Рет қаралды 19,379
vocals : IMPACT KISHORE
KEYS : DANIELRAJ YARLAGADDA
RHYTHMS : PAUL CHAITANYA(HONEY)
TABLA : JOHNSON VASUPILLI
GUITARS : VIJAY VANAPALLI
CHORUS :PREM & MADHU
RECORDED @ IMPACT STUDIO
CAMERA : RAVI & BOBBY
BY IMPACT MINISTRIES, KAKINADA.
CONTACT US ON : 9849415733.
ఏ(నేనే)మివ్వగలను ఏమివ్వగలనూ.. ఏమివ్వగలను యేసయ్యా..
(ఓహోహో.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ - ఆహాహా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఊహూహూ.. ఉ ఉ ఉ ఉ ఉ ఉ - ఆహాహా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ)
1. ఆకాశపక్షులు నీవే - భువిపైన పశువులు నీవే
సముద్రంలో జీవులు నీవే నీవే.. అవి నీవే = 2
ఒకే ఒక్క జీవితం - ఒకే ఒక్క ప్రాణం - 2
అర్పింతునూ నీకై.. యేసయ్యా
2. విలువపెట్టి నను కొన్నావు - ఆయన స్వాస్థ్యాన్నిచ్చావు
ప్రతిగా ఇచ్చేంతగు నాకేమున్నది - నాకేమున్నదీ = 2
ఒకే ఒక్క జీవితం - ఒకే ఒక్క ప్రాణం - 2
అర్పింతునూ నీకై.. యేసయ్యా
ఏమివ్వగలను ఏమివ్వగలనూ.. ఏమివ్వగలను యేసయ్యా..
నీకై మనసివ్వగలను మనసివ్వగలనూ.. మనసివ్వగలను యేసయ్యా..
(ఓహోహో.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ - ఏహేహే... ఏ ఏ ఏ ఏ ఏ ఏ
ఆహాహా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ - ఊహూహూ.. ఉ ఉ ఉ ఉ ఉ ఉ)