Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013

  Рет қаралды 5,560,670

BHAKTHI SONGS | BHAKTI SONGS

BHAKTHI SONGS | BHAKTI SONGS

Күн бұрын

Пікірлер: 1 100
@my3bhakthisongs
@my3bhakthisongs 6 жыл бұрын
ప్రతి రోజు భక్తి పాటలు లైవ్ లో చూడండి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి kzbin.info/www/bejne/eX3FdqOHfbdmhKM Bhakthi Songs LIVE kzbin.info/www/bejne/eX3FdqOHfbdmhKM
@RamaKrishna-tw2uy
@RamaKrishna-tw2uy 6 жыл бұрын
Antaru neeve
@bathulaedukondalu7878
@bathulaedukondalu7878 6 жыл бұрын
Good
@muralidharakkala6137
@muralidharakkala6137 6 жыл бұрын
Verey good songes
@sunandakeesari658
@sunandakeesari658 5 жыл бұрын
Ya guru garu mi patalatho ma manasu ki entho prashanthi entho hai okamatalo cheppali ante mammalini memu maimarupu chendhuthunnamu
@kameshwarichokkara3121
@kameshwarichokkara3121 5 жыл бұрын
BHAKTHI SONGS | BHAKTI SONGS Yb KFCbhaktisong
@kalvakotk
@kalvakotk Жыл бұрын
ఎంతో హాయిగా మథురంగా వుంది.
@narasimharao9545
@narasimharao9545 Жыл бұрын
అయ్యా బాలకృష్ణ ప్రసాదు గారు ఆ సప్తగిరి శ్రీనివాసుని కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు మీ జీవితం ద్ధన్యం మీ పాటలు వినే అదృష్టం మాకు కలిగినందుకు. మా జన్మలు ధన్యం
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 5 ай бұрын
ఆ కాలం అన్నమయ్య గాత్రం మేము వినలేదు ఈ కాలం అన్నమయ్య గాత్రం విని తరిస్తున్నాము. మీకు శతకోటి వందనాలు
@satyanarayanamantravadi6274
@satyanarayanamantravadi6274 6 жыл бұрын
నా చివరి శ్వాస మీ గానామృతం గ్రోలుతూ విడవాలని, ఆ అదృష్టం కలుగచెయ్యమని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను సార్!!!!
@venkatk1968
@venkatk1968 2 жыл бұрын
Hope you will have a healthy and long life; yet i pray for your wish to be realized
@sateeshchakravarthy2947
@sateeshchakravarthy2947 2 жыл бұрын
🙏🙏🙏🙏
@Teluguvaditrendu2405
@Teluguvaditrendu2405 2 жыл бұрын
Swami kataksha sddhi rastthuu🙏 🙏🙏GOVINDHA 🙏🙏
@user-ke1pp2ke1s
@user-ke1pp2ke1s 2 жыл бұрын
ముందుగా మీరు ఆయురారగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా, తదుపరి గోవిందుడు మీ కోరిక తీర్చుగాక..
@shashankradharapu3990
@shashankradharapu3990 Жыл бұрын
Sir 🙏🏻🙏🏻
@molakapraveen
@molakapraveen Жыл бұрын
ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐
@janardhananaidup6844
@janardhananaidup6844 5 жыл бұрын
నేను తిరుపతిలో చదివే రోజుల్లో శ్రీకోదండరామ స్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు... మళ్ళీ ఇలా వింటున్నాను
@ramanamurrty2651
@ramanamurrty2651 4 жыл бұрын
Good , Can you please tell which Year ? ..
@ramanamurrty2651
@ramanamurrty2651 4 жыл бұрын
Which Year , Please ?
@janardhananaidup6844
@janardhananaidup6844 4 жыл бұрын
2003-04
@kvijay8348
@kvijay8348 2 жыл бұрын
Oriental college...?
@krishnatanikonda5506
@krishnatanikonda5506 2 жыл бұрын
Luckily
@devannayakgugulothu379
@devannayakgugulothu379 5 жыл бұрын
ఏమి అద్భుతం అమృతం లా ఉంది పాట గురువుగారు ఆ స్వామియే పాటల కోసం మిమ్మల్ని పుట్టించాడు 🙏🙏🙏💐👏👏👏👏👌👌👌👌👍
@bolukondaharikrishna5550
@bolukondaharikrishna5550 Жыл бұрын
అన్నమాచార్య కీర్తనలు ఇంత మధురంగా ఆలపించిన గురువు గారి జన్మ చరితార్థం అయినది... ఆయన గాత్రం వినే భాగ్యం మనకు కలిగినందుకు మన జన్మ కూడా పావనం అయినది అని నేను భావిస్తున్నాను... ఓం నమో నారాయణాయ...
@santoshbheemavenkatakirana8496
@santoshbheemavenkatakirana8496 Жыл бұрын
right sir
@rajumunjala6979
@rajumunjala6979 4 жыл бұрын
ఇంత చక్కని శ్రద్ధా భక్తి గల స్వరం మీ సొంతం...ఇంత చక్కని అన్నమయ్య కీర్తనలను మాకు అందించిన మీకు... మీకు ఇంతటి గానామృత భాగ్యం అందించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి హృదయపూర్వక వందనం🙏🙏💐💐
@komurannachintala2693
@komurannachintala2693 2 жыл бұрын
సూపర్. సూపర్.🙏🙏🙏🙏🙏
@sreenivasaraghumadabushi6770
@sreenivasaraghumadabushi6770 4 жыл бұрын
ఎంత మాధుర్యము మీ గొంతులో ఆ దేవదేవుని కృపాకటాక్షాలు మీపై వుండి మీరు ఇలాగే పాడుతూ ఉండాలని
@g.sureshkumar2694
@g.sureshkumar2694 2 жыл бұрын
మీరు పాడే పాటలు వింటుంటే మనసు పులకరించి పోతుంది సర్ 100కాలాల పాటు ఇలాగే పాటలు పాడుతూ ఉండాలి అని ఆ వెంకటేశ్వర స్వామి నీ వేడుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ
@venugopalannam5620
@venugopalannam5620 3 жыл бұрын
ఒక గాత్రం ఇంత సమ్మోహనాన్ని కలిగి ఉంటుందా ! ? ! సాహో.. బాల కృష్ణ ప్రసాద్ గారు సాహో... సాహో... వేణువిజయ
@pendotasasikala7650
@pendotasasikala7650 Жыл бұрын
ఈ మీ గానామృతంతో ఆ హరిని మా కళ్లముందు సాక్షాత్ కరింప చేశారు.మీరు ఆయురారాగ్యలతోపది కాలాల పాటు భ క్తి గాణామృతంతో మమ్మల్ని పరవశింప చేయాయలని కోరుకుంటూ, ద న్యవా ద ములు.
@hobulapathi8326
@hobulapathi8326 6 жыл бұрын
మధురమైన కంఠంతో స్వామి వారి అనుగ్రహం పొందిన మిమ్మల్ని ఏమని పొగడాలి గురువు గారు.
@durgabhavani115
@durgabhavani115 6 жыл бұрын
Nice song
@tejababu8340
@tejababu8340 Ай бұрын
నభూతో నభవిష్యతి అన్న రీతిలో మధుర గానం చేశారు
@anilkumarvellanki3056
@anilkumarvellanki3056 6 ай бұрын
నా తుది శ్వాస విడిచే వరకు అలమేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలని ప్రతి సంవత్సరం లో మూడు సార్లు తిరుపతి రావడానికి అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ నమో వెంకటేశాయ
@s.s.lakshmi
@s.s.lakshmi 3 жыл бұрын
వినా వేంకటేశ ననాధో ననాధ సదా వేంకటేశ స్మరామి స్మరామి హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ Ilపll అంతయు నీవే హరి పుండీకాక్ష (2) చెంత నాకు నీవే శ్రీ రఘు రామ llఅంతయుll Ilచll కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి.... తలపును నీవే దరణీధర నా నెలవును నీవే నీరజ నాభ ll అంతయుll Ilచll తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియి నీవే విఠలుడా.... నా వెనక ముందు నీవే విష్ణుదేువుడా ll అంతయు ll Ilచll పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్ట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వేంకటేశ్వరుడా ....... నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ll అంతయు ll
@hanumantharao1308
@hanumantharao1308 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ఎందరో మహానుభావులు అందరికి వందనములు. అన్నమాచార్యులు రచించి ఆనందించారు, పుణ్యాత్ములు దాచి ఉంచారు ఈ కీర్తనను, అపర అన్నమాచార్య గారు ఆలపించారు. ఏ మహాను భావుడో యూట్యూలో పెట్టారు. లక్మి గారు అక్షరబద్ధం చేసి స్వామికి సమర్పించి అందరికి ప్రసాదంగా పంచారు. మేము ధన్యులమైనాము విని. అందరికీ ధన్యవాదములు.
@ratnavathivadali895
@ratnavathivadali895 Жыл бұрын
Es I'll explain I'm wao W
@yadagirivenkataramana5759
@yadagirivenkataramana5759 Жыл бұрын
Goo 🙏
@LakshmiVanitha-e8s
@LakshmiVanitha-e8s 10 ай бұрын
Chakkati patanu Aandincharu
@srideviyellanki7579
@srideviyellanki7579 10 ай бұрын
🙏🙏
@bumannamothuku5601
@bumannamothuku5601 Жыл бұрын
ఇ పాట వింటే భక్తి ఉన్నా మనస్సు కదలకుండా ఉండలేదు
@narayanamadhala2734
@narayanamadhala2734 3 ай бұрын
అవును స్వామి
@telugumuralikrishna
@telugumuralikrishna Жыл бұрын
Mi Madhura gaanam tho vere prapancham chuse avakasam kalpincharu... OM NAMO VENKATESAYA...,
@raghunandannyapathy5147
@raghunandannyapathy5147 3 жыл бұрын
నమో శ్రీ వెంకటేశ్వర....బాల కృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా vinipinchaaru🙏
@Ram27823
@Ram27823 7 жыл бұрын
మీ మధుర గానామృతంలో నిరంతరం పరవశించి పోతున్నాము. సాక్షాత్తు ఆ పదకవిత పితామహుడు తన పదాలను మీ నోట పలికిస్తున్నాడేమో అని అనిపిస్తుంది
@devannayakgugulothu379
@devannayakgugulothu379 5 жыл бұрын
Avunu👍
@ashokchukka1633
@ashokchukka1633 5 жыл бұрын
Currect brother
@DeveeKitchen
@DeveeKitchen 5 жыл бұрын
Exactly
@vasudevarao6950
@vasudevarao6950 4 жыл бұрын
వినసొంపుగా ఉండి వెంకటేశ్వరునిపై దృష్టి నిలిపించే పాట
@bhanuprakashmanga241
@bhanuprakashmanga241 4 жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన నోట అన్నమయ్య కీర్తనలు వినటం మన జన్మ ధన్యం.
@SivaPrasad-ud9ii
@SivaPrasad-ud9ii 2 жыл бұрын
(రాగమ్: ) (తాలమ్: ) పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ 2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా 3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
@sathyaraju6018
@sathyaraju6018 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@prathyushareddy270
@prathyushareddy270 2 жыл бұрын
🙏🙏
@sridharpallikonda1857
@sridharpallikonda1857 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prabhaar7244
@prabhaar7244 Жыл бұрын
❤నమో వేంకటేశాయ❤
@vaishnavikammara5536
@vaishnavikammara5536 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉
@rajakuppam245
@rajakuppam245 2 жыл бұрын
ఆహా ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే .గురువు గారికి ధన్యవాదాలు
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 Жыл бұрын
భక్తి శ్రద్ధలతో పాడితేనే పాటకు మాధుర్యాన్ని అందించగలం.అద్భుతమైన గాత్రఞ"👏
@survepallivenkatachalam2895
@survepallivenkatachalam2895 4 жыл бұрын
అన్నమయ్య మీకు శత కోటి దండలయ్యా అద్భుతమైన పద కవిత దానికి తోడు బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే ఎన్ని జన్మల పుణ్యమో మా జన్మ ధన్యం 🙏🙏🙏
@Seenu-j6t
@Seenu-j6t 9 ай бұрын
ఆ గోవిందుని krupkatkshamu గరిమెళ్ళ గారు సంపాదించిన వరప్రసాధం. నారాయణా నారాయణ.
@ahemu011
@ahemu011 5 жыл бұрын
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీరఘురామ కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠ్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా పుట్టుగు నీవే పురుషోత్త మా కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
@penchalaiahg3867
@penchalaiahg3867 2 жыл бұрын
7th
@govindrouthu7704
@govindrouthu7704 Жыл бұрын
🙏💐💐💐
@gopaluppara6810
@gopaluppara6810 Жыл бұрын
🙏🙏🙏
@jaijagannathchandrasekhar9721
@jaijagannathchandrasekhar9721 7 ай бұрын
Chala thanks
@kiranpatel7070
@kiranpatel7070 2 жыл бұрын
ఆహా.. ఏమీ గానాము... స్వయంగా ఆ అన్నమయ్యే వచ్చి గానం చేస్తున్నట్టు ఉంది. ఎంత వినిన మరల మరల వినాలని ఉంది. Thankyou sir. ఓం నమో వేంకటేశాయ
@raghubondalapati
@raghubondalapati Ай бұрын
🙏🙏🙏
@venkateshwarluvandanapu4793
@venkateshwarluvandanapu4793 6 жыл бұрын
మంచి సంగీతమును అందించి జనరంజకముగ పాడిన మీరే అన్నమయ్య కీర్తనల వ్యాప్తికి రధసారదులు
@rameshreddykistampeta2016
@rameshreddykistampeta2016 5 жыл бұрын
tq verymuch
@thodetyanjaneyulu7423
@thodetyanjaneyulu7423 3 жыл бұрын
Jb5lnb gugyy tttggsr
@ShreshtComputers
@ShreshtComputers 22 күн бұрын
అప్పట్లో అన్నమయ్య ఇప్పట్లో మీరు పడుతుంటే, మనసు కీ ఎంతో హాయిగా ఉంది స్వామి వారికి చాలా దగ్గర ga ఉన్నటు ga వుంది మీరు నిండు నూరేళ్లు స్వామి వారి ఆశీర్వాదం తో చల్లగా గా ఉండాలి సార్ జై శ్రీమాన్ నారాయణ 🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
@korisapatiramu789
@korisapatiramu789 3 жыл бұрын
గంధర్వ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిన మహానుభావులు
@i.kthebestworldnews842
@i.kthebestworldnews842 4 жыл бұрын
ఆ పరమాత్మ పై అన్నమయ్య గీతాంజలి మీగొంతు నుండి జాలువారిన ఆణిముత్యాలు
@rameshmekala4321
@rameshmekala4321 2 ай бұрын
స్వామి వారి కీర్తనలు వింటుంటే పోయిన ప్రాణము వచ్చినట్టు అవును ఎన్ని జన్మలు ఎత్తిన సరిపోదు ఈ కీర్తనలకు
@rajasekharvellala7353
@rajasekharvellala7353 2 жыл бұрын
ఈ జన్మలో అన్నమయ్యను మీలో చూసుకుంటూ ఆ అన్నమయ్య కీర్తనలు మీ నోటి వెంట వింటూ మేము ధన్యుల మవుతున్నాము మీకు నిండు నూరేండ్లు ఆయుషు ప్రసాదించి ఇంకా మరెన్నో కీర్తనలు మీ మధుర మైన గాత్రం ద్వారా వినే అవకాశం కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడు కొంటున్నాము ..... మీ రాజశేఖర్
@nakkachinna1915
@nakkachinna1915 4 ай бұрын
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుత దైవం అలాగే అన్నమయ్య కీర్తనలు మహా అద్భుతం వెంకటేశ్వర్ కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ హరే వెంకటేశా
@rajeswarammnarappagari9635
@rajeswarammnarappagari9635 3 жыл бұрын
సార్ ఈ కీర్తన ఎప్పుడు విన్నా మనసు ప్రశాంత త పొందుతుంది. ఈ భక్తి ,ఈ స్వరము ,ప్రశాంతత నిస్తుంది.ఆదేవదేవుడు మీకిచ్చిన వరము.
@rajkumarkaripe5291
@rajkumarkaripe5291 3 ай бұрын
అన్నమయ్య అల్లిక! బాలకృష్ణ గాత్రం!ఆ కలియుగ దైవ కటాక్షం!!
@seshagiriraopantangi5028
@seshagiriraopantangi5028 Жыл бұрын
ఎంత మధురం మధురం మధురం అయిన గానం అందించిన మీకు శతకోటి వందనములు
@abhiramnarayanjuluru8303
@abhiramnarayanjuluru8303 10 ай бұрын
Thank you so much for your song and thank you for making this song 😃
@abhiramnarayanjuluru8303
@abhiramnarayanjuluru8303 9 ай бұрын
😊
@nampallikumar2548
@nampallikumar2548 4 жыл бұрын
ఆహా మనసుకు ఎంత హాయి గా ఉందో ఈ పాట గురువు గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు
@satyanarayanakommineni3813
@satyanarayanakommineni3813 2 жыл бұрын
P⁰
@jogaraodonka4965
@jogaraodonka4965 Ай бұрын
సాధన ,తపస్సు తో నే ఇంతటి ప్రభావవంతమైన గానామృతం సాధ్యం
@swaruparanisathelli5219
@swaruparanisathelli5219 4 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమయిన గొప్ప భక్తి గీతం
@narasimharao9545
@narasimharao9545 Жыл бұрын
Óme namo naaraayanay Sri balakrishna garu meeku meeree sati a bhaghavanthunni choosinatluga vunnadi meeku johaarulu guruvugaaru
@srinivasvipparla4923
@srinivasvipparla4923 6 жыл бұрын
అద్భుత గనామృతం గరిమెళ్ళ వారి గళం నుండి.......
@ramaraomarni5028
@ramaraomarni5028 4 жыл бұрын
Srinivasuni bangaru pada padmamulunu na chetito takinanta tanmaytvamu pondutanu balakrishna prasad garu me amurutamayumaina gatram meedi sir sri varu patalanu me sweet voice nundi vinadam naku chela istam.
@venugopalannam5620
@venugopalannam5620 3 жыл бұрын
I get TEARS in my eyes, whenever I listen to this song. I could not get the reasons for my tears so far. HATS OFF TO Sri Balakrishna Prasad gaaru.. సాహో... సాహో
@manojkumarrajaka5204
@manojkumarrajaka5204 2 жыл бұрын
Mee too...
@1975-k6z
@1975-k6z Ай бұрын
అద్భుతమైన గాత్రం మనస్సు ప్రశాంతంగా ఉన్నది
@rameshbabusrivangipuram8750
@rameshbabusrivangipuram8750 6 жыл бұрын
Melodious. No one can sing any annamayya song as great as Balakrishna prasad sir
@RaghunathLucky
@RaghunathLucky 6 ай бұрын
మంచి అనుభూతి పొందుతున్నా గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా నా మనసు చాల ఆనంద గా ఉంది స్వామీ మీకు పాదాభి వందనాం
@nationfirst6939
@nationfirst6939 2 жыл бұрын
ఈ పాట వింటూంటే సాక్షత్ ఆ గోవిందూడూ కన్నూల మూందే ఉన్నాటూనాడూ ఉందీ స్వామీ 👏👏👏👏
@Krishnaveni-zo8mk
@Krishnaveni-zo8mk 2 жыл бұрын
ఎలాంటి గొప్ప రచన ఎలాంటి సాహిత్యం మా లాంటి పామరులకు తెలియజేయడానికి ఆ వేంకటేశ్వరుడు పంపిన చిన అన్నమాచార్య అనవచ్చు అయ్యా గురువు గారు,, మీ గాత్రం వెయ్యేళ్ళు నిలుస్తుంది మీకు గొప్ప ఆయువు శక్తి ...గాత్రామృతం ఇంకా చాలా చాలా చాలా కాలం వుండాలి అని స్వామి వారిని కోరుకుంటున్నాను
@atchuthdimili1950
@atchuthdimili1950 2 жыл бұрын
అపర అన్నమయ్య మీరు.పాదాభివందనాలు
@Srinivas-l2r
@Srinivas-l2r Ай бұрын
స్వామి ఈ పాట రోజు ఒక్కసారైనా మా దేవాలయం లో వినిపిస్తా మా ఊరి వాళ్ళు కు
@ArtistThiru1975
@ArtistThiru1975 5 жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమౌ...తాళ్ళపాక అన్నమయ్యను చూడలేకపోయినా...స్వామి వారి చరణారవిందములు మీ మధురమైన గీతామృతముతో కన్నులారా కాంక్షించే భాగ్యము కలుగుతోంది... ఒక్కసారి అవకాశం ఉంటే...మీ పాదాలను పన్నీటితో కడిగే భాగ్యాన్ని కలిగించాలని వేడుకొంటున్నా...బాలకృష్ణ ఆచార్యులవారు....
@anjaiahnimmanaganti6506
@anjaiahnimmanaganti6506 5 жыл бұрын
Sweet voice I never forget this song
@srinivasbobbili3059
@srinivasbobbili3059 10 ай бұрын
అవును, అవకాశం వస్తే గురువుగారి పాదాలను పన్నీటితో కడిగి, ఆ నీటిని తలమీద చల్లుకోవాలి 🙏🙏🙏🙏
@rangaswamynamala518
@rangaswamynamala518 4 жыл бұрын
గరిమెళ్ళ శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు పద కవిత పితామహుడు అన్నమాచార్యుల గారి కీర్తనలు అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడు కలియుగ దైవము యొక్క సంకీర్తనలు మీ శ్రావ్వమైన గళమునుండి వింటుంటే శ్రీ వారి సన్నిధిలో వున్నట్టు భ్రాంతి కల్గుతున్నది.మధురమైన మీ గానామృతంతో మా మనసును మైమరచి పోవుచున్నాము,నిరంతరం మీ సంకీర్తనలు వినాలనిపిస్తుంది.మీకు శత సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏
@suryajanttribhovandas5413
@suryajanttribhovandas5413 Жыл бұрын
Haripudarikaksha, Really nice song & voice of shri Balkrishnaprasad. Though I am Gujarati , and I do not understand the meaning of some pallavis, I like this song very much and I can play it on my Casio with Raag Hindola. Its Music I have learnt from Music-Guru Shri Vachspati by his Video. Nice Song
@rangaswamynamala518
@rangaswamynamala518 4 жыл бұрын
వాగ్గేయ అన్నామాచార్యులు గారు పాడగా వినలేదు గాని తమ మధురమైన గళమునుండి జాలువారుతున్న అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసు తన్మయత్వం తో పులకించి ఆ వెంకటనాథుని దివ్యమంగళ సన్నిదిలో వారిని చూస్తున్నంత అనుభూతి కలుగు తుంది.వాగ్గేయకారులు అన్నాచార్య రచనలకు మృదుమధురంగా ఆరోపిస్తున్న కీర్తనలు ఎన్నీ మార్లు విన్నా వినాలని పిస్తుంది.మాకు భాగ్యము కలుగు చేసినందులకు మీకు సదా కృతజ్ఞతలు మహాత్మా! 🙏🙏🙏🙏🙏
@kiranvarma9517
@kiranvarma9517 4 жыл бұрын
"Kulamunu Neeve Govindhuda.." ee oka line mana andariki ardham aythe chalu.. there wil never be any differences among us.. only peace n happiness.. let us all be kind to one another.. Om Namo Venkatesaya 🙏
@padmalathakalabarigi2654
@padmalathakalabarigi2654 3 жыл бұрын
🙏chala baga selavichchaarandi..
@asreepriya8442
@asreepriya8442 3 жыл бұрын
Kulamu ante... Brahmanulu, rajulu ani Kadu.... Kulamu= Vamsamu( Telugu Pandithulanu)....
@omprakashk8775
@omprakashk8775 3 жыл бұрын
After interview line 😊
@Yashwant.566.
@Yashwant.566. 2 жыл бұрын
Supper
@prasadraguthu7592
@prasadraguthu7592 2 жыл бұрын
Mee patalu gaana amrutham vintuunte thanmayam loki velli pothaamu sir 🙏🙏🙏
@laxmiprasadpv8067
@laxmiprasadpv8067 Жыл бұрын
Melodious voice. Great rendition. I was mesmerized. Pranams to Shri Balakrishna Prasad gaaru
@SrinivasGiduthuri-ln5nx
@SrinivasGiduthuri-ln5nx 2 ай бұрын
మీ పాటలు అమృతం ఘంటసాల వారి పాటలు ప్రత్యేకంగా భక్తి పాటలు దేవాలయములలో పాడుతూ మీ పాటలు ఎన్నో కీర్తనలు ప్రాక్టీసు చేయుచున్నాను గురువుగారు మీరు నన్ను ఆశీర్వదించండి❤❤❤
@hobulapathi8326
@hobulapathi8326 5 жыл бұрын
అపర అన్నమయ్య మన గురువు గారు ధన్యవాదాలు సార్.
@venugopal473
@venugopal473 3 жыл бұрын
Jai Govindha Govindha Govindha
@yashodharanaralashetty2573
@yashodharanaralashetty2573 2 жыл бұрын
Sir mee patalu really chala madhuramaiyana gana amrutham.
@sowjanyahrr
@sowjanyahrr 6 жыл бұрын
No words. Only devotion. Bala krishna Prasad garu mee paata vini dhanyulamu ayyamu
@mohandharma6702
@mohandharma6702 2 жыл бұрын
Keerthana vintu Edo lokalaku vellina bhavana kalugutundi ,chala prashanth Anga undi,Govinda,Govinda,Govinda
@venugopalacharya1347
@venugopalacharya1347 2 жыл бұрын
This song makes me dissolve my self in bhakti such a wonderfulof annamacharya keerthana in the vibrant voice of my guru sri bala murali prasad
@raosubba5557
@raosubba5557 27 күн бұрын
Garimella Balakrishna Prasad garu - Namaskaram. Meeru paadina ANTHAYU NEEVE madhurati madhuramga ఉంది. Out of Fascination, I started to Learn this beautiful అన్నమయ్య కృతి. మీరు ధన్యులు, Sir. Regards Mallampalli
@bhavanivenkata5533
@bhavanivenkata5533 4 жыл бұрын
ప|| అంతయు నీవే హరి పుండరీకాక్ష | చెంత నాకు నీవే శ్రీరఘురామ || చ|| కులమును నీవే గోవిందుడా నా | కలిమియు నీవే కరుణానిధి | తలపును నీవే ధరణీధర నా | నెలవును నీవే నీరజనాభ || చ|| తనువును నీవే దామోదర నా | మనికియు నీవే మధుసూదన | వినికియు నీవే విట్ఠలుడా నా | వెనకముందు నీవే విష్ణు దేవుడా || చ|| పుట్టుగు నీవే పురుషోత్తమ | కొన నట్టనడుము నీవే నారాయణ | ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు | నెట్టన గతి ఇంక నీవే నీవే ||
@drawingworld569
@drawingworld569 3 жыл бұрын
Thanku
@Ujwalsurya
@Ujwalsurya 3 жыл бұрын
Thanks for lyrics
@vidyavenupawar6364
@vidyavenupawar6364 3 жыл бұрын
Thanks for lyrics
@rajashreeraju261
@rajashreeraju261 3 жыл бұрын
Thank you for the lyrics 👍👍👌👌👌
@vikithavicky6956
@vikithavicky6956 3 жыл бұрын
🙏🙏🙏🌹🌼🌸🌺🌹🌺🌼🌹🙏
@padmalatha7385
@padmalatha7385 3 жыл бұрын
Enni marlu vinna veenula vinduga unnadi ee gaanam.Garimella gari madhuramaina kantham,ankita bhakti bhavam,ee paataki marinta vannelu adhaayi.
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Жыл бұрын
బాలకృష్ణ గారు మీరు ఇటువంటి కీర్తనలు ఇంకా పాడాలని మాకోరిక నమో వెంకటేశ
@dadisettikondalarao910
@dadisettikondalarao910 6 жыл бұрын
Excellent tone of Sri Balakrishna prasad is God's gift to perform devotional songs of Lord Sri venkateswara swamy songs is our gift of Sri Balakrishna Prasad
@mbdas8301
@mbdas8301 Ай бұрын
What an awesome voice Balakrishnaji! I'm just blown over! Brings us to the Lord! Very few singers can do so!
@aartipathak315
@aartipathak315 4 жыл бұрын
Very very Sweet Bhajan. Everyday I listen to this Bhajan while Performing puja. My Lord Vyankatesha Shri Balkrushna Prasad sir is really Great...!! My Pranam to you sir. 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 4 жыл бұрын
Yes madam wonderful comments... He is an unique person who is most popular and well knowledged musician..... I'm proud of great artist Sri Prasad gaaru.... Honest dedicated and well disciplined in his field of music and composition 🙏🙏🙏🙏🙏🙏 thank you
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 4 жыл бұрын
God gift to us
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 5 жыл бұрын
స్వామి...విని తరించి పోయాను.స్వామి దర్శనం ..పుణ్యఫలం.
@sarpavani8193
@sarpavani8193 5 жыл бұрын
My favorite song and my favorite singer🎤 is GBP Sir I am great fan of Sir and I have all most all songs of Sir I pray to Lord venkateswara to bless Sir like this many year and bless every bhakt also
@sireeshamadugula30
@sireeshamadugula30 5 жыл бұрын
Me too
@tnmrtnmr8156
@tnmrtnmr8156 5 жыл бұрын
@@sireeshamadugula30 metoo
@thisis6137
@thisis6137 4 жыл бұрын
, 😂😂
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 3 ай бұрын
అద్భుతం సార్ దేవ దేవునిఅనుగ్రహం ధన్యవాదాలు
@lakshmireddy1489
@lakshmireddy1489 Жыл бұрын
గోవింద గోవింద ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
@suryanarayanat2229
@suryanarayanat2229 4 жыл бұрын
ఈయన కారణ janmudu. అన్నమయ్య గారి గొంతు. భగ వంతు ని సేవలో త రి స్తూ న్నారు
@chanvyas1577
@chanvyas1577 7 жыл бұрын
అంతయు నీవే హరి పుండరీకాక్ష - చెంతనాకు నీవే శ్రీరఘురామ కులమును నీవే గోవిందుడా నా - కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా - నెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదర నా - మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠ్ఠలుడా నా - వెనకముందు నీవే విష్ణు దేవుడా పుట్టుగు నీవే పురుషోత్త మ - కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు - నెట్టన గతి ఇంక నీవే నీవే
@venkatkotu1842
@venkatkotu1842 7 жыл бұрын
chan vya
@venkateswarareddy8531
@venkateswarareddy8531 7 жыл бұрын
very peaceful and happy relaxing heart touching song.sir you are god's gift to us
@lalithprasad5679
@lalithprasad5679 7 жыл бұрын
chan vyas jyeershshtlpurthimhothsav
@lalithprasad5679
@lalithprasad5679 7 жыл бұрын
Venkateswara Reddy the world of
@kiranrachapudi3182
@kiranrachapudi3182 7 жыл бұрын
chan vyas L
@mannemsarada5744
@mannemsarada5744 4 жыл бұрын
ఏ పాట కాపాట మమ్మల్ని భక్తిరసం లో ఓలలాడిస్తున్నాయి గురువుగారూ.పాదాభివందనాలు ఆ
@globallead022
@globallead022 3 жыл бұрын
Guruvugaru, you are really blessed with His Realisation 🙏🙏🙏 Whenever I want to surround myself with Narayana Nama, I listen to your soulful devotional renditions and I feel Srimannarayana in front of me blessing me and telling me that He is always there for me🙏🙏🙏 What power you have Guruvugaru!!! May the world be blessed by your keertanas and Lord Narayana always be with you 🙏🙏🙏🙏🙏Om namo Narayanaya🙏🙏🙏🙏🙏My everyday album without which my day neither begins nor ends🙏🙏🙏
@Ram_talks
@Ram_talks 2 ай бұрын
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా...
@c.veeresh3823
@c.veeresh3823 6 жыл бұрын
మనసు వ్రశాంతంగా ఉంది
@harithaseetharaman4950
@harithaseetharaman4950 4 жыл бұрын
Sir you are gifted to us by Lord Balaji. We all get tears in our eyes, you made us to see Lord by your voice. Thank you very much. No words to express my enjoyment by listening your voice. No one doesn't know how Annamaya will be, but we see him in you. In my life time at least one time wanted to get blessing from you sir. Om Namo venkatesaya.
@ramdasraju9074
@ramdasraju9074 8 ай бұрын
నమస్తే గురువుగారూ... శతకోటి వందనాలు.మాది నిజంగానే మహాభాగ్యం చేసుకున్న జన్మ. ఎందుకంటే మీకు సమకాలీనులం గా వుంటూ పద కవితాపితామహుు అయిన అన్నమయ్యని తలపిస్తూ ..వున్న మీ గానామృతం నువింటున్నాము.మా జన్మ తరించింది.
@ramupothukuchi6459
@ramupothukuchi6459 7 ай бұрын
అయ్యా మీ పాటలు నిత్యం vintamu,
@ramamohanraomuvvala5341
@ramamohanraomuvvala5341 11 ай бұрын
EXLENT GA VINIPINCHAARU SATHAKOTY VANDANAMULU
@chetangolconda350
@chetangolconda350 Жыл бұрын
Very beautiful song with great singer.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@janakichikatamarla1731
@janakichikatamarla1731 Жыл бұрын
Ennisarlu vinna marala vinalani pistundi great voice interesting singer
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 2 жыл бұрын
స్వామిని కళ్ళ ముందు నిలిపారు. ధన్యవాదములు
@varalakshminanduri6560
@varalakshminanduri6560 2 ай бұрын
అద్భుతమైన కీర్తన లు వినే భాగ్యం కలిగింది మాకు 🙏🙏🙏
@sangeethageetha4997
@sangeethageetha4997 7 жыл бұрын
Sir your voice is very peculiar and if god listen ur song he will come to the earth without any alaochana I love ur voice sir it is so nice bala Krishna sir Namasthe....
@itvishal493
@itvishal493 2 жыл бұрын
A t C
@rspanchavati7443
@rspanchavati7443 2 жыл бұрын
అన్నమయ్య గొంతు ఎవరికీ తెలియదు..చెప్పుకుంటుంటే వినడమే తప్ప మనం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వినలేదు. కానీ ఈ గాన గంధర్వుడి గాత్రాన్ని కనులారా చూస్తూ వింటూ తరించడం అదృష్టం....మహా భాగ్యం... ఈ తరం అన్నమయ్య గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు సాష్టాంగ నమస్కారం..🙏🙏🙏...
@talarivenkateshwarlu2291
@talarivenkateshwarlu2291 Жыл бұрын
Ihuuuhuu
@Krishnaveni-zo8mk
@Krishnaveni-zo8mk 2 жыл бұрын
నీరాజనం పాట. వచ్చెను అలమేలు మంగ అంతయు నీవే హరిపుందరీకాక్ష ఏమని పోగడవచ్చు సిన్నికా పాటలు ఒకటేమిటి మే గాత్రమధు ర్యం విని ఈ జన్మ ధన్యం
@sharathmadamraj9900
@sharathmadamraj9900 8 жыл бұрын
balakrishna prasad gari gontulo swayamga annamayyache swamy varu amrutam poyincharemo mee gontuku hrudayapurvaka vandanalu
@nandyalasreenivasulu1971
@nandyalasreenivasulu1971 7 жыл бұрын
sharath madamraj good
@ramachandraraogogulapati6360
@ramachandraraogogulapati6360 7 жыл бұрын
Nandyala Sreenivasulu g
@lavanyapalaparthi8913
@lavanyapalaparthi8913 7 жыл бұрын
sharath madamraj SAS a
@nimmarajuravikumar9379
@nimmarajuravikumar9379 7 жыл бұрын
AA MADHURAM ANNAMAYYA VACHHI PADUTUNNATTUNDI.
@maramreddythirupathireddy.9303
@maramreddythirupathireddy.9303 6 жыл бұрын
Paramatmdu memalini challaga chudali balakrishnagaru
@Seenu-j6t
@Seenu-j6t 3 жыл бұрын
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఒక భాగ్యశాలి కలోవెంకటుని గురించి గానకచేరి చేయు అవకాశం కలిగినందుకు.ఆయనగారి జన్మమము చరితార్ధమైనది.
@srinivasmeesa3670
@srinivasmeesa3670 6 жыл бұрын
when i listen this keerthana everytime i feel so peacefully nd tears on my cheeks vth satisfaction ... jai govindha ! tq guruvu garu
@janardhanabhupathi9945
@janardhanabhupathi9945 2 жыл бұрын
Na janma me ganamruthamtho tharinchindi swami
@drizzle195
@drizzle195 5 жыл бұрын
Excellent tone and tune I am mesmerized to this song...
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 9 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Vinaro Bhagyamu
8:04
G Balakrishna Prasad - Topic
Рет қаралды 2,6 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН