నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్య (2) నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం (2) వినిపించునుమయ్య నీ స్వరము నాలో నడిపించమాయ్యా నీ చిత్తమలో (2) నా మంచి యేసయ్య నీవుంటే చాలయ్య(2) ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపే నీ మధుర స్వరము(2) అపద సమయమున అదుకొని కృంగిన వేళలో కృప చూపి(2) నీ సాక్షిగా నను నిలిపినవు. నా మంచి యేసయ్యా నేవుంటే నాకు చాలయ్య నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం గమ్యము లేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము (2) పడిన సమయమున లేవదీసి అలసిన సమయమున సేధదీర్చి (2) నా మంచి యేసయ్య నీవు ఉంటే చాలయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా నీవే కదా ఆరాధన నీవే కదా నా ఆరాధన (4) ఆరాధనా స్తుతి ఆరాధన (3) నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఆరాధనా స్తుతి ఆరాధన మంచివాడ నేవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా
@davidchepyala28892 жыл бұрын
,
@anushamuddineni59862 жыл бұрын
Supper
@deepika--07--dinesh Жыл бұрын
❤Nice to song, s Annya
@pusulursachivalayam6131 Жыл бұрын
Meeru super ga devuni mahima parustunaru chinny garu