మీతో ఒక చమత్కార సందర్భాన్ని ఈ రోజు పంచుకోవాలని ఉంది | Real Incident | Dr Manthena Satyanarayana Raju

  Рет қаралды 407,817

GOOD HEALTH

GOOD HEALTH

Күн бұрын

Пікірлер: 1 000
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 жыл бұрын
ఆంధ్రుల ఆరోగ్య దేవుడు ప్రతిఇంటా ఫోటో పెట్టుకుని పూజించదగ్గ బ్రతికున్న దేవుడు మీరే సార్ 🙏🙏🙏🙏🙏
@Harish-q8p
@Harish-q8p Жыл бұрын
తెలంగాణ వాళ్ళకి కూడా బ్రో.. 😑😌
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 Жыл бұрын
నడిచే దేవుడు మంతెన గారు
@narsimhagoud3582
@narsimhagoud3582 Жыл бұрын
@@Harish-q8p 111¹¹111111
@Harish-q8p
@Harish-q8p Жыл бұрын
@@narsimhagoud3582 అంటే...?
@venkataramanakorlepara4465
@venkataramanakorlepara4465 Жыл бұрын
I will in Co
@sriharijetti593
@sriharijetti593 4 жыл бұрын
సర్.. ప్రతి గ్రామంలో ఒక సత్యనారాయణ రాజు గారు ఉండాలి .. మీరు గ్రేట్ సార్.. ఎంతో మందికి ఆదర్శం సర్.. రోజు రోజుకు మీకు అభిమానిని అవుతున్నాం సర్..
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు 👍
@varalaxmivara4093
@varalaxmivara4093 Жыл бұрын
Maname kavali Raju gari laga evaro ala undali vallani follow kavali Ani anukovadam kanna maname ala undali manalni enkokaru follow kavali Ani anukovali
@reddysirichandu
@reddysirichandu 4 жыл бұрын
Chaala బాగా మంచిగ చెప్పినారు సార్...మీరు బాగుండాలి...నిజంగా ఈ విడియో చూసాక మీరు ఎంత గొప్పవారు అర్థం ఐంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanaub3435
@narayanaub3435 4 жыл бұрын
Tuý
@srinualthi8909
@srinualthi8909 4 жыл бұрын
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష..ఇది మీ విషయంలో రుజువైంది సర్.. నిజంగా మీరు గ్రేట్
@raovenkatesh5500
@raovenkatesh5500 4 жыл бұрын
సహనం- ఓర్పు-జ్ఞానం... కలగలిపిన కరుణ. మీరు మనుషుల్లో ఋషులు.
@svhasvha595
@svhasvha595 4 жыл бұрын
గురువుగారూ,నమస్కారం. మీ సూచనలు పాటించి కేవలం 5 నెలల్లో 20 కిలోలు తగ్గాను.నేను మారుమూల ప్రాంతమైన పార్వతీపురంలో ఉంటూ మీ డైట్ పాటించటం వలన సాధ్యమయ్యింది. మీకు నా కృతజ్ఞతలు
@srinukadagala3782
@srinukadagala3782 4 жыл бұрын
avuna
@surekhabojja110
@surekhabojja110 4 жыл бұрын
What all u did please tell us
@srinukadagala3782
@srinukadagala3782 4 жыл бұрын
@@surekhabojja110 how possible madam
@bujjitrending8160
@bujjitrending8160 4 жыл бұрын
Great na videos chudandi🙏🙏
@Yashu0915
@Yashu0915 4 жыл бұрын
How you fallow the diet
@kadiyalanarendrababu4743
@kadiyalanarendrababu4743 4 жыл бұрын
మీరు నిజంగా great sir. మంచి సహనంతో కుటుంబాన్ని కలపడమేకాక మార్పును కూడా తీసుకొచ్చారు. మీలాంటి గొప్పవారు దేశానికి చాలా చాలా అవసరం. సెల్యూట్ raju garu
@jareenarahamath2689
@jareenarahamath2689 4 жыл бұрын
మీరు చాలా గొప్పవారండీ రాజుగారు..మీ అనుభవం చెబుతుంటే విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వాము. మీరు సూపర్ సార్..😂😂😂😂
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
మీ సందేహాలకు నేరుగా సలహాలు పొందాలంటే ప్రతి రోజు రాత్రి 9 నుండి రాత్రి 10 గంటల మధ్య నేరుగా (9848653222) ఈ నంబర్ కు కాల్ చేసి డా.మంతెన సత్యనారాయణ రాజు గారితో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు
@rajeshjerseyno.188
@rajeshjerseyno.188 4 жыл бұрын
Phone chestey switch off vasthundi
@LearnVedicscriptures
@LearnVedicscriptures 4 жыл бұрын
ఆముదం గురించి వివరిస్తూ వీడియో లు చేయండి సార్
@Srinivaspogiri656
@Srinivaspogiri656 4 жыл бұрын
Phone eppudu avvadam ledu kada.. eppudu nundi sir malli matladutaru
@annapurna8443
@annapurna8443 4 жыл бұрын
Ok sir we will do
@ShivaCreationsKorutla
@ShivaCreationsKorutla 4 жыл бұрын
పల్లీలు తింటే పైత్యం చేస్తాయా.? పచ్చి ఆహారం తింటే అరుగుతాయా? వంకాయ తింటే ఎలర్జీ వస్తుందా? ఆహారం తినకుండా పొట్ట మడ్చితే అల్సర్ వస్తాయా? వేరుశనగలు కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందా? పుల్లటి పండ్లు ఎక్కువగా తింటే జలుబు చేస్తుందా? వీటిపై ఒక వీడియో చేయండి.
@jayar3826
@jayar3826 4 жыл бұрын
ఇన్ని రోజులు మిమ్మల్ని చాల miss ayyamu sir, మీకు మీరే సాటి 🙏
@venkateshsreeram5625
@venkateshsreeram5625 4 жыл бұрын
S medam
@rajumunjala6979
@rajumunjala6979 4 жыл бұрын
రాజు గారు ఓర్పు శాంతం గురించి చక్కగా చెప్పారు...శాంతంగా సమస్యలు పరిష్కరించుకుంటే ఎన్నో జీవితాలు బాగుపడతాయి...చక్కని అనుభవపూర్వక సలహా ఇచ్చిన మీకు ధన్యవాదాలు
@venkatreddy8829
@venkatreddy8829 4 жыл бұрын
What a human being you are. Specially being a telugu person is another blessing, My mother told me about you back in 1991 or so. Now in 2020, In the last 2 weeks i have been going over as many videos as i can .So grateful for your kindness in sharing this. No where else this kind of advise is available in the whole world. I have in lots of countries in my life, actually lived in USA, EUROPE, Australia and finally now live in USA. Did engineering, Computers in IIT Bombay and been working in computers etc etc, your naturopathy is just phenomenal. thank you. Wish you have long life and be able to help a lot more people. This particular one is very touching.
@pandurangan306
@pandurangan306 4 жыл бұрын
Raju Gariki Padmashri ivvalani govt ni request cheyyali
@rajiniyadav8728
@rajiniyadav8728 4 жыл бұрын
మి వలనా నా కోపం తగ్గించుకున్న నా కోపం వలన మంచి మనిషిని కొలుపోయీనా...మి మాటలు నా జీవితంను మార్చింది.. మిరు నాకు పునర్జన్మ ఇచ్చారూ.. ‌..
@subbusubrahmanyam2694
@subbusubrahmanyam2694 4 жыл бұрын
మిమ్మల్ని తిట్టే వారు వుంటే వారు నా దృష్టిలో మూర్కులు సార్
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
కరెక్ట్ సార్
@bujjitrending8160
@bujjitrending8160 4 жыл бұрын
Nenu kuda mi mata ki ekibavista
@gopibeldari7648
@gopibeldari7648 4 жыл бұрын
Correct
@rajithaogge8714
@rajithaogge8714 4 жыл бұрын
S...manaki a god pampina gift sir..
@akhilesh1296
@akhilesh1296 4 жыл бұрын
Na dhrushtilo kuda raju garini thitte vaaru murkhulu
@motivationalinformationsto8361
@motivationalinformationsto8361 4 жыл бұрын
గొప్ప వాళ్ళకి గొప్ప లక్షణాలు గొప్ప ఆలోచనలు ఉంటాయి మీలాగా
@mandalojuanil5456
@mandalojuanil5456 4 жыл бұрын
అది మా రాజు గారు అంటే . అద్బుతం రాజుగారు చాలా చాలా మంచి విషయం చెప్పారు. శాంతం అనేది ఎంత గొప్పదో తెలియజేశారు .
@bengenes
@bengenes 4 жыл бұрын
శాంతము గురించి బాగా తెలియజేసారు. కోపాగ్నిని చల్లార్చదానికి శాంతమును నీటితో పోల్చారు. బాగుంది. అటువంటి సమయములలో అందరూ అలా ఆచరించాలని కోరుకుండాము. మీకు ధన్యవాదాలు.
@poleesugorle1682
@poleesugorle1682 4 жыл бұрын
శాంతం గురించి చాలా బాగా చెప్పారు గురూజీ . సరైన ఉదాహరణ
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 4 жыл бұрын
ఆహా! 🙏సత్యనారాయణరాజు గారికి నా హృదయము పూర్వక పాదాబి వందనములు 🙏🙏🙏
@segurenuka3481
@segurenuka3481 3 жыл бұрын
J
@harikishore4457
@harikishore4457 4 жыл бұрын
నేను దేవుడ్ని చాలా తక్కువగా నమ్ముతాను, భూమి మీద మంచి వాళ్లు లేరని అసహనం తో నేను కూడా కొంత చెడు దారి పట్టాను. ఎన్నో పూజలు, కొబ్బరికాయలు, ప్రార్ధనలు చేసినా నాకు తాత్కాలిక శాంతమే దొరికేది. కానీ మీ ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నప్పటి నుండి నాకు చెడు దారిలో వెళ్లాలన్న ఆలోచన తగ్గిపోయింది నాకు మీరు భూమి పై ఉన్న దైవ స్వరూపం అని నమ్ముతున్నాను
@satyanarayanaruppa9466
@satyanarayanaruppa9466 4 жыл бұрын
'మంతెన అనుభవాలు' అనే ఒక సిరీస్ చేయండి సార్. ఎందుకంటే అనుభవాలే కదా మనుషులను మార్చేవి.
@velurumurali51
@velurumurali51 4 жыл бұрын
నమస్కారం స్వామి..... మీరు 1000 ఏళ్ళు చల్ల గా ఉండాలి.
@konthamsivashankar886
@konthamsivashankar886 4 жыл бұрын
U must be health minister
@vanidevarakonda459
@vanidevarakonda459 2 жыл бұрын
మీలో ధర్మం ఉంధి🙏
@apsaraayurvedahealthandbea389
@apsaraayurvedahealthandbea389 4 жыл бұрын
మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అంటారు అది మిమ్మలిని చూస్తే నిజం అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chkiran3294
@chkiran3294 4 жыл бұрын
Thhans guru garu
@yeruvanag7006
@yeruvanag7006 4 жыл бұрын
Super శిష్యురాలు దొరికిందీ sir meeku.
@vishnutirunagari174
@vishnutirunagari174 4 жыл бұрын
😀😀😀
@pavanimurthy2178
@pavanimurthy2178 4 жыл бұрын
Telugu saametha.. pandlu iche chettu ke raalla debbalu.. u r the best Raju Garu..god bless you with long healthy life 🙌🙌
@Kidsplayhouse5
@Kidsplayhouse5 4 жыл бұрын
Great Sir. My respect for you increases everyday. We are blessed to see you and gain knowledge from you. Thank you very much 🙏
@ayeshas1451
@ayeshas1451 4 жыл бұрын
Enta Kalam yekkada vunnaru sir KZbin lo rakundaa..mi videos nenu chuddam na adrustam 4 months nun chi follow avtunna 50% result kani pinchindi tq sooomuch sir.
@maneswar_kolavennurao8188
@maneswar_kolavennurao8188 4 жыл бұрын
సార్ మీరు ఉన్న ఈ రోజుల్లో మేము ఉన్నాం అంటే మేము చాలా అదృష్టవంతులం
@manyamarunachala5492
@manyamarunachala5492 4 жыл бұрын
Mee focus naluguriki elaa help avvaali ani... janaalu nannu pogadaali ani kaadhu. Blaming can't stop a peaceful & strong 💪 leader.
@saraswathikanaparthi4727
@saraswathikanaparthi4727 4 жыл бұрын
Chala baga chepparu sir మీలంటివరు chala....అరుదుగా ఉంటారు మీమల్ని 2008 నుండి చూస్తున్నాను sir Naku acciditi valla పూర్తిగా follow kalekapothunnanu meru ante chala అభిమానం గౌరవం 🙏🙏🙏🙏
@KalyaniNalla
@KalyaniNalla 4 жыл бұрын
Namaskaram Raju garu , Mee videos Anni follow avuthanu , nenu na husband carbohydrates manesi meeru cheppi nattuga morning vegetable juice , afternoon sprouts , night fruits thintunnamu , weight kuda thaggamu , meeru Ila marenno manchi videos cheyali , Inka chaala mandhilo marpu thevali , Thank you so much Raju garu , you are the best 😍😁
@ametiswapan2505
@ametiswapan2505 4 жыл бұрын
😀😀🙏🙏
@yenugantisinu
@yenugantisinu 4 жыл бұрын
Great example of how to resolve peacefully any difficult situation and with empathy.hats off Dr Raju garu 👍👍
@srimaan1464
@srimaan1464 4 жыл бұрын
you are great person..just like god
@hafeenask3491
@hafeenask3491 4 жыл бұрын
Whenever I am in stress I listen to ur vedios ..and it helps a lot to be a normal person again..tq ..I know u since so many years..my mom used to watch ur episodes that cast in maa tv..now u started utube..its usefull to listen in this lockdown and that's it thankyou once again..
@nagalakshmi1077
@nagalakshmi1077 4 жыл бұрын
Same here
@VinodKumar-rr2db
@VinodKumar-rr2db 4 жыл бұрын
Same pinch😊👍
@naturevlogs.369
@naturevlogs.369 4 жыл бұрын
Sir ee రోజులలో మేము మీ సలహాలు సూచనలు పాటించటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ మేమే సమయం సందర్భం కల్పించుకోవాలి...
@yuga0520
@yuga0520 4 жыл бұрын
First thing I do after waking up every single morning is watching your video sir. Thanks so much for enlightening all of us. 🙏
@punithreddy423
@punithreddy423 4 жыл бұрын
సార్ మీకు కోటి నమస్కారాలు
@dkarinebhaidkarinebhai7554
@dkarinebhaidkarinebhai7554 4 жыл бұрын
000
@nvaralakshmi4231
@nvaralakshmi4231 4 жыл бұрын
సత్యనారాయణ రాజుగారికి నా నమస్కారములు .మీరు చెప్పినవి చూస్తూవుంటాను .అలాగే పాటిస్తూ వుంటాను .మరియు నలుగురికి చెప్పుతూవుంటాను .మీరు చెప్పినవి పాటిస్తే బలే పనిచేస్తున్నాయి .అందుకే మీరు ఇష్టం సార్ .ఆ భగవంతుడు మీ కుటుంబసభ్యుల అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను .అలాగే మీరు మంచి మంచి విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను .అలాగే మీకు నా ధన్యవాదములు .
@sudhakarreddy3529
@sudhakarreddy3529 4 жыл бұрын
We are proud of you are born as a Telugu man. Salute Sir. 🙏🙏🙏👏👏🙏👏🙏👌
@penubakarambabupenubakaram7959
@penubakarambabupenubakaram7959 Жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ నాకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్ ❤🙏🙏🙏🙏🙏
@gurumurthy6624
@gurumurthy6624 4 жыл бұрын
Super guruvu gaaru meeru
@mammtachinnich5771
@mammtachinnich5771 11 ай бұрын
Sir nenu mi al videos chustanu, miru chala baaga explain chestaru ye topic ayina, doctors Koda Mila asalu chepparu, miru God sir 🤗💐👏 nenu mi Abhimanini sir,
@satyaroopaaddala1831
@satyaroopaaddala1831 4 жыл бұрын
You are such a great person 🙏🙏
@suryanarayanadasu9075
@suryanarayanadasu9075 4 жыл бұрын
Best and invaluable suggestion.people may save the speech of Raju garu and explain to the children who are interested and have patience .
@sureshkarri1731
@sureshkarri1731 4 жыл бұрын
The best library video..™® √√√ " MEERU DEVUDU SAAMI "
@mangareddy6626
@mangareddy6626 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏Raaju garu 2005 nundi me programs vintu untaanu neenu, Yoga asanas menundi choosi neertukunnaanu , Ippudu Art of living yoga teacher ayyaanu .Meeku hrudayapoorvaka vandhanaalu 🙏🙏🙏🙏🙏
@mallreddymunnur7880
@mallreddymunnur7880 4 жыл бұрын
Meru Chala manchi manasugalavaru sir ...ninu kuda Anni video's follow avuthanu
@syamsundarkanuru4388
@syamsundarkanuru4388 4 жыл бұрын
... సార్..... మీరు సత్య ' నారాయణ ' నిజాలు మాట్లాడారు.. అభినందనలు.
@Ammakutti861
@Ammakutti861 4 жыл бұрын
🙏☺chinnappdu mi videos assalu nachevi kavu maa TV Lo amma chusedhi but ☺☺roju eppdu nenu chusthunnanu na kopam mi navvutho motham poyi shanthamga na husband tho matladuthunnanu eppdu 😄😄 mi anubavam nako manchi patam tq my Guru
@srinivas9848809510
@srinivas9848809510 4 жыл бұрын
Sir...You are a grand master of humanity and spirituality
@mutyalasrinivasarao4699
@mutyalasrinivasarao4699 3 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ ధన్యవాదములు 🙏🙏నేను ట్రై చేస్తా 👍
@ashwinilatha5058
@ashwinilatha5058 4 жыл бұрын
E video chustu enta mandi navvaru? Like here Meeru manchi msg chepparu sir tq
@grown_high
@grown_high 4 ай бұрын
Great
@nagarajkurma742
@nagarajkurma742 10 ай бұрын
Great Sir! మీ దగ్గర నుంచి ఆరోగ్యంతో పాటు ఒక మనిషి ఎలా బ్రతకాలి అని కూడా నేర్చుకోవాలి సార్
@knspradeepkumar5470
@knspradeepkumar5470 4 жыл бұрын
guruji garu hats off sir
@rithwikram9668
@rithwikram9668 2 жыл бұрын
మీరు మంచి ఆరోగ్యం గురించి చెప్పే మంచి డాక్టర్ అని అనుకున్నాను కానీ మీరు మహానుభావులు సర్
@sunil.m7991
@sunil.m7991 4 жыл бұрын
What a Inspirational story....
@naveenlucky8781
@naveenlucky8781 4 жыл бұрын
Na jeevitham lo okkasaryna meemalni kalavali sir ...Super video.... nak chalaaaaaaaaaaaaaaaaaaaaaa istam andi mee jeevana vidhanam ante... nenu kuda koncham koncham Change avthunna...super fantastic mind-blowing video
@narendarkumar7389
@narendarkumar7389 4 жыл бұрын
You are great sir. I will try to follow
@durgadevidurgadevi2909
@durgadevidurgadevi2909 4 жыл бұрын
Tq sir meeru cheppe health care ki alanti manishi ayyina marali sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@maniutti5799
@maniutti5799 4 жыл бұрын
మీ ఓర్పు కి దన్య వాదములు sir
@adireddysrinu5469
@adireddysrinu5469 4 жыл бұрын
Manchi experience share chesaru sir...enka Meru enthomandi ki adarsham kavali. Oka family ni manchi way lo uncharu.great sir.
@laxminarayanatallapaka7407
@laxminarayanatallapaka7407 4 жыл бұрын
Challa intrested story. Good message youth Thank you
@kallojujoshua131
@kallojujoshua131 4 жыл бұрын
చాలా మంచి విషయాలు చేప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్!.
@Raju_chengelli6000
@Raju_chengelli6000 4 жыл бұрын
You are a gem in natural doctors..
@maheswaribai3429
@maheswaribai3429 Жыл бұрын
Iyana .... Nikker vesukoni MAA TV lo 4am ki vachevaru.. handsome guy❤
@jayakrishnad2847
@jayakrishnad2847 4 жыл бұрын
చాలా అనుభవంతో వచ్చింది.. మీకు శాంతము శాంతము వయస్సుతో కూడా వస్తుంది..
@ravinaik1899
@ravinaik1899 4 жыл бұрын
గ్రేట్ సార్
@akhilaperumalla1263
@akhilaperumalla1263 3 жыл бұрын
మీరు శాంతి సద్గుణాలు కలిగిన దేవుదయ్యా....🙏🙏🙏🙏🙏🙏
@ramramlu7540
@ramramlu7540 4 жыл бұрын
గురువు గారు ఎంత గొప్ప హృదయం సార్ మీది
@venkatpandu5153
@venkatpandu5153 Жыл бұрын
మిమ్మల్ని అంటున్నారు అంటే వారు చాల ముర్కుడు సార్ ❤
@nrkraju995
@nrkraju995 4 жыл бұрын
Wow. Well said sir
@shoukathmuhammed167
@shoukathmuhammed167 4 жыл бұрын
Your such a great person sir.. Really i proud of your Indian too.. If everyone follow ur life style no nid to go any hospital... Healthy life i like your all vedios
@seelamdeepthireddy546
@seelamdeepthireddy546 4 жыл бұрын
U are really great sir necause helping the people to live naturally.😊🙏🙏👍🎀
@srijamalla1542
@srijamalla1542 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 My first comment in KZbin Really good sir thank you
@ammuluch4095
@ammuluch4095 4 жыл бұрын
Live loki vachinandhuku thnks sir.
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 3 ай бұрын
జై సద్గురు మీ శాంత చిత్తానికి నా నమోవాకాలు. అనేక ధన్యవాదాలు జై సద్గురు
@manvithmeghasyam3420
@manvithmeghasyam3420 4 жыл бұрын
Great personality..... రాజు గారు.... 🤗🤗🤗
@jnlakshmi7370
@jnlakshmi7370 4 жыл бұрын
Miru cheppina daniki mataladaniki matalevu. Danyavadhalu....
@akhiladdanki9902
@akhiladdanki9902 4 жыл бұрын
Your very great Raju garu....💗💗💗💗💗☺️
@SUBHASHNEMAANA
@SUBHASHNEMAANA 3 жыл бұрын
మీలో ఒక బుద్ధుడు...ఒక గాంధీ...ఒక వివేకానంద ను మించిన..అద్భుత మహా మనిషి..మంతెన .సత్యనారాయణ రాజు గారిని చూస్తున్నా...నేను సైతం.. ఇలాగే...పాటిస్తాను..🙏
@sankarpagadala8660
@sankarpagadala8660 4 жыл бұрын
ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా మిస్సయ్యాము సార్
@anuteluguintivantalu9074
@anuteluguintivantalu9074 4 жыл бұрын
👌🏾😂
@athinjerisreenivasulu1461
@athinjerisreenivasulu1461 4 жыл бұрын
Super Rajugaru
@code_genius2625
@code_genius2625 4 жыл бұрын
Meru cheppina salahatho one month lo 5 kg periganu kevalam ground nuts tesukoni periganu .thanks guriji. Now I have been gain my body.
@kanthikalavathi2684
@kanthikalavathi2684 4 жыл бұрын
Sir ela use chesaru
@lakshimivasanth2794
@lakshimivasanth2794 4 жыл бұрын
అవును మీరు చెప్పింది చాలా నిజం.
@rajithachowhanchowhan4655
@rajithachowhanchowhan4655 4 жыл бұрын
kaarana janmulu antaru sir mi lantivalla ni selfless service
@thotlivishnuvardhanreddy6183
@thotlivishnuvardhanreddy6183 4 жыл бұрын
graet msg sir. Thank you sir
@padmaks9791
@padmaks9791 4 жыл бұрын
Hilarios Sir... had a hearty laugh.. can imagine the situation you were in 🙏. Your talk is so impressive and convincing. Wish there are some talks in English too... maa pillalaku telugu ardham kaadandi, Chennai lo perigarandi. I am sure there are many amongst younger generation, who would like to benefit from your talks.
@madhuripolavarapu4498
@madhuripolavarapu4498 4 жыл бұрын
మీరు చాల గ్రేట్ సర్. నా భర్త కి బీపీ ఉంది, మెడిసిన్ వేసుకోకుండా ఆయుర్వేదం లో ఏదయినా సలహా ఇవ్వండి ప్లీజ్.
@Teja-xc2uq
@Teja-xc2uq 4 жыл бұрын
Sir me speech ante naku chala chala istam chala chala viluvaina samacharam estaru sir, sir meeku na paadhabhivandhanalu🙏🙏🙏🙏🙏 sir👌👌👌👌
@Teja-xc2uq
@Teja-xc2uq 4 жыл бұрын
Sir very funny e story
@suvarnajyothi3275
@suvarnajyothi3275 4 жыл бұрын
Youaregreatet to sir
@vgrshaker4851
@vgrshaker4851 5 ай бұрын
మీకు నావందనాలు మీరు మానాన్నగారు మీలా వుండేవారు చాలా మంచి పేరు ఉంది మీలా మీరు మాట్లాడు మంటే మా నాన్నగారు మాట్లాడినట్లు వున్నది మీకు వందనాలు
@santosh34556
@santosh34556 4 жыл бұрын
Mee voice chala cooling and calming
@gangadhardevanaboyina702
@gangadhardevanaboyina702 8 ай бұрын
సన్నివేశం చాలా బాగుంది సర్...ధన్యవాదాలు...
@javeriya8066
@javeriya8066 4 жыл бұрын
I listen sir but not controlled my anger I am very very sorry. I am texting u tears scrolling from eyes I respect your words I am following u it's my pain converted into anger
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 10 ай бұрын
Meerena a vyakti
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Very amusing Raju garu.🙏🏼🍀🥦
@veerareddyb9229
@veerareddyb9229 4 жыл бұрын
Sir, mimmalni thittaru ante vallu mansulu kadu sir, Your God Sir.
@rameshbhemireddy6246
@rameshbhemireddy6246 4 жыл бұрын
Manchiga chepparu Sir 🌅
@ssreddy1973
@ssreddy1973 4 жыл бұрын
Very grateful inspiration 🙏 Raju garu...
@ABBRAKAM
@ABBRAKAM 4 жыл бұрын
Thanq very much sir for this video. Nenu kuda try cheyyali ee self control technique. Short temper, anger control lo pettukodam chala kastam. But will try this. Hats off to ur explanation.🙏👏
@bhavanimodhugula1486
@bhavanimodhugula1486 4 жыл бұрын
No words🙏🙏🙏
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН