నా సొంత ఊరికి నేను ఏదో మంచి చేద్దాం అనే స్వార్ధం తో విజయరాం గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము 🙏

  Рет қаралды 9,248

Back to Roots

Back to Roots

Күн бұрын

నా సొంత ఊరికి నేను ఏదో మంచి చేద్దాం అనే స్వార్ధం తో విజయరాం గారిని ఈ కార్యక్రమానికి పిలిచాను, ఎప్పటికైనా నేను పొలం కొని వ్యవసాయం చేస్తాను
Interested in Promoting Your Product /Bussiness
Reach out to us at +91 "9052286688" for more details on:
Sponsorship opportunities
Product placements
Business collaborations
Advertising inquiries
Welcome to "Back to Roots"
Embracing a Healthy & Happy Lifestyle, Naturally
Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
1. Natural Farming: Cultivating life-giving food without harm.
2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
3. Natural Health: Nourishing body, mind, and spirit.
4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
Subscribe to "Back to Roots"
Disclimer :-
Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
www.facebook.c...
#BacktoRootsSreeleelaGST

Пікірлер: 80
@commonmanscultivation
@commonmanscultivation 22 күн бұрын
పిచ్చి ఆహారం తినడం వల్లే సమాజ శ్రేయస్సు కోరి ఉద్యమిస్తున్న వారిని విమర్శించే బుద్ధి కలుగుతున్నది. చాలా మంచిగా చెప్పారు మేడం అందుకే "యధా అన్నం తథా మనః" (ఏ విధమైన ఆహారం తీసుకున్నారో ఆ విధమైన మనసే కలిగి ఉంటారు) అన్నారు పెద్దలు. ఇంతటి మంచి విషయాలు టెలికాస్ట్ చేసిన శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు అన్న గారు
@KhalilShaik-r7f
@KhalilShaik-r7f 22 күн бұрын
సమాజ స్థితి ని గతిని మార్చ గల ఒక గొప్ప కార్యక్రమానికి స్వాగతం.. శ్రీలీలగారికి విజయ రామ్ గారికి ధన్యవాదములు 🎉🎉
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
కృతజ్ఞతలు
@rajeshrajesh-gn9oz
@rajeshrajesh-gn9oz 22 күн бұрын
మేడం గారు మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు మీకు నా ధన్యవాదాలు
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 22 күн бұрын
ప్రకృతి వ్యవసాయం అంటే విజయరామ్. విజయరామ్ అంటే ప్రకృతి వ్యవసాయం..
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
గొప్పగా చెప్పారు
@GPR-n3f
@GPR-n3f 22 күн бұрын
బ్యాక్ టు రూటే సపరేటు అతలాకుతలమైన రైతుల అతుకుల బతుకులను అతికిస్తున్న అతి ముఖ్యమైన రూట్ బ్యాక్ టూ రూట్ అసలైన టూర్ బ్యాక్టు రూట్ పల్లెటూర్లలో ప్రగతి T.ganapathi రెడ్డి
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
మీ అభిమానానికీ కృతజ్ఞతలు పెద్దన్న
@maniag3231
@maniag3231 22 күн бұрын
Wonderful programme 🎉Aharame!Arogyam! Arorogyaame!!! Mahabhagyam!!!!! Welldone TqGMP
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@BhaskarVedium
@BhaskarVedium 22 күн бұрын
Commendable work done by Smt. Sreeleela garu
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 22 күн бұрын
Great decision mam garu ❤❤❤❤❤
@NNarendhra-fu8yq
@NNarendhra-fu8yq 18 күн бұрын
Good
@Sthitapragnyaa
@Sthitapragnyaa 22 күн бұрын
Chala baga chepparu andi...swardham manchi kosam aithe adhi goppadhi...jai kisaan jai jawan jai hind
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@Sthitapragnyaa
@Sthitapragnyaa 22 күн бұрын
@backtoroots1 🙏🤝👍
@anilkumarlagishetty1881
@anilkumarlagishetty1881 22 күн бұрын
బాగా చెప్పారు మేడం
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@ankineedukavuri8634
@ankineedukavuri8634 22 күн бұрын
మేడం గారు చాలా మంచి మాటలు చేపినారు.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@Rameshspkforming369
@Rameshspkforming369 22 күн бұрын
Your great medam 🙏🙏🙏 Thank you Vijay ram sir 🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@renukuntlasatish
@renukuntlasatish 21 күн бұрын
Great job madam keep doing 👏👏👏
@dastagiri736
@dastagiri736 22 күн бұрын
Great akka. Thank u so much.vijayaramraju sir pallu tomedi kuda pullato.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@mallareddygajarla7384
@mallareddygajarla7384 22 күн бұрын
Good evening sir me prayathnamu spk meeda chala danyavadamulu sir students levalloe spk method ni weakly 1 or 2 perids ga class pettalani oka thought ni govt s ki state and Central vallaki oka labbing chese vidhamuga oka moment cheyali and one more advice sir poojyasri subhash palekargariki BHARATHA RATHNA EVVALANI EVERY MEETING LO OKAA THEERMANAMU CHEYALANI NA PRARTHANA🙏🙏🙏🙏💐
@ankineedukavuri8634
@ankineedukavuri8634 22 күн бұрын
పదేకరాల రైతు ఒక ఎకరా లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తే.... కొంత కాలానికి మార్పు వస్తుంది.... రైతులు అపోహ వీడి కొచం నష్టం వచ్చినా పర్వాలేదు అనుకుంటే సాధ్యం పడుతుంది.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@kumbamjaganmohanreddy2917
@kumbamjaganmohanreddy2917 22 күн бұрын
Great effort
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
Thanks a lot
@saraswathipenneru2373
@saraswathipenneru2373 22 күн бұрын
Vijaya Ram garu really great person.selfless
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
Thank you somuch
@perumallaobulaiah966
@perumallaobulaiah966 22 күн бұрын
great good effort Shree Ram
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
Thank you
@karrikutumbarao6161
@karrikutumbarao6161 22 күн бұрын
Super 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
Thank you
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 22 күн бұрын
Nicely mam garu
@kumaraswamykollipara1369
@kumaraswamykollipara1369 22 күн бұрын
Madam Thanks for arranging a good program in your village in spite of being busy in your office work. Thanks to vijay Ram sir coming all the way to this place and giving valuable suggestions on how to do agriculture using cow dung and urine of by adding only two other products. Thanks to the farmers who are kind enough to express their views.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదములు, మేము ప్రయత్నించేది ఇదే.
@ATNo-lk3fr
@ATNo-lk3fr 22 күн бұрын
Namaste Vijay Rama Rao Garu 🙏🙏🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
నమస్కారములు
@nazkalamkari5225
@nazkalamkari5225 22 күн бұрын
Good program Superman
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@ATNo-lk3fr
@ATNo-lk3fr 22 күн бұрын
Namaste Madam 🙏🙏🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
నమస్తే
@sammidisuvarna9374
@sammidisuvarna9374 22 күн бұрын
👌🙏👍
@satyanarendra4582
@satyanarendra4582 22 күн бұрын
Deputy CM Shri Pawan kalyan ji🥰😍
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@ANGEL-ti5wx
@ANGEL-ti5wx 22 күн бұрын
Good program mam
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
Thank you for liking
@ajeysriram
@ajeysriram 22 күн бұрын
🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@asisridharreddy1507
@asisridharreddy1507 21 күн бұрын
గురువు గారు.. Black root యూట్యూబ్ కి నమస్కారం.. గురూజీ. శ్రీరామ్ గారి అడర్స్ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి. గురూజీ
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 22 күн бұрын
Jai sriram
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
జై శ్రీరామ్
@ATNo-lk3fr
@ATNo-lk3fr 22 күн бұрын
Namaste Back to Roots Channel 🙏🙏🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు బ్రదర్
@kashipathipundakura8579
@kashipathipundakura8579 22 күн бұрын
🙏🙏👏👏👏👏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@kirankumarbasani5422
@kirankumarbasani5422 22 күн бұрын
గౌరవనీయులు శ్రీ.విజయరామ్ గారు February లో నిర్వచించబోయే ,గౌరవనీయులు శ్రీ.సుభాష్ పాలేకర్ గారి 10రోజుల సమావేశానికి కావాల్సిన అర్హతలు మరియు హాజరు కావడానికి ఎవర్ని సంప్రదించాలో ధయచేసి మా యొక్క Back to Roots Channel వారు మాకు మార్గం చూపగలరు.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ఫిబ్రవరి లో కార్యక్రమం జరగటం లేదు అండి, త్వరలో డేట్ చెపుతాము
@santhoshkeesari5180
@santhoshkeesari5180 22 күн бұрын
🙏🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@vallabhirameshbabu2581
@vallabhirameshbabu2581 22 күн бұрын
👍👌🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 22 күн бұрын
Same rates sir who pay more money for natural farming..less rates all are buy quality purpose they don't think sir it's root level problem sir gvt society also not 🚫
@GPR-n3f
@GPR-n3f 22 күн бұрын
వికృత వ్యవసాయం విడిచి ప్రకృతి వ్యవసాయం అనే పచ్చి నిజాన్ని పిచ్చిగా చేసే వారు నిజమైన🎉 మనుషులూ నిజమైన 🎉మనసులు 👆 ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వికృతి వ్యవసాయం చేసే రైతులు 👆 డబ్బు money షు(శు)లూ వికృతాన్ని విడిచి ప్రకృతిని పట్టుకోవాలి T. గణపతి రెడ్డి అలియాస్ గడ్డి గణపతి రెడ్డి కుర్తి రావల్ చెరువు. (గ్రా) మల్దకల్.(మం) గద్వాల్ (జిల్లా) తెలంగాణ (st) భారత దేశం ఆసియా ఖండం
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు అన్న
@sarojaravva9072
@sarojaravva9072 22 күн бұрын
ఎక్కువ పండించి వేస్ట్ ఫుడ్ ఎక్కువ తిని జబ్బులు వస్తున్నాయి పారేస్తున్నారు వేస్ట్ చేస్తున్నారు టోటల్ మైండ్ సెట్ మార్చుకున్నారు. కుండీలో పూల మొక్క పెంచి దేవుడికి పెట్ట కుండా పూలు కూడా దొంగతనం చేస్తున్నారు.ఒక్క పువ్వైన చెట్లుకి ఉంచరు tenitegalaki సీతాకోక చిలుకల కి .పూర్వమే నైయం ఎలా అతి చేసేవారు కాదు. మార్పు కోసం కృషి చేస్తున్న విజయ్ రామ్ గారికి అనేక ధన్యవాదాలు.
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
మీ సమయానికి, మీ అభిప్రాయానికి ధన్యవాదములు
@CMARamakrishnaVudata
@CMARamakrishnaVudata 22 күн бұрын
మేడమ్. ఎడ్ల శ్రీలీల గారు, మీరు ఖచ్చితంగా పాలిటిక్స్ లోకి రావాలి. మీ స్పీచ్ చాలా బావుంది. అంతే కాకుండా మీ అంతర్గత ఉద్దేశ్యాలు ఆలోచనలు చాలా బావున్నాయి. కాబట్టి స్టఫ్ వున్న మంచి వ్యక్తులు పాలిటిక్స్ లోకి వస్తె ఇంపాక్ట్ ఎక్కువుంటుంది
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
మీ అమూల్యమైన సూచనను ఎడ్ల శ్రీలీలా గారికి తెలియ పరుస్తాము
@perumallaobulaiah966
@perumallaobulaiah966 22 күн бұрын
miru telugu kuda entha anargalanga matladam chala santhosam amma
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
@myneninagajyothi9443
@myneninagajyothi9443 22 күн бұрын
🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 22 күн бұрын
ధన్యవాదములు
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН