ప్రకృతి స్వరూపంగా అందరూ ఆనంద స్వరూపులు ప్రపంచ పరంగా అందరూ మహానటులే ప్రతి ఒక్కరికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే
@ananthnandyala11212 күн бұрын
Meeveediolu Adhbutam Super
@manu12ogirala87Күн бұрын
Anna 🙏🙏
@balajianamalagundam9394Сағат бұрын
yes, Shaspheare told
@prasannakumar4533 күн бұрын
Samsayam Leni sthiti lo people are unapologitically themselves ,this quality is both endearing & inspires trust
@kk-xt5kq3 күн бұрын
Recent ga deep impact happened to me sir
@operation50-oldisgold63 күн бұрын
నాటకాలు -- బూటకాలు.! అసలైన ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళందరూ...ప్రకృతిలో జీవిస్తారు, ప్రపంచంలో నటిస్తారు.! ఈ ప్రపంచపు మాయలో పడకుండా ఉండాలంటే సహజ నటన తప్పదు మరి.! ఈ నాటకాలతో పెద్దగా ప్రమాదమేమీ లేదు.! ఇక, మిగిలిన వాళ్ళందరూ.... తాము బ్రతకడం కోసం,బాగా బ్రతకడం కోసం బూటకాలెన్నో చేస్తారు అందులో భాగంగా... మాయలు చేస్తారు,మోసాలు చేస్తారు.!ఇలాంటి వాళ్ళందరి బ్రతుకంతా బూటకమే.! ఈ బూటకాలతో ఒకరినొకరు బలి చేసుకుంటారు.!
@balajianamalagundam9394Сағат бұрын
😢
@LamuShi-uu5be3 күн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@r.venkateswarreddy17583 күн бұрын
❤❤❤❤❤❤❤...........
@balajianamalagundam9394Сағат бұрын
sir, rusa garu. i want hug you
@Pvrc-All-In-One2 күн бұрын
మీరు కూడా చక్కగా నటిస్తున్నారు. పెళ్లి వద్దన్నారు. పెళ్లి చేసుకున్నారు, పిల్లలు వద్దన్నారు. చూద్దాం. ఇంకా ఎంత నటిస్తారో లేకపోతే జీవిస్తారో. కాలం &పరిస్థితులు నిర్ణయిస్తాయి. మీరు వీటికి అతీతులో కాదో.......!
@KanthRisa2 күн бұрын
చూడు.. నా పాపాన నేనే పోతాను..
@Pvrc-All-In-One2 күн бұрын
అందరూ పోయేవాళ్ళే. కానీ ఎలా పోయారు, పోతారు అనేది ప్రదానం. మీరు ఇచ్చిన సమాధానం బట్టి మీ మనసు అర్థం అయ్యింది. పాపం &పుణ్యం.....!@@KanthRisa
@kushalava25803 күн бұрын
Anna chaala famous phylosophers meeda ,books meeda topic chesthunnav okka saari brucelee meeda kuda cheyyu bro Meeru chepthe okka saari Vinaalani undi