Рет қаралды 220
శ్రీ ఎమ్ గారు యొక్క ఆధ్యాత్మిక జీవితం , తన చిన్నతనం గురించి , ఎప్పుడు వెళ్లారు, బాబాజీని ఎలా , ఆయనకి హిమాలయాల్లో గురువులు ఎలా దిశా నిర్దేశాలు , ఆయిన హిమాలయాలకు వెళ్లే మార్గంలో ఎంతమంది గురువులను దర్శించుకున్నారు, హిమాలయాల్లోని కైలాసగిరిలోని శివుని ఎలా సందర్శించుకున్నారు అన్న విషయాలను ఆయన మాటల్లోనే వివరించారు ఈ పుస్తకంలో .
Sri m spiritual sadhana- past life- childhood -himalayas-babji-karma-guruvulu
#babaji#sriM#sadhana#childhood #himalayas#guruji#hinduism #hindu#swami#abedhanandha#kerala #trivendrum#kanyakumari #mayima
#ramakrishna_math
#ramakrishna_math_kher_live
#ramakrishna_math _mumbay
#swamiramakrishna
#ramakrishna
#ramakrishnaparamhansa
#swamivivekananda
#swamivivekanand
#swamivivekanandan
#swamihiranmayanda
#veda #vedanta #the_gospel_of_sri_ramakrishna
#ramakrishna_the_great_master
#Complete_works_of_swami_vivekananda
#kalkatta#ramakrishna_math_kalkatta#hugli
#kalitemple #beluru #beluru_math
#mathasridevi
#himalayas
#lahirimahasaya
#neemkarolibaba
#neemuchmandibhav
#neemkarolibaba
#karolibaba
#baba
ప్రతి మానవుడు కూడా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. మనకి మొత్తం 84 లక్షల జీవరాసులు ఉన్నాయి అని చెప్పబడిందండి పద్మ పురాణంలో. 84 లక్షలు జీవరాసుల్లో కూడా మానవజన్మ ఎంతో గొప్పది. ఎందుకు అంటే జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం మనకి ఈ జన్మలోనే లభిస్తుంది. మన అందరిలో ఉన్న ఆత్మ మొదటిగా ఖనిజ జాతి తరువాత వృక్షజాతి తరువాత జంతు జాతి ఆ తరువాత మానవజాతిలోకి పరిణామ క్రమంలో మన ఆత్మ పయనిస్తుందండి. ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం నిర్వాణానికి చేరుకోవడం. అది ఎలా అనేది మనకి తెలియక మన కంటికి కనిపించే ఈ బాహ్య ప్రపంచంలో మనం కొట్టుకుపోతూ ఉన్నాము కానీ మనకి అంతర్ ప్రపంచం అనేది ఉందండి దానిని మనం మన అంతరనేత్రం ద్వారా దర్శించుకోవాలి బాహ్య నేత్రం ద్వారా దాన్ని దర్శించడం అనేది జరగదు. మన అంతర ప్రపంచాన్ని మనం దర్శించాలి అంటే మనకి చాలా జ్ఞానం అవసరం ఆ జ్ఞానమే నా యొక్క ఈ ఛానల్ లో మీ అందరికీ కూడా ఇవ్వబడుతుంది మరి దానిని తెలుసుకొని అందరూ కూడా మీ యొక్క ఆధ్యాత్మికత ఉన్నత స్థితికి ఎదుగుతారని మనసారా కోరుకుంటున్నాను