Ramya gaaru స్త్రీలకు ఒక rolemodel.తెలివి గా నిక్కచ్చిగా నిజాయితీ తో మాట్లాడుతారు.చాలాత్వరగా విషయం అర్థం చేసుకుంటారు iam a big follower of your videos madam.meeru current political topics మీద legal opinion is the inka బాగుంటుంది .
@SubhashiniRamesh-hs1od5 ай бұрын
Lawyer Ramya gari fans okka LIKE kottandi ❤❤❤❤
@pavanpriya72986 ай бұрын
ఫోన్ సంభాషణలో కన్నా లైవ్లో ఉంటేనే ప్రోగ్రాం హిట్ అవుతుంది అని నా అభిప్రాయం..
@dattatreyinistala12197 ай бұрын
Ramya madam garu Mee voice naku chala nachindi 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@yeshwanthsanjeevanakapalli32865 ай бұрын
Advocate Smt. Ramya garu really you are a great Lady, Nice Judgenmet. 😮
@manjularajapuram96606 ай бұрын
Ramya mam me kosam program chusthanu mam ❤🙏
@Suhana-uv1eg7 ай бұрын
నమస్తే మేడమ్ నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటూ ఉన్నాను మేడం దయచేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను చాలా నిస్సహాయంగా ఉన్నాను మేడం దయచేసి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను 😔🙏
@harshavardhini62647 ай бұрын
రమ్య మేడం లాగా ఉండాలి ఆడపిల్లంటే ఎప్పుడు సువర్పుగా తెలివితేటలు హుషారుగా వాయిస్ లో ఒక నిజాయితీ ధైర్యం
@budagalaprathap5837 ай бұрын
Ramyamedam super
@VenkataLakshmi-r1k7 ай бұрын
రమ్య మేడం మీతోని ఒక్కసారన్నా మాట్లాడాలని ఉంది
@Lavanyanagabhatla7 ай бұрын
Aa screen meeda vacha number ki phone chasi 1000 phone pay chasta vallay phone chastaru
@PratapkumarMatta2 ай бұрын
బాధ్యతలు తీసుకోలేని ఇలాంటి వెధవలు పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. వదిలించుముందామని పెద్దలు అనుకుంటే పిల్లల పరిస్తితి ఇలాగే ఉంటుంది. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకి ఇలాంటి కష్టం రాకూడదు.
@ankithakondareddy20647 ай бұрын
I am big fan of ramya madam, how the women should survive in the society ,ramya madam is the example
@sriindusri65967 ай бұрын
బాధితులు మాట్లాడే ఫోన్ సంభాషణలు చాలావరకు ఒకే గొంతు తో ఒక్కరే మాట్లాడుతున్నట్లు ఉన్నాయి..నిజంగా మీరు చేసే. వీడియోస్ నిజమా..లేక సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి అని జాగ్రత్తలు పాటించమని ఇలాంటి వీడియోస్ ఆర్టిస్ట్ లను పెట్టీ తీసున్నారా...
@Ammulu37 ай бұрын
నేను డబ్బులు కోసం చేస్తున్నారు అంతేగాని అక్కడ ఇలాంటివి ఏమీ ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ కాకుండా వేరే ఎపిసోడ్లో అదే వాయిస్ అదే మాటలు ఉన్నాయి మనం పిచ్చి వల్ల మళ్ళీ డబ్బులు కోసం వీళ్ళు మళ్ళీ ఎవరన్నా ఏదైనా తప్పు చేసి మీరు ఇలాంటి పనులు చేశారు అంటారు అంత మోసం డబ్బే కావాలి ప్రతి ఒక్కరికి అంతేగాని ఎదుటివాడు తప్పుచేసి వేలెత్తి చూపిస్తారు ఈ ఛానల్ వాళ్ళు అంతేగాని అక్కడ అమ్మాయి ప్రాబ్లం అయితే కొంచెం పెట్టమను లేకపోతే ఏంది ఒకే గొంతు ఒకే గొంతు
@monanethi5037 ай бұрын
సేఫ్టీ కోసం.. కాల్స్ కి వాయిస్ చేంజ్ చేస్తారు... మొదట్లో మేము కూడా మీలాగే ఈ ప్రోగ్రామ్ నీ అనుమానించాము... కానీ అన్ని జెన్యూన్ కేసులే... బోథ్ సైడ్స్ కౌన్సెలింగ్.. అండ్ బాధితులకు సపోర్టు సిస్టమ్ సామాజిక సేవలో ఇదీ ఒక భాగం.. ఫ్యామిలీ కోర్టు లాయర్స్ కి, తమ టైమ్ చాలా వాల్యూబుల్.. ఇలా ఛానల్ వాళ్ళ req మేరకు సంబంధిత ఎక్సపర్ట్స్ ఫ్రీగా అడ్వైస్ ఇవ్వరు... ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్ కి తప్ప... పబ్లిక్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.. ఇలాంటీ కమిట్మెంట్ ఇచ్చే ప్లాట్ ఫామ్స్ అవసరం
@itsmyworld6246 ай бұрын
Genuine calls ...fake kaadu
@bannruvijayvijay20954 ай бұрын
😮
@rapakasanthi6073Ай бұрын
ఒరిజినల్ వాయిస్ అయితే బాధితు లు ఇంకా బాదింపబడతారు అని వాయిస్ ఒకరిదే ఇస్తున్నారు అనిపిస్తుంది