Oray John Paul , devudu neeku Bible artham cheyunu gaaka ., Amen
@Rubensonofgod17 сағат бұрын
Amen
@t.premanandam80442 жыл бұрын
Praise the lord memu 19yr nuchi Paralokanestham church ki velutunamu Chala time ayya garu free ga prayer cheseru maku and we are blessed in name of god miru ani telusu koni mataladadi leka pote vachi Chusi mataladadi devuni Prema ne telusu koni mataladadi
@Prem-og9cq2 жыл бұрын
yes brother you are right
@p.prasad71432 жыл бұрын
I'm prasad . After coming paralokanestham Ministries my life is changed .. i changed my way into god's way . My mind is changed from world's mind
@aluvalanani76042 жыл бұрын
Paralokanestham is true church
@sanjitaniketh45542 жыл бұрын
You r feeling
@Lokesh777423 ай бұрын
ఉన్నాడోవి అయ్యావా?
@keerthijessi19982 жыл бұрын
Meeu cheppedhi antha correct kaadhu. Memu paralokanestham church ki velli chala blessings pondhukunnaaam.10,000rs thisukuntaaru anedhi nijam kaadhu. Prathi month free tokens ani church lo prathi okkaariki prayers chesthaaru maa pastor Issac uncle gaaaru. Above 1000 members ki time spend chesi prathi okka family problems gurinchi thelusukoni okkokari gurinchi prayer chesthaaaru. Meru church ki vachi chusi vaakyam vini mee manasu maarchukondi. I am wishing to god you have to come to paralokanestham church and listen the gods words by pastor Issac uncle..🙏🙏🙏🙏🙏
@vipparthiajay55212 жыл бұрын
I'm Ajay I have been stuck with many addictions in my life. Now I have come to the Sangha in Paradise and got a change of mind and got saved. I live my youth grafted to Christ. All glory to Jesus.
@KrupakarCOC Жыл бұрын
వందనములు బ్రదర్, క్రైస్తవ్యము లోని ఇలాటి కలుపుమొక్కలను ఏరివేస్తూ కలుషితాన్ని ప్రక్షాళన చేసే మీ ఈ పనిలో దేవుడు మీకు తోడుగా ఉండును గాక! ఈ పనిలో నేను సైతం మీతో 🙏🙏🙏
Sir meeru okasari velli chudandi tanu chala manchi pastor nenu alage anukunna teliyaka
@kotipksara23654 күн бұрын
Anni bagane chepthunnaru okasari velli matladithe telisiddi tana gurinchi
@kotipksara23654 күн бұрын
Tappemundhi cheppukotamlo neeku radanega
@thungaestherrani47872 жыл бұрын
Financially still we are not blessed, Still memu eee Paralokanestham ni follow avutunnam. Ee sangamlo ma family lo piece and spiritual ga ento bless avutunnam.Isaac Pastor garu chepey vakyalni batti repu memu bless ina ilagey matladataru, devuni premani batti ma family ki enno sarlu freega prayer chesaru.
@Joe-et4ho2 жыл бұрын
I'm Joseph .. I'm blessed by coming paralokanestham ministries Issac garu he is doing a lot for us ...he shares the god's love with us
@john-rj2sf2 жыл бұрын
super
@aluvalanani76042 жыл бұрын
Yes it's fact
@j.santhisanthi596 Жыл бұрын
Gorri charam veesu kunna toodeli ee lssac garu
@rameshh2753 Жыл бұрын
What he done a lot to you bro???
@rgrchannel4132 Жыл бұрын
@@rameshh2753 he prayered for us in the name of Jesus and declared us healing in the name of Jesus and anointed us in the name of Jesus and etc according to rules and verses of Bible
@ramana9644 Жыл бұрын
ముగింపు ప్రశ్నలు మమ్ములను ఎంతో ఆలోచింపజేసాయి బ్రదర్ జాన్పాల్
@ChristWorshipWorld Жыл бұрын
Dear Pastor John Paul గారు మిమ్మును బట్టి ప్రభువుకు ఎంతో మహిమ. మీ వాక్య పరిచర్య అధికారంతో కూడినదిగా ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉంది. మీలాంటి సేవకులు క్రైస్తవ సమాజానికి ఎంతైనా అవసరం! ఇలాంటి కలుపు మొక్కలను వేళ్ళతో పాటు పెకిలించే పరిచర్యలో ప్రభువు ఆత్మ మీకు తోడుగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువు కొరకు మంచి రోషము కలిగిన సైనికుడు లా ఈ తోడేళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు! ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక! ప్రభువు చిత్తం అయితే ఒకసారి మిమ్మల్ని కలిసి మీతో పాటు ప్రభువు పరిచర్య చేసే ఆ భాగ్యం ప్రభువు నాకు దయచేయును గాక! ప్రభువు ఆత్మ మీకు తోడుగా ఉన్నాడు కనుకనే మీరు అధికారంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు & బోధిస్తున్నారు.
@satyanarayanakanumula511910 ай бұрын
11:47 11:47 11:47
@swamyrama446Ай бұрын
❤❤❤
@jaganmohan3882 жыл бұрын
ప్రవీణ్ పాస్టర్ గారు ప్రదించగా మా అమ్మ మోకాళ్ల నొప్పులతో స్వస్థత పొందింది
@anandj76392 жыл бұрын
దుమ్ము దులపండి. ప్రతి అబద్ద బోధకుడిని. మీలా ప్రతిబోధకులు బోదిస్తే నాశనమై పోతున్న ఆత్మలు రక్షింపబడతాయి. God bless your ministry.
@beulahsundar2382 жыл бұрын
kzbin.info/www/bejne/mqCQlauoj61mjMU
@TruthOfTruths2 жыл бұрын
అవును యేసయ్య కూడా ఇలాగునే ..................ప్రసంగాలు చేసేవాడు
@rajenderdukan3221 Жыл бұрын
👍
@rajenderdukan3221 Жыл бұрын
@@TruthOfTruths 👍
@moses66682 жыл бұрын
మంచి వాక్య వివరణ ఇచ్చారు బ్రదర్ ఇలాంటి సందేశాలు విన్నప్పుడు అయినా అంధభక్తుల కళ్ళు తెరువబడాలి
@aluvalanani76042 жыл бұрын
పరలోకనేస్తం కి వచ్చాక నా జీవితం లో చాలా వ్యసనాల నుండి విడిదల పొందాను. ఇపుడు క్రీస్తుతో కలిసి జీవిస్తున్నాను. నువ్వు కూడా రా, ఒచ్చి మారు మనసు పొందు
@johnp.kennedy94912 жыл бұрын
వ్యసనాలకు మానుకోవడానికీ వెలవా నీవు దేవుని రాజ్యం కోసం వెల్లాల
@johnp.kennedy94912 жыл бұрын
Very bad Nani
@johnp.kennedy94912 жыл бұрын
Bible chadhuvu please 🙏
@MaheshTrue2 жыл бұрын
Mee sontaa matalu Chala bagunnai antya dinallalo me lanti abdda bodakulu vastaru ani yesayya chepparu paraloka nestam vakyam Chala baguntidi
@Prem-og9cq2 жыл бұрын
లోకంలో చెడు తిరుగులు తిరుగుతాండగా పరలోకనేస్తం పాస్టర్ ఇస్సాక్ గారు వాక్యం విని నేను బలపడ్డాను దేవుడికే మహిమ కలుగును గాకా
@Prem-og9cq2 жыл бұрын
glory to god
@rishi71872 жыл бұрын
Super
@sweetsunny.....1007 Жыл бұрын
Glory to God
@sarikabalayya6098 Жыл бұрын
Waste fellow first Issac gaaru oka good pastor,today not he is satan hand,see god word.this is end times,read bible
@j.santhisanthi596 Жыл бұрын
Praise the lord brother 🙏 ee praloka ne estam paster prarthana chaiyandi antee 10,000 kattali anta mari
@p.prasad71432 жыл бұрын
Niku telusa Isaac ayyagari gurinchi...Aiyana entha help cesaro...andari fee kataru chala help chesaru ma...andulo nenu kuda okadini
@AnjaliBellamkonda-cz8iyАй бұрын
వాక్యం లోని marmalu thelusthai అభిషేకం ఉంటే praise the Lord🙏
@Joe-et4ho2 жыл бұрын
I'm Joseph.. Before I came paralokanestham ministries my life is totally different.. i changed my mind . My mind is matured. I get to know wts the god's love 💕 I learnt a lot from Isaac garu ...
@victoryinjesusbloodministr8793 Жыл бұрын
Isaacs pastor is a good person....my husbund healed from heart pain...and my life has changed totally....
@christfollowers3296 Жыл бұрын
మీ భర్తను స్వస్థపరిచింది యేసయ్యనా లేక ఐజక్ గారా....?
@joshuakolluri777 Жыл бұрын
సోదరా.. ఈ వ్యక్తి నాకు 15 స" ల క్రితమే తెలుసు ఎల్లారెడ్డిగూడ లో,. అప్పుడే ఇతను తోడేలని నాకు తెలుసు ఇప్పటికి మీకర్ధమైంది, ఈ అమాయక విశ్వాసులకు ఎప్పుడు అర్ధమవుతుందో దేవుని రాజ్యం భోజనం, పానము కాదని.
@k.sudheer_2224 күн бұрын
Mathalu jagartha Paul garu pastor kabathi mathalu tho vadelestunam
@Sandeep-lk5fn2 ай бұрын
❤❤❤praise the lord anna prathi mata chala chakkaga vivarincharanna thank you glory to God.
@dharamsothswarnalatha60212 жыл бұрын
Ma church lo fist head is God only, our spiritual father gives importance to God, those who come to our church definitely they will bless in Jesus name Iam blessed
@prudhvikumar66642 жыл бұрын
ఇలాంటి తప్పుడు బోధలు ఆపేసి సువార్త చాటు. నువ్వు కూడా పరలోకనేస్తం కి వచ్చి bless అవ్వు నేను నా లైఫ్ లో చాలా వ్యసనాలతో చిక్కుకుని ఉండే వాడిని. ఇపుడు పరలోకనేస్తం సంఘానికి వచ్చి మారు మనస్సు పొంది రక్షణ పొందాను. నా యవ్వనం క్రీస్తుతో అంటు కట్టబడి జీవిస్తున్నాను. సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక. Thank you paralokanestham and isaac ayyagaru🙏
@crazykiran50707 ай бұрын
Hello buddy
@nareshk60482 жыл бұрын
చాలా సంఘంలో ఇదే జరుగుతుందయ్యా గారు యేసయ్య ఒక దేవుడు అని అనుకుంటున్నారు ఆయన తప్ప వేరే దేవుడు లేడు మన పాపము నుంచి విమోచించేవాడు ఈయనే అని గ్రహించడం లేదు భూలోకను సంపాదించడానికి వస్తున్నారు గాని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి రావట్లేదు అన్నయ్య
@beulahsundar2382 жыл бұрын
kzbin.info/www/bejne/mqCQlauoj61mjMU
@mavpriyansh Жыл бұрын
We are not thinking like that.. you don't feel like that .. all ways us God is Jesus...
@nani-hi1sl Жыл бұрын
Iam also member of paralokanestam ministries don't critisize any pastor god will watch everything
@AnjaliBellamkonda-cz8iyАй бұрын
మొదట mana పని సంగం ki వాక్యం ద్వారా Marumasu gurinchi cheppandi Praise the Lord🙏
@naveentej11522 жыл бұрын
Ayana chala manchi varu sir. Power full anointing man . Ayana prayer devudu vintadu.
@Abhinandhan19982 жыл бұрын
Brother your messages are blessing to us..... U r the Role model to many believers.. Please have the CLEAN SHAVE...
@joymedia43842 жыл бұрын
అరే paralokanestham Isaac గారు ఎంత ప్రేమ గా మాట్లాడుతారో ఎంత ప్రేమ గా పలుకరిస్తారో ఎంతో ప్రేమతో చేరదీస్తారో ... వెళ్లి చూసి మాట్లాడిన వాళ్ళకే తెలుసు ...
I have been going for 3 years for this church, Paralokanestam Church is doing Good services Don't put unnecessary videos about Pastor Isaac Garu just come to church and be blessed
ఎవరి భోదకు తగిన ప్రతిఫలం దేవుడు వారికి తప్పక ఇస్తాడు అయితే మీ స్వచ్ఛమైన సేవ మీరు నిజాయితీగా చేయండి చాలు కాని ఎదుటి వారిని విమర్శించడమే మన భోద కాకూడదు. అబద్ధ బోధకులకు తగిన జీతం దేవుడే సిద్దపరిచి ఉంచాడు మీరు చింతించవలసిన అవసరం లేదు. ఎత్తబడే రోజున అందరి బాగోతాలు బయటపడతాయి. ఆమెన్..
@GT-ExpressАй бұрын
Avunu pastor garu Ila cheppadam valla anyajanula madya chulakana avuthunnaru
@JayaPrakash-ow9wxАй бұрын
దేవుడు ఒక్కొక్కరి కి ఒక్క వరం ఇచ్చి దేవుడు మహిమ పొందుతాడు
@JayaPrakash-ow9wxАй бұрын
దేవుని సువార్త పరిచర్య నానా విధములు గా ఉండి ఒక్కొక్కరుని ఒక్కొక్క రకం గా వాడుకుంటాడు
@mynameisnaniАй бұрын
Brother... asalu suvartha ante yenti mee drusthilo only aashirvadhamena asalu aayana chese prasangaalalo siliva kaani paapa kshamapana kaani paschathapam kaani em vundadhu only idhe chepthadhu maa babai vaallu vundedhi kooda guntur lone vaallu velli aayanni meet ayyi direct ga aayanatho prayer cheyinchukunte 10k anta alaa aithe yesu prabhuvu yentha theeskovaali maha bhakthudu Paul yentha theeskovaali apostles yentha theeskovali mundhu meeru pastors ni follow avvadam maanesi Bible chadavandi suvartha ante yento thelusthadhi. Samastham nenu penta tho yenchuthunnanu ani paul ante eeyana maatram andharoo car's konukkondi villas buildings konukkondi ilaantivi chepthaadu. Konukkovadam theppem kaadhu. Ave chepthadu avi thappa inkem cheppadu..
@JayaPrakash-ow9wxАй бұрын
తప్పు చేసిన సేవకులకు దేవుడు న్యాయ విమర్శ చేసి శిక్ష విధిస్తారని బైబిలు చెబుతుంది. మీరు అనవసరం గా మీరు ఆ పాస్టర్ లను విమర్శించి ఆ శిక్షలు మీ మీద కి తెచ్చుకోవద్దని ప్రేమ పూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సోదరా
@AnjaliBellamkonda-cz8iyАй бұрын
Act 1_4,6 chadivithe marmalu thelusthai మొదట నీవు abhishekam పొందితేనే marmalu thelusthai లేకపోతే అవి theliyadu Praise the Lord🙏
@bosu29772 жыл бұрын
Neku PARALOKANESTHAM MINISTER'S eappudu welcome cheputunde vache e davanalu nevu kuda anubavenchalanukuntunav welcome brother
@madasuravanaiah5473 Жыл бұрын
Prise the LORD brother.ఈ ఐజాక్ ను గురించి వింటే సాతాను కుమారుడు ఇతనే కదా!అని ప్రభువు బిడ్డలు అనుకోని వారుండరు.ఇప్పటికయినా ఈ ఐజాక్ గారి మారుమనస్సు పాందాలని ప్రార్దిద్దాము బ్రదర్.వాస్తవాలు వినడానికి కొంచం ఇబ్బందిగా ఉంటుంది.అదే అబద్ద మాటలు వినసొంపుగా ఉంటాయి.దేవుడు ఐజాక్ ను క్షమించాలి కోరుకుందాము.👌👉🙏
@ftrgyogtyggreguii31762 жыл бұрын
vil aithe Devuni prema panchandi Isaac ayyagari la lekapothe silent gaa undandi elanti video's valla lassc ayyagarini m cheyaleru
@jeevitharajasekhar176221 күн бұрын
Praise the Lord brother miru cheppedi arthamchesukunte varu devunilo unnatte miru cheppedi current bro❤
@nenuindian32282 жыл бұрын
అన్యజనులు మనల్ని గొర్రెలు గొర్రెలు గొర్రెలు అంటారు గాని అది నిజమే ఎందుకంటే క్రైస్తవులు అన్నవారు ఏది సత్యమో బోధనో ఏది అసత్య బోధనో తెలియక జీవిస్తున్నారు
@beulahsundar2382 жыл бұрын
kzbin.info/www/bejne/pX20oYBrarBqg7s
@paul4662 жыл бұрын
నువ్వు పంది వా?
@kanakadurga73792 жыл бұрын
అప్పుడు ఇస్తారు ఇలాంటి psatarl వాళ్ళ సమాజానికి నష్టం గాడ్ అందరి ప్రార్ధన వింటాడు
@anthonypolishetty7402 жыл бұрын
Your preaching is correct.I am 52 year old,l am Roman catholic,l never listened like you.God is with you, we will born only once like Jesus Christ.After death will be with Jesus.I congratulate for your courage to speak God's words without fear to anybody, I pray for you and your family.thank you God Bless you.
@joymedia43842 жыл бұрын
Are vedava akkadiki velli chusava nuvvu anduku raaa anni pichi matalu matladuthunnav first nuvvu velli chusi nuvvu matladu ra
@joseph_joey.05102 жыл бұрын
మత్తయి 26: 24 మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
@Prem-og9cq2 жыл бұрын
yes broher ee vakhyam john paul ki tagginadi
@kondavijayaraju Жыл бұрын
Devudu ninnu marchali ani niinu korukuntunanu thondhara ga maruuu
@nenuindian32282 жыл бұрын
మీరు చేస్తున్న పని కరెక్ట్ అన్న ఎందుకంటే ఇలాంటి దరిద్రులు చేపట్టే సర్వోన్నతమైన దేవుని నామము అన్యుల ముందు దూషణ పాలవుతుంది ఇలాంటి వాళ్ళని చూస్తే నా కడుపు రగిలిపోతుంది
@beulahsundar2382 жыл бұрын
kzbin.info/www/bejne/mqCQlauoj61mjMU
@TruthOfTruths2 жыл бұрын
అవును యేసయ్య కూడా ఇలాగునే ..................ప్రసంగాలు చేసేవాడు
@suneelkumar-km1evАй бұрын
సార్! నమస్తే మీరు ఎవ్వరినీ వదలరా విమర్శలు చాలా విపరీతమైన పెడర్తలకు దారితీస్తుంది.
@rgrchannel4132 Жыл бұрын
If you have dare and god's presence with you You come and heal us who are unhealthy Beacuse Bible say that Jesus had gave that healing power to us
@bandichaitra29032 жыл бұрын
Praise lord brother Memu paralokam sanganiki vachi 9 years avuthundhi memu chala aashirvadhimpapaddam meme kadhu sanganiki vachina chala mandhi aashirvadhipapaddaru meru itla me estam vachinadhi matladadam correct kaadhu ! Nenu kallara chusanu chala , 10k tiskuni prayer anedhi Appudu cheyaledhu ! Dhaivajanulu ante ardam devudi yerparchina pravartha ha kadha Mari meru ndhuku itla negative ga matladuthunnaru meru dhaivajanula gurinchi tappuga matladakandhi 🙏 Devudu mimmalni deevinchunu gaaka🙏
@prudhvikumar66642 жыл бұрын
Nijam teluskuni matldithe chala bauntundi. Pichi pichi ga matladaku.
@qniljoshua292 жыл бұрын
vil aithe Devuni prema panchandi Isaac ayyagari la lekapothe silent gaa undandi elanti video's valla Iassc ayyagarini m cheyaleru
@truthgaming62132 жыл бұрын
Golmar huldas kiljad
@usham76422 жыл бұрын
నిన్ను సైతాన్ అలా వాడూ కంటున్నది రా అయ్యా
@jayarajukoru23405 ай бұрын
Brother నీవు కూడా పరలోక నేస్తం చర్చ్ కి వచ్చి మారు మనస్సు పొందాలని దేవుని కోరుకుంటున్నాను. ఆమేన్ . దేవా ఈ బ్రదర్ ని క్షమించు తెలియక మాట్లాడుతున్నాడు.
@sivaprasadareddymuthumula99923 ай бұрын
మారు మనస్సు అంటేనే లోకం వైపు ఉన్న మన మనస్సు దేవుని వైపు తిప్పుకోవడం బ్రదర్, దేవుని వైపు తిరిగిన తరువాత కూడా మళ్లీ లోకాన్ని చూపిస్తున్న బోధకులను వెంబడిస్తే? ఇంతకన్నా దరిద్రం ఉంటుందా?
ISSAC GARU IS A REAL PASTOR IN THE NATION , YES , I TOLD TO ALL HE IS A GOOD PASTOR , HE SAVE ALL THE FELL IN HELL SOULS, DONT LIKE HATED PASTOR'S , ISSAC PASTOR IS A RIGHT PASTOR, PRAISE THE LORD, AMEN AMEN AMEN 🙏
@Prem-og9cq2 жыл бұрын
yes brother
@geddamashish7165 Жыл бұрын
అక్కడ ఎంత మంది చనిపోయేవాలు బ్రతికారో.ఎంత మంది రక్షణ లోకి నడిపించ బడారో.ఎంత మంది యవనస్థులు దేవుని చేత పటపడారో. ఎని కుటుంబాలు కటబడయో. ఎంత మంది దుర్వ్యసనాల నుండి బయట పడారో. మీరు ఎపుడైనా వాటి గురించి ఆలోచించారా వాటిని గూర్చి ఎపుడైనా ఇతరులతో పంచుకునారా లేదు నేను నా చినతనం నుండి ఆ సంఘానికి వెళ్తున్నాను ఒక దేవుని చె అబిషేకించబడిన వారి పై ఇలా నిoదలు వేయడం బాధాకరం మీకు దేవుడు కనువింపు కలిగించును గాక
@manikumarburaga6274 Жыл бұрын
Pastor JOHN PAUL Have u booked appoinment by giving money/ Go and Evan you will get appoinment with Out paying single Rupee and learin good things
@gsrinivasarao962Ай бұрын
Paraloka nestam pastor garu prajalanu narakaaniki teesuku velutunnadu Prajalaku bible satyam teliyadam ledu John paul pastor garu you are 100% correct I will support to you
@k.sudheer_2224 күн бұрын
Vachi chudu ra yevadi ra nuvu
@rameshshivagalla13692 жыл бұрын
ఆయన సంగతి దేవుడు చూసుకుంటాడు . నీ సంగతి కూడా దేవుడు చూసుకుంటాడు .క్రీస్తు న్యాయ పీఠము ఎదుట లెక్క అప్ప చేపవలసిన వారమని గుర్తుంచుకొని విమర్చించడము మాను. క్రీస్తునూ గూర్చి బోధించు.
@vadthyaravikumar21702 жыл бұрын
Meku ardham kavatledu anukuntaa!!
@pskumar90182 жыл бұрын
నివ్వు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడాని గమనించి వేరే వాళ్లకు ఉచిత సలహాలు ఇవ్వటం మాను.
@Nagurofficial2 жыл бұрын
Yesanna గారిని విమర్శించి నప్పుడు నీ మీద గౌరవం పోయింది నువ్వు చెప్పేది ఎవరు vinaru
@prameekranthi1672 жыл бұрын
Brother his is correct about issac
@Nagurofficial2 жыл бұрын
@@prameekranthi167 అందరినీ విమర్శించారు
@christianvoice562 жыл бұрын
Nijame ..ila vimarshinchadam tappu
@pabbathilakshmiranga64732 жыл бұрын
S correct
@salomiclasses2552 жыл бұрын
Miru itharulanu vimarsinche channel open chesaraaa...? Devudu niku ఇలాంటి vision ichadaaa...? Ni seva nijayathi ga vunte చాలు.vimarsalu cheyaddu. Nuv 100% correct అనుకుంటున్నవా ? Nuv ఇలాంటి videos stop cheyali.
@icnaveen2662 жыл бұрын
Annayya vandanaalu me poraa taanni kachhithnga daevudu daivisthadu
@babugoud67952 жыл бұрын
🌹praise the Lord pastor garu🌹 yeshu masih ki jay🌹 Jesus Christ aapki raksha kare 🌹🌹🌹🌹
దేవుడు నీకు మారు మనసు దయచేయును గాక రెండవ లూసిఫర్ మీరేనండి మీకు మారు మనసు దయచేయును గాక ఆమెన్
@gangitlavasantharao2467 Жыл бұрын
ముందు నువ్వు మారు మనస్సు పొందుము
@sankuradha6901 Жыл бұрын
🙏
@john-rj2sf2 жыл бұрын
నేను 6 సంవత్సరాల నుండి కల్వరి మందిరము కి వెళుతున్నా ఈక్కడి వాక్యాల ద్వార నా కుటుంబం కట్టబడ్డది
@qniljoshua292 жыл бұрын
Try to share God's love Nik adi Rakapothe silent gaa undu Kani e lanti pichi pichi videos pettaku Isaac ayya gari messages vinu ela pastors mida videos petti m sadinchalani anukuntunnav
@thallamadhuri6682 жыл бұрын
Brother super massage
@AnjaliBellamkonda-cz8iyАй бұрын
Act 1_4,6 Chaduvu. Thelusthundi Praise the Lord🙏
@sorlangisumathi3600Ай бұрын
🙏 praise the lord annayya.paapanni khandinchi cheppinanduku.
@borntotravel602 Жыл бұрын
Super.. meeru cheppindhi 100% true..! Pastor garu
@lakshmanlakshman2462 жыл бұрын
Right Annaya good valuable message
@bhagyarekha9302 жыл бұрын
Praise the lord thammudu vokasari paralokanestgam vachi chudu em jaruguthundo asalu isac iyyagaru manchi nerpari ina Shilpa karudu, jeevinchi bodhi che varu ante isac iyyagaru apavadi varasathvam nunchi bayatiki ra thammudu.god bless you
Oka manishi papamu nundi vidudala pondatame ashirvadam. Kaaru, jobs, polaalu, aastulu etc....... devena kadu. Good message brother
@DavidRajuKodamanchiliАй бұрын
Durbhodhakulanu Eri pareyandi brother john paul garu
@PrabhuPanchalingala23 күн бұрын
Brother praise the lord nuv andharikosam urike cheppe badhulu neeku telisina vakyam cheppu vere valla gurinchi neekem avasaram adhi antha devudu chuskuntadu
@jeremiahkothuri23692 жыл бұрын
మీరు చెప్పే వ్యక్తుల్లో - అంటే ఇస్కరియోత్ యూదా వంటి వారిలో మొదటి వరుసలో కల్వరి సతీష్ HYD, ఉంటాడు. ఆతర్వాత బెల్లంపెల్లి ప్రవీణ్, ఐజాక్ మొదలైన వారు ఉంటారు. Anyhow, GOD has been cleansing the Universal Church, good!
@beulahsundar2382 жыл бұрын
kzbin.info/www/bejne/pX20oYBrarBqg7s
@user-kp7ws2zx7i2 жыл бұрын
* Get ready to rule 1000 years back again on earth by repenting your sins before Lord Jesus Christ immediately.. Holy Bible says to Humans:- Today we appear and tomorrow we disappear, our life is like shadow on Earth. Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏🙏🙏 Please please please repent from all your secret sins before Lord Jesus Christ immediately without wasting your time to rule 1000 years again back on earth and there by to go to Eternal Kingdom of Heaven and live a very very Happy Life with God Almighty.🙏
Praise the lord 🙏 brother The message you are speaking is not 🚫 correct U come and watch the miracles whichis done in paralokanestham by man of God You should not spread those kind of fake messages about him cause you don't know the truth Before u speak about him first go and watch all the worships and miracles in that church We are so blessed in paralokanestham We never paid money to paralokanestham Church But he is always praying for us Anyways god bless you 🙏
@rishi71872 жыл бұрын
Yes correct john paul kadhu vadu thodelu
@ratnabusari4018 ай бұрын
God bless you brother...
@satyamsatyanandam7534Ай бұрын
Your explanation is wonderful & Amazing....go ahead
@koppisettivenkanna58252 жыл бұрын
అబద్దా బోధకులు గురించి చేపునారు నిజమైన బోధకులు గురించి సెప్పండి
@vijayakumar-bo1xhАй бұрын
సూపర్ మెసేజ్ కంటిన్యూ చేయండి 🤝✝️🛐🙏
@AravindSeth-o8lАй бұрын
Paster John Paul views are 100percent correct 5:40
@SivaLoveNature5 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏
@nytdwastatepresident74712 жыл бұрын
ఇన్ని సంఘాల గురించి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావ్ కదా అసలు దేవుడు ఏం చెప్పిండు ఒకసారి చెప్పు నువ్వు ఒకసారి బైబిల్ పూర్తిగా చదువు పుస్తకం చదివినట్టు కాదు ధ్యానించేటట్టు చదువు మన భారతదేశంలో ఉన్న ప్రతి సంఘానికి ఏలెత్తి చూపిస్తున్నావు కదా మరి నీది ఏం సంగం నువ్వు దేనికోసం చెప్తున్నా యూట్యూబ్ కోసమా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళ సంఘాల మీద పెడితే వ్యతిరేకం మొదలైతది ఎక్కువ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు రేటింగ్ ఎక్కువ వస్తది డబ్బులు సంపాదించుకోవచ్చు నువ్వు చేసేది అదే కదా చేతనైతే సంఘాలను పెంచు సంఘానికి వచ్చిన వారికి నీతి బోధన అందించు చెడిపోయిన మార్గంలో నడిచే వారిని మంచి మార్గాలను నడిపించు బట్టలు లేని వారికి బట్టలు ఫుడ్డు లేని వారికి ఆపదలో ఉన్న వారిని ఆదుకో నువ్వు నీతిగా బతికి వేరే ఒక వ్యక్తిని ఏలెత్తి చూపించు నీతి నిజాయితీ అనేది ఏనాటికైనా బయటపడతది షేర్ చెయ్ సబ్స్క్రైబ్ చెయ్ గంట కొట్టండి చెప్పకు నువ్వు కూడా డబ్బులు కోసమేగా చెప్పేది
@nytdwastatepresident74712 жыл бұрын
దేవుని పేరు చెప్పుకొని మొత్తుకునే బదులు పదిమందికి మంచి చేయండి అయ్యా అప్పుడు అన్న లోకం బాగుపడుతుంది ఈ సంఘమిట్ల ఆ సంఘమిట్ల ఆడిట్ల ఇట్ట మోసగాడు ఈడిట్ల మోసగాడు మోసగాడు అని చెప్పే బదులు నువ్వు ఏం చేయాలో చేసి చూపించి పదిమందికి రోల్ మోడల్ గా నిలబడరాదు దేవుడు ఎప్పుడైనా దీవిస్తాడు ఎందుకు ఈ కళ్ళు తాగిన కోతి లెక్క మొత్తుకోవడం మీరందరూ కలిసి దేవుని కించపరుస్తారు ముందే అది తెలుసుకో చేతనైతే దేవుని కోసం లోకం కోసం అందరు బాగుండాలని ప్రార్ధించండి అప్పుడు మీ కంటే గుర్తింపు ఆటోమేటిక్ వస్తది
@maralasumalatha70522 жыл бұрын
Wow super
@mashok1532 жыл бұрын
Brother..ఇప్పుడున్న క్రైస్తవులు ఎవ్వరూ కూడా బైబిలు ఎవ్వరూ చాధవటం(కొందరు) లేదు.పైగా అందరూ పాస్టర్ పైనే ఆధారపడుతున్నారు.పాస్టర్ ఎది చెప్పినా అదే కరక్ట్ అని జీవిస్తున్నారు. నిజంగా వీడియో మొత్తం చూసారా మీరు. జాన్ పాల్ అన్న వాక్యం ప్రకారం చెప్తున్నారు.మీరు కూడా ఇది కరెక్ట్ కాదు అని వాక్యం ప్రకారం చెప్పండి తప్పు అని.ఇప్పుడున్న క్రైస్తవులు ఐన మనం పాస్టర్ ఎది చెప్పినా కరెక్ట్ అనే బ్రమలో ఉన్నాం.కాబట్టి వాక్యం ప్రకారం మనము గ్రహిద్ధం.మన లోపాలను సరిచేసుకుందాం.
@nytdwastatepresident74712 жыл бұрын
బ్రదర్ బైబిల్ చదవండి ఏది నిజమో ఏది అబద్దమో ఎలా తెలుస్తుంది అది తెలుసుకోవాలంటే ముందు బైబిల్ చదవాలి ఒకసారి చదివితే అర్థం కాదు ధ్యానించాలి ఒకరిని ఏలెత్తి చూపించే అధికారం మనకు లేదు అప్పుడు మనని మనం ముందు సరిచేసుకోవాలి దేవుడు ధ్యానించి బోధించమన్నాడు కానీ ఏదో దొరికింది ఏదో మాట్లాడదామని చెప్పమనులే అలాంటప్పుడు అందరిని పిలిచి ఒక ఆడ కూర్చుంటే అయిపోద్ది కదా ఏపీలో తెలంగాణలో ఉన్న మినిస్టర్లన్నీ వేస్ట్ అయితే ఈయన చెప్పిన మినిస్టర్ ఒకటే గొప్పదా? ఇతర పాస్టర్లు చెప్పింది ఏంది అనేదానికంటే మనం ఏమి వింటున్నాం ఏం నేర్చుకుంటున్నాం అనేదానిమీద ఆధారపడాలి వీళ్ళందరూ కలిసి దేవుని కించపరుస్తారు తప్ప మరి ఒకటేం లేదు ఒకటి కాదు బ్రదర్ వందల సంఘాలని దూషిస్తూనే ఉన్నాడు ఏది నిజం మరి చూపించవచ్చు కదా అయ్యగారు వాళ్ళు తప్పు పట్టిన దేవుని తప్పు పట్టకూడదు. ఒక వ్యక్తి వల్ల క్రైస్తవానికి మచ్చ వస్తది అవతల వ్యక్తిని దూషించేటప్పుడు మనం ఎందుకు ఇంకో నలుగురికి నీతి బోధనలు చెప్పాలి అని ఆలోచించాలి వాళ్ల ఈ చెడుసంగాలు అయితే మరి అయితే వీళ్ళందరూ నీతిమంతులైతే సంఘాలకు పోయేటోలు పిచ్చోళ్ళ ఏం చెప్పితే వినుకుంటూ ఉంటే మనసులు దేవుని నమ్ముకున్నా వాళ్లు పిచ్చోళ్ళ
@rishi71872 жыл бұрын
నేను పరలోకానేస్తామ్ వెళ్తాను నా జీవితం మరింది దైవసేవకులు చెప్పేవాక్యం ద్వారా యేసయ్య కే మహిమకలుగును గాక ...నా యావనకాల పాపం నుండి విడుదల పొందాను . త్రాగుడా నుండి విడుదల పొందాను.. ఏమి కావాలి జాన్ పాల్....నివు చర్చి కి వచ్చి మరు
@gangitlavasantharao2467 Жыл бұрын
నువ్వు పరలోక నేస్తం కి ఎందుకు మాకు అర్థమైంది రా వాడు కూతురు అందంగా ఉంది లవ్ చేద్దామని కదా వెళ్లావు అక్కడికి
@rajpakashraj15182 жыл бұрын
Johnpaul negurunche davudu eam anukuntunado oksare prayer chaye he will guide you ra