#నేటిదుర్బోధలు

  Рет қаралды 102,906

Prakash Gantela

Prakash Gantela

Күн бұрын

Пікірлер: 295
@chirrabaskar6434
@chirrabaskar6434 7 ай бұрын
బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ మీ వాక్యము ప్రతిదీ చూస్తుంటాను బ్రదర్ నేను కానీ నాకు ఒక డౌటు ఏంది ఆ డౌట్ అంటే ఏమైనా బోధకుడు ఉన్నది ఉన్నట్టు యదార్థంగా పైసా ఆశించకుండా క్రీస్తునే బోధించే వాళ్ళు ఎవరు కనబడలే బ్రదర్ నాకు బోధకుడు అన్నవాడు కోట్లు సంపాదించుకుంటుండు బెంజ్ కలర్ తిరుగుతుంది కానీ నిజమైన సేవ చేస్తలేరు నిజమేనా సేవ చేసే సేవకుడు చూడాలని ఉంది ఉంది
@disciplesoftruth5855
@disciplesoftruth5855 7 ай бұрын
​@@palagopalakrishnaiah3083🙌🏼❤️
@blessingchowdary632
@blessingchowdary632 7 ай бұрын
Single నాయకత్వం లో లేని మందిరలకు, కనీసం నలుగురు పెద్దలు ఉన్న మందికరాలకు వెళ్లి చూడండి. మీకు కనబడవచ్చు.
@Truthlife88
@Truthlife88 5 ай бұрын
Agencies area lo sevukula unnaru brother
@jesus25628
@jesus25628 5 ай бұрын
"Nijamaina sevakulu neeku kavali ante bible Baga chadivi devudu unte Naku nijamaina sevakulanu chupinchamani prayer chesthu vallu unnara bumi paina asalu lera Ani vethakali apudu neeku devudi krupa unte ni avasaratha lo ayana vallanu kanaparusthadu vallu nee dabbu adigaru nuv na sangam ki regular ga rammani kani adigaru nee avasarathalo devudu help chestharu, rakshakudu yesaiah mathrame "
@jesus25628
@jesus25628 5 ай бұрын
Don't believe witchcraft chese fake pastors
@david_wall_designer
@david_wall_designer 7 ай бұрын
అన్న మీరు చేసిన ఈ సత్య బోధ మిగిలిన సంఘాలలో లేవు.... కాబట్టి అందరి విశ్వాసులకి చేరేలాగా షేర్ చెయ్యండి అందరు.....
@emmanuelhandicrafts471
@emmanuelhandicrafts471 6 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అన్న, చక్కని అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 11 күн бұрын
Thank you Anna very good message thank you Jesus 🙏
@sekharsekhar1250
@sekharsekhar1250 6 ай бұрын
🙏మీలా జాగ్రత్త లు చెప్పేవారు అరుదు గా వున్నారు. జాన్ పాల్ కడప గారు, మీరు చక్కగా క్రైస్తవ్య బ్రష్టు ని వదిలిస్తున్నారు. చాలా సంతోషం 🙏
@tataplaytechnician
@tataplaytechnician 6 ай бұрын
Yes brother
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove 5 ай бұрын
Anna praise the lord. Very spiritual and powerful message
@guduruvijayaraju2503
@guduruvijayaraju2503 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక అన్నా మీలాగా ధైర్యంగా చెప్పే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు ఈరోజు ఏ సేవకులు కనబడలేదు మీరు చెప్పినట్టు ఆ సత్యమే రాజ్యం ఏ ళుతుంది గాని సత్యం రాజ్యం ఏలుట లేదు మీకు లాగా ఉన్నది ఉన్నట్టుగా సత్య బోధ బోధించే వాళ్లే అనేకులు రావాలి అలా రావటానికి మీరు చెప్తున్నా ఈ వర్తమానాలు ఆదర్శంగా మారాలి హృదయపూర్వక వందనాలు అన్నయ్య
@madasuravanaiah5473
@madasuravanaiah5473 8 ай бұрын
చక్కని సందేశం ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు,మీకు నా వందనాలు సార్.🙏👌
@nenuindian3228
@nenuindian3228 8 ай бұрын
ఈ రోజుల్లో దేవుడి మీద నమ్మకం కంటే పాస్టర్ల మీద నమ్మకం ఎక్కువ అయిపోయింది అంద భక్తులకు ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని పక్కనపెట్టి ఈ స్వస్థత సాలలు ఎక్కువైపోయేసరికి పాస్టర్ల మీద నమ్మకం ఎక్కువైపోయింది
@veerarao1387
@veerarao1387 Ай бұрын
Praise the Lord Anna, VandanLu, Great words
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 7 ай бұрын
ఎంతో లోతైన మర్మాలు తెలియజేశారు మీరు చెప్పినట్టు తూర్పుగోదావరి బోధించేవారు ఎంతోమందిని మనం చూస్తున్నాం
@VijayaLakshmi-ge2qh
@VijayaLakshmi-ge2qh Ай бұрын
Praise lord pastergaru me message na gundelu pindestunnai sir.
@jacobisrael7366
@jacobisrael7366 7 ай бұрын
Really this is very good word of God
@chittibabuperumalla3743
@chittibabuperumalla3743 Ай бұрын
Dear Brother! Praise the Lord! Praise the Lord! Excellent message about false pastors, selfie pastors should learn from this faithful truth message, if you want to be a real servant of God or be a Shepherd, you must follow this message, unless you do, you are no more in the sight of Jesus Christ and our great “SAVIOUR”.
@Josephprakash-
@Josephprakash- 8 ай бұрын
యేసు ప్రభు నామములో వందనాలు బ్రదర్ 🙏 చక్కని మెసేజ్ ఇచ్చారు ఉన్నది ఉన్నట్లు చెప్పారు, ఈ మెసేజ్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను, అంతే విదంగా మెసేజ్ చాలా మందికి అవసరం అని నమ్ముతున్నాను, ఇది వరకు మీ మెసేజ్ లు నేను చాలా విన్నాను ఇది సరికొత్తగా ఉన్నది, వందనాలు బ్రదర్ ప్రకాష్ గారు 🙏. జోసఫ్ కర్రే, మల్లికార్జున పేట,గుంటూరు.
@veerumamu170
@veerumamu170 8 ай бұрын
Praise the lord sir
@madhulingallingala4180
@madhulingallingala4180 7 ай бұрын
పాస్టర్ గార్కి వందనాలు ✝️✝️🙏🙏🌺🌺🌹🌹❤️❤️🥀🥀🎁🎁ఆమెను
@rajeshpaul1189
@rajeshpaul1189 7 ай бұрын
Wonderful message Sir make chala vishayalu teliyajesaru Praise the Lord Sir 🙏
@prabhakarmekathoti6898
@prabhakarmekathoti6898 6 ай бұрын
Many many thanks brother praise the Lord
@vlakshmir7264
@vlakshmir7264 8 ай бұрын
Praise the Lord 🙏🙏అండీ brother గారు to all.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@1067sha
@1067sha 5 ай бұрын
Glory to God by ur preaching pastor garu
@nanirayavarapu-vq1ug
@nanirayavarapu-vq1ug 4 ай бұрын
Praise the lord sir సత్యం బోది oచారు
@pn4641
@pn4641 8 ай бұрын
Padma Amp vandanalu brother God bless you and your family.
@rameshpilli9408
@rameshpilli9408 8 ай бұрын
ఎంత పెద్ద మందిరాలు కట్టిన.... విశ్వాసుల హృదయాల్లో, వాక్యం అనే దేవుడు, వారి, నడకలలో, మాటల్లో లేనప్పుడు,, ఆ మందిరం వ్యర్థం...
@user-Christian018
@user-Christian018 8 ай бұрын
Vandanalu tammudu right 👍
@Akshayamahima.2912
@Akshayamahima.2912 8 ай бұрын
Pastor garu.. nice msg andi... praise God for the revelation of truth
@yelchurinagaraju7314
@yelchurinagaraju7314 4 ай бұрын
అద్భుతంగా చెప్పాఅ న్న
@estheru1515
@estheru1515 Ай бұрын
Praise the Lord annaya 🙏🙏🙏
@beulahnakshatrayalla5639
@beulahnakshatrayalla5639 7 ай бұрын
Devudu mikichina dhyryanni batti devuniki ninduga vandanalu
@ravikatevarapu248
@ravikatevarapu248 Ай бұрын
Good massage brother 🙏 god bless you Amen
@davidsundaram354
@davidsundaram354 7 ай бұрын
Praise the Lord. Thank you Sir for enlightening us
@estherraniestherrani7906
@estherraniestherrani7906 8 ай бұрын
🙏 అర్ధం అయితే ఈ రోజు పరిస్థితి ఎంతో బాగుండేది. 🙏
@johnbabu7335
@johnbabu7335 3 ай бұрын
Chala transparent message anna thank you for your word ministry
@abhibarla4057
@abhibarla4057 6 ай бұрын
చాలా చక్కగా, యదార్ధంగా చెప్పారు అన్నా...
@tkirankumar7471
@tkirankumar7471 8 ай бұрын
Hallelujah. ..🫡 wow direct encounter. Praise the lord Sir.
@ravidonesharon5117
@ravidonesharon5117 8 ай бұрын
Praise the lord అన్న iam from గుంటూరు exllent messege కానీ సంఘస్తుల ని గొర్రెలు అని అన్యులు చాలా హేళనగా మాట్లాడుతున్నారు అందువలన మీరు గొర్రెలు అని కాక సంగస్థులు అని చెప్పండి 👍
@geetanjalikumar2455
@geetanjalikumar2455 8 ай бұрын
అన్యులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి, దుషించి, చెడ్డ మాటలు పలికినపుడు మీరు ధన్యులు. అన్నాడు ప్రభువు.చింత పడకు..
@jdbethany4134
@jdbethany4134 8 ай бұрын
praise God. prati atmanu nammaka aaya atmalu devuni sambandaminavo kavo prikshinchudi.amen
@prabhaleena3554
@prabhaleena3554 6 ай бұрын
Vandanamulu Anna gaaru
@lalithkumar2945
@lalithkumar2945 7 ай бұрын
Vandanalu ayya
@savithapradeep2889
@savithapradeep2889 8 ай бұрын
Praise the lord , brother TQ bro for this kind of message nowadays it's important for everyone All GLORY to almighty God Amen Hallelujah 🙌🙏
@GullaPrasadSPl
@GullaPrasadSPl 5 ай бұрын
👏👏👏👏💞💞💞
@peddanagaiah3803
@peddanagaiah3803 8 ай бұрын
Vandhanaalu ayyagaru. Exlent msg.
@prasadbabuchitikina5388
@prasadbabuchitikina5388 8 ай бұрын
🙏🏼 praise the Lord my Jesus 🙏🏼
@Rajangel2011
@Rajangel2011 8 ай бұрын
Praise the lord forever dear brother in Jesus Christ 💐 👏. Thank you for sharing God's words. May God bless you abundantly in Jesus name. Amen. Hallelujah.
@majjiravikumar7044
@majjiravikumar7044 8 ай бұрын
vakyam Vini vastavalu grahinchali emina ardam kakapote directga adagandi mana aalohanalu madyalo pettakudadu.vandanalu Anna
@nri-r1
@nri-r1 7 ай бұрын
దేవుడు చూస్తున్నాడు.దీవించారు సదా ఆమెన్ 🎉
@padapatisrinu5446
@padapatisrinu5446 8 ай бұрын
వండర్ఫుల్ మెసేజ్
@leelavathiclarence9467
@leelavathiclarence9467 8 ай бұрын
Praise the Lord JESUS CHRIST 🙌
@lalithak.j.j2858
@lalithak.j.j2858 7 ай бұрын
Excellent message brother
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
Vandanamulu🙏 sir
@rapurimartha3697
@rapurimartha3697 8 ай бұрын
Praise be to God Excellent explanation brother thank you brother
@bhaskarg633
@bhaskarg633 8 ай бұрын
Praise the lord sir ❤❤❤🎉🎉🎉
@kanchumartirajanikanth
@kanchumartirajanikanth 8 ай бұрын
🙏వందనములు సార్ 🙏
@vinodgarugula4170
@vinodgarugula4170 8 ай бұрын
I'm blessed by this sermon Annagaru....
@SATTANAPALLIANANTHAMMA
@SATTANAPALLIANANTHAMMA 8 ай бұрын
Sir praise the lord 🙏 great truth God bless you Abundantly from kurnool 🙏
@PrasadiMGamer
@PrasadiMGamer 8 ай бұрын
Praise the Lord🛐🛐
@Ajaykumar-tn3xs
@Ajaykumar-tn3xs 8 ай бұрын
Excellent and True message. Praise God
@rameshpilli9408
@rameshpilli9408 8 ай бұрын
సంఘాన్ని, వాక్యం తో సరిచేసేవారు, ఏ ఒక్కరు లేరు... పైగా బోధించివారిలో కూడా ఆత్మీయ అనుభవం ఉండదు... అన్ని తెల్సు అనే అహంకారం తో వుంటారు... అసలు వారిలో వాక్యం అనుసరించి ""సరిచేసుకోవాలి """అనే తపనే ఉండదు
@Christian-xw5eq
@Christian-xw5eq 8 ай бұрын
బాగా చెప్పారు బ్రదర్ అందుకొనే వాక్యంబోధించేవారు చాలా జాగ్రత్తగా దీనమనస్సుతో బోధించాలి నేను సంపూర్ణుణ్ణి అనుకోకూడదు
@Paulraju.U
@Paulraju.U 8 ай бұрын
నిజం వాక్యనుసారమైన వివరణ ... థ్యాంక్యూ సార్...
@rkholygrace
@rkholygrace 8 ай бұрын
One n only big prichar naa babu only ayana ke mahima kalugunu gaka 🙏 🎉🎉🎉
@susanjayasree2851
@susanjayasree2851 8 ай бұрын
Vandanalu Ayyagaru..... Pasto rs...thama paddhathi marchukovali Mee sandesam vinna varu.mee lanti vari correction s prastutam samajaniki chala avadaram thank you.Bro.
@leelavathiclarence9467
@leelavathiclarence9467 8 ай бұрын
Glory be to Heavenly Father GOD JEHOVAH Glory be to JESUS Glory be to Holy Spirit 🙏 Amen Amen Amen 🙌 🙏
@rajun8654
@rajun8654 8 ай бұрын
Yes Ur absolutely right Brother 💐 nice Explain fals prichars
@ratnakumari3960
@ratnakumari3960 6 ай бұрын
God bless you brother
@ngovieraju1995
@ngovieraju1995 7 ай бұрын
Amen prayer ✝️✝️🛐🛐🛐🛐
@dannigandam2748
@dannigandam2748 8 ай бұрын
Vadanalu Anna Good meassge
@salomirobert139
@salomirobert139 8 ай бұрын
My Father my shepherd my LORD I believe in Jesus christ 🙏
@KondaMarthamma
@KondaMarthamma 7 ай бұрын
Prakash garu ❤❤
@rajubabu7518
@rajubabu7518 8 ай бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@Doctorhealtheonelife
@Doctorhealtheonelife 8 ай бұрын
Awesome❤❤❤❤ Praise the LARD ALWAYS...
@johnprasannakumarministries
@johnprasannakumarministries 8 ай бұрын
Correct message, May God bless you brother.
@PadmaRowthu
@PadmaRowthu 8 ай бұрын
🎉🎉🎉🎉🎉వందనాలుచక్కనిభోద
@j.santhisanthi596
@j.santhisanthi596 7 ай бұрын
Meeru corect ga cepparu brother
@PrasanthiSanthi-c6b
@PrasanthiSanthi-c6b 8 ай бұрын
Praise the lord Anna 🙏
@kondaiahanand2878
@kondaiahanand2878 8 ай бұрын
ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಆಮೇನ್
@raghub6862
@raghub6862 8 ай бұрын
Excellent message
@sanjeevnursing
@sanjeevnursing 8 ай бұрын
Thank you for your valuable message 🙏
@krishmesram7816
@krishmesram7816 Ай бұрын
16:29....wow
@antonanilkumar8957
@antonanilkumar8957 8 ай бұрын
Praise the Lord brother
@chirrabaskar6434
@chirrabaskar6434 7 ай бұрын
నువ్వు అభినందించిన అభినందించక పోయిన దేవుని నీతి యథార్థత అట్లే ఉంటుంది నిజమైన సేవకుడు సత్యాలే మాట్లాడుతాడు
@sivaparvathi2381
@sivaparvathi2381 8 ай бұрын
God bless you sir 🙏
@KarunaMadhavarao
@KarunaMadhavarao 8 ай бұрын
Good message brother praise the Lord❤🎉🎉
@Bro.Rekanth
@Bro.Rekanth 8 ай бұрын
PRAISE THE LORD SIR
@manjuandmanoj1589
@manjuandmanoj1589 7 ай бұрын
అన్న వెండి తెరపై వేషం వేసుకునా అబద్ధ సేవకుడు అల్ ఇండియా నెంబర్ వన్ దొంగ బోధకుడు అన్నిటిలో నెంబర్ వన్ నేనే అన్ని చెప్పుకుంటున్నాడు మళ్ళీ షెడ్లో ఉంటున్నాను అంటాడు మళ్ళీ దిన సేవకుడుని అంటున్నాడు మళ్ళీ నెంబర్ వన్ సంఘము నాదే అంటున్నాడు అంత మోసం ధగ అన్న ప్రకాష్ అన్న మీ ధైర్యానికి మీ డేర్ కి నా వందనాలు అన్న 🙏👍👌❤
@prasannamani8948
@prasannamani8948 7 ай бұрын
ఎవరండీ?
@JSVHere
@JSVHere 7 ай бұрын
​@@prasannamani8948 Satish Kumar
@shechemjcgmnadikudipastorv4578
@shechemjcgmnadikudipastorv4578 8 ай бұрын
Praise the lord pastor Garu 🙏🙏🙏
@nagarajupenugonda5948
@nagarajupenugonda5948 8 ай бұрын
🎉🎉Good message brother 🎉🎉🎉🎉 praise the lord 🙏 🙏🙏💯
@thekingdomofjesus3142
@thekingdomofjesus3142 8 ай бұрын
Present situational msg 🙏🙏
@salomirobert139
@salomirobert139 8 ай бұрын
Praise the LORD pastor 🎉
@n.vijayakumari3164
@n.vijayakumari3164 8 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక, పొగిడే వాళ్ళే పాస్టర్లు కి నచ్చుతన్నారు సర్
@ChakravarthyChintha
@ChakravarthyChintha 8 ай бұрын
వందనాలు బ్రదర్
@boyavenkatesh5250
@boyavenkatesh5250 8 ай бұрын
Prakash Garu hebron sangama
@salomirobert139
@salomirobert139 8 ай бұрын
Ooh LORD I believe I receive man of GOD 🎉
@rajakumari5524
@rajakumari5524 8 ай бұрын
అన్నanaAnna vandanalu
@Myselfkk
@Myselfkk 8 ай бұрын
Sir thank you
@devarajm5688
@devarajm5688 8 ай бұрын
Prise the LORD brother 🙏🙏
@garikapatitayakumari4314
@garikapatitayakumari4314 8 ай бұрын
Praise the Lord. Brother🙏
@n.vijayakumari3164
@n.vijayakumari3164 8 ай бұрын
మా చర్చి లో వాక్యం ఏమి ఉండదు కానీ సాక్ష్యాలు ప్రార్థన
@rameshpilli9408
@rameshpilli9408 8 ай бұрын
వాక్యం లేకుండా, విశ్వాసం ఎలా వస్తుంది?? విశ్వాసం లేకుండా క్రియలు ఎలా జరుగుతాయి??? సాక్ష్యం ఎలా వస్తుంది.... వాక్యం లేని చోట,, ఏమి ఉండదు..... అపవాది వారిని దేవుడు,,,,, అనే భ్రమ లో నడిపిస్తాడు,,
@vijaykouru
@vijaykouru 8 ай бұрын
Denomination name? Mee church de
@Babu-rf2vq
@Babu-rf2vq 8 ай бұрын
పెద్ద చర్చ్ లు అన్నీ అంతే వాళ్లు బోధించే ది ఏమీ ఉండదు. కల్పనా కథలు చెప్పి అందరిని ఆకట్టుకుంటున్నారు. దురద చెవులు గల వారందరూ వాళ్లు చెప్పేవన్నీ వినటానికి అలవాటు పడ్డారు. 2తిమోతికి 4:3 ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, 2తిమోతికి 4:4 సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
@vijaykouru
@vijaykouru 8 ай бұрын
@@Babu-rf2vq yes brother
@suvarnakireeta8563
@suvarnakireeta8563 8 ай бұрын
Praise be to God alone 🙏
@srinubonula980
@srinubonula980 8 ай бұрын
Praise The Lord Anna 🙏
@henry-er3ud
@henry-er3ud 6 ай бұрын
Ayanaamalevarunamali
@chrisnissi3944
@chrisnissi3944 8 ай бұрын
Praise the lord brother 🙏
@PeteruBandala
@PeteruBandala 5 ай бұрын
సత్యం భోదించారు
@rajeshgorrepati8086
@rajeshgorrepati8086 8 ай бұрын
అయ్యగారు, ఇతరుల లోపాలు చెప్పటం చాలా సులువు. మీగురించి చెప్పండి. విమర్శ, ఫిర్యాదు అనేది అపవాది లక్షణం. "ఎవని క్రియలు వామివెంట వచ్చును" మీరు చేసే బోధ గురించి చెప్పండి.మంచి మాటలు చెప్పండి. 🙏
@yadeedya4456
@yadeedya4456 8 ай бұрын
నువ్వు విను దుర్బోధ..KZbin వేషగాళ్ళ భజన చెయ్యి..మేము వింటాము వాక్యం..నీలాంటి వాళ్ళే సంఘానికి పట్టిన దరిద్రం..
@PrakashGantela
@PrakashGantela 2 ай бұрын
@@rajeshgorrepati8086 ప్రభువు, పౌలు, పేతురు విమర్శ చేసారు. వాక్యం పూర్తిగా చదివి మాట్లాడండి. విమర్శ చేయడం అపవాది లక్షన్ అని ఎక్కడ ఉంది?
@Horizon931
@Horizon931 9 күн бұрын
అబద్దాలు, అబద్ధ బోధకులను ఖండించక పోతే అన్యజనులలో క్రైస్తవులు నిందించ బడుతున్నారు.
CELEBRATING CHURCH ANNIVERSARY 2024 || MESSAGE BY PROF. PRAKASH GANTELA || BCS 1095/1980
1:12:45
Baptist Church Santoshnagar - OFFICIAL
Рет қаралды 21 М.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.