జగ్గడి ఆరచకాలంటికి బిజెపి నే కారణం.. అది బహిరంగ సత్యం
@DharmaShakti1302 ай бұрын
కాషాయ ముసుగు హుండీ దొంగలు ఒప్పుకోరుగా మాడాలో😂
@DharmaShakti1302 ай бұрын
చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు కూడా మోరీ మాడాలే అంటారు జలగ అభినవ నిజాంలలా అయితే ఓకే మోరీలో 😂
@pamaralokamАй бұрын
జగన్ అరాచకాలకు కారణం జగనే భారతీయ జనతా పార్టీకి జగన్ కి సంబంధం లేదు
@donakondagangulappa26092 ай бұрын
మాప్రాంతంలో ఒక సామెతవుంది.ప్రేమ ఎక్కువ ఐతే వీడి ముడ్డిమీద బట్టలు నిలబడలేదు అంటారు.ఈమధ్య మీకు ఎవరిమీదో ప్రేమ ఎక్కువ ఐనట్లు కనిపిస్తోంది సార్.
@veerabhadraiahr14002 ай бұрын
ప్రేమ యేమో కాని, veella meeda dvesham యెక్కువ ayindi.
@dsreekrishna2 ай бұрын
జిందాల్ గురించి కాకుండా ఇక్కడి ఐపీఎస్ చేసిన ఘనకార్యం పైన కేసు పెడితే సరి, జిందాల్ పైన కేసు ఏపీ పరిధిలోకి రాదు.
@gaddesudhakar3512 ай бұрын
అసలు IPS లను అయితే ఏం పీక లేరు..
@sreeramgt51202 ай бұрын
Ips లను పీకడం కాదు. ఉద్యోగం తీసేసి... జైలు పాలు చేయొచ్చు. గుజరాత్ లో సంజీవ్ భట్, ముంబై లో సచిన్ వాజే కి ఏ గతి పట్టిందొ చూసాం కదా.
@gaddesudhakar3512 ай бұрын
@@sreeramgt5120 అది అంత తేలికైన విషయం కాదు.. ముందు విచారణ చేయడానికి ఆధారాలు ఉండాలి.. వాళ్ళు ఉంచరు .. ఒకవేళ సస్పెండ్ చేస్తే National Adminstrative Tribunal ఉంటుంది. అక్కడ వాళ్ళ తప్పు రుజువు కావాలి.. చాలా ప్రాసెస్ తర్వాత చర్యలు అవసరమో కాదో ట్రిబ్యునల్ చెప్తుంది.. ఉదాహరణకి ఏవో రెండు పేర్లు చెప్పినంత ఈజీ కాదు
@DharmaShakti1302 ай бұрын
చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు కూడా మోరీ మాడాలే అంటారు జలగ అభినవ నిజాంలలా అయితే ఓకే మోరీలో 😂
@DharmaShakti1302 ай бұрын
శ్రీలక్ష్మి జోరు గత అయిదేళ్ళుగా మాడాలో చూశాం గా😂
@parvathichittineni6202 ай бұрын
మన రాష్ట్రం వరకు జరిగింది . రాష్ట్ర పోలీస్ ఆఫీసర్లు ఆ నటిమీద అక్రమ కేసు పెట్టి ఆవిడ జిందాల్ మీద ఇచ్చే సాక్షాదారాలను సరి అయిన సమయంలో ఇవ్వకుండా చేశారు అని . అది మన రాష్ట్ర పోలీసుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్ళమని చెప్పారు చంద్రబాబు గారు. జిందాల్ మీద చర్యలు తీసుకోవాల్సింది ముంబై ప్రభుత్వం . ఎందుకంటే ఆవిడ ఆయన మీద అక్కడ ఫిర్యాదు చేసింది కాబట్టి . ఇక్కడ జిందాల్పై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నటి అక్కడ ఆయన మీద ఫిర్యాదు చేసింది కాబట్టి . పోలీసుల మీద ఇక్కడ చర్యలు తీసుకుంటారని గమనించాలి. పోలీసులకి జిందాలకి ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి పరిధి ఉంటుంది . అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు. జిందాల్ మహారాష్ట్రవాసి మహారాష్ట్రలో తప్పు చేశాడు కాబట్టి. తప్పనిసరిగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ రాష్ట్ర పోలీసులు అక్రమ అరెస్టు చేసి ఆవిడ సాక్షాదారాలు ఇవ్వకుండా చేశారు. కాబట్టి రాష్ట్ర పోలీసులు నిందితులు. జిందాల్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నటి ఫిర్యాదు చేయలేదు . మహారాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు మాత్రమే చేసింది జిందాల్ పై. . రాష్ట్ర పోలీసులు జిందాల్ కోసం చేసినప్పటికీ ,రాష్ట్ర పోలీసులపై చర్యలు , నటికీ పోలీసులకి మధ్య జరిగిందానిపై చర్యలు తీసుకుంటారు . అదే నటికీ జిందాల్కి మధ్య జరిగిందానిపై మహారాష్ట్ర పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..
@durgaprasadmaddikonda48392 ай бұрын
What you said is logically &legally correct
@sreeramgt51202 ай бұрын
అవును. ఆయన లి mind దొబ్బింది. పెద్దగా చదువు లేదు. +2 అని ఆయనే ఎన్నికలు అఫిడవిట్ లో చెప్పారు. లాజిక్ లేకుండా మాట్లాడు తున్నాడు.
@gaddesudhakar3512 ай бұрын
పెద్ద చదువు ఎందుకు.. పదో తరగతి చదివిన మేధావి పవన్ సపోర్ట్ మీకుంది.. రెండు రాష్ట్రాల పోలీసులు విచారణ చేయాలి.. తప్పించుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం..
@parvathichittineni6202 ай бұрын
@@gaddesudhakar351అదే కదా వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు చెయ్యకముందు మీడియా ముందుకు వచ్చారు.. ఆ తర్వాత టీవీ 5 ఏబిఎన్ మహా న్యూస్ ప్రచారం తర్వాత మాత్రమే , ఆవిడ నిన్న వచ్చి ఫిర్యాదు చేశారు , ఫిర్యాదు చేసిన తర్వాత చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర పోలీసులను అనాలి. అంతేగాని ఆవిడ వచ్చి నిన్న ఫిర్యాదు చేసింది ఇంక ముందు వాళ్లపై చర్యలు తీసుకోకుంటే అప్పుడు అనాలి. కానీ గత ప్రభుత్వం చేసిన దానికి బాధితురాలు నిన్న వచ్చి ఫిర్యాదు చేసింది అనేది మీరు గమనించాలి. పవన్ సపోర్టు కంటే ప్రజల సపోర్టు ఎక్కువ అవసరం ఈ ప్రభుత్వానికి . ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 21 సీట్లతో ప్రభుత్వం పడిపోదు . కానీ ఒకవేళ ఎదురు తిరిగిన పోయినసారి ఎన్నికల ముందులాగా? కానీ ప్రజల్లో అవగాహన లేకపోతే, మరల ఎవరో చెప్పిన మాటలు ప్రశాంత్ కిషోర్ మాటల వింటే , టిడిపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది, అవకాశం ఇవ్వకుండా ఉండాలని చిన్న ప్రయత్నం, గత ఎన్నికల్లో జరిగిన నష్టం వల్ల. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆవిడ సాక్షాలు ఇచ్చే టైములో , ఈ వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర పోలీసులు తీసుకొచ్చారు . అందుకని మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆవిడ సాక్ష్యాలు సమర్పించలేకపోయారు. ఇప్పుడు ఆవిడ మహారాష్ట్ర ప్రభుత్వానికి సాక్షాలు సమర్పించి ఆంధ్ర పోలీసుల మీద ప్రెస్లో మాట్లాడిన తర్వాత ,. మన మీడియా ఇచ్చిన సపోర్ట్ తో నిన్న వచ్చి ఆవిడ సి పి కి ఫిర్యాదు చేస్తారు. . ఇకముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే అనాలి . అంతేగాని ఆవిడ నిన్న వచ్చి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు గుడ్డలు ఊడిపోతున్నాయి పారిశ్రామికవేత్తలను చూస్తే ,అంటే ? ఎంత ఆ వీలైతే అంతగా డి గ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తారన్నారని , అర్థమయింది. మనము రూల్ ఆఫ్ లా ప్రకారం ఒక బాధితుడు ఫిర్యాదు చేయాలి. . అంతేగాని మీడియాలో చర్చలు జరగగానే మీడియా యొక్క విశ్వసనీయత కూడా ఆలోచించాలి కదా? ఒక సాక్షి ఛానల్ నారాసుర వదాన్ని చర్చలు జరపకాన్ని చంద్రబాబు గారిని అరెస్టు చేయాలా? అదే విధంగా మీడియాలో చర్చల ఆధారంగా ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? నిజమా అబద్దమా అని రూడీ చేసుకుని స్పందిస్తుంది. దానిపై చంద్రబాబు గారి వెంటనే స్పందించి ఆ తర్వాత ఆవిడ వచ్చి ఫిర్యాదు చేసింది.. ప్రజలకు ఈ వాస్తవాలు తెలియాలి అని చిన్న ప్రయత్నం ప్రజలు మంచి చేయు ఆలోచించేంత ఎదగాలని కూడా చిన్న ప్రయత్నం. అంతేకాదు మనం ఎప్పుడు పార్టీ పరంగా చూడకూడదు .ప్రభుత్వపరంగా చూడాలి . బిజెపి చాలా తప్పులు చేసింది కేంద్ర ప్రభుత్వంగా. అందుకని బిజెపితో పొత్తు అనేది ప్రజల ఆమోదం పొందింది ఎన్నికల ముందు పెట్టుకోవడం వల్ల. అందుకని బిజెపిలో ఉన్న లోపాలని మాత్రమే ఎత్తిచూపించి, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాల్ని వదులుకోమని చెప్పే వీళ్ళ సలహా వింటే ?మనకు నష్టమే కదా ? మనకు కేంద్రంలో ప్రభావితం చేసే ఎంపీలు లేరు 25 మంది ఉండటం వల్ల .ఇండియా కూటమిలో చేరిన అదే పరిస్థితి. 2019 ముందులాగా . తప్పు చేస్తున్న వాళ్ళ శిక్షించడానికి వ్యవస్థను ఉపయోగించుకోవాలి . అసలు ప్రభుత్వము వ్యవస్థలు పరంగా చూడాలి గానీ పార్టీల పరంగా చూడకూడదని నా అభిప్రాయం. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వంగా ఏం సహాయం చేసింది ? టిడిపి పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేసింది? ఎన్నికల అప్పుడు చర్చ జరగాలి కానీ. కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ పరంగా చూసి రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోవద్దు .దానికి దూరంగా ఉండండి అని సలహా వల్ల నష్టపోతాము అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం కి తగిన కారణాలు కూడా అందుకే వివరించా. ధర్మో రక్షతి రక్షిత
@annamary53432 ай бұрын
You are 💯 correct sir.👍🏽👍🏽👍🏽👍🏽👍🏽
@kpr86972 ай бұрын
Nevu khadha?
@doddiratnam88642 ай бұрын
ఆ IPS ఆఫీసర్లు సర్వీసు రిజిస్టర్ లలో వాళ్ళ తప్పు లు వ్రాసి జీవితాంతం ప్రమోషన్ లేకుండా డిమోట్ చేయాలి.
@govulabalakrishnareddy94302 ай бұрын
జిందాల్ ఐనా బెందాల్ ఐన వెనకా ముందు చూడాల్సిన అవసరం లేదు ముందు మా రాష్ట్రంలో జరిగిన దాని గురించి ఎంక్వయిరీ చేస్తే మిగిలింది జిందాల్ గురించి ముంబై వారు చూసుకుంటారు.
@dasaradhd49102 ай бұрын
జిందాల్ మీద కేసు ఎందుకు పెడతారు? అది మనకనవసరం. జిందాల్ ను టచ్ చెయ్యకుండా కూడా చేసేది చెయ్యచ్చు.ఇక్కడ తప్పు చేసింది, ముంబయి నుండి జత్వానిని అక్రమ పద్దతి లో అరెస్ట్ చెయ్యడం,ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అక్రమంగా నిర్బంధించడం,ఈ అంశాలకే పరిమితమై తప్పు చేసిన ఆ ఇద్దరు IPS ఆఫీసర్స్ , అందుకు సహకరించిన వైసీపీ నాయకులు కు శిక్ష పడేటట్టు చేస్తే చాలు. jagan, జిందాల్ గురించే ఇదంతా చేసినా, అది చంద్రబాబు కు అనవసరం,జత్వానిని అక్రమం గా బంధించారు, ఆ విషయం మీద చర్య తీసుకుంటే చాలు
@apparaomandadapu1332 ай бұрын
జిందాల్ మీద మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మన రాస్త్రపొలిస్ చూపిన అత్యుత్సాహం చూపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.
@chandranaidu57282 ай бұрын
Niceok
@kommajosyulasatyagopal67472 ай бұрын
ఈ కేసు ఆంధ్ర లో జరిగిన అరాచకం అన్యాయం గురించి అంతే
@kvsubbarao32682 ай бұрын
జిందాల్ కేసు ముంబై కి పరిమితం దీనిపై జరిగిన పరిణామలు AP పరువు ప్రతిష్టల సంబంధిచిన విషయ ం
@dasaradhd49102 ай бұрын
అదే తప్పు . జిందాల్ ను టచ్ చెయ్యకుండా కూడా చేసేది చెయ్యచ్చు.ఇక్కడ తప్పు చేసింది, ముంబయి నుండి జత్వానిని అక్రమ పద్దతి లో అరెస్ట్ చెయ్యడం,ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అక్రమంగా నిర్బంధించడం,ఈ అంశాలకే పరిమితమై తప్పు చేసిన ఆ ఇద్దరు IPS ఆఫీసర్స్ , అందుకు సహకరించిన వైసీపీ నాయకులు కు శిక్ష పడేటట్టు చేస్తే చాలు. జిందాల్ గురించే ఇదంతా చేసినా, అది చంద్రబాబు కు అనవసరం,జత్వానిని అక్రమం గా బంధించారు, ఆ విషయం మీద చర్య తీసుకుంటే చాలు.
@nanajipariti25502 ай бұрын
గుడ్డలు ఎందుకు ఊడతాయ్ చంద్రబాబు కి వీడుకాక పోతే,ఇంకొడు పెడతాడు అలా అని చెత్తని వెనకేసుకురాడు చంద్రబాబు వేల్యూ పోతుంది సుబ్బారావు గారంటే గౌరవం .
@pjrayalu32152 ай бұрын
Sir that case may be referred.to Bombay. Why headach to AP.STATE
@dasaradhd49102 ай бұрын
ముంబై లో జిందాల్ మీద పెట్టిన కేసు ను వాపసు తీసుకోడానికి,తప్పుడు కేసు పెట్టి, ఫోన్ లు లాక్కుని, బ్యాంకు అకౌంట్ లో ఫ్రీజ్ చేసి, ఒక స్త్రీని, ఆమె కుటుంబాన్ని కూడా మన విజయవాడ కు తీసుకొచ్చి , చట్టవ్యతిరేక పద్ధతుల్లో, ఆమెను గెస్ట్ హౌస్ లో బంధించి, చిత్ర హింసలు పెట్టి, ఆఖరికి సానిటరీ పాడ్స్ ఇవ్వకుండా, 40 రోజులు జైల్లో పెట్టేలా చేసి, జిందాల్ మీద కేసు వాపసు తీసుకునేలా చేసిన దుర్మార్గులకు శిక్ష పడద్దా ? ఆమె ఒక భారతీయ మహిళ, తప్పు జరిగింది మన రాష్ట్రంలో. ఆమెకు న్యాయం చెయ్యకూడదా ? కోల్ కత్తా , లేడీ డాక్టర్ రేప్ ,మర్డర్ కేసు మీద దేశం అంతటా, మన రాష్ట్రంలో కూడా ర్యాలీలు జరగలేదా ?
@mondruprasad86512 ай бұрын
గుడ్డలు ఊడిపోవడం అంటే సంతోషం, గుడ్డలూ తడిచిపోతాయి అంటే భయపడటం..
@chandramuppaluri65572 ай бұрын
గతంలో మీ ఫాదర్ KSR , CBN గారికి Chaala గౌరవం ఇచ్చే వారు ... మీరు కూడా అలానే ఉంటే బాగుంటుంది...
@PremKumar-qr2hp2 ай бұрын
గౌతమ్ గారు! వాస్తవం చెప్పారు. ఏ ఎండకా గొడుగు పట్టడం మీరు చెయ్యబోరని మరోసారి రుజువైంది. మీ నిజాయితీకి హాట్సాఫ్.
@@nageswararaojagarlamudi2145 మంచి ప్రశ్న అడిగారు.. అప్పట్లో ఈ విషయం గురించి బైటకు పొక్క లేదు.. అందుకే అడగ లేదు.. ఇంతకంటే పెద్ద విషయాలు.. జగన్ చేసే అరాచకాలు నిత్యం ప్రశ్నిస్తూ చేసిన వీడియోలు తమరు చూడ లేదా..
@mondruprasad86512 ай бұрын
గౌతమ్ గారు మిరు నూటికి నూరుశాతం నిజాం...
@kpr86972 ай бұрын
Vadu nizam nevu abhadham anthena?
@sureshkamanuri37052 ай бұрын
జిందాల్ కాదు..ముఖ్యం YPS లే ముఖ్యం...జిందాల్ కేసు ముంబాయి..చెందినది.. IPS లు AP కి చెందినవారు కాబట్టి...IPS లపై గట్టి చర్యలు వుంటాయి.
ముంబై లో జిందాల్ మీద పెట్టిన కేసు ను వాపసు తీసుకోడానికి,తప్పుడు కేసు పెట్టి, ఫోన్ లు లాక్కుని, బ్యాంకు అకౌంట్ లో ఫ్రీజ్ చేసి, ఒక స్త్రీని, ఆమె కుటుంబాన్ని కూడా మన విజయవాడ కు తీసుకొచ్చి , చట్టవ్యతిరేక పద్ధతుల్లో, ఆమెను గెస్ట్ హౌస్ లో బంధించి, చిత్ర హింసలు పెట్టి, ఆఖరికి సానిటరీ పాడ్స్ ఇవ్వకుండా, 40 రోజులు జైల్లో పెట్టేలా చేసి, జిందాల్ మీద కేసు వాపసు తీసుకునేలా చేసిన దుర్మార్గులకు శిక్ష పడద్దా ? ఆమె ఒక భారతీయ మహిళ, తప్పు జరిగింది మన రాష్ట్రంలో. ఆమెకు న్యాయం చెయ్యకూడదా ? కోల్ కత్తా , లేడీ డాక్టర్ రేప్ ,మర్డర్ కేసు మీద దేశం అంతటా, మన రాష్ట్రంలో కూడా ర్యాలీలు జరగలేదా ?
@akanasatyanarayana59502 ай бұрын
కాపాడే అవసరం ఎలా వస్తుందా ?ఇక్కడ ఇరుక్కున్నది ఐపీఎస్ అధికారులు నాయకులు.బాబు గారికి గుద్దలు విడిపోతున్నాయి అనే హెడ్డింగ్ బాగోలేదు
@panjagalaharanath99802 ай бұрын
గౌతం గారు మీరు మీ వార్తలు ఈమధ్య కాస్తా తేడాగా వున్నాయి మీ మనసు లో వున్న బాధలు మనసులోనే పెట్టుకోండి వార్తలు వార్థలుగానే చెప్పండి మీ నాన్న పైన మాకున్న అభిమానంతో చెబుతున్నాను కాస్త మార్చుకోండి మీ మంచికోసం చెబుతున్నాను
@veerabhadraiahr14002 ай бұрын
Gautam గారు e madhya anta negative reporting chesthunnaaru.
@gaddesudhakar3512 ай бұрын
నెగిటివ్ అని ఎలా అంటాం.. ఉన్న విషయాన్ని విశ్లేషణ చేస్తే నెగిటివ్ ఎలా అవుతుంది.. మనకు అనుకూలంగా ఒకప్పుడు జగన్ రెడ్డి అరాచకాలు ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తే నచ్చాయి.. ఇప్పుడున్న పరిస్థితి చెప్తే నెగిటివ్ అనిపిస్తోంది.. న్యూట్రల్ చానెల్ అంటే అలాగే ఉండాలి..
@veerabhadraiahr14002 ай бұрын
@@gaddesudhakar351deenne diatorted and negative presentation antaru.
@kpr86972 ай бұрын
Vadiki tegulu vachindhi adhi atuvantidhi anedhi kodhi kalam lo telustudhi?
@kpr86972 ай бұрын
@@gaddesudhakar351nevu nikrustudivi ante vurakuntava nevu kaka povachu avvachu ani ah Goutham chebhuthadu kondharu dharidrulaku nachavachu poka vachu ne comment prakaram khadha gadde?
@gaddesudhakar3512 ай бұрын
@@kpr8697 చంద్రబాబుకు వచ్చిందా.. లోకేష్ కు వచ్చిందా.. పవన్ కళ్యాణ్ కు వచ్చిందా తెగులు.. తప్పు వారిని అలా చులకనగా మాట్లాడ వద్దు..
@gaddesudhakar3512 ай бұрын
రెండు చోట్లా విచారణ చేయాల్సిన విషయం ఇది.. మాకు సంబంధం లేదు అంటే అది కేవలం తప్పించుకునే ప్రయత్నం అవుతుంది..
@vijayaprasadputtagunta44812 ай бұрын
జిందాల్ కేసుతో ఏపీకి సంబంధం లేదు, వారికేసు ముంబయి కి సంబంధించింది మాత్రమే. మీ ఆనందం మీది.
@sreeramgt51202 ай бұрын
కదా
@sreeramgt51202 ай бұрын
ఈయన లాజిక్ లేకుండా మాట్లాడు తున్నాడు. Ap కి ips అధికారులు అక్రమ కేసు వరకే పని.. జిందల్ కేసు ముంబై పోలీస్ ల వ్యవహారం.
@gaddesudhakar3512 ай бұрын
రెండు రాష్ట్రాలకు సంబంధం ఉంది.. ఇక్కడ కూడా విచారణ చేయాలి.. లేదంటే తప్పించుకున్నట్టు అవుతుంది.. @@sreeramgt5120
@mavalankar2 ай бұрын
మీ నాన్న గారి మీద అభిమానంతో మీ వీడియోస్ చూస్తున్నాము. సజ్జన్ జిందాల్ కేసు తో AP కి సంభందం ఏమిటి?
@kvasanthi85122 ай бұрын
Correct explanation cbn kachhithanga e vidhangane think chesthadu
@gaddesudhakar3512 ай бұрын
@@mavalankar ఉంది.. జిందాల్ ఎందుకు జగన్ రెడ్డిని కలిశాడు.. తర్వాత ఎందుకు అరెస్టు చేశారు.. ఇవన్నీ విచారణ చేయాలి.. కానీ పరిస్తితి చూస్తే జిందాల్ నీ విచారణ చేసే ధైర్యం చంద్రబాబుకి లేదని అర్ధం అవుతోంది..
సతీసావిత్రి గారూ.. ఒక వ్యక్తి గురించి ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం పద్దతి కాదుగా@@savithrigadiraju9157
@shankar202122 ай бұрын
Meeru correct chebithe kontha mandhiki nachhatam ledu,but nijam correct yeppatikaina. ..go ahead goutham garu...ippudu correct ga journalism chestunnaru...meeru blue or pacha paytm vaddu sir
@ramakrishnanowduri65652 ай бұрын
కాదంబరి జత్వాని కేసుకు అంత ప్రాధాన్యత ఎందుకు? రాష్ట్రంలో, దేశంలో అంతకన్నా దారుణమైన, హీనాతిహీనమైన ఘటనలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి! ఇది ఖచ్చితంగా జలగ & కో ట్రాప్! సిబియన్, పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ట్రాప్ వెనుక ఢిల్లీ పెద్దలు వున్నారా లేదా అనేది అప్రస్తుతం! కూటమి ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించాలి.
@dasaradhd49102 ай бұрын
కోల్ కత్తా రేప్ కేస్ దేశం అంత ఎందుకు స్పందించింది? ఒక భారతీయ మహిళకు,మన రాష్ట్రంలో దారుణం,అక్రమం జరిగితే,చర్య తీసుకోకూడదా?మన రాష్ట్ర మహిళకు వేరే రాష్ట్రంల్ అన్యాయం జరిగితే, ఇలాగే వదిలేయండి, అని ఆ రాష్ట్రం వాళ్ళు అంటే?
@sureshkamanuri37052 ай бұрын
ఏం జిందాల్ ఐతే..పరువు వ్యాపార నష్టం తో బట్టలు ఊడటం కాయం.. అయ్యా..! కుండ బద్దలు. జిందాల్ ఏమి చేసినా..చెల్లుతుందా...అతని వ్యాపారం ఈ సంఘటనతో దెబ్బ తినడం పక్క..కాబట్టి జిందాలుకు బట్టలు ఊడటం కాయం.
@HRDMRKT-ow5xl2 ай бұрын
గౌతం జీ నాకు తెలియక అడుగుతున్నాను.. సజ్జన్ జిందాల్ పై కేసు పెట్టాల్సిన అవసరం చంద్రబాబు లేదు కదా.? అలాగైతే విజయసాయి రెడ్డి మీద కూడా పెట్టాలి.. చంద్రబాబు తన రాష్ట్రానికి సంబంధించి, పోలీస్ అధికారులు చేసిన పనిని మాత్రమే విచారణ చేస్తారు.. అది తప్పుడు కేసా ? కాదా? అన్నది మాత్రమే చూసి చర్యలు తీసుకుంటారు.. జిందాల్, జత్వాని కేసు పర్సనల్ అది వాళ్లు వాళ్లు చూసుకుంటారు.. అందరూ పాత్రికేయులకు ఇదేమి రోగం అర్థం కావడం లేదు..
@hayagreevvadari64892 ай бұрын
చాలా బాగ చెప్పారు. ఇలా గడ్డి పెట్టారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న.
@subramanyamcheenakula12152 ай бұрын
Yes, రాష్ట్ర పోలీస్ ఎందుకు అలా చేశారనేది ap ప్రభుత్వం చూస్తుంది. అంతే జిందాల్ విషయం మనకు అక్కర్లేదు.
@dasaradhd49102 ай бұрын
జిందాల్ ను టచ్ చెయ్యకుండా కూడా చేసేది చెయ్యచ్చు.ఇక్కడ తప్పు చేసింది, ముంబయి నుండి జత్వానిని అక్రమ పద్దతి లో అరెస్ట్ చెయ్యడం,ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అక్రమంగా నిర్బంధించడం,ఈ అంశాలకే పరిమితమై తప్పు చేసిన ఆ ఇద్దరు IPS ఆఫీసర్స్ , అందుకు సహకరించిన వైసీపీ నాయకులు కు శిక్ష పడేటట్టు చేస్తే చాలు. జిందాల్ గురించే ఇదంతా చేసినా, అది చంద్రబాబు కు అనవసరం,జత్వానిని అక్రమం గా బంధించారు, ఆ విషయం మీద చర్య తీసుకుంటే చాలు.
@sreeramgt51202 ай бұрын
ఇదొక రకం బెదిరింపులు....!! వ్యర్థం విశ్లేషణ, దుస్ప్రచారం వార్త లు చెబుతాం. అలా వద్దు అనుకుంటే తమకి "ప్రకటన ల " ఆదాయం ఇమ్మని పరోక్షంగా బెదిరింపులు...!!tv 9 తీరు అలాంటిదే కదా.
@dasaradhd49102 ай бұрын
జిందాల్ మీద కేసు ఎందుకు పెడతారు? అది మనకనవసరం. జిందాల్ ను టచ్ చెయ్యకుండా కూడా చేసేది చెయ్యచ్చు.ఇక్కడ తప్పు చేసింది, ముంబయి నుండి జత్వానిని అక్రమ పద్దతి లో అరెస్ట్ చెయ్యడం,ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అక్రమంగా నిర్బంధించడం,ఈ అంశాలకే పరిమితమై తప్పు చేసిన ఆ ఇద్దరు IPS ఆఫీసర్స్ , అందుకు సహకరించిన వైసీపీ నాయకులు కు శిక్ష పడేటట్టు చేస్తే చాలు. jagan, జిందాల్ గురించే ఇదంతా చేసినా, అది చంద్రబాబు కు అనవసరం,జత్వానిని అక్రమం గా బంధించారు, ఆ విషయం మీద చర్య తీసుకుంటే చాలు
@venkaiahchowdary642 ай бұрын
జిందాల్ తో మనకు ఏమి పని ఇక్కడ అన్యాయం జరిగింది కాదంబరి కి ఆమెను ఇబ్బంది పెట్టింది ఏపీ పోలీసు ఆఫీసర్లు
@kandulachandrasekhar89752 ай бұрын
మి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను... కానీ ఈ విశ్లేషణ CBN మీద వున్న నమ్మకాన్ని ఏపీ ప్రజలకు మీరు చంపేస్తున్నారు... బీజేపీ తో పోతూ వుంది కాబట్టే CBN రావాల్సిన వాటిని ఏదో విదం గా తీసుకొస్తున్నాడు... జత్వని సమస్య పూర్తి కాకముందే మీరు కథ కంచికి పోయింది అని ఎలా చెప్తారు... 2019 లో ఇలాగే బీజేపీ తో సున్నం పెట్టుకుని పదవి కోల్పోయాడు CBN .. తరవాత అరాచక పరిపాలన ఏకం గా మి నాన్నగారిని కూడా తాకింది .. కాబట్టి మి విశ్లేషణ CBN మీద కాకుండా సమస్య మీద చేస్తే బాగుంటుంది... రాష్ట్రం లో ఆదాయం లేక govt ఇబ్బంది పడుతుంది... ఒక ప్రణాళిక తో ముందుకు వెతున్న కూటమి నీ ఇలా CBN నీ విశ్లేషణ సరియైనది కాదు అని అభిప్రాయం గౌతం గారు...
@sulochanack67112 ай бұрын
You are right sir...very bad
@gurukumarg72442 ай бұрын
Nirmohamatam, Nispakshapatham mee visleshana 100% correct.
@doddiratnam88642 ай бұрын
అంటే మీరనేది పెద్ద పారిశ్రామిక వేత్తలు కోటీశ్వరులు చెప్పింది CBN చేస్తారనా? ఎందుకు?
@paruchurisubramanyam99262 ай бұрын
Zindal ki CBN yenduku bhayapadathadu
@sreeramgt51202 ай бұрын
అదే. విచిత్రం గా ముర్కగా విశ్లేషణ చేస్తున్నాడు. ఈయన కి పెద్దగా చదువు లేదు. ఇంటర్ చదువు. పెద్దగా iq లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి అదేదో గొప్ప విశ్లేషణ అనుకుంటున్నాడు. ఎగతాళి మాటలు తో బెదిరింపులు అంతే ఇవే.
@venkatyas1682 ай бұрын
నువ్వు ముందు కామెంట్ చదవడం మానేయ్. వార్తల మాత్రమే చెప్పు.
@satyakaamesh26342 ай бұрын
మోడి వదలరు కదండి బాబు గారు ఏమి చేస్తారు . ఆ సంగతి మీడియా కి తెలియదా ? tv5 abn కి తెలియదా ?
@gaddesudhakar3512 ай бұрын
మోడీ తమ సపోర్ట్ మీద ఆధార పడి ఉన్నాడు అంటున్నారు కదా.. ఎందుకు చేయలేరు..
@satyakaamesh26342 ай бұрын
@@gaddesudhakar351 akkada unnadi Jindal business + politics = party funds and adikaram. Modi is cunning fox he will do anything for his seat
@doddiratnam88642 ай бұрын
జిందాల్ పై ఆంధ్రా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు ఎందుకు భయపడాలి. మీ విశ్లేషణ కరెక్ట్ కాదు.
@prakashvarma94692 ай бұрын
ఈ కేసు లో ఒక అధికారికి రెండు లేదా మూడు నెలలు సస్పెండ్ చేస్తారు అదికూడా మూడు సంవత్సరాలకు అంతకంటే ఇక్కడ ఏమి జరగదు
@bangivaraprasad80282 ай бұрын
if there is no law and order what is the purpose of developing AP, if there are no justices what is the use of this government, what is the use of the Judiciary ?????
@nareshk89222 ай бұрын
Jsw owner case file ayyindhi Maharastra lo Ap lo file ayina case medha state govt enquiry vesthundhi gani Maharastra lo file ayina case ni Ap lo interogate yella cheyyali Goutham. Meeru endhuku antha prema
@tummalavenkateswararao62202 ай бұрын
లేకపోతే మీరు కూర్చోంటారా సీఎం కుర్చీలో తెలుస్తుంది అక్కడ కేసు మొదలు కాలేదు మీరు అంతా నెగిటివ్ గా మాట్లాడుతూ వున్నారు జిందాల్ కేసు ముంబైలో చూసుకోవాలి ఇందులో జిందాల్ పాత్ర వుందని తేలితే చర్యలు వుంటాయి
@usnmurty82322 ай бұрын
Case should be confined to ill treatment to Ms Kadambar, false complaint by Kukkala…. AP not connected with Jindal. Jai Hind.
@hrishnaidu16792 ай бұрын
Yes modi shah lu cbn ki lokesh ki strong warning iccharu,,so cbn ki uccha padutundhi
@parameshwarivalleru78982 ай бұрын
Cbn సర్ pls do Justice to her
@suryanarayanamurthyalamuri3602 ай бұрын
Nothing will happen. Case is closed. Now it is in central government and so to think it again
@guruprasadmolaka57112 ай бұрын
కుండ బద్దలు కాదు ఇది ఘటవాయిద్యం
@BoothTucker-h6t2 ай бұрын
what a man and what a brave commentator !😊
@szhbmsyakdbxgzmsnnnshzn2 ай бұрын
CBN 6 months unnantaga em pikatledu ippudu. CBN chachupaddadu anipistundi. Asalu ychipi gallani ni enduku vadilesadu Ani maa demand
@k.v.bvaraprasad95382 ай бұрын
You are not correct Goutham sir, Here CBN will not bother about Mr Jindal. The issue is police illegally going and bringing Miss Kadambari here to AP during previous rule, though there is no legality. It’s Mr Jagan and Saggala were purchased by Jindal. I hope Mr Goutam will be realistic in his comments
@chandrappam28012 ай бұрын
Meeru ycp ki faver gaa vinnattu vunnaru
@NareshKumar-bi4yh2 ай бұрын
is it possitive
@DilipKumar-ug7bn2 ай бұрын
Carkat Sir
@PVijay-px7qw2 ай бұрын
Brother market కీ వెళ్లి పది రూపాయిలు బంతి పూల దండ మెడలో వేసుకుని ఆనంద పాడు
@VijayKumar-cf2lb2 ай бұрын
Hello sir, headings proper ga pettandi, Mari ycp batch la avaddu.
@ramaraju86472 ай бұрын
No connection with Jindal in this case
@mystriesofthebiblerajarao75592 ай бұрын
ప్రభుత్వానికి ఎలాంటి దైర్యం గాని సాహసం గాని లేదు
@kpr86972 ай бұрын
Ara netho cheppara? Nekunna dhairyam sahasam cheppu? Bhudhi heenatha thagginchuko.
Goutham garu your speech may be correct .Even to this date BJP is secretaly supporting Mr Jagan. Sri Babu garu may be having his own weaknesses with BJP. Alliance.govt is not taking any action on the.mistakes of Jagan. Pl.
@umabitr81572 ай бұрын
Miru cheppandi swami ala chesthe bhdhithulaki nayamu jaruguthundho marri
@mohanrao42712 ай бұрын
Correct sir meeru cheppindi e matter lo CBN escape avutadu modi ante CBN ki chala bayam jagan kante CBN 40 years experience vunna modi ki poorty ga surrender iyyadu
@V.v.l.n.pallarao2 ай бұрын
చంద్రబాబు భయపడేది ఈ రాష్ట్రం కోసం కావచ్చుగా ? జిందాల్ అనేవాడు మగవాడు ! మగవాళ్ళ అక్రృత్యాలను అరికట్టాలంటే మొత్తం సమాజాన్ని బాగు పరచవలసిన అవసరం ఉంది ! కలకత్తా కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది ! మరి అదేరీతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గానీ ముంబయి హైకోర్టుగానీ ఎందుకు తీసుకోవట్లేదు ? ఈయనకు గుడ్డలూడిపోతూంటే మరి న్యాయమూర్తులకు -చ్చ పడిపోతోందా ? నేటి సమాజ పరిస్థితి అలా తగులడింది ! ఏదొచ్చినా చంద్రబాబే తీర్చాలంటే ఆయన మిగతా పరిపాలననంతా ఒక పక్కన పెట్టేసి ఇటువంటి సన్నాసపు వ్యవహారాలు చూస్తూ గడిపెయ్యాల్సి వస్తుంది ! దుర్మార్గులందరినీ శిక్షించడానికి మాత్రమే ఈయన్ను ఎన్నుకున్నట్లు అవుతుంది అప్పుడు ! అలా అయితే పరిపాలననంతా గాలికొదిలెయ్యాల్సి వస్తుందేమో ? ఒక్కసారి ఆలోచించండి ! మోదీ-షాల పద్మవ్యూహంలో ఈ దేశం ఇరుక్కుని ఉంది అన్న సత్యాన్ని మీరు పదే పదే నొక్కి వక్కాణించటం విషయంలో మీరు అభినందనీయులే ! ప్రజల్లో ఆ క్రెడిబిలిటీని మీరు ఎప్పటికీ కోల్పోరు ! అయితే చంద్రబాబు విషయంలో మీ expectations మరీ ఎక్కువ ఉండడం అంత వాంఛనీయం కాదేమో ? Afterall he is a humanbeing like u & me sir ! ఇప్పుడు మన సమాజం చేసుకున్న పాపం ఎటువంటిదీ అంటే వేరే దిక్కు కూడా లేదు మనకు ! He is all in all ! ఈ విషయాన్ని మీకు చెప్పగలిగినంత విజ్నత నాకుందని నేను భావించటం లేదు ! కానీ సందర్భం నన్ను ఆ విధంగా ప్రేరేపిస్తోంది ! క్షంతవ్యుణ్ణి ! 🙏
@shaikkhadarbasha98922 ай бұрын
కథలు విని, విని ఆనందించే వాళ్ళు కథ చెప్పి గూడా ఆనందించడం time pass గాదా ? బోరు గొట్టడం గూడా జరుగుతుంటుంది.
@gummallavenkatarao12332 ай бұрын
జగ్గడు ఎంతయిచ్చాడేమిటి?
@mramanjaneyulumramanjaneyu94812 ай бұрын
గౌతమ్ గారు మీరు చెప్పేది పక్క 100% నరేంద్ర మోడీ ఆటలో ఈ చంద్రబాబునాయుడు ఫోన్ కళ్యాణ్ లోకేష్ ఎవరు ఏమి చేయలైరూ జగన్ రెడ్డి ఉండి ఉంటె పవన్ కళ్యాణ్ లోకేష్ గారి అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక మూలాన కూర్చోబెట్టి టిడిపి నాయకులు కార్యకర్తలు ఎక్కడికి బయటికి రాకుండా జగన్ రెడ్డి తన అధికారంతో అధికారాన్ని ఉపయోగించి జగన్ రెడ్డి జగన్ చేసుకుని పోతుంఢ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోలవరం కూర్చుంటారు కార్యకర్తలు ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చామని ఆలోచిస్తున్నారు హాయ్ నేను పొద్దు పొద్దున్నే అమరావతి కట్టగల సత్తా ఉన్న నాయకులు అనుకున్నారేమో అని ఒకసారి అర్థం కావడం లేదు 2019 రిపీట్ కాగలదు న నా విజన్ నా అభివృద్ధి అనుకుంటూ కూర్చొని ఆలోచించండి చెపండి గౌతమ్ గారు కొంతమంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఉంటా రు ఆయన ఏం చేయకున్నా జై చంద్రబాబు అంటారు మీలాంటి అనలిస్ట్ కామెంట్ పెడుతుంటారు అవి ఏవి మనసులో పెట్టుకోకుండా మంచి వీడియోలు చేయండి లోకేష్ గారి రెడ్డు బుక్ ఎక్కడికి పోయింది అడిగి తెలుసుకుని ఒక మంచి వీడియో చేయండి గౌతమ్ గారు పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ ఆయనకు ఏమైనా అవగాహన ఉందో కనుక్కోండి మొన్న ఒక రివ్యూ మీటింగ్ లో విలేకర్ అడుగుతున్న ప్రశ్నలకు సెక్యూరిటీ సెక్రెటరీ మొకం చూసిన పవన్ కళ్యాణ్ పంచాయతీ పంచాయతీ రాజ్ వ్యవస్థ అవగాహన లేని పవన్ కళ్యాణ్ లోకేష్ గారు తల్లికి వందనం అమౌంట్ 4:02 వేయగలడు ఒక డేట్ చెప్పండి గౌతమ్ గారు మంచి వీడియోలు చేయండి ఈ రాజకీయాలు వినలేని రోజు దగ్గరలోనే ఉన్నాయి
@mohanraosunku48822 ай бұрын
If he saves Jindal babu also one of the culprit in this,
@suryaprakasaraovajjala41782 ай бұрын
IPS మీద కచ్చ తో ఈ కేసులు. No use
@kpr86972 ай бұрын
Ah dradripu bhudhi me Paytm galladhi. Ame case pedithe ami cheyali. Neku ibhandhi vachina anthena?
@mvssarma33872 ай бұрын
Whether ysrcp is playing strategy to diver ruling party with all unwanted things. I fear ruling party head should bother for these things, leave it to police and home minister, if any complaint is lodged. If not complaint, better to leave it as per latest SC comments , any one came be with any one else by their will and pleasure..
@mvssarma33872 ай бұрын
I mean should NOT bother .....
@chennakesavaraochakka28512 ай бұрын
ఇపుడు మీరు చెప్పింది అసలు పాయింట్. వైఎస్ఆర్సీపీ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు ఇప్పటికే తెలియలేదా! BJP involve కాకుంటే CBN తన సత్తా చూపుతాడు. అయినా జలగ పార్టీ ఇంకా ఎన్ని అకృత్యాలకు పాల్పడుతుందో. అయినా మోడీ ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు. జలగ అంటే? జలగ మొహం చూసిన వాడు ఏమీ అనుకుంటాడు అంటే పాప0 వెన్న ముద్ద మింగలేడు, వేలు కొరకాలేడు అన్నట్లు. ఆయనేమో దేశం కోసం దేవుడు తనను పుట్టించాడు అంటాడు ఈయన ఏమో రాష్ట్ర0 కోసం పుట్టించాడు అంటాడు. భగవంతుడు వీళ్ళు ఇద్దరికీ తగిన శిక్ష విధిస్తాడు. మనం చూస్తాము. ********************************** ఏది ఏమైనా CBN & pawan చాలా జాగ్రత్తగా ఉండాలి ********************************** హే భగవాన్ సేవ్ A P from those Two worst peoplr!.❤
@venkatasivaprasadtangirala85352 ай бұрын
MEE NAANNAGARI VIDEOS CHOOSI NERCHU KONDI YENTI EE VIDEOS ???? disappointed
@paratpararaobandi27032 ай бұрын
Jindal case already closed
@haranathperavali38912 ай бұрын
Neeku guddaludadeesa time daggaraku vachhindi
@vijendrapallaki58382 ай бұрын
No
@samudralasudhakar7662 ай бұрын
నీకే ఎవ్వరైనా ఏమైనా చెప్పచ్చు కానీ ఓటర్ల be important ఇప్పుడు అరెస్ట్ చేస్తే మీరు నిలబడి ఓట్లు వేపిస్తారా
@gopalrao2098Ай бұрын
జగన్ని సీబీన్ టచ్ చెయ్యడు, అయన ఆయనకు పుత్రసమానుడు,
మీకు టిడిపి తొ padatam లేదు అనిపిస్తుంది, మీ కు ఇప్పుడు ventane AP credibility కావాla లేక kaksha tirchu kovadam kavala???
@akanasatyanarayana59502 ай бұрын
జిందాల్ కి మన ప్రభుత్వానికి సంబందం ఏమిటి.మన అధికారులు ఈ సంఘటనలో వున్నారు.కేసులో వున్నాడు వైసీపీ వాళ్ళు మరియు ఐపీఎస్ అధికారులు జిందాల్ ఎక్కడా లేడు
@saiprasadsajja15462 ай бұрын
చాలా రోజుల తర్వాత, మంచి అర్థవంతమైన వీడియో చూశాను మీ ఛానెల్ నుండి . ధన్యవాదాలు
@SankaranarayanaPyndah2 ай бұрын
U try to fight with Jindal and culprits sir
@hanumantharaoyarlagadda3474Ай бұрын
Mumbai Case is not a case in AP
@mymastersvoice36932 ай бұрын
నిజమే గౌతం గారు. ఈ విషయంలో చంద్రబాబు గారు ఆ జత్వాని అమ్మాయికి న్యాయం చేస్తారని అనుకోవడం అత్యాశే.
@ramakrishna91132 ай бұрын
నెమ్మదిగా మీ నిజస్వరూపం ఒక్కో వీడియోలో స్ఫష్టం ఔతూ ఉంది. చంద్రబాబు మీద మీ దుగ్థ చంద్రముఖి లాగా రోజు రోజుకు బైటకు వస్తోంది..ఇక లకలకలకలక అంటూ బాబు వెంట పడి తిట్లు లంకించుకోవటం ఒకటే మిగిలింది.. 😂
@sreeramgt51202 ай бұрын
అలా బెదిరింపులు చేసి... ఎదో ఒక మేళ్లు పొందాలి అని మేదో ఒక పదవి. కనీసం.... ఈయన ఛానెల్ కి ప్రకటన లు అయిన ఇస్తాడు... ఇలా చేయడం ఆపేస్తే... అని. ఇదొక రకం బెదిరింపులు. గతం లో ys ను కర్ణాటక కి చెందిన కాంగ్రెస్ నాయకులు bc (మంగలి ) వీరప్ప మేయలి కూడ మొదటి ys ను విమర్శలు చేసాడు. "నాయకుడు అంటే గ్రామాల ను పట్టించు కోవాలి " అని ys పంచాయతి రాజ్ నిర్వీర్యం చేస్తున్నడు అని. తరువాత ys ఈయన కి కూడా గులం నబి అజాద్ ఇంకా ఇతర లకు ఇచ్చి నట్టు సూట్ కేసులు నిండా డబ్బులు ఇవ్వగానే.... Ys చాలా గ్రేట్. మహాత్మా గాంధి లాగే పంచాయతీ రాజ్ నీ, గ్రామ లను అభివృద్ధి చేస్తున్నాడు అని 3 వరకూలకే పొగిడాడు.ఇతను స్ట్రాటెజీ కుడా అదే. ఇదొక బెదిరింపులు వ్యూహం. దుస్ప్రచారం ఆపాలంటే.... నాకు " మేళ్లు " చేయాలి అని పరోక్షంగా...!!
@ramakrishna91132 ай бұрын
@@sreeramgt5120 ఔను.. ఇంకో రెండు మూడు వీడియోల తరువాత.. ఇలాగే ఉంటే ఛానల్ ఆన్ సబ్ స్క్రైబ్ చేసిపడేద్దాం.. వీళ్ళ తండ్రిమీద ఉండే అభిమానంతో కొంత కాలం చూడటం అంతే!
@sastryrc29232 ай бұрын
Good analysis by Goutam Kata
@kpr86972 ай бұрын
Dharidrulaku dharidrame bhagu anipinchunu
@vinaykrishna15742 ай бұрын
జగన్ ఎప్పుడో చ్చెప్పాడు.. అతని వెంట్రుక కూడా పీకలేరు అని..
@veerabhadraraoseelam90032 ай бұрын
Negativity tho subscribers peruguthaaru ani mee aalochana kaavacchu
@gaddamvenkateswarlu58072 ай бұрын
కేసు ఆంధ్ర ఐపీఎస్ ల పై జిందాల్ పై కాదు పిచ్చి విశ్లేషణ చేయమాకు లాస్ట్ కు ఎర్రగడ్డ లేదా వైజాగ్ వెళ్ళవలసి వస్తుంది జాగ్రత్త
@sreeramgt51202 ай бұрын
వీడి కి పెద్దగా చదువు లేదు. మళ్ళీ కుండ బద్దలు పేరుతొ ఎదో గొప్ప రహస్యం లు.... గొప్ప విశ్లేషణ అంటూ ఫోజులు. Low iq fool. జిందాల్ కేసుతో మన రాష్ట నికి సంబంధం లేదు. Ips లి అక్రమ్ కేసులు.... నకిలీ కేసులు తో హింసాత్మాక విచారణ... బెదిరింపులు అనేవి మాత్రమే ap కి పరిమితం. జిందాల్ కేసు మహా రాష్ట్ర పరిధి లోనిది. విచారణ, శిక్ష అక్కడ పోలీస్ లు, కోర్ట్ లు చూసుకుంటాయి.
@vijendrapallaki58382 ай бұрын
Dirtypoltcs
@nagarajbarakam98622 ай бұрын
AP ki em sabandam jindal, adi maharastra police chusukovali.
@sambasivarao4101Ай бұрын
బీజేపీ తో మోడీ ఇండియా 😂😂😂😂😂😂
@janardhanaraodoppalapudi11972 ай бұрын
CBN, AP development gurunchi matrame think chestunnaraa !?
@szhbmsyakdbxgzmsnnnshzn2 ай бұрын
Development ante fraud modi gadi sanka nakatama?
@pamaralokamАй бұрын
చంద్రబాబు నాయుడు కి బిజెపి అంటే భయం లేదు bjp కి చంద్రబాబు నాయుడు అన్న కూడా భయం లేదు చంద్రబాబు నాయుడు బీజేపీ ఇద్దరూ పరస్పరం ఆధారపడి ఉన్నారు
@vinodkumar-ue5uuАй бұрын
ఏపీ సీఎం గారు ఈ రాక్షసుల మీద కూడా కేసు పెట్ట లేడు, పెట్టడు కూడా. బీజేపీ ఈసారి 2029 లొ తప్పకుండా ఓడిపోతుంది, ఓడిపోవాలి. మోడీగారికి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సీట్లు చూసి కూడా మోడీ గారికి జ్ఞానం కలుగలేదు. టీడీపీ సీట్లు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. కేంద్రం లొ తను అనుకున్నది చేసుకోగలిగిన స్థితిలో, బెదిరించే స్థితిలో ఉండికూడా మోడీగారికి భయపడుతున్నాడంటే సీఎం హోదా కోసమేనా ఈ పదవి. పవన్ గారుకూడా సైలెంట్ అయ్యాడంటే ఆశ్చర్యంగా వుంది. పేరుకు ప్రజా క్షేమం కానీ పదవులు కావాలి. ఒక్క అమ్మాయిని కాపాడి నేరస్థులను శిక్షించేలేనప్పుడు ఎందుకు సీఎం పదవి. తన పదవి నిలుపుకోవడానికే ఎల్లప్పుడూ భయపడుతున్నారు వుంటారా సీబీఎన్ గారు.
@chandrappam28012 ай бұрын
Babu Mee nanna gaariki meeku chala vyathyasam vundi
@hayagreevvadari64892 ай бұрын
గౌతమ్ గారు BJP ని చూస్తే మీ బట్టలు ఊడు తున్నాయా మీ మాటల్లోనే 😂
@nageswarrao87792 ай бұрын
Picha thumbnails pedithe, chepputheguthundi... Mind your words towards AP state CM.... Government should take these words serious and take action on this channel.
@gaddesudhakar3512 ай бұрын
@@nageswarrao8779 తీసుకునే యాక్షన్ కొట్టే చెప్పు దెబ్బలు ఇవన్నీ చంద్రబాబుని ల కారంతో తిట్టిన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద.. చంద్రబాబు భార్యను నీచంగా తిట్టి ఆయన్ను ఏడిపించిన వల్లభనేని వంశీ మీద.. కొడాలి నాని మీద తీసుకోండి.. వీలుంటే నాని బొచ్చు కూడా పీక్కొండి.. అలాగే భువనేశ్వరి.. బ్రహ్మణి రోజూ తాగి కొట్టుకుంటారు అంటూ అసభ్యంగా మాట్లాడిన పోతుల సునీత మీద తీసుకోండి.. పప్పు నాయుడు అంటూ లోకేష్ ని సంబోధిస్తూ అతను రోజూ మందు మగువ లేకుండా ఉండడు అంటూ కామెంట్ చేసిన పోతుల సునీత మీద చర్యలు.. చెప్పు దెబ్బల వ్యవహారం చేయండి.. పైగా పోతుల సునీతను పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు.. కాబట్టి అలా పోతుల సునీతను చేర్చుకుంటున్న సందర్భంలో ఇంకా ఎవరెవరికి చెప్పు దెబ్బలు ఇవ్వాలో డిసైడ్ అవ్వండి.. యూట్యూబ్ వీడియో చూసి ప్యాంటు తడుపుకో వద్దు.. శుభం..
@gaddesudhakar3512 ай бұрын
@@nageswarrao8779 ముందు బాబు గారి భార్య గురించి.. కోడలు గురించి అసభ్యంగా మాట్లాడిన వారి మీద చర్యలు తీసుకుని ఏడవండి.. చంద్రబాబును లకారంతో సంబోధించిన ద్వారంపూడి మీద చర్యలు తీసుకోండి.. బొచ్చు పీక్కో మని చాలెంజ్ చేసిన గుడివాడ నాని బొచ్చు పీకండి.. చేతనైతే జగన్ రెడ్డి కేసులు త్వరత గతిన విచారణ జరిగేలా కేంద్రం మీద వత్తిడి తెచ్చి సీబీఐ చేత అఫిడవిట్ వేయించి బెయిల్ క్యాన్సిల్ చేసే పని చేయండి.. ఓ యూట్యూబ్ చానెల్ మీద పడి ఏడవకండి
@prakashvarma94692 ай бұрын
చంద్రబాబు నాయుడు ఇటువంటి విషయం లో అస్సలు ముందుకు వెళ్ళడు
@devarakondaanjaneyulu98802 ай бұрын
మీ అయ్యా చాలా మంచోడు ఇలాగా ఎప్పుడు తంబ్ నైల్ పెట్టడు నీకు కొంచెం బుర్ర తక్కువ పద్దతిగా వివరణ ఇవ్వండి మీ అ య్య పేరు నిలపండి
@gaddesudhakar3512 ай бұрын
అప్పుడు జగన్ రెడ్డి పాలన అరాచకాలు గురించి కదా చెప్పారు.. గత సంవత్సరం పైగా జగన్ అరాచకాలు చెప్తే మీకు సంతోషం కలిగింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి చెప్తే బాధగా ఉంది.. ఏం మనుషులు మీరు.. తప్పు ఎవడు చేసినా చెప్పాలి..
@ramakrishnanowduri65652 ай бұрын
అయ్యా కుండబద్దలు గారూ! 'కందకు లేని దురద కత్తీపీటకెందుకు' అనే నానుడి వుంది కదా! మహారాష్ట్ర అమ్మాయికి అన్యాయం జరిగితే మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అటువంటప్పుడు మనకెందుకు దురద! ఆ కేసును మహారాష్ట్ర పోలీసులకు అప్పగించేస్తే సరిపోతుంది కదా! ఆంధ్ర పోలీసులు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఖేల్ ఖతం!😅
@ramkay38052 ай бұрын
Aa ammaini teesukochindi Andhra Policelu. Himsinchindi ikkada. Poorthiga vinaraa
@NarayanaswamyNarayanaswamy-d2z2 ай бұрын
Andraku situations ala thagaladdai. Prajalu jagah ni CM ni chesi ee paristhithi thecharu. Jathwani visaymlo kuda anni visayalu alochinchali. World lo Jindal mathrame bissiness man kadu. CBN garini antha thakkuva anchana veyakandi Sir.