నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా (2) తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను 1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమై ఉండగా తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య 2. సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య 3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
@prasannakumardavala-7443 Жыл бұрын
❤Super song anna❤
@swarnalathakswarnalathak3736 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻
@ragurampidugupidugu7585 Жыл бұрын
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగు చిన్నది ( 2 ). కొనసాగించే యేసునాకు తోధుండగ ( 2 ) తుఫనులైనా అపలేను నా యాత్రను ( 2 )
యేసయ్యా ఈ పయనంలోఎన్ని శ్రమలైనను నన్ను క్షేమముగా నన్ను నడిపించును
@PenchalaReddy-rr6fe2 ай бұрын
Yenni sarullu vinna marala vinalaniposthundi Anna challa atmiyanga undi viswasa jithamu mundhuku konasagalani devudu kapaduthunnadu praise the lord anna
@mvenkatroa4486 Жыл бұрын
Me swaram devudu maku echina varam👌👌👌👌👌👌🙏🙏🙏🙏nenu nerchukunna😛challa adbutamgaa umdi🙏🙏🙏
@sandeepobbisetty5883 Жыл бұрын
#గణపవరంలో ఫస్ట్ టైమ్ పాడేరు ఈ పాట చాలా చక్కగా ఉంది
Song chalaaaaaa bagundi anna👌👌👌👌maa jeevitaanni gurinchi chala baga padaru🙏🙏🙏🙏🙏
@ramalasudheerbabu6787 Жыл бұрын
వందనాలు వందనాలు
@gudipallisujathadevi6872 Жыл бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@marykalavathiirripothula95 Жыл бұрын
Thank you Pavan Raj Babu Uploaded this Owesom Spiritual Beautiful meaningful song lyrics were amazing Heart full thanks to you Beloved Spiritual Father Shalem Raj Garu and Family Members 🙏🙏🙏🙏🙏 Sung the Beautiful owesom meaningful song with Holy Spirit, amazing beautiful.Thanq Jesus
@yesubabuyesubabu443 Жыл бұрын
👋 Priàse 🙏🏼 the 👋 lord 🙏🏼 brother 👋 gloery 🙏🏼 all 👋 happiness 🙏🏼 hlloluaih 👋 your 🙏🏼 voices 👋 super 🙏🏼 singing 👋 brother 🙏🏼 very 👋 nice 🙏🏼 song 👋 lyrics 👋🙏🏼
@SunnySunny-pk6or Жыл бұрын
Thankyou for spiritual song
@digumatthirupawathi5086 Жыл бұрын
వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు నేను ఈ పాట చాలాసార్లు విన్నాను నాకు ఈ పాట చాలా ఇష్టం 🙏🙏
@YuYu-yh4vi Жыл бұрын
🙏🙏🙏🙏అన్న చాలా ఆత్మయంగా ఉన్న పాటను పాడినందుకు చాలాచాలా thanks అన్న 🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@nlalitha25 Жыл бұрын
SUPER SONG ANNA 🙏🙏
@kiranrebel5929 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Anandakumari-s9z27 күн бұрын
Praise the Lord Anniah🙏🙏
@angelblessy.j3017 Жыл бұрын
Praise the lord annayya 💒 🙇♂️ 🙏 God bless you annayya 🙌
@tapatlasureshsuresh4974 Жыл бұрын
Amen amen amen ❤️❤️❤️❤️❤️✝️✝️✝️✝️✝️🕊️🕊️🕊️🕊️🕊️
@GodofAbrahamOfficial Жыл бұрын
God Bless You bangaaru tammudu
@uumessh4530 Жыл бұрын
Praise the Lord pastor garu.....❤❤❤❤❤God bless you abundantly and peace joy and happiness
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన నిoడు వందనాలు 🙏🙏🙏అద్భుతమైన పాట అన్నయ్యా మనుస్సుకి ఏంతో సంతోషంగా ఉంది సాంగ్🙏🙏🙏👏👏👏🎉🎉🙌🙌🙌🙌
@ramalasudheerbabu6787 Жыл бұрын
❤
@annapurnagumpena746 Жыл бұрын
సాలేమ్ అన్నయ్యా గారు మీకు వందనాలు 🙏 దేవుడు మీ మమ్ములను మీ పరిచర్యను మీ కుటుంబంని దేవుడు దేవుడు దీవీంచును గాకా ఆమెన్ 👏శుక్రవారం శుక్రవారం ఉదయం జరిగిన ప్రార్థన లో
@annapurnagumpena746 Жыл бұрын
ఉపవాస ప్రార్థన లో నా విశ్వాసం ఓడ యాత్ర పాడారు చాలా చాలా బాగుంది 👌 మేము నేర్చుకున్నటనికి అర్థం అయ్యింది నెను నేర్చుకుని మేము ప్రతి ఉదయం 11 గంటల నుండి 1గంట వరకు మా చిన్న సహావాస కూడికలో పాడుతునం వాక్యం చదువుకొని మా ఆత్మీయ తల్లి వివరంగా చెప్పుతారు తల నిమిషాలు ప్రార్థన చేసున్నాం
@annapurnagumpena746 Жыл бұрын
ఇది మీరు సంతోషం అని మీరు ఇలా అన్నీ సంఘలు ఉండాలీ దేవుని మహిమా పరచాలీ అన్నారు అందుకు చెప్పాను మా సంఘం కొసం మా ఆత్మీయ తల్లి గారి కొసం తండ్రి గారికొసం ప్రార్థన చెయ్యగలరు వయస్సు 75సం
@kiranrebel5929 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrashantPrashant-cc9ry Жыл бұрын
Praise the lord. God and Anna 🙏
@AkulaAdiyya2 ай бұрын
Shalam anna naa family maralani prayachastava a.vyshnavi
@RajuRAJU-yg6xn Жыл бұрын
Praise the lord 🙏 Anna
@christianave542418 күн бұрын
Naku kuda meela akkado vinna😅 but eppudu meeru paduthunte happy 😂ga vintunna very nice voice 🎉 ur voice 😊 is just like jesudas very good very nice bro , it's gods gift 😅 am really enjoy 😅😅
@swathi9560 Жыл бұрын
Praise the Lord Anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PrashantPrashant-cc9ry Жыл бұрын
Glory to God bless you Anna family and all people 🙏🙏🙏🙏
@subbaraonadendla1830 Жыл бұрын
Anna, pata, chala, baga, padaru, vandanalu.
@lavanyagurindapalli12345 Жыл бұрын
Praise the lord thammudu 🙏🙏🙏 shalem Annayya vandanalu 🙏🙏🙏👏🤚😭
@arunasaka.12652 ай бұрын
Price is the lord annaya 🙏
@nlalitha25 Жыл бұрын
EXCELLENT SONG ANNA 🙏🙏 NICE VOICE ANNA🙏🙏
@marykalavathiirripothula95 Жыл бұрын
All Glory to you LORD 🙏🙏🙏🙏🙏🙏 THANQ Jesus 🙏🙏🙏🙏🙏. Praise the Lord 🙏🙏🙏🙏🙏.
@mogilirosaiah4829 Жыл бұрын
Very beautiful..song🎉🎉🎉🎉🎉 nice annaya..🎉❤❤
@talamalanikesh3209 Жыл бұрын
Praise the lord annaya 🙏🙏🙏
@paramathandrisannidhiministrie Жыл бұрын
Praise the lord Paavan Annayya its my favorite song shalem Daddy Paduthe bagundu anukunanu .. Eeee Video upload chesinaduku chala tqs paavan annayya garu ❤😊
@kalachristopher1695 Жыл бұрын
Praise the lord Anna 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@cibbimanohara9910 Жыл бұрын
Super song.melodious voice.spiritual song.anna paatalo leenamai paduthunnaru.mee gonthutho ee paata vinipinchinanduku vandanalu Anna. Daily three times Aina ee paatavintanu.
@vijayabhargava5022Ай бұрын
Praise the lord 🙏 ayyagaru very nice song hallelujah amen
Praise the Lord Ayyagaru🙏🙏🙏🙏 glory to God👏👏👏👏👏👏👏👏👏
@sivasankarrao9536 Жыл бұрын
Nice song bro...
@holyapostolicministry4235 Жыл бұрын
Praise the lord
@gunjiramana9578 Жыл бұрын
👌👌👌👌
@prameelapodishetty8633 Жыл бұрын
Raise the brother. E song dwara andariki anandam brother. Thank you vinttavunte chala happyga unnamu daily vintamu God given good health. Thank you brother,
@satyam7276 Жыл бұрын
ఆత్మీయ తండ్రి నా వాృదయ పూర్వక నిండు వందనాలు 🙏🙏🙏
@seshamabraham43974 ай бұрын
Praise.The.Lord.Amen.
@elizabethjessica37165 ай бұрын
Praise the lord🙏🌹👌
@BalaraniBalarani-s1w11 ай бұрын
Praise the lord annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pidakalachittibabu65896 ай бұрын
Praise God all Glory to God Annayya 🙏
@rajusidra4176 Жыл бұрын
Praise the lord brother, ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ksiyonuts4897 Жыл бұрын
Priese the lord ma Pavan thammudu 🙏🏼 na జీవితానికి సరిపోయిన మధురమైన పాట 😭😭తండ్రి నికే మహిమయ్యా అన్నయ్య దేవుడు మిమ్మల్ని నిండు వృద్ధాప్యం వరకు ఆయన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నా చాలా చాలా బాగుంది సాంగ్ 🙏🏼🙏🏼
@బిఉషరాణి Жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏👏
@sujathabakki6113 ай бұрын
Chala baga Padaru.Praise the Lord
@dulamvaralaxmi5303 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@RanaPadmavathiАй бұрын
✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏
@Dorababu_5657 Жыл бұрын
Praise the lord brother
@prasannakumariborelli21776 ай бұрын
Praise the lord brother I like this song so much
@mallolusivakrishna7056 Жыл бұрын
Very good heart touching song 👏 👏 👌👌Praise the lord ayya garu 🙏
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గ్లోరీ సకల సంతోషాలు మీ స్వరంలో అదే యూసుదాస్ గారు పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ సాంగ్ 🌋🌋🌋🙏🏼🙏🏼🙏🏼🙏🏼️🙏🏼💘💘️💘️💘 🌧️⛰️❤️❤️❤