అంత సాహసం చేసి దేవుని మాకు చూపించినందుకు చాలా థాంక్స్
@kakusthamkrishnahari36585 ай бұрын
అది సరే గానీ మాకోసం మీరు చాల కష్టపడి మేము వెళ్ళలేని ప్రాంతాలకి మీరు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని క్షేత్రాలను ప్రతి ఒక్కటి మాకు చూపించుచు మమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తున్నారు అందుకు మీకు చాలా చాలా హృదయ పూర్వక ధన్యవాదాలు చిన్న మీకు పరిపూర్ణ మైన ఆయుష్షు నీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను భోగభాగ్యాలను అష్ట ఐశ్వర్యాలను సిరి సంపదలను కలిగజేయాలని ఆ భగవంతున్ని మా మనసార వెదుకుంటున్నం జై శ్రీమన్నారాయణ జై భవాని అన్నటు మాది కరీంనగర్ జగిత్యాల జిల్లా టౌన్ లోకల్
@sardasingh9680Ай бұрын
అద్భుతమైన గుడి చూపించావు తమ్ముడు, నిజంగా చాలా ఫోప్ప సాహసమైన వ్8దెవొ తీశావు తమ్ముడు🎉🎉🎉
@thirudoddi8485 Жыл бұрын
Amazing tour! Filled with adventures and tough mountain hikes. Thanks a lot for taking up the challenge and risks to climb this mountain and sharing the videos and the stories with all of us 🙏🙏
@gundeboinaswathi8882 жыл бұрын
Super video brothat. Chala risk chesi effort petti ee video thisaru. Thank you for your video.
@YugaTeluguVihari2 жыл бұрын
Thank you
@sardasingh9680Ай бұрын
చాలా గొప్పగా సాహసమైన వీడియో తీశావు తమ్ముడు🎉🎉🎉
@ashokp78252 жыл бұрын
Super ilage Inka manchi videolu thiyyali Ani korukuntunanu👍👍
@manikantavelugula2236 Жыл бұрын
Chaalaa baagundhi friend, very risk place. Jai sri ram, your all dreams come true
@kameswarikvl23772 жыл бұрын
Excellent video may God bless you to make more videos