Kattedura Vaikuntamu | Priya Sisters | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -014

  Рет қаралды 8,050,213

BHAKTHI SONGS | BHAKTI SONGS

BHAKTHI SONGS | BHAKTI SONGS

Күн бұрын

Kattedura Vaikuntamu | Priya Sisters | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -014
Album Name : Annamayya Pushpanjali
Singers : Priya Sisters,Sarath Santhosh,Bhuvana Kruthi,K R Manogna,K Ganesh
Writer :Traditional
Music : S V Anand Bhattar
#Bhakthi #BhakthiSongs #DevotionalSongs

Пікірлер: 1 700
@my3bhakthisongs
@my3bhakthisongs 5 жыл бұрын
ప్రతి రోజు భక్తి పాటలు లైవ్ లో చూడండి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి kzbin.info/www/bejne/raure5KAhNFlbZI Bhakthi Songs LIVE kzbin.info/www/bejne/raure5KAhNFlbZI
@gadilingagulyam6655
@gadilingagulyam6655 5 жыл бұрын
T
@venkatrao308
@venkatrao308 5 жыл бұрын
E pata vinnaka e janmaku ikachalu anipistundi
@mramanaiah830
@mramanaiah830 5 жыл бұрын
Supersong
@sunithaandsonyporikacharan9181
@sunithaandsonyporikacharan9181 5 жыл бұрын
nice song
@p.vramana6381
@p.vramana6381 5 жыл бұрын
Very fine melodious songs.
@naidugorle4053
@naidugorle4053 3 жыл бұрын
ఎంతో గొప్పది నా దర్మం, నా మతం, ఎంతో గొప్పది నాదేశం.... నేను కదా అదృష్టవంతుడుని ఈదేశం లో ఈ మతం లో పుట్టినందుకు 🙏
@manasatadepalli2999
@manasatadepalli2999 3 жыл бұрын
Dharmo rakshathi rakshathaha🙏🙏🙏🙏
@dondapatianji7601
@dondapatianji7601 3 жыл бұрын
Yes bro 💯
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 2 жыл бұрын
Jai shree krishna
@kkalluri1
@kkalluri1 2 жыл бұрын
ఈ మతంలో పుట్టినందుకు కాదు, ఈ ధర్మాన్ని పాటిస్తున్నదుకు , తలతెగి పడినా మతం మార్చుకో ని మీ పూర్వీకులకు నమస్సులు
@lakshmipriya4456
@lakshmipriya4456 2 жыл бұрын
🙏🙏
@gv9663
@gv9663 4 жыл бұрын
కళ్ళు మూసుకొని ఈ పాట వింటుంటే కలియుగ ప్రత్యక్ష దైవం కళ్ళకు కనిపిస్తున్నాడు.ప్రియా సిస్టర్స్ కు అభినందనలు.
@anumulasudhakar5414
@anumulasudhakar5414 Жыл бұрын
Yes
@divyapruthvi3287
@divyapruthvi3287 Жыл бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ | గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ || సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ | వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ || వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ | కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||
@vastu360
@vastu360 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@dr.yaminiputta
@dr.yaminiputta 7 ай бұрын
Thank you 🙏🙏🙏
@gsknews
@gsknews 6 ай бұрын
Hare Krishna
@NaveenreddyChandrapur
@NaveenreddyChandrapur 6 ай бұрын
Om vekateshaya
@suhasdairies2563
@suhasdairies2563 6 ай бұрын
Thank you
@prathapgoudediga1834
@prathapgoudediga1834 4 жыл бұрын
మీరు ఇలాంటి దేవుళ్ళ పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని ఆ భగవంతుని కోరుకుంటున్న.
@muralinaidu3197
@muralinaidu3197 3 жыл бұрын
యే జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి మధుర గీతాలు వినగలిగే అదృష్టం దక్కింది 🙏
@bhavanireddy4215
@bhavanireddy4215 Жыл бұрын
Annamayya keerthanalu ayana oka karana janmudu..aa venkanna pina unna bakthi tana paata roopam lo rasinaru..
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 3 жыл бұрын
2021 లో సాంగ్ విన్న వారు లైక్ 🙏🏼Excellent song,🙏🏼
@sivaprasad9433
@sivaprasad9433 2 жыл бұрын
2022
@shivavlogs6094
@shivavlogs6094 4 жыл бұрын
మాటల్లో చెప్పలేనిది ఇలాంటి పాటలు విన్నపుడు కలిగే అనుభూతి.
@prudhvibhuvanagiri3990
@prudhvibhuvanagiri3990 3 жыл бұрын
Yes
@singlejourneytravel1995
@singlejourneytravel1995 3 жыл бұрын
Yess
@shivasharma4624
@shivasharma4624 3 жыл бұрын
S
@srinivasnivas7411
@srinivasnivas7411 3 жыл бұрын
@@shivasharma4624 yes I'm Kristina but e song vintunte yedo teliyani madhuranubhuti kalugutundhi
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 2 жыл бұрын
Ounu....antha mahimagala lyrics avi...chala depth lyrics
@muralisweets9737
@muralisweets9737 5 жыл бұрын
నేను ఎంతటి అదృష్టం వంతుడినో నేను హిందూవు గా పుట్టినదు ఈపాటలు వినే అదృష్టం కలిపించిన అందరికి ధన్యవాదములు
@raviaguva1
@raviaguva1 4 жыл бұрын
👍👍👍
@rameshsiripuram6825
@rameshsiripuram6825 4 жыл бұрын
Avunu manam nijanga adhrushtavantulam
@srinivasbadaragani
@srinivasbadaragani 4 жыл бұрын
Excellent bro. We should proud of our religion
@TeluguRajakeeyam
@TeluguRajakeeyam 4 жыл бұрын
నిజం
@nagarjunagannoju227
@nagarjunagannoju227 4 жыл бұрын
@@TeluguRajakeeyam vaduradu inaa vani gurinchi ekada endhuku
@kunishettykavitha3520
@kunishettykavitha3520 3 жыл бұрын
అమ్మా మీ ఇరువురికి నా నమస్కారములు. మీరు చిర కాలము ఆయురారోగ్యములు , సుఖ సంతోషములు కలిగి ఉండాలని ఆ దేవీ దేవుని వేడుచున్నాను అమ్మలు .
@ramakrishnaramakrishna1859
@ramakrishnaramakrishna1859 4 жыл бұрын
2020 కూడ ఈ పాటను విన్న వాళ్లు ఒక లైక్ చేయండి
@viswaksena6
@viswaksena6 4 жыл бұрын
3020 lo kuda vine song idhi ...
@srerambhakth6667
@srerambhakth6667 4 жыл бұрын
100020 okavela vunnakuda ventaru om namo venkateshayya 🙏🏻
@guruprasad6410
@guruprasad6410 4 жыл бұрын
Ajaramaramu Ee Keertana. Asalu Elanti Prashna Vestunnarante Vaalla Sthyi Yenta Takkuvagavundo Alochinchukovachchu. Yem 2020 Lo Rasagnulaina Shrothalaku Karuva?
@eslavathshankar1279
@eslavathshankar1279 4 жыл бұрын
Super
@simmifriends3626
@simmifriends3626 3 жыл бұрын
I like this song
@indiancultureofandra4751
@indiancultureofandra4751 2 жыл бұрын
మీ గానాన్ని మాటల్లో ఎవ్వరు వర్ణించలేరు... మీరు. దే.వుని బహుమతి మాకు🙏🙏🙏❤️❤️❤️🙏❤️❤️🙏❤️❤️🙏🙏💙🌷🌼
@saikumarn5291
@saikumarn5291 Жыл бұрын
మీ కంఠస్వరం నుండి ఈ పాటని విన్న ప్రతి సారి మాకు ఆ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కలిగినంత ఆనందంగా ఉంటుంది..
@PavanKalyan-mo7rs
@PavanKalyan-mo7rs Жыл бұрын
@tmadhu1492
@tmadhu1492 4 жыл бұрын
ఉదయం నుంచి సాయంత్రం దాక ఎంత కష్టపడి పనిచేసుకొని ఇంటికి వచ్చి ఇలాంటి పాటలు వినడం వల్ల చేసిన కష్టం మరిచిపోయాను. నేను చాలా అదృష్టవంతుడను
@gugulothsureshsuresh2587
@gugulothsureshsuresh2587 3 жыл бұрын
Super ga padthunaru
@adhinarayana2401
@adhinarayana2401 3 жыл бұрын
Yes bro
@vastu360
@vastu360 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nagamanikantachinni6400
@nagamanikantachinni6400 Жыл бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీవేంకటపు గొండ
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
మీరు చాలా చక్కగా శ్రద్ధ వహించి కీర్తన మొత్తం లిఖిత రూపంలో అందరికీ అందచేసారు.అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.కానీ మీరు కీర్తన కారులు పాటించిన ప్రాస నియమం తెలుసుకోకుండా పాట ఇచ్చేసారు.మిమ్మల్ని విమర్శిస్తూ రాయటం నా ఉద్దేశం కాదు.చాలామందికి ఈ ప్రాస నియమం గురించి తెలియదు.ఈ కీర్తన లో అన్నమాచార్యుల వారు ద్వితీయాక్షర ప్రాస,అంత్య ప్రాస రెండూ పాటించారు.కీర్తన మొత్తం ప్రతీ వాక్యం కొండ అనే పదంతో ముగించారు.అలాగే పల్లవి,చరణాలు రెండో అక్షరం ఒకటే వచ్చేలా రాసారు.గమనించండి. వేదములే శిలలై వెలసినదీ కొండ ఏదెస పుణ్యరాసులే ఏరులైనదీ కొండ గాడిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీ దేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ గాడిలి అంటే ప్రియమైన అని అర్థం. మీరు సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
గాదిలి అని సవరించుకుని చదవాలని మనవి
@netsurfbiofitforagricultur3433
@netsurfbiofitforagricultur3433 Жыл бұрын
సంగీతం, సాహిత్యం పాట వింటుంటే వొళ్ళు గోగురుపొడుస్తున్నాయి పాడినవారికి పాదాభివందనలు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@lohithstargaming842
@lohithstargaming842 4 жыл бұрын
నేను ఎంతటి అదృష్టం వంతుడినో నేను హిందూవు గా పుట్టినదు ఈపాటలు వినే అదృష్టం కలిపించిన అందరికి ధన్యవాదములు 169
@kapillkumarakula5672
@kapillkumarakula5672 3 жыл бұрын
అమ్మా! మీకు నా పాదాబివందనాలు. ఇంత గొప్ప పాట మాకు అందించి నందుకు.
@64arts61
@64arts61 5 жыл бұрын
ఎంత మంది 10సార్లు కి మించి చూసారు నేను 50సార్లు చూసా
@vishnupooboni5438
@vishnupooboni5438 4 жыл бұрын
Nice bro
@anuannapurnadevanshi426
@anuannapurnadevanshi426 4 жыл бұрын
Tirupati lo vuntara??
@akhil4534
@akhil4534 4 жыл бұрын
Lekkaleni sarlu
@vsindhupriya4125
@vsindhupriya4125 4 жыл бұрын
100 times govinda govinda govinda
@sainaagesh3978
@sainaagesh3978 4 жыл бұрын
Nenu 200 time sir e song
@gudipudisrinivasarao9704
@gudipudisrinivasarao9704 5 жыл бұрын
చాలా బాగా పాడేరు సిస్టర్స్, ఆ గోవిందుని కృప మీకు ఎల్లప్పుడూ వుంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.
@allroundersreenivas4129
@allroundersreenivas4129 3 жыл бұрын
ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి పాటలను ఆస్వాదించే మనసు కలిగేది.... ఇటువంటి అమృతతుల్యమైన పాటలకు డిస్ లైక్ ఇచ్చినవారికి ఎలామనసు వచ్చిందో
@adhilakshmi9167
@adhilakshmi9167 2 жыл бұрын
శ్రీనివాసుని దర్శనం కోటి జన్మల ఫలం🙏
@vrsree
@vrsree Жыл бұрын
Om namo Venkatesaya Govinda Govinda
@pavannikuda1128
@pavannikuda1128 Жыл бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీవేంకటపు గొండ
@saikumarn5291
@saikumarn5291 Жыл бұрын
నా దైవం.. నా భక్తి.. నా సంస్కృతి.. నా హిందూ మతము.. నా భారతదేశం..
@chandrakanthjakka5610
@chandrakanthjakka5610 3 жыл бұрын
ఈ పాటను వింటుంటే ప్రత్యక్షంగా ఆ దేవదేవుని పాదపద్మముల చెంతకు వెళ్ళినంత హాయిగా ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని గానామృతం ఇది. కళ్ళలో మన ప్రమేయం లేకుండా కన్నీటి బాష్పాలు వస్తాయి. ఇంతలా భావోద్వేగానికి మరియు ఆనంద పారవశ్యానికి గురి చేస్తున్న ఈ పాటను పాడిన మీకు మరియు వింటున్న వారికి కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలి. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivas7996
@srinivas7996 10 ай бұрын
మీ గాత్రం వింటుంటే ఆ తిరుమల సన్నిధిలో ఉన్నట్టుంది 🙏🙏🙏
@vastu360
@vastu360 7 ай бұрын
🙏🙏🙏
@divya1075
@divya1075 5 жыл бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ శ్రీ దేవుడుండేటి శేషాద్రి యీ కొండ కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్వి తపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపు టంజనాద్రి పొడవాటి యీ కొండ కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ వరములు కొటారుగా వక్కణించి పెంచేకొండ పరగు లక్ష్మీకాంతు సోబనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దిదివో శ్రీ వేంకటపు కొండ కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
@venkateshyadati8110
@venkateshyadati8110 2 жыл бұрын
ప్రకృతి లో భగవంతుని దర్శించిన అన్నమయ్య
@paapatlaramalakshmi8131
@paapatlaramalakshmi8131 5 жыл бұрын
ఇలాగే పాట వింటూ ప్రాణాలు వదిలేయాలని ఉంది🔊🔊
@charanchaitu2681
@charanchaitu2681 Жыл бұрын
ప|| కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ || చ|| వేదములే శిలలై వెలసినది కొండ | యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ | గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ | శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ || చ|| సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ | వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ || చ|| వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ | కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||
@tarunchunchu7619
@tarunchunchu7619 2 жыл бұрын
ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు తిరుమల కొండల పవిత్రతను మరియు ప్రాముఖ్యతను వివరించారు. స్పష్టంగా, ప్రతి ఏడు కొండల వెనుక ఒక కథ ఉంది మరియు ప్రతి దాని పేరు ఎలా వచ్చింది అనేదానికి ఒక కారణం ఉంది. ఈ కొండలు, నీటి ప్రవాహాలు ఔషధ మూలికల నిక్షేపాలు మరియు హానికరమైన వ్యాధులకు అద్భుతాలు. అందువల్ల ఏడు కొండలు వరాలను ఇచ్చేవిగా భావించబడుతున్నాయి. అన్నమాచార్యుల వారు ఒక చరణంలో కొండ అనేక నీటి ప్రవాహాలకు మార్గమని వర్ణించగా, మరో చరణంలో భగవంతుడికి దగ్గరగా ఉండటానికి ఈ కొండపై అన్ని జీవులు ఎలా వృక్షాలుగా పుట్టుకొచ్చాయో వివరిస్తారు.
@marripatinarayana6212
@marripatinarayana6212 5 жыл бұрын
మీరు పాడిన ఒక పాట విన్నాక ప్రతి పాట వినాలని కోరిక పుట్టింది అంత ఇంపుగా పాడారు.క్రుతజ్ఞతలు
@nookarajup3777
@nookarajup3777 4 жыл бұрын
Super album in Telugu divisional songs
@nookarajup3777
@nookarajup3777 4 жыл бұрын
Super singers sisters
@NASAPPAGARISANKARAREDDY
@NASAPPAGARISANKARAREDDY 2 ай бұрын
Iam proud, because of iam Hindu religion sir
@ramysk8242
@ramysk8242 7 жыл бұрын
శ్రీనివాసుని నివాస ప్రాంగణం అయిన తిరుపతి కొండ విశిష్ఠతను ఇంత గొప్పగా పాడి వినిపించిన మీకు ధన్యవాదాలు.
@ravindharchary4302
@ravindharchary4302 6 жыл бұрын
Danyvadallu govind govind
@shreeharisiddam5511
@shreeharisiddam5511 5 жыл бұрын
Nene prime minister ithe meeku padma shree award isthanu thank u
@vijayshankarroyals3766
@vijayshankarroyals3766 5 жыл бұрын
Annamayya ki cheppukovali manam anunithyam
@sivakulajanardhan8202
@sivakulajanardhan8202 5 жыл бұрын
Yedu kondalavadaa.. Venkataramanaaa... Govindaa.... Govindaa..
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿
@narramadhu2683
@narramadhu2683 3 жыл бұрын
Chalachala chala bagundi 🙏🌹🌹🌹🌹🌹🌹🙏
@dasaryvenkateswarlu9112
@dasaryvenkateswarlu9112 Жыл бұрын
అన్నమయ్య సాహిత్యం, సంగీతం అమోఘం. మనసుకు నెమ్మది కూ రుస్తుంది! అంత వరకు నిజం. గాత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
@vangapellygopal3094
@vangapellygopal3094 8 ай бұрын
Yedukondala swami venkata ramana govinda govinda govinda goovinda
@msgowda7389
@msgowda7389 3 жыл бұрын
Awesome Song.. When ever I listen to this song I feel like I'm in Thirumala..🙏🙏🙏🌹🙏🌹🌹
@ramanjulubodisetty3665
@ramanjulubodisetty3665 3 жыл бұрын
Sakahatthu aaa venkateshwar swami vary memalani ee patapadadaniki papinattu vundi mam..... 💐💐💐💐💐💐💐
@sudhamsettiramcharan3096
@sudhamsettiramcharan3096 3 жыл бұрын
వాయిస్ అయితే చాలా చాలా బాగుంది అసులు అమృతం పోసినట్టు వుంది చాలా బాగుంది
@padyamepranam
@padyamepranam Жыл бұрын
ఎంత అద్భుతమైన గానమో.. ప్రియ సిస్టర్స్ ఇరువురికీ హృదయ పూర్వక ధన్యవాదములు.. అమృతము కన్న మధురమైన మీ గాత్రములను వినుటకు మేమెంత పుణ్యం చేసితిమో గదా?
@janakis4811
@janakis4811 3 жыл бұрын
Your parents are so gifted to have you both as their daughters .. I feel so touched n become so emotional hearing both your singing and feel like meeting you in person to have a tight hug and bless you both . I m aged 65 years n brought up my both daughters as a single parent/mother .. I was so much longing or yearning to bring my daughters n tried to introduce to any such profession they were interested in singing or dancing but I failed due to lack of financial n moral support.. unga rendu perapola en kuzhandhaigalum indha fieldla irundhirupa...
@rravi9735
@rravi9735 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@babureddy6502
@babureddy6502 2 жыл бұрын
తినగ తినగా మదురమైనా వెగటుగల్గునేమోగాని ఎంత విన్నా వీరి గాణ మాదుర్యం వినాల్సిందే
@hemareddyabhignaayanshjeev5825
@hemareddyabhignaayanshjeev5825 Жыл бұрын
It's Amazing
@satyamgollapalli6480
@satyamgollapalli6480 4 жыл бұрын
🌺🌺🌹🌹🥀🥀👌👌👌 అద్భుతమైన స్వరం ప్రియా సిస్టర్స్ 👍👍🤚🤚
@suryasree7572
@suryasree7572 3 жыл бұрын
🙏🙏🙏🙏
@madevanpillai9171
@madevanpillai9171 3 жыл бұрын
Very very super song
@goverdhanethirajulu7591
@goverdhanethirajulu7591 3 жыл бұрын
Kattedura Vaikuntham Lyrics in English Kattedura vaikunthamu kaanaachayina konda tettalaaya mahimalae tirumala konda || Vaedamulae Silalai velasinadi konda yaedesa punyaraasulae yaerulainadi konda | kaamili brahmaadilokamulakonala konda Sreedaevudundaeti Saeshaadri konda || Sarvadaevatalu mrugajaatulai charinchaekonda nirvahinchi jaladhulae nittacharulaina konda | vurvidapasulae taruvulai nilachina konda poorvaputanjanaadri podavaati konda || Varamulu kotaarugaa vakkaaninchi penchaekonda parugu lakshmeekaantu sobanapu konda | kurisi sampadalella guhala nindina konda virivaina didivo Sreevaenkatapu konda || Kattedura vaikunthamu kaanaachayina konda tettalaaya mahimalae tirumala konda tirumala konda…tirumala konda .. tirumala konda
@K.Vineela
@K.Vineela 3 жыл бұрын
Enni saarlu vinna vinalanipisthundi song🥰 mesmarizing voice with beautiful lines
@Indhu21786
@Indhu21786 3 жыл бұрын
Happy to be hindhu, after listening this song, great singers
@choduboinachandra3114
@choduboinachandra3114 4 жыл бұрын
Nice song akka
@radhikaponugoti7180
@radhikaponugoti7180 4 жыл бұрын
Kattedura vaikunthamu Kaanaachayina konda Tettalaaya mahimalae Tirumala konda Vaedamulae Silalai velasinadi konda Yaedesa punyaraasulae yaerulainadi konda Kaamili brahmaadilokamulakonala konda Sreedaevudundaeti Saeshaadri konda Sarvadaevatalu mrugajaatulai charinchaekonda Nirvahinchi jaladhulae nittacharulaina konda Vurvidapasulae taruvulai nilachina konda Poorvaputanjanaadri podavaati konda Varamulu kotaarugaa vakkaaninchi penchaekonda Parugu lakshmeekaantu sobanapu konda Kurisi sampadalella guhala nindina konda Virivaina didivo Sreevaenkatapu konda Kattedura vaikunthamu kaanaachayina konda Tettalaaya mahimalae tirumala konda Tirumala konda... tirumala konda . tirumala konda
@Hareeshsunkari
@Hareeshsunkari 4 жыл бұрын
No mistake thank you Sir/ madam.
@honeyganaparthi2630
@honeyganaparthi2630 4 жыл бұрын
@@Hareeshsunkari Thanku very much sir
@b.nalini9173
@b.nalini9173 3 жыл бұрын
Thanks sir or madam Very very nice
@visalakshisridhar5556
@visalakshisridhar5556 Жыл бұрын
Kattedura vaikunthamu kaanaachayina kondatettalaaya mahimalae tirumala kondaVaedamulae Silalai velasinadi kondayaedesa punyaraasulae yaerulainadi kondakaamili brahmaadilokamulakonala kondaSreedaevudundaeti Saeshaadri kondaSarvadaevatalu mrugajaatulai charinchaekondanirvahinchi jaladhulae nittacharulaina kondavurvidapasulae taruvulai nilachina kondapoorvaputanjanaadri podavaati kondaVaramulu kotaarugaa vakkaaninchi penchaekondaparugu lakshmeekaantu sobanapu kondakurisi sampadalella guhala nindina kondavirivaina didivo Sreevaenkatapu kondaKattedura vaikunthamu kaanaachayina kondatettalaaya mahimalae tirumala kondatirumala konda...tirumala konda .. tirumala konda
@kundaramsatyanarayana8338
@kundaramsatyanarayana8338 9 ай бұрын
వీరి గానం నబుతోభవిష్యత్
@mallavarapuramarao776
@mallavarapuramarao776 8 ай бұрын
ఈ కీర్తనలు వింటుంటే మనసులో ఎంత ప్రశాంతత. అన్ని మరచి అలా వింటూ ఉండాలని మనసుకు వాంఛ. నా అనుభూతి ఎలా చెప్పాలో భాషకు తెలియడం లేదు. No words to describe my spiritual feelings. నమస్కారం తల్లీ. అందరికి ధన్యవాదములు.9-1-24.
@mahateju2975
@mahateju2975 5 жыл бұрын
Priya sisters fans hit a like
@satyanarayanapayasam5682
@satyanarayanapayasam5682 4 жыл бұрын
Priya sisters singing super
@kameswarasarmaganti2839
@kameswarasarmaganti2839 4 жыл бұрын
👌👌👌👌👌
@rselvambikaselvambika1332
@rselvambikaselvambika1332 2 жыл бұрын
ஓம்நமோநாராயணா
@vigneshpalani2257
@vigneshpalani2257 Жыл бұрын
I started listening this song after watching it in a Instagram reels ! The moment I headed the first line.... God ... GOOSEBUMPS!! Tears came out ! I started thinking about my Tirumala days ! Especially Bhramotsavam time ! It feels like heaven when we enter the temple! OM NAMO VENKATESAYA !🙏🙏🙏 God bless you both !!! 🎉🎉🎉
@gvrannapurna
@gvrannapurna 2 жыл бұрын
అద్బుతం
@venkateshyadati8110
@venkateshyadati8110 Жыл бұрын
ప్రకృతి లోని పిండాండము నుండి బ్రహ్మాండము భగవన్నిరూపం గా డర్సించిన వాడు అన్నమయ్య. తిరుమల పవిత్రత కాపాడిన బ్రిటిష్ వారు 200 ఏండ్లు పాలించ కల్గినారు. అంతా కొండరాయుని అనుగ్రహం.
@mallesham433
@mallesham433 3 жыл бұрын
Wow.....
@manjunathssd8975
@manjunathssd8975 5 жыл бұрын
ಅತ್ಯಂತ ಭಕ್ತ ಪ್ರಧಾನವಾದ ಅರ್ಥ ಪೂರ್ಣ ಗೀತೆ ಉತ್ತಮ ವಾ ಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ
@Janu-t7t
@Janu-t7t 3 жыл бұрын
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా🙏🙏
@shaiknagoor5155
@shaiknagoor5155 4 жыл бұрын
Mam iam muslim but i like this song heart fully
@suryasree7572
@suryasree7572 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Jagadhamba119
@Jagadhamba119 3 жыл бұрын
Nice broo
@kakashiedits27
@kakashiedits27 3 жыл бұрын
May be you are Swamy devote in your past life brother if not you won't experience this kind of feeling bro.
@venkateswarlukonduru1033
@venkateswarlukonduru1033 2 жыл бұрын
🙏🙏🙏👍👍
@allenkiveerabrahmam2341
@allenkiveerabrahmam2341 2 жыл бұрын
@@venkateswarlukonduru1033 sangithaniki matham ledu bro
@manikantalaka7034
@manikantalaka7034 3 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసులో తెలియని ఆనందం , ప్రశాంతత కలుగుతుంది ఓం నమో వేంకటేశాయ.... Goosebumps 🙏🙏 Om Namo Venkatesaya Namo Namami🙏🙏 @emve Still In 2021 Hit Like
@mounikapanasa4401
@mounikapanasa4401 3 жыл бұрын
Om namo venkateshaya namah
@girishramachandra5606
@girishramachandra5606 6 жыл бұрын
Priya sisters... Great musicians of our country......
@NithishKumar-fd4ee
@NithishKumar-fd4ee 4 жыл бұрын
Kattedura vaikunthamu kaanaachayina kondatettalaaya mahimalae tirumala kondaVaedamulae Silalai velasinadi kondayaedesa punyaraasulae yaerulainadi kondakaamili brahmaadilokamulakonala kondaSreedaevudundaeti Saeshaadri kondaSarvadaevatalu mrugajaatulai charinchaekondanirvahinchi jaladhulae nittacharulaina kondavurvidapasulae taruvulai nilachina kondapoorvaputanjanaadri podavaati kondaVaramulu kotaarugaa vakkaaninchi penchaekondaparugu lakshmeekaantu sobanapu kondakurisi sampadalella guhala nindina kondavirivaina didivo Sreevaenkatapu kondaKattedura vaikunthamu kaanaachayina kondatettalaaya mahimalae tirumala kondatirumala konda...tirumala konda .. tirumala konda
@varaprasadmk8966
@varaprasadmk8966 3 жыл бұрын
కట్టెదుట కనిపించే ప్రియాసోదరీద్వయం ! వినిపించే తీయని రాగాల రసమయం !!👏👏👏👏
@vastu360
@vastu360 7 ай бұрын
🙏🙏🙏
@vasanthisivakumar4527
@vasanthisivakumar4527 5 жыл бұрын
இந்த பாடல் கேட்டால் மனது துன்பத்திலிருந்து விடுபட்டு அமைதியாக இறைவனை நினைக்க தோன்றுகிறது
@skcark
@skcark 5 жыл бұрын
மிகவும் சரியே.
@rajeshsupersongsmeena6616
@rajeshsupersongsmeena6616 4 жыл бұрын
Ok super songs
@ananthiauthi3446
@ananthiauthi3446 3 жыл бұрын
மன அழுத்தத்தை போக்கும்
@qatesting1945
@qatesting1945 3 жыл бұрын
Kattedura vaikunthamu kaanaachayina konda tettalaaya mahimalae tirumala konda || Vaedamulae Silalai velasinadi konda yaedesa punyaraasulae yaerulainadi konda | kaamili brahmaadilokamulakonala konda Sreedaevudundaeti Saeshaadri konda || Sarvadaevatalu mrugajaatulai charinchaekonda nirvahinchi jaladhulae nittacharulaina konda | vurvidapasulae taruvulai nilachina konda poorvaputanjanaadri podavaati konda || Varamulu kotaarugaa vakkaaninchi penchaekonda parugu lakshmeekaantu sobanapu konda | kurisi sampadalella guhala nindina konda virivaina didivo Sreevaenkatapu konda || Kattedura vaikunthamu kaanaachayina konda tettalaaya mahimalae tirumala konda tirumala konda…tirumala konda .. tirumala konda
@sunitaanupindi4310
@sunitaanupindi4310 3 жыл бұрын
Thank u
@anonymous-pp2yu
@anonymous-pp2yu 2 жыл бұрын
Hari om
@mylavenkatadivyayadav3058
@mylavenkatadivyayadav3058 3 жыл бұрын
Miru padina venateswara Swamy songs super ga vuntay a songs vine bratikeyochu govinda
@anonymous-pp2yu
@anonymous-pp2yu 2 жыл бұрын
Hari om
@svkrishna4976
@svkrishna4976 7 жыл бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీవేంకటపు గొండ kaTTedura vaikuMThamu kaaNaachayina koMDa teTTalaaya mahimalae tirumala koMDa vaedamulae Silalai velasinadi koMDa yaedesa buNyaraasulaeyaerulainadi koMDakaadili brahmaadilOkamulakonala koMDa SreedaevuduMDaeTi Saeshaadri koMDa sarvadaevatalu mRgajaatulai chariMchaekoMDa nirvahiMchi jaladhulae niTTacharulaina koMDa vurvidapasulae taruvulai nilachina koMDa poorvaTaMjanaadri yee poDavaaTi koMDa varamulu koTaarugaa vakkaaNiMchi peMchaekoMDa parugu lakshmeekaaMtusObanapu goMDa kurisi saMpadalella guhala niMDina koMDa virivaina dadivO SreevaeMkaTapu goMDa
@chittikanna2023
@chittikanna2023 7 жыл бұрын
@srinu99917
@srinu99917 6 жыл бұрын
Thank you
@jagadambap9775
@jagadambap9775 6 жыл бұрын
S V Krishna eyvserials to
@satyanarayanasamanthapudi7683
@satyanarayanasamanthapudi7683 6 жыл бұрын
S V Krishna
@venkatreddymaddi7815
@venkatreddymaddi7815 6 жыл бұрын
Super
@anonymous-pp2yu
@anonymous-pp2yu 2 жыл бұрын
Hari om
@psankarrao2142
@psankarrao2142 5 жыл бұрын
E song 1 days lo 50 times vinnanu, nijanga challa bagavundi,sri venkateswar swamy padalaku naa koti pranamalu
@potladurtysrinivasarao9679
@potladurtysrinivasarao9679 4 жыл бұрын
Try to listen vedambevvani song by these sisters really no words only tears will come and same sarvantaratmudavu song also
@anuguabilashreddy3991
@anuguabilashreddy3991 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda om namo venkateshaya
@ஜெய்ஶ்ரீராம்_சர்வம்விஷ்ணுமயம்
@ஜெய்ஶ்ரீராம்_சர்வம்விஷ்ணுமயம் Жыл бұрын
மிக அருமையான பாடல் ❤❤❤❤❤❤ ஹரி ஓம்
@saijyothi5913
@saijyothi5913 2 жыл бұрын
My forite song
@sivaprasad8345
@sivaprasad8345 5 жыл бұрын
ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏
@dorababunaiduysr7293
@dorababunaiduysr7293 5 жыл бұрын
దేవ దేవుని భిద్దలు మీరు . చాల విన సోంపుగా పాదారు మీరు . ధన్యవాదాలు అమ్మలు.
@etlameghanadh5717
@etlameghanadh5717 2 жыл бұрын
🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁
@saikartheekgoudgudavalli5307
@saikartheekgoudgudavalli5307 4 жыл бұрын
Priya sisters fans hit a like
@lotus4276
@lotus4276 2 жыл бұрын
God's gift to sisters ❤️
@spandanaprabhakar6131
@spandanaprabhakar6131 3 жыл бұрын
When I'm listening this song I have no words to explain my feelings goosebumps
@ponnadavijaybhaskar3736
@ponnadavijaybhaskar3736 6 ай бұрын
వీరి పాట వింటూ కళ్ళు మూసుకుంటే నిజముగా తిరుమల కొండ ఎదురుగా ఉన్నట్లు అనిపిసున్నది.
@kalpanasabale9553
@kalpanasabale9553 3 жыл бұрын
I am Maharashtrian, marathi I am pleased by both priya sisters especially this song. ....Govinda bless my nation with health happiness and prosperity......🙏🙏🙏🙏 Full song by 💓
@HarithaTangutoru
@HarithaTangutoru Жыл бұрын
HARI OM NARAYANA🅰️🥇🦢🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔✨🔔🥭🦚🦚🦚🦚🦚🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🌈🔯🕉️🎆🌄
@varshinireddy7495
@varshinireddy7495 6 жыл бұрын
Meeru priya sisters kaadu ...naa priyamaina sisters I like both of ur voice
@govindrajutr
@govindrajutr 4 жыл бұрын
Andariki priyamaina sisters
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 4 жыл бұрын
Aa venkateshawaruni divya baalikalu....
@subbaraoraavi8586
@subbaraoraavi8586 Жыл бұрын
నేను నాస్తికుడను . అయినా ఇటువంటి గాత్ర, సంగీత, సాహిత్యాల మేళవింపుతో కూడిన ఈ కీర్తన మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది! ధన్యవాదాలు! అభినందనలు!
@sahityavajjala5909
@sahityavajjala5909 6 жыл бұрын
మీరు సరస్వతీ పుత్రికలు
@surendherpadala2844
@surendherpadala2844 4 жыл бұрын
Saraswati mi naaluka mida natyam chestunda anipistundhi
@raviahannkarravjshankar5839
@raviahannkarravjshankar5839 3 жыл бұрын
Ú
@doddojibalakishan5419
@doddojibalakishan5419 3 жыл бұрын
right
@paturulakshmi2601
@paturulakshmi2601 2 жыл бұрын
Ganamrutham om namo.venkatesaya
@PrabhakarreddyReddys
@PrabhakarreddyReddys 4 жыл бұрын
Govinda Govinda
@mythreyimallela9773
@mythreyimallela9773 3 жыл бұрын
Yentha punyam chesukunnaaro Priya Sisters. Yentha Adbhutham gaa paadaaro.Paata vintey manasuloni baadhalanni theeripoyinatlugaa Aanandam kaluguthundi.🙏🙏🙏🙏
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
🙏 Nareyana 🙏 Om 🙏 govida Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@meenakshipushpa1576
@meenakshipushpa1576 3 жыл бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ
@gangalamanikanta5933
@gangalamanikanta5933 11 ай бұрын
హరి నారాయణ పరమాత్మ గోవిందా హరి గోవిందా 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@pvijay8640
@pvijay8640 6 жыл бұрын
govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda Sri hari
@chandrakala9703
@chandrakala9703 5 жыл бұрын
Entha baga padaru sister meeru great thanks
@prakashcuntoor1200
@prakashcuntoor1200 4 жыл бұрын
What to say cannot explain super for ever
@patlollasagunakar3015
@patlollasagunakar3015 4 жыл бұрын
Super
@ravikumaryedadla5183
@ravikumaryedadla5183 Жыл бұрын
ఓమ్ నమో వేంకటేశాయ నమః. , ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద.... 2022 విన్నవారు like చెయ్యండి
@bhoomareddy6144
@bhoomareddy6144 6 жыл бұрын
May God bless you both hundred years .
@srinivasaravindhan975
@srinivasaravindhan975 3 жыл бұрын
Wow 😍
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 14 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 55 МЛН
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Annamayya Full Songs
32:03
T-Series Bhakti Sagar Telugu
Рет қаралды 18 МЛН
Nigama Nigamaantha || Priya Sisters || Annamayya
6:30
Amutham Music
Рет қаралды 7 МЛН
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 747 М.
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН