నాటు నాటు పాటని రాజకీయాలపైన పేరడిగా పాడిన జొన్నవిత్తుల ఈ పాట వింటే నవ్వుఆపుకోలేరు jonnavithulaparody

  Рет қаралды 839,294

Jai Telugu

Jai Telugu

Күн бұрын

Пікірлер: 1 000
@kalidassai5608
@kalidassai5608 Жыл бұрын
అద్భుతం, ఎన్ని అన్నా వీళ్లకి సిగ్గా ఎగ్గా
@bagavathulajyothi9320
@bagavathulajyothi9320 Жыл бұрын
మీ లాంటి వారు మీ నైపుణ్యమును ధన సముపార్జనకు కాకుండా సంఘ సంస్కరణకు వినియోగించడం చాలా ఆనందం మీకు కోటి నమస్కారాలు
@venkats4115
@venkats4115 Жыл бұрын
జొన్నవిత్తుల గారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ గురించి మంచి పాట రూపంలో ప్రజలకు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు
@mohammadmanazirahmad3559
@mohammadmanazirahmad3559 8 ай бұрын
👌👌👌
@satyapothamsetti9262
@satyapothamsetti9262 Жыл бұрын
"మూతులకే మూకుడంత సిగ్గుబిళ్ళ కట్టేటట్టు!!" 😆🤣 ఆధునిక పేరడీల సామ్రాజ్యానికి జొన్నవిత్తులే చక్రవర్తి!! 👌👌
@johnbabu4137
@johnbabu4137 Жыл бұрын
👌
@RadhikaDevi-vr1qc
@RadhikaDevi-vr1qc Жыл бұрын
Edi mathram super
@krishnamedipalli7568
@krishnamedipalli7568 Жыл бұрын
Super sir!
@Subadhra-b1w
@Subadhra-b1w 8 ай бұрын
😂😂🎉🎉🎉🎉
@kameswararaoganti265
@kameswararaoganti265 Жыл бұрын
ఇప్పుడు మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు చూసి జొన్న విత్తు ల గారి ఈ పాటకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించాలని కోరుతూ జయho కవిగాయక
@srinivasare2490
@srinivasare2490 Жыл бұрын
అసలు దీనికి ఇవ్వాలి ఆస్కార్ అవార్డు...చాలా బాగా రాశారు.
@gayathrik3317
@gayathrik3317 Жыл бұрын
చాలా బాగా రాశారు. ఈ పాట విని కొంతమంది రాజకీయ నాయకుల కైనా బుద్ధి రావాలి
@laxmipriya4359
@laxmipriya4359 Жыл бұрын
Super sir😅
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 Жыл бұрын
ఇలాంటి పచ్చి నిౙాలకు ఆస్కార్ కాదుగదా, కనీసం భాస్కర్ అవార్డ్ కూడా ఇవ్వరు!
@koteswararaokoti4308
@koteswararaokoti4308 Жыл бұрын
May not fair to change song which got honour3
@singurumuralimohan5609
@singurumuralimohan5609 Жыл бұрын
​@@gayathrik3317adi jaragadamma
@parvateesamvepa6303
@parvateesamvepa6303 Жыл бұрын
ఒరిజినల్ సాంగ్ కంటే మీ పేరడీ పాటే అద్భుతమైన రీతిలో రచించేరండీ. ఎంతో చక్కని రీతిలో గానం చేశారు. రాజకీయ రొచ్చులో ఉన్న వికారాలనన్నింటిటినీ అదిరిపోయేలా రచించేరండీ మీకు అనేకానేక అభినందనలండీ.... రామలింగేశ్వర రావు గారూ.
@lakkakulanarsaiah5793
@lakkakulanarsaiah5793 Жыл бұрын
మంచి రాజకీయ పేరడీ సాంగ్ . congratulations.
@ramayyachowdary3182
@ramayyachowdary3182 Жыл бұрын
Mana రాజకీయ నాయకులను ఉతికి ఆరేసి నారు .
@ravindranathreddypathapati4584
@ravindranathreddypathapati4584 8 ай бұрын
Sir Meeru super sir. Ee peradi song chesi ayina rajakiya nayakulu buddy thecchukoni vaari bhasha marchukuntarani aasiddam🙏🙏🙏🙏
@srinivasaraolakkakula6417
@srinivasaraolakkakula6417 Жыл бұрын
ఈ పేరెడి చూసి 1% రాజకీయ నాయకులు మారిన సమాజానికి ఎంతో మేలు జరిగేది, వారికి మా హృదయ పూర్వక అభినందనలు
@sudheerkoduru5404
@sudheerkoduru5404 Жыл бұрын
Inka eh songu dorakaleda, mana Oscar winning song ni chedagottaru Konchem alochinchali
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana Жыл бұрын
YCP lo unde vaallu anthaa maarali. Do you think they do, never they can not.
@upendravittapu1599
@upendravittapu1599 Жыл бұрын
Supero,super
@rajapolmera3817
@rajapolmera3817 Жыл бұрын
@@PothakamuriVaniramana siguleni chendalm naidu maradu
@garimellaushakumari8596
@garimellaushakumari8596 10 ай бұрын
సిగ్గు లజ్జ వదిలేసి రాజ్యం చేసే వ్యవస్థే రాజకీయం.
@prk6883
@prk6883 Жыл бұрын
ప్రత్యేకమైన అవార్డును పెట్టి ఆ వార్డు ఈ పాట రాసిన జొన్నవిత్తుల గారికి ఇవ్వాలి❤❤❤❤❤
@gvvsmurthy5250
@gvvsmurthy5250 Жыл бұрын
మూతులకు సిగ్గుబిళ్ళ అద్భుతం. జొన్నవిత్తుల మహాశయా! మీకు మీరే సాటి.
@prrasadrao7802
@prrasadrao7802 Жыл бұрын
అద్భుతం. మీ కవిత, పాట, మీ గొంతు గద్దర్ ను మించి ఉన్నది. యిదే గొంతుతో అప్పుడప్పుడు ప్రజలకు కనువిప్పు కలిగించి urrutalu ఊపాలి అని నా ప్రార్థన
@peketimohanrao8754
@peketimohanrao8754 Жыл бұрын
అయ్యా జొన్నవిత్తుల వారు, మీరు చాలా అద్భుతంగా రచించారు, పాడేరు. ప్రస్తుతం అసెంబ్లీలోని, బయట రాజకీయ నాయకుల తిట్ల పర్వం అలాగే వుంది. కాదనను. సమయం వచ్చింది కావున చెప్తున్నాను. సినిమా గీతాలలో కూడా పచ్చి బూతులు రాసే సంస్కృతి నాలుగు దశాబ్దాలుగా (నాకు తెలిసి డ్రైవర్ రాముడు సినిమా నుండి) సాగుతుంది. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సినిమాలు చూసేటట్లు వుందా. సినిమా ల లోని అశ్లీల సంభాషణలు గానీ, నటన గానీ చిన్న పిల్లల్ని సైతం ప్రభావితం చేసి చెడు మార్గాల్ని పడే టట్లు చేస్తున్నాయి. ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరగడానికి దోహద పడుతున్నాయి. ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు. డబ్బులు కోసమే కదా. శంకరాభరణం సినిమా ఎందుకు పాపులర్ అయ్యింది. అందులో ఎక్కడా అశ్లీలత లేదు. అట్లాంటి సినిమాలు ఎన్ని లేవు. కాబట్టి మీ లాంటి పూజ్యులు మరల పాత రోజుల్ని తీసుకు రావడానికి కంకణం కట్టవలసిన అవసరం ఎంతైనా వుంది. నా ఈ చిన్ని ప్రయత్నం ప్రజా శ్రేయస్సు కొరకు మాత్రమే. అన్యధా భావించకండి.
@gonesrinivas1330
@gonesrinivas1330 Жыл бұрын
రాజకీయ నాయకుల వాగ్వాదాలు " మీ పాటతో చక్కగా వర్ణించారు .. ధన్యవాదాలు .. 💘
@prakashturlapati8215
@prakashturlapati8215 Жыл бұрын
Excellent Sir. కాని ఇది విన్నా సిగ్గు పడే నాయకులేరి? ఏదో పంతులుగారు పొగిడారనుకుంటారు. పైగా మీరు వాడిన పాట ఆస్కార్ ఎవార్డ్ కొట్టిన పాటాయె!👍👏🙏😂😂😂
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Жыл бұрын
సమాజాన్ని ఎదిరించి తట్టిలేపే ఇలాంటి పాటలుకు ఇవ్వాలి ఆస్కార్ కు మించిన అవార్డు
@sravankumar4842
@sravankumar4842 Жыл бұрын
మీ పెరదికి శతకోటి వందనాలు. మీ పేరడీ చూసి 1% శాతం మన రాజకీయ నాయకుల భాష మార్చుకున్న చాలు. మరొక్కసారి మీకు ధన్యవాదములు.
@singurumuralimohan5609
@singurumuralimohan5609 Жыл бұрын
Adi jaragadamma
@vochaiahbpochaiah1390
@vochaiahbpochaiah1390 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@neelakantap7104
@neelakantap7104 Жыл бұрын
చాలా బాగుంది... ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మారరు....
@balakrishna4379
@balakrishna4379 Жыл бұрын
నిజంచెప్పాలంటే మీరుపాడిన ఈ పాటకు ఇవ్వాలి ఆస్కార్ అవార్డు.
@klbraokomarraju2260
@klbraokomarraju2260 Жыл бұрын
జొన్నవిత్తులుగారి గళ మునుండి వచ్చిన పేరాడే పాటకు నా అభి నందనాలు
@shafiahmedkhan4572
@shafiahmedkhan4572 Жыл бұрын
Super perady present politics
@AnjaneyaRajuBodi-zt2ht
@AnjaneyaRajuBodi-zt2ht Жыл бұрын
వర్తమాన సమాజానికి ప్రతిబింబం ఈ కవిత…*అభినందనలు*
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 8 ай бұрын
మీకు మీరే సాటి. చాలా బాగుంది,జరుగుచున్నది,బాగా వివరించారు.
@krishnaa9500
@krishnaa9500 Жыл бұрын
అద్భుతమైన పాటలు ఇతనికి పద్మభూషణ్ బిరుదు ఇవ్వాలి
@purnachandrarao7176
@purnachandrarao7176 Жыл бұрын
ఆరి తేరిన అమాయక రాజకీయాసురుల గురించి , సమాజం పట్ల , వారికున్న దిగంబర అవగాహనను , మొత్తం సమాజానికి , అంటించే వాి ప్రయత్నం పైన , జొన్నలిత్తులవారి నుండి మరిన్ని వ్వంగ్య ,పేరడీలు చేయగలందులకు నా మనవి. 🙏🏼🙏🏼👌🌈✅
@sreekaruninguva2397
@sreekaruninguva2397 Жыл бұрын
ఆర్యా!మీ ఈ రచన సూపర్.పేరడీ రచనే ఐనా కోటి పర్సెంట్ అక్షర సత్యం. భేష్, శెభాష్ చాల చిన్న పదాలు మీకు మీరే సాటి 👌💥
@HARIHARAN-wi2dw
@HARIHARAN-wi2dw Жыл бұрын
కళ్ళకుకట్టినట్లు రాజకీయనాయకుల వికృతశేస్టలను వివరించారు. ప్రతియెుక్కరాజకీయనాయకుడు వినితీరవలసినదె. మీకు పాదబివందనములు.
@VijayendraRaoKowthalam
@VijayendraRaoKowthalam 3 ай бұрын
ఎప్పుడు, ఎవరికి ఏ విత్తులు వొత్తాలో ఆ గారడీ తెలిసిన పారడీ బ్రహ్మ జొన్న విత్తుల🙏
@nbabypsprakash6106
@nbabypsprakash6106 Жыл бұрын
ఎంత చక్కగా పాడినారు సార్ ఇప్పటి రాజకీయ నాయకులను కళ్ళకు కట్టినట్లు చూపించారు
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 Жыл бұрын
Super. పాటలో పోలింగ్ బూతు కూడా ఒక బూతు ఐపోయింది. నిజమే...బాగు బాగు.🙏👍🎉
@gopalamvijaimohanraju2525
@gopalamvijaimohanraju2525 Жыл бұрын
నమస్తే గురువుగారు ఇప్పటి కుళ్ళిన రాజకీయ నాయకులు వారి పార్టీలు విధానాల గురించి చక్కగా పాడారు. ప్రజలలో మార్పు వస్తే తప్ప ఈ వ్యవస్థ మారదు.
@vangipuramvenugopal8833
@vangipuramvenugopal8833 Жыл бұрын
శ్రీ జొన్నవిత్తులవారికి అభినందనలు, ధన్యవాదములు!
@PRASADNNVV
@PRASADNNVV Жыл бұрын
సమకాలీన రాజకీయ నాయకులు భాష ను ఎండగడుతూ బాగా వ్రాశారు.. ఇది కూడా ఆస్కార్ కు ఏమీ తక్కువ గా లేదు అనిపించింది.
@syamaladevi2674
@syamaladevi2674 Жыл бұрын
Correct. If they rectify its really appreciated.
@rajus4389
@rajus4389 Жыл бұрын
L.p...l .
@umanamburu2294
@umanamburu2294 Жыл бұрын
Peradi..ki.meeru.super.sir
@sridhartoopurani4268
@sridhartoopurani4268 Жыл бұрын
నిజంగానే మూతులకు మూకుడంత సిగ్గు బిళ్ళ కట్టాల్సిన తరుణం ఇది ! జై తెలుగు పార్టి పెట్టినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు 🙏
@vadapallidurgaprasadarao1733
@vadapallidurgaprasadarao1733 Жыл бұрын
You are great Sir.
@nirmalaindla2722
@nirmalaindla2722 Жыл бұрын
😂😂😅👌👌 పేరడీ పండిత వ ర్యా....పరమాచార్య🙏
@govindareddyreddy8101
@govindareddyreddy8101 3 ай бұрын
పేరడీ కింగ్ జొన్నవిత్తుల గారు👍👍👍👍
@tha.ra.thadicherlaravi388
@tha.ra.thadicherlaravi388 Жыл бұрын
మూతులకే మూకుడంత సిగ్గుబిళ్ళ కట్టినట్టు ... బాగుంది సర్.
@rameshkarlapati972
@rameshkarlapati972 Жыл бұрын
super sir, rajakiyanayakulaku edi vinina taruvathanaina buddiravalani korukuntunnanu...
@KrishnaMangaRao
@KrishnaMangaRao Жыл бұрын
😃😃😃👌👌👌🙏🏻🙏🏻🙏🏻 As awesome as ever మీ పేరడీలు అన్నీ మహాద్భుతం మీరు తెలుగు వారవ్వడం మా అదృష్టం ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@sitaappaji6143
@sitaappaji6143 4 ай бұрын
అసలు తెలుగు ఎంత అందమైన భాష ఇలాంటి వారి నుండి తెలుస్తుంది
@freemusichyderabad
@freemusichyderabad Жыл бұрын
అద్భుతమైన అనుకరణ గురువుగారు. ఎంతబాగా వ్రాస్తారో అంత బాగా పాడి వినిపిస్తారు. బూతు నాయకులలో కొంతైనా సిగ్గు మార్పు తెస్తుందని ఆశిద్దాం. వందనాలు ఆర్యా. ఇదే పాటతో నేను కూడా ఒక పేరడీ సామాజిక విషయంపై వ్రాశాను. త్వరలో వస్తుంది, ఆశీర్వదించగలరు. 🎉🎉🎉😊
@GarikipatiGaanamTelugu
@GarikipatiGaanamTelugu Жыл бұрын
Jonnavitthulu garu kadedi mee peradies anarham annatlu undi bagaa enda gattaru Dhanyavadamulu
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 Жыл бұрын
దీనికి తెలంగాణ కళాకారులు music జోడించి సింగర్ తో పాడిస్తే మంచి రక్తి కడతాది పాట..... Super.... జొన్నవిత్తల గారు.....
@krishnasai7506
@krishnasai7506 8 ай бұрын
తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అని కాదు. ఎవరి మం దళికంలో నైనా గొప్పగా అతికే పాట రాసారు జొన్న విత్తుల గారు రాసారు.
@rameshanumula4992
@rameshanumula4992 Жыл бұрын
Natural natu song kante 100 retlu nayam
@prasads.v.r2219
@prasads.v.r2219 Жыл бұрын
జొన్నవిత్తుల గారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ గురించి మంచి పాట రూపంలో ప్రజలకు జన సైనికులకు వీర మహిళకు జనసేన పార్టీ నాయకులకు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు జై జనసేన జై పవన్ కళ్యాణ్
@rajapolmera3817
@rajapolmera3817 Жыл бұрын
Bolodi palana mothamu anthe
@mohanlucky818
@mohanlucky818 Жыл бұрын
​@@rajapolmera3817యదవలు మారరు రా!!! నత్తి నీలి పొట్టి పకోడీ గాండూ దండుపాలెం బ్యాచ్.....
@srinivaskollati2264
@srinivaskollati2264 Жыл бұрын
Song correct ga vinara
@jayababu4615
@jayababu4615 Жыл бұрын
Ayya, meeru nakante chinna vaallu. Kaani mee loni ee pratibhaku mee padaalaku satakoti vandanalu.
@kesavavarmakakarlapudi7718
@kesavavarmakakarlapudi7718 Жыл бұрын
రాజకీయ బూతుగాళ్లకు చెప్పుదెబ్బ గట్టిగానే తగులుతుంది మీకు అభినందనలు
@sunv8500
@sunv8500 Жыл бұрын
Sabhyata, Smakruti aney padaalu ippudu manam vetukkovaali.sir.............really nice ................mee peradi baagundhi
@kakavenkatasubbarao3949
@kakavenkatasubbarao3949 Жыл бұрын
ఈనాటి సమాజానికి అర్దమయ్యేలా భూతు పేరడీని జోన్న విత్తుల పసందైన సంకటిని తెలుగు ప్రజలకు అద్బుతమైన రుచిని చూపి0చారు. ఎంతైనా కవి పు0గవులు. సామాన్యులా సమాజాన్ని నిద్ర లేపు తున్నారు. శతకోటి వందనాలు మన జోన్నవిత్తుల వారికి!
@saraswathivarakantham6496
@saraswathivarakantham6496 Жыл бұрын
Wow sooper 👌👌ippudunna rajakeeya nayakula chempe chellumanipincheala vundi sir
@sreecreations7452
@sreecreations7452 Жыл бұрын
గురువుగారికి నమస్కారాలు.. మీ పేరడీ అద్భుతం సార్. కానీ మన పాటకు మరింత గుర్తింపు వచ్చింది అనుకుంటారు సార్. ఒక్కరు సిగ్గు పడినా సక్సెస్ అయినట్టే.
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Жыл бұрын
Guruvugaru meru padina pataku Oscar award ivaali . 🙏
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
ఇది కదా ప్రస్తుత రాజకీయ విదానంలో వినవల్సిన పాట..ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో.. సంగీత,సాహిత్య, గాయక పాత్రలలో పేరడీ పాట చాలా అద్భుతంగా వినిపించారు👌..కవి వర్యా..మీకు వందనాలు..🌷⚜️🌲 3:32
@muralikrishnadavaccwadinch5628
@muralikrishnadavaccwadinch5628 3 ай бұрын
కవి హృదయంలో ని ఆవేదన అర్థం అయింది. జనాలు మారాలి. థాంక్యూ సర్ ❤
@koppisettilakshminarayana1219
@koppisettilakshminarayana1219 8 ай бұрын
జొన్నవిత్తుల గారు మీలాంటి మేధావులు ద్వారా సమాజం ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నాను
@ivrambabu196
@ivrambabu196 Жыл бұрын
ఇంతకన్నా ఎవరూ వాళ్లను మందలించ లేరు వాళ్ల లో మార్పు ఆశించు దాము🙏
@rohithzandra4061
@rohithzandra4061 Жыл бұрын
Change manushu llo vastadi, mrugaallo kaadu ga
@sri-z8s
@sri-z8s Жыл бұрын
Kodali nani ki Oscar ivvali. Bhuthula chakravarthy
@rajapolmera3817
@rajapolmera3817 Жыл бұрын
@@sri-z8s mari pawan lokesh cbn ki evara ???
@mohanlucky818
@mohanlucky818 Жыл бұрын
​@@rajapolmera3817....... నీలి పకోడీ యదవలు మాష్టర్స్ డిగ్రీలు చేసారూ.... మిగతావారు ఇంకా అనేక అ ఆ లు నేర్చుకుంటున్నారూ.... పకోడీలకు అంతా తెలుసూ...😂
@gurralasrinivasarao9997
@gurralasrinivasarao9997 Жыл бұрын
Excellent Sir, మీ పేరడీ అత్యద్భుతం , ఇది విని ప్రజానీకం వివేకంతో సరియైన నాయకులకి ఓటేసి పతనమైపోయిన రాజకీయ వ్యవస్థ మారేలాగ చేయ్యాలని ఆశిస్తున్నాను. మారాల్సింది ఓటరే ! చెత్తనాయకులు మారరు, వారిపై ఇలాంటి మాటలు , పాటలు కోట్లాను కోట్లు వ్రాసినా వారికి ఇవన్నీ దున్నపోతు మీద వాన కురిసినట్లు, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు , మూర్ఖులకి హితవు పలికిన చందాన చెత్తనాయకులు మారరు ! మారాల్సింది బాధ్యత గల పౌరులే , ఏమైన మంచి మేల్కొలుపు సెటైరికల్ పాట వ్రాసినందుకు ధన్యవాదములు🙏🙏
@sameekshas2835
@sameekshas2835 Жыл бұрын
నిజంగా మీరు గ్రేట్ sir...🙏... సరైన టైంలో..మంచిగా,,,రచించారు... లేకపోతే రోజు..ఈ లొల్లి భరించలేక ఉన్నాం..
@prasadprabhala9380
@prasadprabhala9380 Жыл бұрын
Asalu pata kanna parade bagundi sir meku Oscar ivvakunna andariki melukolupu chesi nanduku padmasri ravali sir
@sudhasurampudi6263
@sudhasurampudi6263 Жыл бұрын
👌👌👌👏👏👏👏ఈ పేరడీకి రావాలి అసలైన ఆస్కార్ అవార్డ్
@manchimanishi412
@manchimanishi412 Жыл бұрын
Adirindi.....chandrabose saahityam telekaipoyindi saaar....suuuuuper
@hemalathapasumamula94
@hemalathapasumamula94 Жыл бұрын
Excellent Super Sir you are great writer sir
@arkraju2343
@arkraju2343 8 ай бұрын
ఆహా.అదరహో.ప్రస్తుత సిగ్గులేని బూతు రాజకీయ నాయకులను బండమీద ఉతికే ఉతికి ఆరవేశారు.ధన్యవాదములు🎉
@mamillapalligopalakrishna4660
@mamillapalligopalakrishna4660 Жыл бұрын
అద్భుతమైన పాట రాశారు గురువుగా రు మీ అభిమానుల మైన మా మనసు గెలుచుకున్న మీకు నా కృతజ్ఞతలు OSCAR అవార్డు అసలు మీ పాట కే ఇవ్వాలని కోరుతూ ఉన్నా ము
@ramachandraraosomu9928
@ramachandraraosomu9928 Жыл бұрын
Excellent sir. Namaste. Political. Leaders. Manchiga. Gaddipettinru. Thanks sir. Jai. T. D. P.
@jayagopaltirupathi1479
@jayagopaltirupathi1479 Жыл бұрын
అసలు బూతులు మాట్లాడుతుంటే వింటారు గానీ నేతలు,నీతులు చెబితే ఎవడు వింటాడు ఇప్పుడు ? ఇవి బూతుల కే రోజులు నీతులు కు కాదు ! జయహో బూతు పురాణం !❤❤😂🎉😢😮
@anilkumarkota5027
@anilkumarkota5027 8 ай бұрын
రామన్న గారు మీరు మహా మేధావులండి . వీళ్ళ బూతే వీళ్ళ నీచత్వానికి సబూతు.
@jaganjampala6608
@jaganjampala6608 Жыл бұрын
చాలా బాగా ఉంది, సమాకాలిన సమాజా పోకడలకు అద్దం పట్టినట్లుంది. 👌👍
@rajamohanbandi8413
@rajamohanbandi8413 Жыл бұрын
Namaskaram sir Rajakiyakulaku song bhaga saripothafhi🙏🙏🙏
@raghavendraarni7300
@raghavendraarni7300 Жыл бұрын
అద్భుతమైన పేరడీ, ఈనాటి రాజకీయ నాయకులు మాట్లాడే భాష మీద చాలా బాగా చెప్పారు.
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 Жыл бұрын
గురువుగారు ఈ పేరడీ కి ఇవ్వాలి సార్ ఆస్కార్ అవార్డు 👌👌👌💐
@bhogakalar970
@bhogakalar970 Жыл бұрын
Hats off Jonnavithulagaru!!! 👍👍🙏👍🙏👍🙏
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 Жыл бұрын
చాలా బాగా వ్రాశారు ధన్య వాదాలు
@nalluributchiprasadarao3665
@nalluributchiprasadarao3665 Жыл бұрын
అభివందనములండి జొన్నవిత్తులగారు.
@sureshv6166
@sureshv6166 Жыл бұрын
Adbhutam ga vundi , ante adbhutam ga paadarandi ! Dhanyavadamulu . Neti rajakeeya nayakulaku sarigga saripotundi. Edi vinte variki siggu, yeggu lantivi vunte ... siggu to talavanchukovatamo leka chachipovatamo jaragaali. Neti naayakulaku avi rendu vunnayanukovatam bhrame avutundi .
@dvnmsharma5582
@dvnmsharma5582 Жыл бұрын
మూతులకు సిగ్గుబిళ్ళ అనేది అపూర్వ ప్రయోగం! ఒక హిట్ ట్యూన్ ను తీసుకుని ఇంత గొప్ప పాటను రచించి, పాడి వినిపించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి హృదయ పూర్వక అభినందనలు 🎉 అవార్డులకు, బిరుదులకు బలహీనపడి ప్రధాన ప్రజా స్రవంతి కి మీరు దూరమై కేవల కవి పండితులుగా మిగిలిపోరని గంపెడు ఆశ! మీవంటి ప్రజాపక్ష కవులను కనిపెట్టి బిరుదు పిండ ప్రదానం తో ఇహలోకానికి దూరం చేయడం పాలక పక్షులకు వెన్నతో పెట్టిన విద్య! మీకు తెలియనివి కావు ఇవన్నీ!
@nagendernath8570
@nagendernath8570 Жыл бұрын
Meekee askar eyyali sir..Anni rajakeeya nayakulaki ee video cherali mee dayathoo vallaloo marpu ravalani aashesthu... excellent master
@gangadharravishetty9439
@gangadharravishetty9439 Жыл бұрын
Sir sercaustical and beautiful about present politicians the way of expressing is exordinary
@భక్తిమార్గం-గ1ఫ
@భక్తిమార్గం-గ1ఫ Жыл бұрын
ఇంత స్వచ్ఛమైన పేరడీఎలా వస్తుంది స్వామి మీకు
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
ప్రజలకు మంచి చేసే సద్గుణ శోభితులైన నాయకులని ప్రస్తుతం ఎన్నుకోలేక పోతున్నాం. ఎలాంటి వాడైనా, ఎలా ఓట్లు సంపాదించినా ఎక్కువ ఓట్లు వచ్చిన వాడే మన రాజ్యాంగం ప్రకారం నాయకుడు. ఈ వ్యవస్థ ఎంత బాగుందో మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు ఎటువంటి వాళ్ళతో నిండి పోయాయో కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితి మీద ఒక పాట రాయండి జొన్నా విత్తుల గారూ (ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ప్రేరణతో).
@venkats4115
@venkats4115 Жыл бұрын
EXCELLENT IDEA...
@sangameshwarneela4710
@sangameshwarneela4710 Жыл бұрын
EXCELLENT POLITICAL LEADERS EE VIDEO CHUSI MAARUTHARANI AASISTHU
@subbalakshmimajji8865
@subbalakshmimajji8865 Жыл бұрын
అద్భుతం ప్రస్తుత రాజకీయ పరిస్థితి అద్వాన దుస్థితి వర్ణించే అసెంబ్లీ వేదిక గా సభ్యులకు అసభ్య భాషణము చేసే మూతులకు కట్టారు మూ కు డంత సిగ్గుబిల్ల మూసుకోండి అని కొట్టకనే కొట్టారు టెంకు జెల్ల గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏
@nageswaraop5996
@nageswaraop5996 8 ай бұрын
Jonna vithula sir your parady songs are superb excellent and marvelous...keep it up sir...thanq sir
@krishnaiahkorrapati7308
@krishnaiahkorrapati7308 Жыл бұрын
జొన్నవిత్తుల వారికి నమస్కారములు🙏🙏🙏 నేటి సమకాలీన రాజకీయ నాయకుల భాష అతి జుగుప్సాకరము, పరనింద ఆత్మ ద్రోహము, ప్రపంచ భాషలలో గొప్పదైన తెలుగు భాషను ఘోరముగా హింసించినట్లు.... బూతులతో అగౌరవ పరుస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. "దేశభాషలందు తెలుగు లెస్స " అని ప్రస్తుతించిన కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలువారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది.... ఈ కలికాలంలో మీ పాటవినిఅయినా ఈ బూతు బ్రష్టులకు.... కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.... 🙏🙏🙏
@bhimavenkatasubbarao2513
@bhimavenkatasubbarao2513 Жыл бұрын
కవి గారికి పాదాభివందనాలు.
@venkatasitaramarao33
@venkatasitaramarao33 Жыл бұрын
Mee kavi Hrudayaniki padabi vandano sir meeku yevaaru leru dati super
@prasadart5898
@prasadart5898 Жыл бұрын
అచ్చమైన పేరడి అద్బుతమైన పద ప్రయోగాలు మూలానికి మించి ఉన్న జొన్నవిత్తుల రచన అద్బుతః
@swamybabu4881
@swamybabu4881 Жыл бұрын
ఇది పచ్చి నిజం sir. నేటి రాజా కీయాలు గురించి. మంచి పాట వినిపించారు. చాలా బాగుంది.బాబు.అమ్
@DeepakKumar-ff3hu
@DeepakKumar-ff3hu Жыл бұрын
జొన్నవిత్తులగారూ! నమోనమః మీరు విత్తిన ఈ పారడీపాట రాజకీయ సేద్యంలో మంచి విలువల దిగుబడి ఫలాలను అందించగలదని ఆశిస్తూ... సామాజిక రుగ్మతలపై సమరశంఖాన్ని పూరించటంలో నేనుసైతమంటూ మన అచ్చతెనుగు సాహిత్యం...
@teachingislife5099
@teachingislife5099 Жыл бұрын
Super sir ee pata vinaina buddustundemo .🙏🙏
@SKs221
@SKs221 Жыл бұрын
ముఖ్యంగా U tube లో వర్తమానంలో ఇలాంటి బూతులు మరీ తారా స్థాయికి చేరుకున్నాయి. ఇది అంశంగా చేసుకుని మీరు చేసిన పేరడీ పాట ఎంతో అర్థవంతంగా వుంది. కొంత మంది లో నయినా పరివర్తన రావాలని ఆశిద్దాం. గురువుగారికి అభినందన పూర్వక నమస్కారములు
@truehunter1963
@truehunter1963 Жыл бұрын
మీ వ్యక్త పరచిన అభిప్రాయం, చాలా సంస్కారవంత ముగా ఉంది
@b.adinarayana8361
@b.adinarayana8361 Жыл бұрын
సూపర్ 👌👌👌👌👌 నిజం చెప్పాలంటే ఈపాటకు ఇవ్వాలి డబుల్ ఆస్కార్ s
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 Жыл бұрын
ఈ పాట కొడాలి నానికి అంకితం
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి Жыл бұрын
😂
@sasibhushansivakoti6866
@sasibhushansivakoti6866 Жыл бұрын
జొన్నవవిత్తుల సార్ మీ పేరడీ పాట చాలా భ్రహ్మాండముగా వ్రాసారు ధన్యవాదములు
@aithamsrinuvasu4073
@aithamsrinuvasu4073 Жыл бұрын
chala baga vrasaru
@prasadkolli9955
@prasadkolli9955 Жыл бұрын
సరి లేరు మీకెవ్వరు! మీరు తెలుగు వారైనందుకు గర్వ పడుతున్నాము.
@perumals4875
@perumals4875 Жыл бұрын
Super Super Supero Super SIR. Vedavalaki enta cheppina vinappadavu.
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
రాజకీయ నాయకుల ప్రస్తుత భాషను బాగా ఎండగట్టారు 😉😉😉
@dhanunjayadhanu8152
@dhanunjayadhanu8152 Жыл бұрын
Super sir jonnavithula gaari correct rooling party vaalla kosam suitable song supppppppper singing super writing super creativity sir
@loderamulu3033
@loderamulu3033 Жыл бұрын
ధన్యవాదాలు.. గురూజీ.. 👏🏽👌👍🏾😊
@gopiprakash7867
@gopiprakash7867 Жыл бұрын
మీ మాటలు చాలా సమాజానికి ఎంతో మేలు. కానీ దొంగ రాజకీయ నాయకులకు ఎలా చేస్తే బాగుంటది sir మీరు మన ప్రజాలకు ఎంతచెప్పిన వినరు.ఎందుకంటే వారి స్వార్థం వారిది. దేశం ఎటు పోతే వారికి ఏంది. వారికీ కావాలి నోటు కు ఓటు. . కొన్ని ఏళ్లలో మళ్లీ మనదేశం ఇతరుల చేతుల కెళ్లిపోతుంది. ఇది తెలిసికూడా మనవాళ్లు .మనకేమి చేసేది అంటారు..
@lvg26rao52
@lvg26rao52 Жыл бұрын
జొన్నవిత్తుల గారు... అక్షర సత్యం చెప్పారు...
@rayalchervuramudu6420
@rayalchervuramudu6420 Жыл бұрын
Jonnavithula Garu Super Paata kuda marpu koruthundi Super sir
@satyamurthyvamaraju8629
@satyamurthyvamaraju8629 Жыл бұрын
అద్భుతం జొన్నవిత్తుల గారు
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН