Sudden ga 20years back ki velinatu undi. Alanti maastralu.. alanti students... chaala pleasant ga undi😍
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@KumarKumar-vz2km Жыл бұрын
Kisshoreb4u nenu ne sir 30000 dived 4 ruppes ఎంత leke chapu ippude damantey
@priyageddam82676 жыл бұрын
కన్నీళ్లు తెప్పించారు మాస్టారు... మీ యాక్టింగ్ super సార్. నేను మీ నటనకు చాలా పెద్ద అభిమానిని
@siddartha50314 жыл бұрын
బాగాలేదు అని చెప్పలేని అందమైన లఘుచిత్రమ్....... ఇంత చక్కటి విలువైన సందేశాన్ని దృశ్య రూపంలో మా కన్నుల ముందు ఉంచినందుకు Lb శ్రీరామ్ గారికి ధన్యవాదములు...... మీ అభిమాని
@siddartha50314 жыл бұрын
సార్ నాకు reply ఇచ్చారా.... నా జన్మ ధన్యం అయింది........ ఇంకా మీరు చక్కనైన , విలువైన,నాణ్యమైన లఘు చిత్రాలు తీయాలని ఆశిస్తున్నాను...... వీలుంటే ఇలా ఎలక్ట్రానిక్ పరికరం తో కాకుండా, భౌతికంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను....
@murthymantri8739 Жыл бұрын
❤
@plaxmi425 Жыл бұрын
@@siddartha5031😂
@plaxmi425 Жыл бұрын
@@siddartha5031😢
@ravichinnari66604 жыл бұрын
ఇలాంటి ఉపాధ్యాయులు దగ్గర మన రాజకీయ నాయకులు చదువుకుంటే దేశం ఎంతో బాగుండును
@kolaveerabhadraswamynaidu12086 жыл бұрын
మంచి పుస్తకం మంచి మాస్టారు మంచి మాటలు మా మంచి శ్రీరామ్ గారు ఇది లెక్క
@vikrantk73775 жыл бұрын
Lovely Saaaruuu
@devnoorsanthoshkumar69665 жыл бұрын
Good writer
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@alluvenkat82086 жыл бұрын
లెక్కల మనిషిని, లెక్కల్లో మనిషి ని..👏👌 పోతే పొయిందిలేండి డబ్బది, ఎన్ని చేతులనుంచి పోయిందో, ఎన్ని చేతుల్లోకి పోవాలో.. అందరి అవసరాలు తీరాలి గా!! #శ్రీరామ్ గారు..👌👌👌
@srivaniventrapragada50365 жыл бұрын
Super dilogue
@rajachandu10925 жыл бұрын
Super
@bharathichaluvadi59955 жыл бұрын
@@srivaniventrapragada5036 no m7
@srivaniventrapragada50365 жыл бұрын
@@bharathichaluvadi5995 enty madam
@ajaydileep43254 жыл бұрын
Excellent Dailogue
@basheerunnisa97086 жыл бұрын
చాలా రోజులకు చూసాము ఎల్. బి గారు. మీరు నటనలో జీవిస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్లు నటించాలని కాదు జీవించాలని ఆశిస్తున్నాము.
@divyasreeavva85354 жыл бұрын
ఉపాధ్యాయ వృత్తిని ఎంత గొప్పగా చూపించారు......🙏 Teaching is the best profession for ever and ever. Thank you sir....
@sirishasanagavarapu72223 жыл бұрын
తన బిడ్డ బాగుపడకపోతే తల్లిదండ్రులు బాధపడతారు తమవాడు కనుక. ఏ సంబంధం లేకున్నా వేదన పడేది,బాగుపడాలని తపన పడేదే మాష్టారు.ఎంత చక్కగా ఆవిష్కరించారో ఒక మాష్టారి హృదయాన్ని. మాటల్లో చెప్పలేను,మౌనంగా ఉండలేను అందుకే ఆ లెక్కల మాష్టారికి నాదో లైక్.
@lalitha54954 жыл бұрын
మాస్టారూ...లెక్కతో మనస్సును తట్టి..కంటిలో నుంచి ఆనంద బాష్పాలు రప్పించారు. మాస్టారు గారికి నమస్కారాలు
@asnrajuttd28923 жыл бұрын
Lb శ్రీరామ్ గారు మీరు చాలా మంచి విలువలు ఉన్న ఫిలిమ్స్ తీస్తున్నారు.....
@ajithcherukuri20724 жыл бұрын
అదీ లెక్క... ఇదీ LB శ్రీరామ్ గారి లఘు చిత్రం అంటే...👌
@ajaydundigala85866 жыл бұрын
🙏🙏🙏🙏 ప్రతీ గురువుకు నా పాదాభివందనాలు
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@VamshikrishnamacharyaBhagavath Жыл бұрын
శ్రీ రామ మంత్రం లా ఉంది... అత్యంత ఉన్నత స్థాయి విలువలు అందించే మరిన్ని మంచి మంచి తేనెధారలొసగాలని కోరుకుంటూ 🙏జై శ్రీ రామ్ 🙏
@praveen91556 жыл бұрын
Heart touching video super sir , సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోస్ ఎన్నో చేయాలని మీ అభిమానిగా నా కోరిక, కళ్ళు చమర్చాయి సార్
@DhakshiStudio20196 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి సర్ నేను మీ నటనకు అభిమానిని
@atmakurigayathri62436 жыл бұрын
Super
@mnikkireddy4686 жыл бұрын
Super
@mnikkireddy4686 жыл бұрын
7993514402
@DhakshiStudio20196 жыл бұрын
@@mnikkireddy468 thank you brother
@Rk-rd9mc6 жыл бұрын
చాలబాగుంది సార్
@syama6985 Жыл бұрын
శ్రీరామ్ గారు... నిజంగా మీరు మాస్టారు అండి ..మీరు ఇట్లాంటి ఎపిసోడ్లు మరిన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం సార్....
@umamaheswararaoyarasi49326 жыл бұрын
మీరు మాస్టర్ ఆఫ్ హార్ట్స్ శ్రీ రామ్ గారు. మీ ఫిలిమ్స్ చూస్తుంటే నాకు ఆర్.కె నారాయణ్ మాల్గుడి డేస్ చూస్తున్నట్టు ఉంటుంది. ఇంకేం చెప్పను, మనసు ఆర్ద్రత తో నిండితే. ఇదే లెక్క సార్. గురువులకు పాదాభివందనం
@Vimalbunty Жыл бұрын
Direction chala bagundandi... చందమామ కథ అమ్మ చెపితే ఎంత బాగుంటుందో మీ డైరెక్షన్ కూడా అంత చక్కగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... We లవ్ ఉ sir🙏🏻
@pvvsvp0306 жыл бұрын
మీరు చేస్తున్న కృషికి అభినందనలు.. ఇలాగే మరిన్ని చిన్ని చిత్రాలు చేస్తారని ఆశిస్తున్నాము.. పాత కాలం ధోరణిలో ఉన్నా, ఎన్నో జ్ఞాపకాల్ని, బాధ్యతలని గుర్తుకు చేస్తున్నాయి.. ధన్యవాదాలు
@jogeswararaopallempaati6099 Жыл бұрын
అద్భుత మార్పు, మాస్టారూ! ఉపాధ్యాయులనేవారు జీవిత పాఠాల్ని సైతం బాగా చెప్పగలుగుతారన్నది నిజం చేశారు! ఏ పని చేసినా ఆ పనిలో కష్టపడి నిజాయితీగా సంపాదించుకోవడం నేర్పారు!
@jhetinmathiguddeti6 жыл бұрын
కళ్ళు చమ్మగిల్లాయి గురువుగారు, ఈ తరం విద్యార్థులు ఎంత దురద్రుష్టవంతులో మీలాంటి గురువులు లేనందుకు... Happy Teacher's Day 🙏
LB Sriram garu, milanti adbhutam mana telugu jathiki garvakaranam. Miru mana samskruthini inka enno short films lo chupinchalani korukuntunna. LB Sriram gari alochanalaki oka Like and Share iddama?
@kamalakarvarkala97746 жыл бұрын
Nice movie master! It's been a long time that Telugu people have made movies like this. Thank you sir for making and sharing it with all of us.
@kgContents4 жыл бұрын
నిశ్శబ్దపు బాటసారి శంఖారావం చేసినంత గంభీరంగా ఉంది మాష్టారు.... గారు
@JatheenVarmaBuddharaju6 жыл бұрын
సార్ మీ చిత్రాలు భావి తరాలకు వ్యక్తిత్వ వికాసపు పాఠాలు. కృతజ్ఞతలు భవదీయుడు జతీన్.
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@lovelymadhan98955 жыл бұрын
అద్భుతంగా తీశారు గురువు గారు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ మీ అభిమాని
@muniraja57645 жыл бұрын
నమస్తే సర్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది మంచి మెసేజ్ ఉంది సర్ ఇప్పుడు మీరు ఎంచుకున్న కథ కూడా చాలా సందర్భాల్లో చూసాము కానీ మీరు చూపిన విధానం బాగుంది .అందుకే సర్ మీరు చెపినట్లు .పాఠం పాతదే అయిన పిల్లలు ప్రతిసంవత్సరం మారుతుంటారు కదా అందుకే కొత్తగా ఉంటుంది....🙏🙏🙏
@Mahesh19893 Жыл бұрын
ఇప్పటి తరం పిల్లలకు ఎలాంటి మాస్టారు గురించి తెలియక పోవచ్చు కానీ, మా 90 ల్లో విద్యార్థులకు మాత్రం మా మాస్టారు లను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు మాస్టారు...
@JyothikrishnaChenagarpu6 жыл бұрын
నా గురువులు గుర్తుకొచ్చారు మీకు నా క్రుతజ్ఞతలు......
@BHARATHRAILWAYVLOGS5 жыл бұрын
గురువు గురించి చాల చక్కగా చెప్పారు... ఈ మధ్యన చాలా మంది తెలుగు రాని వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా "ళ" కి బదులు "ల" అని పలుకుతున్నారు. అదేదో ప్యాషన్ అనుకుంటున్నారు..."భక్తి" కి "బక్తి" అని పలుకుతున్నారు.. ఒత్తులు మర్చిపోయారు, భాషని ఎలా పాలకకూడదో అలా పలుకుతున్నారు చాలా మంది... దయచేసి మీరు ఈ సమస్య పైన ఒక లఘు చిత్రం చేయాలి... మీరు మాత్రమే చేయగలరు... మీరు ఒక్కరే చేయగలరని నా నమ్మకం.
@venkateshvakada65745 жыл бұрын
మంచి లెక్క very much inspiring story to present youth and children. Thank you LB Sriram Sir.
@banothsuresh9544 жыл бұрын
great....tears come ... iam missing my school and teachers, after my school days i did not see values in our society.
@gowthamkamireddy75015 жыл бұрын
I saw this on teachers day...and felt the importance of them in life.....a big salute to you....to touch the sensibilities of relation between student and teacher
@namadeva33545 жыл бұрын
ఇలాంటి గురు ఎవరికైనా చిట్టి అది వాళ్ళ పూర్వజన్మ అదృష్టం
@Clover_Kanna6 жыл бұрын
You are blessed! Old is gold and people like you live ever in hearts😊❤️
@srinivasunekkanti448111 ай бұрын
అయ్యా శ్రీరామ్ గారు!మీలాంటివారు ఉండడం, ఇలాంటి అత్యుత్తమ విలువలతో షార్ట్ ఫిలిమ్స్ తీయడం తెలుగు జాతి అదృష్టం.God bless you sir 🎉
@Rammohan_Kasturi6 жыл бұрын
ఈ భూలోకంలోకి తీసుకురావడం ద్వారా సమాజానికి మనల్ని పరిచయం చేసే బాధ్యత మన తల్లితండ్రులదైతే సమాజానికి అవసరమైన రీతిలో చక్కగా తీర్చిదిద్ది మంచి పౌరులుగా మనల్ని అందించే గురుతర బాధ్యత మాత్రం మన ఉపాధ్యాయులదే.. అట్టి బాధ్యతను సక్రమంగా నెరవేర్చే గురుదేవులందరికీ.. 🙏🌸💐🙏🌸💐🙏🌸💐🙏🌸 స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటేటా మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా తరపునా మరియు మా కుటుంబం తరపునా హృదయపూర్వక శుభాకాంక్షలు.. 🙏💐🌸🙏💐🌸🙏💐🌸🙏💐 ఎన్నోరోజులుగా మీ వీడియో కోసం ఆశగా చూస్తుంటే చాలారోజుల తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని తెలియజేసేలా రూపొందిన మీవీడియో ప్రత్యక్షమైనందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది.. మళ్లీ తదుపరి షాట్ ఫిలింకై ఎదురు చూస్తూ.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.. 🙏💐👍🙏💐👍🙏💐👍🙏💐 ✍ *Ramon*
@raghavasarma43496 жыл бұрын
Super sar
@Rammohan_Kasturi6 жыл бұрын
@@raghavasarma4349 ధన్యవాదాలండీ 🙏
@bhavaniprasad35136 жыл бұрын
Super sar
@Rammohan_Kasturi6 жыл бұрын
@@bhavaniprasad3513 ధన్యవాదాలండీ 🙏 శుభోదయం
@shankar7115 жыл бұрын
హాయ్ సార్ నమస్తే. ఎలా వున్నారు ...?
@josephroymarri1116 жыл бұрын
కాలేజి రోజుల్లో మీ నాటిక వేశాం, ఈ రోజు మీ పొట్టి ఫిల్మ్స్ చూస్తుంటే, పర్షత్ నాటికలు ఇంట్లో నుండి చూస్తున్నట్లుగా వున్నాయి, ఎంత సొమ్ము ఇచ్చిన ఎలాంటి fims చూసినందుకు విలువ కట్ట లేము,వేల వేల కృతజ్ఞతలు
@teluguindian69356 жыл бұрын
నా అభిమాన నటుడు, డైరెక్టర్ అయిన ఎల్బీ శ్రీరామ్ గారికి నమస్కారములు. మీ షార్ట్ ఫిల్మ్ అన్ని చూశాను, ఈ చిత్రం ఒక్కటీ మాత్రం చాలా భాగోలేదు, మీరు ఎంతో అనుభవం కలిగిన నటులు దర్శకులు నిర్మాత మీరు చాల తేలికగా శ్రమ లేకుండా ఏదో ఒకటి చేయాలని చేసిన ఫిల్మ్ లాగ ఉంది ఈ చిత్రం, మీ గురించి సమజం లో ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ మీరు ఈ మధ్య మీ షార్ట్ ఫిల్మ్ లో క్వాలిటీస్ విషయంలో భాగ రాజీ పడి ముఖ్యం గా శ్రమ లేకుండా చేస్తున్నారు అని నా అభిప్రాయం, మీరంటే నాకు ఎంతో అభిమానం గౌరవం, మీరు మిథునం సినిమా విషయం లో ఎంతో హార్డ్ వర్క్ చేశానని చెప్పారు, మీరు మిథునం సినిమా లాంటి వాటిని అనుసరించి కొన్ని కష్టతరమైన అంశాలను గుర్తించి వాటిని షార్ట్ ఫిల్మ్ గా చేసి మరీ మీకు సమాజం భాగు కోసం ఉన్న తపన మరో సారి నిరూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అభిమని
@lingaswamydega51086 жыл бұрын
అయ్యా, తెలుగు ఇండియా గారూ... పేరు కూడా చెప్పుకోడానికి ధైర్యం లేని నువ్వు ఎల్ బి శ్రీరామ్ గారి అభిమానిని అంటూనే ఇంత పొడవాటి విమర్శని గుప్పించావ్. నువ్వు ఒక పని చెయ్.. విమర్శ అయినా చెయ్, ఆయన అభిమానిని అని చెప్పుకోవడం అయినా మానెయ్. అభిమాని తప్పుల్ని చాటి చెప్పడు, చాటున చెప్తాడు... "అన్ని సినిమాలూ నచ్చాయి, ఇది ఒక్కటే నచ్చలేదు" అంటూనే, ఈ మధ్య ఆయన సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోతోంది, చాలా ఈజీగా ఏ శ్రమా లేకుండా చేసేస్తున్నారు అన్న నీకు ఆయన ఈ మాధ్య తీసిన మిగతా సినిమాలు ఎలా నచ్చాయి...?? "నేను Technical values కంటే, Human valuesకే విలువిస్తాను" అని ఆయనే స్వయంగా రెండేళ్ల క్రితం తన first promoలో చెప్పుకుని మరీ సినిమాలు తీస్తూ వస్తుంటే.., ఆ మాటని అన్ని తరాలూ అమితంగా అభినందించి, అభిమానిస్తుంటే, నువ్వు అనుకుంటున్న, తగ్గిపోతున్న 'ఆ క్వాలిటీ' ఏమిటి ?? ఎక్కడ రాజీ పడిపోతున్నారు ఆయన ? 'అదీ లెక్క' సినిమాని ఏ శ్రమా లేకుండా రాజీ పడి ఈజీగా చేసేసారు అనడంలో నీ లెక్కేంటి ..? అసలు నువ్వనుకుంటున్న సినిమా శ్రమేంటి ..? akelaలు దింపడమా.. ? Sumoలు లేపడమా ..? Tsunamiకి ఎదురెళ్లి ఆపేయడమా ..? తను నటించని మిథునాన్ని ఎల్ బి గారే ఈజీగా తీసుకుని మర్చిపోయినప్పుడు.. నువ్వు "సమాజం బాగు కోసం" ఆ సినిమాని "అనుసరించ"మని ఆయనకి సలహా ఇవ్వడం ఏంటి ? ఇంకా చాలా విషయాలు నీతో తేల్చుకోవాలి. నేను చర్చకు సిద్ధం! నువ్వు సిద్ధమా ??? ఒకవేళ సిద్ధం అయితే, ముందు నీ పేరు చెప్పుకుని, నా పైప్రశ్నలకి సమాధానం చెప్పు... నా పేరు లింగ స్వామి, ఎల్ బి శ్రీరామ్ గారి వీరాభిమాని...
@dallirajesh2527 Жыл бұрын
I don't know how many likes I should give for this video, the native narration of Telugu such a beautiful... wonderful....
@DurgaRao0076 жыл бұрын
మన గురువులు మనకి మంచి నేర్పుతారు మనము ఆ మంచి ని నలుగురుకి మంచి చూపినపుడు మనము మన గురువులుకి మనము ఈఛ్య్ మంచి బహుమతి గురువుల కి నా వందనము హ్యాపీ టీచర్ డే 💐🍎
@akrcreations83764 жыл бұрын
సర్... మీరు ఏ పాత్రలైనా అద్భుతంగా చేయగలరు సర్. మీరు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మా గురువు గారు బిక్షపతి సర్ గుర్తొచ్చారు. ఆయన కూడా స్కూల్ టైమ్ లో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం అర్థమయ్యే రీతిలో చెప్పేవారు. నాదొక చిన్న కోరిక సర్... మా గురువు గారిని మిస్ అయి పదమూడు సంవత్సరాలు అవుతుంది. ఆయన జ్ఞాపకంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని ఉంది. స్టోరీ కూడా రాశాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్ ప్లీజ్.
@srikanthadivi39705 жыл бұрын
Motivatingthis generation more n more by your videos sir... Don't stop making this type of films sir...
@lordkrishnas1997 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు ❤ సందేశం అద్భుతంగా వివరించారు ❤
@cvchiru6 жыл бұрын
Chala bagundi, Dialogue s lo prasa gammattu ga undi., Vajram yekkdina vajrame, raayi yekkadina raaye, L.B Sriram garu meeru vajram lanti varandi, cinema le cheyanakkara ledu, mee talent short films lo kanapaduthondi.👌👌👌
@johnvictor2325 Жыл бұрын
ఒక్క సారిగా నన్ను నా చిన్న తనానికి తీసుకెళ్లారు.. ఎంత మంచి సందేశం.. ఈ కాలంలో ఇలాంటి తెలియని సన్నాసి స్టూడెంట్స్ ఎంత మంది.. చాలా మంచి సందేశం..నా జీవితంలో సమయం వృధా చేయలేదు అని బావించినది ఏదైనా ఉన్నది అంటే ఇదే మాస్టారు
@ravikumarjayanthi5234 жыл бұрын
Meru super sir... meru cheppaka chusanu.. really superb.. ilanti students n sirs unte entha bagunduno..
@VIEWFROMVENKAT6 жыл бұрын
మీరూ నేర్పిన లెక్కలు నాకు ఇప్పటికి ఎప్పటికి గుర్తు ఉంటాయి మాష్టర్ . ఈ వీడియో చూసాక మా లెక్కల మాస్టర్ రెడ్డి లోకానంద రెడ్డి గారిని చూస్తున్నట్తు ఉంది. ఇందులో నాకు మీరుకాకుండా ఆయనే నాకు కనిపించారు. లవ్ యు మాస్టర్. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను మాస్టారు. L B శ్రీరామ్ గారు చాలా బాగుంది సర్ ఈ short film. Thank you sir ఇలాంటి సందేశాత్మక వీడియోలు మరెన్నో మీనుండీ ఆశిస్తూ... . మీ అభిమాని.. D.venkat reddy from singapore
@cubeyessscube3350 Жыл бұрын
మాస్టర్ కి స్టూడెంట్ కి ఉన్న గొప్ప సంబంధాన్ని చూపించి కన్నీళ్ళు తెప్పించారు గురు......
@JatheenVarmaBuddharaju6 жыл бұрын
Thursday, October 3, 2013 జీవితం ... లెక్క గుండెల్ని పిండేసిన నీ కబురు కళ్ళని మూసేసిన కన్నీరు నేను నీకు గురువుగా పాఠం నేర్పాను నువ్వు నీ జీవితంతో నాకు గురువయ్యావు నిష్కల్మషమైన నీ చిరునవ్వు నిర్మలమైన నీ మనస్సు సాధించాలనే నీ తపన నన్ను వెంటాడుతూనే వుంటాయి బంగారూ నిన్ను అబద్ధాలు చెప్పొద్దని దండించాను కాని నాకు తెలిసిన ఈ నిజం అబద్ధమైతే ఎంత బాగుండేది చిన్నారూ నీకు రాని లెక్కను చెప్పగలను కాని నీ బ్రతుకు లెక్కని సరిదిద్దలేని ఆశక్తున్ని, అభాగ్యున్ని బంగారు నేను ఉత్త లెక్కల మాస్టారిని క్లాసు లో ఎన్ని కూడికలు, గుణకారాలు చేసినా జేవితంలోని భాగహారాల తో "సశేషం" గా మిగిలిన బడి పంతులుని .. ఉత్త బడి పంతులుని నా ఆయుష్షు పోసుకో.. నవ్వుతూ తిరిగి త్వరగా రా మనం కలిపి చెయ్యాల్సిన లెక్కలు ఇంకా జీవితానికి సరిపడా వున్నాయి !!! -జతీన్
@MrAjay14354 жыл бұрын
ఒకప్పుడు మీరు ఎమ్మెస్ నారాయణ కాలేజీ లెక్చరర్ లంటే చాలా నవ్వుకున్నాను నిజమే మీరు చెప్పింది ఈ రోజు మీతో పాటు ఎమ్మెస్ నారాయణ కూడా ఉంటే మంచిది మెసేజెస్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా బాగా తీవ్రంగా ఉంటుంది hand off to u sir
@mrunalinireddy62084 жыл бұрын
My father used to take maths tutions and still now his students come to our house and take his blessings thus this short film can be related any time I watch.
@janakibaskhar345911 ай бұрын
Kishkindakaanda movie lo chusi abbo అనుకున్న. మరీ ఇంతగా మనసులో కలకాలం నిలిచి పోయే రచన నటన చూసే భాగ్యం ఆలోచన కలిగించిన lb గారికి నా హృదయపూర్వక 🙏🙏
@sureshbabumeesala19676 жыл бұрын
Lb gariki na namaskaramulu melante vekthi ki namaskaramulu anadam chenna padam aa namaskaram lo samaskaramtho meku padabhi Vandanam etlu suresh
@DastagiriChintakayala-vw8sm Жыл бұрын
శిష్యుడు ఎంత గొప్పోడు అయినా గురువుగారికి మాత్రం ఉన్నతమైన స్థానం వుంటది. గురుదేవోభవ 🙏🙏🙏🙏
@anandsahra78096 жыл бұрын
Unxpected Climax ... LB sir 👌👌👌
@ProudHindh Жыл бұрын
విలువలు కోల్పోతున్న సమాజానికి మళ్ళీ విలువలని పరిచయం చేస్తున్నారు మా లెక్కల మాస్టారు❤
@konasemakaburlu24216 жыл бұрын
Happy Teachers day sir.you may not teached class room lessons, but you have teached lot of life lessons..
@Mantrimark30615 жыл бұрын
Adi Lekka, మీయొక్క షార్ట్ ఫిలిం చూసాను. చాలా బాగుంది. నేను వ్రాసిన కధలు, పాటలు, చాలా ఉన్నాయి. అమెజాన్ లో కూడా ఉన్నాయి. రెండు తెలుగు నవలలు డైలాగ్ ల తో సహా (ముప్పై చాఫ్టర్లు ప్రతీ నవల) ప్రచురించాను. తెలుగు లో మరియు ఇంగ్లీష్ లో కూడా ప్రచురించాను. లేడీ పోలీస్, మరియు "ది డాక్టర్ అండ్ గోస్ట్స్"(ఇంగ్లీష్ లో), తెలుగులో అయితే టాప్ కాప్ రాణి, IPS మరియు జీవం డైలాగులతో సహా వున్నవి. (Telugu and English both published. Each story 16 pages with 30 chapters each) ఈ క్రింద చెప్పబడిన లింక్లు చూసినచో అంతయు అర్ధమగును. నా ఫోన్ నంబర్లు: మరియు నా మెయిల్ ID కు సంప్రదించగలరు. నా స్టోరీ లు షార్ట్ ఫిలిమ్స్ కు కానీ, ఫీచర్ ఫిలిమ్స్ తీయుటకు కానీ, TV serials, ఉపయోగపడాలవని నా భావన. తక్షణమే సంప్రదించగలరని ఆశిస్తున్నాను. నేను కూకట్పల్లి హోసింగ్ బోర్డు లో ఉంటున్నాను. (Hyderabad, KPHB Colony, 6th Phase, Kukkatpally) Phone MANTRI PRAGADA MARKANDEYULU +91-9951038802 B.Com, DipBM, PG.DipCA, +91-8186945103 [Visited Nairobi-Kenya-East Africa] +91-8106531738 Email: mrkndyl@gmail.com Mantri Pragada Markandeyulu's Achievements and Works: President TEENS GOT POETRY (An Affiliate to The League of POETS) Worldwide Group. Literary Brigadier Of www.storymirror.com (Mumbai-India) --------- Awarded a Certificate SPOTLIGHT SUPERSTAR “The Most Loved English Writer: --------- www. twitter/@mrkndyl68 Email: mrkndyl@gmail.com Please Click this link and Join this Group: facebook.com/groups/620006038438396/ Be A Poem Contest Winner Mantri Pragada Markandeyulu’s Poem has secured 24th Position in “Be a Poem” World’s Open Poem Competition organized by www.storymirror.com, Mumbai-India (January 28th to February 28th, 2019) 24th Position in World’s Open Poem Competition “BRIDE’S AGONY ----------- Video kzbin.info/www/bejne/qamTdnRmobGkiqs All eBook Links: www.ebooknetworking.net/blog/books-by-mantri-pragada-markandeyulu/ Haiku Poetry E-book link: shop.storymirror.com/haiku-poetry-book-1/p/16se70jmgjpnygwt5 Author Interview: blog.storymirror.com/read/hkuwg6jh/story-mirror-in-conversation-with Mantri Marku’s works: storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/stories Haiku eBook-1 shop.storymirror.com/haiku-poetry-book-1/p/16se70jmgjpnygwt5 storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/stories storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/poems storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/blogs All Poetry.com, USA allpoetry.com/Mantri_Pragada_Markandeyulu PoemHunter.com www.poemhunter.com/mantri-pragada-markandeyulu/ www.writing.com www.writing.com/main/portfolio/view/mantrimarku www.yourstoryclub.com yourstoryclub.com/short-stories-social-moral/social-short-story-my-crack-boss-story/ yourstoryclub.com/short-stories-family/family-short-story-derailed-mission/ www.Writerscafe.org www.writerscafe.org/MantriMarku www.writerscafe.org/groups/Poetry-%26-Stories-World/14237/writing/ www.bestpoetryt.website www.bestpoetry.website/?s=Mantri+Pragada+Markandeyulu Medium.com, USA medium.com/me/list/bookmarks Linked.com www.linkedin.com/in/m-markandeyulu-mantri-marku-7a462a125/ Facebook.com facebook.com/markandeyulu.mantripragada.1 facebook.com/profile.php?id=100007871747492 Nobedad.com, Netherlands www.nobedad.com/myarticles www.nobedad.com/myblogs Realistic Poetry.com www.realisticpoetry/Profile/mrkndyl www.fabragi.net fabragi.net/MANTRI-MARKU/ telugu.pratilipi.com/read/ratnaala-maata-ratnaala-maata-1EGBQMCODkzk-i971t553h52d425 telugu.pratilipi.com/pratilipi-write?id=6755373519771871 telugu.pratilipi.com/read?id=6755373519771909 telugu.pratilipi.com/read?id=6755373519771953 ==========
@saisrinivas80275 жыл бұрын
ఒక ఉపాధ్యాయుడు తన గురించి మరచిపోయాడు, అతను ఒక దేశం గురించి ఆలోచించాడు👨🏫🙏
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@LS-pv2uo6 жыл бұрын
Film kadu short imaginary world lo ki velli nattu anipistundi mee movies chusthe... a very beautiful world. Great work
@anithakoyagura92576 жыл бұрын
Teacher's day ki me short film...... Super sir,,, ma teachers ni gurthu chesaru
@gorrelalovaganesh6839 Жыл бұрын
గురువు గారు చాలా బాగుందండి..... ఇలాగే చాలా లఘు చిత్రాలు తీయాలనీ కోరుకుంటున్నాను
@chantigadu92976 жыл бұрын
MEE NATANA SUPER SIR LB SRIRAM GARU. EDITING SUPER
@vidhurasfilms5 жыл бұрын
meeru Short films teestunnaru ani youtube oka link choosanu .. kaani first time mee short film full ga choosanu ... tears vachyai ... anddi .. oka student life lo perfect ga lekapothey .. ela untunddo internal ga choopincharu .. mee lekka lo ..
@Vamsi-bo8vm6 жыл бұрын
Hay sir... I recently see our old movie " ammo okato Thariku " Excellent movie sir.... You do such a wonderful job.... Excellent performance... Keep it up sir.... May god bless you...
@nnrrao97604 жыл бұрын
మానవ విలువలు తో శ్రీరామ్ గారు తీస్తున్న లఘుచిత్రా లు ఎంతో బాగుంటున్నాయి. ధన్యవాదాలు.
@gandivaarichannel5 жыл бұрын
Adhi lekka Master.... superb Concpt..... I Love your writes....Thank you Sir
@livewithoutlimits17586 ай бұрын
Respected LB sir, we are very anger then you(I'm 38 years old) but still in our school time we use to study many good, ethical and moral story's , for the present generation kids your videos will be useful, and when we see this we also have chance to remember our days and our teachers. my heart full thanks to YOU SIR 🙏💐🌼🌺 i wish -you will be happy and good health in your life.
మీ నటన లో సహజత్వం, కథలో ,మాటల్లో నిజాయితీ ఇవే మీ బలం. మరిన్ని ఇలాగే ఇవ్వండి
@bejawadadurga1085 жыл бұрын
Break up lo actor acting was so good , please avidathone short movies tiyandi sir
@narasimhasimha58795 жыл бұрын
ఒక కథ ఒక నీతి నిజాయితీ మాస్టర్ లెక్క ఇది సూపర్ లెక్క నేర్చుకోవాల్సిన లెక్క
@HOMEFOODMANIACS6 жыл бұрын
E range lo short film tesay vallu chala takuwa mandi
@lalithaupadrasta31366 жыл бұрын
చాలా చాలా సున్నితంగా హృదయాన్ని తాకి కొన్ని కథలు కంట్లో నీరు చిమ్ముతాయండీ
@sarathchandra81866 жыл бұрын
Super sir we lucky to have u sir continue sir...
@pathirajeshkumar255 жыл бұрын
Babhai..... Garu.... Chala adbhutam ga undi..... Malgudi days chusina anubhuti vastundi👌👌👌
@balakrishna53405 жыл бұрын
Moral values... We need sir... Thank u soo much sir
@shaiksubhan86856 жыл бұрын
ఎల్ బి శ్రీరామ్ గారు మంచి విలువైన నీతి గల దృశ్యా కార్యాన్ని అందించారు కృతజ్ఞతలు ఆభగవంతుని ఆశీస్సులుతో మీరు మీకుటుంబం మంచి ఆయుషు ఆరోగ్యం
@yadalamsivasankar4 жыл бұрын
Simply excellent sir. Short film but sweet, filled with moral value. Not only this, all his short films are theme oriented, stays in the minds of the viewers for some time. Director, producer script writer, all in one LB Sriram, you are some thing super. All can not shot this kind films. That is possible with artist like you only. You have some thing hidden talent. Please make use, not only to entertain, also to teach some thing useful to the society. It is needed for many. I wish you all the best in making such films more and more.
@leelaarts28246 жыл бұрын
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు.చాలా చాలా బాగుంది. మీలాంటి గురువు ఉంటే ప్రతి విద్యార్థి జీవితం బాగుపడుతుంది.
@ushashreeuuha85484 жыл бұрын
🥰🥰best short film. After Thyview here 😎😎
@srinivasnel52976 жыл бұрын
mee shortfilms chaala aalochinpacheseviga untayandi. samajanikide kaavaali. hatsoff
@radhajagannathan15305 жыл бұрын
2000× Morals....Infinity Good one enjoyed watching To cast & crew👏
@appanavasanthameher925011 ай бұрын
Tqq soo much for wonderful short story sir value taggipotunna e genaration Andharu chudalsina story
@umamaheshsukamanchi4 жыл бұрын
Amazing... Simply outstanding sir.
@k.m.presents46063 жыл бұрын
గురుదేవోభవ! చాలా బాగుంది గురువుగారు
@SureshKumar-io9tl6 жыл бұрын
L.B.Sree Ram gariki, na namaskaramulu. This is my first time I watched ur short film. It was so nice and excellent video. Keep it up sir
@Naga-mi4rm4 жыл бұрын
నమస్కారం సార్. హిట్లర్ సినిమాలో మీరు మంచి డైలాగు లు రాశారు. ఇప్పటికి ఆ సినిమా లోని మాటలు వింటే కళ్ళ వెంట నీళ్లొస్తాయి. మీరు చాలా గ్రేట్ సార్
@john3dmaya9016 жыл бұрын
Wife and husband relation super.... Adi lekka
@abc123-w9t6 жыл бұрын
Parents r first, family second (grand parents) then teacher. Great work SIR
@GEMININEWS-YOUTUBE5 жыл бұрын
చాలా బాగుంది... గురువుల మనస్సును ఆవిష్కరించింది.
@krishk27995 жыл бұрын
I just watched this 2 time same feeling when I watched it 1st time.feel good
@poojithareddy16164 жыл бұрын
Degree (2016 to2019)lo unnappudu oka article chadiva adi mede very inspirational and eppudu dorikaru u tube looo......Osm .....🥰🥰🥰🥰
@saikirannaalla25516 жыл бұрын
1st like Nd 1st view happy teachers day sriram garu
@polkumpallyproductionsdrea71895 жыл бұрын
రాం బాబాయ్ గారు మీ రచయిత ఒబయ్య గారికి నమస్కారములు ఇంత అద్భుతమైన ఆలొచన చేసినందుకు
@true.Indian.2164 жыл бұрын
Lots of love and respect to SRI Ram sir...
@amunikishore4 жыл бұрын
Superb sir....konni cinema lu kanna me short films lekka veruga undi mastaru
@kkkrishna86886 жыл бұрын
L B low budget లో Sriram లక్షలు కి మించిన సంతోషం కలుగుతుంది