అన్నా!! మీరు వేసే ప్రశ్నలు కూడా మంచి పట్టు కలిగిన ప్రశ్నలు., మీ లాంటి వారు కలిసి జాతిని జాగృతం చేయాలని దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నామ్👍🙏
@pattaarunkumar11192 жыл бұрын
Jathi kadura samajam anali
@bumpi555 Жыл бұрын
@@pattaarunkumar1119😅
@akhilesh1296 Жыл бұрын
@@pattaarunkumar1119మానవ జాతి
@DamodarReddy9 ай бұрын
Be positive. Expecting soft language. Swathvikam ga. Tks for better understanding. @@pattaarunkumar1119
@RaviKumar-qi8sj5 ай бұрын
S Reddy garu
@PanduNarasimha19Ай бұрын
Really superb interview and very useful content for everyone.... Guruji ki paadaabhi vandamaalu 🙏🙏🙏🙏🙏🙏
@rajetisyamalarao54432 жыл бұрын
శ్రీ యోగా నంద భారతి స్వామి వారికి నమస్కారాలు... స్వామి మీ ప్రసంగం చానల్ ధ్వారా విని నా జీవితం ధన్యం అయ్యంది... ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు...మీకు ప్రత్యక ధన్యవాదాలు...,💐💐💐
@vishwamitratv-p3h Жыл бұрын
ఇంత మంచి ఇంటర్వ్య అందించిన శ్రీ సన్నిధి టి.వి.కి థాంక్స్
@ravitejajannakooti78812 жыл бұрын
🙏హరి ఓం 🙏 శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః అద్భుతం గురుదేవా
@karrepadma55082 жыл бұрын
పూర్వ జన్మ సుకృతం ఉంటేనే మల్లీ సాధన మొదలు పెడుతారు. ఉధా - ఒక స్టూడెంట్ తన తండ్రికి ఉత్తరం రాస్తున్నాడు . పూజ్యులైన నాన్నగారికి అంటూ మొదలు పెట్టీ విషయం రాస్తున్నాడు మధ్యలో కరెంట్ పోయింది అప్పుడు చీకట్లో రాయలేడు కదా. అందుకనీ ఆపేసాడు కొంత సేపటికి కరెంట్ వచ్చింది అప్పుడు రాయడం మొదలు పెట్టాడు అయితే మల్లీ మొదటి నుండి రాయడు కదా ? పూజ్యులైన నాన్నగారికి అంటూ.. ఎక్కడైతే ఆపేసాడో లైటు రాగానె అక్కడి నుండే మిగిలింది రాస్తాడు.... అలాగే. గతజన్మలో ఏదైతే సాధన చేస్తూ మరణించాడో. మల్లీ పుట్టాక అక్కడ ఆగిపోయిన దాన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాడు అని అర్థం 🙏 గురువు గారికి ధన్యవాదాలు 🙏
@RaviKumar-qi8sj5 ай бұрын
This is absolutely correct sister. Excellent example you have shared.
@shivakrishna10242 ай бұрын
🙏👍
@nagireddyaparna37772 жыл бұрын
మీ లాంటి వారు ఎంతైనా అవసరం సర్ మానవ జాతికి., మీ అమూల్యమైన సందేశమును బట్టి కృతఘ్నులము.,. ఇంకా ఇంకా ఇట్టి సందేశాలను జాతికి అందించగలరని మనవి., థాంక్యూ నమస్తే అన్నా👍🙏
@atyamnagavenkateswarlu32822 жыл бұрын
కృతఘ్నులము కాదు, కృతజ్ఞులము.
@sudharanib.4401 Жыл бұрын
కృతఘ్నత అంటే... చేసిన మేలు మరవడం....కృతజ్ఞతా అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం....👍అపర్ణ గారు...😊
@nagireddyaparna3777 Жыл бұрын
@@sudharanib.4401 అవును సార్., కాకపోతే అక్కడ తెలుగులో టైప్ చేయడం లో ఆ పదము కుదరలేదు., ఏది ఏమైనా..,. Thankyou sir👍🙏
@sudharanib.4401 Жыл бұрын
@@nagireddyaparna3777 ధన్యవాదాలు...🙏.👍😊
@ThinkPositive-3695 ай бұрын
చాలా మంచి వీడియో చూశాను , మంచి సందేశం మంచి జ్ఞానం పొందిన అనుభవం కలిగింది ఈ వీడియో చూశాక . చాలా సంతోషం.ధన్యవాదాలు
@satyanadarao99932 жыл бұрын
very very out standing exposition by this great yogi . Reading books alone is not sufficient . Getting guided by him is most important to achieve self realisation My Great respects to such out standing guru and yogi
@satyanarayanabhogireddy83712 жыл бұрын
గురువుగార్కి పాదాభివందనములం 🙏 అద్భుతంగా చాలా నిరాడంబరంగా గొప్ప జ్ఞానాన్ని అందించారు. శ్రీనిధి చానల్ వార్కి ధన్యవాదములు 👋
@venkataraoamancharla25812 жыл бұрын
ò.joke.00 ,dandqqqqqqq0 long ppp
@muskelavenkateshvlogs52642 жыл бұрын
గురువుగారు మీకు పాదాభివందనం
@meenakshipv7499 Жыл бұрын
Ohm sri gurubyonnamaha... chala baaga chepparu swami
🙏Great episode abut Yoga and our ancestors culture and our duty. Most ideal Guru interview
@ananthamarneedi23212 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@veeraprasad86072 жыл бұрын
Bagundi Swamiji,chala vishayalu cheparu
@nandeeswararaopinnana87872 жыл бұрын
మా గురువుగారి అద్భుతమైన యోగ ఇంటర్వ్యూ 🙏🙏🙏👌👌👌♥️
@chittirajukalluri57322 жыл бұрын
Guruji chala Baga chepparu
@pudimuralimohan44162 жыл бұрын
Om sri gurubhyonamaha guruvu gaariki paadabhi vandanaalu 🙏🙏🙏🙏🙏🙏
@vijayapandirlapalli20079 ай бұрын
Thank u sir.. srisanndhu tv ki thanks.. Anchor anna nv super keep it up anna
@cvkprasadcvkprasad89072 жыл бұрын
మంచి ప్రవచనం
@maheswarichalla3492 жыл бұрын
100 percent correct about Kundalini
@akhileshgudipudi9848 Жыл бұрын
90 సంవత్సరాల వయసులో కూడా తెల్ల వెంట్రుకలు నల్లగా అయిపోయాయి అంటే మీ సాధన ఎంత గొప్పదో
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
గురువుగారు ఇండికాఈజీతో నిరంతరమైన సాధన చేశారేమో!!!!!
@rakeshboyilla4927 Жыл бұрын
This is wrong to criticize such grate guru
@sunilkumarv.k.62528 ай бұрын
Think before you criticise some one
@valivetinageshwarao71522 ай бұрын
90 ఏమిటి ఎక్కువే వెంట్రుకలకు రంగువేసి పిన్నిసూపెట్టి మీ పేరు సార్ధకత తాపలే నలుగు ప్రచారాలు యోగులు సమాజపరముగా ఉపయోగపడరు వారికీ తెలిసిన అనుభవము మనము తెలిసినట్టు సొమ్ము చేసుకోవటమే
@lokeshverma555552 жыл бұрын
అద్భుతం! అమోఘం! అపూర్వం!
@tellaramarao18779 ай бұрын
Guruji dhanyavadamulu.
@muralidharrao81532 жыл бұрын
జై గురుదేవ్ మీరు మాకు మహోపకారం చేస్తున్నారు. ధన్యవాదములు అండి. సార్ విశాఖపట్నం లో చింతలఅగ్రహారం దరిమిలా లక్ష్మి పురం గ్రామములో ఒక యోగిని వున్నారు వారితో కూడ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఆవిడ కి చాలామంది యూనివర్సల్ మాస్టర్ తో కాంటాక్ట్ ఉంది. మేడం బ్లేవాట్స్ కీ జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వం అందరికి బోధిస్తారు.
@sreesannidhitvofficial2 жыл бұрын
8074767317 నెంబరకు వివరాలు పంపించండి
@vikramjobworks8102 жыл бұрын
@@sreesannidhitvofficial Grt interview 🙏🙏
@kingking-ns3gg2 жыл бұрын
Yogini gari peru cheppandi dayachesi
@tombarlarajendraprasad64532 жыл бұрын
అమ్మగారి అడ్రస్ పెట్టండి దయచేసి ఫోను నెంబరు పెట్టండి ఇలాంటి గురువుల పరిచయంతో ఎంతో మందికి మేలు జరుగుతుంది ప్లీజ్ దయచేసి చెప్పండి ఫోన్ నెంబరు
@rathnakaramsrinivasraju93742 жыл бұрын
Manchiga chepparu.vandanalu,e ddariki..
@malleshbabun54102 жыл бұрын
guru gari pada padmamulaku na sastanga namaskaramulu yentha goppa cheputhunnaru guruju amrutham adbhutham anchor garu meru supar tq sree sannidhitv
@pavachu2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ... ఎనో కొత్త విషయాలు చెప్పారు గురువుగారు ... శతకోటి వందనాలు మీకు 🙏
Visakhapatnam city Pendurthi area shakshath vaydha vysha swaroopudu Sri Sri Gnagnadha Ashrum lo unna guru garu samdhi Dharsan ki adress adigi mari vallandi.
@mamathareddy5292 жыл бұрын
Namste swami ji
@sriramsaipranavakarthikeya8842 жыл бұрын
Excellent 🙏🕉️🕉️
@sreesannidhitvofficial Жыл бұрын
Thanks for listening
@ram_gopal_..7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ajjiyakavitegalu56052 жыл бұрын
🙏🙏🙏ಹರಿಃ ಓಂ ತತ್ ಸತ್. ಶ್ರೀ ಗುರುಗಳೇ 🤔✡️🔯
@rajendersaini40332 жыл бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@ashwinikumar36322 жыл бұрын
Om Sri Gurubhyo Namaha. Jai Sri Ram Jai Hindhustan Jai jai Bharath
@umamahesh71182 жыл бұрын
🙏🙏🙏jai guru dev
@keerthisree613510 ай бұрын
🙏
@nareshtalapula83967 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreetm53592 жыл бұрын
బాగా చెప్పారు. కానీ అలా తెలిసిన వారు enlightened..!! వారికి ఇక ఇడ పింగళ లో శ్వాస ఉండదు. నిరంతరం షుషుమ్న లోనే ఉంటాది..!!వాళ్ళు తురియా స్థితి లో ఉన్నవారు అని అంటారు అట.
@Dhana932 жыл бұрын
ఎక్కువ కాలం బ్రతికితే ఎక్కువ బాధలు పడాలి, ఎంత త్వరగా ఛస్తే అంత మంచిది
@KalpanaTkalpana-zt8hc Жыл бұрын
Ayite chachhipo
@Dhana93 Жыл бұрын
@@KalpanaTkalpana-zt8hc time vachinappudu andaru chastaru, ni time vachinappudu nuvvu chastavu
@markch9559 Жыл бұрын
ఎక్కువ తక్కున కాదు, బ్రితికినంత కాలం సంతోషం గా జీవించాలి...
@jayalakshmi17025 ай бұрын
ఇలా బాధలు పడుతూ చచ్చేకంటే యోగా నేర్చుకుని ధ్యానం చేస్తూఉంటే ఇలాంటి ఆలోచనలు రావు...ఈ ప్రాపంచిక విషయాల వెంటబడి సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది.... ధ్యానం సమాధి స్థితి లోకి వెళ్ళగలిగితే అప్పుడు అర్ధం అవుతుంది ఆనందం అంటే ఏమిటి అని.... బయటినుండి వచ్చే ఆనందాలు కావు అంతర్ముఖం అయితే అంతరంగం లోనుండి ఆనందం తరంగాలు అనుభవం లోకి వస్తాయి....