నోటికి పుల్లగా కారంగా తినాలనిపిస్తే అన్నీ ఇంట్లో ఉండేవాటితో 2 నిమిషాల్లో ఈజీగా చేయగలిగే ulli mixture

  Рет қаралды 1,309,408

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 296
@Divya-y5x8x
@Divya-y5x8x Жыл бұрын
Evening try chesanu chala tasty ga undhi ani maa pillalu istam ga thinnaru thank you so much andi ilane manchi video’s cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ స్నాక్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 7 ай бұрын
Videos not video’s. Apostrophe yenduku?
@penumuchirambabu4038
@penumuchirambabu4038 6 ай бұрын
You ne​ed not dwell on that. It's a trivial mistake that's supposed to be ignored. She might've just clicked on what appeared..@@sasirekhamocherla6816
@rk37780
@rk37780 Жыл бұрын
అస్సలే బైట వర్షం ఏం చేద్దామా సాయంత్రం స్నాక్ అనుకుంటుడగా మీ నోటిఫికేషన్ 🤗ఇక ఫిక్స్ అయిపోయా ఇదే ఈ రోజు ఈవినింగ్ స్నాక్ అని 👍చేసి ఎలా ఉందొ మళ్ళీ కామెంట్ పెడతా సిస్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అయితే ఈపాటికి చేసేసే ఉంటారు ☺️ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నా నమ్మకం 👍 Thank u so much for liking this recipe 🙏
@rk37780
@rk37780 Жыл бұрын
@@SpiceFoodKitchen నేను టైపింగ్ చేస్తున్న మీరు రిప్లై ఇచ్చారు చేసాను తిన్నాము చాలా అంటే చాలా బాగుంది సిస్ 👍👌
@babyduthiworld4441
@babyduthiworld4441 Жыл бұрын
Na chinnapati nundi Memu daily idhey chesukuntam evening snacks la super untadhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నాకు కూడా ఇది చిన్ననాటి స్వీట్ మెమోరీస్ ఒకటి ☺️ Thanks for sharing ur experience 🙏
@venkatasirishakattula9632
@venkatasirishakattula9632 Жыл бұрын
Maa chinnapudu maa Annaya nenu edi chesukone theney vallam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నాకు కూడా ఇది చిన్ననాటి స్వీట్ మెమోరీస్ లో ఒకటి ☺️ Thanks for sharing ur experience 🙏
@venkatasirishakattula9632
@venkatasirishakattula9632 Жыл бұрын
Thank you for your reply 🙂🙂☺️🙂
@RajuRaju-ig2oq
@RajuRaju-ig2oq Жыл бұрын
Abba... super...miru chesina vantalu nachakapovadm vuntundhaaa.... like chesamu...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మీకు నచ్చినందుకు.. లైక్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి ☺️
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 7 ай бұрын
Meeru
@donchanarasimha9535
@donchanarasimha9535 Жыл бұрын
ఈ వాతావరణానికి సరిపోయే సాయంకాల అల్పాహారం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. అవునండీ 😊
@SudharasamRavinag
@SudharasamRavinag Жыл бұрын
😋 మొన్న ఇలానే చేసి మామిడి అల్లం సన్నగా తరిగి వేసా అండి అబ్బో flover and taste super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! అలా కూడా చాలా బాగుంటుంది 👍! నేను సింపుల్ గా చేశాను 😊
@SudharasamRavinag
@SudharasamRavinag Жыл бұрын
@@SpiceFoodKitchenIndian food festival జరిగితే కచ్చితంగా మీరే first వస్తారు అంతా simple recipes చేస్తారు
@bharathkumar19
@bharathkumar19 Жыл бұрын
Meeru chesthunty manchi colour tho untayyi ,avvi yella cheppandi,,,
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఇంట్లో ఆడించిన మంచి కారం వాడతాను అండి.. కారం వల్ల వంటల రంగు రుచి అన్నీ మారిపోతాయి! మా ఇంటికి ఎవరు వచ్చినా కారం కోసం ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఇస్తారు ☺️
@bharathkumar19
@bharathkumar19 Жыл бұрын
@@SpiceFoodKitchen ohh ,,Mee chethuullo Maya undi,,idhi real fact
@vyshnavisarma9041
@vyshnavisarma9041 5 ай бұрын
Idi try chesanu...chaala bagundi andi👌👌...Kani Idi manam 1 day fridge lo store cheyocha?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండి.. Thanks for sharing your feedback 🤗
@sridevigunda2870
@sridevigunda2870 5 ай бұрын
Atukulu pallilu fry chesi store chesukoni Appatikappudu chat chesukovachu intka thondaraga avuthundi Ma chinnappati nundi routine snack edi sply summer lo ekkuvaga chesthamu Kani atukulaku oil ekkuva paduthundi kani full tasty ga vuntadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
అవునండీ! Thank you so much 😊
@hemalatharameshkumar4977
@hemalatharameshkumar4977 Жыл бұрын
Easy ,simple and healthy snacks, super sissy.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear sis 🥰
@madhurohanam
@madhurohanam Жыл бұрын
అటుకులని పేదవాడి ఆహారంగా చెబుతారు సాధారణంగా వాటితో ఆరోగ్యకరమైన రుచికరమైన స్నాక్స్ చేసినందుకు ధన్యవాదాలు అండీ💐💚
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏
@iykihythi14
@iykihythi14 Жыл бұрын
Nice dear asale వర్షం పడుతుంది పై గారు ఇలాంటి మిక్చర్ అబ్బా 🤤🤤🤤🤤🤤🤤🤤👌👌👌👌👌👌👌👌👌👌👌చెప్పాలా!!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అందుకే ఈ టైం లో పోస్ట్ చేశాను అండి 😄 వీలైతే ట్రై చేయండి.. definitely you'll enjoy it ☺️
@madebyjoandsatvika
@madebyjoandsatvika Жыл бұрын
I tried this recipe its very nice n easy thank you andi my kids loved it...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
That's great 👍 My pleasure andi ☺️ Thanks for sharing ur feedback 🙏
@madebyjoandsatvika
@madebyjoandsatvika Жыл бұрын
@@SpiceFoodKitchen 🥰nice recipes chupisthunnaaru keep it up .u have nice soothing voice..❤️
@seeyathi
@seeyathi Жыл бұрын
Thumbnail choosi vismai food video anukunna ....trvtha ardam ayindi verey channel ani😅😅😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️☺️ Thank you very much andi 🙏
@renukadevi7479
@renukadevi7479 Жыл бұрын
Hi andi meeru use chesina black kadai ekkada konnaru pl share the link below this video mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను చెక్ చేయండి 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
బిగదీసే చలి..ఫీలింగేమో కులుమనాలి టపటపా చినుకులు ...తీసిందీవిడ అటుకులు సీజన్ కి తగ్గట్టూ భలే పుడ్ ప్రిపరేషన్లు ఎండా వానైనా ఇలా ఎట్రాక్షన్లు వాటే సింపుల్ చాట్..మిక్చర్. అచ్చు బండోడు చేసినట్టే ...ఆ పిక్చర్ ముసిలిముతకా...పిల్లా జల్లా.. ఒకసారి చేసి చూడండి అనకపోతే ఒట్టు మల్లా.మల్లా..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
టపటపా చినుకులే కాదండీ! పెద్ద సైజు వడగండ్లు మా మియాపూర్లో ⛈️ ప్రేక్షకులు సంగతి అలా ఉంచితే ఇంట్లో జనాలు ప్రాణాలు తోడేస్తుంటారు.. వేడిగా ఏదోకటి చెయ్యమని ♨️🌶️🍲 సింపుల్ గా అయ్యేవాటికోసం వెతుకులు.. అప్పుడు దొరికాయి మరి అటుకులు🤩 ఆహా! ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరైనట్టు మీ కవితలు, ప్రాసలు చదివి చదివి నేనూ ఓ మోస్తరు కవినయ్యేలా ఉన్నాను ☺️ మీ అభిమానానికి మరియు చక్కని కవితకు ధన్యవాదాలు 🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
@@SpiceFoodKitchenచినుకులు చిన్నవైతే చిటపటా. అనేవాణ్ణిగా.... వడగళ్ళు కనుకే టపటపా...అన్నా.. అయినా మీ కో విషయంలో మీకు హేట్సాఫ్ చెప్పాల్సిందే
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
Akka meeru em recipes chesina super vuntundi different gaa vuntundi really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా రెసిపీ స్ మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్.. Thank u so much 🥰
@gnanavinallam5393
@gnanavinallam5393 Жыл бұрын
Super madam nenu try chesanu ma entlo andharam estamga thinnamu 👌👌👌👌👌🤤🤤🤤🤤💯💯💯😋😋😋😛
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి 🤗 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@M.NanduReddy
@M.NanduReddy Жыл бұрын
Ma amma same alane chesthundi kani atukula place lo muramara add chestundi😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అలా కూడా చేసుకోవచ్చు అండి 👍 దాని టేస్ట్ కూడా బాగుంటుంది 😊
@kailashmanas3501
@kailashmanas3501 4 ай бұрын
Simple... Andariki intlo undeve... Healthy kuda... Nice one... Aloo... Batanilu time ki lekunna... Ullipayalu... Atukulu... Pallilu khacchitanga untayi... Rainy season healthy chaat at home
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗 🙏అవునండీ! ఇది చాలా సింపుల్ గా చేసుకొనేదే కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది, నా చిన్నప్పుడు మా పెదనాన్న గారు ఎప్పుడూ చేసేవారు, ఆయన దగ్గర నుండే ఇది నేర్చుకున్నాను 😊
@sreelekha499
@sreelekha499 Жыл бұрын
Hi sister ela unnaru meri family members andaru bagunnaru kada Recipe bagundi andaru ilane chestharu kani meru ghee vesaru kada inni ideas ela vasthayo ento mari
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi sis.. అందరం బాగున్నాము.. Thank u 😊 ఆ ఒక్క స్పూన్ నెయ్యి వేయడం వల్ల దీనికి చాలా డిఫరెంట్ టేస్ట్ & ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది.. ట్రై చేసి చూడండి 👍
@AkhilaPanthangi-p9d
@AkhilaPanthangi-p9d 2 ай бұрын
E recipe nenu try chesanu chala chala tasty ga undi..10.mins lo easy ga cheskovacchu ..thanks for this recipe andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! చాలా ఈజీ & టేస్టీ కూడా 👌 మీరు ట్రై చేసి feedback షేర్ చేసినందుకు సంతోషం! Thank u 😊
@aparnavalli5231
@aparnavalli5231 Жыл бұрын
Mouth watering ma'am....Super Yummy dish as always..... Bless you ma'am....😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi for the compliment 😊 & blessings 🙏
@shravangel1311
@shravangel1311 Жыл бұрын
Akka me channel lo dhadhapu anni healthy recipes untayi, that was so good. kani summer lo or ye season lo ayina chala mandi pickles tintaru(nilvapachallu) Asalu ah salty pickles manaku manchivi kaadhu kada Pickles tinadam meedha me opinion share cheyandi akka please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ ☺️ సమ్మర్లో చాలామంది పచ్చళ్ళు పడతారు! అవి వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా తింటుంటారు! అప్పుడు శరీరాన్ని కాస్త వెచ్చగా ఉంచడంతో పాటు నోటికి బావుంటుంది కదా! అయితే పూర్వం అన్ని రకాల ఫుడ్స్ సీజనల్ గా తీసుకొనేవారు, ఎక్కువగా కష్టపడేవారు.. కాబట్టి అప్పట్లో రోగాలు ఎక్కువ వచ్చేవి కావు! కానీ ఇప్పుడు శరీరానికి శ్రమ లేని పనులు ఎక్కువైపోయి ఏ తిండి తిన్నా ఇముడ్చుకోలేని పరిస్థితి.. పచ్చడి నిల్వ ఉండడం కోసం ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు వేయాలి! ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేసి చేసే నిల్వ పచ్చళ్ళు ఎవ్వరికీ పడట్లేదు! పరిస్థితులకు తగ్గట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి.. కెమికల్ ప్రిజర్వేటివ్స్ వేసిన ప్యాకేజీ ఫుడ్స్ కంటే ఇంట్లో పచ్చడి కాస్త బెటరే.. ఎప్పుడన్నా ఒకసారి తింటే పర్లేదు కానీ నిల్వ పచ్చళ్ళు ఎక్కువ తినడం మంచిది కాదని నా అభిప్రాయం..
@shravangel1311
@shravangel1311 Жыл бұрын
@@SpiceFoodKitchen mee complete comment ni chadivanu Ur way of explanation is so nice sister, And meeru cheppindi exact ga nijam akka bayata vatikanna intlo chesina pickles kastha better. But athiga tinte health padavutundi. My favorite pickle is chinthakaya pachadi(green color) What is ur fav ?
@kmeddy80
@kmeddy80 Жыл бұрын
Same recipe we can make with Puffed rice also. I used to do that.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you 😊
@full2hyderabadi
@full2hyderabadi Жыл бұрын
You pushed the fried poha out of the kadhai over the brim while the flame was still on, the oil running down the outer walls of that kadhai could catch fire, you have to be careful yourself and also mindful of what you are posting.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thanks for your advice 😊
@kommanaanuradha6234
@kommanaanuradha6234 Жыл бұрын
Tq so much andi....nenu try chesa andaru chala bavundi annaru..ma intlo..thanks a lot madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Awesome andi 👍 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thanks a lot for sharing ur feedback 🙏
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 7 ай бұрын
Same elaage maramaraalatho kudaa chesukuntam. Naa childhood days lo maa mother kudaa chesevaaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
OK andi.. Thank you very much 😊
@SJT0908
@SJT0908 Жыл бұрын
Super andi meeru.... tnq soo much for ur video... 3 days nundi em thinalo ardam avvadam ledhu finally got it...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ ఏదైనా తినాలని అనిపించినపుడు ఇది ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👍
@SJT0908
@SJT0908 Жыл бұрын
@@SpiceFoodKitchen sure thappakunda..... tnq for ur simple recipe
@padma3414
@padma3414 Жыл бұрын
Atukulto super mixture chepparu thank you meeru nenu ekkuvaga vade items to recipes cheputunnaru Anni kuda healthy ga 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi ☺️ నాకు కూడా అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చేయడం ఇష్టం అండి.. అందుకే ఎక్కువగా అలాంటివే షేర్ చేయడానికి ట్రై చేస్తాను 😊
@CVRLNACHARYULU
@CVRLNACHARYULU 3 ай бұрын
Most favourite snacks to all. Thank you Beti आचार्य वरिष्ठ नागरिक
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much ji ☺️🙏🏻
@meenakshivunnam4284
@meenakshivunnam4284 3 ай бұрын
Chat masala lekapothe em replace cheyochu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
చాట్ మసాలా లేకపోతే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు అండి, ఇవి రెండూ లేకుండా కూడా బాగానే ఉంటుంది.. కానీ చాట్ మసాలా వేస్తే ఎక్కువ బావుంటుంది..
@santosh0535
@santosh0535 7 ай бұрын
Same thing we do with Mureelu(maramaralu) good one.. will try with Atukulu as well..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Sure andi 👍 Thank you 😊
@Jewellery5750
@Jewellery5750 Жыл бұрын
Super akka. Atukula place lo murmura use chesthamu memu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK డియర్.. Thank you so much 😊
@bujjibujji5845
@bujjibujji5845 2 ай бұрын
Osaiii ne vanta ne mokam laga undhii chi chu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అయితే బావుంటుంది కదండీ!! ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ తర్వాత కామెంట్ పెట్టండి..
@vijayaykumaripentapalli5418
@vijayaykumaripentapalli5418 Жыл бұрын
Simple recipe sister intlo try chesi meku malli msg pedatha👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 🙏 తప్పకుండా అండి..
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Super ga chepparu tanq sis mouthwatering
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure sis 😊 Thanks for the compliment 🙏
@subhathoughts7970
@subhathoughts7970 Жыл бұрын
Easy ga chakka ga chepparu andi thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi ☺️ Thank u so much 🙏
@rajyalakshmigoparaju4504
@rajyalakshmigoparaju4504 Жыл бұрын
Antha oil lo deep fry health ki manchidi kadu kada. Without oil emaina cheppandi.
@ramadevichilakala4034
@ramadevichilakala4034 Жыл бұрын
Palchaniatukulu koddiga oil frychasi tisukondi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అందులో డీప్ ఫ్రై అక్కడ ఉందండీ.. జస్ట్ 2 సెకండ్స్ oil లో వేసి తీసెయ్యాలి! మీకు ఇష్టమైతే పచ్చి అటుకులతో కూడా చేసుకోవచ్చు.. కాకపోతే ఉల్లి మిక్చర్ టేస్ట్ రాదు.. Thank u 😊
@SujiPaluri-Godavari
@SujiPaluri-Godavari Жыл бұрын
Thnks 😻 for good recipes 👍 sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome my dear sis 🥰
@SujiPaluri-Godavari
@SujiPaluri-Godavari Жыл бұрын
@@SpiceFoodKitchen tnq for your lovely reply ❤️
@praveenji9954
@praveenji9954 Жыл бұрын
అబ్బ, చాలా బాగుందండీ.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️
@markiv9000
@markiv9000 Жыл бұрын
poha badulu borugulu veyocha andi?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
kzbin.info/www/bejne/fny7opekfKySo9k
@markiv9000
@markiv9000 Жыл бұрын
@@SpiceFoodKitchen thankyou so much 😇
@fjcoolej
@fjcoolej 4 ай бұрын
You know you could do it all without the oil
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Yep.. We can..
@mounikabadeti3739
@mounikabadeti3739 Жыл бұрын
Amma chethi vanta kante mee vantalu chalaa baaguntaayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@chinnihasith4320
@chinnihasith4320 Жыл бұрын
Nenu kuda chesanu ... Chaala baaga vachhindhi.. 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@babujikandrakota815
@babujikandrakota815 7 ай бұрын
This resipi is not good so bad 😡😕😞
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thanks for sharing ur opinion..
@nagaramani6973
@nagaramani6973 Жыл бұрын
ma entlo 15 days ki ones chystanu....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you..
@kirankumar-om7sw
@kirankumar-om7sw Жыл бұрын
Mee cooking timings and Mee ideas 👌👌👌👌👌 mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for the compliment andi 🙏
@dokivardaraju8816
@dokivardaraju8816 Жыл бұрын
Chustuntene tineyali anpistundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@raghuchallagali7566
@raghuchallagali7566 Жыл бұрын
Chatt masala ledhu em cheyyalo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Black salt వేసుకోండి..
@PadmavathiPallapu
@PadmavathiPallapu 4 ай бұрын
2nemshlomasala😊😊😊
@suryadityareddy
@suryadityareddy 7 ай бұрын
Simple n quick snack andi tq fr sharing
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking 🙏
@AshokKumar-rj9pj
@AshokKumar-rj9pj Жыл бұрын
This can be done without oil which is more healthy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yah! You're right 👍 Thank you 😊
@rameshdandem8737
@rameshdandem8737 Жыл бұрын
Chala baga chaparu chupencharu chasaru very nice evening launch thanks for madam Garu thankyou
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi ☺️ Many many thanks for the compliment 🙏
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 7 ай бұрын
Chupinchaaru. Chesaaru
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 7 ай бұрын
Launch kaadu lunch. Evening thinedi lunch kaadu. Ayinaa edi snack
@55artistsimhadri
@55artistsimhadri Жыл бұрын
Supero super nenu try chesta atukulu onions mixture 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much 😊 తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👍
@topalakalyani218
@topalakalyani218 Жыл бұрын
Simple recipe i will definitely try this 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Try it.. definitely you'll enjoy 😊
@SK_homeseries21
@SK_homeseries21 9 ай бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😊☺️🙏
@hemareddykajuluri3661
@hemareddykajuluri3661 Жыл бұрын
Eroju nenu try chesanu akka super vundi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much for your feedback 🙏
@nallagatlaveeresh
@nallagatlaveeresh Жыл бұрын
Nenu eroju chesanu Chala bagundi tq akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
That's great dear 👍 Thanks for sharing ur feedback 😊
@srkmahi5569
@srkmahi5569 Жыл бұрын
Ela deep fry chesina oil malli use chesthara mam....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఇది డీప్ ఫ్రై కాదండీ.. బాగా కాగిన నూనెలో అటుకులు వేసి జస్ట్ 2 సెకండ్స్ లో తీసెయ్యాలి 😊
@srkmahi5569
@srkmahi5569 Жыл бұрын
Ok mam e oil ni malli use chesthara
@shambavivusirikala1355
@shambavivusirikala1355 Жыл бұрын
Chustene noru ooruthundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much 😊
@NaynishG
@NaynishG Жыл бұрын
Weight gain kosam cheppandi medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
kzbin.info/www/bejne/gJnTY3xoi52cjcU kzbin.infoCEXcrssLUX0?feature=share kzbin.infoSwS97TW-ekQ?feature=share
@anushadoki9921
@anushadoki9921 Жыл бұрын
Chustuntene tineyalani pistundi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much dear ☺️
@umadevisuramala492
@umadevisuramala492 Жыл бұрын
Woww yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy yummy 👌😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you sooo much andi ☺️🙏
@gurumurthy1858
@gurumurthy1858 Жыл бұрын
Simple fact chala bagundi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🙏
@mamidimanjula3729
@mamidimanjula3729 Жыл бұрын
Tomato వెయ్యరా madam just doubt
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నిమ్మరసం వేశాము కాబట్టి టమాటో అవసరం ఉండదు అండి! మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు 👍
@surekhachiluveru5
@surekhachiluveru5 Жыл бұрын
ghee okkati veyakunda unte bagundedi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ghee వల్లే దీనికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అండి😊! ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు 👍
@ratnamani5890
@ratnamani5890 Жыл бұрын
Hii andi summer drinks chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Sure andi...
@chandanakollu2555
@chandanakollu2555 Жыл бұрын
fully oil andi asalu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వీడియోలో చెప్పినట్టు అటుకులు వేయించేటప్పుడు నూనె సరిగా కాగకుండా వేస్తే నూనె బాగా పీల్చెస్తాయి అండి..
@pedaproluakshara6605
@pedaproluakshara6605 Жыл бұрын
Evening try chesanu chala baga vachindi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Great my dear 👍! ఈ స్నాక్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు thank u sooo much ☺️
@Meeomitha4321
@Meeomitha4321 Жыл бұрын
Ma chinnappudu 3 rs ki ichevaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా చిన్ననాటి స్వీట్ మెమోరీస్ లో ఇది కూడా ఒకటి ☺️ Thanks for sharing ur experience 🙏
@devikarani1573
@devikarani1573 10 ай бұрын
Chala easy snack napicharuu madam ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you very much andi 🤗💕
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear ☺️
@chinnikitchen6042
@chinnikitchen6042 Жыл бұрын
Super 😋😋👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@bhavanigali8231
@bhavanigali8231 Жыл бұрын
I tried it as evening snack....it is simply superb! Thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ Thanks for sharing ur valuable feedback 🙏
@Sri_PriyaJ
@Sri_PriyaJ Жыл бұрын
One Tip : use a small net steel strainer to deep fry the poha.. put poha inside the strainer and u can directly put that strainer inside piping hot oil... Mess Free and hazard Free 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
That's nice idea andi.. actually I don't have small netted strainer 😬 next time I'll buy it.. Thanks for sharing your idea ☺️
@ratnakumari9438
@ratnakumari9438 3 ай бұрын
Chala ante chala bagundhi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank u so much andi for liking this recipe 🙏
@shalinibhattacharjee
@shalinibhattacharjee Жыл бұрын
So yummy 😍😍😍will definitely make on sunday evening ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Great 👍 Try it.. definitely you'll enjoy it's taste ☺️
@prasannakiran7805
@prasannakiran7805 Жыл бұрын
very good hot and simple recipe 👌👏👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot 😊
@appamraghuveer6172
@appamraghuveer6172 Жыл бұрын
అమ్మమ్మ చేతి వంటల స్పెషలిస్ట్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నిజంగానే.. నేను చాలా వంటలు & టిప్స్ మా అమ్మమ్మను చూసే నేర్చుకున్నాను అండి ☺️ Thanks for the compliment 🙏
@seethalakshmi8216
@seethalakshmi8216 Жыл бұрын
Ulli mixture chala bavundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️
@madireddyvenakanna9642
@madireddyvenakanna9642 6 ай бұрын
nennu try chyasanu superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
That's great andi 👍 Thanks for sharing ur feedback 🤗
@prathibhakoppula7655
@prathibhakoppula7655 Жыл бұрын
Turned out really yummy😊, by the way im the new subscriber❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Great 👍 Thanks for sharing ur valuable feedback on this recipe 🙏 Welcome to our YT family 💐 Please stay connected for more useful videos 😊
@manjuberelli5546
@manjuberelli5546 Жыл бұрын
Tq tq tq sooo much dear 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 😊
@RAMADEVI-px9fz
@RAMADEVI-px9fz Жыл бұрын
Every dish in a very easy way thank u mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 😊
@vbhavanimba6647
@vbhavanimba6647 Жыл бұрын
Super 👌 👍 😍 🥰 maa yummy 😋 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@hanyanireddy3321
@hanyanireddy3321 Жыл бұрын
Super and very nice tq u
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@vpadmaja380
@vpadmaja380 4 ай бұрын
Very నైస్ ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much 😊💕
@aminakitchenvlogs4301
@aminakitchenvlogs4301 11 ай бұрын
Yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@monikavarshini5697
@monikavarshini5697 7 ай бұрын
I tried really awesome
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you very much andi 🤗
@jonnalagaddaprakash2933
@jonnalagaddaprakash2933 Жыл бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you ☺️
@manjulavanibhandari9760
@manjulavanibhandari9760 Жыл бұрын
Very easy recipe 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️
@ravisankar5068
@ravisankar5068 Жыл бұрын
Super andi.I will Try..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much ☺️
@fraxgaming5037
@fraxgaming5037 Жыл бұрын
I will try this recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Try it.. definitely you'll like 👍
@pastor.silvarajgaru1759
@pastor.silvarajgaru1759 Жыл бұрын
Super ga chesaru nenu try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. Thank you 😊
@sushmareddy8028
@sushmareddy8028 Жыл бұрын
Chala bagundandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️
@prasunak2585
@prasunak2585 Жыл бұрын
Thanks for sharing this recipe.,..❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️
@nagamanivoddu5555
@nagamanivoddu5555 Жыл бұрын
super snacks 👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much 😊
@lakshmikarri3231
@lakshmikarri3231 Жыл бұрын
Very nice and easy. Thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thank you 🙏
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 78 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН