నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
@PrasadPrasad-tu8sq Жыл бұрын
❤🙏🙏🙏
@likemobiles689811 ай бұрын
Thank you sister God bless you
@NagalaxmiVarashala11 ай бұрын
@@PrasadPrasad-tu8sq❤
@RebbaAnantha10 ай бұрын
❤❤❤
@RebbaAnantha10 ай бұрын
❤❤😮
@nagalakshmithota41705 ай бұрын
అవును 🙏 ప్రభువా 🙏 మా కుటుంబాలకు ఎబినేజరు గా వుంటూ నీ రెక్కల నీడను మమ్ము దాచి ఏ కీడు మా దరి చేరకుండా కనుపాప వలే కాపాడు కరుణామయుడవు అయ్యా 🙏 అధ్బుతమైన పాట ప్రతి రోజూ ఉదయం కాలం ఈనాటి వింటాను, పాట వినిన ప్రతి బిడ్డ ను దీవించి ఆశీర్వాదించు తండ్రి 🙏 వారి ప్రతి అవసరతను తీర్చండి యేసయ్య 🙏 ఆమెన్ 🙏
@HosannaMinistries-fk9of Жыл бұрын
దేవా నన్ను మీ అమూల్యమైనా కొవగిలిలో దాచినందుకు మీకు లెక్కించలేని స్తోత్రములు నా కన్నా తండ్రి amen ✝️🛐
@radikamekala7625 Жыл бұрын
🙏
@RaviRavi-re5xu Жыл бұрын
@@radikamekala7625in ❤❤😅
@HemalathaSattala-sg6sp10 ай бұрын
Amen🙏
@pethurpethur424010 ай бұрын
Manoj❤❤
@pethurpethur424010 ай бұрын
Manojkumar ❤❤
@sarthmendem17105 ай бұрын
దేవా నా ఉద్యోగం లో బాధ లు శ్రమా లు పోవాలి నా ఉద్యోగం లో మంచి పోస్ట్ ఇవ్వు దేవా
@chaitanyak82785 ай бұрын
Do fasting and ask God for your better things
@mamathav55273 ай бұрын
Q@@chaitanyak8278
@LICAgentVAMSHI2 ай бұрын
Nv DEVUNI pani chey ,devudu ne pani chesthadu
@mohansunderms33186 ай бұрын
Yes because of God's grace we all are surviving. Praise be to Almighty God 🙏
@RajuDavid-d7n8 ай бұрын
Deva a anala palana lekunda nannu ni kowgililo dhachinandhuku stostamuluu daddy na kutunbam tharupuna na tharupunamikee vadhanam thandreee🎉❤😢😢
@MeghanaIahari-k2s7 ай бұрын
దేవుడు ఆయన దీవెన,ఆశీర్వాదం తో మన అందరం నింప బడును గాక
@Bobby9988-p5c5 ай бұрын
😢
@Sudha-f9m6 ай бұрын
అన్నయ్య దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు పాట చాలా బాగా పాడారు అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@SiddantamDurgaprasad-zl1qj10 ай бұрын
Love you jesus for everything ❤❤🎉😊❤❤
@jayammajaya3387 күн бұрын
Praise the lord Anna 🙏💐💐🌹 challa very nice song 👌🤝 Anna my job kosam pryme nanna my marriage kosam pryme anna e new year lo nna goppakaryamulu chevuum deva 😭😭 job select avuutaku krupanu dayachevuum