N.T.రామారావుగారు పోయిన జన్మలో యోగి. ఏదో చూసి బ్రమ చెంది,యోగభంగమై తెలుగు నాట జన్మించారు.అన్నీ ,అంటే అందం,మొఖంలో తేజస్సు, గంభీరమైన కంఠం,నటనలో తపస్సు,యోగం,కష్టపడే తత్వం, ధన,కనక,వస్తు,వాహనం,అధికారం,సంతానం, ఆస్తులు,ప్రభంజనాలు, ఎగుడుదిగుడులు అన్నీచూశారు,అన్నీ అనుభవించారు.లక్ష్మీపార్వతిని చేసుకున్న తర్వాత,చివర్లో అన్నిటిపై విరక్తి చెంది,తన గతజన్మ జ్ఞాపకం వచ్చి వెంటనే వెళ్లి పోయారు. ఇది ముమ్మాటికీ నిజం.ఆయనలో కల్మషం లేదు,కులపిచ్చి లేదు, భోళా మనిషి, మహానుభావుడు 🙏 🌹.
@gurralasankarrao62393 жыл бұрын
చాల చక్కగ చెప్పారు🙏🙏🙏🙏🙏
@venkateshgurram21553 жыл бұрын
అద్భుతమైన వివరణ...... ❤️❤️❤️ శభాష్....
@pavankvk29793 жыл бұрын
Reddy garu super comment అన్నగారు కారణజన్ముడు 🌹👏🏻👌🏻🤩
@apparaonakka4503 Жыл бұрын
❤❤
@lekshaavanii18224 ай бұрын
@@gurralasankarrao6239🌼🙏🏼🍀💐
@narsimharao29112 жыл бұрын
Great sir 👏
@chviswaprakasharao2443 жыл бұрын
" భారతరత్న" ఇస్తే బాగుంటుందని అన్నారు. నిజానికి ఎవరో నిర్ణయించే "భారతరత్న" ని మించిన అర్హత ఆయనది. అటువంటి ఆయనకు భారతరత్న ఇవ్వడమనేది సూర్యుణ్ణి దివిటీలో చూపించడం లాంటిది.
@pavankvk29793 жыл бұрын
భలేగా చెప్పారు RAO Garu 🙏🏻👏🏻👌🏻🤩🌹🌺
@Jglakshmi4 ай бұрын
🇮🇳జైభారత్ జైన్టీఆర్💯
@satyanarayanadvv54213 жыл бұрын
మా కోరిక కూడా అదే భారతరత్న ఇవ్వాలి,ఇవ్వాలి.
@veedalaravindranath79232 жыл бұрын
విశ్వ విఖ్యాత నట సార్వౌముడు పద్మ శ్రీ డా "నందమూరి తారక రామారావు గారు లాంటి మహానుభావులు చాలా అరుదుగా జన్మిస్తారు.
@ramanaidumarpu4373 жыл бұрын
తెలుగు వెలుగు ...మన ఉనికి కి రామారావు గారు ఆత్మ
@mdyousuf22393 жыл бұрын
Q
@doddapaneniramesh89623 жыл бұрын
Super sir Jai NTR
@ganeshjampana8483 жыл бұрын
భారత రత్న అనేది ఆయనకు ఇవ్వడం ద్వారా భారత రత్న అనే అవార్డు కే అది అవార్డు అవుతుంది
@prabhakarmandava6953 жыл бұрын
Wonderful 👍🤗 Thankyou Both.🙏
@upendrakolla93313 жыл бұрын
Jonnavittula gariki dhanyavaadaalu Anna gaariki Bharata Ratna ivvaali ani meeru cheppina padyam adbhutam .
@bulususatyanarayanamurthy77413 жыл бұрын
యన్టీయార్ =తెలుగు.... తెలుగు=యన్టీయార్... జై యన్టీర్.. భారత రత్న అవార్డు కు పూర్తి అర్హత ఉన్న నటుడు 🙏🙏🙏
@rambabughantasala59822 жыл бұрын
Super sir. Jai n t r
@SankarKumar-dw5vu3 жыл бұрын
NTR is the one and only Hero/Director/Producer in the world who made more different successful characters/movies in Social/Historical/Mythological/Folklore movies
@eshwarprasad394 Жыл бұрын
Jonnavithula gariki kruthagnatha.jai. NTR
@ssgg25993 жыл бұрын
NTR and PV Narasimha Rao are great people. They deserve the highest awards in this nation. They did so much help to the Telugu community. We should not forget them.even If the govt is not giving any awards also, we should not forget them. /\ /\ /\ /\
@tparameswari68953 жыл бұрын
Ntr legend jai ntr,,🙏🙏🙏
@SUBBARAO0014 ай бұрын
ఎన్టీఆర్ (సీనియర్ ఎన్టీఆర్) కి భారతరత్న జొన్నవిత్తుల వారు చెప్పినట్టు తప్పక ఇవ్వాలి. భారత ప్రభుత్వం స్పందించాలి
@SUBBARAO0014 ай бұрын
జొన్నవిత్తుల వారికి నమస్తే. అన్న నందమూరి తారకరామారావు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు కరణ జన్ముడు. ఆయనకి యెవ్వరు సాటిరారు. ఎన్టీఆర్ గురించి జొన్నవిత్తుల వారు బాగా చెప్పారు.
@kdurgavaraprasadarao3 жыл бұрын
NTR is not only greatest actor but also greatest human being.
@అమ్మమ్మకవితలు6 ай бұрын
రామారావు గారు భారతదేశానికి భరతజాతికి భారత రత్నం ,తెలుగుజాతి రత్నం ఇతడు భారత రత్న తో గౌరవించుకోవడం కేంద్ర ప్రభుత్వ ఔన్నత్యం అది మన కనీస కర్తవ్యం దేశం😊
@sankarkumar2788 Жыл бұрын
Actually NTR has been one and Only All Rounder in India, who acted Hundreds of Mass and Hundreds of Class mivied in India. Hundreds of Mass movies"Patala Bhiravi, Jagadeka Veerudi katha, Bandi potu, Aggi Pidugu, KanchuKota, Eduruleni Manishi, AdaviRamudu, Vetagadu, Yamagola etc And Hundreds of Class movies "Malliswari , PichchiPullayya, Thodu Dhongalu, Rakta Sambandham, Bhishma, Valmiki , BadiPantulu etc.,
@andirajunagarjuna48643 жыл бұрын
Jai NTR
@janardhanreddy74653 жыл бұрын
NTR IS ONE AND ONLY LEGEND
@kindantchaitanya20313 жыл бұрын
jai.ntr
@vemulapalliraghunadh36343 жыл бұрын
Super sir
@srinivasachary48253 жыл бұрын
Excellent opinion on NTR chary
@SankarKumar-dw5vu3 жыл бұрын
NTR became mass Hero at 30years age with Pathalabhairavi. NTR acted great mass movies in Folklore with Vithalacharya and KV.Reddy garu. Actually Director Bapayya turned NTR as youthful mass Hero with Edhuruleni Manishi. It was continued by Raghavendra Rao, Dasari Narayanarao and T.Ramarao(YAMAGOLA) Finally he was also great mass Hero with Crime movies Nippulanti Manishi and Annadammula Anubandham etc. Finally NTR made him himself as a great Director/Producer/Actor with Great movies from SeethaRama Kalyanam to DVS.Karna
@rajuknr33433 жыл бұрын
The One n Only Great NTR,malli puttaboru.
@siripurapujanakidevi56043 жыл бұрын
A complete human being who strived for the welfare of common man. No politician is suitable for this award apart from sri NTR
@satyanarayananarkedimilli1173Ай бұрын
అన్న గార్కి ప్రజలు ఎప్పుడో ఇచ్చారు భారత రత్న
@kothapallijanakiramayya66653 жыл бұрын
NTR LEGEND
@vinaykumar-pc2pl3 жыл бұрын
NTR=TELUGU,. TELUGU=NTR
@garlapatipardhasaradhi51473 жыл бұрын
NTR, he is the God
@madhusudhanrao53213 жыл бұрын
Kotladi telugu people ki achamaina telugodu N T R NI like cheyyakunda vundaru MAHAMANISHI GURINCHI PRAJA C. M ga varu chesina sevala gurinchi .jonnavithulagaru narration very good .😀😀😀💚💚💚💚💯💯👍👍👍👌👌👌👌🙏🙏🙏
@vinodmakkena3 жыл бұрын
🙏
@chandrokumarpatnaik59548 ай бұрын
we Demand , Dirty politics
@SankarKumar-dw5vu3 жыл бұрын
Small Directors also given great hits with NTR at that time. For Example: YAMAGOLA by Tatineni Ramarao , Aradhana by B.V.Prasad, Edhuruleni Manishi by Bapayya, Nippulanti Manishi by S.D.Lal
@SankarKumar-dw5vu3 жыл бұрын
@@patchavasatyanarayana8454 but they were smaller than Raghavendra Rao
@rajakeeyakurukshetram57563 жыл бұрын
NTR is legend , unfortunately born as Telugu . If he is born in any other state , they would made him god , for what he did to poor and as an actor and director there is no match
@nagendrachary44552 сағат бұрын
జొన్నవిత్తుల గారికి జోహార్లు... పద్యాన్ని పరవళ్లు దొక్కించి పరవశింపజేశారు మమ్మలనందర్నీ. ఇప్పుడు బ్రతికున్నసినీ కవులల్లో మీకూ వెన్నెలకంటి గారికి మాత్రమే పద్యాలు రాయటం తెలుసు. మిగతా వాళ్లెవరికీ పద్యాలు రాయటం తెలీదు. చివరికీ సీతారామ శాస్త్రిగారిక్కూడా పద్యాలు రాయటంలో ప్రవేశం లేదు. ఆయనే ఓ సభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రాణ తంత్రి మీటి ప్రవిమల రాగాలు పల్లవింప జేయు పద్య కవిత రేయి పగలు జంపు ప్రేయసి పద్యము! నవ్య పథ విహారి నాగ చారి.
@komaramphaneeswari999super28 ай бұрын
Jaii N T T
@kindantchaitanya20313 жыл бұрын
jai.tdp
@chandramouli35403 жыл бұрын
N T R is agreat actor but at the end of his life is. Very sad ala jarigi undashindi kadu Bharatharathna desaniki sambadi chinadi desamlo oka vyakti eeyana desaniki minchina vyakthikadu pouranikalo eeyana adbhutanga raninchadu very great
ఎన్టీఆర్ గారే 2వ కృష్ణుని సృష్టించారు హరనాధ్ గారి రూపం లో 🙏🙏🙏🙏🙏🙏
@anjaiahchalasani68913 жыл бұрын
Sardar papa rayudu. Bobbilipuli, adavi ramudu,. Vetagadu, justice chowdary,
@ravicsekhar67573 жыл бұрын
KCR garu nayakatvam vahiste tappakunda vastundi
@ramaraotenneti86663 жыл бұрын
Ayyo Jonnavithhula! Emi kharma pattindayya neeku!! Prathi dinamu prathahkalamlo rendu kukkuta rajamulanu bhujinthuraniyunnu, yugalageethallo nayakeemanula vollu hoonamu cheyuduraninni, 'kasi kasiga vundi'; 'guggugugugudisundi' vanti rasavattaramaina paatalu paadithiraniyunnu memu vinnamu. Vaarini thamaru 'KarmaYogi' anadam mee kharma. Vinadam maa kharma. (But I admire NTR and love him for his looks and acting.)
@ramaraotenneti86663 жыл бұрын
Everytime you get a chance to speak, you tell Jonnavittula "chaalaa goppa maata chepparandi" ani. Are you serious or just joking. You are of course famous for your humour. This man poses as though he is an authority on every subject. And talks through his hat. And gets into controversies.
@SrinivasSrinivas-zo6ef3 жыл бұрын
రాముడి కి అంత కడుపు అంత చట్రం వుంటుందా స్వప్నా.
@vijaikrishnakotharu8192 жыл бұрын
సర్, వయసు పెరిగాకా రాముడికి కూడా ఆకారం పెరిగివుంటుంది. బాలూడిగా, పెళ్లికూమారుడిగా, యవ్వనవంతుడిగా వున్న రూప, లావన్యాలు అలాగే వుండిపోవుగా. వీళ్ళేమైనా అమృతం సేవించారా?
@joysulabalasubramanyam79113 жыл бұрын
Already vachindi malli repeat
@murthysen3 жыл бұрын
He may be great as an actor but as a human being and politician, he is a big failure and not an ideal one.
@anuradhapuvvada6928 ай бұрын
A andam chusi l p mogudni motti vachchi n t r daggaraku cherindi sir
@Chandra8063 жыл бұрын
In another interview the other day, Ramuism Gurunchi chaala ghaatu vyakyalu chesaru veeru. Meeroka Ramuist gada… mimmalni annatte..
@kranthikumar25863 жыл бұрын
ఇంకా నయం నోబెల్ ప్రైజ్ వద్దా?
@radhakrishnamaroju52463 жыл бұрын
నోబెల్ బహుమతి ....!!!! మీకు తేలయద
@pavankvk29793 жыл бұрын
Meeku ivvamani demand cheysthamley 🤪
@vijaikrishnakotharu8192 жыл бұрын
క్రాంతికుమార్ గారూ, మీ పెద్దలు మీకు చాలా అద్భుతమైన పేరు పెట్టారు. కానీ మీ వ్యాఖ్యానం చాలా వంకరగా వుంది.
@kumarpavan85773 жыл бұрын
No doubt he is a great actor but it went to his head and behaved as monarch doing all dirty politics and caste based divisions in industry.
@venkatr46283 жыл бұрын
He encouraged Sathya Narayana Rao Gaaru, Rao Gopal Rao, C Naraya Reddy, Mohd Rafi... Where is the caste...see TDP when NTR was there more diversified Didn't take government land for studios like ANR. Krishna & Rama Naidu
@SimplyHades3 жыл бұрын
How come Chiranjeevi became popular. He was never involved in that.
@ssgg25993 жыл бұрын
show the proofs. He gave equal opportunities to all the communities. He never encouraged one particular community. KCR,Jana Reddy,Indra Reddy,Motukapally and list goes on like this. He gave opportunities to Dasari. Please don't do any comments without knowing facts
@ramguthikonda46073 жыл бұрын
Meeku caste feeling vala ala anipistondi emo. Bc laki reservations petadu, brahmins votes pothay ani telsi kuda annni castes including daliths poojarlu avochu ani go pass chesadu, daliths ki gurukula paatasala petadu. How can u see he encouraged caste divisions in industry?
@pavankvk29793 жыл бұрын
Neeku chepparu kadaa 🤪
@vsathyamohanАй бұрын
Anchor garu. Mee tippalu Telugu kosam ardhamavtondi