Rare food for Araku YouTubers : అరకు Youtubers తో ఆడవిలో వంట

  Рет қаралды 82,979

Mylu Rams

Mylu Rams

15 күн бұрын

Rare food for Araku KZbinrs : అరకు KZbinrs తో ఆడవిలో వంట ‎@MyluRams
#food #tribalvillage #arakutribalculture #mylurams #wildlife #cooking #nature
.
In our " MYLURAMS " KZbin channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel.
------------------------------------------------------------------------
🙏🏻 Mylu Rams 🙏🏻

Пікірлер: 183
@vijayanirmala6331
@vijayanirmala6331 13 күн бұрын
నాకు నచ్చిన రెండు చానల్స్ ఒక్క దగ్గర చూడడం చాలా చాలా చాలా బాగుంది తమ్ముడు
@MyluRams
@MyluRams 13 күн бұрын
Hi అక్క.. నాకు కూడా చాలా ఇష్టం ఐనా ఛానెల్ ATC..
@JyothiSabbavarapu
@JyothiSabbavarapu 13 күн бұрын
Same Naku two channels ante chala estam ❤
@MyluRams
@MyluRams 12 күн бұрын
@JyothiSabbavarapu thank you so much చెల్లి
@UshaRamanavlogs
@UshaRamanavlogs 13 күн бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా చేశారు వంట plz అందరూ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you అండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 күн бұрын
Mithooo maa team andharu kalisi chakkani vanta cheyyadam Adhooka andhamaina Anubuthi Ram Anna ❤
@MyluRams
@MyluRams 13 күн бұрын
తమ్ముడూ మీకు అనుభూతి... నాకు అదృష్టం.. చాలా థాంక్స్ రామ్, రాజ్, గణేష్,
@Durga-ut9zl
@Durga-ut9zl 13 күн бұрын
రామ్ గారూ మీ అందరినీ ఒకే చోటా చుడటమ చాలా సంతోషంగా ఉంది 😍😍🎉🎉 అలాగే మీరు చేసిన జిడీపప్పు కుర రాగి సంగటి మంచి ఆరోగ్యం మైనా వంటకం 👌👌👌👌👌
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you అండి
@manikola6789
@manikola6789 13 күн бұрын
రామ్ బయ్యా అరకు ట్రైబార్స్ & మైలు రామ్ మీ రెండు ఛానల్స్ మీరు చూపించిన రెండు వంటలు చూసి మెల్టీ స్టార్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది సూపర్ సూపర్ మణి కుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@MyluRams
@MyluRams 13 күн бұрын
చాలా చాలా థాంక్స్ అండి.. ఎదో ATC వారి ప్రేమ, మంచి మనసు వల్ల వారితో రెండు రోజులు ఉన్నాను..
@laxmimamidi3810
@laxmimamidi3810 13 күн бұрын
జీడిపప్పు కూర చాలా బాగుంద నెక్స్ట్ వీడియో కోసము ఎదురు చూస్తాము
@satishmodhala758
@satishmodhala758 13 күн бұрын
Aruku tribal culture jindhabadh❤❤❤❤❤
@RaviBhai-do9jv
@RaviBhai-do9jv 12 күн бұрын
Chala bhagundi bro kotha vantakam super Naku mitho 1 day time spend cheyalani vundi
@MyluRams
@MyluRams 11 күн бұрын
Thank you అండి
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 12 күн бұрын
Chinnarao bava vanta super araku ❤ super video ❤❤😊👌🏕️🏞️👌
@mahidharreddy69
@mahidharreddy69 13 күн бұрын
చిన్నారావు గారి బోసి నవ్వు బాగుంది కల్మషం లేనటువంటి..
@MyluRams
@MyluRams 12 күн бұрын
కదా.. నాకు అలాగే అనిపిస్తుంది
@user-zc3lu7cd2w
@user-zc3lu7cd2w 13 сағат бұрын
మి స్మైల్ చాలా బావుంది అన్న మీరు వాళ్ళ తో మాట్లాడిన విధానం కూడా చాలా బావుంది
@MyluRams
@MyluRams 5 сағат бұрын
Thank you 🙏🏻 andi
@saisharman3344
@saisharman3344 13 күн бұрын
Chinnarao anna fans ❤
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 13 күн бұрын
Neenu chalaa KZbin channel chusaanu kaani Mee 2 chanalas ante naaki chalaa istam super super super 🙏💯
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you so much అండి
@andhrarecipescookingchanne4635
@andhrarecipescookingchanne4635 13 күн бұрын
మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి మీ జీడిపప్పులు కూర సూపర్ అండి,మేమయితే మీ జీడిపప్పు అంత మసాల,మీ మసాల అంత జీడిపప్పు కలిపి వండుకుంటాము ,మీరు చాల లక్కీ సునీత గుంటూరు
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you Sunitha గారు..first comment అర్దం కాక మళ్ళీ మళ్ళీ చదివితే మీ కామెడీ సెన్స్ అర్ధమయ్యి నవ్వుకున్నాను..
@andhrarecipescookingchanne4635
@andhrarecipescookingchanne4635 13 күн бұрын
Thank you అండి
@gangadharparisika
@gangadharparisika 8 күн бұрын
తమ్ముడు సూపర్ 👌👌👌👌
@ismartravivlogs
@ismartravivlogs 11 күн бұрын
వీడీయో చాలా బాగుంది అన్నయ్య
@MyluRams
@MyluRams 11 күн бұрын
thank you తమ్ముడు. చాలా కాలానికి నా ఛానల్ చూశారు
@ismartravivlogs
@ismartravivlogs 11 күн бұрын
చూస్తున్నాను అన్నయ్య కానీ కామెంట్ పెట్టట్లేదు.
@MyluRams
@MyluRams 10 күн бұрын
@ismartravivlogs thank you తమ్ముడు
@vijayalakshmivedantam8615
@vijayalakshmivedantam8615 13 күн бұрын
Chala bagun.di.రెండు చానల్స్ వాళ్ళని చూసాము. సంతోషం
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 13 күн бұрын
Super super Ram Anna video మీరు కూడా ఫేమస్ యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటున్నాను
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you తమ్ముడూ
@rajeshwarigatla5356
@rajeshwarigatla5356 10 күн бұрын
చాలా చాలా బాగుంది అండి సూపర్ గా ఉంది వీడియో ❤❤👌👌
@pasularajeshwari6777
@pasularajeshwari6777 10 күн бұрын
Wow suuuuuuper
@durgarao_052
@durgarao_052 10 күн бұрын
ఇలాంటి కూర మా సైడ్ ఎక్కువగా తింటారు అన్న....కూర బలే టేస్ట్ గా ఉంటుంది...❤😊👌👌
@b.shashankvardhan5377
@b.shashankvardhan5377 12 күн бұрын
హాయ్ రాము అన్నా జీడిపప్పు కూర బాగుంది.మా ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది జీడిపప్పు,పప్పుతో కూర చాలా బాగుంటుంది.మా ప్రాంతంలో చొడపిండీ తో తోప అంటారు.
@MyluRams
@MyluRams 12 күн бұрын
మీ ఊరు ఎక్కడ
@srikanthsri7244
@srikanthsri7244 13 күн бұрын
A T C fans vunnara 😎😎😎❤❤❤
@mutyalamanjula1423
@mutyalamanjula1423 12 күн бұрын
Super Mylu Ram garu mee channel to paatu AaChanel koodaa istamu nenu rendu choostaanu meeru vaallu kalisi cheyatam baavundi meeru vaalla vooru choopinchaaru kada choosaanu baavundi chaala bavundi super
@Paulsonprince
@Paulsonprince 12 күн бұрын
Awesome 🤩
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 13 күн бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VOICE GOOD VIDEO GOOD GOOD GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you so much for your blessings sir
@prasadsivvala.123
@prasadsivvala.123 13 күн бұрын
చిన్నా రావు తో మాట్లు ఆడించిన ఘనుడు అన్న nv
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you అండి
@user-td5xr1wn5s
@user-td5xr1wn5s 12 күн бұрын
Santhoshnga undi mi 2 channel oke chota chudadam cooking super 👍👍
@laxmipriya5923
@laxmipriya5923 13 күн бұрын
❤ హాయ్ రాము గారు చాలా బాగుంది వీడియోస్
@Sandhyarani904
@Sandhyarani904 8 күн бұрын
మీరు అన్నది నిజమే బ్రో అరకు అంటే మీరే గుర్తొస్తున్నారు 🫰మంచి చూపించై మీకు అంత మంచై జరగాలి అని కోరుకుంటున్న 😀
@MyluRams
@MyluRams 8 күн бұрын
Thank you అండి
@user-ms9mx3ug4t
@user-ms9mx3ug4t 11 күн бұрын
సూపర్ అన్న మీరు ఏటీసీ టీమ్ మెంబర్స్ తో కలిసి వీడియో చేయడం చాలా బాగా ఉంది
@MyluRams
@MyluRams 11 күн бұрын
Thank you brother
@k.c.kk.c.k7438
@k.c.kk.c.k7438 12 күн бұрын
Hi thammullu video bagundi
@user-wz7he2lj8b
@user-wz7he2lj8b 13 күн бұрын
Ram anna e redu chanal ate chala etam video chala bagudhi
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you so much
@user-kj9rn9em2q
@user-kj9rn9em2q 13 күн бұрын
Video bagundi
@rambabuambati1072
@rambabuambati1072 12 күн бұрын
nice friend.
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you Ram
@nagendhrabhavani7655
@nagendhrabhavani7655 13 күн бұрын
👌👌👌👌
@GaddelaRohini
@GaddelaRohini 11 күн бұрын
Hi nice video brothers 👌
@prasanthkumar2406
@prasanthkumar2406 13 күн бұрын
mouth watering ram gaaru
@bhaskartechtelugu
@bhaskartechtelugu 8 күн бұрын
హలో బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు వాడే కెమెరా లేదా మొబైల్ తో షూట్ చేస్తున్నారా ఏది యూస్ చేస్తున్నారు అది కొంచెం తెలియజేయగలరు
@MyluRams
@MyluRams 8 күн бұрын
iPhone 15plus
@bhaskartechtelugu
@bhaskartechtelugu 8 күн бұрын
@@MyluRams thank you bro I am also youtuber 15 plus ela undi bro video purpose
@durgareddy6455
@durgareddy6455 Күн бұрын
చిన్నారావు గారి నవ్వు చాలా బాగుంటుంది అయన మొకాళ్ళకు దెబ్బ వుంది ఎలా తగిలింది
@MyluRams
@MyluRams 5 сағат бұрын
Bike skidded
@maddipadumrc6766
@maddipadumrc6766 13 күн бұрын
కాళ్ళకు పారాణి అంటారు.గోరంట్లాకు తో పెట్టుకుంటారు
@sirisiri4204
@sirisiri4204 13 күн бұрын
Na favourite channels.....
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you so much r
@VanyasriVanyasri-fj4kt
@VanyasriVanyasri-fj4kt 13 күн бұрын
Chinnarao Annyya ea Paste vadutunnav nee smile eppudu alage undali.....❤❤❤❤ god bless you all ❤❤❤❤
@MyluRams
@MyluRams 12 күн бұрын
చిన్నారావ్ స్మైల్ ఎవర్ గ్రీన్...thank you so much r
@ViewIndia360
@ViewIndia360 13 күн бұрын
Chinnarao bava vanta vanduthadu ithene femues😊
@Durga-ut9zl
@Durga-ut9zl 10 күн бұрын
రామగారు మిరు నట్ కోడి జిడీపపూ కురా వండివుంటే 3 రోజు లో 3లక్షలా నీవుస్ వచ్చేది మీరు అందరూ ఒకే దగ్గర కలిసి పోయారు కబాట్టి కామీనేశన్ష బాగుండేది 🎉🎉
@MyluRams
@MyluRams 9 күн бұрын
next time try chestanu andi
@vrpriya2032
@vrpriya2032 13 күн бұрын
Andaru genuine Wonderful with myluram awesome video together ❤loved it hi for all❤chinnarao anna so sensitive and natural
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you అండి..thank you for your ♥️
@shailajamylaram2217
@shailajamylaram2217 13 күн бұрын
Naku me rendu channels estam nijanga bagundi meru thinte na notlo nillu ocha e🎉🎉
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you అండి
@user-ic6pv5qs9z
@user-ic6pv5qs9z 13 күн бұрын
Memu unde Telangana vaipu jeedi mamidi choodamu, pachi jeedi pappu kuda teliyadu . Dry ga unnavi dorukutai . Meeru manchi video share chesaru Ram garu .👍
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you అండి..ఈ మధ్య నకిలీ జీడిపప్పు కూడా మార్కెట్ లోకి వస్తుంది..జాగ్రత్త అండి..
@user-rn1gq5cs5x
@user-rn1gq5cs5x 13 күн бұрын
Supar sir kari
@user-gk2qr6ej8q
@user-gk2qr6ej8q 13 күн бұрын
Supar bro
@janakibadamudala1633
@janakibadamudala1633 13 күн бұрын
Mee vedeos Anni chalabaga vuntai
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you అండి
@chinthavenu6962
@chinthavenu6962 7 күн бұрын
Ram chaala manchi Yakthhivam galawaadu
@benjtegeti9087
@benjtegeti9087 13 күн бұрын
Naku istamaina channel's rendhu oke chota vundadam challa bagundhi bro
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you తమ్ముడూ
@user-su8li4jj2z
@user-su8li4jj2z 6 күн бұрын
Super Anna
@PSurya-vs9lv
@PSurya-vs9lv 13 күн бұрын
𝑺𝒖𝒑𝒆𝒓 𝑺𝒊𝒓
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 13 күн бұрын
Tq so much raams raamu raaju Ganesh lakshman chinnari meeru eppudu happy gaa undaali maaki Mee vedios eppudu tesipettali 🙏🙏🙏
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you so much అండి
@dailyvlogs685
@dailyvlogs685 8 күн бұрын
Ma Rayalaseema lo Ragi Sangati ante Vatti Ragipindi kadhu Rice + ragi Pindi 😅❤
@chiruguda71
@chiruguda71 13 күн бұрын
Vedi neelallo vesthe jeedipappu medhavunna tokka easyga vastundhi ramu gaaru
@MyluRams
@MyluRams 13 күн бұрын
కొంచెం ఉడికి నట్టు ఐపోతాయని అమ్మ చల్లని నీటితో నానబెడుతుంది
@Galiboys12345
@Galiboys12345 12 күн бұрын
మేము కూడా ట్రై చేసి చూస్తాము కరెక్ట్ చెప్పాలి మాకు❤🎉
@raghucharukesi8289
@raghucharukesi8289 12 күн бұрын
❤❤❤❤❤❤❤
@happylife...843
@happylife...843 13 күн бұрын
superb cashew nuts cur r
@harikagayathri8961
@harikagayathri8961 12 күн бұрын
Woww...reaily Amazing bro nenu me idhr channel,s fallow avthanu keep going on bro ❤
@MyluRams
@MyluRams 11 күн бұрын
Thank you అండి
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 13 күн бұрын
Meeto andarini oke chota chudatam chalaa happy 🎉🎉🎉❤❤❤
@sumalatha973
@sumalatha973 11 күн бұрын
Bro video clarity ledu , konchem manchi camera 📸 tisukondi , video super 👌
@MyluRams
@MyluRams 11 күн бұрын
వీడియో చూసేటప్పుడు ఒకసారి విడియో పై క్లిక్ చేస్తే రైట్ కార్నర్ లో settings icon కనిపిస్తుంది.. Settings icon పై క్లిక్ చేసి క్వాలిటీ పై క్లిక్ చేస్తే Advanced ani వస్తుంది..advanced లో కనీసం 480 fb ఇనా పెట్టిచూడండి..please clear గా వస్తుంది..
@mutyalamanjula1423
@mutyalamanjula1423 12 күн бұрын
Aa jedipappu pettina vedurubutta baavundi ram garu
@user-td5xr1wn5s
@user-td5xr1wn5s 13 күн бұрын
2 channel bros video super 👍👍
@Santoshsalina606
@Santoshsalina606 13 күн бұрын
Super curry
@molgaraarjun844
@molgaraarjun844 13 күн бұрын
నైట్ డ్యూటీ లు ఎక్కువైనట్టునై చిన్న రావు గారికి రెండు మోకాలకు దెబ్బలు తగిలాయి 😂
@MyluRams
@MyluRams 13 күн бұрын
😄 అదేం కాదు అండి... బైక్ స్కిడ్ అయ్యిందట.. ముందు విడియో లో చెప్పేరు ఆయనే..
@molgaraarjun844
@molgaraarjun844 13 күн бұрын
@@MyluRams tq replying me🤝
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 13 күн бұрын
Hiiii Ram garu bagunara.super
@MyluRams
@MyluRams 13 күн бұрын
బాగున్నాను శ్రీ గారు...thank u
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 10 күн бұрын
TQ .andi
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 10 күн бұрын
TQ .andi
@preethamreddy6848
@preethamreddy6848 9 күн бұрын
Rayalaseema rice is compulsory for ragi sangati
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 13 күн бұрын
సూపర్ బ్రదర్స్
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you అండి
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 13 күн бұрын
Super ramu gedipappu kura maku
@MyluRams
@MyluRams 12 күн бұрын
చాలా బాగుంది తింటే..thank you so much అండి
@ch.vijaya6125
@ch.vijaya6125 13 күн бұрын
Palletoori Ammayi.
@chinthavenu6962
@chinthavenu6962 7 күн бұрын
Meeru kalisiunddadamhappy
@MyluRams
@MyluRams 7 күн бұрын
So happy 😊 thank you
@ranavenasadanandam4213
@ranavenasadanandam4213 13 күн бұрын
రాము తమ్ముడు సూపర్ గా ఉంది కానీ దీంట్లో ఇంకా చికెన్ యాడ్ చేస్తే ఇంకా బాగుండు
@MyluRams
@MyluRams 13 күн бұрын
Yes అండి..with నాటుకోడి చాలా బాగుంటుంది..కానీ నాకు కొత్త ప్లేస్ కద..
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 13 күн бұрын
Paapam meeru vaallaki icchindi gift kaadu punishment 😄😄😄. Easy ga ayipoyedi teesukelte bagundedi.yeppudu evening kada meeru video upload chesedi ivala morninge upload chesaremiti ?
@MyluRams
@MyluRams 12 күн бұрын
😀నేను అదే feel అయ్యాను పనిష్మెంట్ లాగ ఉంది అని.. వాళ్లు హ్యాపీగా చేసేశారు.. నలుగురు నాలుగు చేతులు..పని ఫినిష్... నేనే తక్కువ పని చేశా... విడియో అప్లోడ్ లో చిన్న పొరపాటు చేసా..విడియో two days ముందే సషెడ్యూల్ లో పెట్టీ, pm బదులు am పెట్టేసాను మర్చిపోయి. చూసుకోలేదు..
@seshuseshu2457
@seshuseshu2457 13 күн бұрын
రామ్ గారు మేము సంకటిలోకి బియ్యం నూక కలుపుతాము మీరు కలపరు అంతే మొత్తానికి ఒక మంచి వీడియో వందనమండీ
@MyluRams
@MyluRams 12 күн бұрын
నేను రాగులు అంబలి చేసుకునే తగినం..కానీ ఇలా sangati first time తినడం...thank you so much అండి
@saitinku
@saitinku 13 күн бұрын
Chinnari bava garu akkada ?
@MyluRams
@MyluRams 13 күн бұрын
ఉన్నారు కదా విడియోలో.....
@seeliyellamma3305
@seeliyellamma3305 10 күн бұрын
Raju ram chinnari bro Ganesh mareg ainda
@AKAVEHICLES-zj6th
@AKAVEHICLES-zj6th 13 күн бұрын
రాము: మీకు ఇష్టమైనట్టూ వర్షలు మార్చుకుంటార. మైలు రామ్: లేదు లేదు ఆ వీడియోలు తమ్ముడు ఈ వీడియోలో బామ్మర్ది. నెక్స్ట్ వీడియోలో అల్లుడు😂😂😂😂😂 From గూడెం ట్రైబల్ కల్చర్ youtuber
@MyluRams
@MyluRams 13 күн бұрын
అంతే మరి....finally బామ్మర్ది fix.. Thank you sir
@sdrbalua2zvideos255
@sdrbalua2zvideos255 12 күн бұрын
Ragi thopa ante Naku kuda chala estam anna
@MyluRams
@MyluRams 12 күн бұрын
ఆరోగ్య దాయిని
@krishnaduggempudi5288
@krishnaduggempudi5288 9 күн бұрын
anna me oorlo naku place ivvandanna nenu akkade unta, from prakasam district
@vijayalakshmirajala1522
@vijayalakshmirajala1522 13 күн бұрын
Hi tammullu how are you nice vlog
@sujatha6808
@sujatha6808 12 күн бұрын
Me andarini oka chota chudatam chala bagundi araku side dorakavu antunnaru kani araku mundu kasipatnam vastundi and gumma Kota atu side anta Eve untayi monnane ma site chutam kosam vellanu nenu kuda konni tech Anu e pachchi jedipappu kura chese vidanam kuda meku baga raledu anyway naku nachina two chanal vallani oke chota chudatam happy ga undi
@MyluRams
@MyluRams 12 күн бұрын
Thank you Ma'am.... వాళ్ళతో కలిసి విడియో షేర్ చేసుకోవడం చాలా సంతొషం గా ఉంది.. ఐతే ATC రామ్ వాళ్లు ఉండే ప్రాంతం అనంతగిరి చాలా ఎత్తైన ప్రాంతం కదా ఆందుకే వారి కి ఈ చెట్లు పెరగడం లేదు..
@sujatha6808
@sujatha6808 12 күн бұрын
@@MyluRams ram meku fb unda
@MyluRams
@MyluRams 12 күн бұрын
సాహి శ్రేయాన్ రామ్ అని fb లో అకౌంట్ కానీ దానిలో ఏమీ ఉండదు అండి
@vijaysuryam7226
@vijaysuryam7226 13 күн бұрын
Mana tribule youtubers andharu kuda eala celebration chesukunte chudalani unadhi.vanta program chala bagundhi brother.
@MyluRams
@MyluRams 13 күн бұрын
మీ ఆలోచనే నాకు కూడా వచ్చింది..tribal content youtubers అందరు కలిసి meet-up చేస్తే బాగుంటుంది అని..and thank you so much అండి
@vijaysuryam7226
@vijaysuryam7226 13 күн бұрын
Thank you Anaya reply chesindhuku.always support Anaya.
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi 8 күн бұрын
మీ ఊరు ఎక్కడుంటారు మీ ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి
@MyluRams
@MyluRams 8 күн бұрын
మాది కొండపల్లి గ్రామం Rajavommangi మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా Sir...
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi 8 күн бұрын
@@MyluRams మీరు రాము రాజు వాళ్ళు ఉండేది ఒకే జిల్లా ఒకే దగ్గరనా మాకు నచ్చిన చానల్స్ రెండు ఒకే చోట చేరాయి మేమైతే చాలా హ్యాపీగా చూస్తాము ఎపిసోడ్ ని నీ వీడియోస్ బాగుంటాయి అండి మీరు మాట్లాడుతుంటే అన్ని వివరించి చెప్తారు కదా చాలా బాగా చెప్పారండి
@MyluRams
@MyluRams 8 күн бұрын
Thank you అండి.. ఆంద్ర ప్రదేశ్ లో అతిపెద్ద జిల్లా మా అల్లూరి సీతారామరాజు జిల్లా... ATC వారు నాకు చాలా దూరంలో ఉంటారు. సుమారు 250km ఉండచ్చు..
@vrpriya2032
@vrpriya2032 13 күн бұрын
My tongue like😋😋😋😋😋😋
@venkeymurthy6831
@venkeymurthy6831 13 күн бұрын
Natu kodi meat add cheyyavalsindi, Inka taste
@MyluRams
@MyluRams 13 күн бұрын
అవును but కుదరలేదు..
@venkeymurthy6831
@venkeymurthy6831 13 күн бұрын
@@MyluRams next time better luck bro
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 13 күн бұрын
Oka vantala channel kuda pettocchu kada nenu vanta cheyyakapoyina nenu chusevanni vantala channelse.
@MyluRams
@MyluRams 12 күн бұрын
మీరూ స్టైలిష్ గా ఉండే వంటలు చూస్తారు..నేనంత మా గిరిజన ప్రాంత వంటలు పెడితే చూస్తారా,.. బాగుంటాయా??
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 12 күн бұрын
@@MyluRams EE channel lo chusthunnaga. Chusthale.
@saisharman3344
@saisharman3344 13 күн бұрын
Mari monna jeedi mamidi pallu tinnarandi atc team video undi
@MyluRams
@MyluRams 13 күн бұрын
అది కూడా విడియో లో చెప్పేను అండి.... విడియో మధ్యలో ప్రస్తావించాను .. వారి గ్రామానికి చాలా దూరంలో రెండు చెట్లు ఉన్నాయి . వాటిని కూడా ఎవరూ cultivate, harvest చెయ్యడం లేదు..
@MyluRams
@MyluRams 13 күн бұрын
ATC రామ్... ఒకవేల మీరు ఈ కామెంట్ చూస్తే రిప్లై ఇవ్వండి..PLZ
@saisharman3344
@saisharman3344 13 күн бұрын
Ha brother meru chepindi vinnanu.. thanks for the reply brother
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you
@raamsvanthala
@raamsvanthala 13 күн бұрын
Mokkalaite oka rendu unnayandi kakunte kapu undadhu! Vilaite okasari mana video chudandi akkada cheppadam jarigindi
@TanyaSri-nu7ec
@TanyaSri-nu7ec 13 күн бұрын
6 minutes lo notification ochindoch…second comment
@MyluRams
@MyluRams 13 күн бұрын
Thank you అండి
@user-xc5iy1eb3v
@user-xc5iy1eb3v 13 күн бұрын
पांडवों का मेरादिल
@emanjunath1170
@emanjunath1170 13 күн бұрын
Mi lanti vallaku reply estharu bro
@emanjunath1170
@emanjunath1170 13 күн бұрын
Iam from bangalore but Nenu araku vellanu reply kuda ledu
@MyluRams
@MyluRams 13 күн бұрын
Hello అండి... నమస్తే... ATC MOSTLY అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తారు.అంటే పెద్ద ఛానల్ వల్ల వేల కామెంట్లు వస్తుంటాయి వారికి.. so అలా చూకోలేదేమో కానీ రామ్ conform గా రిప్లై ఇస్తారు..
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 13 күн бұрын
​@@MyluRamsmeeru kuda reply ivvatam manestunnaru..... vijayalakshmi
@MyluRams
@MyluRams 13 күн бұрын
అయ్యో లేదు మేడం.. ప్రతీ కామెంట్ కి రిప్లై ఇస్తున్నాను..అందులో మీకు ఐతే ఇవ్వకుండా ఎలా ఉంటాను.. ఒకవేళ unfortunatly మార్చిపోయనేమో.. sorry... ఒకసారి తిరిగి వెనక్కివెళ్లి చూస్తాను ఇప్పుడే
@maddukurirajani90
@maddukurirajani90 12 күн бұрын
Meeru nduku brother reply evvaru
@MyluRams
@MyluRams 12 күн бұрын
కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ కచ్ఛితంగా reply ఇస్తాను అండి..sorry for late reply..
@maddukurirajani90
@maddukurirajani90 12 күн бұрын
Ok brother intaka mundu chala sarlu message chesanu response avvaledu memu araku vachinapudu kaludamani and police department lo writer ga chestanu mee videos chuste prashantanga untundi
@GanapthiGanapthiGanapati
@GanapthiGanapthiGanapati 13 күн бұрын
Anaconda
@MyluRams
@MyluRams 12 күн бұрын
Means
@koyyasai1186
@koyyasai1186 13 күн бұрын
అన్న అరకు లో ఇల్లులు అద్దె కి ఉంటాయా...plzz reply bro❤
@MyluRams
@MyluRams 12 күн бұрын
ఉంటాయి అండి
@chintuchinna8960
@chintuchinna8960 10 күн бұрын
Super anna
@user-rn1gq5cs5x
@user-rn1gq5cs5x 13 күн бұрын
Supar sir kari
@ramthuramthu
@ramthuramthu 13 күн бұрын
👌👌👌👌
@MyluRams
@MyluRams 12 күн бұрын
Hai sir..how are you
@mutyalamanjula1423
@mutyalamanjula1423 12 күн бұрын
Super Mylu Ram garu mee channel to paatu AaChanel koodaa istamu nenu rendu choostaanu meeru vaallu kalisi cheyatam baavundi meeru vaalla vooru choopinchaaru kada choosaanu baavundi chaala bavundi super
@MyluRams
@MyluRams 11 күн бұрын
మీ అందరి ప్రేమాభిమానాలు వల్ల దేవుని దయ వలన నాకు వారిని కలిసే అవకాశం రావడం నా అదృష్టం. అలాగె మీరు నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు చాలా థాంక్స్ అండి
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 36 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Araku Tribal Market | Araku Tribal Culture | Araku valley
20:45
Rupesh Telugu Traveller
Рет қаралды 138 М.