Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy Interview | Chaganti Koteswara Rao | Anjali Talks

  Рет қаралды 175,625

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 195
@bhushandamisetti5092
@bhushandamisetti5092 Жыл бұрын
డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి మాటలు విన్నాక ఎంతో ఆత్మతృప్తి లభించింది.
@tatapraveen2607
@tatapraveen2607 Жыл бұрын
అంజలి గారు మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి జ్ఞానం అందిస్తున్నారు. రైతులతో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి సాధ బాధలను తెలుసుకోండి. రైతులతో పయనించిండీ. నేను చాలా కాలంగా మీ కార్యక్రమాలు చూస్తున్నాను. చాలా బాగుంటాయి. అందరిని ఇంటర్వ్యూ చేశారు. రైతులు మరియు సామాన్య ప్రజలతో ఇంటర్వ్యూలు చేయాలని నేను ఆశ పడుతున్నాను. ఇది నా అభ్యర్ధిన మాత్రమే. ధన్యవాదాలు అంజలి గారు.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Жыл бұрын
మీ ఇంటర్వు విన్న తరువాత మీరెంత కాదన్నా మీరు దర్మను ష్ఠాన వరిష్ఠ బిరుదు కు నూరు శాతం అర్హులని నేను సాధికారికంగా చెబుతున్నాను. చాగంటి వారి ఆమోదం పొందిన మీరు ధన్యులు.
@tirupathireddykadukuntla5307
@tirupathireddykadukuntla5307 Жыл бұрын
మీ రుచులకు ,అభిరుచులకు ,ప్రకృతి తో విలీనమైన మానవీయ కమ్మని పలుకులకు ధన్యవాదములతో నమస్సుమాంజలులు వరప్రసాద రెడ్డి గారు 🙏. చక్కని వ్యాఖ్యాత అంజలి గారికి ధన్యవాదములతో 🙏
@ganga6673
@ganga6673 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. మీ మాటలు వినటం... ఎన్నో విషయాలు తెలుసుకోవటం ... ఆనందం కలిగించింది.....!!!!🙏🙏🙏🙏🙏
@m.shakunthaladevi4576
@m.shakunthaladevi4576 Жыл бұрын
Barathamatha muddhu bidda
@sridharreddy9605
@sridharreddy9605 Жыл бұрын
🙏🙏🙏
@annapurnaburra4223
@annapurnaburra4223 Жыл бұрын
@@m.shakunthaladevi4576 temple
@tanviews
@tanviews Жыл бұрын
Q
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
Sir Dr.వర ప్రసాద్ రెడ్డి గారు ఈ కాలం లో కూడా మీలాంటి దైవ శంభూథులు వుండ బట్టి మాలాంటి వాళ్లం బ్రత గలుగు చున్నము.మీ కాళ్లకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Жыл бұрын
సుమన్ 🅣🅥 యాజమాన్యానికి కృతఙ్ఞతలు. వరప్రసాద్ గారితో ముఖాముఖి జరపడం మీ ఉత్తమాభిరుచికి దర్పణం. రెడ్డి గారు... ఎవరు అవునన్నా కాదన్నా ఆయన వరప్రసాద రెడ్డి గారే. కానీ "వరప్రసాద్ రెడ్డి గారిని శాంతాబయోటెక్ వరప్రసాద్ గారంటేనే" చాలా హాయిగా ఉంటుంది. ఆయన భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగువారికి "ఓ వరప్రసాదం". ఆయన చెప్పే ఆణిముత్యాల్లాంటి అమృత పలుకులు ఎంతసేపు విన్నా ఇంకా వినాలనిపించేలా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. వీరి లాంటి నిష్కల్మష, సూటిగా, స్పష్టంగా మాట్లాడే మాటల పొందిక చాలా అపురూపం. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న మాకే ఎంతో ముచ్చట కలిగిస్తుంటే... ఇక... వీరిని వ్యక్తిగతంగా కలిసి సంభాషించే మీరెంత అదృష్టవంతులో అనిపిస్తుంది. అద్భుత వ్యక్తిత్వం వీరి సొంతం. నేటి సమాజానికి..., ముఖ్యంగా యువతరానికి వీరు ఆదర్శ మూర్తి...
@allurambabu220
@allurambabu220 Жыл бұрын
పరిణితి కి ప్రాణం పోస్తే .. సత్యం ఊపిరి పోసుకుంటే .. ఆధ్యాత్మికత అణువణువునా నిండిపోతే .. తృప్తికి నిర్వచనం లా , శాంతా (బయోటిక్ )ప్రసాద్ గారిలా లేరు! ఓ శాంతి కపోతం లా , శాంతి కి చిహ్నం లా ఉన్నారు ! పరిచయం చేసిన మీకు ధన్యవాదములు 🙏
@shravani.devanooridevanoor4862
@shravani.devanooridevanoor4862 Жыл бұрын
Chaala baaga chepparu..
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
అద్భుతంగా చెప్పేరు.🙏🙏🙏🙏🙏
@ramanananupatruni7955
@ramanananupatruni7955 Жыл бұрын
Hearty conratulations sir
@ravigali686
@ravigali686 Жыл бұрын
Mee lanti vaaru i nkaa ee states lo unnara anipishondi Mee parichayam oka sukrutham sir 🙏🏽🙏🏽
@rravala
@rravala Жыл бұрын
Very inspirational and necessary for today's generation. Please keep doing this kind of interview.
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 6 ай бұрын
వార ప్రసాద్ రెడ్డి గారు మహానుభావులు గురువులకు సన్మానం సత్కారం చేసే మహానుభావులు నాకు వారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది
@sunandadevulapalli7842
@sunandadevulapalli7842 Жыл бұрын
I am very glad to see this type of interview thank you sir
@nationfirst4566
@nationfirst4566 Жыл бұрын
మీ జీవితం. చాగంటి వారి జీవితం సంస్కార పూరితం, ఆదర్శం, ధన్యం. పరిపూర్ణం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nallamlatchayya7496
@nallamlatchayya7496 Жыл бұрын
మాతృ వందనం మంచి అంశం సర్ , మీకు శతకోటి వందనాలు.,,💐🎂💐
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 6 ай бұрын
అంజలి గారి INTERVIEW అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది వారి సంభాషణ ప్రశ్నలు అడిగే పద్ధతి శ్రోతలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది చూడ చక్కని సాంప్రదాయ దుస్తుల్లో వారు మన తెలుగు సంప్రదాయాన్ని కాపాడుతున్నారు
@mahendrat7478
@mahendrat7478 Жыл бұрын
ఆహా చాలా కాలం తర్వత ప్రశాంతం గా ,అహల్ధం ఉన్నా ఇంటర్వ్యూ చూసాను..ధన్యవాదాలు
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 Жыл бұрын
Thank you so much.. Anjali Garu for interviewing Such Great Personality ,,,Always your interviews Are MOST INSPIRATIONAL,.. THANK YOU ONCE AGAIN,
@venkykonda918
@venkykonda918 5 ай бұрын
ప్రజలు ఎలా జీవించాలో ప్రజలకు మీరు సుగమం చేస్తారు సార్ అని మిమ్మల్ని ప్రశంసించడానికి నాకు మాటలు లేవు
@janaiahb4602
@janaiahb4602 Жыл бұрын
One of the finest interview excellent👏👏👏👏
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
ప్రజలు మంచి విషయాలు గుర్తిస్తున్నారు, అది వారికి ఎంతో శక్తినిస్తుంది, మంచి పనులను ఇంకా చేయడానికి ఉత్సాహం వస్తుంది
@narasimhaswamy3728
@narasimhaswamy3728 Жыл бұрын
Chala chakkati Conversation. Chala koddimandi Entrepreneurs ilaga chesi choopistaru. Anjali garu annatlu pettiputtali. Sir poorva Janma Sukrutham ilaga unnaru. Padi Mandiki Gyanam panchutunnaru mariyu annadanam chestunnaru... Anjali Madam gariki Namaskaralu... Chakkaga interview cheseru. Amma Meedi kooda poorva Janma Sukruthame Ani memu bhavistunnamu. Sir garu challaga jeevinchali. Taruvatha ayana mantle evarki istaro varu kooda ide vidhamga undi sanathana dharmmanni patichalani Korutunnamu... Chaganti gariki ituvanti sishuyulu dorakadam mariyu sir gariki Chaganti vari Guruvugaru labhinchadam mana andari Adrushtam.
@chill_shalini
@chill_shalini Жыл бұрын
Anjali garu ,meeru Dr.Varaprasad Reddy garini chesina annnii interviews choosaamu..aaayana matladuthunte Alaa vintoone undaaali anipisthundi.. 🙏🙏🙏 Chala Manchi interview ..💐 swayam samruddhi, rich vaallake saadhyam Kada Sir! Middle class vaallaki intha adrushtam ekkada Andi!?
@sekharreddy7470
@sekharreddy7470 4 ай бұрын
You are great sir. I will follow you. Thank you.
@rammohannalubolu9841
@rammohannalubolu9841 Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు నెల్లూరీయులుగా మాకు చాలా గర్వంగానూ ఆనందంగా ఉంది
@mahendrak5401
@mahendrak5401 Жыл бұрын
Inspiring personality...great man...philanthropyst
@balacbs1132
@balacbs1132 Жыл бұрын
బ్రహ్మశ్రీ శ్రీ వరప్రసాద రెడ్డిగారుకారణ జన్మలు. వారి తల్లిదండ్రులకు న పాదాభివందనము.ఉన్నతమైన వ్యక్తిని ఈ దేశానికకచ్చారు.🙏💎. యుగ ధర్మాన్ని బట్టి చిన్నచిన్న పొరపాట్లు ఉండిఉండచ్చేమో కానిమీ జీవన శైలి ధర్మమైనది. మీరు 100000% అర్హులు మా అందరికి మహదానందముగా ఉంది. హార్ధిక అభినందనలు ఐ‌నా మీరొకమకుటం లేనిమహరాజు
@ززعه-م6ل
@ززعه-م6ل Жыл бұрын
K thirumal Dhanyavadhamulu guruvugaru
@mithrayourfriend3787
@mithrayourfriend3787 Жыл бұрын
ఆయన మాట్లాడుతుంటే అలా ...... వినాలనిపిస్తోంది ❤❤❤❤❤
@laxmikv4049
@laxmikv4049 Жыл бұрын
సార్ ఎంత బాగా స్నేహం గురించి చెప్పారు🙏
@jayalakshmijonnavittula1580
@jayalakshmijonnavittula1580 Жыл бұрын
మీ అమ్మ వారు చాలా బాగుంటుంది నా లాంటి సామాన్యులకి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుందాండీ
@appalareddy7146
@appalareddy7146 Жыл бұрын
Baaga chepparu sir 🙏🙏🙏
@narsimhareddy4853
@narsimhareddy4853 4 ай бұрын
మీ అనుకరణ అందరికి సాధ్యపడకపోయిన కొంతలో కొంత మీ ప్రభావం ప్రజలపై యుంటె యెంతో కొంత అనుసరిస్తారు
@Krishnamurthy-d6d
@Krishnamurthy-d6d Жыл бұрын
Namaste guruji Grace of God bless the humanity from yourself efforts to inspire society at large as Saint.
@varalaxmi6942
@varalaxmi6942 11 ай бұрын
Om namah shivaya namaste sir I really inspired me your information thanks so much sar
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Very happy to know all these.. Arunaachala
@gopalakrishnasathyavada99
@gopalakrishnasathyavada99 Жыл бұрын
ధర్మానుష్ఠాన వరిష్ఠ... శ్రీ వరప్రసాద్ గారికి అభినందనలు
@indragantinarasimhasarma3289
@indragantinarasimhasarma3289 11 ай бұрын
Best anchor అమ్మా..... మీరు సుమన్ టీవీ లో ఉండటం వాళ్ల అదృష్టం. వరప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి ధన్యులయ్యారు
@vijayalaxmi1159
@vijayalaxmi1159 Жыл бұрын
Good interview
@prasannam1200
@prasannam1200 Жыл бұрын
Humility at its best. Hats off sir
@vapadmanabham
@vapadmanabham Жыл бұрын
చాలా బాగుంది. ఎన్నో విషయాలు తెలిసాయి. అందరూ farm house లో జీవించలేరు. అది ప్రమాణం కాదు. కాని మీరు విలువల కోసం, సామాజిక స్పృహ తో నిజాయితీ గా వుండడం సంతోషం. నమస్కారం.
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 Жыл бұрын
ఆర్యా!తమకివియే!అనేక నమస్కారములు!ఒక ఆదర్శమార్గాన్ని ఇతరులకు మీరు మీ నడవడిక ద్వారా చూపిస్తారు గనుక మీరు ఆ బిరుదునకు సంపూర్ణంగా అర్హులు!అనన్యమైన మాతృభక్తి గల మీరు ధన్యులు!అని నా మనవి!
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very nice interview madam 👍
@rajavaranasi
@rajavaranasi Жыл бұрын
Good Interview. I admire you Sir 🙏🙏🙏
@kavacham384
@kavacham384 Жыл бұрын
Evergreen interview.
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy Жыл бұрын
సార్ వరప్రసాద్ రెడ్డి గారు మీకు మీరే చాటి చాలా గొప్పగా చెప్పారు 🙏
@shravan04
@shravan04 Жыл бұрын
Chaala bagundi ❤. Good personality.
@ramuduchinna8360
@ramuduchinna8360 Жыл бұрын
గొప్ప జ్ఞానం ఉన్న వారికి హృదయ పూర్వక నమస్కారములు
@chalapathirao6227
@chalapathirao6227 Жыл бұрын
Very good interview madam
@swamyavighna6448
@swamyavighna6448 Жыл бұрын
Great personality🙏
@ramanananupatruni7955
@ramanananupatruni7955 Жыл бұрын
Hearty congratulations sir
@p.vvnsmmbt2245
@p.vvnsmmbt2245 Жыл бұрын
One of the best interview
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 Жыл бұрын
భారతీయ. ఆణిముత్యమ్
@manoharrao8073
@manoharrao8073 Жыл бұрын
Mother shanthamma gariki padabivandanamu
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 Жыл бұрын
Noble person Sri Vara Prasad Reddy garu
@asbalakrishna
@asbalakrishna Жыл бұрын
ఎంత మంచిగా మాట్లాడారు సార్ 🌹
@VenugopalReddy-if6mp
@VenugopalReddy-if6mp 4 ай бұрын
Excellent sir.
@satyadevi4939
@satyadevi4939 Жыл бұрын
We respect you💐🙏 🇮🇳
@srisakhifashionstadapalli2624
@srisakhifashionstadapalli2624 Жыл бұрын
Matru vandanam
@parameshwarradha3319
@parameshwarradha3319 Жыл бұрын
Sir kocham kukkala gurichi chepandi sir please vatiki nilu leka annamu leka vidhi vidhi thirugu thunavi yavaraina Annam petaro vari Pena dhadiki dhiguthunaru bhumi midha prathi pranuki jiviche hakku vundhi kadha akali tho vunnavatiki bhojanam cheyadam thapa Andi 🙏🏻🙏🏻🙏🏻
@josephc3639
@josephc3639 Жыл бұрын
Sir I saw your previous interviews and inspired a lot but now truly speaking... you got a big change, I am not able to connect, may be I am still admiring you with your old working personality... anyways it's your decision to retire...I am not so happy but I do respect your decision of your retirement and God Bless You and Your Family....
@sudhakarchakravarthyvanapa7753
@sudhakarchakravarthyvanapa7753 Жыл бұрын
Nice video 👍👍
@Chandra806
@Chandra806 Жыл бұрын
Saar meeru samanyulu ante mari emi lekunda pele vaallani emanukovalandi 🙏🙏 We all love your humility
@sreedattha0590
@sreedattha0590 Жыл бұрын
This is the life that everyone should live
@madhumithamadhu7509
@madhumithamadhu7509 Жыл бұрын
🙏🙏🙏
@bhaskerreddy5483
@bhaskerreddy5483 Жыл бұрын
I support anchor madam
@suvakatam9577
@suvakatam9577 Жыл бұрын
Best interview
@suhasinikaliki9088
@suhasinikaliki9088 Жыл бұрын
Great person
@sureshvarma6990
@sureshvarma6990 Жыл бұрын
Your amazing sir
@vanisripulluru8499
@vanisripulluru8499 Жыл бұрын
డాక్టర్ వరప్రసాద్ గారు నమస్తే మి మాటలు వింటుంటే ప్రశాంతంగా ఉంది. మీరు క్యాన్సర్ మందు కనిపెటండి మీకు శతకోటి వందనాలు
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 Жыл бұрын
A great man 🙏 Anjali garu
@KS-ce2du
@KS-ce2du 4 ай бұрын
మా అపార్మెంట్ పక్కనే సెల్ tower ఉంది. కానీ పావురాలు బానే తిరుగుతున్నాయి. Moral: పక్షులు బతకాలి అంటే నీళ్ళు, గింజలు పెడితే చాలు. సెల్ టవర్ల వల్ల ఇబ్బంది ఏమీ లేదు.
@kumarir3225
@kumarir3225 Жыл бұрын
Anjali gariki 🙏🙏🙏
@bhaskerreddy5483
@bhaskerreddy5483 Жыл бұрын
Sir is very greatest man
@VIDHU_MIND
@VIDHU_MIND Жыл бұрын
💐🕊️🕊️🕊️🕊️🕊️🕊️రోబో-2 లాంటి సినిమాలకు జాతీయ స్థాయిలో నే కాదు...ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడే పెద్ద స్థాయిలో ఉన్నవారు, ప్రభావితం చేసే స్థాయిలో వారు...ప్రకృతి శక్తి ని నిజంగా అర్థం చేసుకొని గౌరవించే వారు అవుతారు.💐✍️💐💐💐💐💐💐
@MythiliMeeNestham
@MythiliMeeNestham Жыл бұрын
Amma anjali nuvventho lucky fellow Ilaanti person ni daggaranunchi chesi matlade adrushtam...
@padmag9650
@padmag9650 Жыл бұрын
🙏🙏🙏🙏💐
@apparaoyarlagadda5242
@apparaoyarlagadda5242 Жыл бұрын
U r great sir
@lakshminarayana2140
@lakshminarayana2140 Жыл бұрын
Reddy garu is a highly matured and practical person deserved for such a an honour
@nothing-lvrx
@nothing-lvrx Жыл бұрын
Elanti manchi interview evvaru chudaru. Liplock and illegal affairs ani pettandi 3 hrs 1 lakh views pakka 🤣🤣😂😂taram marutundi e taram marutundi😇😇
@raghavavd
@raghavavd Жыл бұрын
prostrations to the divine in you sandeep gaaru..chaala saathvikanga chaala mandi chempalu chellumanipinchaaru...dhanyavaadamulu andi..
@ayaanwithnature8795
@ayaanwithnature8795 Жыл бұрын
Baga chepparu sir
@andraachyutasubbalakshmi1331
@andraachyutasubbalakshmi1331 Жыл бұрын
Correct chepparu andi
@rameshbabuboini2930
@rameshbabuboini2930 Жыл бұрын
Great
@suppuguppi2752
@suppuguppi2752 Жыл бұрын
Great personality, god bless you sir💐💐
@sambetasankarraju553
@sambetasankarraju553 Жыл бұрын
Great sir 🙏🙏🙏
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 Жыл бұрын
👌🙏🙏
@ashodavenu8406
@ashodavenu8406 Жыл бұрын
దయచేసి మీ లాంటి వాళ్ళు శాస్త్రీయ దృక్పధం కలిగించాలి సార్
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Nijamey Nadi pathakalamlo alagey chesaru ma nanagaru amagaru tq sir manchi matalu cheparu
@raghavachary2116
@raghavachary2116 Жыл бұрын
Excellent say... Birds...saved....
@DeviDuvvana
@DeviDuvvana Жыл бұрын
Supper
@nirmalareddy2564
@nirmalareddy2564 Жыл бұрын
Naaaguruvu anna guruvu chaaganti gaaru
@kumarir3225
@kumarir3225 Жыл бұрын
Dr varaprasad reddy gariki 🙏🙏🙏🙏
@vijaypaljukareddy8460
@vijaypaljukareddy8460 Жыл бұрын
It is greatness of Varaprasada Reddy, a person with great positive orientation and a humanist who says chaganti is guru . Chaganti is an imaginative /illogical / irrational story teller contributing to paternal and superstitious beliefs mis leading society.
@girijatadakamalla7893
@girijatadakamalla7893 4 ай бұрын
Sir meelanti.vallu undatam deshanike adarsham.
@bhanuchakrala8817
@bhanuchakrala8817 Жыл бұрын
❤super
@jyothinagani6775
@jyothinagani6775 Жыл бұрын
Good person 🙏 , where it is
@marunisekh
@marunisekh Жыл бұрын
Great Person Varaprasad reddy garu
@s.rponnapalli2799
@s.rponnapalli2799 Жыл бұрын
Hats off to you sir few people accept truth and live in reality ,your guru bhakti is highly commendable,and gurus affection towards you is appreciable
@prasadsun4047
@prasadsun4047 Жыл бұрын
Hatsoff Sir
@abhinavchinthala4276
@abhinavchinthala4276 Жыл бұрын
Anjali garu so lucky Andheri illu chusuthu andarni kalustaru
@jyothichunduru8933
@jyothichunduru8933 Жыл бұрын
Naku varprasaad reddy garu ante chala respect abhimanam ayana gurinchi matalu levu
@saikrupa8651
@saikrupa8651 Жыл бұрын
Chaganti na pranam
@shravani.devanooridevanoor4862
@shravani.devanooridevanoor4862 Жыл бұрын
Varaprasad Reddy sir Ela undaalo ee tharaniki chepparu....meere naaa guruvugaaaru....naakistamina books naakistamina trees ....sir maatladuthunte entha vinamratha entha nibaddatha......I am also one ex.employee of Shantha Biotech....
@mary5207
@mary5207 Жыл бұрын
Hatts off sir great man
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 Жыл бұрын
Varaprasad ji great human being 🙏
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН