3:00.. మది మదినుండిన నా మనసే నమ్మితిని అదియును ఇంద్రియాలకు అమ్ముడూవోయినది.. ఇంతకంటే ఎం చెప్పగలం స్వామి మా మూర్ఖన్నీ మార్చుకోనుటకు..,👍👌👏🙏🙏🙇🙇..
@kpandubabu13653 жыл бұрын
ఎవరు మాత్రం ఎమి కామెంట్ చెప్పగలరు
@jkbharavi1233 жыл бұрын
ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందొ ఎంత గొప్ప తత్వమో.... నందక ఖడ్గం కదా... ఆ ఖండించడం అలాగే వుంది ధన్యవాదాలు ఆనందా... గొప్ప సంకీర్తనలు స్వరపరిచినందుకు అనుభూతి తో పాడి అలరిస్తున్న0దుకు
@pallechandrashekar89082 жыл бұрын
ఇంత అందమైన అనంతమైన అనాందనిచ్చే గానం ,సంగీతము వినుట పరమాత్మ దయ .వినుట మా మత్బాగ్యము🙏
@nandumohan11423 жыл бұрын
గౌరవనీయ ఆనంద్ వేదవ్యాస బట్టాకర్ గారికి నమస్కారం చాలా బాగుందండి సంగీతం స్వరకల్పన ( చేప్పేంత అర్హత లేకపోయినా, సంగితానికి పశవువులే తల ఊపుతాయట ) చాలా హాయిగా ఉందండి
@palaparthisrinivasarao1227 Жыл бұрын
🙏🙏 ఆనంద భట్టర్ గారు మీ పాదాలకు శతకోటి వందనాలు ఓం నమో వెంకటేశాయ
@vankayalasivaram44022 жыл бұрын
నీ చిత్తము నా భాగ్యము...సంపూర్ణ శరణాగతి!
@govindaganalahari...42024 жыл бұрын
అద్భుత భావము జీవనవేదం ఈకీర్తన అపురూపంగా పాడారు గురువుగారు 🙏
@apparaoamanana48582 жыл бұрын
పరందామునికి పాడిన వారికి మనసారా నమస్కారం
@krishnamurthylakkakula30413 ай бұрын
నాకు పెద్దగా సంగీతం గురించి తెలియదు. కానీ ఈ పాట నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఉంటాను, ముఖ్యంగా నిద్రించే ముందు ఉండడం నాకు చాలా ఇష్టం . ముఖ్యంగా ఆనంద భట్టార్ గారి పాటలంటే మరి ఇష్టం.
@Lokeswaridevi.D5 күн бұрын
కరణజన్ములు🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@kpandubabu13653 жыл бұрын
ఈ పాటలో " మాత్రమే " పద ప్రయోగం చాలా అద్భుతంగా వుంది ధన్యవాదములు
@Lokeswaridevi.D7 күн бұрын
Challa devotional🙏🌹🌹🌹🙏
@jayanthnaik73693 жыл бұрын
Sooooooooperb sir...aa bhagavanthudiki Sarvasya sharanaagathi...... Thank you soooooo much
@tripurasundaritatineni99033 жыл бұрын
🙏🌷🙏 గురువుగారు మీ గాత్రంలో మరింత వైరాగ్యభావన అద్భుతం. ఓం నమో వెంకటేశాయ🙏🌷🙏