For more updates, Subscribe to RGV KZbin Channel : / @rgvofficial
Пікірлер: 372
@trikmar2 жыл бұрын
శాస్త్రి గారి పాట .. వర్మ గారి నోట... మనసుకు ఇచ్చింది ఊరట...
@mymovies79632 жыл бұрын
ఈ భూమ్మీద వెతికితే బంగారం కూడా దొరుకుతడి అదే మా rgv sir దగ్గర ప్రతి qsn కీ ans దొరకడం అంటే నిజం Rgv 🔥🔥🔥🔥🔥🔥
@aravul2 жыл бұрын
Prathis Answer ki question vestadu mee Ramu sir! 😃
@sanjuk56812 жыл бұрын
నువ్వు చెప్ప గలవు...
@gsrinu1509 Жыл бұрын
❤❤❤❤
@akkimsreenivas80422 жыл бұрын
A great lyricist గురువు గారు.. సీతా రామ శాస్త్రి గారు.. ఇంకో great philosopher RGV గారి గొంతు నుండి వినడం.. అద్బుతం..👍❤️
@dvraju14452 жыл бұрын
చదువు, సంస్కారం, తెలివి తేటలు, సంపాదన, అదృష్టం ఇవి ఏమీ ఒకదానికొకటి సంబంధం లేనివి అని . అలాగే మనిషికి బలహీనత కూడా ఉండకూడదు అని నమ్మే వాడిని కాబట్టి ఇంత తెలివైన RGV బలహీనతలు కూడా జయించి సొసైటీ కి ఉపయోగ పడేలా ఉండాలి అని కోరుకునే అభిమానిని.🙏🙏🙏
@prabhakarreddy.b80922 жыл бұрын
Baga chepparu Raju garu
@sktalks1112 жыл бұрын
Eadi balamu, eadi balahinata anevi society perception lo chudakudadu
@dvraju14452 жыл бұрын
బలహీనత అంటే వ్యసనం . సప్త వ్యసనాలు కి ఎవరూ బానిస కాకూడదు అనేది నా అంతరార్థం. ఇక్కడ సొసైటీ పర్సెప్షన్ ఏమీ ఉండదు.
@kiranrangojoo78586 ай бұрын
అంటే అన్నావుకాని ఆయనతో అనకు ... దీనికి కూడా తిడుతాడు😂
@yanamallaravikumar76096 ай бұрын
ఫస్ట్ నువ్వు ఉపయోగపడు దేశానికి అంటాడు.. RGV గారు
@rajikishorerajamallu11232 жыл бұрын
పట్టుదల మూవీ పాట,మీ జ్ఞాపకశక్తి కి జోహార్లు సార్!!👏👏🙏🙏🙏
@ownvoicetelugu61922 жыл бұрын
నో డవుట్.. ప్రపంచ మేధావులలో మన RGV గారు...ఒకరు... మందు తాగితే చెడిపోతారు అన్నది అబద్దం.మందు తాగుతూ కూడా మనిషి జీవితంలో ఎన్నో సాదించచ్చు.పట్టుదల ఉంటే
Sir మీనుండి ఇలాంటి మంచి సమాచారం, మంచి ఆలోచనలూ మాకు కావాలి. మనిషి ఎంత సాధించినా, ఏం చేసినా మరణాన్ని గెలవలేడు.
@pulleswararaoyalla8552 жыл бұрын
Champesaru guruji.. Sitaram sastry garu feels very happy by seeing from heaven.. Superb..
@Srivenkateswara65652 жыл бұрын
Does he really gone to heaven? Who said for you? ......
@mithramadhav29952 жыл бұрын
@@Srivenkateswara6565 God to me in yesterday's dream
@Srivenkateswara65652 жыл бұрын
@@mithramadhav2995 dreams are persons secondary hallucinations... Don't believe in it. Stop watching movies..
@mithramadhav29952 жыл бұрын
@@Srivenkateswara6565 I stopped watching movies 3years back,but dreams are still continuing....how to prevent them then?
@vamshidharreddy72472 жыл бұрын
@@mithramadhav2995 then stop seeing this KZbin video also and think about only your things and don't think about others thing like movies then automatically your dreams about movies are stop 🙏
@venkatasuresh90402 жыл бұрын
Ever green great inspiring and motivational song ever "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి" శ్రీ జేసుదాసు గారి గాత్రం లో శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇచ్చిన అద్భుతమైన గీతం 😍❤️❤️❤️
@anilreddy76912 жыл бұрын
ఈ పాట పాడింది జేసుదాస్ గారు 😀
@venkatasuresh90402 жыл бұрын
@@anilreddy7691 yes 😊
@manoharguntuka81242 жыл бұрын
Movie name
@anilreddy76912 жыл бұрын
సుమన్ హీరో గా వచ్చిన పట్టుదల లోనిది ఈ పాట
@MrKrazyKK2 жыл бұрын
కాని సినిమాలో పాట అంత గొప్పగా అనిపించదు
@vijaysulakhe84046 ай бұрын
మీ ఇంటర్వ్యూ తరువాతనే మాలంటివారు ఈ పాట ఒకటుందని, శాస్త్రిగారు రాసేరని తెలిసింది. ఇప్పుడు ఆ పాటను సెర్చ్ చేసి ఆ పాట వ్యూస్ పెరిగాయి. థాంక్యూ RGV గారు.
@morusubhaskerreddy50602 жыл бұрын
నిజంగా సూపర్ గా ఉంది సర్ ఈ వీడియో చూస్తూ మధ్యలో అపి ఆ పాట విన్న చాలా చాలా బాగుంది కృతజ్ఞతలు..
@rajukolnati2990 Жыл бұрын
Edaina kotha cinema lo malli e song petti correct ga picturise chesthe..... E pata sardakamouthundhi..... Salute to great great great Sirivennela garu🙏🏻🙏🏻🙏🏻
సర్ మీరు దారి తప్పిన మేధావి,మీరు కులాలకు మతాలకు పార్టీలకు రాష్ట్రాలకు సంబందించినవాడు కాదు మీరు అందరివాడు సర్,మీరు చాలా గ్రేట్,ప్రపంచంలో ఏ టాపిక్ అయిన మీరు 10 mins మాట్లాడగలరు
@ravikumard21252 ай бұрын
Daari thappinatlu miru ela decide chesaru brother ????
@nagasankarkancharla95442 жыл бұрын
oka intelligent ga RGV garu antey chaala istam kaani aayana ee songs paadatam naku chaala happy ga undi😍
@pramesh60392 жыл бұрын
ఎందుకో.., మీరు నిజంగా మారారు అనిపిస్తుంది. ఇలా బాగుంది. Subscribe చేశా.
@lokeshsuri70182 жыл бұрын
Rgv gaaru naa life lo bayam vesinappudalla mee videos chustha meeru super
@machirajuramaprasad41532 жыл бұрын
స్వప్న ఈ షోలో బావున్నారు. బొట్టు మీలో ఆ కళ తెచ్చింది.
@vijaybhargav96352 жыл бұрын
Super sir...మీ నుండి ఇలాంటి videos ఇంకా రావాలి అని కోరుకుంటున్నారు
@akmand0092 жыл бұрын
లోపల పెద్ద విషాదం ఉన్నవాడే బయట సుఖాల కోసం ఎక్కువ పాకులాడుతుంటాడు. విషయాలలో సుఖము వెతుకు లాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా.
@tumetijoseph48272 жыл бұрын
Even rock spills water from it.....RGV.change is welcome...
@upendaruppi10382 жыл бұрын
Wow RGV gaaru Darling move lo oka dialogue untundhi talent anedhi pradharshinchedhi kaadhu avasaramainappudu adhe baitaki vasthundhi like U
@vemula_sainathreddy91312 жыл бұрын
Sirivennela gaaru 🙏🙏🙏 LEGEND aayana paata RGV gaaru enduku paadaru ante adi sirivennela gaari sahityanike 🙏🙏🙏🙏
@maheswarayadav2 жыл бұрын
😂 ఈ రోజు ఏ ఊరు కాలిపోయింది సామీ, ఇలాంటి మూడ్ లో ఉన్నాడు...
@swaminadhb87802 жыл бұрын
Wow ఎంత చక్కగా పాడారు rgv గారు కేక మీరు👌👌👌💐
@hdsfjkjgdf10 ай бұрын
I heard this song from Sastri gaari interview , but you did sing it very well. I recently fell in love with Sastri's gaari sahittyam. I have to look into translation to appreciate Sirivennala and Swarnakamlam songs. I liked his Gayam and Sindooram songs too. And ofcourse, the above one.
@bhupathiraju46132 жыл бұрын
palllavi ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా ॥ చరణం : 1 నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారధెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటు ఉన్నవరకు చావు కూడ నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటైతే ॥ చరణం : 2 నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా త్రి విక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా జలధిసైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా ॥
@srpr732 жыл бұрын
When these two sit together then massive knowledge outflow and good insights on the subject for sure…
Excellent , awesome sir 💯💯💯👍👍 RGV 😎😎😎😎 die hard fan
@okmaokma33612 жыл бұрын
RGV garu genius man. Multi talented, His logical thinking and his way of expression are superb
@dhilleswararao37292 жыл бұрын
True lines came from great persons and we should remembered that lines..rgv remembered only needed lines
@sktalks1112 жыл бұрын
Glad to hear a legendary song from a legends mouth.
@superman17162 жыл бұрын
rgv is my F5 button that I use to refresh my perception and my recycle bin which I use to unburden thoughts that slow me down from moving forward.hey rgv thnx
@adimurthy23982 жыл бұрын
నిగ్గదీసి అడుగు my favourite song
@srinivasaraorao43392 жыл бұрын
మాంచి డైరెక్ట రే కాదు, మాంచి సింగర్ కూడా మన RGV
@Mahesh-hu2ug Жыл бұрын
Botany patamundi song lo Balu garitho kalisi paadaadu
@vishwakaran90202 жыл бұрын
After Death of Sirivennela RGV garu changed a lot anukunta...
@yerrasivakumar9572 жыл бұрын
1000 motivational books=RGV
@TS-di5et2 жыл бұрын
సీతారామ శాస్త్రి గారు మాత్రమే ఒక కవి..మిగతా వాళ్ళు కేవలం పద ప్రయోగం తో పెరు తెచ్చుకున్నారు....ఆయన లేని లోటు తీర్చలేనిది..ఆయన ప్రతి పాట ఒక పాఠం...శాస్త్రి గారు ఒక్కరే ఇలా పాటలు రాయగలవారు ఇప్పటి వరకు తెలుగు లో ఇలా పాటలు రాసిన వారు లేరు.ఉండబోరు...మీరు కారణజన్ములు...
@pobbalagungunnna2 жыл бұрын
Chandra bose garu kooda manchi lyricist
@vijayakumarbodicherla76126 ай бұрын
Ponleddu
@laxmanpenuballi36612 жыл бұрын
Supper singing guru ji 🙏🙏🔥🔥🔥🔥
@himakar99992 жыл бұрын
Tqsm rgv sir ❤️.....that lyrics n the way you explain Its an another level 🔥
@ksrraju82642 жыл бұрын
మనసులో మలినాలు లేని ఒక తెలివైన పిచ్చోడు....
@sinnapagachiranjeevi65312 жыл бұрын
RGV running encyclopedia legendary man megastar super star kaadu anthaku minchi
@perurikiran2 жыл бұрын
RGV is a great philosopher and he understood the life better anybody else
@rajasekharrao-x1v8 ай бұрын
నేను నీ బుల్లెట్ మీడియా మరియు రాజీవ్ నీ నమ్మరు.
@latestupdates67352 жыл бұрын
Road ల మీద ఉన్న స్విమ్మింగ్ పూల్స్ మీద, కుప్పకూలిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద, పెరిగిన డీజిల్ పెట్రోల్, నిత్యావసరాల మీద, నిరుద్యోగ యువత మీద, చర్చ చేయండి. ఇవన్నీ divert చేయటానికి సినిమా టికెట్స్ పేరుతో ప్రశాంత్ కిషోర్ and కో తయారుచేసిన కొత్త డ్రామా నే ఈ RGV..
@durgarao66392 жыл бұрын
May be
@gayatrideviarshanapalli51522 жыл бұрын
Anni addabaddalu cheputhunnadu. Anti depression songs are good. Good lyrics
@mangadevimatcha38592 жыл бұрын
rgv can change the life.he is the guide to the people who r in trouble,stress&strain.ramuism helps absolutely.
@PraveenKumar-pg4pp2 жыл бұрын
గురూజీ,,ఏంటి,, మీలో ఈ కోణం,,, బాబోయ్,,, చంపేశావ్ పో
@davidson19405 ай бұрын
😅
@akbarkadarbar2 жыл бұрын
This is why I like RGV...
@mahesh.g76756 ай бұрын
RGV గారికి కరెక్ట్ గా సూట్ అయ్యే సాంగ్ 'సాహసం నా పదం 'maharshi మూవీ సాంగ్.సూపర్ సాంగ్.అందులో ప్రతి పదం రాము గురించే రాసినట్లు వుంటుంది
@user-ht7jt2gr5j2 жыл бұрын
Ee paatani nenu Sirivennala gari, mano gari, yesudas gari gonthulo vinnanu. Strange feelinng andari kante RGV gothulo Super Duper ga vunda.
@masthanvali99832 жыл бұрын
Song name
@user-ht7jt2gr5j2 жыл бұрын
@@masthanvali9983 -- eppudu oppukovaddura otami
@BairuBharat2 жыл бұрын
Swapna garu + RGV = deadly combo ❤️
@sureshrajuisukapallirgvmygod2 жыл бұрын
Jai RGV jai Ramuism my god RGV thopu dhamunte appu jai RGV jai Ramuism
@nkvarma25062 жыл бұрын
ఒకప్పుడు తిట్టుకున్నా వాళ్ళందరూ ఇప్పుడు పొగుడుతుంటే కూడా పొంగని వంగని పొగరు వున్న వర్మ RG
@abhiram-jl6wl2 жыл бұрын
నేను రోజూ వింటా ఈ పాట 😇
@zhizn_snake2 жыл бұрын
His films always have great music. Must be a reflection of his tastes. Remember, this was one of the directors that gave A.R. Rahman his early work and hits, next to Mani Ratnam, Deepa Mehta, etc.
@Dev357902 жыл бұрын
Superbbbbb song 👍👍👍👍👍RGV
@mitra1032 жыл бұрын
🙏Dhandalaya dhandalaya neethoney memu unta maya 🙏
@hariekrishnadasika55982 жыл бұрын
Man With Great Skill, he either Convence or Confuse public
@kurrapadmavathi60963 ай бұрын
ప్రతీ మనిషి లో ఒక వర్మ గారుంటారు కానీ బయటకు ఒప్పుకోరు ప్రతి manishi100% నటించి బ్రతికి చచ్చిపోతారు లేకపోతె ముందే చస్తారు
@ScientistMaya2 жыл бұрын
0:32
@abhitrendz27842 жыл бұрын
Jai rgv Garu ....great man
@pradeepvarma34352 жыл бұрын
RGV గారు ఎప్పుడు వివాదలో ఉంటారు అనుకున్న ఈయన లో కూడా మానవత్వం వుందా?
@trueman59482 жыл бұрын
Ramu simple cute beautiful human. But to protect his humanity he acts like devil bad etc. Ramu like underworld that's why he is convent boy.
@akmand0092 жыл бұрын
When people who can impact die. They leave impact. However it subsides in course of time how strong the impact may be. Time is more powerful than anything else.
@JashuaDayal2 жыл бұрын
really great.... my favorite also
@DDhgaming12 жыл бұрын
24 hours 365:days we have to listen this song
@jointie2 жыл бұрын
then , nik song meaning arthm kaledu , aa song meaning a pani chuskora puka ani 🙂 nv e song vintu vunte , ni goal apud reach avtav
@DDhgaming12 жыл бұрын
@@jointie control your tongue
@Rajashekar288702 жыл бұрын
Aa song enti bro
@jointie2 жыл бұрын
@@Rajashekar28870 apudu opukovadhu ra otami
@mamathareddy66982 жыл бұрын
Superb Guru Ji 🤘🤗
@santhireddy77528 күн бұрын
Sir అప్పుడప్పుడైనా మీలోని మిమ్మల్ని ఇలా బయటకు తెండి sir
@kesuchiranjeevinaidu90252 жыл бұрын
Wow super sir what a song 🎵and sing also hat's of u
@somusomu79362 жыл бұрын
nice sir its a inspirational sir
@gonourshyamprasad56392 жыл бұрын
Super sir
@gowtham45272 жыл бұрын
Hay RGV great elanti song kuda gurthundi
@jaganmohanvedantham67702 жыл бұрын
Quintessential RGV😇😍
@veerababukhammam81212 жыл бұрын
Wonderful motivated message natural beauty 💖
@rajkumari36882 жыл бұрын
Madam I think it’s not mind boggling it’s mind blowing
@deeptiranjandas5408 Жыл бұрын
Just google it
@venkat0117 Жыл бұрын
You are legend man.... 🔥🔥
@sangameshchethagiri75272 жыл бұрын
I heard this song but you sang it very rhythmically
@kalyanraj72382 жыл бұрын
Every night in my dreams I see you, I feel you That is how I know you go on Far across the distance And spaces between us You have come to show you go on Near, far, wherever you are I believe that the heart does go on Once more, you open the door And you're here in my heart And my heart will go on and on Love can touch us one time And last for a lifetime And never let go 'til we're gone Love was when I loved you One true time I'd hold to In my life, we'll always go on
@chchiranjeevi67232 жыл бұрын
Amara premika.....nuvvu oka vela love failure ayi vunte...Pina RGV padina Pataki meaning ardam chesko bro..,, hope you are having great future...
@sirishareddy37332 жыл бұрын
RGV gaaru 😍
@agniveshkadiyala81852 жыл бұрын
Outstanding from rgv
@leotalks82466 ай бұрын
Intelligent @rgv... Just speaking what he wants to tell. And hiding rest of things .. manipulating narrations... Living genius 😎
@yashwanthreddy68852 жыл бұрын
Super sir urs ideaology
@rajukothela32282 жыл бұрын
Wonder ful .... sir
@Rajasekhar_892 жыл бұрын
How nicely he sang .. excellent 👌
@bruceleesjeetkunedo27852 жыл бұрын
Welcome to jeet kune do real fight channel 🐉 Rgv Anna 🔥👊🐲🐉🌊
@ssvemuri5 ай бұрын
good stuff. pure telugu lyrics. deep meaning.
@bapiraju.sagiraju38922 жыл бұрын
Oh very great
@raveendrav2 жыл бұрын
RGV గారు, మీరు సిరివెన్నెల గారి ఈ పాట తో make a video song. As you said, this song is a Best inspiring song. probably best in the world. I am expecting this from you, you ONLY can do this and make it a remarkable one. With that Sastri gaari name will be appreciated even more. If there is Noble prize for an inspiring that must ho to this song
@radhakrishnamothukuri67302 жыл бұрын
Super rgv meeru greate
@ramarao81182 жыл бұрын
He accepts eternal peace....
@SaiKrishna-sk5cd2 жыл бұрын
My favourite song lyrics are super
@nandanksnandanks41852 жыл бұрын
Really goosebumps 🔥🔥🔥🔥🔥
@kakarlasudhakarnaidu68222 жыл бұрын
KalakAnidi viluvainadi brathuku kanneeti dharalalone bali seyaku by Sri Sri is equally inspirational!
@siva8492 жыл бұрын
The great philosopher rgv...
@vuggesrinu2 жыл бұрын
Correct ga chepparu sir when I listened this song first time my imagination high level but when I watched video of this song I felt bad song and picturisation doesn't match