నాతో కలిసి రండి సముద్ర తీరాన్ని శుభ్రం చేద్దాం, దేశీ ఆహారంతో మీ జీవితంలో ఈ మూడు రోజులు అమూల్యమైనవి

  Рет қаралды 13,714

PMC Health

PMC Health

3 жыл бұрын

నాతో కలిసి రండి సముద్ర తీరాన్ని శుభ్రం చేద్దాం, దేశీ ఆహారంతో మీ జీవితంలో ఈ మూడు రోజులు అమూల్యమైనవి
Please Subscribe to: / @pmchealth
/ yes-media-433999607053167

Пікірлер: 59
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 3 жыл бұрын
చాలా చాలా ఉపయోగకరమైన వీడియో చూస్తే కొంతమంది ఐన పాటింస్తారని కోరుకుందాము చాలా మంచి విషయాలు చెప్పారు సార్
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
చలపతి గారు ధన్యవాదములు
@shanthimnp6593
@shanthimnp6593 3 жыл бұрын
మీరు చెప్పింది నిజమే ఇప్పటికే చాలా మంది మారాము . పెద్ద పెద్ద షాపులకి వెళ్ళినపుడు కవర్లు తీసుకోకుండా మేమే చేతిసంచులు తీసుకెళ్ళుతున్నాము . కాని పెద్ద సమస్య ఏంటి అంటే కూరగాయలు , పళ్ళు , పూలు అమ్మేవాళ్ళు కవర్లు చాలా చాలా చాలా ఎక్కువగా వాడుతున్నారు. వాళ్ళ దగ్గర కొనక తప్పడం లేదు , కవర్లు వద్దు తీసేసుకోండి అంటే వారు తీసుకోడం లేదు ఎందకంటే ఆకవర్లు తీసుకోడం టైం వేస్ట్ అంట . ఆ కవర్లు తక్కువకు దొరుకుతున్నాయి అందుకే వారు నిర్లక్షం గా ఉన్నారు . వాళ్ళందరూ చదువుకోని వాళ్ళు కునుక వాళ్ళని తప్పు పట్టకూడదు . దీనికి పరిష్కారం ప్రభుత్వం దగ్గరే ఉంది . ఆ కవర్లు తయారుచేయడం మానేస్తే ఈ పెద్ద సమస్య కి పెద్ద పరిష్కారం అదే .విజయరాం గారు మీలాంటి వాళ్ళు ప్రభుత్వాల కి చెప్పగలరు.
@Manasavishnu4499
@Manasavishnu4499 Ай бұрын
Govt ki chepte prayojanam ledu kabatte e paddati ni kanukkunnaru.govt ayite tax start avuddi inka
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 Жыл бұрын
We want leader like you so much knowledge we are gaining with you
@srinivasraorao5607
@srinivasraorao5607 3 жыл бұрын
ఈ శీనివసు రవు 👏👏👏
@vkolli3862
@vkolli3862 3 жыл бұрын
S u r correct vijayaram sir, maa chinnappudu okariki okariki ichukunevallam sir
@UshaRani-st5fc
@UshaRani-st5fc 3 жыл бұрын
Long live vijayaram garu
@Slakshminlvg
@Slakshminlvg 3 жыл бұрын
Good job sir👏👏👏🙏
@UshaRani-st5fc
@UshaRani-st5fc 3 жыл бұрын
Correct sir, terrace gardening lo padinstunnanu, entha anadam ga untundo
@sreemarine9388
@sreemarine9388 3 жыл бұрын
మీ అమూల్యమైన మాటలు విన్నాక మనసుకు చేలా ఆనందాన్ని ఇచ్చింది దేశివాలి విత్తనాలు మారుమూల ప్రాంతాల్లో కూడా లభ్యమయే విధంగా ఒక వాట్సప్ నెంబరు ను విజవలైజ్ అయ్యే ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నాను.
@gollapallyramreddy5693
@gollapallyramreddy5693 3 жыл бұрын
Government should take necessary steps to stop manufacturing of plastic bags
@mahendharmogili947
@mahendharmogili947 3 жыл бұрын
All the best vijay ram garu, mimmalni chusi inka chala mandhi inspire kavalani korukuntunnanu
@ratnagirigadday3527
@ratnagirigadday3527 3 жыл бұрын
🙏🕉️ NAMONARAYANAAYA 👌✌️
@navanibyrraju9150
@navanibyrraju9150 3 жыл бұрын
Adputam 🙏🙏🙏🙏🙏
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prasadybl1456
@prasadybl1456 3 жыл бұрын
Sir for participating at Vizag whom to contact. Arrange the contact details.
@kiddyshorts400
@kiddyshorts400 3 жыл бұрын
And I want also participating in beach cleaning,how to register my name.sujested me.
@b.shivkumargoud5695
@b.shivkumargoud5695 3 жыл бұрын
@@kiddyshorts400 n N m N
@basaraju7898
@basaraju7898 3 жыл бұрын
Big salute sir
@radhak5239
@radhak5239 3 жыл бұрын
Intha goppa vyakthi evaru, eeyana peru, vivaralu, aayana aasayalu vivaram ga vo ka video chesthe chalamandhiki goppa inspiration ga vuntundhi🍀🍀🍀.
@sravanchilukuru7264
@sravanchilukuru7264 3 жыл бұрын
Eeyana peru vijay ram..! Hyderabad lo ni emerald mithai shop yajamani..! Prakruthi vyavasayam aacharisthu ...kshumaaru 5000 mandi rythu la ku sikshana ichaaru..!
@radhak5239
@radhak5239 3 жыл бұрын
@@sravanchilukuru7264 Thankyou somuch ani tha sister 💐💐❤
@muralidharmavaram9738
@muralidharmavaram9738 3 жыл бұрын
🙏
@khannas4330
@khannas4330 3 жыл бұрын
Big thanks for sharing very valuable content, kindly share next part also
@dilipm7853
@dilipm7853 3 жыл бұрын
విజయ్ సర్ మీకు నా నమస్కారం క్రింది లింక్ ని పరిశీలించిన అనంతరం మీరు కూడా ktr సర్ ని కలిసి ఒక్కసారిగా ఈ ప్రకృతి వ్యవసాయ రంగం గురించి ఒక్క వీడియో చేయండి సర్
@dilipm7853
@dilipm7853 3 жыл бұрын
kzbin.info/www/bejne/rXqcZKiJn55_pc0
@l.manmadharao5470
@l.manmadharao5470 3 жыл бұрын
నేను వైజాగ్ january11 నా వస్తాను సార్,
@kondayyanaidumalla3766
@kondayyanaidumalla3766 3 жыл бұрын
Super sir andheron pakurithu bayou nadavalli sir
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Thank you so much sir
@kumarj1052
@kumarj1052 2 жыл бұрын
Please yes tv. Rajiv dixit gari videos ni telugu lo upload cheyandi please
@mopurichandrasekhar3177
@mopurichandrasekhar3177 3 жыл бұрын
🙏🙏🙏🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳
@praveenjaldar8079
@praveenjaldar8079 3 жыл бұрын
🙏🙏🙏
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Praveen thank you so much
@srisailamyadav5000
@srisailamyadav5000 3 жыл бұрын
Am coming
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Kindly register Srisailam yadav garu
@ravaliketala9384
@ravaliketala9384 3 жыл бұрын
How to register
@ssdharma7850
@ssdharma7850 3 жыл бұрын
The way you talk like movie director Teja .
@indirakumari8836
@indirakumari8836 3 жыл бұрын
Ll
@neelimab3657
@neelimab3657 3 жыл бұрын
I'm In
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Thank you so much neelima garu
@kiddyshorts400
@kiddyshorts400 3 жыл бұрын
Very interesting sir I want also seeds.. how I get?
@ChandraSekhar-cb8yo
@ChandraSekhar-cb8yo 3 жыл бұрын
రావాలని అనుకునే వారికి ఒక రిజిస్ట్రేషన్ ఫారం చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు అప్పుడు ఈజీ గ ఉంటుంది google form laantidi
@chinnusurekha8862
@chinnusurekha8862 3 жыл бұрын
Yakkada.. 11 na vizag? Kakinada chepaledu..
@Pravinamadoori
@Pravinamadoori 3 жыл бұрын
Very nice idea, but in this Corona time, who will attend???
@sujathakarumuri1488
@sujathakarumuri1488 3 жыл бұрын
Bandar lo Desi seeds for terrace gardening and navara rice ekkada dorukutayi? We're from Gudivada.
@sravanchilukuru7264
@sravanchilukuru7264 3 жыл бұрын
Emerald mithai shop ramanaidupet, machilipatnam
@sujathakarumuri1488
@sujathakarumuri1488 3 жыл бұрын
@@sravanchilukuru7264 thank you
@radhikalakshmi7236
@radhikalakshmi7236 3 жыл бұрын
Sir nenu Hyderabad lo vuntanu, naku vittanalu kavali ante ekkada dorukuthai
@shanthimnp6593
@shanthimnp6593 3 жыл бұрын
లోయర్ టాంక్ బండ్ దగ్గర విజయరామ్ గారి ఎమరాల్డ్ స్వీట్ షాపు దగ్గర దొరుకుతాయి
@frendlyfarmers1603
@frendlyfarmers1603 3 жыл бұрын
Munaga kommalu కాల్చవచ్చ లేక బూమిలో కలపవచ్చా
@bharathreddy1134
@bharathreddy1134 3 жыл бұрын
Manshi thappa ..
@purnasudhakartadepalli2273
@purnasudhakartadepalli2273 3 жыл бұрын
సొది పురాణం బాగుంది
7 AM || ETV Telugu News | 27th July 2024
19:33
ETV Andhra Pradesh
Рет қаралды 107 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Change is life  | Dr. B M HEGDE | TEDxGlobalAcademy
22:14
TEDx Talks
Рет қаралды 1,8 МЛН
Cheppalani Vundi | Natural Farming Expert Vijay Ram with DN Prasad
48:19
ETV Andhra Pradesh
Рет қаралды 219 М.