Early morning Video Notification వచ్చిందిLink open చేశా... వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది అన్నా... చాలా అద్భుతంగా తీశారు.....
@shashishashivaredhan76155 жыл бұрын
Ssss
@arunanls19595 жыл бұрын
Super song
@gurralajyothibujji51855 жыл бұрын
Super song Anna...
@arunbunny..53735 жыл бұрын
Avnu bro Chala bhadhestundhi
@aruneditz2965 жыл бұрын
Tredydddsr
@srr58405 жыл бұрын
రగ రగ మండేటి రాంబల్లా రాజ్యం.. ఈడ రాంబల్లా రాజ్యం.. వనవాసం వెళ్లిన రామయ్య కష్టం.. ఈడ రామయ్య కష్టం.. ఊరిమీడికే కొట్టుకుంటున్నాది ఉన్నోక్క పానం.. నా ఉన్నోక్క పాణం... మన మట్టిని విడిసుందలేను కడుతున్న పయనం.. నే కడుతున్నా పయనం... కళ్ళలో నీళ్ళు తెలియకుండానే వచ్చివెళ్ళాయి ఇంత మంచి పాట మాకు వినిపించావు అన్న.. నిన్ను కన్న తల్లికి వందనాలు, గొప్ప కొడుకును కన్నావు తల్లి పాదాభివందనాలు అమ్మ...
@gbrindia4 жыл бұрын
200% correct
@sriramgummula37774 жыл бұрын
100%
@ajaymudiraj6444 жыл бұрын
Super anna 👌👌 100% correct cheppavu🙋♂️🙋♂️
@sathishkanna4243 жыл бұрын
Super anna
@sureshdakolla83312 жыл бұрын
🥺🥺🥺
@mothesagar96875 жыл бұрын
4:25 నిముషాలు, నీలో నన్ను చూసుకోన్న అన్న......చాలా ఏడుపు వచ్చింది. ప్రతి పండక్కి ఇల్లు గుర్తు వస్తుంది......
@RUDRAsrimemoriess68715 жыл бұрын
Mothe Sagar Sagar it’s true
@velpulakomirelly35315 жыл бұрын
Manam kastanni nammukunnollammanku antha manche garu thammudu badha padodhu
@akkaldhevisudhakar37425 жыл бұрын
Anna pata super
@dusarishivagoud15654 жыл бұрын
జానపద నుండి జాలువారి మీ సాహిత్యం ఎంత అద్బుతం అంటే ఇంతంటి కళ దాగున్నా మన తెలంగాణ కళకారులను గుర్తింపు లేదు
@ajaynayudi46625 жыл бұрын
సూపర్ అన్న , తెలంగాణ ( గల్ఫ్ బిడ్డలు ) తరపున అన్నకు అందరూ ఒక like చేయండి , 👍 Supar anna Song లో మీనింగ్ చాలా స్పష్టంగా చూపించారు. 👌
@rajurajupuramm82825 жыл бұрын
Super supar
@seenu6352 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత మంది డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు అక్కడ కూడా ఇలాంటి పాట పాడాలని రాయాలని ఎవ్వరికి రాలేదు మా మల్లిక్ అన్న గ్రేట్ వీళ్లందరికంటే
@gopinayakbanavathu13315 жыл бұрын
పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక్క like,🎹🎶🎶
@Praveenmaila995 жыл бұрын
ee patavintee athooo reliffff ga vuntundiiii masttt songgg broo
@rajulasujithsujith1025 жыл бұрын
Me also bro
@rajuthotla52834 жыл бұрын
Super
@KrishnaKrishna-cm1fb4 жыл бұрын
Super song
@ch.nareshch.naresh14104 жыл бұрын
Supper
@akshaydubbaka91283 жыл бұрын
Gareb ola meda pata anna neja gevitham lo mana analu anta gulf lokastam laga vude thanks for such a wonderful song
@nspmyvillage10553 жыл бұрын
ఊరుమీదికే కొట్టుకుంటుంది వున్నొక్క ప్రాణం మీకు మీ కలానికి మీ గలనికి పాదాభివందనాలు అన్నా🙏
@balapiruvanguru7798 Жыл бұрын
Mnnb. Oio0oiii]opp
@sanjeevadimulam2474 жыл бұрын
అన్న ఈ పాట చాలా చాలా బాగుంది ఈపాట ట్యూన్ లోనే భగవంతుడైన శ్రీరా మునీ చరిత్ర పడిన కష్టం గురించి ఒక మంచి భక్తి పాటను మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను
@yohannamlimet95165 жыл бұрын
మౌనిక కంటే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నీకు వందనలు అనయ్య సూపర్ రాగం 2020లోకుడ చూసే వాలు లేక్ కో టంఢీ 👏👏👏👏👏👏
@odyaramshirisha50712 жыл бұрын
2022 also
@banji97533 жыл бұрын
Nadi kuda sem brother
@hyderali56155 жыл бұрын
మౌనిక కంటే మీరు పాడింది విధానం గుండె ను పిండెసిందన్న హాట్సఫ్ అన్న
@rameshmyloveindiaramesh18815 жыл бұрын
Hyder Ali s anna
@srimaha92465 жыл бұрын
S anna
@allegangaram48335 жыл бұрын
excellent... Voice....💐💐💐
@ryapaninaresh37225 жыл бұрын
Shiresha padindi
@pirangeshankar82604 жыл бұрын
S Anna
@naveennmeesa77104 жыл бұрын
ఒగ్గు కథలు లో ఉన్న నేపథ్యాన్ని తీసుకుని ఇంత చక్కగా పాటను కంపోజ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చక్కని మాటలు అల్లికతో మ్యూజిక్ కంపోజింగ్ తో చేసిన పాత అందరి హృదయాలను మెలిపెట్టి ట్లుగా ఉంది ఈ పాటను తయారుచేసిన గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదములు
@multitalentboytlg73015 жыл бұрын
Mana mallik teja anna fans plz like cheyandi
@dnrgoudc.39854 жыл бұрын
🇮🇳
@MaheshYadav-ye1pv4 жыл бұрын
Re re re 3
@rajababuyadhav88784 жыл бұрын
Super thamma
@bheemasuresh17665 жыл бұрын
రగ రగా మండేటి రంబల్లా రాజ్యం అది రంభలా రాజ్యం. ఇది విన్నప్పుడు నా కళ్ళలో నీళ్లొచ్చాయి. అన్నగారు
@srinuchinnu51204 жыл бұрын
Super
@pavanyoga Жыл бұрын
Not everyone feel this lyrics😢😢
@madhushanigarapu93025 жыл бұрын
సినిమాలోని పాటల కన్న అద్భుతంగా మీరు పాడారు
@swamyd38235 жыл бұрын
ఎం పాటా అన్న. గుండెను ఒక్కసారిగా పిండేసింది...ఇంత మంచి గానం. లిరిక్స్ నేను ఎక్కడ చూడలేదు. మరొక్కసారి మీ అందరికి పాదాభివందనం అన్న👌👍🙏🙏🙏🙏
@reddysaab97145 жыл бұрын
నేను దుబాయ్ లో ఉన్న నా పల్లె గుర్తొస్తుంది
@anandraj-vl9we5 жыл бұрын
Ana meru safe ga undali and bagundali
@naveenkadari4515 жыл бұрын
Vachey bro mana vurilo
@Kittupatel0895 жыл бұрын
@@naveenkadari451 nuvvu estava ataniki money
@menganidharmaraj41015 жыл бұрын
Gulf mithrula ku naa okka vandhanam
@chotusrikanth22913 жыл бұрын
Thanks Annayya miru Entha goppa pata padinandhuku ee pata vinnapudalla maa nanna gurthustadu Maa nanna Dubai lo unadu Maa nanna chesedhi edhe pani Maa nanna pade badha thelustundhi thanks Annayya miru elantti patalu yenno padalani rayalani aa dhevuni korukunttuna
@DreamThoughts26285 жыл бұрын
కింద కాంమేట్స్ చదువుతున... కాంమేట్స్ పెట్టిన వారిలో ఎక్కువ గల్ఫ్ వారు ఉన్నారు.... గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తోంది ఏ ఈ పాటలో అర్ధం భావం...😓😓😓
@rajubanuka96124 жыл бұрын
మన రాగాలు, మన గొంతులు, మన యాసలు, మన సంగీతం లేక కరువు మీద ఉన్న తెలంగాణ ప్రజలకు ఊట సెలిమ దొరికింది యూట్యూబ్ లో... గ్రోలుతున్నము, కడుపు నిండుతుంది. దండాలు మీ అందరికీ
@nanifriendsnet83535 жыл бұрын
అన్న పాటకు ప్రాణం పోసారు అన్న 100/100
@sharangannoju57034 жыл бұрын
Akkado velli pani chesukune prthi okkariki e pata gundelani pindestundhi anna super lyrics enny sarlu vinna vinali anipistundhi male version song super
@gopathimallesh80825 жыл бұрын
రగ రగ మండేటి రాంభల్లా రాజ్యం ఇది రాంబల్ల రాజ్యం... వానావాసం ఎగిన రామయ్య కష్టం ఇడా రామయ్య కష్టం.. ఊరుమీదకి కొట్టుకున్నది ఉన్నొక్క ప్రాణం నా ఉన్నొక్క ప్రాణం..... ఎం లైన్స్ అన్న నాకు రోమాలు నిల్చున్నాయ్ కళ్ళలో నీళ్లు తిరిగినయ్.... మీ vioce అద్భుతం 🙏🙏
@naturelovers-ol9gv4 жыл бұрын
Bro nijam ga e total song lo e lines catch chesaav ante nuvvu keka bro nee manchi hrudayaaniki seven dandaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shmrshmr5 жыл бұрын
చాల మంచి పాట, చాల బాగ కంపోజ్ చేసరు, Thank you very much to you team for giving us such a beautiful songs. నేనైతె ఈ పాట ప్రతి రోజు 20 సార్ల అంటే ఎక్కువనే వింటాను. Thank you, Thank you, Thank you,......
@ganeshbadhula96404 жыл бұрын
Super song andhariki ooru gurthuku vachae paata..masthu design chesirru real ga..Mallik anna namasthe anna pranam pettinav nuvvu ayithae
@ranjeetheddla66545 жыл бұрын
అన్నా నేను కత్తర్ లో ఉన్న వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది అన్నా చాలా బాగా తీశారు వీడియో 🙏🙏🙏🙏🙏
@omsaiautoelaktrikallworks22554 жыл бұрын
Supar
@kotamlasayappasupersong60954 жыл бұрын
Annaya mi voice super 🙏🙏🙏👌👌👌
@samathag53674 жыл бұрын
😢😢😢
@thirupathialeti8855 жыл бұрын
ఒక పాటతో గల్ఫ్ కార్మికుల వ్యధ మరియు రైతుల కష్టం కరువు గల్ఫ్ పోవడానికి కారణాలు చాలా బాగా చూపించారు అన్నా సూపర్ హైట్సప్ అన్నా
@naniyadav1367 Жыл бұрын
Really gulf lo badhapade annalaki e pata ankitham 😢😢iam also faced this problem 1year
@bollelaxmi44743 жыл бұрын
Anna ni pataa vinte amma dhagara doorike premantha mi patalo vundhi anna👍👍
@harshafanpage63114 жыл бұрын
పాటలో ఎంత అర్థం ఉధి అంటే పాట వింటుంటే రైతు పడే కష్టం మొత్తం కనపడుతుంది అన్న థక్యు అన్న
@sravanisram19492 жыл бұрын
ఇప్పటి ఎప్పటికి మోనిక మల్లిక్ తేజ్ మీరు గొప్ప గాయకులు స్వామి మోనిక గారి స్వరం మధురం మీరు తనకేం తీసిపోలేదు అన్న నేను చాలా పెద్ద అభిమానిని అన్న మీకు
@potharlaanil56215 жыл бұрын
అన్న మీరు ఒగ్గు కథలో పాటలు అన్నీ యూట్యూబ్ లో కి తెస్తారు అని ఎదురు చూస్తున్న.. మీ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను.. like your team.. namaskar
@katravathabhi49544 жыл бұрын
ఇప్పటికే 100 సార్లు విన్నా అన్న. ఏమైనా ఉందా పాట సూపర్ అన్న.....👌👌 💖💖💖💖
@durgababuuppili84405 жыл бұрын
మన మల్లిక్ అన్న పాట చూస్తా కామెంట్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@balkondavillageyoutubachan1694 жыл бұрын
Supar anna
@pirangeshankar82604 жыл бұрын
Anna super
@sarasrikanth26824 жыл бұрын
Spr
@vadkapuramsatheesh13 жыл бұрын
Mallik bhai,I don't know ,discrib this song
@jaikarnenejaikarnene67945 жыл бұрын
ఎన్ని సార్ల విన్న తనివితిరని పాట మల్లిక్ అన్న నీకు🙏🙏🙏🌾🌾🌾🌾🌾
@nukalaraju07775 жыл бұрын
మల్ల యాదికొచ్చింది అన్న... నా ఊరు.. నీ పాట వల్ల...
@ramavaththirupathi66624 жыл бұрын
Super song Anna
@PolitySrinivasKollu4 жыл бұрын
మల్లిక్ భయ్యా అండ్ మామిడి మౌనిక మీ ఇద్దరి కాంబినేషన్ చాలా చాలా బావుంది.ఒక్కో పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్తుంది.i wish you all the best yours srinivas kollu Junior lecturer
@pendelavamshi81465 жыл бұрын
వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది అన్నా... చాలా అద్భుతంగా తీశారు.....
@saddammd7773 жыл бұрын
అన్న ఈ పాట వింటుంటే ప్రాణం లేసి వస్తుంది.ఇలాంటి పాటలు ఇంకా పడాలి అన్ని మనసారా కోరుతున్న....
@banothrameshnaayak13874 жыл бұрын
సూపర్ అన్న మీరు ఇలాంటి పాటలు మరెన్నో ఇంకా పాడాలని మనసారా కోరుకుంటున్నాను
@masamprashanth84864 жыл бұрын
Anna miku na vandanalu Anna miru padutunte anisarlu aina vinnali anipestundi Anna 🥰🥰
@kumaraswamybolimalla19895 жыл бұрын
Heart💖 touching song.. 😥😓😪😭😭 Nijanga chala Badesindi.. Song vinte... 👏👏👏👏👏🙏🙏
@bagamtharunsai39413 жыл бұрын
Anna e song 100 Times varaku vinna chala bagundhi all the best
@pastamsrikanthsrikanth73123 жыл бұрын
అన్నా మీ పాటలు వింటే నాకు చాలా సంతోషం గా ఉంది అన్నా.....🙏🙏🙏🙏
@mvtshruthimvtshruthi45064 жыл бұрын
Ninna nenu office Ki veltunna time lo auto abbai e song pettaru...chala vinasumpu ga anipinchindi..asalu e song enti. Ani indakatnunchi vuntune unnanu....lyrics aite pranam petti rasaru,singer pranam posaru..nijanga e patalo palle lo padey kastalu chupincharu.....chala thanks Andi...
@mvtshruthimvtshruthi45064 жыл бұрын
😍
@maheshbabudharani15765 жыл бұрын
మల్లిక్ అన్నా ,పాట సూపర్ . అన్నం తినకున్నా కడుపు నిండినట్టుగా ఉంది . కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .
@RaviMMMRTelugu18184 жыл бұрын
Last lyrics నా గుండెను కదిలించింది అన్న అమ్మతోడు....రోజుకు ఒక పది సార్లు ఫార్వర్డ్ చేస్తూ వింటున్న.... నా మనసులో కలకాలం నిలిచిపోతుంది...! జై హింద్....!
@santhua43524 жыл бұрын
బ్రో... ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది బ్రో నైస్ సాంగ్
@imprincecoolnstylish89475 жыл бұрын
గల్ఫ్ కార్మికులు లైక్ కొట్టండి
@MohanKumar-fr3xl3 жыл бұрын
గల్ఫ్ అన్న నమస్తే 🙏🙏
@kumar-om9rg5 жыл бұрын
అన్న నీ గాత్రం సూపర్ అన్న ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినలనిపించే విధంగా ఉంది all the best
నేను గల్ఫ్ పోలే కానీ... నాకే దుఖం ఆగుతలేదు... అంత గుండెను తట్టింది.. అన్న నువ్వు ఇంకా ఇసొంటి పాటలు ఇంకా రాయాలి...
@rajurodda11215 жыл бұрын
అన్న ఈ సాంగ్ రోజు కు ఒక్క సారి అయినా వినాలి అనిపిస్తుంది అన్న అంత బాగుంది అన్న ధన్యవాదములు sv మల్లిక్ తేజ్ అన్న గారికి అండ్ mv మ్యూజిక్ కు dh
@kapilmudiraj38425 жыл бұрын
E rendu songs vinte kalalo nunchi nelu ochinay anna endhuko emo 👌👌👌
@boyzrock884 жыл бұрын
"Raga raga mandeti ramballa rajam edi ramballa rajam..." dubai lo undevalla kastani eh oka line lo kallaku kattinatu cheppav anna.. me sahithyaniki hats off. I connect with this very much and remember my Dad & many other brothers still working in middle east...
@sytakis67774 жыл бұрын
ఈ పాటకు స్ర్కీన్ ప్లే ఈవిధంగా కూడా చేయడం ఓ ప్రయోగం సూపర్బ్ అన్న
No words.... 😢 e lyrics vinnaka nivverapoya.... 👌👌👌👌👌👏👏👏👏👏👏
@santoshg69915 жыл бұрын
అన్నా బతుకు నేనే చేసుకున్నట్లు ఉంది ఈ పాటలో నా ఊరు గుర్తుకు వస్తుంది
@lokeshmidde10805 жыл бұрын
Anna ituvanti patanu nenu ippati varaku vinaledhu. e paataku entho connect aipoyaa. daily atleast 20times e song vintanu. superb anna inka marinni manchi patalatho , meeru unnatha sthaiki edhagalani manaspurthiga korukuntunnanu.
@RaviMMMRTelugu18184 жыл бұрын
మల్లిక్ అన్న ఈ పాటను నువ్ ఎలా చేశావో గాని, నేనైతే ప్రాణం పెట్టీ వింటున్నా .👌👌👌 నా లైఫ్ లో ఇంత మంచి లిరిక్స్ ని ఈ మధ్య కాలంలో నేను ఎపుడు వినలే🤔🤔 నిజంగా నువ్ రియల్లీ గ్రేట్ అన్నా.👍 చాలా మంచి పాటను ఎంచుకుని,కంపోజ్ చేశావు.👌👌 లాస్ట్ లిరిక్స్ అయితే ప్రాణం పెట్టీ పాడవ్ చూడు...😍😍 సూపర్ అన్నా సూపర్ అంతే👌👌🙏🙏...
@rameshmadasu2504 жыл бұрын
😭😭😭😭😭😭😭
@laxmilingampelly11054 жыл бұрын
Super anna elanti patalu inka cheyandi God bless you anna
@manojjakkula18035 жыл бұрын
ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాం మరియు మీకు వందనము
@choukituljaram18025 жыл бұрын
Anna okka sari nen puttina vuru ni Gurthu thechinav Anna...🙏🙏🙏Ni pata tho...last lyrics excellent no words to say...
@sureshbabuvideos88094 жыл бұрын
అన్న మీరు పాడేటి ప్రతి పల్లవి,చరణాలు గొంతులో ఇన్నిరోజులు దాచి పెట్టిన బాధను ఓకే సారి కళ్ళ లోంచి బయటికి వచ్చింది అన్న మా పరిస్థితి ఇంచు మించు ఇదే
@jakkalaswapna13813 жыл бұрын
Superb song anna enni sarlu vinna malli malli vinali anipistundhi anna👌👌👌👌👍👍👍👍👍
@hieveryone53784 жыл бұрын
No words from heart... Heartfully thanks to make such a type of songs to Mallik anna .and Mounika sis..
@backbancher73534 жыл бұрын
Suvvi suvvi అన్నలారా సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి నటువంటి పాట ఈ పాటలో నటించిన మల్లిక్ తేజ అన్నగారికి మామిడి మౌనిక గారికి మీ మిత్రుడు వందనాలు మీకు
@PremKumar-dq3or5 жыл бұрын
1st song ki .. continue..ga.. chesaru... .. 😍😍🥰😍😍🥰🥰😍🥰🥰.. it's.. going. Big... Bang.... Palle Pataki ...manchi..music.......Mee kodalu... A.. pata ki ....meeru... Epataki... Pettina.. effort... E. Video.... Success.... .. .
@venkateshlenkalapally53243 жыл бұрын
mee voice lo challani madhuryam undi mallik tej garu
@nunavath.nageshwar.10965 жыл бұрын
Pata nachinavallu thappakunda like chestharu🥰🥰🥰
@basanturaaz25235 жыл бұрын
Pata chala bagaa vunnadhi Anna.. maa vuruu girthukosthunnadhi Super Songs Anna music Super gaa vunnadhi...👌👌👌🙏😢👏❣️
@simoncarlson91055 жыл бұрын
అన్న నేను గల్ఫ్ లో ఉంటా ఈ పాట విన్నాక నా రామలక్షన్ లు మా ఎడ్లు గురుతుకువచారు అన్న
ఒక జీవితాన్ని పాటలో చూయించారు .అదిరిపోయింది అన్నయ్య part 1 song😃 పది మందికి అన్నం దానం చేసేంతలా ఉంటే కుటుంబము కొరకు కష్టపడేతత్వం😭 part2song . Nice brother !
@godalaanjaneyulu35555 жыл бұрын
ఈ పాట విన్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న మా దోస్తులు దుబాయ్ వెళ్లారు వాళ్ళు గుర్తుకాస్తున్నారు అన్న...
@dharavathdjsrikanth39104 жыл бұрын
అన్న మీ పాటలు వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేం అన్న ఇలాంటివి సాంగ్స్ చాల రావాలని కోరుకుంటూ థాంక్స్ anna
@babumasapaka18865 жыл бұрын
అన్నా సూపర్ గా పాడవు...చాలా బాగుంది నీ వాయిస్.💐💐💐👌👌👌
@madhuthallapally43374 жыл бұрын
మీరు పాడి నట్టు ఉంది అన్న ఇప్పుడున్న పరిస్థితులు మీరు పాడుతున్నప్పుడు మా కళ్ళల్లో కన్నీరు కష్టం తెలిసిన ✍️✍️✍️రచయిత అన్న పాట గాడివి. ఆట గాడి వి. పూటగడవని పోటుగాడు వి. 🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏 తెలంగాణ మట్టి వాసన ఆణిముత్యం వి.
@princeprashanth57305 жыл бұрын
Mee music ki Mee Voice ki 🙏🙏🙏👌👌👌👌
@prashanthsvs Жыл бұрын
Love you Anna, Love from Turkey Istanbul ❤❤❤❤🇮🇳🇮🇳
@mounikaembati58335 жыл бұрын
మాటలు రావట్లేవన్నా అదే పరిస్థితి లో ఉన్న ప్రస్తుతం 😭😭
@mudurakollasrinivas51284 жыл бұрын
Ko
@bellamkondavenkanna63554 жыл бұрын
Haa
@akkanpallysrikanth48663 жыл бұрын
@@bellamkondavenkanna6355 ll .. Pl
@kolipakaanjibabumudhiraj94073 жыл бұрын
🤝🤝🙌😥😥
@nandhuuneek72143 жыл бұрын
Same problem bro 😔🇮🇳✈️🇦🇪
@mycreations32495 жыл бұрын
పాట చాలా బాగా పాడారు అన్న నేను గల్ఫ్ లో ఉంటాను ఇ పాట వింటుంటే ఊరిలో వున్నా ఎడ్లు పొలాలు అమ్మ గుర్తుకువస్తున్నారు.
@akshayrajindour77985 жыл бұрын
అన్న సూపర్ వాయిస్ మౌనిక పడిందనికంటే మీరు పాడితే గల్ఫ్ అన్నల కళ్ళల్లో నీళ్ళు తిరిగినై అందులో నేను1.❤❤👌👌👌🌹
@rajugoud35265 жыл бұрын
Anna e song thoo mana lanti meddile class vallu village nuddi vellipoyee entha kashtapadutharooo & entha badha padutharoo telusuthundiii..... ... E song vinttu untee heart lo unaa badha kannila rupam lo bayyatac vasthuniii..😓😓 E song rasina malli paddina annalaku 🙏🙏🙏🙏🙏👏👏👏
@royalnani99674 жыл бұрын
కోయిల పా డి నట్టు ఉన్నది 🥰🥰🥰
@parvathapuramanjilaiah61233 жыл бұрын
ఈ పాట వింటుంటే ఏడుపు ఆగుతలేదు. నేను దుబాయ్ లో పని చేస్తున్న,ఇక్కడి కష్టాలు, నేను పడుతున్న ఈ బాధలు అన్ని ఈ పాటలో సగం వున్నాయి, ఒక్కోసారి ఇలా పేదవాడి గా పుట్టొద్దు అనిపిస్తుంది అందరిని వదిలేసి వచ్చిన మావాళ్లు గుర్తొస్తున్నారు 😭😭😭😭😭
@eerladinnemahesh45473 жыл бұрын
Be strong bro 😓😓👍🤝💐
@mounikayadav7665 жыл бұрын
Me gonthe music laga undhi sir. Super voice. 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐😍😍😍
@masthiqube4505 жыл бұрын
Anna e song gundelonchi padavu anna vintuntuntey manasulo chala santhosham bada rendu vachai. Nyc anna😍
@mvp69884 жыл бұрын
ఊరు మీదికే కొట్టుకుంటుంది ఉన్నోక్క ప్రాణం😍 జై ఎన్నారై పాలసి✊✊
@kommurama1214 жыл бұрын
Malik garu me nebar papadi sar phillis me pata ante chala istam sar nenu kuda patalu pedathanu sar
@Shyampatel.K4 жыл бұрын
Hatsap Hatsap Hatsap mallik garu sahithyam adbutham music inka adbutham, prathi scene kosam meeru theesukunna shraddha mamuludhi kadhu. Andhuke hatsap hatsap hatsap👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@mahendharjakkula56175 жыл бұрын
Anna niku koti koti dhandalu . Sprb👌👌
@sonujadi32145 жыл бұрын
Out country lo untunna prathi okkasari e song vinte pranam pothundho really it's asssammmmmm.thnk u for giving this song🙏🙏🙏
@contractorrk55774 жыл бұрын
నిజమైన గ్రామీణ తెలంగాణ ఆత్మ అన్న నువ్వు
@naturelovers-ol9gv4 жыл бұрын
Maalik attaapoeidi baalu devvara a chinni baaludu evvaro annappudu ee video lo chupisthe inka baagundu Anna🙏
@ChandraShekar-pl7ul4 жыл бұрын
Nenu Hyd Lo vuntanu bro naku manasu baga lekunte ME song vinte chalu anna Refresh ayinattu anipistundhi..
@pooludharavath56875 жыл бұрын
Superrr Superrrr Superrrrrrr Anna ❤❤💯💯💯 Nijagane Kannilu Vachai e pata Vinte .i.m Dubai