నూతన మూడు క్రిమినల్ న్యాయచట్టాల అమలువెంటనేనిలిపి వేయాలి.పునఃపరిశీలించాలి.Y. జయరాజుసీనియర్ న్యాయవాది

  Рет қаралды 869

Y JAYA RAJU

Y JAYA RAJU

Ай бұрын

నూతన మూడు క్రిమినల్ న్యాయ చట్టాల అమలు వెంటనే నిలిపి వేయాలి. భారతీయ న్యాయసంహిత (BNS), భారతీయ న్యాయసురక్షసంహిత (BNSS), భారతీయ న్యాయసాక్ష్యాదినయం (బస ),పాత సీసాలో కొత్త సారా లాంటివి . సరిఅయినా చర్చలు లేకుండా, ప్రజల, న్యాయవాదసంఘాల , బార్ కౌన్సిల్స్, న్యాయవ్యస్థ తో సంప్రదించకుండా అభిప్రాయసేకరణ లేకుండా, ముఖ్యనగ పార్లమెంట్ లో సమగ్ర చర్చ , విశ్లేషణ లేకుండా ప్రతిపక్షాలను బహిష్కరించి ఆమోదించి అమలు చేస్తున్న ఈ చట్టాలు వున్నా చట్టాల లోని అనేక నిబంధనలను కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువ కఠిన నిబంధనలతో ప్రభుత్వానికి ,పోలీస్ వ్యవస్థకు మరిన్ని అధికారులిస్తూ వున్నా ఈ చట్టాలను పునఃపరిశీలించాలి.ఈ చట్టాలపై శ్రీ. జయరాజు ఎగ్గొని సీనియర్ న్యాయవాది తెలుగు విశ్లేషణ ప్రసంగం . దయచేసి ఈ వీడియో ప్రసంగం చూడండి వినండి. మీకు నచ్చితే మీ స్నేహితులకు పంపండి. ధన్యవాదాలు. Implementation of #NewCriminalLaws (BNS),(BNSS) and(BSA) must put on hold and postponed. They must be put for debate in public domain and Parliament for reconsideration.These Laws are nothing but old wine in new bottle. Some of the provisions are draconian and vague giving wide powers to the police adversely affecting the fundamental rights of citizens. Opined Y.Jayaraju (Senior Advocate Kurnool & AP High Court Formar Public Prosecutor President National Lawyers forum for Social Justice.)Watch this video speech by Sri Y.Jayaraju Telugu. Please share this with your friends if you like it.Thank you. మొబైల్ నెం.: +919440294559
Twitter: / jyeggoni
Face book Page: / jayarajuyeggoni
KZbinChannel: / @yjayaraju8992

Пікірлер: 6
@sainadhsapasetti2424
@sainadhsapasetti2424 26 күн бұрын
Good
@budagamvarun3633
@budagamvarun3633 26 күн бұрын
కృతజ్ఞతలు గురువు గారు
@Gangulaiah.T
@Gangulaiah.T 20 күн бұрын
Good analysis sir
@philipkumar2285
@philipkumar2285 22 күн бұрын
As lawyer I can confirm ,due to New ipc(bns) , false cases and , pending cases, as well as judgement cases , are may be prolong to decades
@sainadhsapasetti2424
@sainadhsapasetti2424 26 күн бұрын
N7c3
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 23 күн бұрын
😮ఏమంచి మార్పునైనా విమర్శించడం పరిపాటి అయిపోయింది.ప్రజలహక్కులు అనేపేరుతో నేరస్థులకి కొమ్ముకాయడం పనికిరాదు.స్వదేశీపేర్లు పలకడం కష్టమేమరి.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 57 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 162 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 7 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
యేసుతో ఏకాంత సమయం (Daily Bible Reflections) July 15-2024.
8:56
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 57 МЛН