నేను ఈ వేదికకు శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని చూడటానికి వచ్చాను - కలెక్టర్ ఢిల్లీ రావు గారు

  Рет қаралды 2,484

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Күн бұрын

బృహత్ ద్విసహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గురువు గారు అవధానిగా శ్రీతుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం, విజయవాడ నందు జరుగుచున్న అయిదు రోజుల "శ్రీ దుర్గా సౌందర్యలహరీ మహాశతావధానం" కార్యక్రమంలో ఎన్ టీ ఆర్ జిల్లా కలెక్టర్ అయినటువంటి ఢిల్లీ రావు గారు గురువుగారి గురించి మాట్లాడుతూ ఈ రోజున నేను కేవలం ద్వి సహస్రావధాని అయిన మాడుగుల నాగఫణి శర్మ గారిని చూడటానికే వచ్చానని, కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అంటే డబ్బు ఉంటే సరిపోతుంది కానీ ఇటువంటి అవధానాలు నిర్వహించాలంటే పండితుల సహాయము, అమ్మవారి దయ ఉండాలని తెలిపారు. #avadhanam #teluguliterature #teluguavadhanis #madugulanagaphanisarma #teluguavadhanam #vijayawada #avadhanasaraswathipeetham
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswa...
► Whatsapp : chat.whatsapp....
► Whatsapp Channel : whatsapp.com/c...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma

Пікірлер: 2
@prathikantamgeetha1658
@prathikantamgeetha1658 6 ай бұрын
మాడుగుల వారి గానం మధురం. సరస్వతి పుత్రులు
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 6 ай бұрын
Very great occasion.
Aditya Hrudayam | Aditya Hrudayam By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham
8:28
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Рет қаралды 3,3 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 28 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 98 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Astavadhanam by Sri Bulusu Aparana garu @sankaramathamtadepalligude9297
3:01:49
SankaramathamTadepalligudem
Рет қаралды 9 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 28 МЛН