నీవే కావాలి నీవే కావాలి -నీవే కావాలి నా యేసయ్య నీతో ఉంటాను నీతో ఉంటాను -నీతో ఉంటాను నా యేసయ్య నీవు లేనిదే నా జీవితం "2" శూన్యమే శూన్యమే శూన్యమే కదా.... "2" "నీవే కావాలి " సిరి సంపదలు ఎన్ని ఉన్నా గాని పదవులు ఘనతలు ఎన్నో ఉన్నా గాని "2" శాశ్వతం కావే నాకి ఇలలోన "2" శాశ్వతమైనదే నీ సన్నిధానం "2" "నీవే కావాలి " ప్రేమించువారు ఎందరున్న గాని వారి ప్రేమ శాశ్వతం కాదు "2" శాశ్వత ప్రేమ నాపై చూపి "2" ప్రాణమిచ్చినవా ప్రాణ నాధుడా "2" "నీవే కావాలి " ఎల్లవేళలా నాతో నుండుటకు పరమును వీడి నన్ను చేరినావే "2" అమ్మానాన్నలు నన్ను విడిచిన గాని "2" ఆదరణ కర్తవై నాతోనే ఉంటున్నావు "2" "నీవే కావాలి "
@MeryKumariGunti5 ай бұрын
❤
@lavanyakadiyam20685 ай бұрын
Avunu na tandri yassayya thank you nuvee naku kavali benu jivistundi ne kosame
@ChinthalaDevi-h4h5 ай бұрын
.
@luckyraju5494 ай бұрын
Amen
@HemanthKolusu-w3c4 ай бұрын
0:57
@nekurilakshmi5629Ай бұрын
చాలా అద్భుతంగా పాడారు పాట చాలా బాగుంది మరి ఎన్ని పాటలు పాడాలి దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్
@knithyaaradhana76155 ай бұрын
అమ్మగారికి అయ్యగారికి నా వందనా మార్తమ్మ మైలవరం కిరణ్ బాబు శిరీష భర్త చనిపోయాడు క్యాన్సర్ తో నా బిడ్డలు ఆరో తరగతి చదువుతున్నారు వాళ్ళకి జ్ఞానం దేవుని యందు భయ భక్తులు దేవుని సన్నిధిలో ఎదగాలని చదువు వచ్చేలాగా ప్రార్థన చేయండి బ్రదర్ వందనాలు బ్రదర్