputunnaru..
@ShivaShiva-bt5ys
@ShivaShiva-bt5ys 13 күн бұрын
ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಸಂದೇಶ ಗುರುಗಳೇ 💐🙏
@PushpithaSri
@PushpithaSri 15 күн бұрын
Hare Krishna Pranavananda Prabhuji 🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 18 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ప్రణవానందప్రభూజీగారికి ప్రణామాలు జై హింద్
@preethicheekoti2578
@preethicheekoti2578 13 күн бұрын
Thanks alot guruji. Nice speech
@deepikareddy7353
@deepikareddy7353 19 күн бұрын
Miru okkasari mantram chadivithene it is so powerful in your tone swamy ji 🙏🏻🙏🏻🙏🏻
@LoveumaaDrl8187-r8c
@LoveumaaDrl8187-r8c 6 күн бұрын
Prabuji miku na hrudayapurwaka namaskaramulu mi viluvaina amruthamaina pravachanalu maku andichinaduku
@Manasa-r4o
@Manasa-r4o 5 күн бұрын
First time I loved this interview in your channel
@janaganijyothi991
@janaganijyothi991 Күн бұрын
Iam always proud of my culture &Sanathana Dharma Dharmo Rakshathi Rakshathaha:
@subbalakshmi2741
@subbalakshmi2741 17 күн бұрын
Nice good jai shree krishna 🙏
@manasamanu3476
@manasamanu3476 12 күн бұрын
Jai srimannarayana ❤Radheysyamaa❤❤❤❤❤🙏🏻🙏🏻❤❤
@arjunreddy8437
@arjunreddy8437 17 күн бұрын
Hare krishan❤
@ABC-Bhaktii
@ABC-Bhaktii 19 күн бұрын
Great information 💐🙏
@RatanNali
@RatanNali 16 күн бұрын
Manchiga chepparu guruji
@Naniprema-s9u
@Naniprema-s9u 7 күн бұрын
Om krishnaya vadudevaya Haraye paramathmane Pranathah kleshanashaya Govindaya namo namoha 🙏🙏🙏
@sbhavani4448
@sbhavani4448 18 күн бұрын
Superb superb answer prabhuji
@SailajaTammiri
@SailajaTammiri 13 күн бұрын
Chala baga chepparu guruji present generation ki idhi అవసరం
@rajuganagalla4839
@rajuganagalla4839 12 күн бұрын
Hare Krishna hare Krishna 🙏🙏🙏🙏
@sravan-infosz7000
@sravan-infosz7000 2 күн бұрын
Hello Sudheer bro I really thank you for making this video I am in Bahrain i watched this video it's a really very nice video to find something for self everyone
@RamuSravas-dc1hg
@RamuSravas-dc1hg 19 күн бұрын
Hare krishana hare rama
@satyasamhitha
@satyasamhitha 12 күн бұрын
"A disciplined life leads to happiness; inconsistency never provides it." summary of whole video!!!!!!!!!!!!!
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН