ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అల్బామ్ 2 అపో. అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పాడబడిన ఈ పాటలను సార్వత్రిక క్రీస్తు సంఘం ఈ పాటలను విని నేర్చుకొని దేవుని ఆశీర్వాదములు పొందాలని మా ఆశ. ఈ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Пікірлер: 133
@vargishmaidi62554 ай бұрын
నా మనసు ప్రశాంతంగా ఉంది ఈ నిరీక్షణ సిగ్గు పరచదని... దేవునికి మహిమ కలుగును గాక...
@ryakamsandeep421411 ай бұрын
యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ మహిమా గల శుద్ధాత్మ యిట్టి వరుస దెలిపెంగద మాతోడ యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ =================== మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్షపెట్టి మిహ బాధలకు యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ =================== అబ్రహాము దావీదు మొదలైనట్టి వర భక్తా గ్రేసరులే అబ్రహాము దావీదు మొదలైనట్టి వర భక్తా గ్రేసరులే శుబ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిక మా కేమి కొదువ యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ =================== తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడగొట్టెను మాతండ్రి తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడగొట్టెను మాతండ్రి మనసు లో సాక్షమిట్లున్న మనుజు లెట్లన్నను మాకేమి యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ =================== పరమ విభు జీవ గ్రంధములో బ్రభుని రక్తాక్షరముద్రితమె పరమ విభు జీవ గ్రంధములో బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెరుపు బెట్టెడువా రింకెవ్వరు యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
@janakiramayyakunche42333 жыл бұрын
అయ్యగారికి ప్రత్యేక వందనాలు...మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. మీరు పాడిన యేసయ్య పాటలు విని. దైవ బంధుత్వం ఎంతో విలువగలది. చక్కని సాహిత్యంతో కూడిన పాట. రచయితకు ధన్యవాదాలు.
@jaithrayathratv3583 жыл бұрын
పురుషోత్తమ చౌదరి అయ్యగారు రాసారు
@janakiramayyakunche42333 жыл бұрын
@@jaithrayathratv358 tq
@jaithrayathratv3583 жыл бұрын
@@janakiramayyakunche4233 Praise the Lord brother ✝️🤝🙏
@STREETSTUFFOFFICIAL3 жыл бұрын
🙏🏼 అయ్య ..ఒక మంచి పాట మకు అందించారు ....ఇంకా పాత పాటలు మీ స్వరం తో అలపించింది అయ్యగారు🙏🏼
@nettiaparanjani50083 жыл бұрын
యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ మహిమా గల శుద్ధాత్మ యిట్టి - వరుస దెలిపెం గద మాతోడ 1) మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు - లక్షపెట్టి మిహ బాధలకు 2)అబ్రహాము దావీదు మొదలై - నట్టి వర భక్తా గ్రేసరులే శుబ్రముగ మా చుట్టా లైనన్ - హర్షమిక మా కేమి కొదువ 3)పేతు రాది సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ కుటస్తుల్ ఖ్యాతి సభలో మే మున్నపుడు - ఘనతలిక మాకేమి వెలితి 4)తనువు బలిపెట్టెను మా యన్న- తప్పు ల్విడగొట్టెను మాతండ్రి మనసులో సాక్షమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి 5)పరమ విభు జీవ గ్రంధములో - బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు - చెరుపు బెట్టెడువా రింకెవ్వరు 6)కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు - సరుకు గోన మిక్కిడి లేములకు
@chiranjeeviyerravarapu6753 жыл бұрын
🙌🙌👏👏🙏🙏🙏
@gvijaya97343 жыл бұрын
It tggv
@ramyadowlapalli4981 Жыл бұрын
Thanku
@MrGnraju7 ай бұрын
❤❤❤❤
@MrGnraju7 ай бұрын
Thank you
@user-zz1og1is5f6 күн бұрын
Praise the lord ayyagaru vandhanamulu ❤
@Saidanaiksir19832 жыл бұрын
ఎంతో అద్బుతమైన పాట ఓఫీర్ గారి నోట మహాద్బుతంగా ఆత్మీయంగా ఉంది....🙏🙏🙏
@samsonarza29283 жыл бұрын
సుమధుర స్వరం తో చాలా బాగా పాడారు చాలా సంతోషం ఇచ్చే పాట దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
@user-kh7nx3oz5g4 ай бұрын
Mi swaram maduram singing amogam ❤❤❤❤❤
@kalyangurijala97993 жыл бұрын
చాలా అద్భుతమైన పాటలు అప్లోడ్ చేశారు సర్
@subbaraoaddanki5548Ай бұрын
చక్కగా పాడరు అన్న 💐💐💐
@ramanchaanandam23064 жыл бұрын
Praise the lord అయ్యగారు 🙏🙏🙏
@naveennalukurthi99914 жыл бұрын
Really God is great
@nallapusubhasiniprameelaku54525 ай бұрын
Marvelous literature and singing and music also please.
@graceprayerpowerministries3222 жыл бұрын
Ayagaru mee patalu veentunapudu chala dairyanamunu esthunayee. God bless you sir
@cherukurivamsi99465 жыл бұрын
Love you dady
@nsunilsunilsunil97194 жыл бұрын
Love you dady
@joshuapulivarthi3 жыл бұрын
This is the best version of this song with an exceptional music, voice and accuracy of notes👌🏻👌🏻👌🏻 Superb artists on tabla, flute n keys 👏🏻👏🏻👏🏻
@Pandujoseph3 жыл бұрын
E kalam lo saahityam tho kudina patalu kanapadatam ledu, maku entha adbuthamaina patalu vinipistuna meeku ede maa hrudaya purvaka vandanalu🙏
@varshinipavani97284 жыл бұрын
చాలా అద్భుతముగా పాడారు తాతయ్య గారు👌👌👌👌
@venkateswarlukorlapati63104 жыл бұрын
praise God
@gaddampentamma48074 жыл бұрын
@@venkateswarlukorlapati6310 ADBUTAM
@prakashkeys1986 Жыл бұрын
Paraloka varusalatho Bale rasaru ayyagaru
@dastagirdavidgs49153 жыл бұрын
What an encouraging song...beloved's I was very much comforted especially in the lord's ministry 🙏🙏
@bolumalladavidraju11754 жыл бұрын
Anna I am listening this song many times, but every time i feel the love of our Lords brother hood love...
Super song,🙏🙏🙏🦆🦆🦆🌷🌷🌷🌷🍁🍁🍁🍁🌴🌴🌴🌴 praise the lord ayyagaru
@kambalaindira1882 жыл бұрын
Praise the Lord
@dastagirdavidgs49153 жыл бұрын
(Lyrics) words are having value of eternal life
@g.malleshg.mallesh174910 ай бұрын
Hi Anna 🙏🙏👍🏻👍🏻🤝🤝💗💕💕💕💕👍🏻🤝🤝
@calvarykaryamchurch91694 жыл бұрын
Super song sir hart tache
@user-kh7nx3oz5g4 ай бұрын
Yennisarlu vinna vinalanipinche pata ❤❤❤❤❤
@devanandamagapayomigudem99843 жыл бұрын
Wonderful song dady with excellent music
@arunjosephtadigiri21474 жыл бұрын
God bless you sir
@nandudivya40843 жыл бұрын
I love uuu daddy,😍😘😘😘👌👌👌👌 song🙏🙏🙏🙏
@pramilaeduru17153 жыл бұрын
Praise the Lord brother 🙏🙏 kakinada wonderful song Chala bagunnadhi vandanalu brother
@mariyammaj89502 жыл бұрын
Prise the lord ayyagaru
@murikipudipeturu21702 жыл бұрын
🙏🙏 praise the Lord ayyagaru 🙏🙏
@elipekarunakaravaraprasada16254 жыл бұрын
All rounder
@mariyasharon9924 жыл бұрын
Awesome singing uncle
@prameelagudise54903 жыл бұрын
Praise the lord ayyagaru 🙏
@navatheanuradha87253 жыл бұрын
Awesome ayyagaru praise the Lord 🙏👌👌🤝
@katiramarao221 Жыл бұрын
super song ayyagaru........🥰
@polipallirambabu53753 жыл бұрын
Super song 🎶🎤
@mudhirajarunmudhirajarun51933 жыл бұрын
Praise the Lord uncle
@sirishatalari48943 жыл бұрын
Singing like in heavens happy bring to earth it's a wonderfull gift hallelujah
@varundanielduvvuri34993 жыл бұрын
Excellent lyrics
@meruguprakash80943 жыл бұрын
Praise the lord Anna. beautyful lyrics
@johnpaulchalla91324 жыл бұрын
Listen lyrics carefully...so meaningful and comfortable
@josephchandran14324 жыл бұрын
Bueaty very good voice! God bless you sir
@saikumar43893 жыл бұрын
God bless you thandri
@sourinathankrishnan2473 жыл бұрын
GOOD VOICE AYYAGARU
@gracereformedinternational74593 жыл бұрын
WONDERFUL LYRICS THE GREAT MAN OF GOD
@umamaheshbabu-tj1lp Жыл бұрын
Price the Lord hallaluya glory to God
@SpurgeonGospelTv4 жыл бұрын
Glory to god
@MrsPadma33694 жыл бұрын
GLORY TO GOD 🙏 PRAISE THE LORD 🙏 AMEN 🙏
@sumyonpal60834 жыл бұрын
Entha cheppina thakkuve esong
@bhaskarm2751 Жыл бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏
@saikumar43893 жыл бұрын
Wonderful song
@SuperStar-dm5ee3 жыл бұрын
What a wonderful song ❤️❤️
@johnpaulchalla91324 жыл бұрын
Pouring his heart..that is why song is so melodious and soothing
@lookuntojesusministries24303 жыл бұрын
Very good message on this song
@thodangirajuraju51534 жыл бұрын
Exlent superrrr
@isaacbabumaddu7078 Жыл бұрын
I feel very happy to hear this song
@kattepoguavinash33943 жыл бұрын
All glory to jesus
@dayanandmuddamalla95184 жыл бұрын
Praise the Lord annaiah please Andari kannulu nee vypu aashathatho Judah dayajupu kuda padagalara please
@chiranjeevigujjala5901 Жыл бұрын
Praise the lord 🙏🙏 dady
@gubbalavijaykumar29393 жыл бұрын
Praise the Lord🙏🙏🙏🙏
@borasimhachalam4634 жыл бұрын
Praise the lord ayyaggaru🙏
@bv2756524 жыл бұрын
Excellent singing sir
@prasada863 жыл бұрын
🙏👌👏
@pastoradamsathakodu3 жыл бұрын
wonderful song and signing
@pastoradamsathakodu3 жыл бұрын
super singing sir
@chouduvadathomas36264 жыл бұрын
E pataku kuda dislike kottina dowrbagyulu untara
@dr.ravitati86624 жыл бұрын
I am sorry to say uncle. You don’t have this gift. Focus on gift God gave you, then there will be anointing in it. If the same lyrics are sung by anyone else it would have melted our hearts.
@vamshi92s4 жыл бұрын
Not it correct brother ..firstly In starting of the song I felt like that but it has good meaning and ok with this singing
@sandeepraju97013 жыл бұрын
U
@dr.ravitati86623 жыл бұрын
@@vamshi92s the meaning of the song simply crushes hearts to repentance.