నేనేమి ఎమోషనల్ అవ్వడం లేదు..!! కార్పొరేషన్ పదవి పై జీవీ రెడ్డి రియాక్షన్ | GV Reddy | ABN Telugu

  Рет қаралды 34,977

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 82
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Ай бұрын
Gv రెడ్డి గారికి ఏ పదవి ఇచ్చినా దానికి వంద శాతం అర్హులు
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 Ай бұрын
జీవీర్ తొందరపడొద్దు. You have good future
@rakeshsharma0208
@rakeshsharma0208 Ай бұрын
GV Reddy నీకు మంచి ఫ్యూచర్ ఉంటది. టీడీపీ అనే పార్టీ నీలాంటి లీడర్ నీ కచ్చితంగా ఎంకరేజ్ చేసి మంచి పోసిషన్ లో కుర్చోబెడతారు. Iam from Telangana
@halonenprasanth134
@halonenprasanth134 Ай бұрын
ఒక జీవిత కాలం అయిపోతుంది
@srinivaspullela1627
@srinivaspullela1627 Ай бұрын
Inka ayipoindi time
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub Ай бұрын
​@@halonenprasanth134 mlc iddamanukunnaremo Anam,gv,devineni ,pattabhi villaki mlc ne correct
@naveenkumar-bz3uq
@naveenkumar-bz3uq Ай бұрын
GV reddy right person for nominated post
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Ай бұрын
GV రెడ్డి గారు మీకు mlc ఇవ్వాలి అని కోరుకుంటున్నాను
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
నిజంగా దారుణం. పట్టాభి, G.V..రెడ్డి ఇద్దరు టీడీపీ ని, మీడియా లో తమ డిబేట్ ల ద్వారా నిలబెట్టారు, వైసీపీ తప్పుల్ని ప్రపంచానికి సమర్ధవంతంగా తెలియజెప్పారు. పట్టాభి అయితే జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. మరి వీరికెందుకు ఏ పదవులు ఇవ్వలేదు ? కనీసం ఎమ్మెల్సీ లయినా ఇవ్వాలి.
@ravikumargarimella1675
@ravikumargarimella1675 Ай бұрын
లక్ష శాతం నిజం..
@maatakaastaghaatu8953
@maatakaastaghaatu8953 Ай бұрын
పట్టాభి ,జివి రెడ్డి ..ఆనం (రమణ) పడ్డ కష్టాలు చెసిన సేవలు మరిచిపోయే వాళ్ళ పాపాలు .. కల్తీ లడ్లు వల్ల వచ్చే పాపం కంటే చాలా చాలా ఎక్కువ .. ఎన్నికల ముందు కొందరికి ఇప్పుడు కొందరికీ ..అవమానాలు... నిజంగా పార్టీ కోసం పని చేసే వారికే అవమానాలు .. దినకర్ లాగా బయటకు పోయివుంటే బాగుండు అనుకోవాల్సిన పరిణామాలు .. కోరి తెచ్చుకొనే పోకడలు మంచివి కావు .. మాటకాస్త ఘాటు 24/09/2024
@prajyo5320
@prajyo5320 Ай бұрын
ఖచ్చితంగా GV Reddy కి ఇవ్వాలి.
@chiruambati8013
@chiruambati8013 Ай бұрын
Geevi Reddy ki manchi padavi evvali
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
పట్టాభి, G.V.Reddy , ఇద్దరికీ MLC ఇవ్వాలి, లేదా భవిష్యత్తులో రాజ్యసభలో ఎంపీ సీట్ లు ఇవ్వాలి
@anilkumarediga4495
@anilkumarediga4495 Ай бұрын
Tdp పార్టీ నీ అంత అన్న కష్టపడి పని చేసిన వారికీ గుర్తింపు ఉండదు, ఫలితం ఉండదు. మేము కూడా పార్టీ కోసం అనంతపురం జిల్లా లో కస్టపడి గెలిపిస్తే ఇప్పుడు మాకు డిస్సీ లో sgt పోస్ట్లు చాలా తక్కువ ఇస్తాం అంటున్నారు.
@krishnasampeta5462
@krishnasampeta5462 Ай бұрын
CBN should give nominated post to GV Reddy
@onepluslatest
@onepluslatest Ай бұрын
జీవీరెడ్డి ఆవేదన కరెక్ట్.... రిస్క్ చేసిన వాడికి రివార్డ్ ఉండాలి ఇది నేచర్ ప్రిన్సిపల్ రాత్రి పగలు ఏవో లెక్కలు వేస్తూ... అర్హులను దూరం పెట్టడానికేనా ఆ కసరత్తు దీనిలాగే మంత్రి వర్గ కూర్పు.......సుద్ద తప్పు ఇలాగే కొనసాగితే..... తప్పులు వేరే వారికి వరం అయ్యే అవకాశం ఉంది బి కేర్ ఫుల్.....
@lankajagannadhanaidu1994
@lankajagannadhanaidu1994 Ай бұрын
You are correct GV పార్టీ కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొని కట్ అవుట్ లు పెట్టుకొని డబ్బా కొట్టుకొని అమరావతి కి తిరిగి ఈవెనింగ్ పేపర్ లో డప్పులు కొట్టించుకొని కొందరు పదవులు పొందారు. కొందరు పార్టీ కోసం చేసింది సున్నా.కానీ ఫస్ట్ లిస్ట్ లో పదవులు
@narii561
@narii561 Ай бұрын
Gv reddy and pattabhi,venkanna,btech ravi Deserved candidates
@krishnaraoy4895
@krishnaraoy4895 Ай бұрын
జి వి రెడ్డి గారికి mlc ఇవ్వాలి
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 Ай бұрын
U deserve mlc andi gv Reddy garu ..this is not good doing like this ..cadre and leaders andaru memalnie counsil lo chudali anukuntunaru ..meru burst avatam baledu andi
@HappyArmadillo-iy5qb
@HappyArmadillo-iy5qb 29 күн бұрын
పదవి రావటము వేరు, గౌరవముగా రావటము వేరు మంచి కోరుకునే వారి మనస్తత్వం గల వారి మాటలు
@satishbandla4669
@satishbandla4669 Ай бұрын
Highly deserved candidate GV reddy Anna u will have bright future
@vensun
@vensun Ай бұрын
I agree with GV reddy garu. But, Reddy garu.. don’t worry sir. Definitely you will get good position from CBN and Lokesh Anna. You always have public support and recognition from people. One small advice Ann, don’t comment out soon. Good luck sir 👍
@ThippaiahKurugodu
@ThippaiahKurugodu Ай бұрын
G.V. Reddy and Vikram Zindabad Jai Jai
@grambabu4768
@grambabu4768 Ай бұрын
This is only first list have to wait for other lists also
@maatakaastaghaatu8953
@maatakaastaghaatu8953 Ай бұрын
23 సీట్లు మాత్రమే వచ్చేంత దారుణంగా పరిపాలించానా అని వాపోయిన బాబుగారేనా జివి ని , పట్టాభిని పరామర్శకూడా లేకుండా దూరం పెట్టింది .. దీనితో పోలిస్తే కల్తీలడ్ల పాపం చాలా..చాలా చిన్నది మాటకాస్త ఘాటు 24/09/2024
@kalavakurinageswararao907
@kalavakurinageswararao907 Ай бұрын
జీవి రెడ్డి గారికి కంపల్సరీ పదవి ఇవ్వాలి ఎందుకంటే గత ఐదేళ్లలో ఆయన చాలా పోరాటం చేశాడు
@kalavakurinageswararao907
@kalavakurinageswararao907 Ай бұрын
జీవీ రెడ్డి గారు నాది ఒక విన్నపం మీకు పదవి అనౌన్స్మెంట్ చేయకపోవడం కారణం ఉంది ఇప్పుడు ఇచ్చిన పదవులు వేరు మీకు ఇచ్చే పదవి వేరు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకోవద్దు మీరు మీరు ఏందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ తెలుసు నీకు మంచి పదవి ఇస్తారు 100%
@SAKS369
@SAKS369 Ай бұрын
GV you are young , You have more time , TDP has given you space and place to talk , don’t expect the position so soon .
@krishnaraoy4895
@krishnaraoy4895 Ай бұрын
Gv reddy and pattani idhariki manchi padhavulu ivvali
@sgkumar16
@sgkumar16 Ай бұрын
Whatever GV Reddy Gaaru expressed, absolutely true. Lack of communication is a barrier in TDP. Top management needs to overcome that. Otherwise, it will be a problem for tdp in the long run. Comanman is interested in only T20 Match now a days. Not at 50 over matches. Why tip management people are not able to cope up & properly communication is not there
@nagaprasad1114
@nagaprasad1114 Ай бұрын
దీని బట్టి G V కి Next A B N లో అవకాశం debet కి ఉండదు. Next పదవి రాకపోతే ఏమీ చెపుతడో అని బంద్ చేయవచ్చు
@veeranarayanan3750
@veeranarayanan3750 Ай бұрын
G V Reddy is knowledgeable person he has to be given.
@raj1464
@raj1464 Ай бұрын
Gv reddy ki manchi padavi ivvali.
@gopinathgadde8548
@gopinathgadde8548 Ай бұрын
Correct bhayya meku pattabi anna ki manchi posts ivvali
@rayapureddyjanakiraamayya7365
@rayapureddyjanakiraamayya7365 Ай бұрын
వెంకటకృష్ణ మూర్తి సాంబశివరావు లకు ఏదో ఒకటి ఇవ్వండిరా బాబు.
@GopiKrishna-cy9zm
@GopiKrishna-cy9zm Ай бұрын
G.v.reddy anna ku evali
@saicharanification
@saicharanification Ай бұрын
GV Reddy garu, wait for some time, meeku manchi position vastadi
@DK-sm7cb
@DK-sm7cb Ай бұрын
GV Reddy gaaru lanti vaariki asalu MLA avakaasam ivvali next time
@nayabrasoolsyed5749
@nayabrasoolsyed5749 Ай бұрын
ఈ లిస్ట్ లో కూడా నీ పెరు ఉండకూడదు
@elishagolla7764
@elishagolla7764 Ай бұрын
GV Reddy garu is a best Leader
@paragon369
@paragon369 Ай бұрын
ఇంత అనుభవం ఉన్న మీరు ఒక విషయాన్ని గమనించలేదు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున స్పోక్స్ పర్సన్స్ గా వాయిస్ ని గట్టిగా వినిపించిన వారిని సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన ఉంచటం నాయకత్వం వ్యూహంలో ఒక భాగం ఎందుకంటే స్పోక్స్ పర్సన్స్ రాష్ట్రవ్యాప్తంగా ఫేస్ వాల్యూ ఉండి గుర్తింపు కలిగి ఉంటారు అంటే పార్టీకి రెండవ తరగతి నాయకులుగా ప్రజలు గుర్తిస్తారు ఏ పార్టీ నాయకత్వం అయినా ఇతర నాయకులను తమ కంటే దిగువున పది మెట్లు గ్యాప్ ఉంచడం ద్వారా ఆత్మరక్షణ చేసుకుంటారు మరి స్పోక్స్ పర్సన్ ఆల్రెడీ రెండవ మెట్టు పైకి ఎగబాకి ఉన్నప్పుడు వారికి పదవులు ఇస్తే వారు కట్టప్పలు కాగలరు అనే ఒక అభద్రతాభావం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పోక్స్ పర్సన్స్ గా గట్టిగా వాయిస్ వినిపించిన వారిలో పదవి ఇచ్చినా వారి వల్ల అధినాయకత్వానికి భవిష్యత్తులో వచ్చే ఇబ్బంది జీరో అని భావించిన వ్యక్తులకు మాత్రమే పదవి లభిస్తుంది. స్పోక్స్ పర్సన్స్ వల్ల అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మావల్లే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అనే భావన వీరిలో ఉంటుంది కనుక వారు అధినాయకత్వం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించే విధానం కూడా భిన్నంగా ప్రశ్నార్థకంగా మారుతుంది.
@suryachandrarao3309
@suryachandrarao3309 Ай бұрын
మేము కూడా ఎక్సపెక్ట్ చేశాం GV రెడ్డి గారికి పదవి వస్తుందని
@nwesgk
@nwesgk Ай бұрын
జీవి రెడ్డి గారు కరెక్ట్ గా మాట్లాడారు. పదవ నుంచి సంపాదన కాదు గౌరవం.. ఆ గౌరవాన్ని ఆశించే వాళ్లకు మొదటనే వేయాలి.. సంపాదన కోసం.. డబ్బు పరమాత్మగా ఉన్న వాళ్ళని తర్వాత వేయాలి..
@bpnaidu4u
@bpnaidu4u Ай бұрын
True gv Reddy garu. Tdp family lo main vallaki Cheppali
@smd.yusuff1122
@smd.yusuff1122 Ай бұрын
G.V Reddy kipost gurrenty Ga evali.
@krishnareddy7039
@krishnareddy7039 Ай бұрын
GV REDDY & PATTABI గార్లు ఇద్దరు అర్హులు
@rajeswararaothota5658
@rajeswararaothota5658 Ай бұрын
తొందరపడి ముందే కూయవద్దు.. మంచి ఫ్యూచర్ ఉంది.. ఓపిక పట్టాలి.. లేకపోతే వైసీపీ వైపు చూడవచ్చు పదవే పరమావధి అనుకుంటే..
@gopinayak2730
@gopinayak2730 Ай бұрын
పార్టీ అధికార పార్టీనిధుల కంటే మీకు ముందు తెలుస్తున్నాయి... Epudu list వస్తుందో ani
@srinivasmanne988
@srinivasmanne988 Ай бұрын
GV Reddy gariki, Pattabhi gariki thagina nyayam cheyyali, CBN garu thappakunda chestharu ani ma nammakam.
@GurralapaparaoG
@GurralapaparaoG Ай бұрын
G V Reddy garki M L C ivvali
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 Ай бұрын
Kaastapadda nenu padipoyina electrical poll veyinchukoleka poyanu
@yugandharjojinani1818
@yugandharjojinani1818 Ай бұрын
యంకట కిష్ణ నీకొద్దా పదవి …!!!
@grambabu4768
@grambabu4768 Ай бұрын
Take the list to lokesh.he will do the justice..CBN may be busy in development road map
@yuddandisivaSubramanyam
@yuddandisivaSubramanyam Ай бұрын
Reddy exposed his real colour He damaged image of CBN He has many ways and means to meet CBN His logic is wrong Party may suspend him on disciplinary grounds
@kraj7777
@kraj7777 Ай бұрын
GV Reddy sir don't be emotional...CBN just use and throw type politician...don't believe him....
@deepthimarella9570
@deepthimarella9570 Ай бұрын
Working under CBN is a big position for you Reddy garu.Many will not get that chance also.What about low level cader then.Pls respect CBN and his dream for the state.We will not listen to you if you are not with CBN.Janasena leader spoke correctly
@sushanthvtomc
@sushanthvtomc Ай бұрын
Sorry maatha vidvesalu jagaraledhu so sorry AP prajalamma edhe bihar kadhu 😅😅😅😅
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Ай бұрын
ITUVANTIVI CYCLE PARTY LO MAMULE, HONESTLY.
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
ఆలస్యమైన పరిణామాలకు అంతే విలువ గల పదవులు రాగలవు అని ఆశిస్తున్నాను,,,
@sumalatha6240
@sumalatha6240 Ай бұрын
GV Reddy garu, kommareddi pattabhigaru iddariki padavulu ivvali vallu debate lo vunte memu TV lu aapamu
@renuvu9033
@renuvu9033 Ай бұрын
RRR GARINI , G.V REDDY GARINI .....VEERATHALLU ...VESTHARU...AVASARAM LEDU KADA????
@ashff8131
@ashff8131 Ай бұрын
Rajyasabha.mlc.etc.vunnae..sai
@madhavilathab2240
@madhavilathab2240 Ай бұрын
Anna miku ttd bord padavi istharu le
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r Ай бұрын
Jaganu mosam chesina voters ki namalu jagan nu thittinollaku panga namalu
@rakingkingking
@rakingkingking Ай бұрын
GV Reddy gariki Manchi padavi ichi gauravinchadam TDP cheyyalsina modati pani.
@kurachahemanth2988
@kurachahemanth2988 Ай бұрын
cbn ki e jabbu okati podhu eppudu varaku kastapadina vallani pakkaki pedatadu oka tdp fan ga cheptunna anadari kanna Pattabhi garu, Gv reddy garu , ANAM venkata ramana reddy garu ki evvali kani vallaki evvaka povadam anti asalu first list lo these 3 persons are strong party voices in tdp in opposition
@madhusudanreddy1883
@madhusudanreddy1883 Ай бұрын
అది కమ్మరాజ్యంలో స్వామి నీకెలా వస్తుంది అనుకుంటున్నావు వెంకటరెడ్డి
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
ఈరోజు ఇచ్చిన 20 నామినేటెడ్ పోస్టుల్లో ఎంత మంది కమ్మ వాళ్ళు వున్నారు ?
@Lakshmi-vh6ke
@Lakshmi-vh6ke Ай бұрын
Badvel T D P lo nijaithi karya karthalaku viluva ledhu
@Vinayraju00
@Vinayraju00 Ай бұрын
Adhi Chamba 😂😂😂😂😂. Gv that is difference betweeen bolli and Jagan.
@Ranjith_747
@Ranjith_747 Ай бұрын
నిన్న కాక మొన్న పార్టీ లోకి వచ్చి పదవులు ఆశిస్తున్నావ్. మళ్ళీ.టీవీ లో రచ్చ. You are not genuine. You are totally unfit. నీకంటే సీనియర్స్ ఉన్నారు అక్కడ.
@chandamaladevasahayam3174
@chandamaladevasahayam3174 Ай бұрын
Super 6 welfare schemes yeggottadu, Vijayawada floods victims ku compensation yeggottadu, Vizag steel plant moosivetha, polavaram nasanam chesadu, EVMs tampering chesi CM ayyadu.
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
3 nelallo mottam anni pathakalu yela implement chestarayya babau? ee desam lo chupinchu. jagan modati 6 nelallo, bodi pension 250 penchadam tappa okka pathakam cheyyaledu. anne 6 months taruvathe modalettadu.
@balarambonagiri2306
@balarambonagiri2306 Ай бұрын
కొంచెం వెయిట్ చేయండి జీవి రెడ్డి గారు మీకు కంపల్సరీ వస్తుంది నెల్లూరు రమణా రెడ్డి గారికి వస్తుంది
@sureshkamanuri3705
@sureshkamanuri3705 Ай бұрын
టిడిపి లో ఓపిక అవసరం GVreddy....రెండేళ్లకే పదవికై ఆశాపడటం తప్పు...మేము పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్నాం..పదవి రాలేదని నిరాశపడలేదు.
@pothabathulasrinivasraosri8373
@pothabathulasrinivasraosri8373 Ай бұрын
G v Reddy garu meeru thondhra padodhu t d p munchi parti kondha mundhi vedhavulu ekkada untaro theliydhu parti powerloki ragane vastharu
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН