చదివి చెప్పిన గురువుగారిని మర్చిపోయి ఈ కాలంలో నీకు డాన్స్ నేర్పించిన గురువు గారిని మరింత గుర్తుపెట్టుకొని ఆయనకి పూజ చేసినందుకు ఎంతో సంతోషము ఉంది అక్క.ఈ వీడియో చూస్తుంటే నాకు నాకు చదువు చెప్పిన మా గురువుగారు గుర్తొస్తున్నారఅక్క.
@Brnani Жыл бұрын
Aame antha chaduvu koledu kabatti dance lo dabbulu sapadhistundi kabati valla guruvu thanu just simple Evaru e profishinal lo unte vallu valla guruvu anna dhaniki thapu kadu mana alochiche dhanini batti untadi
@apraju367 Жыл бұрын
@@Brnani అది స్పెల్లింగ్ mistake. మర్చిపోయే అని రాయాలి. But మర్చిపోయి అని రాశారు. Then it's different meaning.
@satyareddy81955 ай бұрын
Really great ❤❤❤❤
@kondetisujatha6256 ай бұрын
ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగలేదు 😢😢కానీ ఈ రోజు లో కూడా గురువు గారి నీ గుర్తు పెట్టుకుని వెళ్లి సన్మానించారు🙏🙏🙏
@sandramahendar40516 ай бұрын
Nijamee 😭😭
@j.narendharreddy95306 ай бұрын
గురువుగారి పాదాలు కడుగుతున్న సమయం లో నాకు కన్నీళ్లు ఆగట్లేదు 😢😢😢
@VENU_NANI Жыл бұрын
జాను లిరీ గారు మాస్టర్ అంత మంచి వ్యక్తి ఉండదాం మి అద్రుష్టం God bless you janu
@srisiddivinayaka67885 ай бұрын
😭🙏🏻🙏🏻🙏🏻జానూ గారు చాలా గొప్పగా అనిపించింది ఈరోజు మిమ్మల్ని చూస్తే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤అండీ
@kranthisportsclub Жыл бұрын
Super sridhar sir chala mandhiki life eicharu ma guruvu karasamu reyal hero ma sir
@MsrinuSrinu-et6sf Жыл бұрын
వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో యూట్యూబ్ ఈ వీడియో ఎందరికో స్ఫూర్తి నిస్తుంది థాంక్యూ వెరీమచ్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నందుకు నీకు చాలా కృతజ్ఞతలు🎉🎉🎉🎉
@sujathapagadala42955 ай бұрын
వీడియో చూస్తున్నంతసేపు ఆనందబాష్పాలు ఆగలేదు... మీ గురువు గారు ఇప్పుడు మా గురువు గారు కూడ తెలుగు యూనివర్సిటీ లో నేను కూడా సర్ స్టూడెంట్ను అయ్యినందుకు చాలా గర్వాంగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది... All tha best your future...🙏👏🤝❤️👍
@RamugoudRamugoud-o7r Жыл бұрын
జాను వీడియో చూస్తుంటే 😢😢😢 ఏడుపు వచ్చింది నిజంగా సూపర్ 🔥🔥🔥🔥👌👌👌👌👏👏👏👏
@akhilapatel5711 Жыл бұрын
Super akka nv video chusukuntu adichina 😢
@kopparthisurender2384 Жыл бұрын
గురువుని గుర్తు పెట్టుకొని ఇలా సన్మానం చేయడం చాలా అదృష్టవంతురాలు వీర జాను చెల్లా ని గొప్ప మనసుకి నా కలభివందనలు🙏🙏🙏🙏🙏👍
@praveengurram79585 ай бұрын
😂😂nijanga you so great
@srtvmusic7350 Жыл бұрын
Great job jaanu..most emotional vedeo ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం చేసిన మేలు గుర్తు ఉంచుకోవడం విద్య నేర్పిన గురువును పుజించుకోడం ఇది కదా సంస్కారం❤❤
@shivay4811 Жыл бұрын
చాలా ధన్యవాదాలు జాను గారు ఇంకా ఎంతో పెద్ద ఎత్తుకి ఎదిగిన తరువాత కూడా గురువు గారి నీ మరచి పోకూడదు ❤❤❤
@srinithya143 Жыл бұрын
Akka nijam ga e vedio chustunte chala Yaadupu ochindhi akka. Love u akka❤❤
@Uruporadu Жыл бұрын
KZbin lo first time manchi video chusa
@vishalakshijosyula2693 Жыл бұрын
వీడియో చూస్తున్నంతసేపు నాకు ఆనందభాష్పాలు వచ్చాయి. గురు శిష్యులు ఇద్దరు కూడా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, మీరు కన్న కలలు నిజం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న.
@kranthisahasrachandragiri8773 Жыл бұрын
Not stopping Water in my eyes really Miru aa paadhalu kadigepdu aa master chaalu life Lo Oka guruvu GA oka student Manchi sthayi Lo undhi ani Thana kanti nitilo kanapaduthundhi 🙏🙏🙏
@rajesheppa540 Жыл бұрын
Heart touching video 💗
@RavinderKarthal Жыл бұрын
Heart touching video
@kundetibhojannakundetibhoj652 Жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు కంటిలో నుంచి నీరు అలా కారిపోతూనే ఉంది ఎందుకంటే అంత గుర్తుపెట్టుకొని చేయడం చాలా సంతోషంగా జాను మరెన్నో శిఖరాలకు చేరుకోవాలని దేవునీ మనస్పూర్తిగా
@tinkubujji785 Жыл бұрын
Yes
@kwyvip76236 ай бұрын
Yes
@kwyvip76236 ай бұрын
😂😂😂😂
@tharundancer4237 Жыл бұрын
🙏🙏Great jaanu 💐💐Ye dance master Aina thanu dance nerpinchina students tho kacchithanga vennu potu podipinchukuntadu 35-40ys tharvatha em sampadhinchukunnam raa ani chusthey emi vundadhu🥺🥺 kanisam nuv Aina master ni master la chuskovalani gurthu chesthunnav jaanu great 🙏🙏
Jannu and her Master ¶ madam = chala rojjulu iendi nijamayina manashulani chusi❤
@venkannabollampally9591 Жыл бұрын
Your dance owsome awesome 😎👍
@vedhammusic4 ай бұрын
E video chuste naku 😢vastundi super sister e video chusi subscribe chesukuna🎉
@janusiricreations.5134 Жыл бұрын
Meeru always great mummy 😘😘😘meeku always ma support untadi love u mummy ❤️❤️❤️❤️
@buradaneeraja4430 Жыл бұрын
Challa bagundi mummy video ❤❤gud mumma 😘🎉
@nampalliravi60315 ай бұрын
Super Janu
@pallekoilammamusicchanelpk18055 ай бұрын
నీ మనసు గొప్పది తల్లీ. స్పందించే హృదయం నీది. ఎందుకు దేవుడు నీకు ఇన్ని కష్టాలు పెడుతున్నడు. సో సాడ్ రా.. ఎనీ వే హ్యాపీ గా ముందుకెళ్ళు. నీ మంచి తనము నిన్ను ఎల్లపుడు కాపడుతుంది 👌👏🙌🥰💐
@NamidlaSandya6 ай бұрын
Super Ra Jaanu 👏🏻❤️Love you Maa 🥰🥰🥰🥰🥰
@charandiddi8317 Жыл бұрын
Sooperb jaanu...really niku chala manchi manasu vundhi.. విద్య నేర్పిన గురువు నీ మర్చిపోకుండా నీ ఋణం తీర్చుకున్నారు 🙏🙏🙏💐💐💐
@gadekondalpatel2583 Жыл бұрын
Janulyri dancing nd smiling Queen❤❤❤❤❤❤
@anilbathula6880 Жыл бұрын
Moddem kadu
@kranthisahasrachandragiri8773 Жыл бұрын
@@anilbathula6880 nikem thlsu thammudu Ila okarini Thittadam Thelusa thammudu
Akka chala emotional ga undi video akka chala Great jaanu akka miru
@CRISTIANO.12345-z Жыл бұрын
మీకు గురువు విలువ తెలుసు కాబట్టి అంత గొప్పస్థాయికి ఎదిగారు.ఎంత ఎత్తుకి ఎదిగిన గురువును మరవలేరు.గురువుకు తన శిష్యులు ఎదిగితే అంతకన్నా కావాల్సింది ఏముండదు.
@SureshYadav-wi4ok5 ай бұрын
చదువు చెప్పిన గురువులను మన జీవిత కాలం పాటు గుర్తుపెట్టుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజు లో.. మనం ఉన్నత శిఖరాలకు ఎదిగిన తర్వాత కూడా మన చదువు చెప్పిన గురువును అసలు లెక్క చేయను పట్టించుకోము మనం ఎదగడానికి కారమైన గురువులను అసలు లెక్క గూడం జయం పట్టించుకోము ఈరోజుల్లో అక్క నువ్వు గ్రేట్ ఒక డాన్స్ మాస్టర్ గుర్తు పెట్టుకొని ఇంత గురు పౌర్ణమి రోజు ఇంతగా నువ్వు సన్మానించడం నా కళ్ళలో నీరు గారి నాయక నాకు చాలా బాధనిపిస్తుంది నా గురువులు కూడా నాకు గుర్తుకొస్తున్నారు అక్క... ఈ సందర్భంగా నేను కూడా నంగునూరులో శ్రీహరి సార్ నాకు ఎంతో సహాయపడ్డాడు చనిపోవడం జరిగింది చంద్రమౌళి సార్ జెకె ఇంగ్లీష్ సార్ వీళ్లంతా నాకు విద్య నేర్పిన వాళ్ళు.... 🙏
@valmikibyragoni6916 Жыл бұрын
So nice sis,, master chala happy ga feel ayinaru..
@KakkerlaRajashekar-bo7ji Жыл бұрын
👌💯❤nice good👍 👏 🙏🙏🙏🙏🙏
@kirtanakirtana7359 Жыл бұрын
Video చూస్తుంటే ఏడుపుపొచ్చింది జాను అక్క సూపర్❤❤
@Ram-s6w6 ай бұрын
Very emotional ayanu akka naku dance antey challa pichi dhani kosam oka sari kosesukuna 😢😢😢😢😢😢🥹🥹🥹🥹🥹🥹😭😭😭😭😭😭😭
@siddhukanakamvlogs Жыл бұрын
విద్య నేర్పిన గురువును ఎప్పుడు మర్చిపోవద్దు మేడం 🙏 ఈరోజు నువ్వు కారులో తిరిగే స్థాయికి ఎదిగావ్ అంటే కారణం మొదటి మెట్టు అక్కడ నుండే స్టార్ట్ అయింది అది మర్చిపోవద్దు ప్లీజ్ 😢👍
@arungummula340 Жыл бұрын
✨గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః... 🙏🏻🙏🏻
@vasurockstarking3668 Жыл бұрын
Vide motham Goosebumps vachay akka ❤
@aryanlittle2323 Жыл бұрын
Super akka chala happy ga feel iyaru me master garu
@middle88 Жыл бұрын
Janu nuv super master miru edavakandi chala badhaga vundhi
@daggadtsai7676 Жыл бұрын
Superrrrrrr janu❤😊
@srivani3919 Жыл бұрын
Super sister master super 👌🏻👌🏻😎😍💯
@bhaskarlyricwritter8055 Жыл бұрын
👌👌👌 జానూ గారు
@chiruruchidevarakonda8556 Жыл бұрын
Goppa manasu undi kabatti Inka gurthu pettukoni master ni kalisi sanmanam chesav 😊. Aa master chala happy ga unnadu . 😊😊😊
@gurramanil9418 Жыл бұрын
Januliri sis me dans fantastic ❤ Frm. Mll🤩
@govindyadav12395 ай бұрын
Superb students 🎉🎉🎉❤❤❤
@kishannethashetty7821 Жыл бұрын
Great job super 👍👏👏
@vishhuv30005 ай бұрын
congratulations JANU for your respect fou on your GURU. inspired to others also.
@lovelydj1395 Жыл бұрын
heart touching video janu akka ❤ super akka ❤❤
@NaveenMenga5 ай бұрын
Good job And great heart u have ❤
@ramyasoori3944 Жыл бұрын
Akka nv challa great Akka world Best mother world best women ❤️.....nidhi challa goppa manasu Akka 🫂😍
@ManasaVeeraveni5 ай бұрын
Akka guruvu midha Okka song thisthe super ga untadhi ...Okka guruvu midhane Kadhu, School lo unde guruvula midha kuda Okka song thiyara akka
@ravalivarahala Жыл бұрын
ఎవరు గురువుని మర్చిపోరు వాళ్ళని పది మందికి చూపించాలి అంటే మనం ఏదిగి వాళ్ళ ని పది మందికి చూపిస్తే మనకి గర్వకారణం ఉంటుంది గురువు కి కూడా చాలా సంతోషం గా ఉంటుంది ❤❤❤❤
@vadluriabhilash7507 Жыл бұрын
Super akka manam chadhavu cheppina vallanu marichipovadhu akka neku dance nerpichina vallanu nuvvu gurthu unchukovadam great akka
@kn183446 ай бұрын
NO words . . .hatsoff JANU . . .real JANU gandivi 😘
@SabithaAmboth5 ай бұрын
Super akkka❤
@battiraju3636 Жыл бұрын
చాల మంచి వీడియో జాను👌👌👌👌👌👌
@My-recipe-eating-7865 ай бұрын
Master edustunte nenu full edchina sis Nala edchinavallu entamandi video chusi like cheyandi😢
శ్రీధర్ అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నిను కూడా నా చిన్నపుడు అన్న దగ్గర మా julapalli లో డాన్స్ క్లాస్ చెప్పాడు నిను అప్పుడు అన్న దగ్గర నేర్చుకున్న అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సాంగ్ verry good మాస్టర్🙏🙏
@chiruruchidevarakonda8556 Жыл бұрын
Super sis . Chala bagundi vlog ❤
@mono_taker Жыл бұрын
👏👏👏 Super 😊💞💞
@nikhilnayak5016 Жыл бұрын
Nu super akka 🥰🥰
@bandiramadevi7640 Жыл бұрын
Supr akka chala adupu vachesindi master gari anandam matallo cheppalem miru every year vellandi akka thanu chala hpy ga feel avtharu
@BNSNAGAofficial Жыл бұрын
So super amazing akka 😢😢
@skmastanshareef4295 Жыл бұрын
Good Job Keep it up
@nnschanalshyam37575 ай бұрын
ni జీవిత చరిత్ర ఎంత దరిద్రమో తెలుసు గోదారి కానీ మాకు మి అయ్యకు అమ్మకు వేరే వాడితో పట్టుపడ్డవ్ మి వాళ్ళకే మి ఆయనకే నీ ఊరిలో చూపిస్తే చాలా గ్రేట్ చేపోతో కొడతా
@ashwiniashu1232 Жыл бұрын
Gud job jaanu
@Manasapatel006 Жыл бұрын
Super akkaya ❤️❤️ nitho dance cheyali Na dream akka
@DjMaheshNadargul Жыл бұрын
Nice maa🎉
@mohamedabdulbasith9788 Жыл бұрын
Father taruvata father guruvu ey jaanu akka🥹😭💫
@sutharisrikanth1830 Жыл бұрын
Po akka Hammo na kannilu agatledhu Chala edchanu Love You akka 🫂 nenu inspire ga tisukunta ninnu master papam ye stage lo unna antha amayakanga chuste badhaga undhi akka 🙏 nuvvu eppudu master ki right hand la undu chaalu tq akka 😔💐💐 master may god bless you ❤
@enugulalingaiahenugulaling1394 Жыл бұрын
Super keep smiling keep joining like this
@HamsiniVlogs-mr7qw6 ай бұрын
Excellent 👍👍👍👍
@RahulGoda50 Жыл бұрын
Felt very happy for ur guru dakshin towards ur master,such a great person you are, have a bright future ahead.
@PogakuSrinivas-gd7fv Жыл бұрын
Sridhar anna don't cry please chala dancers ni ready chesaru miru...8in cline dance icon miruuu
@sandeep_sandy07 Жыл бұрын
Really aa master dance lo style undhi
@shankerpalepu3489 Жыл бұрын
ఎంత ఎదిగినమొ కాదు ఎంత ఒదిగి నమో అది గొప్పతనం జాను గారు
@manasrimanasri2246 Жыл бұрын
Na guruvu nv mummy 😘😘 I love you mummy ninnu kuda paalalo ni kalani kadagali mummy okkasari realy evvu mummy please 😭