Hosanna Ministries Nellore - Sthuthiki pathruda

  Рет қаралды 161,000

HOSANNA MINISTRIES NELLORE

HOSANNA MINISTRIES NELLORE

Күн бұрын

Пікірлер: 206
@hosannapentecostvjw6156
@hosannapentecostvjw6156 Ай бұрын
పల్లవి:- స్తుతికి పాత్రుడా నా హృదయాన కొలువైన - స్తోత్రార్హూడా (2) 1. అలసిపోతిని - జీవిత పయనంలో బలపరచితివి - జీవాహారముతో (2) లెమ్ము బహుదూర - ప్రయాణముందని నీ ఆత్మ శక్తితో - నడిపించుచుంటివి (2) యేసయ్యా - యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు ||స్తుతికి పాత్రుడా|| 2. కృపగల దేవా - కలువరి నాధా నీలా ప్రేమించి - క్షమించువారెవరు (2) నీవే నా యెడల - కృప చూపకపోతే నేనీ స్థితిలో - ఉండేవాడనా (2) యేసయ్యా - యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు ||స్తుతికి పాత్రుడా|| 3. సరిచేసితివి - నా జీవితమును పలికించితివి - జీవన రాగాలు (2) నిన్నే నా మదిలో - నిలుపుకొంటిని సీయోనులోనుండి - ఆశీర్వదించుము (2) యేసయ్యా - యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు || స్తుతికి పాత్రుడా ||
@HappyAs20
@HappyAs20 Ай бұрын
❤🎉🎉🎉
@RajiniKanaparthi-id7hu
@RajiniKanaparthi-id7hu Ай бұрын
దేవుని మహిమకలుగును గాక
@livinggodprayerhouse.v.j
@livinggodprayerhouse.v.j Ай бұрын
❤🙏🏻🙏🏻🙏🏻 ప్రైస్ ది లార్డ్ అన్న నూతన సంవత్సరపు శుభాకాంక్షలు
@RamanakumariRamana-f9q
@RamanakumariRamana-f9q Ай бұрын
🙏🙏🙏🙏
@AnthonyAnthony1927
@AnthonyAnthony1927 Ай бұрын
Ana songs ki tracks kavali bro
@JESUSCRIEST-v9s
@JESUSCRIEST-v9s 5 күн бұрын
Praise the lord Anna
@sudisekharaiah3162
@sudisekharaiah3162 8 күн бұрын
🙏🙏🙏,,,.
@sudisekharaiah3162
@sudisekharaiah3162 13 күн бұрын
అయ్యా praise The Lord,,, 🙏🙏🙏,,
@helpinghands5835
@helpinghands5835 Ай бұрын
ఉన్న ఈ అప్పుల భారం నుండి బయట పడేలా చెయ్ తండ్రి దేవ... అప్పులు తీరక నేను ఎవరికీ భారం కాకూడదు నన్ను తీసుకో తండ్రీ ఈ లోకం లో నేను బ్రతకలేక పోతున్న దయచేసి
@elisha986
@elisha986 Ай бұрын
Yesu manchi alochana echchi mimmulanu nadipinchunu gaaka
@spokenenglish5055
@spokenenglish5055 Ай бұрын
ఆత్మతో కూడిన ప్రధాన దేవుని పాద సన్నిధికి చేరి మీ ఆర్ధిక ఇబ్బందులనుంచి విడిపిస్తుంది. ఆమెన్! మీకొరకు నేనుకూడా ప్రార్ధిస్తాను
@MahaMaharajaConstructions
@MahaMaharajaConstructions Ай бұрын
నీ విలువ నీకు తేలిస్టే చాలు చచ్చిపోవు... సమస్యను చంపుతావు.. కచ్చితంగా 🔥
@angeljwalasharanya4338
@angeljwalasharanya4338 Ай бұрын
Brother don't ware prayer is important our life
@mohanraokalapala49
@mohanraokalapala49 29 күн бұрын
Semtoyou
@SARRAHFASHIONS
@SARRAHFASHIONS 14 күн бұрын
Ayya praise the lord god bless you ayya 🙏💪
@chitturigovindarao5644
@chitturigovindarao5644 15 күн бұрын
Pairse the lord ayya Garu God bless you 🙏
@ravinelapati4079
@ravinelapati4079 11 күн бұрын
He is young star in christ. 🙏🙏🙏🙏🙏🙏.
@sshalem1868
@sshalem1868 18 күн бұрын
అన్న God bless you దేవుని కృప
@sarithamikkili610
@sarithamikkili610 22 күн бұрын
🙏
@cmsankalpam
@cmsankalpam 10 күн бұрын
🙏🙏🙏🙏👍🙏
@jaggilahanumanthu9742
@jaggilahanumanthu9742 19 күн бұрын
అయ్యగారు వందనాలు దేవుడు మీకు తోడై యున్నాడు 🙏🙏🙏
@AshaPallepogu
@AshaPallepogu 23 күн бұрын
🎉🎉😢😮😮❤
@krishnaraor8369
@krishnaraor8369 Ай бұрын
దైవజనులు, ఆనంద్ జై కుమార్ గారి పాటలు మనసును తాకేవి ఆత్మీయంగా బలపరిచే శరీరమును ఉద్రేకపరిచే ది కావు
@Jesuschristbelieverschurchjcbc
@Jesuschristbelieverschurchjcbc Ай бұрын
దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో వందనాలు అయ్యగారు ఈ సంవత్సరపు పాట కోసం ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు చక్కటి కృపను అనుగ్రహించి నూతన సంవత్సరం గీతాన్ని మనకు అనుగ్రహించారు దేవుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని గ్రహించి మీ కుటుంబానికి సంఘానికి తోడుగా ఉండి నడిపించును గాక
@ChetamoniLaxmi
@ChetamoniLaxmi 28 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Samson-n6i
@Samson-n6i 23 күн бұрын
dutiful song anul
@ammapushapaleela15
@ammapushapaleela15 26 күн бұрын
🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@PPRASHANTI-nf9mo
@PPRASHANTI-nf9mo 24 күн бұрын
Good 😊😊
@bro.luke..nagole188
@bro.luke..nagole188 22 күн бұрын
Scale C minor
@chilakasuresh7027
@chilakasuresh7027 28 күн бұрын
🙏🙏🙏🙏👌👌🌹👍🎉🎉🎉
@DeepaSrinu-nh3eq
@DeepaSrinu-nh3eq 27 күн бұрын
🙏🙏
@stephenpv3827
@stephenpv3827 28 күн бұрын
Glory to Jesus. Amen Amen
@samardhuduministersvideos406
@samardhuduministersvideos406 Ай бұрын
❤❤❤ నీవే నా యెడల కృప చూపకపోతే నేను ఈ స్థితిలో ఉండే వాడనా
@sandeepmalkapuram-hf7rn
@sandeepmalkapuram-hf7rn Ай бұрын
🫱🏻‍🫲🏼 దేవునికి మహిమ కలుగును గాక
@orugantirajeshofficial9887
@orugantirajeshofficial9887 29 күн бұрын
నీవే నా యెడల కృప చూపకపోతే నేనీ స్థితిలో ఉండేవాడనా 😢❤
@valleputirupathirao613
@valleputirupathirao613 28 күн бұрын
నీవే నా యెడల కృప చూపకపోతే నేను ఈ స్థితి లో ఉండేవాడన 🙏🙏🙏🙏
@Pradhana6974
@Pradhana6974 3 күн бұрын
Price The lord 🙏🙏🙏🙏 song track please kavali
@ammapushapaleela15
@ammapushapaleela15 29 күн бұрын
🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏💐💐🎄🎂🎉
@bhagyarajuchavala6623
@bhagyarajuchavala6623 24 күн бұрын
Praise the lord 🙏
@chetlajayamma6862
@chetlajayamma6862 25 күн бұрын
❤❤Ame
@sarvatrikakadabura
@sarvatrikakadabura 29 күн бұрын
Praise the lord 🙏 Ayya garu
@b.abhishekraju6327
@b.abhishekraju6327 Ай бұрын
దేవునికి మహిమ
@komarabathinasirisha8323
@komarabathinasirisha8323 Ай бұрын
Praise the Lord ayyagaru. Mee జీవిత అనుభవం లోనుండి వచ్చిన ఈ కొత్త పాటను ఆస్వాదిస్తున్నాము.
@sreemanthulaparameswari4506
@sreemanthulaparameswari4506 29 күн бұрын
🎉🎉🎉❤❤❤❤
@SanganiNagarjuna
@SanganiNagarjuna Ай бұрын
మంచి ఆత్మానుసారమైన పాట చాలా బాగుంది
@sambasivaraokornepati547
@sambasivaraokornepati547 28 күн бұрын
Praise the lord ayyagaru. 🎉🎉🎉😂😂😂❤❤❤❤
@Jesus_20242
@Jesus_20242 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@kandulaprasanth7775
@kandulaprasanth7775 29 күн бұрын
చాలా బాగుంది సాంగ్
@gamidisivannarayana3966
@gamidisivannarayana3966 29 күн бұрын
Meaning ful song
@vijaykumar3392
@vijaykumar3392 29 күн бұрын
👌
@JRAVIRavi-bi8mr
@JRAVIRavi-bi8mr 28 күн бұрын
Supre ❤ song
@merugustephen4848
@merugustephen4848 29 күн бұрын
వందనాలు పాస్టర్ గారు
@swarnabandi4393
@swarnabandi4393 Ай бұрын
Praise the Lord 🙏 Ayyagaaru,, అనేక మందికి ఆసేర్వాదకరముగా మిమ్మల్ని నిలువబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక 😊
@M.ravichandra9263
@M.ravichandra9263 21 күн бұрын
Praise the lord 🙏 pastor 🎉🎉 Track pettandi pastor
@MALLIPRASAD-w9c
@MALLIPRASAD-w9c 27 күн бұрын
అన్న గొప్ప పాట విని ఆనందీస్తుంటే మద్యలో సోది
@chikkavarapuphilip
@chikkavarapuphilip Ай бұрын
హల్లెలూయ
@mchinnayerranna8981
@mchinnayerranna8981 29 күн бұрын
Deva Naa appulo badha nundi tolaginchandi deva negative engargy ni teesi veyandi naalo nundi ... Manchi job cheskoni Naa kutumbani posinche Shakthi Naku ivvandi naa baryaki anarogyani tesipareyandi
@e.premkumarkumar5623
@e.premkumarkumar5623 Ай бұрын
Ayyagaru Vandanalu 🙏 Devudu meeku Manchi Arogyam ivvalani Prardhana Chesthamu... Devuni Kruoanu Vedukuntamu... Devunike Mahima kalugunu gaaka 🙌 Amen 🙏
@GarrapatiSolomanraju
@GarrapatiSolomanraju 29 күн бұрын
అద్భుతమైన పాట❤❤❤🎉🎉
@msolomon812
@msolomon812 28 күн бұрын
Praise god 🙏🙏🙏🙏
@niha.hepsi27
@niha.hepsi27 Ай бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును gaka✋
@morrismorris9717
@morrismorris9717 Ай бұрын
మీ పాటలతో మేము ఎంతో ఆధరణ పొందుతున్నాం.. అయ్యగారు వందనాలు 🙏🙏🙏
@RameshEddulapudi-i2t
@RameshEddulapudi-i2t 29 күн бұрын
Praise the lord ayyagaru wonderful song
@IsaiahHosanna-fk9of
@IsaiahHosanna-fk9of 29 күн бұрын
నా ఆత్మీయ తండ్రిగారినుండి ఈ అద్భుతమైన గీతమును నా దేవుడు వ్రాయించి పాడించి ఉన్నాడు ఈ గీతము ద్వారా అనేకులు నా యేసయ్య రక్షణను పొందుకొని దేవుని అడుగుజాడలలో నడుచుదురుగాక నా ఆత్మీయ తండ్రియైన ఆనందజయకుమార్ అయ్యగారిని నా దేవుడు ఇంకనూ ఇలాంటి గీతములను వ్రాసి పాడే కృపను నా దేవుడు అయ్యగారికి ఇచ్చునుగాక ✝️𝗔𝗠𝗘𝗡🛐🔥
@M.ravichandra9263
@M.ravichandra9263 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🎉❤
@mittababurao
@mittababurao Ай бұрын
దేవుడు కి మహిమ కలుగును గాక ఆమేన్..
@gamidisivannarayana3966
@gamidisivannarayana3966 29 күн бұрын
Meeru paade prathi paata holy spirit song living god jesues మీకు సంపూర్ణ ఆరోగ్యము ఇచ్చిన దేవునికి వందనములు.మీ పాటల ద్వారా అనేక మంది రక్షింప badalani నా ఆశ
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg 29 күн бұрын
PRAISE the lord ✝️🙌✝️🙏🙏🙏
@e.premkumarkumar5623
@e.premkumarkumar5623 Ай бұрын
Pata Chala Bagundi Ayyagaru 🙏
@Avinash_saripalli
@Avinash_saripalli 29 күн бұрын
Thandri gariki naa vandhanalu 🙏🙏. Devudu miku manchi arogyam echi inka ayyana sevalo bhalaparichi elanti patalu pade krupa evvalani a devadhi devuni prardhisthuna 🙏🙏🛐
@PrasadNama-Pmr
@PrasadNama-Pmr 29 күн бұрын
చాలా బగుందండి నామనసులో పాస్టర్ గారు 🎉🎉🎉🎉 మరణత
@brother.yohanubandela7165
@brother.yohanubandela7165 Ай бұрын
అందరి జీవితాలను సరిచేసే దేవుడు యేసయ్య ఒక్కడే. ❤❤❤❤❤❤❤
@mvenkateswararao6536
@mvenkateswararao6536 Ай бұрын
@@brother.yohanubandela7165 🙏 amen 🙏
@MahaLakshmi-xg1xh
@MahaLakshmi-xg1xh 29 күн бұрын
🤝🙏🏾🙏🏾👏🏻👏🏻
@josephmadivi1983
@josephmadivi1983 26 күн бұрын
చాలా బాగుంది బ్రదర్ పాట.దేవునికే మహిమ కలుగును గాక.
@rajasuhasini2918
@rajasuhasini2918 29 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏 wonderful word's
@Indlapaul
@Indlapaul Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఆత్మను సారమైన పాటు. 🎉❤
@sunilbangaru3306
@sunilbangaru3306 Ай бұрын
మీ స్వరం అద్భుతం దేవునికి మహిమ 🙏
@t.moshe.ts6979
@t.moshe.ts6979 Ай бұрын
Prais the lard annaya devuniki మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🌹
@ChasanthivardanSanthivardan
@ChasanthivardanSanthivardan 29 күн бұрын
దేవునికి స్తోత్రం 🙏🙏🙏
@pastordasannaofficial6790
@pastordasannaofficial6790 29 күн бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆ స్వరముదేవుడు దీవించి అనేకమైన ఆశీర్వాదకరమైన పాటలు పాడుదురుగాక
@JRAVIRavi-bi8mr
@JRAVIRavi-bi8mr 28 күн бұрын
Anna ఇవయసులో కూడా అంత అద్భుతం గా పాడేరు ఆమెన్
@umadeviBuggaiah
@umadeviBuggaiah Ай бұрын
తండ్రి మీకు వందనాలు వందనాలు.,మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి తనము రావాలని కోరుకుంటున్నాను దేవా.‌‌
@alexanderkandru2896
@alexanderkandru2896 Ай бұрын
Hallelujah
@sampathbantu9
@sampathbantu9 29 күн бұрын
Lovly song అన్నగారు 🙏🏻🙏🏻❤❤
@jacobgolla5002
@jacobgolla5002 29 күн бұрын
Praise god 🙏
@kishorkeysnellore8830
@kishorkeysnellore8830 Ай бұрын
Praise the lord anna దేవుని మహా కృపనుబటి వచ్చి నా ఈపాట మోడు వారిన ప్రతి హృదయాన్ని చిగురింప చేస్తుంది
@MahaLakshmi-xg1xh
@MahaLakshmi-xg1xh 29 күн бұрын
Y.mariyamma Kuwait
@AshirvadRajPaul
@AshirvadRajPaul 28 күн бұрын
అన్నా వందనాలు ఈ పాట చాలా బాగుంది దేవుడు మీకు శక్తినిచి ఇంకా ఇంకా పాటలు పాడాలని కోరుకుంటున్నాంను
@sathisht5573
@sathisht5573 27 күн бұрын
Praise God 🙏🙏 track pettandi pastor
@kuttumanna3822
@kuttumanna3822 Ай бұрын
❤👌👌🙏👏👏👏
@rajusathupalli2709
@rajusathupalli2709 Ай бұрын
ప్రతి పదం దేవుడు ఆనంద్ జయకుమార్ గారు లో ఉండి ప్రతి మనిషి అనుభవిస్తూ పాడడానికి చక్కటి పదజాలాన్ని ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తండ్రిగారికి ప్రత్యేకమైన వందనాలు🎉🎉🎉🎉❤❤❤❤
@raja.yedida83
@raja.yedida83 Ай бұрын
Praise the lord ayyagaru 🙏
@arellaharishay9500
@arellaharishay9500 29 күн бұрын
Super song praise the lord
@prabhudaspangapastor6189
@prabhudaspangapastor6189 Ай бұрын
Ayyagaru.,..what a meaningful and Heart touching song...glory To God....
@prbulla3303
@prbulla3303 Ай бұрын
After looooooooong time..... పాట లో చాలా అర్థాలు ఉన్నాయి....ఆయన బాధ కూడా ఉంది
@MadhavaHimaraka
@MadhavaHimaraka Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
@hanjigarja6493
@hanjigarja6493 Ай бұрын
Super super song
@johnnyp0chetti506
@johnnyp0chetti506 18 күн бұрын
Praise the Lord🙏🎉
@prameela688
@prameela688 Ай бұрын
Praise the lord 👑
@yehoshuvakommana7655
@yehoshuvakommana7655 Ай бұрын
Praise the lord AyyaGaru ❤🎉🎉🎉🎉🎉❤
@Anil-l2d3j
@Anil-l2d3j 29 күн бұрын
Prise the lord anna. Miku age...takkuva itey chala bagundu anna.
@devagudipati9427
@devagudipati9427 Ай бұрын
దేవుని నామముకే మహిమ.
@KsambasivaRao-u5f
@KsambasivaRao-u5f Ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🛐🛐🙏🙏🛐🛐🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏
@yehovanakapariprardanamandiram
@yehovanakapariprardanamandiram Ай бұрын
Praise the lord 🙏,👍👍👍👌👌👌
@krupaalayamchurchm.hosanna4350
@krupaalayamchurchm.hosanna4350 Ай бұрын
Pristhalord ayyagaru
@samarpanvenkatp8991
@samarpanvenkatp8991 Ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏
@subbaraju767
@subbaraju767 Ай бұрын
Praise the lord wonder ful song
@MiriyalaSatyanarayana-l8s
@MiriyalaSatyanarayana-l8s Ай бұрын
హోసన్నా మినిస్ట్రీస్ నుండి కొత్త పాట అంటే చాలా వినసొంపుగా ఉంటాయి కానీ ఈ పాట చాలా స్లోగా ఉంది. మేము మా చర్చలో పడతాము మరీ స్లాగాఉంది
@shadrakseelam3812
@shadrakseelam3812 Ай бұрын
Hosanna Ministries gunturu vari song kadu idi,idi nellore vaaridi
@hosannapentecostvjw6156
@hosannapentecostvjw6156 Ай бұрын
పాట స్పీడా స్లోనా కాదు చూడాల్సింది ఆ పాటలో ఉన్న ఆత్మీయ మాటలను, ఆ మాటలు యొక్క అర్థము,సాక్ష్యమును, దేవుని వాక్యమును, చూడండి.
@mosesk7340
@mosesk7340 Ай бұрын
బ్రదర్ పాటలోని పదాలు అందులోని అర్థాన్ని అనుభవిస్తూ పాడండి అందులోని మాధుర్యం తెలుస్తుంది అన్ని మందిరాలలో పాడుకోతగిన పాట
@a.pushpaa.pushpa7124
@a.pushpaa.pushpa7124 23 күн бұрын
అందరూ కలసి పాడండి చాల బాగుంటుంది .సాంగ్ చాలబాగుంది .
@a.pushpaa.pushpa7124
@a.pushpaa.pushpa7124 23 күн бұрын
Song lo unna పరమార్ధాన్ని ఆస్వాదించండి
@namburikiranjoy6701
@namburikiranjoy6701 Ай бұрын
Praise the lordjesus 🙏
@ambrosefpm247
@ambrosefpm247 Ай бұрын
Glory to GOD ayya 🙏🙏🙏🙏
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,2 МЛН
Niraka kosame ne veci untini  / Pastor. ANAND JAYAKUMAR garu / HOSANNA MINISTRIES NELLORE
10:51
JESUS CHRIST BELIEVERS CHURCH (JCBC)
Рет қаралды 23 М.
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Hosanna Ministries Nellore - MAHIMA PRABHAVAMUTHO
9:34
HOSANNA MINISTRIES NELLORE
Рет қаралды 13 М.
Viswavikyathuda Naa Yesayya | 2025 New Year Song | Bro Mathews, Krupa Ministries, Guntur
10:49
ASRAYUDA -2025 -ఆశ్రయుడా - 2025
10:27
TRTE MINISTRY
Рет қаралды 12 М.
Hosanna Ministries New Year Song 2025 || Yessaya Naa Pranama Song 2025
14:37
HOSANNA MINISTRIES YPL
Рет қаралды 277 М.
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН