ఓం శ్రీ గురుభ్యో నమః సిద్ధుల గురించి, సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా బాగా చెప్పేరమ్మ మీకు నా శిరసాభివందనములు 🙏🙏
@padmagangavarapu6677 Жыл бұрын
Om sushumna ammagaru 🙏🙏🙏 ధ్యానం గురించి మాకు తెలియపరచి మమ్ములను సుషుమ్న క్రియ యోగులుగా అనుగ్రహించిన అమ్మగారికి పాదాభివందనాలు అమ్మ 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@Akhanda-s5x Жыл бұрын
పూజ్య శ్రీ షు షుమ్న క్రియ ఆత్మనందమయి అమ్మ కు పాదాభివందనములు 🙏🙏💐🕉️సిద్ద గురువులు మహా అవతార్ బాబాజీ గురుభ్యోనమః 💐🙏🙏🕉️
@umaalluri22442 жыл бұрын
om Sushumna AmmaGaru అమ్మగారు మొదటిసారి మిమ్మల్ని చూసిన వెంటనే ఎంతో ప్రశాంతత అమ్మ ఎన్నో జన్మల బంధం ఉందని అనిపించింది మీ పలుకుల ద్వారా నేను ఒక సుష్మనక్రియ యోగాన్ని పొందనమ్మ మీ బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా మాకు ఉండేలా ఆశీర్వదించండి అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@rcommonman78035 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః రేపట్నుంచి మిమ్మల్ని గురువు గా స్వీకరించదల్చుకున్నాను. నాకు మీ కటాక్షాన్ని అందించండి.
@srinivasmedichelmila7111 Жыл бұрын
ఓం సుషుమ్నా అమ్మగారు.. మీరు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులు..కారణజన్ములు మీరు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
@suramanikolanuvada-sw7dn Жыл бұрын
Om sushumna ammagaru🙏🙏🙏🌹🌹🌹
@rajanisrinu5197 Жыл бұрын
Nice msg amma meku na Namasumanjulu meru na guruvu kavadam na adhrushtam bhognadh siddargariki mahavtar babaji gariki Nadiche dhyvam ina athmanandamai ammagariki na shatakoti pranamalu 🙏🕉️🙏💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️💐🕉️
@padmajaravipudi3396 Жыл бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 ఎన్నో విషయాలు ఇంత అద్భుతంగా చెప్పారు. కృతజ్ఞతలు, పాదాభివందనములు🙏
@kumaricherukuri7587 Жыл бұрын
ఓం సుషుమ్న గురుభ్యోన్నమః అమ్మాఎఎన్నో విషయాలు అధ్బు తంగవివరించారు కృతజ్ఞతలు
@madhavivarma1671 Жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః ద్యానం చేసేవిదానం గురించి ఆరోగ్యం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు అమ్మగారు 🙏🙏🙏
@yepugantikrishnamohankrish1157 Жыл бұрын
🙏💐🌹ఓమ్ శ్రీ ఆత్మానందమయి 💐🌹🙏 🙏💐🌹ఓమ్ శ్రీ సుషుమ్న్మానందమయి 🙏💐 దివ్య మాత పాదాలకు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 పుష్పాంజలి. కృష్ణ మోహన్ --- భీమవరం. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@reddammap39862 жыл бұрын
అమ్మా మిమ్మల్ని గురువుగా స్వీకరించాను నన్ను కరుణించు అమ్మగారు
@mommememories4427 Жыл бұрын
ఇంత అద్భుతమైన మెడిటేషన్ టెక్నిక్‌ని మాకు అందించినందుకు పరమ గురువులు భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మనంద అమ్మ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏
Om sri gurubhyonnamaha parama guruvulaku amma gariki anantha koti namaskaramulu mangalam nitya subha mangalam
@raghavendrahp7914 Жыл бұрын
Very much insightful. Om Sushumna Ammagaru 🌹🌹🌹🙏🙏🙏. Mysore Karnataka
@Pulihara Жыл бұрын
మీరు నడిచే దేవత. కోట్లాదిమంది మీ వలన లబ్ది పొందారు. మీ మార్గం బోధనలు అనుసరణీయం ఆచరణీయం. నమస్సుమాంజలి.
@sowjanyakalidindi7347 Жыл бұрын
Om sri Gurubhyo namaha heartful namaskar amma one of my inspirational videos
@k.renuka8763 Жыл бұрын
అమ్మ అమృతతుల్యమైన మీ పలుకులతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మాతో పంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@ramakrishnadhanarajula5607 Жыл бұрын
Thanks ammagaru
@jillelasrilatha164 Жыл бұрын
Om sushumna Ammmagaru my heart full salutations to you ammagaru Mangalam Nitya shubamangalam
@lakshmipathideekonda9348 Жыл бұрын
Wonderful interview😮
@vijayadaggumati1952 Жыл бұрын
Mangalan Nithya Subhamangalam🦷🙏🙏🙏
@sy88134 жыл бұрын
Ammagari padalaki na kanneetitho abhishekinchalani undi guruvula yokka prema intha akkandam ga untundani ippude telsukunnanu. Jai om guru mathaji. Anchor garu meku thondara yekkuva undi
@thanushkeerthi36792 жыл бұрын
Ammagaru always explains higher spiritual concepts in simple words..so that common man can also understand easily. Ammagariki , guruvulaku padabi vandanalu.
@jajuriLakshman Жыл бұрын
Thank you Amma thank you universe
@gayathrigadiraju4638 Жыл бұрын
Om Sushumna 🙏 poojya guruvulu Sri Sri Sri Athmanandamayi amma gariki sathakoti pranamamulu 🙏
@sunithamudunuri17983 жыл бұрын
Amma ,i surrrrender myself at your lotus feet for the seva that you are doing to make us realise about real meaning of our life by making us practice a powerful yet simple meditation technique as per our convenience to get the best out of it. Pranams to the paramagurus Sri Bhogasiddhar ji, Sri Mahavtar babaji and our beloved guruma Sri Sri Sri Athmanandamayi mataji for bestowing us with Sushumna kriya meditation and guiding us towards happy life Om sushumna 🙏 🙏 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ సుషుమ్న క్రియ యోగంలో ఉండే నాలుగు steps గురించి చాలా వివరంగా చెప్పారు అమ్మారు 1. యోగముద్ర 2. 21 times ఓంకారములు 3. 14times దీర్ఘ శ్వాసలు 4. భృమధ్యం లో దృష్టి ( third eye ) ఈ four steps గురించి వివరిస్తూ చెప్పారు అమ్మాగారు ధన్యవాదములు 🙇♀️🙏🙏🙏
@mamataboppana55084 ай бұрын
Pujya. Sree. Amma garu. Meku. Sadaa. Runa pade. Untanu. Danyavadalu talee jai sushumna 🙏🙏💕
@nramayya9197 Жыл бұрын
Jaganmatege, Sadguruvige Sri Mata Aatmananda mataji jayavagali, mangalavagali, Mata Anugrahadinda Loka kalyanavagali, Jaiho Gurumata Jaiho.
@ammuluammu50283 жыл бұрын
Om susumna 🕉 Aathnanandamaya amma gaari padma paadamulaku shathakoti koti danyavaadamulu🙏🙏🙏🙏🙏
@penmatsaumamaheswari70503 жыл бұрын
అమ్మ గారు మీ పాదాలకు శరణాగతి 🙏🙏🙏🌹🌹🌹
@vijayavani80033 жыл бұрын
Anchoring is very good.She has helped in getting answers for many of the doubts of the viewers.
@kathaveechika35723 жыл бұрын
Nice interview.The anchor is very learned person and well-versed.She asked all the doubts that arise in the minds of viewers.Athmaananda Mathaji answered all the questions in a simple and humble manner .She explained things as if she is talking to
Om sushumna .Namaste ammagaru. Mangalam nithya subha mangalam
@oneworldgovt Жыл бұрын
English subtitles would take Ammagaru’s powerful message to a lot more spiritual seekers. Thank you. Mangalam Nitya subha mangalam. 🙏🏼
@narayanaswamyrasineni4603 Жыл бұрын
Om Sushumna amma thank you so much for enlightening. I was in the impression that we should get out of all these bandage in order to achieve higher status. Now I understood. Saranam amma Saranam ❤❤🙏🙏
@joypotluri10 ай бұрын
Om gurubho namaha🙏athmanandamayi ammagaru koti pranamalu 🙏🙏🙏Anasuyadevi usA
@CsulochanaChaganti5 ай бұрын
కొండ నాలుక నుండి ఒక్కో ఒక్కొ డ్రాప్స్ వస్తుంది అని దాని గురించి ఇంక ఏదో చెబుతుంది యాంకర్ గారు మీరు అడ్డుపడ్డారు అది ఎంత ముఖ్యమైన వర్డ్ ఓ తెలుసా మీకు అమృతం అంటారు అన్నావ్ తెలిని వాళ్లకు కూడా అమ్మ మాటల్లో చెప్తే ఒక గురువుగా ఆమె మాటలు వింటారు కానీ మిస్ చేశావ్ యాంకర్ గారు 🙏🏻😔😔
@kalisettisatyanarayana9278 Жыл бұрын
Pranams at the Lotus Feet of the Athmananda mayi Amma garu🙏
@ramya7451 Жыл бұрын
Love you amma ❤
@sandhyasourupalli29992 жыл бұрын
Om Sushumna 🙏 antharangam Lo kuda Amma mere unnaru Amma. Mangalam Nithya Subha Mangalam 🙏
@narmadavemuri8868 Жыл бұрын
Mangalam nitya subha mangalam 🙏🙏🙏,vijayawada
@mommememories4427 Жыл бұрын
My heartfelt salutations🙏 to the Supreme Gurus Bhoganatha Maharshi gariki, Mahaavatar Babaji gariki and Pujya Sri Atmananda Amma gariki 🙏. gururbrahmaa gururvishnuH gururdevo mahEshvaraH | gurureva paraM brahma tasmai shreeguravE namaH🙏
@isnapurirakesh71284 жыл бұрын
క్రియ సాధన గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ
@kamalakumari71 Жыл бұрын
Omsushumna Gurubhyonamaha from Sujathansgsr vizag 🙏mangalam nitya subhamangalam
@madhavmadhav186510 күн бұрын
🙏🙏🙏🙏🙏😊🏣😇
@prabhavathik8984 Жыл бұрын
ఓం సుషుమ్న ఇంత అద్భుతమైన క్రియ యోగ ధ్యాన పద్దతిని మనకు అందించిన పరమ గురువులకు ధన్యవాదములు
@hemakalidindi19843 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏🙏🙏 maaku teliyani enno goppa goppa vishayalanu teliyachesaru Ammagaru 🙏🙏🙏🌹🌺🌹
@vasanthipolavarapu9690 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@rameshallthi23216 жыл бұрын
Chaala chakka gaa chepparu Om kaaram gurinchi Thank you amma☺️🙏💐💐🕉️🕉️
@kris41173 жыл бұрын
Good interview. Anchor reminds me of the beautiful yester years Krishna Kumari; especially her eyes. Like to see her in movies.
@pretty57936 жыл бұрын
I learnt a lot about baghvadgita, meditation and especially the importance of the mantra Om from this interview. Thank you 🕉🙏
@Pruthvirajguruswami6 жыл бұрын
oh Bagundi Nenu kuda sadhana chesthunanu nice to see your chat Meku sanyasam gurinchi abhiprayam..... ante
@lakshmichalla6870 Жыл бұрын
Om shushumna ammagaru naa jevithani change chesi oka u turn chesina naa Ee video lo meditation gurinchi naakuuna doubt ani ammagaru clear chesi Ee meditation vipuku marcharu daniki meeku kruthagnathalu amma 🙏🙏🙏
@vgundalagundala5754 Жыл бұрын
ఓం శుషుమ్న. మంగళం శుభమంగళం
@munagalavenkatesh71662 жыл бұрын
Thanks amma garu for the helping us in right direction
@sivagavvala43653 жыл бұрын
అద్భుతం అమ్మ 🙏🙏
@gsarada77683 жыл бұрын
మీకు నా హృదయపూర్వక నమస్కారములు అమ్మా.. మిమ్మల్ని పరిచయం చేసిన వారికి కూడా నా నమస్కారములు🙏🙏🙏🙏🙏
@anusuyalal24962 жыл бұрын
Namaskaram amma enthati mahatharamaina prayajnalath jeevan mukthi margam nu ekkado himalayalaku ponavaram lekunda samanya grushathulaku sadyam ayyel shushumanakriya yoga dvara sulabhatharam chesina athmanandamai amma variki vari puja guruvlaku shatha koti vandanamulu.🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
Om sushmna mangalam nitya shubha mangalam 🧘🤲🙏💯❤️🍃🌼
@sreelakshmi55992 жыл бұрын
Best interview 🙏 thank you
@arunatirumalasetty4781 Жыл бұрын
Very yourself massage
@KumariKumari-tl8cf Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారికి వందనాలు
@sivakrishna27413 жыл бұрын
om Gurubhyonamaha,I bow down to ur holy feet amma.🙏🏻🙏🏻🙏🏻
@narayanaitha7 ай бұрын
Good knowledge!!
@shyamalavishwambaran92444 жыл бұрын
Thank you ammagaru🙏🙏🙏
@sathyanarayanaraorn2183 жыл бұрын
Excellent We shall try
@moneymakinggirl5822 жыл бұрын
Thank you so much Amma🙏🙏🙏
@jeevanarahasyam3 жыл бұрын
పెద్ద పెద్ద ఇండ్లు, పట్టు తివాచీలు, సుఖమైన మెత్తని ఆసనాలు, ఇంట్లో ఖరీదైన వస్తువులు... అన్నింటితో కలిపిన ఈ యోగ జీవితం.. అంతా వింత ప్రపంచం! వింత సమాజం! వింత మనుషులు! వింత కోరికలు, ఆశలు!
@proactwin7 ай бұрын
What do u meam ?
@proactwin7 ай бұрын
Having or not having is niot having i spite of oppulance u can live a drop of water on a lotus leaf
Matha telling true ... My God Shiva telling following meditation and yoga ... Really meditation was automatically open mudra symbol s ... After thinking used ... I'm traveling space watching Paramahansa Yogananda Swamiji and Buddha bagavan first looking after Shiva god and Mahavatar babaji ... Some sadhus and God's blue color and orange color red color and gold color round ... Start and orange fir start round ... . first day was chakara s open all
@gowrikarthikeyapati93072 жыл бұрын
Amma mee aseesssulatho dhyanasadhana cheyadaniki mee anumathi ivvamma, mee padalaku naa namaskaramulu amma
@jagadheeshgundoji57402 жыл бұрын
Amma Garu Meeku Shathakoti Padhabhi vandanamulu.My second Son nu Asheervadinchandi .
@psnraju8614 Жыл бұрын
Om Sushumna amma garu (allipalli)
@umadevidatla7273 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@durgabhavani1292 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ, పరమ గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ మాత ఆత్మనందమయి గురువుగారి పాదాలకు నమస్కరించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🌹💐🌹💐🌹💐