THINK BEFORE YOU COMMENT చాలా మంది Supportive గానే మాట్లాడుతున్నారు but ఇంకొంత మంది మాత్రం వేరే channels తో compare చేసి Copy చేశానని comments చేస్తున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా , టమాటా పప్పు ఎవరు చేసినా అందులో టమాటాలు, పప్పే వేస్తారండి అంత మాత్రానా ఆ రెసిపీ కాపీ కొట్టారని కాదు కొన్ని recipes ఎవరు చేసినా ఒకలాగే ఉంటాయి. అనాది కాలం నుంచీ వస్తున్న వంటల మీద innovations చేయడం వాటిని పాడు చేయడం ఇష్టం లేక as it is గా వంటల్ని చూపిస్తున్నంత మాత్రానా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. తేజగారు channel start చేసి 7 ఇయర్స్ అవుతుంది ఈ 7 ఇయర్స్ లో ఆయన 1900 videos పెట్టారు ఇప్పుడు నేను ఏ recipie share చేసుకోవాలన్నా ఆ 1900 videos search చేసి ఆయన పెట్టని videos పెట్టాలంటే కష్టం ONCE AGAIN I'M REMINDING THINK BEFORE YOU COMMENT
@sundarraja919614 күн бұрын
మీరు చెపుతున్న విషయం నుాటికి నుారు పాళ్ళు నిజం !!! కామె౦టు చేసేవారు దయచేసి గమనించండి !!!
@dattathrikedarisetty60842 ай бұрын
చాల బాగ చేసి చూపించారు. ఒంటిపూట భోజనం చేసినపుడు రాత్రి టిఫిన్ కి బాగుంటుంది.👌👌
@kammanainaruchulu2 ай бұрын
Thanks andi keep watching
@syamalaraovadlamani54962 ай бұрын
Video chala bagundi.Memu try chastamu.
@kammanainaruchulu2 ай бұрын
Thanks andi ☺️ keep watching
@nagarajaraosanga81512 ай бұрын
క్షమించాలి. ఈ వంటకాన్ని విస్మయి ఛానల్ చాలా కాలం క్రితమే తెలియపరిచారు నేను దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ఉప్మా చేస్తున్నాను. నిజంగానే అద్భుతంగా వుంటుంది.
@kammanainaruchulu2 ай бұрын
అవునండి ఇది పాత రెసిపి నే కానీ నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయింది కొత్తవి పాతవి అన్ని రకాలు పెట్టాలి కదా పైగా ఎంత పాతవి అయితే ముందు తరానికి అంత బాగా చూపించిన వాళ్ళం అవుతాము ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే చూపించాను థాంక్స్ ఫర్ వాచింగ్
@rajeshpaul452213 күн бұрын
Nice andi
@kammanainaruchulu13 күн бұрын
Thanks andi keep watching
@Tgk-h5vАй бұрын
Super 👍
@kammanainaruchuluАй бұрын
Thanks keep watching
@Kalyancctvconsultants19 күн бұрын
Good I will try this Saturday thanks
@kammanainaruchulu19 күн бұрын
Thanks 😊 keep watching
@sunandag37332 ай бұрын
నేతి పాల ఉప్మా బాగుందండి 😊
@kammanainaruchulu2 ай бұрын
థాంక్స్ అండి ☺️
@akbarmunna6988Ай бұрын
Super mam 👍👍👍
@kammanainaruchuluАй бұрын
Thanks andi keep watching 😊
@gopalarao99Ай бұрын
Looks yummy and mouthwatering. 🙏
@kammanainaruchuluАй бұрын
Thanks andi 😊 keep watching
@dcsrao6312 ай бұрын
Nice. You should have added finely choped onion and few ginger sliced fibers.
@kammanainaruchulu2 ай бұрын
I have included ginger in the recipe , but I thought onion may spoil the wholesomeness that's the reason why I didn't added onion. Thanks for watching☺
@qamarmahdi85769 күн бұрын
Mam Ji Without Background Music Tunes Video POST ONLY YOUR Cooking Voice Explains
@vimaladevi161313 күн бұрын
Tq🎉
@kammanainaruchulu13 күн бұрын
Thanks keep watching
@samyukthakiran7762 ай бұрын
Yes its true very tasty
@kammanainaruchulu2 ай бұрын
Thanks 😊 keep watching
@BipinBipin-u9o2 ай бұрын
👍 super
@pradeepp96942 ай бұрын
Wow❤
@kammanainaruchulu2 ай бұрын
Thanks Andi keep watching
@rajdesign10021 күн бұрын
Onion veyochha? I like onions in upma..
@varalakshmiramam74162 ай бұрын
Super
@kammanainaruchulu2 ай бұрын
Thanks Andi keep watching
@GangadherKasavaraju-c2w2 ай бұрын
Super super
@kammanainaruchulu2 ай бұрын
Thanks andi
@gvvenkat93942 ай бұрын
👌
@kammanainaruchulu2 ай бұрын
Thanks Andi keep watching
@padmavatitripurari48092 ай бұрын
Allam compulsory
@stanley380Ай бұрын
Jeera veyaru
@venkatalakshmi2540Ай бұрын
Milk, salt kalapakoodadu, watertokuda marriageslo special soft tasty upma chestaru!!!
డైలాగులు బానే చెప్తున్నారు కానీ ఇందులో ఏముందని అసలు మరీ అంత హైప్ ఇచ్చారు...
@kammanainaruchuluАй бұрын
కొన్ని రెసిపీ సింపుల్ గా చేసిన మంచి రుచిగా ఉంటాయి అందుకే అంత హైప్ ఇచ్చారు వీవర్స్ మీరు ట్రై చేయండి బాగుంటుంది
@bhupathirajuparvathi54082 ай бұрын
Upmalo jeelakarra vesukoru
@bodapatilakshmisarada77862 ай бұрын
@@bhupathirajuparvathi5408 జీలకర్ర తో జిహ్వ చాపల్యం కుదురు తుంది
@yesh90192 ай бұрын
ఎంటికెయ్యరు ఎయ్యకుంటే నేనసలు తిననేతినను
@KamalaKodiyalam2 ай бұрын
Vesetollu vestarandi veyyanollu veyyaru adi Vala istam
@varrareddy67202 ай бұрын
100% she copied from Vismai food video
@ukxeroxfax2004bipin2 ай бұрын
Dude I think you are blind or devote of vismai food, if you search for upma with milk you will get lots of recipes from different persons and so many of them will be the same, it doesn't mean they all are copied, so before you talk something think about it just don't talk rubbish and hurt there feeling
@kammanainaruchulu2 ай бұрын
టమాటా పప్పు ఎవరు చేసినా అందులో టమాటాలు, పప్పే వేస్తారండి అంత మాత్రానా ఆ రెసిపీ కాపీ కొట్టారని కాదు కొన్ని recipes ఎవరు చేసినా ఒకలాగే ఉంటాయి. అనాది కాలం నుంచీ వస్తున్న వంటల మీద innovations చేయడం వాటిని పాడు చేయడం ఇష్టం లేక as it is గా వంటల్ని చూపిస్తున్నంత మాత్రానా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. తేజగారు channel start చేసి 7 ఇయర్స్ అవుతుంది ఈ 7 ఇయర్స్ లో ఆయన 1900 videos పెట్టారు ఇప్పుడు నేను ఏ recipie share చేసుకోవాలన్నా ఆ 1900 videos search చేసి ఆయన పెట్టని videos పెట్టాలంటే కష్టం SO THINK BEFORE YOU SPEAK
@RaniVictoriaKaluvuriАй бұрын
😡
@marysuvarna39822 ай бұрын
Vupmalo jilakara veystadu vullipayalu ekkuva ga veyali pslu vesi vuppu veste palu viriginatlu ovthundi edem vpma waste
With so much oil and ghee like kesari. Only lacking with recipe is heart attack
@kammanainaruchulu2 ай бұрын
First of all Thanks for watching Consuming it twice or thrice a year do not lead to heart attack and ofcourse we will split it right , whole ghee will not be taken by one isn't it
@yesh90192 ай бұрын
Likely to change the residence from that hospital line is suggested The developed phobia from restaurants palm oil to.. ......... House hold ghee consumption is less dangerous Over consciousness on health led suggestion of consuming low fat / oil foods made people to go for joint n knee replacement surgeries Aged looks due to Dry skin Oil and fat is certainly necessary to some extent Hope you don't eat this recipe daily or Daily thrice Beware of fools heart attack n safeguard your joints, ligaments n bones by adding proper greasing agent in your diet
@RP-xv4wt2 ай бұрын
I use healthy fats, I am not on any medications, work 12 hrs a day. Combining fat with carbs makes Insulin receptors very dysfunctional. There are lot of studies. Go to NIH research. Lot more Obese people in USA. But lot higher %of Indians are Diabetic. 88% of global population is suffering with Metabolic dysfunction which leads to many diseases
@kmitt61722 ай бұрын
yem thintaru meeru ani. upma lo milk, konchwm ghee vesthe chasthara ? picchi mudhirindhi tv choosi. ghee needed for body daily. AYURVDA suggests to eat with ghee for good absorption and needed fata helps for digestion. Research on ayurveda instead of listening to non sense. Heart attack comes due to covid wax clots and inner struggle daily inside not able to adjust to circumstances. Ghee thinte chavaru.
@yesh90192 ай бұрын
@@kmitt6172 🙏👌👏👍
@cssk734128 күн бұрын
This recipe is copied from “Vismai foods”. It is already in KZbin