Lyrics:- నా ఊహకందని నీ ప్రేమ - ఎన్నడు మరువని ప్రేమ శాశ్వతమైనది ఆ ప్రేమ - ఎన్నడు విడువని ప్రేమ వర్ణించలేని నీ ప్రేమ - ఎల్లలే లేని ఆ ప్రేమ అ ప : ప్రియ యేసూ ఇది మాకు ఉచితముగా దొరికిన వరమా 1. నా అన్నవారే వెలివేసినను ఏకాకిగా చేసి నను త్రోసినను నా దరి చేరి నను ఓదార్చావు చెంతనున్నావు నన్ను ఆదరించావు 2. వేదన బాధలు వెంటాడినను శోధన శ్రమలు నను భయపెట్టినను నా దరి చేరి నను ఓదార్చావు వెన్ను తట్టావు నాకు ధైర్యమిచ్చావు 3. లోకస్తుల నిందలు విసిగించినను స్నేహితులు నా పైన పగబట్టినను నా దరి చేరి నను ఓదార్చావు పైకి లేపావు నాకు క్షేమమిచ్చావు
@mukantibhavanimukantibhava71906 ай бұрын
So nice song god bless you too🎉😊
@rajuarasankula35706 ай бұрын
Fantastic word's good song good music 🎶 devuni ke mahima kalugunu gaka.
@tadigadapakrishna6196 ай бұрын
😊😊😊😊😊😊
@sudarsanamboddukolla28665 ай бұрын
Wonderful lyrics and tuning Brother. Congratulations. B. Sudarsanam, Nuzvid 10:41
@SurprisedFireDragon-nt7co5 ай бұрын
Excellent song
@KasimbiSkkasimbi3 күн бұрын
Praise the lord annaya song chala bavundhi
@TalakaturiSiromani-vr2opАй бұрын
God bless you నాన ఇమ్మీ
@TalakaturiSiromani-vr2opАй бұрын
God's grace
@kodandamg8628Ай бұрын
Love you sir super song
@kadiyalahanumanhanuman51456 ай бұрын
ప్రభువు నామము పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు దయచేసి పాటికి ట్రాక్ పెడతారని ఆశిస్తున్నాము హల్లెలూయ
@bobbyvincent6 ай бұрын
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నాకు బాగా ఇష్టమైన పాట.అనేక సార్లు నేను పాడిన పాట...ఈ పాట చాలా సార్లు ఆదరించింది....ఓదార్చింది....ప్రోత్సాహించింది...అలాంటి పాటాను మరలా ఒక నూతన ఒరవడిలో నూతన పదాలతో మరలా ఇమ్మీ అన్నయ్య ద్వారా మరింత వైభవంతో , బరువైన , విలువైన పదాలతో క్రైస్తవ లోకానికి అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..అలాగే ఈ పాటకు స్టీవెన్సన్ అన్నయ్య గారి శ్రావ్యమైన ఆరోగ్యకరమైన సంగీతాన్ని అందించడంలో వారికి సాటి రారు , లేరు.. ఇలాంటి పాటలు ఇంకా ఇమ్మీ అన్న రచన , గానం ద్వారా మాకు అందించి అనేక ఆత్మలను సంఘాలను బలపరచాలని..అన్న పరిచర్యను దేవుడు విస్తరించాలని ఆశిస్తున్నాం...
@johnmarkkeys41176 ай бұрын
Yes annaya😊
@poulraju5104 ай бұрын
సూపర్ సాంగ్ దేవుడు నిన్ను దీవిస్తాడు ఆమేన్
@A.R.Peterson6 ай бұрын
Heart touching…. God bless you
@samsonswapna6 ай бұрын
మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దే అద్భుతమైన పాట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక! ఆమేన్
@Sunny-c9l6 ай бұрын
సూపర్ సాంగ్ మా వూరి ఇమ్మనీయల్ రాసి పాడిన నందు కు చాల ఆనందంగా వుంది ❤❤❤
@Madhavi-yg3oj4 ай бұрын
Ioveyoujesus❤❤❤⛪⛪⛪
@chseshayachseshaya6564Ай бұрын
🙏🙏🙏 ఈ పాటకి ట్రాక్ పెట్టరా ట్రాక్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఈ పాట కోసం
@fletcherb.augustine93546 ай бұрын
❤❤❤
@KavyaBontha-i2yАй бұрын
Very nice brother excellent 👌🏻 voice ❤
@rachelburagayama7734Ай бұрын
Beautiful Song Emmu. May the Lord Bless You and Take You to the Heights in the Years A Head Emmu.
@joycenalluri376 ай бұрын
Super anna ❤
@lajarklajar24266 ай бұрын
🕎🕎Jesus love you 🙏🙏🙏
@sudhakarnalli6183Ай бұрын
Naa uhakandani ni prema - yennadu maruvani prema shaswatamainadi aa prema - yennadu viduvani prema varninchaleni ni prema - yellale leni aa prema Chorus: Priya yesu idi maaku uchitamugaa dorikina varamaa 1. Naa annavaare velivesinanu - yekaakigaa chesi nanu throsinanu naa dari cheri nanu odarchaavu - chenta nunnavu nannu aadarinchaavu 2. Vedhana bhadalu ventaadinanu - shodana shramalu nanu bhayapettinanu naa dari cheri nanu odarchaavu - vennu thattaavu naku dairyamicchavu 3. Lokastula nindalu visiginchinanu - snehitulu naa paina pagabattinanu naa dari cheri nanu odarchaavu - paiki lepaavu naaku kshemamicchavu
@kalpanap33246 ай бұрын
నా ఆత్మీయ కుమారుడు ఇమ్మానియేలు, రెవ డాక్టర్ స్టీవెన్సన్ గారితో కలిసి అద్భుతంగా పాడిన ఈ పాటను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక🙏🙏 నీవు ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, రాబోవు కాలంలో ప్రభువు నిన్ను అత్యధికముగా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నాన్న❤.God bless you 💐 💐
@chandramohan514 ай бұрын
Blessed with this song😎❤️✝️💖
@VinnyTalli6 ай бұрын
Yaesayya
@ramanarao19556 ай бұрын
Excellent మమ్మల్ని మేమే మరచిపోయానము
@pinnintitirupathi53323 ай бұрын
బ్రదర్ చాలా బాగుంది సాంగ్
@bandelanagaraju95376 ай бұрын
Nice song Brother ❤
@suneelkeziaofficial6 ай бұрын
Super Anna 🙏🙏
@kadeshavutapalli57346 ай бұрын
వర్ణించలేని నీ ప్రేమ యేసయ్య! గత 10 సంవత్సరాలుగా మా ఆత్మీయ జీవితాన్ని హత్తుకున్న పాట ఇది! మా అక్క పాడినపుడు కన్నీళ్లు ఆగలేదు నాకైతే,అనేక సందర్భాలలో...హృదయానికి కావాల్సిన సంతోషాన్ని ఇచ్చింది ఈ పాట.... ఇమ్మి అన్న దేవుడు మిమ్మలిని దీవించి ఇంకా అనేక ఆత్మీయ పాటలు దేవుడు మీ ద్వారా రాయించును గాక! ఆమెన్🙌🏻💜
@prajwalanalluri51316 ай бұрын
Wonderful singing God bless you all team
@chilakapatienoch39286 ай бұрын
Amen
@mandulamereena35056 ай бұрын
😊 nice anna
@Chapala.poliraju..........6 ай бұрын
Praise the lord.anna
@sampathkumar29236 ай бұрын
Nice song anna...
@SandeepK-th5ht6 ай бұрын
God bless you bro excelent
@bPrasanthi-go8ru3 ай бұрын
🙏🙏
@bPrasanthi-go8ru3 ай бұрын
❤❤
@Galaxy05Kwt-f5o4 ай бұрын
Chala baga padaru barother
@kappalakrupavaram66703 ай бұрын
Wonderful melody Emmy bro.
@praveenkaru74486 ай бұрын
ప్రైస్ ది లార్డ్ స్టీవెన్సన్ అన్న ప్రైస్ ది లార్డ్ ఇమ్మానియేల్ అన్న నా ఊహకు అందని నీ ప్రేమ సాంగ్ చాలా అద్భుతంగా రచన చేసి చాలా అద్భుతంగా పాడారు అనేక మందికి ఆదర్శంగా ఉండాలని అనేకమైన సాంగ్స్ రచించాలని కోరుకుంటూన అన్న ఆమెన్ 🤝
@KollijayarajukolliJarajukolli6 ай бұрын
👌👌✍️🙏🙏
@sudhakarunnamatla5166 ай бұрын
Wonderful song and wonderful lyrics super
@Sitayadla4 ай бұрын
God bless you 🙏🙏🙏
@Kavitharamesh-r9l2 ай бұрын
Superb song emmi ...nenu 7th class lo unnappudu tabala kottadaniki maa uru vacharu malli eppudu chusthunna😊
@arpithapilli6 ай бұрын
Great lyrics immi..... music n vocals are awesome n Steven Anna tho combination chala bagundhi 💙💙
@margareteignatiuscheeli2 ай бұрын
Dear Emmanuel your song exhibits a profound,poetic,lyrical evocative, cohesiveness.Your expressiveness and emotion you convey through your voice is truely captivating.You are truely blessed with Melodious,musical,silvery voice..God bless you ..Let God alone be Glorified 🥰🎶🎵May many be Blessed by your songs.. Looking forward for many more spiritual tunes .My prayerful wishes
@munimandakumar50456 ай бұрын
Praise the lord
@dasutabla60116 ай бұрын
Lyrics amazing ❤
@mesapu38872 ай бұрын
👌👌🙏🙏
@padsbobby28376 ай бұрын
సూపర్ 🥰🥰🥰🥰🥰
@rhythmsravi82426 ай бұрын
Dear ఇమ్ము తమ్ముడు దేవుడు సేవలో ఉండటం చాలా అదృష్టం.... అలాంటి పాటలు పాడటం, వాయిద్యం వాయించటం, అనేది దేవుడు ఆశీర్వాదం మాత్రమే..... అందులోను క్రైస్తవసంగీత పద్మశ్రీ ది గ్రేట్ లెజెండరీ స్టివెన్సన్ anna గారు తో పాడటం మాములు విషయం కాదు సూపర్...... ఇంకా విషయం నికి వస్తే లిరిక్స్, ట్యూనింగ్, అద్భుతం 👌👌👌👌చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐
@Bujjiglory32756 ай бұрын
Super anna
@jamesdayakarm43426 ай бұрын
Exllent brother 😊😊
@tsuryarao6 ай бұрын
Very good god bless you nana
@padmasarella80716 ай бұрын
Nijame manushyula odarpukante devuni Prema manalanu odarusthundhi,dhairyaparusthundhi
@RebeccaKakara6 ай бұрын
సూపర్ సాంగ్ 👌👌👌👌🙏
@stephenyerikipati46446 ай бұрын
హాయ్ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుని కృపను బట్టి మరొక అద్భుతమైన సాంగ్ చైడానికి దేవుడు నీకిచ్చిన గొప్ప తల్లాంతుల కొరకై నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెలిస్తున్నాను అన్నయ్య రాబోయే తరంలో దేవుడు నిన్ను నిలువబెట్టి వాడుకోవాలని అలాగే అనేక చోట్ల వాడబడాలని అసిస్తూ మీ స్టీఫెన్ అగిరిపల్లి 👋👋👋🎤🎤🎤🎶🎶🎶🎹🎹🎹🎹👌👌👌👌👍👍👍👍❤️❤️❤️
@Akshay.chinnam6 ай бұрын
Excellent lyrics anna
@vasantha90083 ай бұрын
Chala Bagundhi Ee Song
@rajarao97216 ай бұрын
" నిజముగా భూమిమీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు". జెఫన్యా 3:20 especially Emmanuel voice is nice 🎉 Congratulation God bless you abundantly.
@sreenumusicofficial71016 ай бұрын
నిజముగా ఇమ్మానుయేలు అన్న వాయిస్ చాలా చాలా బాగుంది... Lyrics చాలా అద్భుతంగా వ్రాసారు. ఈ పాటను అనేక సార్లు విని చాలా ఏడ్చాను. నా గురించే దేవుడు ఈ పాటను వ్రాయించాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్
@KeysJohnWesly46116 ай бұрын
Wonderful Song Annaya God Bless Youu❤️❤️
@papabathiniratnam36276 ай бұрын
God bless you Nana 🎉
@ShyamlalKodali6 ай бұрын
Heartful tribute to Guru( Anna garu) ,and same to his dispile God bless you both of you brothers.fir melodious voice.
@TRKmedia096 ай бұрын
Immy song chala Baagudhi, PRAISE THE LORD
@rachelganta6 ай бұрын
There is no more greater joy in this earth than in praising the love of Christ which He showed on the cross of Calvary to an unworthy sinner rejected by the world and even by loved ones...but God enchanted with His everlasting love...........lyrics were perfect..good singing... soothing melody...May God bless you and use you in his work Emmi anna....All the best Emmi anna...Glory to God...🕊️
@RYUREY7774 ай бұрын
Babai super 👌 🎉praise the Lord
@padmasarella80716 ай бұрын
Excellent lyrics and music
@prasannakumar3696 ай бұрын
Good bless you
@TRKmedia096 ай бұрын
Rachana song, anni chala Baagunnayi, super
@holyfireministriesofficial36676 ай бұрын
Nice 👍
@sirishagrace6 ай бұрын
All Glory to God alone🙌🏻 God bless u annayya
@DrTejaDerek6 ай бұрын
Very nice song Brother blessed lyrics and tune Voice God bless you.
@johnmarkkeys41176 ай бұрын
Super annaya....Chala bagundhi song😊
@varunn25866 ай бұрын
Wonderful immi bro
@anushajamandlamudi58016 ай бұрын
Praise the lord brother song super 🙏🙏
@nagisettisrinu76116 ай бұрын
Price the lord brother
@SanthiNalluri2036 ай бұрын
God bless you Immi ❤ pinni Babai Nalluri
@thokalasanthakumari19906 ай бұрын
God bless u
@sunemikaligithi12006 ай бұрын
Wonderful Lyrics and Composing and Singing Anna. . Glory to God
@kolarani48036 ай бұрын
ఎక్సలెంట్ నాన్న ఇమ్మీ చాలా బాగా రాశావు, చాలా బాగా పాడావు కూడా, నిన్ను ఓదార్చిన దేవుని ప్రేమ అనేక మందిని ఈ పాట ద్వారా ఓదార్చి,ఆదరించి, ప్రోత్సహించి, బలపరచాలి అని అమ్మగా నేను కోరుకుంటున్నాను, గాడ్ బ్లెస్స్ యు నాన్న❤
@udaykumarseelam34556 ай бұрын
Praise the lord brother 🙏 excellent song brother.thank you God
@samuelsonvalaparla99256 ай бұрын
Chaala baagundi song
@merupubjstars94786 ай бұрын
Nice singing brothers..wonderful lyrics and congrattulations brother..🎉🎉
@rajanvijayudu13376 ай бұрын
Excellent rendering
@SanthiNalluri2036 ай бұрын
Excellent Anna God bless you abundantly throughout your spiritual journey
@naveenpaulyadavalli39016 ай бұрын
Super song brother
@Rameshbabuchinnam6 ай бұрын
Wonderful song.Dear Annayya 👌👌👌👌
@jhansimedabalimi41996 ай бұрын
Superr superr superrr.. very very nice. ఇద్దరూ చాలా అంటే చాలా బాగా పాడారు
@singersrinivas6 ай бұрын
Excellent everything brother ❤❤👌👌👌👌 Chorus also super❤
@angelatmani73356 ай бұрын
Wonderful song..Super Combo God bless you all the team ❤
@GantaJojibabu6 ай бұрын
👌🏾👌🏾👌🏾👌🏾immi anna
@maheshyadagiri98946 ай бұрын
అద్బుతం గా ఉంది........🎉🎉🎉
@SanthiNalluri2036 ай бұрын
Great immi with in 5hrs 501 views wonderful God bless this channel