Sir 🙏🙏🙏 మీరు మరొక విషయం గురించి కూడా మాట్లాడాలి దయచేసి 🙏🙏 భార్యను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెడుతూ, పరాయి మొగోడి పెళ్ళాంతో అక్రమ సంబంధం పెట్టుకొని, పెళ్ళాన్ని జీవచ్చవం లా మార్చిన మగాళ్ళు, మృగాళ్ళు గురించి మాట్లాడాలి sir plss ఆడవాళ్లు కొందరు భర్త, పిల్లలు ఉన్నా కూడా, వేరే ఆడదాని మొగుణ్ణి వశపర్చుకుని, ఆమె కాపురం కూలుస్తుతున్నారు, అలాంటి బజారు, భారీతెగించిన ఆడవాళ్ళకి, మృగాళ్ళకి శిక్ష ఏంటీ? చెప్పండి ఇలాంటి సంఘటనల వల్ల చాలా మంది భార్యలు & భర్తలు ఇబ్బందులపాలు అవుతున్నారు 😢🙏🙏🙏🙏🙏
@MSreedevi-cc8ur8 ай бұрын
yes
@vijayalakshmi-vd4yu8 ай бұрын
Yes vallaku siksha enti kaparalu kulche adavalla ki
@golugurisrinivasareddy19218 ай бұрын
అంతా బాగానే ఉంది. నవ్వులు కొంచెంతగ్గించి మేటర్ చర్చించండి. జుట్టు కొంచెం తగ్గించండి సార్ 😊
@prasadnaidu70578 ай бұрын
వాళ్ళ ని మార్చడం మీ చేతుల్లో ఉండదు కానీ మీరు చెప్పే విషయం మీద దృష్టి పెట్టడం అనేది మీ చేతులోనే ఉంటుంది..
@Pesarimanusha5 ай бұрын
😂😂
@gyvsr8 ай бұрын
1) సహజంగానే ఏ ఇద్దరు వ్యక్తులు ఎక్కువ కాలం కలసి ఉండలేరు. ఎందుకంటే, మనం ఎదిగేకొద్దీ మన విజ్ఞానం, అనుభవాలు ఆధారంగా మనం జీవితాన్ని, సమాజాన్ని చూసే కోణం మారుతుంది, అర్థం చేసుకునే విధానం కూడా మారుతుంది. -> అప్పటి దాకా మనం నిజం అనుకున్నవి కాక పోవచ్చు. -> అప్పటి దాకా మంచి వారుగా కనిపించిన వారు, అది నటన అని తెలిసి రావచ్చు. ఇలా ఏదైనా జరగచ్చు, మనకు తెలియవచ్చు, తెలిసిరావచ్చు. 2) ఇంక, ఆడ, మగ అయితే వారిరువురు రెండు గ్రహాంతర వాసులు. వారి ఎప్పటికీ కలసి ఉండలేరు, వుండరు కూడా. కేవలం, అవసరాలు మాత్రమే వారిరువురిని కొద్ది రోజులు కలిపి వుంచుతాయి అంతే! ఇక, విషయానికి వస్తె, మానసికంగా, శారీరకంగా దగ్గర అవటం అనేది ముమ్మాటికీ అవసరాలు తీర్చుకునే ప్రక్రియ మాత్రమే! అది, ఆ సమయానికి వారు వున్న స్థితిని బట్టి ఉంటుంది, మారుతుంటుంది. ఇంతకీ, అసలు విషయం ఏంటంటే, ఏ ఒక్కరి అన్ని అవసరాలు, ఇంకో వ్యక్తి తీర్చలేడు, అందుకే ఎక్కువ మంది వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఆ సాన్నిహిత్యాన్ని, అవసరాలకు అనుగుణంగా వాడుకుంటాడు.
@radharanga93688 ай бұрын
Yintha pedda msg.chala baga chepparu.👌👍
@varalaxmi-tq4ze8 ай бұрын
Nyc msg bro correct ga chepparu
@saileshsai80868 ай бұрын
💯💯 bro
@prasadnaidu70578 ай бұрын
బంధానికి విలువ ఇచ్చేవారు ఎప్పుటి కి కలిసే ఉంటారు ఆ బంధానికి విలువ ఇవ్వడం అనేది పెంపకం బట్టి ఉంటుంది. విపరీతమైన స్వేచ్చ దేనినైన అవధులు మించి అనుభవించాలనుకుంటుంది.అది అందని రోజున విడిపోవడానికే సిద్ధం అవుతారు. మీ ఆలోచన ఇప్పటికీ సరైనదని అనిపించవచ్చు.... కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఇదే ఆలోచన తప్పు అనిపిస్తాది. ఎందుకంటే ఆలోచనలు ఎప్పుడూ స్దిరముగా ఉండవు.వయస్సు బట్టి పరిస్థితులు బట్టి మారుతాయి.
@suhaankhan63717 ай бұрын
Absolutely correct ga chepparu. 👏
@RANISK-rw8zd8 ай бұрын
యాంకర్ గారు మీరు ప్రతిదానికి ఓవర్ గా నవ్వక
@srinivasb.neeraj4398 ай бұрын
నవ్వులు thaggiste బాగుంటుంది
@gundaneeraja37628 ай бұрын
Correct ga chepparu Kashyap garu
@NOTA7737 ай бұрын
అన్నం తిన్నావా అని అడగడం కేరింగా....? మూడు పూటలు అన్నం పెట్టడం కేరింగా..... మీ కోసమే కదా మీ పార్టనర్స్ కష్ట పడి పని చేసేది.... కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి
@mniranjan82038 ай бұрын
You are 100% Correct Sir
@ratnamniddana79098 ай бұрын
మీరు సీరియస్ మ్యాటర్ discuss చేస్తూ pichivallala నవ్వుతున్నరెంటి
@SrinivasareddyPm8 ай бұрын
Really ur great sir
@gadangiprameela62506 ай бұрын
Superb smile sir....
@prathapkumar74227 ай бұрын
Hello sir really excellent explain thank you sir🌹🌷💐
@adinarayanareddysathi92098 ай бұрын
Nicely explained.
@shivaagangadar55798 ай бұрын
Super sir
@sivasankar83898 ай бұрын
సూపర్ సార్ గుడ్
@vanisri22457 ай бұрын
C u meening superb
@TanujahJ7 ай бұрын
True.
@SrilaxmiJogu8 ай бұрын
Sir naku evaritho emi sambandhalu levu aina ma husband manchi vadu kadhu duot padathadu uke yenni sarlu kotina barinchanu vidini oka papa undhi maku ika vidichi peti undham saparet ga anukuntuna yeam akrama sambandhalu leni vallani kuda himsinche magavalu unaru apudu em cheyali 😢😢
@flowerbuds21958 ай бұрын
Sir wife ni vaddani husband kuda number of ladies tho affairs pettukuntaru kada mari dani medha kuda video cheyandi
@ratnamniddana79098 ай бұрын
మీ నవ్వులు తగ్గిస్తే చాలా బాగుంటుంది program viral అవుద్దో Ledo gani Mee నవ్వు మాత్రం వైరల్ అవుతుంది
@ismartkavitha15838 ай бұрын
Correct 😂😂😂😂
@This-j7 ай бұрын
Intha ki me wife's happy na both off you 😊
@kaavyasri27058 ай бұрын
(1) No two think exactly similar way though forcibly doing so, (2) In india, usually men find new partners (mostly for physical desires) though women too, eligible for the same, but our society (not now), put restrictions more on women only, (3) Foreign policy often good though problems still persist, where husband-wife relationship almost emotion free, (4) most men fond of women mostly for sexual pleasure, if wife side support ceases due to many reasons, husband strats attracting towards other, first emotion level, later physical level, though second one still dominates the first
@srilathasri61538 ай бұрын
Sir challa super kani thall Baga bend cheyakandi
@padmajothimudianur67688 ай бұрын
Mr Nagaraj should laugh/interfere, far less than what he is doing.
@Prahlad123-y5w8 ай бұрын
Yes 😂😂😂 good
@LuckyfanofAlluArjun8 ай бұрын
Ha abbayi ha ammaiy lover amoo sir garu
@shobhatalluru6498 ай бұрын
Anta baagundi sir neeru cheppedi kaani meeru antaga hair penchukocatam lo paramaardham eymito viewers lo chaala mandi kunna doubt clear cheyyandi sir..
@madhaviparamkhusham72607 ай бұрын
Only ladies kena husband ki first chepandi .100 % first husband s e start chestunnaru adhi chepandi boss
@Ravikumarvibes8 ай бұрын
You looks like sj surya
@lakshmibejji19968 ай бұрын
Naparistithi kuda ade sir
@sadiqsamreen42637 ай бұрын
Like commedy channel
@saileshsai80868 ай бұрын
Aray pichina dashlu...edharu andhuku ra aa rakshasha navvu ..mi bonda...mundhu miru mi partners tho bavundandi