నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రికన్నా భారము భరించితివి శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా నను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
@sudhakar65032 жыл бұрын
Thanks
@truegospelassemblyatodalar61802 жыл бұрын
🙏🎸🎷🎵🤷
@gprakashgph63262 жыл бұрын
సూపర్ అన్న.
@ydbabu9912 жыл бұрын
Great Ayagaru 👍 👌
@nagamalleswararao60972 жыл бұрын
Super song annyygaru please t
@rajesh-bp1rm2 күн бұрын
E song chala bagundhi❤
@SreshtaGugulothuАй бұрын
పల్లవి -: నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా (2) ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2) నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా 1.చరణం -: (2)నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రికన్నా భారము భరించితివి } (2) శిలువలో వ్రేలాడుచూ... నా చేయి విడువలేదు... ప్రాణము విడిచే సమయములో.. ప్రేమతో క్షమించితివి... (2) ఎవరిలో చూడలేదు.. త్యాగముతో కూడిన ప్రేమను..(2) (2)ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2) నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా..... 2.చరణం-: (2)ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా } (2) నను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు.. (2)నీ కొరకే చేసుకొంటివి .... నిను ప్రకటించే పాత్రగా (2) (2)ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2) నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా 3. చరణం-: (2)ఈ లోక మర్యాదలో నను నడువ ..నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి .. (2) గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో (2)రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా (2) (2)ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం (2) పల్లవి -: (2)నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా (2) (2)ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2) నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా.......
@bhukyamohannayak11792 жыл бұрын
నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి ఏసయ్యా ఇది నీవు ఇచ్చిన జీవితం నీ పాదలకే అంకితం నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రికన్నా భారము భరించితివి సిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను "ఇది నీవు" ఎందుకో నన్నింతగా ప్రేమింతితివి యేసయ్యా నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా నను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా "ఇది నీవు" ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి గమ్యము చేరేవరకు ఆలసిపోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా "ఇది నీవు"
@solomonrajkatru27442 жыл бұрын
హృదయానికి ఆర్డ్రతకలిగించే మధుర గీతం, మరిన్ని గీతాలు పాడే ఆయుర్దాయం ప్రభువు మీకు అనుగ్రహించాలని ప్రార్ధించుచున్నాము. ఆమెన్
#New Video from WCM *దేవుని మనస్సు తెలుసుకోండి* || Bro. W.C.M KIRAN PAUL Video link👇🏻👇🏻👇🏻👇🏻 kzbin.info/www/bejne/iKO3k4Chotd8grc
@hullimoka19672 жыл бұрын
@@hopeindia4294 vi
@b.r.cthataji9218 Жыл бұрын
అయ్యగారు మీరు పాడిన ప్రత్తిపాట గొప్ప ఉజ్జీవంతో కూడిన పాటే."హోసన్నా మినిస్ట్రీస్" కు మిమ్మల్ని మన ప్రభువు గొప్పగా వాడుకున్నాడు....ఏసన్న గారు ఉన్నరోజుల్లో,నా చిన్నప్పుడు మద్రాసులో ఒక ఉజ్జవ సభలో మీరిద్దరూ పాడిన పాటలు ,స్తుతి ఆరాధన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఓ... ప్రభువా... నజరేయుడా.... యేసయ్య నీ కృప.... నిన్ను నేడు నిరంతరం... ఇంతగా నన్ను ప్రేమించినది... ఏపాటైనా 🔥🔥🔥 "నీ కృప చేతనే నేను రక్షించితివి - నను రక్షించితివి యేసయ్యా "ఆహా గొప్ప పాట, గొప్ప గాత్రం స్వరం గొప్ప సాహిత్యం ... GLORY TO JESUS ❤💔💝😥😭✝️🛐
@pranaysyam777 Жыл бұрын
Praise the lord brother 🙏
@rameshramu27 Жыл бұрын
అయ్యగారు ని ఈ వాయసులొ కూడా సువర్తలొ బాగా వాడుకుంటున్నాడు దేవుడు అయ్యగారి ఆరోగ్యం మంచిగా ఉండాలి చాలా ఆత్మలను కాపాడాలి అయ్యగారిని కండ్రిక లో జరిగిన సభలలో కలవడం జరిగింది అయ్యగారి ఆరోగ్యం బాగోలేదు అయ్యగారి కోసం ప్రార్ధన చెయ్యండి వందనాలు
@juvchannel3273 Жыл бұрын
హృదయాన్ని కదిలించే పాట. దేవునికి స్తోత్రం.....
@sarvatrikakadabura2 жыл бұрын
వందనాలు అయ్యా గారు చాలా అద్భుతమైన పాట ప్రభు నామమునకు మహిమ కలుగును గాక
@krupa769 Жыл бұрын
దేవునికి నామమునకే మహిమకలుగును గాక🙏🙏🙏🙏🙏
@satheeshputta8 Жыл бұрын
🌴👏🌹👏మన ప్రభువును ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడును ఎల్లప్పుడును స్తుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🌹👏🌹👏
@swarnadas2763 Жыл бұрын
Aathyantha adbhutham mee Lyrics Ayyagaru Vandanaalu
@rajeshpaulholyfireministry36482 жыл бұрын
నీ కొరకే ఈ జీవితం నీ పాదాలకే అంకితం యేసయ్య. ప్రాణ ఆత్మ దేహాలు తెప్పరిళ్ల గలిగిన పాట అయ్యగారు దేవునికి సొత్రం
@mallepulanarayana85662 жыл бұрын
మహిమ కరంగా పాడారన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని పదాలు చెంత వేడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్
@bsujatha7941 Жыл бұрын
Praise the Lord pasted garu ఈ పాట నన్నుంతో భలపరచింది
@lazarusvarang-et1tr11 ай бұрын
Super song sir👌👌👌👍
@v.s.bnweschanalm.d4919 Жыл бұрын
ఇ పాట ట్రాక్ పెట్టండి...సార్.. అధ్బుతంగా దేవుని కొనియడతరు.,
ప్రైజ్ ద లార్డ్⛪⛪⛪ బ్రదర్స్ ⚘⚘మంచి ఆదరణ ఇచ్చే సాంగ్ ⚘⚘ 🎤🎵🎶🎷🎸🎹🎺🎻🥁 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబన్ని దివించి ఆశీర్వాదింను గాక ఆమేన్ 🙏
@somuingilala5455 Жыл бұрын
అన్నగారు దేవుడు మీకు అద్భుతమైన స్వరమిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. సోమశేఖర్ కోట మండలం
@sivaramakrishna937 Жыл бұрын
ఈ మాట చెప్పాలంటే ఎంత సమర్పణ కావాలి ( ఇది నీవిచ్చినా జీవితం నీ పాదాలకి అంకితం )
@balajitamma10172 жыл бұрын
ఆత్మీయత గలిన స్వరం అన్నా దేవునికి మహిమ
@samyulrouthu1479 ай бұрын
"ఇది నీవిచ్చిన జీవితం నీ పాధాలకే అంకితం"
@thummalavenu62 жыл бұрын
🙏 అన్న మీ పాటతో మాకు ఏసన్న గారిని గుర్తుచేశారు. అయన పాడినట్టే ఉంది వందనాలు దేవునికి మహిమ కలుగును గాక
@saripallidaniel67082 жыл бұрын
చాలా చాలా వందనాలు తండ్రిగారు శ్రేష్టమైనటువంటి పాట మమ్మును బలపరచుటకు మీ నోట పరలోకపు తండ్రి పాడించినందుకు వేలకోట్ల కృతజ్ఞతా స్తోత్రాలు దేవాది దేవుడికి చెల్లిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభుకే కలుగును గాక వందనాలు తండ్రిగారు వందనాలు
@karunasagar6036 Жыл бұрын
adhbhutham ee voice ante chala istam. chala weak ayyaru sr meeru
@ranirani99555 ай бұрын
ఇది నీవిచ్చిన జీవితం 🙏🙏🙏
@jayasheluduyesayya7898 Жыл бұрын
ధనముతో బంగారంతొ వజ్రాలతో కొనలేని దైవ ప్రత్యక్షత 😭😭
@TuppadaYesu Жыл бұрын
పాటచాలాబాగుంది..అయ్యగారు.
@AnjaliRachapudi15 күн бұрын
Entha adbuthamaina pata 😢😢
@VeerababuBlessingcutpiec-ns6wf Жыл бұрын
సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక
@vanyaraja2 жыл бұрын
పల్లవి:- నీ కృప చేతనే నన్ను బ్రతికిచితివి యేసయ్య (2) అను పల్లవి:- ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం" చ 1. నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి (2) నా కన్నా తండ్రికన్నా భారము భరించితివి (2) సిలువలో వ్రేలాడుచు నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను (2) చ 2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్య నీ కెందుకు పనికిరాని పాత్రను నేనయ్య (2) నను విసిరేయక సారిపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచనా కర్తవు నీ కొరకే చేసుకొంటివి నిన్ను ప్రేకటించే పాత్రగా (2) చ 3. ఈలోక మర్యాదలో నన్ను నడువనీయక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి (2) గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా పరిశుద్దాత్ముడా నడిపించు నీ బలముతో (2) రానున్న దినములలో కృపవెంబడి కృప దయచేయుమా (2)
@lillyprabha3212 жыл бұрын
Edi neevu echina jeevitham Nee paadalake ankitham yesayya😢
@Harijesus-ui4ow8 ай бұрын
Really Marvellous song.. ఈ రోజు ల్లో ఇలాంటి పరలోక అనుభూతిని కలిగించే పాటలు చాలా అరుదు..Thanks a lot Sir 🙏...for such a beautiful spiritual song.. requesting you all, kindly listen this song.. really you will experience presence of God..
@bandarijoseph2201 Жыл бұрын
నా బ్రతుకు దినములలో నిన్ను ప్రకటిస్తు నీ నామమును స్తుతిస్తు ఉండాలని ఆశ ఉన్నది యేసయ్యా పాటపాడిన దైవజనులు ఆనంద్ జయకుమార్ అన్న గారికి అభినందనలు నమస్కారములు
@GurralaSrinu-nd1viАй бұрын
❤
@thallapalliraju52022 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
@anillittuАй бұрын
Suppppppppppppppppppppppppper supper song
@subbaraopalle2907 Жыл бұрын
Praise the God Ayyagaru,God Bless You 🙏🙏🙏
@marykalavathiirripothula95Ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙏 AyyaGaru Thanq Sir Sung the Beautiful owesom meaningful song.Glory to you My LORD 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏 THANQ Jesus 🙏🙏🙏🙏🙏
Avunandi yesanna garu padinattundi 🙏🙏👍 price the lord
@jessiramagiri3712 жыл бұрын
Yesanna ni gurthu chesharu devunike mahima
@saidulur92652 жыл бұрын
manchi pata padaru ayyagaru vandanalu
@danielnimmithi69472 жыл бұрын
హృదయాలకు తాకే రచనలు స్వరకల్పనలు మీ సొంతం వందనాలు అన్నా
@RAJA_ADDA2 жыл бұрын
God bless you
@subramanyamreddyk3930 Жыл бұрын
Anna meeru paduthunnapudu maa madhilo yesannagaru unnappati rojulu gurthu chesaru inka meeru manchi patalu devuni mahimardham padalani glory to God
@HosannaMinistries-fk9of Жыл бұрын
నా జీవితం నీవిచ్చినావు కాబట్టి నా ఆత్మ నీవు పెట్టినావు కాబట్టి నా ఆత్మ తిరిగి ని దగ్గరకే వచ్చుచున్నది నా మనసులో మీరు తప్ప ఎవ్వరు ఉండరు ఉండలేరు నా కన్నా తండ్రి Amen హల్లెలూయా ✝️🛐🙏🙌🙌🕊️🙏
@princevardhanreddy34663 ай бұрын
ట్రాక్ ప్లీజ్
@sharathchandra3980 Жыл бұрын
You're song is very amazing amen A krupa kakinada,
@vemurijani5892 Жыл бұрын
Vandhanalu thandri garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@therejaranich9864Ай бұрын
Thank you jesus
@swarnadas2763 Жыл бұрын
Excellent💯👍👏
@murudoddiarunkumar93862 жыл бұрын
Ayya Garu chalaa adbhutamugaa padaru.devunike.mahima kalugunu Amen hosanna .hallelujah
@apraveen78932 жыл бұрын
అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నది పాట వింటా ఉంటే.
@johnson93462 жыл бұрын
వందనాలు దేవునికి మహిమ కలుగును గాక brother
@munikrishnanavuru50002 жыл бұрын
Super sang sar
@johnson93462 жыл бұрын
ఆమేన్..
@RameshKashapogu-qr6gw Жыл бұрын
Verigoodmusic&goodsong.jesusgodblesyou
@cmsankalpam2 жыл бұрын
దేవునికి mahima
@passamuelatp62102 жыл бұрын
జీవం గల పాట, పాటలు అయ్యగారు 😭
@pastor___naresh2 жыл бұрын
🙏🙌🏻🙌🏻
@Alwayschanda2 жыл бұрын
Hosanna Songs ki punadi raayi meeru
@johndavidson78472 жыл бұрын
Glory 2 god amazing lyrics ..... Anna devudu ni kochina varama anna e pata ni vinuchunnatasepu devini prasanna tu anubhavinchaanu anna
@Ramesh-ny8sl Жыл бұрын
Mi songs chala baguntae sir devudu miku eche goppa varam miru pade prathi song tracks pettandi sir plz ma church lo paukuntamu
@suramlakshman Жыл бұрын
SuparsongAnnagrupristhelord
@janardhan9205 Жыл бұрын
Praise the Lord ayagaaru
@KRISTHUSOUDHAM-SCB2 жыл бұрын
అద్భుతం ఇ పాట నా జీవితం నీ పదాలకే అంకితం
@Srinivasuluponnuru-m4j3 ай бұрын
నా చీ నా నా టీ నుం డి మీ పా ట ఆ 0టే చాలా ఇష్టం ❤
@yesurathinama87972 жыл бұрын
వందనాలు పాస్టర్ అయ్య గారు 👏👏 యేసురత్నం కె భాగ్యమ్మ షోలింగనల్లూర్ చెన్నై ఆమెన్ ఆమెన్ ఆమెన్
@voiceofgodhyd.36033 ай бұрын
Exlent song. God Bless you more
@samadhanamsaidu95552 жыл бұрын
Lireks
@pavanvemu5684 Жыл бұрын
Amen nice song
@nvn...77711 ай бұрын
Halleluyah amen🙌🙏
@amoskatta64282 жыл бұрын
ఈపాట ద్వార దేవునికే మహిమ
@vsmitra90065 ай бұрын
Nike ankitam❤❤❤
@vidyaswarupa2488 Жыл бұрын
దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయును. గక ఆమేన్ ఆమేన్
@anilblessy7152 жыл бұрын
Prise the lord ayagaru
@jannusunil41842 жыл бұрын
అన్నయ్య వందనాలు చాలా చాలా వందనాలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏 దేవుని కృప మీకు తోడుగా ఉ0డును గాక ఆమేన్
@Prasanthofficial112 жыл бұрын
God bless you sir
@nuthalapatiprasad4535 Жыл бұрын
E song my Heart touching chicndi❤❤
@kalakotinageswararao65322 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక,సూపర్ గా పడినారు అన్న, ట్రాక్ పెట్టండి అన్న