నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి ఆరాధింతును " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే గా అంకితం (2) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీకొరకే నేనిలలో జీవింతును " నీకే "
@prashanthid667910 ай бұрын
🙏🎉❤🇮🇳🙏🥳🥳🥳🥰
@kalvakollusrinivasarao111110 ай бұрын
పాట బాగా రాశారు దేవునికే మహిమ 🙏⛪️
@suripogulasureshsuresh.s511710 ай бұрын
Supper song Anna praise the Lord ❤❤🤚🤚👋
@prashanthid667910 ай бұрын
🎉❤🎉🙏🥰🥳🙏
@erlasrinivas7977 ай бұрын
Hi
@SRKvideos22069 ай бұрын
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
@GaddeSamsonАй бұрын
😊
@bonamprabhudasu-te6pt10 ай бұрын
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉
@prashanthid667910 ай бұрын
Abraham garu jhon whesly garu Ramesh garu Adhariki Devuni ok krupa mahima Tejasu Divenalu Ravali. 🙏🙏🙏
@sureshpataballa178210 ай бұрын
నీకేగా ఈ స్తుతి మాలిక నీకొరకే ఈ ఘన వేదిక 🙏🙏🙏
@kothimeerkatta223710 ай бұрын
Praise the Lord 🙏 3:44
@prashanthid667910 ай бұрын
Praise the Lord
@jpavani33543 ай бұрын
Nice song sir please prayer for me 🙏 Pastorgaaru for my studies
@anandsingapamu3710 ай бұрын
Devuniki mahima kalugunu gaka amen
@varalakshmidekkapati138010 ай бұрын
Praise the lord ayyagaru yesanna garu ni. Muripin chesthunnaru. Ayya garulu🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐