My Antique Collection || My First Vlog || LB Heart Vlogs || L B Sriram

  Рет қаралды 18,964

L B Sriram

L B Sriram

Күн бұрын

Пікірлер: 57
@spbbhaktudunvrk6327
@spbbhaktudunvrk6327 2 жыл бұрын
గురువుగారు.. శుభోదయం 🌅 పూజ్యులైన మీ పాద పద్మాలకు నా నమస్కారములు.. 🌹🌹🌹🍎🍇🍎🍇🍎🍇🙏💐 మీరు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి... అందరికంటే ముందుగా మీకు పెద్ద పండగల సంక్రాంతి శుభాకాంక్షలు 💐🙏 గొప్ప మాటలు, తీపి జ్ఞాపకాలు పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు 🌹❤️🙏 -- ప్రేమతో మీ రామకృష్ణ నెల్లూరు
@balakameswariravuri846
@balakameswariravuri846 2 жыл бұрын
Baga gurthukochayi Sreerem Garu.Thanks
@satyasaibababokka6836
@satyasaibababokka6836 2 жыл бұрын
Lb శ్రీరాంగార్కి శుభోధయం.జైశ్రీరాం
@ramannasuse2020
@ramannasuse2020 Жыл бұрын
మీ సందేశాలు ,వివరణ నిజ జీవితంలో చాలా స్పష్టంగా ఉన్నాయి గురువుగారు🌹
@varunkumarayyapu7649
@varunkumarayyapu7649 2 жыл бұрын
గడిచిపోయిన కాలాన్ని నెమరు వేసుకొని మన ముఖం మీద చిన్న చిరునవ్వు తెప్పించే గొప్ప వస్తువులే ఈ పురాతన కళాఖండాలు మీ పురాతన కళాఖండాలు మరియు ఆ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి గురువు గారు నాకు సంబంధించిన పురాతన కళాఖండాలు రేడియో, బీరువా, ఇస్త్రి పెట్టే ఇలా చాలా ఉన్నాయి😊 మీరు ఈ గొప్ప పురాతన కళాఖండాలు మీద ఒక లఘు చిత్రం తీయాలని కోరుకుంటున్నాను గురువు గారు
@DileepMadishetty
@DileepMadishetty 3 ай бұрын
మంచి వీడియో సర్ .... బాగుంది మీ కలెక్షన్ ....
@vijayalakshmikadiyala1192
@vijayalakshmikadiyala1192 2 жыл бұрын
ఎల్.బి.శ్రీరామ్ గారూ, మీ తీపి గుర్తులు మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు, సంతోషకరమైన విషయం. ఈ మధ్యే నేను మా అమ్మ నడిగి అట్లకాడ తెచ్చుకున్నానండి, మా అమ్మ గారెలు వండినప్పుడు నూనె నుండి గారెలు దానికి తగిలించి బయటకు తీసేది. అంటే ఒకవైపు అట్లు తిరగేసి తీయడం రెండోవైపు గారెలు తీయడమన్నమాట. మీకు మీ కుటుంబానికి మకరసంక్రాంతి శుభాకాంక్షలు
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
పాత జ్ఞాపకాలు, పాత అనుభవాలు, పాత వస్తువులు మాతో పంచుకోవడం చాలా ఆనందకరం. శ్రీ విశ్వనాథ, శ్రీ జంధ్యాల వారి చిత్రాలలో మాత్రమే వీటిని చూడగలం. టేకు చెక్కతో చేసి, చుట్టూ ఇత్తడి ముక్కలతో బిగించి, లోపల చాలా అరలతో కూడిన భోషాణం మా ఇంటి హాల్లో , ఓ మంచి ఎంబ్రాయిడరీ క్లాత్ వేసి, ప్రక్కన ఫ్లవర్ వాజ్, దాని ప్రక్కన టీవి. మా నానమ్మ గారి గుర్తు. మీకు 🙏🙏🙏
@srikruthihub5770
@srikruthihub5770 Жыл бұрын
Chala manchi gnapakalu gurthuchesaru sir
@nagellymaheshnagellymahesh6469
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
Super sir🙏🙏
@krishnavamsi70
@krishnavamsi70 Жыл бұрын
Good 👍👏👏
@satyavanisiddhantham6967
@satyavanisiddhantham6967 Жыл бұрын
Sir I like and watch your short films very much .in my home also have so many Antiques and memories
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
L.b.garu. nice
@durgaprasad6001
@durgaprasad6001 2 жыл бұрын
Lb sriram gariki naa paadabi vandanaalu. Meeru chisinavi prateedi. Oka adbutam sir. Naa daggàra 35 yeears old radio undi sir. 🙏🙏🙏
@PastIn60Secs
@PastIn60Secs 2 жыл бұрын
Sankranthi subhakanshalu sir.
@vijayaramamohanrudrapaka2018
@vijayaramamohanrudrapaka2018 2 жыл бұрын
చాల బాగుంది గురువు గారు. మీరు చేస్తు ఉండాలి మేము చూస్తు ఉండాలి.
@divyasmilyvlogs3215
@divyasmilyvlogs3215 2 жыл бұрын
All d best Thataya Garu and be happy always
@muralidharkandarpi5803
@muralidharkandarpi5803 Жыл бұрын
మధుర జ్ఞాపకాలను,అతి మధురంగా గుర్తు చేసి ఒక్కసారిగా మనవద్ద ఇటువంటి వి ఏమున్నయబ్బా అని ఆలోచించు కొనేటట్టు చేశారు.
@saralam4884
@saralam4884 2 жыл бұрын
కళామతల్లి మంచిహాస్యాల ముద్దు బిడ్డకు నమస్కరిస్తూ... ప్రారంభం ఎప్పుడు ప్రమొదమే... మరిచి పోలేని ఆనందమే... చిన్నతనం లో ప్రతి చిన్న విజయం... చిరు మందహాసల చిరస్మరణీయం... భావి జీవితానికి ఉత్తేజ పూరితం... Pnr
@sc1gramgoldjewellery239
@sc1gramgoldjewellery239 2 жыл бұрын
Maa mamayagaru train driver ayana running lo vaadina ituvanti box big size undi.ayana gurthuga naa daggara undi .inka chaala antiques unchukunnanu. Appudappudu chusukuntamu ayananu chusinattu untundani...maatho unnattu untundi..
@tsrvenkat
@tsrvenkat 2 жыл бұрын
మా ఇంట్లో ఉత్తరాల తీగ . వచ్చిన ఉత్తరాలు, శుభలేఖలు. ఆహ్వానాలు చదివిన తరువాత ఒక హుక్కుకు ఇనుపతీగను వేలాడు కట్టి గుచ్చే వాళ్ళం. అలా వాటిని దాచేవాళ్ళం. అవి పుట్టిన రోజులకి, పెళ్ళిరోజులకి., ఇతర ముఖ్య సందర్భాలకి గుర్తుగా సాక్షులుగా ఉండేవి.
@karraepavan4018
@karraepavan4018 2 жыл бұрын
Best compliments of the season sir. Keep inspiring is and encouraging us.
@lavanya4538
@lavanya4538 2 жыл бұрын
Chaala bagunnayandi, veetitho mee shaili short film kosam wait chestanu
@jagadeeswararaokocherla9379
@jagadeeswararaokocherla9379 Жыл бұрын
👌👌👌
@Advaithmoments
@Advaithmoments 2 жыл бұрын
Your antics are truly amazing and inspirational to me
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent 👌👌
@narasimnharaoayyadevbara2541
@narasimnharaoayyadevbara2541 2 жыл бұрын
గత స్మృతులు ఎప్పుడూ మధురమే గత తరం వస్తువులు ఇంకా మధురం ఆధునిక యుగంలో వాటికి తావు లేదంది వాటిని తొలగించింది ఈనాటి యువతరం గర్వంగా చూపించారు పాతతరం వస్తువులు చేజారిన గత జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చారు
@kanakavallinidumukkala8502
@kanakavallinidumukkala8502 2 жыл бұрын
Chala bagunayi gnapakalu ma bamma garu palu pithikina pala chmbu valla puttinti varu ichina ittadi bindi erojuki memu vaduthunnam vallani guruthuthepinchtu kruthgjathalu babai gAru
@ravitejmukthavaram
@ravitejmukthavaram 2 жыл бұрын
నమస్కారం సర్ 🙏🏼🙂 ఈ వీడియోలో మీ పురాతన వస్తువుల గురించి మీరు చెప్పిన విషయాలు, చూపిన వస్తువులు బాగున్నాయి సర్!! 👍🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙂 నాకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి సర్!! 😊🙂 మీరు వీటి గురించి, వీటితో వీలైతే నటింపజేసి ఒక లఘుచిత్రం(Short Film) తీస్తే మాలాంటి మీ అభిమానులకు చూడాలని ఉంది సర్!! 🙂 మీరు లఘుచిత్రం(Short Film) తీయండి సర్ ప్లీజ్.... 🙏🏼🙂
@vinayakumarbonagiri863
@vinayakumarbonagiri863 Жыл бұрын
🙏😍
@devotionalstoriestelugu7712
@devotionalstoriestelugu7712 2 жыл бұрын
Namaskaram tatha garu naa dagara kadhalu unnayi tathagaru
@Kissutalks
@Kissutalks 2 жыл бұрын
Happy new year sir. Happy sankranthi sir
@kavyahr4612
@kavyahr4612 Жыл бұрын
LB గారు మీ ఈ వీడియో నాకు చాలా జ్ఞాపకాలను గుర్తుకుతేచ్చింది........పాతకాలపు వస్తువులు వాటి తాలూకు జ్ఞాపకాలు చాలా చాలా విలువైనది... నాదగ్గర మా నాన్నమ్మ గారి పాతకాలపు ముక్కిపోడుక ,అమ్మమ్మ గారి ఇంటి నుంచి చాలా ప్రేమగా తెచ్చుకున్న చిన్న చిన్న black soap stone తో చేసిన వంట పాత్రలు & మా తాతగారి పిన్ని నాకు చాలా చాలా ప్రియమైన మా నరసమ్మ వాడుతున్న ఇత్తడి idly cooker సుమారు ఒక 100 years ముందు ది చాలా జాగ్రత్తగా దాచుకున్నాను...comments lo photos add చేయడం కుదరలేదు....వేరే ఎదయినా mode లో పంపగలిగేటట్టు ఉంటే తెలియజేయగలరు 🙏 చాలా సంతోషం గా అనిపిస్తుంది..మా వాళ్ళ అందరు గుంరించి ఇలా social media లో మాట్లాడే అవకాశం వస్తుంది అనుకోలా 🙏
@sateeshramana9895
@sateeshramana9895 2 жыл бұрын
గురువు గారికి అభినందన మందార మాల లతో శత కోటి నమస్కారాలు... నిజమే గురువు గారు మా అమ్మ గారికి కూడా వాళ్ళ అమ్మ గారు పెట్టిన పెట్టె దీనిని ట్రంకు పెట్టె అనే వాళ్లము.. బోల్డన్ని బాధ్యతలు మోయవలసి వస్తుంది అనే సంకేతాన్ని తెలుపుతూ ఇచ్చిన వస్తువులు ఆనాటివి... ఈ రోజుల్లో సంసారం బరువు అనిపిస్తే వచ్చేయమ్మ అని చిన్న బ్యాగులు ఇస్తున్నారు...మీ నోటి లోంచి జాలు వారే పద కోశాలు, పద విన్యాశాల్లా నాట్యం చేస్తుంటే, ఆనాటి తీపి జ్ఞాపకాలు నా బుర్రని తొలిచేస్తూ కంటి లోనుంచి జాలు వారు తున్నాయి కన్నీళ్లు...మస్తిష్కం లోని జ్ఞాపకాలని తోడి తిరిగి కళ్ళ ముందు నిలప గల ఘటనా సమర్థులు మీరు.. అందుకే మీ పాదుకలకు అలంకరించదగిన పద పుష్పాలతో సంక్రాంతి శుభాకాంక్షలు...
@chandrrashekharkurumoju6860
@chandrrashekharkurumoju6860 2 жыл бұрын
🙏🏼
@Bhanu1984
@Bhanu1984 2 жыл бұрын
🙏
@NagarajBijapurkar
@NagarajBijapurkar Жыл бұрын
Namaskaramu sir miru chupina programu chalabagunnadi. mi abhimani nagaraj. B. Bengaluru thindlu 🎉🎉🙏
@sohithkarri342
@sohithkarri342 2 жыл бұрын
ఆవకాయ జాడి లు గుర్తువస్తున్నాయి ,,, ఇవి చెప్పగానే
@satheeshcreations6692
@satheeshcreations6692 Жыл бұрын
😂same అలాంటి cup డ్రాయింగ్ లో సంపాదించాను తాతయ్య.. Since 2008..ఇప్పటికి నాదగ్గర ఉంది ☺️☺️☺️
@sahasratv4268
@sahasratv4268 2 жыл бұрын
ఇరవై సంవత్సారాలు పూర్తి చేసుకున్న కుర్చీ....కొత్త ఇంట్లో కొత్తగా చేసుకొని మళ్ళీ వాడడం మొదలు పెట్టెం ..ఓల్డ్ ఈస్ గోల్డ్
@sharadakalavahinihyderabad432
@sharadakalavahinihyderabad432 2 жыл бұрын
Sir mi video chusaaka ma intlo kudaa ilanti puratana vastuvulu chala vundevi .Banklo job cheyyadam valla frequent transfers vundevi anduke chala varaku ammesaamu adi gurtochi chala badha paddaanu
@padmasri4117
@padmasri4117 2 жыл бұрын
సంతోషమండి.
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 2 жыл бұрын
Happy new year and sankranti andi
@Jhansimr
@Jhansimr Жыл бұрын
Naku na chinnappati rojulu gurthu vachayi babayi garu
@ladivenky6660
@ladivenky6660 2 жыл бұрын
Tq sir same to you sir
@brahmajikakaraparthi1228
@brahmajikakaraparthi1228 Жыл бұрын
Sir నమెస్ట్ మాది nedunuru thank you sir
@sumamalikalu
@sumamalikalu 2 жыл бұрын
ముచ్చటగా ఉన్నాయండీ,మీ గుండె చప్పుళ్ళు. మా తాతగారి వాలు కుర్చీ, HMV Gramophone, మా అమ్మగారి అద్దం బీరువా‌.. ఇలా కొన్ని అతి విలువైన వస్తువులు ఉన్నాయండి. మీ సంతోషం పంచుకున్నారు, మాకూ సంతోషం 🙂🙏
@ShubhaSrao-j8s
@ShubhaSrao-j8s 2 ай бұрын
ನಮಸ್ಕಾರ 👏🏻 ಯಾರು ಅಂತ ಕಂಡು ಇಡಿರಿ ನೋಡೋಣ
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
సార్ మీ రేకు ఓట్టే లాంటిది చిన్నది లైట్ వెయిట్ మా అమ్మ గారిది ఉంది.. అందులో ఆమె తనకి వచ్చిన కేటర్స్ గ్రీటింగ్స్ ఫోటోస్ ఓట్టుకునే వారు మా ఇంట్లో మీరు చూపించిన లాసంటి ఇత్తడివి స్టీల్ వుడ్ 70 80 yrs ఓల్డ్ వస్తువులు ఇన్నాయి.మీకు షార్టఫిల్మ్ గురించి ఒక ఐడియా ఇస్తాను. ఏంటిక్యూస్ మీద. మ తో మాట్లాడవచ్చా?
@ShubhaSrao-j8s
@ShubhaSrao-j8s 2 ай бұрын
ನಂಬರ್ ಕೇಳಿದೆ
@SravanKumar-od2hx
@SravanKumar-od2hx Жыл бұрын
Miru malli సినిమాలోకి వస్తారా రార లేదా మీరే ఒక సినిమా డైరెక్ట్ చేయండి మీరు తలుచుకుంటే రామోజీ రావు గారు సురేష్ బాబు గారు కాదు అంటారా మళ్ళీ మి సినిమా 70 ఎంఎం లో చుడలని ఉంది గురువు గారు దయచేసి వెండి తెర మీద మి బొమ్మ చూడాలని ఉంది
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
మీరు మీ నాన్నగారి గ్రంధాలు అవీ, మీ ఓత ఇంటి వస్తువులు ఏమైనా ఉంచ్చారా సార్
@veerreddykovvuri4745
@veerreddykovvuri4745 Жыл бұрын
Mee video chustey badha vestundhi, rangham Manu petti, mara chembhu, chinnapati prizes Ela enno vatini vadhulukonnamu
@jashwanth923
@jashwanth923 2 жыл бұрын
Sir I have written one short film story I need your support sir, Need to meet you please send your contact details sir
@saikrishnaytvlogs
@saikrishnaytvlogs Жыл бұрын
Super sir
@saikrishnaytvlogs
@saikrishnaytvlogs Жыл бұрын
Super sir
LB Sriram Open Heart With RK | Season: 02 - Episode: 51 | 29.05.16 | OHRK | ABN
1:13:55
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Adi Lekka | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
13:41
New Wet Grinder 🤩 | VAAS Family | Telugu Vlogs | USA
18:01
VAAS Family
Рет қаралды 310 М.
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН