నీ జీవితం బాగుపడాలంటే..?? || Garikapati Narasimha Rao || Chaganti Koteswara Rao || IDream Subham

  Рет қаралды 31,781

iDream Subham

iDream Subham

Күн бұрын

Пікірлер: 14
@GangaRaoBathina-ri2sx
@GangaRaoBathina-ri2sx 2 ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 సరిలేరు మీకెవరు ఓ గరికిపాటి వేద వాజ్మయమున మీకు మీరే సాటి! ఆసువుగ మీరిచ్చు అద్భుత ప్రవచనాన అవనిలో జనులెవరు రారు మీకే పోటీ! వేనోళ్ళ కొనియాడ విజ్ఞాన దీప్తివై వెలుగొందుతున్నట్టి మా ఘనాపాటి! ధారణమ్మున మీరు బ్రహ్మ రాక్షసులుగా ధరణిలో జనులందు మీకు మీరే పోటీ! శబ్దాలు అర్ధాలు కరతలామలకాలు ప్రవచించు వచనాలు అమృత సమానాలు! అతి శ్రావ్యమైనట్టి మీ కంఠస్వరము వీనులకు గావించు విందు భోజనము! తేనెలొలికే మీ తెలుగు ప్రవచనాలు వినగ అరుదెంచేను తెలుగు తల్లులిరువురు! విరుపు వచనాలతో విమర్శలను చేయ వింధ్య శిఖరమ్ము మీ సాంఘిక జ్ఞానమ్ము! అవధానమ్ములో అందెవేసిన చేయి తెలుగు రాష్ట్రాలకే తలమానికమువోయి! ధరణిలో జనులకు దైవాన్ని దర్శింప దివ్యత్వమొందిన ద్విజోత్తముడివయ్య! బిరుదులెన్నొచ్చినా గర్వమ్మునొందని సర్వమ్ము తెలిసిన సౌశీల్యవంతుడవు! వాగ్దేవి మహిమ మీ వాక్ప్రవాంబుగా చేర్చినది మిమ్ములను సాహిత్య శిఖరమ్ము! మిముగన్న దంపతులు నిత్య పూజ్యులుగా నిలుతురయ్యా నిజము ఆ సూర్య చంద్రార్కం! వేదాంత మహిమతో వాక్రుచ్చు వచనాలు వెలుగులు విరజిమ్మేను ఆ దివ్య దిగంతాలు! అందుకోవయ్యా శతకోటి దీవెనలు చల్లంగ జీవించు శత వత్సరాలు! ఓ గరికిపాటి! మా ఘనాపాటి! మీకు మీరే సాటి!!
@somaiahkandi960
@somaiahkandi960 Ай бұрын
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 Ай бұрын
Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti pranamamulu Guru gari thalli ki Tandri gari ki guru parivaram ki maa tharupuna Aanantha koti kruthajnathalu Guru Garu meku mere saati meku leru Evaru poti Guruvu guru Tho E video cheshina Varki yajamanyaniki Tem Ki Andhariki Ma Tharupuna Sathakoti koti kruthajnathalu
@GayiBestha
@GayiBestha 2 ай бұрын
Om, nama sivaya guru Garu 🙏🙏 om, nama sivaya guru Garu 🕉️ hare ram hare Krishna hare hare hare Krishna
@GangaRaoBathina-ri2sx
@GangaRaoBathina-ri2sx 2 ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అదిగదిగో ఎగురుతోంది సప్తవర్ణ తేజ పతాకం వినువీధిని విహరిస్తోంది భరత జాతి జైత్ర పతాకం గతయుగాల చరిత్ర మొత్తం మన జాతికి గర్వకారణం ఆధ్యాత్మిక వారసత్వమే ఆరిపోని అఖండ దీపం ఆదిత్యుని అవతారంలో వెలుగుతోంది నింగిని నిత్యం మండే ఆ భాస్కర తేజం సత్యం మన ప్రత్యక్ష దైవం నిత్యమైన తన చైతన్యం సృష్టికదే మూలాధారం సప్తవర్ణ క్షీరసాగరం ఓంకార ప్రణవ విహారం బ్రహ్మ విష్ణు శివ స్వరూపం త్రివిక్రమం తన ఆహార్యం అనునిత్యం మన భూ భ్రమణం సృష్టించును అమృత పవనం పచ్చదనం దానికి ప్రాణం ప్రభవించెను ఇల వైకుంఠం ఉచ్ఛ్వాసం అమృత పానం నిశ్శ్వాసం విష విన్యాసం వాయు లీనమయ్యే ప్రాణం పొందునులే ఈశ్వర దేహం చాతుర్వర్ణాశ్రమాలనే సనాతనపు ధర్మం కోసం బ్రహ్మత్వంతో అలరారే భరత భూమి వెలసెను సత్యం పరమేశుని ఆలోచనతో ప్రభవించిన పవిత్ర భూమి వేదాలే ప్రమాణికంగా వర్ధిల్లిన వైదిక భూమి ఆధ్యాత్మిక విద్యతో నిత్యం అలరారిన భగవధ్భూమి విశ్వశాంతి కోరుకునే తత్త్వజ్ఞాన బోధిత భూమి త్యాగాలకు సైతం వెరవని తెగువ ఉన్న కర్మభూమి భరత భాగ్య విధాతలంతా బ్రహ్మత్వం పొందేందుకు యుగయుగాల ధర్మం నిలిపే యోగులనందించిన భూమి చేయందరు కలపాలి మన సంకల్పం తెలపాలి పదమందరు కలపాలి మన ప్రాముఖ్యత తెలపాలి గళమందరు కలపాలి మన ఘన కీర్తిని నిలపాలి జయహో జయహో జయ జయ జయహో జయ భారత్ జయహో జయహో జయ జయ జయహో జయ భారత్!
@dvsreenivasuluseenu5073
@dvsreenivasuluseenu5073 2 ай бұрын
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@lokendranathg
@lokendranathg 2 ай бұрын
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@GangaRaoBathina-ri2sx
@GangaRaoBathina-ri2sx 2 ай бұрын
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🙏 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏 ఏ పొద్దు ఎవరికి ఎట్టా గుంకుద్దో ఎవరికి ఎరుక ఎరుక లేని వారందరికీ తెలియాలి కిరికిరి లెక్క తామెవరో తమకే తెలియని అజ్ఞానపు అల్పత్వంతో తెగ తికమక పడుతున్నారు జనులంతా నాడు నేడు జాతరలూ జాగరణలతో జరిగేదిక ఏమియు లేదు దేహంపై మోహం ఉంటే ఒరిగేదీ ఏమియు లేదు గురువు పై గురి కలిగి సాగించాలి తత్త్వశోధనం తత్త్వజ్ఞాన సాధన లక్ష్యం ఆత్మజ్ఞాన దివ్యత్వం సద్గురువుల సాంగత్యం చూపించును సన్మార్గం అజ్ఞానం పోయే వరకు ఆశ్రయించు గురు పాదం గురువుగారి దివ్య ప్రభోదం కలిగించును ఆత్మజ్ఞానం శ్వాస మీద ధ్యాసను ఉంచి సాధించాలి నీ సంకల్పం సాధనలో దేహ భ్రాంతిని విడవాలి గురు సాయంతో నేనెవడని ప్రశ్నించుకుంటూ నిన్ను నీవు పరిశోధించు దేహం నువు కాదను సత్యం ఆత్మసిద్ధికదే ఆలంబనం నీవే ఆ దైవం అన్నది తెలిసిందా నీ జన్మ ధన్యం తన తత్త్వం దైవత్వం అని తెలుసుకొనుటే జీవుని లక్ష్యం తెలుసుకొనగ చేరుకోవలె సద్గురువుల ఆశ్రమం! 🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏
@GangaRaoBathina-ri2sx
@GangaRaoBathina-ri2sx 2 ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 చాగంటిగారు మీవంటివారు భువిలోన లేరు ఇకపైన రారు మా మనసుకంటిన మలినమ్ములన్నీ తొలగించ మీరు అరుదెంచినారు సత్సంగాలను చేయుచూ మీరు సరియైన మార్గాన్ని చూపించుచున్నారు దైవ సంకల్పం తెలపగా మీరు వేద ప్రసంగాలు చేయుచున్నారు సంకల్పసిద్ధితో సంచరిస్తూ మీరు సనాతన ధర్మాన్ని చాటి చెబుతున్నారు భక్తితో వచ్చేటి భక్తులకు మీరు ముక్తి మార్గాన్ని బోధించుచున్నారు కర్మ బంధాలను తొలగించ మీరు ధర్మ శాస్త్రాలను వివరించుచున్నారు విలువల్ని అందరికి వివరించుచూ మీరు వేదాంత సారాన్ని వెదజల్లుచున్నారు నిత్య సత్యాలను ప్రవచించుచూ మీరు అజ్ఞానులనందరినీ మేల్కొలుపుచున్నారు సద్గ్రంధాలను చదివేటి మీరు అగ్రపధంలో అలరారుచున్నారు దైవానుగ్రహము దండిగా పొంది ధరణిలో మీరు ధన్యులయ్యారు. జనుల హృదయాలలో కొలువైన మీరు జయ జయ ధ్వానాలు అందుకుంటున్నారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jettimaithreyi6531
@jettimaithreyi6531 2 ай бұрын
Bavundi
@akrgovindu7209
@akrgovindu7209 2 ай бұрын
🌺🙏🌺
@lakshmiparvathi98
@lakshmiparvathi98 2 ай бұрын
🙏🙏🙏
@jayalakshmichivukula6474
@jayalakshmichivukula6474 2 ай бұрын
johar
@sharadhasharadha1769
@sharadhasharadha1769 2 ай бұрын
🙏🙏
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,9 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 81 МЛН
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,9 МЛН