ఆనంద్ భట్టార్ గారి అద్భుతమైన గానానికి వేవేల నమస్కృతులు.
@tunguntlasivaprasad5109 Жыл бұрын
Bc
@purushothamreddyp45915 жыл бұрын
ఈ కీర్తన కీర్తనలకే మకూటాయమానం ఆ దేవదేవుని మహిమలు వర్ణించడం లో. 2 వ 3 వ చరణాలను దీక్షగా వినండి ఎంత అద్భుతంగా ఉంది వర్ణన
@krishnamohankasulanati9403 ай бұрын
నిజం రెడ్డిగారు
@narendranathreddy8762 ай бұрын
Om Namonarayanaya
@vishnudasmuralidharrao127810 ай бұрын
అత్యద్భుతమైన పాట, సాటిలేని మేటిపాట.. మీ గళం ఈ పాటలో మమ్ములను మైమరపించినారు....
@nityanandampujari855028 күн бұрын
మీ గానం అమృతం మీ పాట తో మేము ఎంతో పార్వ్యాసం అవుతున్నాం మేము ధన్యులం నమస్తే
@GopiKandula3 жыл бұрын
ఆ స్వామియే మీ చేత గానము చేయించుకున్నారు🙏 మీకు స్వామి అనుగ్రహము కలదు🙏
@pathisubbarao95082 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః ఓం పద్మ భూషణ్ 🙏🙏🙏
@SrinivasuluReddy-s1y9 ай бұрын
True
@vijayasingirappa17527 күн бұрын
Entha Vinna gaani malli malli vinalanipinchela undhi namo venkateshaaya🙏🙏🙏
@gudaveenarani17454 жыл бұрын
వేదవ్యాస భట్టాచార్య గానం చేసిన అన్నమాచార్య కీర్తన అధ్బుతం. నేను ఎన్ని సార్లు విన్నానో,ఇంకెన్ని సార్లు వింటానో నాకే తెలియదు.
@sreevedavyasaanandabhattar31984 жыл бұрын
చాలా సంతోషం ఆనందం
@r.srinivasan69793 жыл бұрын
@@sreevedavyasaanandabhattar3198 bhattar garu : meeru koorthalvan vamsa Ramar ani namamugal Vyasa Bhattacharyula vamdeeyula...Narayana. SUBHAM
@sreevedavyasaanandabhattar31983 жыл бұрын
@@r.srinivasan6979 అవును
@jagannadharaom44662 жыл бұрын
Nenu kuda ,Roju ki oka saraina Vinteney naku ,mano dhairayam .
@narayanarao9742 жыл бұрын
@@sreevedavyasaanandabhattar3198 aw
@sambasivaraomannava6 ай бұрын
ఎంత బాగా ఉంది ఈ గానం ధన్యవాదాలు
@nsreenivasulareddy87103 жыл бұрын
యీ కీర్తన లో వున్న అర్థము... తెలిసి కొనువాని జన్మము ధన్యము... ఓం శ్రీ శ్రీనివాసపరబ్రహ్మణే నమః
@reachfirst2 жыл бұрын
Prabhrmam varna undhi indhulo
@darsisubramanyam31122 жыл бұрын
సుగుణ నిర్గుణ సమన్వయమైన ఆ తిరువేంకటాద్రి విభుని - అద్భుతంగా గానం చేసిన శ్రీ వేదవ్యాస ఆనందభట్టార్ స్వామి సాక్షాత్కారం పొందిన మహనీయుడా !!! అని అనిపిస్తుంది..... నిజంగా వింటూనే వుండాలని అనిపిస్తుంది.... జై శ్రీమన్నారాయణ!!!
@love.all..44904 жыл бұрын
మీ వాయిస్ సామీ మరో బ్లాక్రిష. ప్రసాద్ 👌👌👌👌🌹👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹👌🌹🌹👌
@koruprolutrinadha38082 жыл бұрын
Super
@sathyamurthyc24263 жыл бұрын
చాలా గొప్ప కంఠం మీది, గొప్ప సంగీతం, గొప్ప గానం. భక్త రామదాసు చిత్రంలో ఈ పాటనే ఎవరో మార్చి వ్రాసారు
@ganisettydinesh62416 ай бұрын
om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya 🙏🙏🙏
@nagasulochanamahendrakar7932 жыл бұрын
Chall Bagundi swamy Govinda Govinda song
@chrajeshwari79168 ай бұрын
ఇదివో ఇదివో ఇనకుల తేజము . పాట అమృత వాహిని లా వుంది భక్తి పారవశ్యం లో తేలియాడించే సాహిత్యం , మైమరపించే గాత్రం అద్భుతo గా వుంది . 👌👌🙏🙏🙏
ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ గోవిందా హరి గోవిందా గోవిందా హరి హరి గోవిందా గోవిందా జై శ్రీమన్నారాయణ
@mazzafilms299321 күн бұрын
ఓం నమో వేంకటేశాయ
@satyaprasad373 ай бұрын
Marwellous melody,KINDLY SING ALL ANNAMAYYA KIRTANAS🙏🙏🙏
@RavichandranD-d5m3 ай бұрын
Super supersong... Swamy
@gudaveenarani17454 жыл бұрын
మీ గానము మమ్ములను ఆధ్యాత్మిక లోకాలకు తీసుకెళ్లిన అనుభూతి ని కలిగిస్తున్నది కృత ఙ్ఞ తలు.
@krishnamurtyk7886 Жыл бұрын
😅😅😅
@krishnamurtyk7886 Жыл бұрын
😅😅😅
@madakajaganmohan7949 Жыл бұрын
Nomovikateh.govida
@RangaNadham-he1qy11 ай бұрын
Very highly peace full
@pc26802 жыл бұрын
Puranalalo unna ardham saaram ee okka keerthanlo undela rachincharu annamayya kaarana janmudu__kalpana hyd
@Chinna.V793 ай бұрын
నమో వేంకటేశాయ,🙏
@bhargavinidiganti67902 жыл бұрын
Mama Super ga Undi Sond .. Miru padite Inka Bagundi... Bhargavi... Tallapaka
@vaishnaviyadav90421 күн бұрын
🙏🙏🙏💙💙💙💙hare Krishna
@anilgundluru48632 жыл бұрын
అన్నమాచార్యుల వారి కీర్తన వేదవ్యాస బట్టచార్యుల వారి గాత్రమున విను భాగ్యము కలిగిన ప్రతి ఒక్క శ్రోత కూడా అదృష్టవంతులు...... ఇప్పటికి లెక్కపెట్టలేని సార్లు విన్నాను,,, ఆత్మ పరమాత్మని చేరే వరకూ ఇంకా వింటూనే ఉంటాను..... ఓం నమో నారాయణాయ నమః..... ఓం నమఃశివాయ........
@srinupranitha5537 Жыл бұрын
గోవింద గోవింద గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి గానం చాల బాగుంది ఆనంద్ భటార్ గారి గానంతో మీము చాల భక్తి మాయలోపడి పోయిన కోమటి పల్లి శీను ,పిట్టల
@sarithachedurupally93282 жыл бұрын
🙏. ప్రత్యక్షమై ఉండు విష్ణువై వెలుగొందు.. బ్రమ్మ కాడు.. బ్రమ్మ నే కదా దేవుళ్ళకు శాపాలు పెట్టింది అధికారం కోసం.. 🙏
@krishnasani19982 жыл бұрын
Swami nee mahima Aparampaar
@sankarbabu42822 жыл бұрын
Om Namo Venkatesaya_ Govindha....Anthayu Neeve Hari Pundarikaksha...
@nirmalavasili94972 жыл бұрын
Guruvu garu enni maarlu vinna thanivi theeradhu.setha koti vandhanalu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmatisathish27124 жыл бұрын
సూపర్ సాంగ్ ....ఓం నమో వేకంటేషాయ
@alapatikrishna52153 жыл бұрын
ఓం నమో శ్రీవెంకటేశాయ నమః 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@modernworld3685 Жыл бұрын
Mahabharathamu Kalamu Loo Aasthralu Thapasu - Mokshamu Ayeena Amma varu - Aasthralu vati Shakthu lu Nirupiyogamu avuthayee Govinda
@jagannadharaom44662 жыл бұрын
Ananda Battar gari ki venkaresudu Ayurarogyalu prasadinchali !!
@surendragudimitla2113 жыл бұрын
Govindhagovindhaomnamovenkateswarayanamaha
@chanikyachanikya821 Жыл бұрын
Jai sri ram Rama lakshmana janaki jai bolo hanuman ki jai sri ram 🙏🙏🙏🌿🌿✊✊👏👏👏💐🌺🌸🏵️🌹
@Yuvavikasam10 ай бұрын
Excellent sir🙏🙏 Hemalatha Tpt
@saradhamelpati80479 ай бұрын
Aanandhabhashpaalu
@krishnasani19982 жыл бұрын
Akhilanda koti Brahmanda nayaka saranu saranu
@prasadyvl29954 жыл бұрын
అత్యద్భుతమైన గాత్రం.. ఒళ్ళు పులకరించేలా చేసింది ట్యూన్..
@vepamanivenugopalvenugopal88854 жыл бұрын
❤️
@venkatk87344 жыл бұрын
Mee gaanamurtham tho akhilanda koti brahmanda nayakuni prasannam chesukunnaru.
@GeetharaniVb4 ай бұрын
అద్భుతమైన వర్ణన
@subramanyamjavvaji97514 жыл бұрын
Sri VedhaVyasa ANANDHBHATAR Gariki Thallapaka ANNAMAIAH Ashisulu.
@bhumachanchaiah1629 Жыл бұрын
భగవంతుని గానం చేసిన వేదవ్యాస భట్టాచార్య గారికి శతాదీ వందనాలు
@mallikarjunakonkamallikarj47643 ай бұрын
Om namo venkteshaya govindaaaa govindaa🙏🙏🙏🙏🙏🙏🙏.
@sriramsukumar20463 ай бұрын
🙏🙏🙏🙏🙏 అద్భుతం
@vishwanathamponuganti2803 Жыл бұрын
Highly spiritual and melodious song sung by Sri Bhattar sir. I listen this song minimum 3 times a day. While listening this song I forget everything. I refresh myself once ai tune off. Great singer. My pranams to Bhattar sir
@bonthularamanamma584 Жыл бұрын
కీర్తన అధ్భుతం గా పాడి వినిపించారు వేదవ్యాస్ గారు చాలా బాగుంది dhanyavaadaalu 🎉❤
@bharathiammu76137 ай бұрын
Ee pata enta vinna enni sarlu vinna taniviteeradu enta madhura ganam ni alapinchina meku satakoti dandyavadamulu guruvugaru meku aa venkateshwara swami devenalu menduga unnaye ekkada pranam petti givindudini taluchukuntaro akkada tista vesukoni kuchutadu anadaniki me pata saksyam andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balakotareddyyeddala8913 жыл бұрын
Exellent guruvugaru om namo venkatesha
@gopalkrishna56814 жыл бұрын
Sir very very Great Devotional&super Bhajan touch my Heart
@ileshadepu4852 жыл бұрын
Sir very very great super songs touch my heart my village komatipally
@satyaprasad372 жыл бұрын
Highly Sweet Melody SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏
@pallechandrashekar89087 ай бұрын
Govindha 🌷🙏🌷🙏
@bhanumathinagabhairu6344 Жыл бұрын
ఓంనమోవేంకటేశాయగోవీందా గోవీంద🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarikondasudhakar2405 Жыл бұрын
మీ గానం చాలా చాలా బాగుంది..
@vinayaka36573 жыл бұрын
చాలా బాగా పాడారు సామీ . ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹🌹🌹
@ramakrishnatellakula29742 жыл бұрын
What a great song, Sri Annamacharya has clearly said Vedantagamya Purusha lakshanam, beautifully sung
@gudaveenarani17454 жыл бұрын
Om namo Venkateshaya Om nomo Narayanaya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neetaagudimetla9658 Жыл бұрын
Highly melodious and spiritual Very nice to listen
@chandrashekar3361 Жыл бұрын
Melodious spiritual song🎉🎉
@joshidhanan42922 жыл бұрын
Swamy me leelau.adhbhutam.sahthanga pranamaulu.
@SKrishna-rg9kt11 ай бұрын
Sri maha vishnu namo sthuthe .viswa rupaa namaami. Om namo venkatesaa .hari om hari om.sarve jana sukhino bhavanthu.
@lotus42765 ай бұрын
Venkanna. Ayya
@G.Amarnathreddy4 жыл бұрын
One of the most beautiful song which i listen daily min 5 times 🙏🙏🙏. Govinda Govinda 🙏🙏🙏
Wonderful song with highly spiritual visuals ,while listening God brings us to view all his avatars in peaceful state .God blesses 🙌to Sri Vedavyas Anand Bhattar garu to highlight such marvelous Keertanas. OM NAMO VENKATESHAYA 🙏🙏🙏
@ramadasupeeta45889 ай бұрын
Annamaiah described about Paramatma clearly in a single Keerthana.
@satyaprasad372 жыл бұрын
Request Sri. Bhattacharya to sing all Kirtanas 🙏🙏🙏
@kotirouthu2 жыл бұрын
Chala Bagundhi Guruvu garu.. 🙏🙏 OM Namo Venkateshaya...!
@tirupatinampelly25262 жыл бұрын
Aha sri rama ee gaana madhurym vinte chalu ee janmaku ee kshanam chalu batiki unnadi ee bumi pi nee smaranalo kanu musina kshanam emina em jarigina anavasaram ee pranam deham prapancham antha vyrtham hari aum
@venkatnarayanaraothadisett50923 жыл бұрын
Om namo venkatesaya kruthardhulu acharyulu annamayya varu _ vari stuthiki padabhi vandanamulu
@satyaprasad372 жыл бұрын
Sweet Melody GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
@SahiniV Жыл бұрын
👏🌹🌹Om Namo Sri Venkateswaraya Namaha 🌹🌹🍒👏
@kooraharichander5088 Жыл бұрын
Om namoo venkeshaya. Jai srimanarayana.
@satyaprasad372 жыл бұрын
Highly Sweet Melody GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
@sripradhyumna1252 жыл бұрын
Sarvam Krishnarpanam🙏🙏🙏
@sandy0403 жыл бұрын
Superb rendition of the Keerthana, perhaps unparalleled. My salutations to you Bhattar Garu🙏🙏🙏🙏🙏
Sweet Melody Kindly Sing All Kirtanaas GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
@prabhavatitata4934 Жыл бұрын
Om Nomo Venkatasweraya namaha. 🎉❤highly Aadhyatmik song.
@y.lakshmirajyam22203 жыл бұрын
Super song excellent Om Namo venkatesaya
@parsharamulupidishetti17434 жыл бұрын
🙏 Jai srimanarayana 🙏
@satyaprasad372 жыл бұрын
Request Sri .V.Bhattacharya to sing all songs 🙏🙏🙏
@GurappaChemalamudi Жыл бұрын
చెట్టు సంజీవని. చెట్టు పర్యావరణాన్ని కాపాడు తుంది. కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సీజన్ ను మానవ మనుగడ కోసం వదిలి వేస్తుంది వృక్షం. నిన్నగాక మొన్న కార్తీక వన భోజనాలలో వనాల, అడవుల, ప్రకృతి - పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడు కొన్నాం అంటే ప్రాణికోటికి జీవనాధారం 'ఆక్సిజన్, ఆహారం రెండూ చెట్టునుండే మనకు లభిస్తాయి. శేషాచలం అడవుల్లో లభించే ప్రాణవాయువు, గంధం చెట్లు, విప్ప,వేపచెట్లు,చింతమాకులు, పనస చెట్ల నుండి లభించే స్వచ్ఛమైన గాలి ఎన్నో ప్రాణుల మనుగడకు కీలకం. చెట్టులకెవ్వరు చెప్పేరు ( బుద్ది ) తతికాలాన పుట్టి కాచి పూచి నిండా బొదలుమని గుట్టుతో చైతన్యమైన గుణములిన్నింటికి తిట్టపెట్టి రచించిన ఆ దేవుడింతె గాక ! నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన ఈ నెపాన రక్షించీ నీశ్వరుడే గాక ! ఎవ్వరు బుద్ది చెప్పిరి యిలపై జీవులకెల్లా నెవ్వగ బుట్టల గొల్చు నించు కొమ్మని, అవ్వల సంసార భ్రాంతి అనాదినుండి లోలో దవ్వించి తలకెత్తే యంతర్యామే కాక | చెట్టుల కెవ్వరు బుద్ది చెప్పేరు తతికాలాన బుట్టి కాచి పూచి నిండా బొదలు మని, గుట్టుతో జైతన్యమై గుణములిన్నింటికిని తిట్టపెట్టి రచించిన దేవుడింతే కాక | బుద్దులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు తిద్ది చన్నుదాగి పూరి దినుమని, పొద్దుపొద్దు లోన నుండి భోగములు మరపిన నిద్దపు శ్రీ వేంకటాద్రి నిలయుడే కాక! ఈ అన్నమయ్య కీర్తనకు అర్థము: చరాచర సకల ప్రాణుల జీవన ప్రయత్నాది ప్రవృత్తులకు మూలకారణం సర్వాంతర్యామియైన ఈశ్వరుడే యని. ఈశ్వరుడే చెట్టు పుట్టుకకు కారణ భూతమైన బీజము. ఆ బీజము మొలకెత్తితే అదే చెట్టు, ప్రకృతి,వనము.అదే పర్యావరణము. చెట్లవల్లనే పంచభూతములలో నీరు అగ్ని వాయువు. భూమ్యాకాశములనే పంచభూతాల ఉనికి.ఆ ఉనికికే కారణ భూతులు ప్రకృతి,పురుషుడు. అంటే బీజరూపమైన అనంతమైన శక్తిని అణురేణువులలో నింపుకొన్న విత్తనమే పురుషుడు,పురుషోత్తముడైన సృష్టికర్త భగవంతుడు. విత్తనం,బీజం, పంచభూతాలు అన్నీ చెట్ల వల్లనే మనుగడ. చెట్టు స్వయం పోషకం. మానవుడే పరాన్న భుక్కు. మా చిన్నప్పటి రెండవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో "బోయ - పాము" అనే పాఠంలో ఒక బోయవాడు ఎండుకట్టెలకు పచ్చని గంధపు చెట్టును కొడుతుంటే, సమీపములోనివసిస్తున్న నాగుబాము ఆ బోయవానిని "అయ్యా! ఇది మాయింటి దేవతా వృక్షము.దీనిని కొట్టకుము.బదులుగా నీకు ఒక రత్నమును ఇచ్చెదను" అని వేడుకొన్నదని చదివి వృక్షము యొక్క ప్రాముఖ్యతను ఆనాడే అర్థం చేసుకొన్నాము. మంచి చెట్టు కానరాని ఎడారుల్లో కూడా బ్రహ్మ జెముడు,నాగ జెముడు వంటి పనికి రాని ముళ్ళపొదలు కూడా మానవునికి నీటిని,నీడను ఆహారాన్ని ఇచ్చిన సుదర్భాలనేకం చూశాము. భూమద్య రేఖకు సుమారు అయిదు డిగ్రీలకు ఇరువైపులా ఉన్న సతత హరితారణ్యాల వల్లనే మిగతా భూ ఖండాలకు వలసిన ఆక్సిజన్ లభిస్తుందని పరిశోధకులు,పర్యావరణ నిపుణులు మరియు ఐక్య రాజ్య సమితి నివేదికలు ఘోషిస్తున్నాయి. ఒక్క రోడ్డు విస్తరణకు మాత్రమే చెట్లను కొట్టివేయవలసి వస్తే వెంటనే సమీపంలోనే రెండ్లు మొక్కలను నాటాలని వివేకంతో ఆలోచించగలిగిన ఏ మానవుడైనా చెబుతాడు. పచ్చదనం - పరిశుభ్రం కాపాడండి. అది పర్యావరణాన్ని, జీవుల మానవాళి ఉనికిని కాపాడు తుంది. అబివృద్ధి లేకుంటే పాయె. కనీసం జీవమున్న,పరోపకార బుద్ది యున్న చెట్లను విచక్షణా రహితంగా నరక కండి. నమో వేంకటేశాయ. ధన్యజీవి,దైవాంశ సంభూతుడు అన్నమయ్య.