చాల బాగా చెప్పారు. కృతజ్ఞతలు అండి మికు. అలానే ఛానల్ వారికి కృతజ్ఞతలు 🙏.నెక్స్ట్ సారి శివుడు దేవుడు గురించి అడగండి
@bskm53222 жыл бұрын
Really good information
@girijaparvathaneni13072 жыл бұрын
Krishna gariki dhanyavadamulu.
@ruttalavenkateswararao51412 жыл бұрын
Superb explanation never before this type of explanation by any master
@dhyanamesarvamuswasameedad2510 Жыл бұрын
Excellent 🙏🙏
@PanduqwalityBags Жыл бұрын
గురువుగారు మీ వీడియో మొత్తం చూశాను వాటిల్లో చాలా విషయాలు చెప్పారు అది కరెక్ట్ నేను ధ్యానం చేసేటప్పుడు గంట.. కానీ 45 నిమిషాలు అట్లా ఉంటున్నాను చిన్న చిన్న సమస్యల వల్ల మళ్ళీ వాటిని వదిలేస్తున్నాను నేను జ్ఞానం చేసేటప్పుడు ఈ ఆలోచన రావట్లా చాలా మనస్పూర్తిగా చేస్తున్నాను టెన్ డేస్ టుడే సో త్రీ డేస్ చేస్తున్నాను మళ్లీ వదిలి పెట్టేస్తున్నాను ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల 🙏🙏🙏
@bushanvijaylakshmi51522 жыл бұрын
Sir your explanation about 5 elements and about questioning is so true and wonderful. My love and Gratitude to You Sir.
@sreesannidhitvofficial2 жыл бұрын
You're most welcome
@bushanvijaylakshmi51522 жыл бұрын
Krishna Sir Namaste 🙏 Amazing 👏 sharing Sir. Every word that you said is so important and wonderful ✨️ Madam great 👍 thanks to you for being part of this interview. Sree sannidhi channel Gratitude for your great service 🙏
@sreesannidhitvofficial2 жыл бұрын
Thanks a ton
@yogawithanuradhanuvvula83432 жыл бұрын
Excellent interpretation about spirituality. Your explanation about cosmic energy entering into the body is somehow incomplete. Hope, next time we will get the opportunity to hear detail explanation about this cosmic energy. Thank you very much sir. Host also given you enough time to explain the subject. Thank you to both of you 💐🙌👏🙏🤝
@padmajapadmaja54912 жыл бұрын
🙏Sri Gurbyonamaha 🙏
@samuelvadala21202 жыл бұрын
Thanq master good explenig🙏🙏🙏
@venkatramruvalmiki42572 жыл бұрын
గురుభ్యోనమః
@sreesannidhitvofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/ZoDGkHWBbc-ah7c
@manikumari26592 жыл бұрын
Elage adharinchindandi, sahakarinchandi. Thank you Thank you!!
@nirmalaboddepalli73402 жыл бұрын
Good analysis 🙏
@janardhanchiramana69582 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః...
@journalistganesh73742 жыл бұрын
Great experience👌🙏
@sreesannidhitvofficial2 жыл бұрын
Thanks a lot
@bojjaramanakumari87292 жыл бұрын
🙏
@manjusastroworld2 жыл бұрын
Wonderful explanation
@polishettyrajendraprasad77472 жыл бұрын
👌🙏
@padmagajulakitchen93462 жыл бұрын
Super knowledge about meditation
@sreesannidhitvofficial2 жыл бұрын
Thanks and welcome
@brahmachary98602 жыл бұрын
yes I have jump and fly somany times.
@sreesannidhitvofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/ZoDGkHWBbc-ah7c
@lavanyam63602 жыл бұрын
Nanu dream lo agiranu sir 2,3 times
@prabhakerrao34342 жыл бұрын
Cosmic. Energy details wanted. Thank ypu
@gudururajeswari10512 жыл бұрын
మాస్టర్ సి.వి.వి నమస్కారము అని ధ్యానంలో కూర్చుంటానే అనేకమైన ఆలోచనలు కట్టడైపోయే నిర్మలమైన మనసు ప్రశాంతమైన ధ్యానంలో నిమగ్నమైపోతాం
@kameswararao38092 жыл бұрын
When a person starts meditation he or she has to encounter number of thoughts which are usually very unpleasant and even subject us with for this the solution is accept it as natural phenomina and allow them to come to you but don't get carried away don't resist but slip out of that thoughts and then carry on with dhyana either by chanting a mantra of two or three syllabul or concentrate on your breath as you keep doing sadhana while doing so some times you forget mantra or even awareness of your breath and become thoughtless for some time which is called bhaavaateeta sthiti as one starts doing saadhana the frequency of thoughtless experience increased but once further continued the entire sitting in dhyana state takes you to total thoughtless state once this is achieved you attain cosmic consciousness where by looking into one person's eye you will be able to tell what he is thinking by touching a book you are able to tell the content in it without studying it thoughoughly like wise once this cosmic state is achieved you are able to take out your atma from your body and are able to travel to any planet because of which only arundhati vasishta nakshara were told to the world that they are twin stars rotating around each other that the gratness of meditation jai hindu raashtra
Sir, In the air 77% nitrogen, 21% oxygen.. 1% other gases.. Plz correct in 33.53..
@rushimuka2 жыл бұрын
"సార్ సుభాష్ పత్రీజీ గారు నిగూఢమైనటువంటి యోగాన్ని ఆనాపాన సతి ద్వారా సులభతరం చేశారు"పత్రీజీ గారు మీకు ఒక మంచి దశ దిశ నిర్దేశించారు!? వారు నిర్దేశించిన దిశలో మీరు కృతకృత్యులయ్యారు.
@lalithakarumuri22422 жыл бұрын
Xxxelence ......
@venkatramruvalmiki4257 Жыл бұрын
👃🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rameshsunkara12 жыл бұрын
Hi, Cosmic Energy తీసుకోకుండా ఒక సెకండ్ కూడా ఉండలేము అన్నారు, మళ్ళీ Cosmic Energy ని నిద్ర లో తీసుకుంటాం అంటారు? 8Hrs నిద్ర అన్నారు, నిద్ర నిద్ర కి 16 Hrs గ్యాప్ వుంది. కాస్మిక్ ఎనర్జీ లేకుండా ఒక సెకండ్ లేదా 16 Hrs ?
తిరుపతిలో ధ్యాన మందిరం మాస్టర్స్ ఏవి గారు ఆయన సస్యర శ్రీనివాసాచార్యులు ఆయన ధ్యానం నేర్పించేవారు ధ్యానంలో ఏమి ఆలోచనలు రావు మాస్టర్స్ ఏవి నమస్కారము అనే పదము అనుకుంటానే మనసు నిర్మలమైపోతుంది ఆలోచనలన్నీ కట్టడైపోతాయి ధ్యానంలో నిమగ్నమైపోతారు
@SANTHOSHKUMAR-lx7vw2 жыл бұрын
ఎంతో ధ్యానం చేసే వాళ్లకి కూడా అనారోగ్యలు, మరణాలు వస్తున్నాయ్ కదా మరి మీరు దీనికి సమాధానం చెప్పగలరా..
@yogeswarkantapareddyyogesw63542 жыл бұрын
అవి గత జన్మ కర్మఫలాలు, మనం ఎంత ఆత్మనుభూతి పొందినా వాటిని అనుభవించే తీరాలి, శ్రీ కృష్ణ పరమాత్మ చిన్న బాణం దెబ్బకి ప్రాణం విడిచి పెట్టాడు
@nagireddyaparna37772 жыл бұрын
అన్నా!! మీ ఆలోచనలకు, తెలుసుకోవలనే జిజ్ఞాసకు అభినందనలు., అయితే మొదట్లో మీకు కలిగిన ప్రశ్నలకు మీకు సమాధానము దొరికిందా?? పాపము అనగా నేమి?? నీటిలో మునిగి లేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందా?? దేవుడు సర్వవ్యాపకం కదా!! మరి స్థల పురాణం గురించిన కథలు ఏమిటి?? ఇత్యాది విషయాలకు మీకు మీరు సమాధానం ఇవ్వటం మరిచి పోయారా?? ఇంకోసారి సింహవ లోకనం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నా!! కారణం మీకు కలిగిన ఆ ప్రశ్నలు అంత మహత్తరమైనవి., వాటి గురించిన విషయం ఎరుక అయినప్పుడు జీవితం అంటే ఏమిటో సంపూర్ణంగా ఎరుక అవుతుంది., ఎప్పుడు నేర్చుకోవడమే మనకు ఈ జీవిత ప్రయాణము అని మీరు గ్రహించారు కనుక నేను ఒక చిన్న సలహా ఇచ్చాను., ఒకవేళ పైన చెప్పిన మీ ప్రశ్నలకు సమాధానం దొరికితే., వాటి గురించి కూడా ఒక వీడియో పోస్ట్ చేయండి plz., థాంక్యూ నమస్తే అన్నా 👍🙏
@sreesannidhitvofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/ZoDGkHWBbc-ah7c
@ytnaidu99002 жыл бұрын
Ass,ytn,😎
@sreesannidhitvofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/ZoDGkHWBbc-ah7c
@polisettinagamuraligangaja1122 жыл бұрын
Sir mee phone number pettandi sir naa sandeham teerchukuntanu sir please