నా సినిమా జోలికొస్తే మాత్రం | Youtuber Sreekanth Reddy Fires On Allu Aravind |Lorry Movie Promotions

  Рет қаралды 26,666

Kiran TV

Kiran TV

Күн бұрын

Watch Here : నా సినిమా జోలికొస్తే మాత్రం.! | KZbinr Sreekanth Reddy Fires On Allu Aravind |Lorry Movie Promotions ‪@KiranTV2022‬
#Sreekanthreddy #lorryMovie #lorry #alluaravind #kirantv
Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe To Us On : / kirantv2022
FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Пікірлер: 173
@ShivaSankar-js7ks
@ShivaSankar-js7ks 2 ай бұрын
శ్రీకాంత్ బ్రదర్ మీ డైర్యం సూపర్. కంగ్రాట్స్ బ్రదర్ 👌
@AJAYKUMAR-bd2yb
@AJAYKUMAR-bd2yb 2 ай бұрын
అన్న శ్రీకాంత్ అన్న ని ఆటిట్యూడ్ సూపర్ ఏమాత్రం తగ్గకండి. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కంటే నీ మూవీ 5 స్టార్ రేటింగ్ రావాలని దేవున్ని కోరుకుంటున్నా🙏
@neelumaturi5077
@neelumaturi5077 2 ай бұрын
హీరో అయ్యాక ఆమాత్రం ఉండాలిగ మరి శ్రీకాంత్ రియల్ హీరో
@durgamjangaiah
@durgamjangaiah 2 ай бұрын
లారీ చాప్టర్ వన్ ట్రైలర్ చూసాను బ్రో సూపర్ గా ఉంది ఆల్ ది బెస్ట్
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 2 ай бұрын
టైటిల్స్ పద్దతిగాచుసి పెట్టడం నేర్చుకోండి, లారీ no1❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@VenkateswarReddy-ml2dx
@VenkateswarReddy-ml2dx 3 ай бұрын
అన్నా శ్రీకాంత్ అన్న ఈసారి కొడితే రాయలసీమ నుంచి ఢిల్లీలో కుంభస్థలం పగలాల గుర్తుపెట్టుకో అన్నా ముందు ఏం జరిగిందో ఎంతో కష్టపడి నిజాయితీగా పైకి వచ్చావు ఈసారి మన రాయలసీమ ఈ సినిమాల పౌరుషాన్ని చూపిద్దాం
@pulaparthisaibabu3031
@pulaparthisaibabu3031 2 ай бұрын
😂😂😂జోక్ బాగుంది రా ఉప్మా రెడ్డి
@vijay-rd2bu
@vijay-rd2bu 2 ай бұрын
Mi bondha ra Kula gajji
@chaitanya487
@chaitanya487 2 ай бұрын
కామండు
@bigbosstelugu1439
@bigbosstelugu1439 2 ай бұрын
Veedevado junior artist laga unnade
@DINESHRAJU-n5c
@DINESHRAJU-n5c 2 ай бұрын
😂😂😂😂😂😂
@mmohan1234
@mmohan1234 2 ай бұрын
శ్రీకాంత్ bro ఈ interview లో ఎక్కడ అల్లు అరవింద్ పేరు teeyaledu. అయినా "Sreekath fires on అల్లు అరవింద్" అని రాశారు. Upcoming hero మీద endukanta abhandalu వేస్తున్నారు. ఇంటర్వ్యూ ఏమో ప్రొఫెషనల్ గా ఉంది but heading ఏమో చాలా చీప్ గా ఉంది.
@gopalakrishnakrishna4510
@gopalakrishnakrishna4510 2 ай бұрын
ఇంట్రీవ్ అంటే ఇలా ఉండాలి సూపర్ మేడం 👌👌👏👏👏🙏
@VenkatKodakanti
@VenkatKodakanti 2 ай бұрын
మనోడు అప్పుడే ప్రభాస్ రేంజ్ లో ఊహించుకుంటూ వున్నాడు 😂😂😂
@DINESHRAJU-n5c
@DINESHRAJU-n5c 2 ай бұрын
😂😂😂
@RaviBhavani-zn8wm
@RaviBhavani-zn8wm 2 ай бұрын
😅😅😅
@vallagunasekhar3943
@vallagunasekhar3943 2 ай бұрын
Vuhinchu konte tappu ledu brother prbas rich family &krishanam raju support veedu vadi fashion
@BikeRacingCarRacing
@BikeRacingCarRacing 2 ай бұрын
Definitely support chesathamu bro 💯💯💯💯
@VenkatKodakanti
@VenkatKodakanti 2 ай бұрын
ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ వచ్చాడు సోదరులారా, మన హీరో ప్రభాస్ అన్న కీ పోటీ వస్తాడేమో, 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటున్నాడు... దీనికి సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా ఉంది అంట 😂😂😂😂
@koresmusicaladda
@koresmusicaladda 2 ай бұрын
😂😂😂😂😂😂😂
@ratnakumar5860
@ratnakumar5860 2 ай бұрын
All the best Srikanth Reddy anna
@janapower
@janapower 2 ай бұрын
రేయ్ శ్రీకాంత్ రెడ్డి నువ్వు బాగా మాటలు నేర్చావు రా 🔥🔥🔥
@SekharReddy-lz2ft
@SekharReddy-lz2ft 2 ай бұрын
All the best Srikanth Reddy bro god bless you🔥🔥
@ppolinaidu5133
@ppolinaidu5133 3 ай бұрын
Chala mandhi support chesthunnaru kabatti ,అలాంటి videos చేస్తున్నాడు
@venkateshgurnulevenky2350
@venkateshgurnulevenky2350 2 ай бұрын
Congratulations bro 💐💐
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db 3 ай бұрын
మాటలు కోటలు దాటుతున్నాయి😂😂
@koresmusicaladda
@koresmusicaladda 2 ай бұрын
Yes..... కాలం దాపురిస్తే.ఎగిసిపాటే😂😂
@SrinivasJagapathi
@SrinivasJagapathi 2 ай бұрын
Madam support him don't judge him 🙏 Srikanth bro go on don't bother anyone just go on best of luck 🎉🎉🎉🎉🎉🎉
@nagireddy8739
@nagireddy8739 2 ай бұрын
Filmed in 22 days means it is very great,we are remembering Director Dasari Narayana Rao garu He did so many films with in one month Best of luck🎉🎉🎉 Will you seen with great success and role model for new young buds
@RAMBABU-sj1lc
@RAMBABU-sj1lc 2 ай бұрын
🎉🎉🎉🎉🎉congratulations God bless you best of luck
@rajup3914
@rajup3914 2 ай бұрын
Excellent anchoring, you are one person who treated this guy well with respect...all other channels treated him like dirt...Im sure he will make it big and all channels will request him to come for interview
@PavanKumarPavanKumar-tl3hk
@PavanKumarPavanKumar-tl3hk 2 ай бұрын
Anchor garu meru . Support cheyandi . Srikanth Reddy anna ki anna meru kastam ni namukunaru . Success avtharu all the best 👍🏻. God bless you anna love ❤❤❤❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘😘😘😘😘👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@KashiramTobewar
@KashiramTobewar 2 ай бұрын
Anna All the best 🎉🎉🎉 Anna Super hitt avvuddi avthadi❤
@KashiramTobewar
@KashiramTobewar 2 ай бұрын
Super nice sr
@VinodYeerrampalli
@VinodYeerrampalli 2 ай бұрын
Srikanth nee movie trailer super waiting from movie 🎥
@prasadmokka2249
@prasadmokka2249 2 ай бұрын
😊😊😊😊❤❤
@lost99sow
@lost99sow 2 ай бұрын
Nice interview madam ❤
@badrigoud5932
@badrigoud5932 2 ай бұрын
Cinema 👌👌👌👌👌💯💯💯💯
@narasimhamandala3273
@narasimhamandala3273 2 ай бұрын
All the best
@srvinhod111
@srvinhod111 2 ай бұрын
All the best Bro
@baluvalmiki143
@baluvalmiki143 2 ай бұрын
best of lock brother
@MahendrapsPkMahendraPspk-pf8pf
@MahendrapsPkMahendraPspk-pf8pf 2 ай бұрын
All the best anna
@VenkatKodakanti
@VenkatKodakanti 2 ай бұрын
నీకు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ ప్రొఫెసర్ లాగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉన్నావు ఇంగ్లీష్ మాత్రం వద్దు సోదరా వినలేక పోతున్నాం 😂😂😂
@koresmusicaladda
@koresmusicaladda 2 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@dhonekuradu3476
@dhonekuradu3476 3 ай бұрын
Supar speech ❤❤❤
@AkellaSivakumar
@AkellaSivakumar 2 ай бұрын
I support sreekanth
@amarababuvadladi97
@amarababuvadladi97 2 ай бұрын
Respected, srikanth Reddy garu future is yours /youngsters , life turn firmly fate is begin 2nd Aug 04.
@narenderreddy-fo1bs
@narenderreddy-fo1bs 2 ай бұрын
All the best brother
@avulasanjeevakumar8798
@avulasanjeevakumar8798 2 ай бұрын
మాటల తోటి ఈ సమస్య తీరదు సినిమా చూసి ఈ సమస్య కు ఫుల్ స్టాప్. పేటెయాలి. అప్పుడు శ్రీకాంత్ రెడ్డి ని ఒక్క రేంజ్ లో ఆడుకోవచ్చు. పాటలు చాలా బాగా చేయలేదు. పాటలన్నీ డబ్బుల్ మీనింగ్ డైలాగ్ పాటలు ఉన్నాయి. అవి అడియన్ కు నచ్చదు. ఇది నేను నమ్ముతున్నాను. సినిమా కూడా అలాగే ఉంటే సినిమా అట్లాఫ్లాప్ అవుతుంది. బికేర్ ఫుల్. శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ సినిమా కొత్త కాబట్టి ఎలావుంటాది. అని చెప్పలేం.
@sagarisuribabu2192
@sagarisuribabu2192 2 ай бұрын
అమ్మ కరాటే కళ్యాణి కి నీకు పెద్ద తీయడం లేదమ్మా, అరటి కళ్యాణ కూడా ఆడదాని గడిచిపోయింది తల్లి లేకపోతే సిద్ధంగా బాధ వేయవలసిందే అదే మగవాడు అయి ఉండి కరాటే కళ్యాణి నిలబడి ఉంటే, శ్రీకాంత్ రెడ్డి చింతకాయల, శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి తప్పేంటి అంటే, ఆడపిల్ల అనేసి కరటి కళ్యాణినీ వదిలేయడం, అందుకే శ్రీకాంత్ రెడ్డి అందరిని చులకన అయిపోయాడు మీ మీడియాతో సహా
@GopiKondagorri-c7m
@GopiKondagorri-c7m 2 ай бұрын
Bro all the best
@narsingamganabiona5505
@narsingamganabiona5505 2 ай бұрын
Brother your great
@Nudaykumar
@Nudaykumar 2 ай бұрын
Madam your way of interviewing is very good. Hope you got to good level.
@neelumaturi5077
@neelumaturi5077 2 ай бұрын
ఓ ఇంటర్వ్యూ అమ్మ వాళ్ళు ఇష్ట పడే శ్రీకాంత్ తో ఫ్రాంక్ చేయడానికి వస్తారు మీకు తెలీదా
@Nanda22999
@Nanda22999 3 ай бұрын
Good luck brother
@villagestarsiva5354
@villagestarsiva5354 2 ай бұрын
Very good anchoring
@chinnappachennamsetti1258
@chinnappachennamsetti1258 2 ай бұрын
Good luck
@bobtino6832
@bobtino6832 2 ай бұрын
Good Anker
@venkateshgurnulevenky2350
@venkateshgurnulevenky2350 2 ай бұрын
Nv great 👍👍👍 bro
@AnAura-TheSaint
@AnAura-TheSaint 2 ай бұрын
God bless you,dear,,,,,,, Good ideology........ Best of luck
@rambabujuttuka462
@rambabujuttuka462 3 ай бұрын
All the best bro
@Balashankar.6304.
@Balashankar.6304. 3 ай бұрын
Srikaanth reddy super.. nee kastam super. I will support (srikanth reddy )
@UdayKumarDaida-hc3gr
@UdayKumarDaida-hc3gr 2 ай бұрын
Bayya Release Date Fix Chey.. I will Book Ticket
@sagarisuribabu2192
@sagarisuribabu2192 2 ай бұрын
అమ్మ ఇంతమంది హీరోస్ ఉన్నారు ఎన్ని సినిమాలు తీస్తున్నారు, చాలా మంచి సినిమాలు అలాగే, బ్లూ ఫిలింలు అంటే సినిమాలు కూడా తీశారు, అటువంటి వారికి ఎటువంటి అభ్యంతరం లేదు, శ్రీకాంత్ రెడ్డి గారు లారీ చాప్టర్ వన్ సినిమా తీసినందుకు మీకు ఎంత కడుపు నొప్పి బాధ కలుగుతుందా తల్లి. నువ్వు అక్కడ యాంకర్ లాగా టీవీ ఛానల్ దాని లాగా నువ్వు మాట్లాడట్లేదు అమ్మ, నీకు ఎవరో శ్రీకాంత్ రెడ్డి గారి పై నెగటివ్గా మాట్లాడమని డబ్బులు ఇస్తే, డబ్బుల కోసం మాట్లాడుతున్నావ్ ఏమో తల్లి, ఒక పేదవాడు పైకి ఎదిగే లాగా చేయాలి గాని, ప్రోత్సహించలేదు గాని, వెనకనుంచి లాగడానికి చూడకూడదు కదమ్మా బంగారం తల్లి ఇలాగైతే నీ టీవీ ఛానల్ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయాలి అమ్మ ఇది గుర్తుంచుకో . ముందు నువ్వు యాంకరింగ్ నేర్చుకో అమ్మ
@katchalagangunaidu2000
@katchalagangunaidu2000 3 ай бұрын
Very good brother Good Srikanth
@srinivasdandugula-kz9zz
@srinivasdandugula-kz9zz 2 ай бұрын
మీరు కొంచెం ఇంగ్లీష్ తగ్గించి మాట్లాడితే ఇంకా బావుంటుంది..
@KethavathNaresh-z3y
@KethavathNaresh-z3y 2 ай бұрын
Super bro
@gangireddysql309
@gangireddysql309 3 ай бұрын
Nice Srikanth bro
@guruprabhas1546
@guruprabhas1546 2 ай бұрын
శ్రీకాంత్ అన్న ని nambar కా వాలి అన్న, నేను ని దగ్గర work చేస్త్తాను అన్న
@dailogkottu279
@dailogkottu279 2 ай бұрын
Babu raja hit cinema teeyi first..cinema industrylo matalu kadu nee product value teliyali....
@margamshankar3808
@margamshankar3808 2 ай бұрын
All the best bro 🎉🎉🎉
@avulasanjeevakumar8798
@avulasanjeevakumar8798 2 ай бұрын
నువ్వు రాయలసీమా కావచ్చు. మేము కూడా రాయలసీమ కాబట్టి చెప్పుతున్నాను. నువ్వు చెప్పేందే చెప్పుత్తున, సినిమా బాగాలేదో, ఒక్క రోజు కూడా జెనాలు చూడరు. సినిమా జోలీకొస్తే అంటావా, ఆ సినిమా చూసేది జనాలు కాబట్టి నిన్ను సినిమా భాగుండేది, బాగాలేంది, జనాలు కదా చెప్పేది. నువ్వు ఎందుకు చెపుతావ్, నువ్వు అనుకున్నది. చాలా పెద్ద తప్పు.
@anjianji2362
@anjianji2362 2 ай бұрын
Rayasema antene valaku uchapadatadi anna nvu tagadu ma na move supar dupar aitadi anna anduku ninu tokalani chusunaru nvu tagadu
@harishkalyan9388
@harishkalyan9388 2 ай бұрын
All the best bro great bro memu eam cheyaleka ninnu matalu antunnaru andharu support cheyandi common man direction nerchukoni dabbulu petti acting chesadu antey next level bro all the very best nenu kacchithamga chustham ne movie
@ok11111uu
@ok11111uu 2 ай бұрын
Invented new screenplay 🤣🤣🤣🤣
@UdayKumarDaida-hc3gr
@UdayKumarDaida-hc3gr 2 ай бұрын
Comments Chese Mundu koncham encourage cheyyandi..Mata ane mundu alochinchandi
@AnAura-TheSaint
@AnAura-TheSaint 2 ай бұрын
Worthy interview
@AkellaSivakumar
@AkellaSivakumar 2 ай бұрын
Sreekanth please avoid waste channels
@RajuM-q3v
@RajuM-q3v 2 ай бұрын
Ana.. Super.. ❤❤❤❤
@sureshpeeri
@sureshpeeri 2 ай бұрын
Chimpu Sreekanth. The way you think is absolutely correct. Real life ni chusesav no one can stop you
@772_a.srinivas4
@772_a.srinivas4 3 ай бұрын
Srikanth all best good luck
@bachelor8507
@bachelor8507 3 ай бұрын
కిరణ్ tv లో ఇలాంటి వాడిని ఇంటర్వ్యూ చేయడం ఏంటి 😤😤😤
@rukeshpasala8525
@rukeshpasala8525 2 ай бұрын
నువ్వు ఉత్తముడివా ఏ తప్పు చేయలేదా..
@bachelor8507
@bachelor8507 2 ай бұрын
@@rukeshpasala8525 లేదు...
@gourishankar105
@gourishankar105 2 ай бұрын
Prabhas ki kuda intha build-up vundadhu
@ok11111uu
@ok11111uu 2 ай бұрын
Universe create chesadu anta 🤣🤣🤣🤣
@pramodkumar-o3o
@pramodkumar-o3o 2 ай бұрын
మరో డైరక్టర్ మారుతి లాంటోడు..
@baluvalmiki143
@baluvalmiki143 2 ай бұрын
anchor super
@nareshvlogsentertainments4873
@nareshvlogsentertainments4873 3 ай бұрын
ఫస్ట్ తంబునెల్ కరెక్ట్ గా రాయడం నేర్చుకోండి. ఆపే దమ్ము లేదు. అనేది అప్పే దమ్ము లేదు అని రాయడం జరిగింది.
@dhdhdhdjfk
@dhdhdhdjfk 3 ай бұрын
ఆ ఛానల్ మీద అతను కేసు పెట్టాలి వాళ్ళు పనిగట్టుకుని చెడగొడుతున్నారు అని అర్థమవుతుంది
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 2 ай бұрын
అసలు ఈ చిన్న సినిమా కు ఇంత మీ చానెల్ లు ప్రాదాన్యం ఇవ్వడం ఏంటి అంతా డబ్బు మహిమ పెద్ద హీరో సినిమా కు కూడా ఇంత ప్రచారం జరగ లేదు
@VeerabhadrareddyBalaka
@VeerabhadrareddyBalaka 3 ай бұрын
గుడ్ లక్ శ్రీకాత్ reddy
@boddumallikarjun7475
@boddumallikarjun7475 2 ай бұрын
1982. Mana cenimalu. కుటుంబము to. Cusukune cenimalu. 100/1samajaniki. Labamu. 99. Prajalani tapududare. All movies. R s. 40 కోట్లు. Tesukuna heros. Adavarini. Henamuga. Jaimalini. Tesivesinaru heroins. Deegajari na cenimalu. Miku teliyada.
@prathapreddy1615
@prathapreddy1615 2 ай бұрын
Super hero nuu
@YadidaDevaraju-v1j
@YadidaDevaraju-v1j 2 ай бұрын
మేడం మీరు అలా మాట్లాడిన కరెక్ట్ కాదు
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 3 ай бұрын
ఇంత గద్ద బలుపు ఉన్నోడు ఇండస్ట్రీ కి కావాలి...మన తెలుగు లో కూడా "దిగ జారుడు" " లేకి "సినిమాలు వస్తాయి అని అందరూ మాట్లాడుకోవాలి...వీడి వల్ల!
@koresmusicaladda
@koresmusicaladda 2 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@venky143iloveyoubijjam5
@venky143iloveyoubijjam5 2 ай бұрын
Ne cinema super hit bro
@Balashankar.6304.
@Balashankar.6304. 3 ай бұрын
Karaati kalyani maatalu manchivaa? Shurpanaka laa untundi kalyaani chi 😂😂😂
@pr7942-f5f
@pr7942-f5f 2 ай бұрын
Veedni evaikaina chupinchandiraa baaboooo
@5gmobiles5gmobiles79
@5gmobiles5gmobiles79 3 ай бұрын
Babooyi eedi over action edi hit ayethe eadu Mamulugaa vundadu ...manakaranaraaa babu
@SkSameeha
@SkSameeha 2 ай бұрын
Waste waste Hero😂😂😂
@KittuKrish-fp8hd
@KittuKrish-fp8hd 3 ай бұрын
Anna ichi padey thaggaddu
@Vanshu.Mukundh
@Vanshu.Mukundh 3 ай бұрын
Veedu ekkada dorikadu
@vijaybhaskar.b5812
@vijaybhaskar.b5812 3 ай бұрын
Madam meeku inka evaru dorakaleda
@bigbosstelugu1439
@bigbosstelugu1439 2 ай бұрын
Aa beers gola anni interviews lo chetav ra babu😂😂😂😂
@koresmusicaladda
@koresmusicaladda 2 ай бұрын
😂😂😂😂😂
@Marojnaresh
@Marojnaresh 2 ай бұрын
Meru cheychu kani Ela matladadam tapu
@boddumallikarjun7475
@boddumallikarjun7475 2 ай бұрын
Geeta krishna garu. Cenivari. Jatakalu. Telusu. Heroin. Padukovali ani cepinadu
@kamireddyramanareddy4588
@kamireddyramanareddy4588 3 ай бұрын
Reddy tank
@RaviKumar-bp4du
@RaviKumar-bp4du 2 ай бұрын
హంబుల్ యాంకర్
@gourishankar105
@gourishankar105 2 ай бұрын
Andhuku anny you tube channel s vaallu veedini interview chesthunnaru,,,dheni kosam ra baabu thokkestharu mana telugu industry lo,,,veedu chesina prank videos ammaylu &Auntys tho chesevi chettha videos
@mallimilk5461
@mallimilk5461 2 ай бұрын
Box Baddal kattali srekant
@naturelover-lh1dq
@naturelover-lh1dq 3 ай бұрын
Boss nuvvu kallajodu teesi matlaadu neeku asalu set avvaledu
@santhu84529
@santhu84529 3 ай бұрын
Kotha bichhagadu
@viplavamme
@viplavamme 3 ай бұрын
Mari nuvvu ..... yevaru ra..
@iRuntime
@iRuntime 3 ай бұрын
Raja Mouli laga 😂😂😂
@ppolinaidu5133
@ppolinaidu5133 3 ай бұрын
Chala మంది యువత mindset marchav
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 110 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 17 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 16 МЛН
Allu Arjun Big Shock To Jani Master | Pawan Kalyan | Movie Diaries
9:48
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 110 МЛН